Wednesday, June 10, 2026

భగవద్గీత చదివేముందు తెలుసుకోవాల్సిన రహస్యాలు🌹విని ఆలోచించండి🌹Kanthrisa

భగవద్గీత చదివేముందు తెలుసుకోవాల్సిన రహస్యాలు🌹విని ఆలోచించండి🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iDu0aGbCAOg



Transcript:
(00:01) ఆ [గురకలు] ఇప్పుడు భగవద్గీత మనం ఒక శ్లోకం అడిగితే అనుకోకుండా భగవద్గీత వైపు మన చర్చ మళ్ళింది కాబట్టి ఇది భగవద్గీత మీద నా మొట్టమొదటి కాన్వర్సేషన్ నేను చేద్దాం అనుకున్నా బట్ చిప్రం భవతి ధర్మాత్మ శశ్వచాంతిం నిగచఛతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి అంటే ఇతను ఏమంటున్నాడు ఓ కౌంతేయ అట్టి ధర్మాత్ములు అంటే ఇంతకుముందు చెప్పాడు నిత్యము శాశ్వతమైన పరమశాంతిని అతి శీఘ్రముగా పొందుతారు.
(00:33) ఎందుకనగా నా పరమ తత్వం తెలిసి నిరంతరం భజించే నా భక్తులు ఎప్పటికీ పతనము చెందరు అని నిశ్చయముగా నేను ప్రకటిస్తున్నాను. ఇందులో నిత్యము శాశ్వతము అన్నది ఒకటి ఇంపార్టెంట్ పరమశాంతిని అతి శీఘ్రముగా అన్నది ఒకటి మూడవది పరమతత్వం తెలిసి అన్నది ఒకటి ఎప్పటికీ పతనము చెందరు అని నిశ్చయంగా ప్రకటిస్తున్నా అన్నది అర్థం చేసుకుంటే సరిపోతది ద ఎసెన్స్ ఆఫ్ శ్లోక ఇది బట్టి పట్టే అంశం కాదు నిత్యము శాశ్వతం అంటే ఎప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ ఉండేది వాటికే పరమ సత్యం అని పేరు అవి ఏవి అనాలిసి డబ్బు నిత్యము శాశ్వతము కాదు వయస్సు నిశ్వం నిత్యము శాశ్వతము కాదు
(01:17) శరీరము నిత్యము శాశ్వతము కాదు శరీరానికి సంబంధించిన ఏవి కంటి చూపు గాని పటుత్వము గాని నిత్యము శాశ్వతము కాదు ఒక వ్యక్తితో స్నేహము నిత్యము శాశ్వతము కాదు ఉద్యోగము నిత్యము శాశ్వతము కాదు నిత్యము శాశ్వతము ఏందంటే నువ్వు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు నువ్వు పుట్టకముందు నువ్వు మరణించిన తర్వాత కూడా ప్రివేల్ అయ్యేవి ఏంటివి నాట్ యస్ ఏ పర్సన్ బట్ ఇన్ ఎసెన్స్ ప్రశాంతత హాయి శాంతి జాగరూకత సామరస్యం ఎరుక చైతన్యం ఆకలి ఆకలి నీది కాదు ప్రకృతిదది నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్నట్టు తెలుస్తుంది నువ్వు లేకపోతే ఎక్కడో చోట ఉన్నట్టు తెలుస్తుంది తద్వారా అది నిత్యము
(01:57) శాశ్వతము వ్యక్తిలో కాదు యస్ ఏ ఎసెన్స్ గా సో అటువంటిది నా భక్తులు తక్షణమే పొందుతారు. ఇక్కడ ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ఒకటే గిట్ ట్రై అదిఏమిటంటే ఏదైనా ఒక వ్యక్తికి విషయం అర్థమైంది జీవితం అర్థమైంది సత్యం అర్థమైంది బోధపడింది అంటే తర్వాత దానికి ఒకటే ఆధారం ఏదైనా సంఘటన జరిగితే అతి తక్కువ సమయంలో నిత్యము శాశ్వతమైన ప్రశాంతతలోకి వచ్చేసాడు అని అర్థం ఏదైనా సంఘటన జరిగితే నిత్యము శాశ్వతమైన ప్రశాంతతను దూరం అర్థం చేసుకొని అతను అశాంతిలోనే ఉంటున్నాడు కదా అందుకని సందర్భం లేకుండా ఒక వ్యక్తికి జీవితం
(02:41) అర్థమైిందో లేదో ఎప్పటికీ తెలియదు. సందర్భమే చెప్తది ఎప్పుడైనా ఇప్పుడు ఈ భగవద్గీత అనే ఒక సందర్భం నుంచి వచ్చింది. అర్జునుడు పిరికివాడని యుద్ధం లేకపోతే ఎప్పటికీ తెలిసింది ఆరోజు అర్జునుడు చాలా గొప్పవాడు రాజ కుటుంబీకుడు దైవాంశ సంభూతుడు సాక్షాత్ కృష్ణ భగవానుడికి అల్లుడు వాట్ఎవర్ ఇవన్నీ ఉండి కూడా అతను పిరికివాడుఅని తెలియాలంటే ఒక యుద్ధం అవసరమైంది.
(03:08) ఇది బేసికల్ గా సరిగ్గా చూస్తే ఒక ప్రతి మనిషికి సందర్భించిన కాంటెక్స్ట్ అర్జునుడికి ఎట్లైతే యుద్ధభూమి ఉందో మనిషికి కూడా మానవ సంబంధాలు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి అది కూడా యుద్ధభూమి వాటితో పోరాడుతున్నాడు అతను అర్జునుడు బంధువులతో పోరాడుతున్నాడు. ప్రతి ఒక్కడు తన ఇంటి సభ్యులతో పోరాడుతున్నాడు. అర్జునుడి దగ్గర ఆయుధాలు ఉంది.
(03:30) ఇక్కడ మనిషికి కమ్యూని స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు కారు ఉండొచ్చు పరపతి ఉండొచ్చు ఇట్లాంటివి ఉంది ఎవ్రీథింగ్ సేమ్ అప్పుడు కృష్ణుడు అనేది వ్యక్తిగా కాకుండా ఎసెన్స్ గా తీసుకుంటే అప్పుడు విషయం ఈజీగా అర్థంవుతుంది. కృష్ణుడు నేను అంటే దాని అర్థం నేను అని కాదు ఉన్నదంతా అని అట్లా తీసుకోవాలి నాలో నాకు శరణాగతవు అంటే నేను అన్నది కాదు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడు చూడడం వల్ల నీకు విషయం బోధపడతది.
(04:03) అని అర్థం. సో ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉంటారుంటే మూలం తెలిసినవాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి షిట్ ఉంది గోల్డ్ ఉంది. మనిషి దేన్ని పట్టుకుంటున్నాడు ఓన్లీ మెటీరియలిస్టిక్ గా చూస్తే బంగారం అమూల్యమైంది అందుకని అన్ని పోయినా అమూల్యమైన దాన్ని వదిలి పెట్టట్లేదు వాడు ఒక పేరెంట్స్ కి ఒక సంతానం ఉంది. ప్రద వచ్చి కొట్టుకుపోతుంది అంతా కొట్టుకుపోతున్న పిల్లవాడిని వదిలి పెట్టలే అది అమూల్యమైంది కాబట్టి ఇది అందరూ చేసేది ఒక పొలిటిషియన్ కుర్చింది వదిలిపెట్టలే అది అతనికి అమూల్యము గనుక అమూల్యము అది ఆధ్యాత్మిక పరంగా ఏది అమూల్యం అంటే ప్రశాంతతని
(04:47) అది పోకుండా ఏం చేస్తావో వచ్చేయి మరి అది ఎందుకు పోతుంది అంటే నీవు ఐడెంటిటీ క్రైసిస్ తో సఫర్ అవుతున్నావు కాబట్టి పోతుంది. ప్రశాంతత పోవాలంటే ఓన్లీ ఒక్కటే ఐడెంటిటీ అనే ఒక చట్టంలో ఇరుక్కున్నవాడు ప్రశాంతతలో వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాడు తన ఇంటికి తాను వస్తూ పోతూ వస్తూ పోతున్నట్టు ఎవడికైతే ఐడెంటిటీ క్రైసిస్ లేదో అతను నిత్యము శాశ్వతమైన ప్రశాంతతలో ఎప్పుడూ అట్లా ఉంటాడు అతనే ప్రశాంతత అయ నిలబడతాడు.
(05:16) అందుకని సందర్భాలు రావద్దని చెప్పే రైట్ మనకు లేదు. సందర్భాలు రాని అదిఒక టెస్ట్ అంటాను నేను పరమ దుర్మార్గుల మధ్య మూర్ఖుల మధ్య హాయిగా బతకగలగడం ప్రాక్టీస్ చేయాలి. పారిపోకూడదు. ఇంకా మంచి వాళ్ళతో ఉంటే మన జీవితం వ్యర్థమైపోతుంది. నీకు అడిగినా ఫుడ్ దొరక్కపోతే వంట చేసుకోవడం వస్తుంది. అట్లా మేలుకొలుపు జరుగుతుంది. నువ్వు బాగా చదువుకోవాలంటే బాగా డిస్టర్బ్ ఉంటే ఎలా చదువుకోవాలి అని తెలుస్తుంది.
(05:44) అన్ని వసతులు ఉన్నాయి అనుకో ఒకడు వీక్ అయ్యే పరమాత్మ ఏదో ఒక చిన్న ఛాలెంజ్ వచ్చినప్పుడు వాడు యాక్చువల్ గా మేలుకుంటాడు ఆ మేలుకున్న తర్వాత ఒకడు ఈగోయిస్టిక్ గా మారుతాడు. ఒకడు శరణాగతిలోకి వస్తాడు అనేది లోక విధితం అందులో ఏం సందేహం లేదు. అందుకని భగవద్గీత అనేదాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రముఖ భూమికలు ఉన్నాయి.
(06:05) అది పట్టుకోకుండా అసలు భగవద్గీతను పట్టుకొనివద్దు భగవద్గీత ఏం చెప్తుంది శరణాగతిని ప్రతిపాదిస్తుంది. భగవద్గీత కృష్ణ భగవానుడు అనే ఒక ముఖ చిత్రాన్ని ముందు పెట్టి ఒక జీవన సత్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. కృష్ణుడు నేను అంటే కృష్ణుడు వ్యక్తి కాదు అని అంటే ఆ ఎరాలో పుట్టింది ఒక వ్యక్తి కాదు అన్ని ఎరాలకు సంబంధించిన ఒక చైతన్య స్వరూపం చూస్తే సరిపోతుంది.
(06:31) ప్రశాంతత చైతన్య స్వరూపమే నిరంతర శాంతి చైతన్య స్వరూపమే ఆ సృజన చైతన్య స్వరూపం అప్రయత్న సృజన చైతన్య స్వరూపం ప్రయత్నం వల్ల వచ్చిందేమో అది ప్రపంచాన్ని ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తది చైతన్య స్వరూపంగా విరబూస్తుంది. ఒక నిశశబ్దం మౌనం అన్నది చైతన్య స్వరూపం రాత్రి అయ్యేసరికి అంతా మౌనం అవుతుంది అది ఎయిట్ అవర్స్ ఉంటది.
(06:56) అది ఒక్కటి తీసేస్తే ప్రపంచం అంతా కేయాటిక్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. [మూలగడం][గురకలు] భగవద్గీత ఏం ప్రతిపాదిస్తుంది అంటే నిష్కామ కర్మని ప్రతిపాదిస్తుంది. నిస్వార్థ కర్మని ప్రతిపాదిస్తుంది. ఈ రెండుని ప్రతిపాదిస్తుంది నిష్క్రియాపరత్వాన్ని భగవద్గీత అసలు ప్రతిపాదించదు. భగవద్గీత చెప్తుంది పని చేయి ఫలితం ఆశించొద్దుని చేయించేవాడు చేసేదంతా నేనే అంటే నేనే అంటే వ్యక్తి అని కాదు అది జరుగుతుంది అంతే అదిఒక లీల లీలా మాత్రంగా జరుగుతుందని దాని సారాంశం తర్వాత ఇక్కడ అక్కడక్కడ వచ్చేది ఏంది ఎందుకనగా శీఘ్ర ప్రశాంతతను ఎందుకు
(07:42) పొందుతారు అంటే వారికి నా పరమ తత్వం తెలుసు అని తత్వము పరమ తత్వము అండర్స్టాండింగ్ ఫైనల్ అండర్స్టాండింగ్ శిఖరము అత్యున్నత శిఖరం శిఖరాలు అనేకం ఉంటాయి అత్యున్నత శిఖరం ఒకటే ఉంటుంది. అవార్డు ఆస్కార్ అవార్డు ఒకటే ఉంటుంది దానికి ఇంకా ఈక్వలెంట్ గా ఏది ఉండదు. ఈక్వలెంట్ అవార్డు వచ్చింది ఆస్కార్ పడిపోతుంది. అది కచ్చితంగా ఉంటుంది.
(08:10) తండ్రి అంటే శిఖరం మిగత వాళ్ళంతా కింద ఉండవలసింది. తండ్రికి ఈక్వావలెంట్ గా ఏది ఉండదు తల్లికి ఈక్వలెంట్ ఏది ఉండదు తల్లి తండ్రి సమానం కాదు. వాళ్ళ విధులను బట్టి అదొక శిఖరం ఇదొక శిఖరం అట్లా చూస్తే సరిపోతుంది. సో పరమతత్వం అంటే అండర్స్టాండింగ్ యొక్క పీక్ లేదా ద జిస్ట్ ఆఫ్ ఫిలాసఫికల్ జిస్ట్ అనొచ్చు లేదా ఎలిజర్ ఆఫ్ లైఫ్ అనొచ్చు వాట్ఎవర్ ఇట్ మే ఆ పరమ తత్వం ఏంది అంటే ఏది ఏమైనా చింత చెట్టు లేదా చింతకాయ తన పులుపుని ఎట్లా కోల్పోదో పులుపు దాని పరమతత్వం చెట్టు ఆకారము కాదు చెట్టు రంగు కాదు కాయ పొడువు కాదు కాయ పొట్టిగా ఉండది చిన్నగా ఉండని ఈ ఊర్లో ఉండని వేరే ఊర్లో ఉండని ఏ
(08:54) ఖండంలో ఉన్న చింత అనగానే పులుపు దాని తత్వం పరమ తత్వం అన్నమాట కొన్ని వచ్చాయి స్వీట్ టామినెంట్ ఇఫ్ ఇట్ ఇస్ స్వీట్ ఇట్ ఇస్ నాట్ టామినెంట్ సంథింగ్ ఎల్స్ అది మోసం చేయబడ్డ చింతపండు అది ఎవరో దానికి కెమికల్స్ అవి ఎక్కిచ్చి దాని యొక్క స్వభావాన్ని మార్చారు అంతే అట్లా పరమతత్వం ఏమిటి అంటే నిరంతరం మనసులో అలజడులు లేకుండా ద్వైదీ భావన లేకుండా ద్వంద్వం లేకుండా తన అంతర్గత పోరాటం లేకుండా అట్లా జీవించమని చెప్తుంది ప్రతిపాదిస్తుంది భగవద్గీత ఇందులో నేను నాన్నగారు ఇద ఒకటి [గొంతు సవరించుకోవడం] ఒక శ్లోకం [గురకలు] ఉంటుంది అంత్యకాలేషు అంటే ఆ మీనింగ్
(09:31) ఏమవస్తుందంటే ఎవరైతే వాడు అంత్యకాలంలో సదాే చింతిస్తూ అదే ఇక్కడ స్మరణ అన్నా భజన అన్నా చింతన అన్నా దాని మూలార్థం ఏమిటంటే శరణాగతి అన్నది అర్థం చేసుకుంటే తప్ప అది చిక్కదు అందుకని భగవద్గీత కోర్ లో శరణాగతి ఉంది యాక్ట్ లో నిష్కామ కర్మ ఉంది. వెన్ యు యక్ట్ నిష్కామ కర్మ రిజల్ట్ అనేది ఎందుకు లేదంటే శరణాగతి కాబట్టి సో ఇప్పుడు భక్తి ఉద్యమము గాని భక్తి తత్వము గాని శరణాగతే ఇంపార్టెంట్ భక్తి అంటేనే శరణాగతి శరణాగతి లేని భక్తి ఉత్త ప్రదర్శన ఉత్తడొల్ల
(10:17) ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా నీళ్ళు లేని నది అంటూ ఉండదు నది అంటే నీళ్ళు కలిగినది అని అట్లా శరణాగతి అంటేనే భక్తి అని భక్తి అంటే అంటే పూర్ణ భక్తి అని పూర్ణ భక్తి అంటే పూర్ణ శ్రద్ధ అని ఎందుకంటే శ్రద్ధ లేకుండా భక్తి ఎట్లా ఉంటుంది నేను చాలా పెద్ద భక్తుడిని బట్ శ్రద్ధ లేదు పూలు ఇసిరేస్తున్నాడు అనుకోండి భక్తుడు ఎట్లా అంటారు అంటే ప్రతి కదలికలోనూ తను పూర్ణ ఎరుకలో ఉన్నాడు పూర్ణ శ్రద్ధలో కదులుతున్నాడు.
(10:48) అందుకని పూర్ణ శ్రద్ధ పూర్ణ భక్తి భక్తి అంటూ ఉండదు భక్తి అంటేనే పూర్ణ భక్తి నది అంటేనే విత్ వాటర్ విత్ వాటర్ అది క్లియర్ చింత పులుపు అంటేనే చింత చింత అంటేనే పులుపు యు కెనాట్ సపరేట్ బోత్ సో అందుకని భక్తి అనకుండా పూర్ణ భక్తి అనేది రైట్ అప్రోచ్ పూర్ణ అంటే ఏమవచ్చిందంటే ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ నైట్ టు మార్నింగ్ అని భక్తి అంటే టైం వేస్ట్ అది వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
(11:20) చాలామంది పార్ట్ టైం భక్తులే ఉంటారున్నమాట. ఆ దేవాలయానికి వెళ్ళిన సమయంలో వాడు దేవుడిలా ప్రవర్తిస్తా ఉంటాడు మంచిగా మాట్లాడుతాడు మంచి బట్టలు వేసుకుంటాడు మరి తర్వాత వేసుకుంటే ఏంది ఆ చాలా స్ట్రెస్ఫుల్ అండి [గురకలు] అంటాడు నిజమైన భక్తుడు ఏం చేస్తాడుఅంటే హి సింప్లిఫైస్ హిమసెల్ఫ్ అతను గర్భగుడిలో ఎట్లా మౌనంగా ఉంటాడో ఇంట్లోనే ఉంటున్నాడు గర్భగుడిలో దీపంలో నూనె వేస్తున్నప్పుడు ఎలా వేస్తాడో కూర చేస్తున్నప్పుడు నూనె అలాగే వేస్తాడు భగవద్గీతలో ఆ గర్భగుడిలో దేవుణని ఎట్లా చూస్తున్నాడో ఆల్మోస్ట్ ప్రతి మనిషిని అట్లా చూస్తున్నాడు. అట్లా దైవము మానవుడు
(11:55) అనే భేదం తనలో చెరిగిపోయింది. పూర్ణ భక్తి అంటే డివిజన్ లేని స్థితి అభేదం ప్రతిదాన్ని అడ్రెస్ చేస్తున్నాం విత్ ఈక్వల్ అటెన్షన్ ఈక్వల్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ అందుకని భక్తి అంటేనే శరణాగతి మరి శరణాగతి అంటే ఏంది మనకు ఆధ్యాత్మికతలో విచారణ శరణాగతి రెండు దారులు శరణాగతి దగ్గర దారి విచారణ దూరపు దారి డెస్టినేషన్ ఇస్ వన్ రెండిట్లో ఒక్కటే ఉంటుంది.
(12:34) ఒక పూర్ణ శరణాగతిలో ఉన్నవాడు ఏం చెప్తాడో రమణ మహర్షి అదే చెప్పాలి వేరే దారి లేదు నేను అన్నది లేదు అని విచారణలు అంటే నేను అన్నది లేదు ఉన్నదంతా అదే అంటాడు. అదే అన్న చోట నువ్వు వెంకన్నని పెట్టు ఆంజనేయ స్వామిని పెట్టు అమ్మని పెట్టు గురువుని పెట్టు పనిని పెట్టు నీ ఇష్టం నువ్వు దేన్ని పెడతావు అన్నది నీ ఇంటెలిజెన్స్ నీ సందర్భం నువ్వు పుట్టిన ఊరు కానీ ఏది ఏమైనా శరణాగతి ఉదాహరణకి ఒకడు అక్క చెప్తే వింటున్నాడు ఒకడు అమ్మ చెప్తే వింటున్నాడు ఒకడు గురువు చెప్తే వింటున్నాడు ముగ్గురు వింటున్నారు ఎవరు చెప్పారు అన్నది ఇర్రలవెంట్ శరణాగతి ఎవరికి అనేది ఎప్పుడు ఇర్లవెంట్
(13:18) ఎందుకంటే ఆకలికి ఎట్లైతే నామరూపాలు లేవో శరణాగతి అన్నది ఎవరికనే అనేది ఉండదు శరణాగతి అయ్యేవాడి స్థితి ఇంపార్టెంట్ ఇప్పుడు ఆకలి మనిషికి అవుతుంది. కానీ అమ్మ ఆకలి నాన్న ఆకలి వేరే వేరే కావు. అట్లాగే శరణాగతి ఎవరికి అయ్యావు అనేది నిర్లవెంట్ శరణాగతి అయిన మరుక్షణం జీవితం ఒక టర్న్ తీసుకుంటుంది.
(13:44) శరణాగతి అంటే ఇక నాదంటే ఏమీ లేదు ఏం జరిగినా అదే మంచి జరిగినా అదే చెడు జరిగినా దాని వల్లే నా పుట్టక కారణం అతనే ఎవరో మెచ్చుకున్నారు అదంతా అతనికే ఎవరో తిట్టారు అదంతా అతనికే నువ్వు నీ పనిలో ఉన్నావ్ సో ఈ నిరంతర ఎరుకని కలుగచేసే శరణాగతి వన్ రియలీ అండర్స్టాండ్స్ లేకపోతే శరణాగతిలో లేదనుకో మళ్ళ ఐడెంటిటీ వస్తుంది. అంటే మంచి జరిగితే నేనని చెడు జరిగితే నీవని చాలా సినిమాలో చూపిస్తాం కదా చూస్తారు కదా వాడికి నచ్చినట్టు జరగకపోతే దేవుడినే తిడతా ఉంటాడు.
(14:21) అది శరణాగతి కాదు ఇప్పుడు పూర్ణ శరణాగతి ఎట్లా పొందుతారు నాన్నగారు శరణాగతి అంటేనే పూర్ణ భక్తి పూర్ణ శరణాగతి లేదు శరణాగతి ఆ పూర్ణ భక్తి అనుకోండి అది ఆ జనరల్ గా ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటుంది మీరు చెప్పినట్టు గుడిలోకి వెళ్తే ఒకే విధంగా బిహేవ్ చేస్తారు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటారు అది ఆ పూర్ణ భక్తి ఎలా హౌ డు యు అటైన్ దట్స్ అంటే వెనుక [గొంతు సవరించుకోవడం] నుంచి నరుక్కొని రావాలిది డైరెక్ట్ గా అర్థమయ్యే విషయం కాదు ఎవరికైనా అర్థం కాదు ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక విధమైన అప్ బ్రింగింగ్ ఉంది కాబట్టి మనం అట్లాగే ఆలోచిస్తున్నాం.
(14:55) మనం ట్రెమండస్లీ కండిషన్ కండిషనింగ్ పోతే ఏమిటి పరిస్థితి జస్ట్ ఇమాజిన్ నీ మనసులో ఒక ఐదు ఆలోచనలు ఉన్నాయి ఇది నా ఇల్లని ఇది మా బామ్మడిది ఇల్లని ఇది పక్కంటి వాడి ఇల్లని ఈ ఆలోచనలు మూడిపోతే ఇల్లు మిగిలింది నాది నీది పోయింది అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి దానికి దగ్గర దారి ఏమిటి ఎవరైనా అన్ని పనులు ఈక్వల్ ఇంట్రెస్ట్ తో చేసి ఉండాలింతే అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు.
(15:30) అంటే ఇనిషియల్ గా హావ్ టు ఫోర్స్ యువర్సెల్ఫ్ టు ఇనిషియల్ గా అట్లా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు నడిచి నడిచి నడిచి నీకు నడక వచ్చింది కదా అట్లా అట్ల స్థిరపడుతుంది. ఓకే నీదైన శ్రద్ధ స్థిరపడుతుంది దానికి అవకాశం ఇయాలంటే కొంతసేపు నడవాలి. బట్టలు ఉతుకు పూర్ణ శ్రద్ధలో అన్నం తిను పూర్ణ శ్రద్ధలో శ్రద్ధ మాత్రం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా పనులుగా కనిపిస్తాయి.
(16:00) పూర్ణ శ్రద్ధలో కదిలికలు మాత్రమే ఉంటాయి. పూర్ణ శ్రద్ధలో ఇది మామూలు పని అది అల్పమైన పని అది గొప్ప పని అంటూ ఏమ ఉండదు. చూసేవాడికి అనిపిస్తుంది అతను బాగా పాటలు పాడతాడు గిందెలు కూడా కడుగుతాడు అప్పుడప్పుడు అది అతని వ్యాఖ్య కానీ ఇతనికి అతను పాటలు ఎంత బాగా పాడతాడు ఎంత శ్రద్ధలో అటెంప్ట్ చేశడో ఇంకా చెప్పాలంటే కంప్లీట్ అటెన్షన్ టువార్డ్స్ వాట్స్ యువర్ డూయింగ్ ఈ కంప్లీట్ అటెన్షన్ అనేదానికి ఇంకొక ఇంగ్లీష్ అర్థం తీసుకుంటే అన్డివైడెడ్ అటెన్షన్ అన్డివైడెడ్ అటెన్షన్ ఓకే అన్డివైడెడ్ అటెన్షన్ కొంత ప్రాక్టీస్ చేయాలి మ్ అందుకని ఒక పని తర్వాత ఒక పని చేయకుండా ఒక
(16:41) పనిలో నుంచి ఒక పనిలోకి జారుకోవాలి. చాలా చిన్న విషయం ఇది ఇది నేను కనుక్కున్న పద్ధతి ఇప్పుడు నిద్రపోయి లేసిన తర్వాత ఆ నడవచ్చింది బాత్్రూమ్ పోయిందంతా డిసపర్ అయిపోయింది. ఎవరిన వచ్చి కలిస్తే అది ఒక పనిగా నీ మైండ్ గుర్తిస్తుంది. పూర్ణ శ్రద్ధలు అట్లా ఉండదు. ఉమ్ నిద్రపోయి లేచిన దగ్గర నుంచి కూడా యు ఆర్ అవేర్ బాత్్రూమ్ లో పూర్ణ శ్రద్ధగానే ఉన్నావ్ అట చెప్పులు వేసుకుంటూ శ్రద్ధగా వచ్చావు నడుచుకుంటూ చెప్పులు ఇప్పావు వచ్చి కూర్చున్నావు ఎవ్రీథింగ్ శ్రద్ధ కొనసాగుతుంది. వ్యక్తి పడిపోయాడు.
(17:12) మళ్ళీ పూర్ణ శ్రద్ధ రెండు రకాలు ఒకటి యాంత్రికము ఒకటి సహజం మనం మాట్లాడే సహజమైన పూర్ణ ఫ్యాన్ ఎవరు వేసినా ఒకవేళ తిరుగుతుంది అది యాంత్రికమైన పూర్ణ శ్రద్ధ రోబోట్ ఎవరు వచ్చినా నమస్తే పెట్టొచ్చు. అది యాంత్రికంగా ఉంటుంది అందుకని పూర్ణ శ్రద్ధలో మొదట యాంత్రికత వస్తుంది. యాంత్రికతలోని సహజత్వానికి రావాలి. కారు నడిపితే యాంత్రికత యంత్రమును పట్టుకున్నావు కాబట్టి నువ్వు యాంత్రికంగా నడపవలసింది వేరే ఆప్షన్ లేదు.
(17:38) మెల్లగా యంత్రము డిస్పియర్ అయిపోయి సహజత్వం వస్తుంది. అది అల్టిమేట్ అండర్స్టాండింగ్ అందుకని యాంత్రికత వస్తుంది తప్పేమ లేదు. అనిపిస్తుంది అట్లా ఎవరువచ్చినా ఒకలా మాట్లాడతాం ఆర్టిఫిషియల్ రాను రాని తెలుస్తుంది పూర్ణ శుద్ధ నీలో ఏదైతే అటెన్షన్ ఉందో అది మారట్లే బట్ నీ వ్యవహారం మారుతుంది అని తెలుస్తుంది. ఏరా బామరిది అన్నపూర్ణ శుద్ధలు బాగున్నారా సార్ అన్నపూర్ణ శుద్ధ మారలే వ్యవహారం మా చనువు మారింది ఒకడిని భుజం మీద కొట్టావు ఒకడికి కాళ్ళు ముఖ్యం చూసేవాళ్ళకి అనిపిస్తుంది వాడు ఒకడికి రెస్పెక్ట్ ఇచ్చాడు ఒక రెస్పెక్ట్ ఇయలేదని కానీ ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చాడు బట్ ఆ
(18:14) రెస్పెక్ట్ అట్లా ప్రదర్శించబడ్డది రెస్పెక్ట్ ఇట్లా ప్రదర్శించబడ్డాడుని వాడికి తెలుస్తుంది. అందుకని ద మోస్ట్ మిస్అండర్స్టుడ్ మన్ ఎవరంటే ఎన్లైటెడ్ మన్ వాడికి ఒక తలతో ఉన్నట్టు కనబడదు కానీ వాడి లోపట ఈ త్రెడ్ ఉంటుంది అన్నట్టు ఒకరు అత్యంత అప్తులుగా బిహేవ్ చేస్తాడు ఒకడిని తీసి అవతల కొడతాడు ఇద్దరిని పూర్ణ శ్రద్ధలలోనే అటెంప్ట్ చేశాడు చూసేవాడికి వీర ఎందుకంటే చూసేవాడు కండిషన్ మైండ్ తో చేస్తూ హి హస్ నో కండిషన్స్ అందుకని భగవద్గీత [గొంతు సవరించుకోవడం] మీద ఈచ్ శ్లోకాన్ని ఒక కామెంటరీ చేద్దాం అని అనుకున్నాను.
(18:45) ఎలాబరేట్ గా కానీ సరైన వ్యక్తి కావాలి దానికి నువ్వు రైట్ పర్సన్ నాకు అనిపిస్తుంది. సో మరి ఇద్దరం ఎప్పుడు కలిస్తా లెట్స్ అస్ ఎక్స్ప్లోర్ భగవద్గీత ఓకే నాన్నగారు అంటే ఎక్స్క్లూసివ్ సిరీస్ ఓన్లీ విత్ యు వాటిలో వేరే వాళ్ళు ఉంటే ఉంటారేమో బట్ నేను నీకే అడ్రెస్ చేస్తూ చెప్తా షూర్ నాన్నగారు మిగతాది అనవసరంగా నాకు ఎవరైనా వింటున్నారా లేదో కూడా నాకు అక్కర్లేదు.
(19:10) హానెస్ట్ గా నేను దాన్ని డెలివర్ చేస్తా నీవు హానెస్ట్ గా నీకు అనిపించింది అడుగు చాలు అనిపించిన చోట ఆపిస్తాను సో ఇప్పుడు భగవద్గీత మీద చాలా కామెంట్స్ వచ్చాయి అందులో చాలా వరకు మైండ్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ తోనే చెప్పారు. ఎగ్జిస్టెన్షియల్ అండర్స్టాండింగ్ తో చెప్పాలనేది నేను నేను ఉండకూడదు వ్యక్తి ఇంపార్టెంట్ గా హౌ ఐ స్పోక్ వాట్ కైండ్ ఆఫ్ ఎగజాంపుల్స్ ఐ హావ్ గివెన్ ఆల్ ఇర్రెలవెంట్ ఎసెన్స్ ముందుకు వెళ్ళిందా లేదా ఒక ఎసెన్స్ ని పుష్ చేయాలి ముందుకి అది ఫోర్స్డ్ గా ఉండకూడదు ఎన్ఫోర్స్డ్ గా ఉండకూడదు అంటే ఇప్పుడు ఇవి ఇవి చదువుతూ ఉంటే అంటే భజిస్తూ ఉంటే ఆ
(19:57) ఎవరైతే నన్ను భజిస్తూ అది చెప్పుకొని ఈ టాపిక్ ఇక్కడ ఆపుదాం భజన అంటే అందరూ చప్పట్లు కొట్టి చేసేది కాదు. మ్ అది కల్చర్ కి సంబంధించింది ఇప్పుడు ఎవరన్నా ఒక్కని భజన చేయడం చూశవా తక్కువ ఎవరో అవుట్ ఆఫ్ చాలా [గురకలు] కష్టం భజనకి గుంపు ఉండాలి కష్టం అంటే భజనగా అంటే భజన అంటే వాడే పాడుకుంటాడు అంటే ఆ భజన కాదు స్తుతిస్తూ ఉంటాడు అది భజన చేసుకొని కళ్ళ మూసుకొని పూర్ణ శ్రద్ధలో అసలు స్తుతి లేదు భజన లేదు ఏమి లేదు అన్నిటిలోనూ ఒక్కటే ఉంది దానికి రకరకాల సందర్భాల్లో స్మరణ అని చింతన అని
(20:41) భజన అని ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నా కాలు ఇరిగింది ఎవరు లేరు. ఉమ్ మ్ కాలు నొప్పి వేస్తుంది. ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావ్ ఎలా ఆలోచిస్తున్నావు అంటే ఏమో నీ దయ ఇట్లా ఏడిచింది. ఇది తగిలిచ్చింది నీవే ఆ నొప్పి నీదే ఒకవేళ కాలు గనుక అతికితే మళ్ళీ పని చేసుకుంటుందా లేకపోతే నాది నువ్వే చూసుకోవాలి రామ అని చెప్పా ఇది చింతనకు సంబంధించింది.
(21:10) ఓకే ఓకే స్మరణ అంటే ఎవరో వచ్చి ఎంత బాగా పెయింటింగ్ వేశవు అసలు నువ్వు మామూలుడివి కాదు అంటే అప్పుడు స్మరించుకున్నాం అన్నమాట అంతా ఆయన ఇచ్చిన దయ వల్ల అట్లా జరిగింది. ఇప్పుడు స్మరించుకున్నాం అంతకుముందు చేసింది ఇప్పుడు చేసింది ఒకటే డైమెన్షన్ డైరెక్షన్ మారింది అంతే ఆ ఇది ఒక మధురమైంది అది మధురమైంది కాదు కాంటెక్స్ట్ మారిపోయింది కాంటెక్స్ట్ నిన్ను ఎవరిని మెచ్చుకున్నారు అప్పుడు నువ్వు స్మరి స్మరణ చేస్తావ్ అన్నమాట అప్పుడు ఆ సందర్భం లేదు వాడి వల్ల సందర్భం వచ్చింది స్మరణ చింతనలో వేరే వ్యక్తి లేడు నీకు నీకే అనిపించింది.
(21:43) సెల్ఫ్ అది సడన్ గా హి ఫెల్ట్ ఇప్పుడు ఆకలి లేనిది ఒక్క అన్నం మెతుకు కూడా లేదు. చెప్పుకోవడానికి ఎవడు లేడు సో ఈరోజు ఫస్ట్ తో ఉండాలని నీ ఆజ్ఞ అనుకుంటా ఓకే రామ అన్నా ఇది చింతన వల్ల వచ్చింది. ఓకే స్మరణ నువ్వు బాగా వండితే ఎవరో వచ్చి మెచ్చుకున్నారు భలే వండారండి అంతా అయిపోయిన తర్వాత నాదే ఉందండి ఆ రాముల వారి దయ అడు భజన అంటే ఏమిటి ఎక్కడన్నా వచ్చినప్పుడు తను ఏమనా చెప్పమంటే అప్పుడు చెప్తాడు అన్నమాట ఒక రోజు నేను రోడ్డు మీద వెళ్తున్నా ఒక్క బస్సు లేదు.
(22:15) ఇప్పుడు భజన చేస్తున్నాడు రాముల వారికి అది ఒక్కటే అనుకున్నా నన్ను తీసుకెళ్ళమని తీసుకెళ్ళేది ఆయనే ఒక వాహనం ఏదో పంపడా అనుకుంటా ఒకటి వచ్చింది. రామచంద్ర వారికి జై ఇది భజన అయింది సో స్మరణలో చింతనలో తలంపులో భజనలో నువ్వు ఆ ఒక్క దివ్య నామమే స్మరిస్తున్నావ్. అందుకని ఆ పరమతత్వం తెలిసి నిరంతరం భజించే నా భక్తులు అంటే పరమతత్వం అంటే ఏం జరిగినా అదే నేను లేను ఇప్పుడు ఒకరు దండ వేసినా సరే ఇది నాకు మీరు వేస్తున్నారు మీ అజ్ఞానం వల్ల గాని ఇది నాకు పడవలసింది కాదు ఇది ఆయనకు పడవలసిందే అందుకని మీరంతా నాకు ఇస్తే నేను ఆయనక
(23:00) ఇచ్చేస్తున్నా ఐ యమ్ ఆల్వేస్ వయా ఐ యమ్ ద మీడియం కన్యూ మ్ ఈ అవగాహన నా దృష్టిలో అత్యంత గొప్ప అవగాహన విచారణ అందరూ చేయలేరు. మనసు యొక్క మూలం తెలుసుకోవడం అందరి వల్ల కాదు దానికి చాలా వివది కావాలి. అంటే మనిషి తాను సంబంధం కలిగి ఉన్న ప్రతి అంశాన్ని ఒక హానెస్ట్ ప్రిజుడిస్ లేని అన్బయాస్డ్ మైండ్ తో దానిలో దాన్ని పరిశీలన చేయాలంటే వాడికి చాలా శక్తి కావాలి.
(23:37) ఇది కుదరదు కుదురుతుంది శతాబ్దంలో ఒకసారి రెండు సార్లు ఎందుకంటే అన్ని కుదరాలి. మ్ బిర్యానీ ఉండాలంటే అన్ని కుదరాలి. ఒక్క ఇంగ్రిడియంట్ లేకపోయినా అంతా పడిపోతుంది. ఈ విచారణ చేసేవాడు రోమణ మహర్షి లాగా అన్ని వదిలేయాల్సి వస్తుంది. కుదరకపోతే వదిలేయడం హార్ష్ గా ఉంటుంది దగ్గర దారి సంసారి గాని వ్యాపారి గాని దుర్మార్గుడు గాని ఎవ్వరైనా శరణాగతిని క్షణంలో పట్టుకోవచ్చు నువ్వు చేయవలసిందల్లో ఏమీ లేదు.
(24:06) ఏ ఇష్ట దైవము తల్లులు గురువు ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిటికి అతీతంగా ప్రకృతి ఉంది. వీటికి అతీతంగా ఏదన్నా ఒక నామం ఉంది వాట్ఎవర్ అది కూడా మళ్ళ దైవానికి సంబంధించింది. ఇంకా దాన్ని వదిలి పెట్ట ఏం జరిగినా స్టిక్ టు దట్ నీ లైఫ్ లో అతి గొప్ప విజయం వచ్చింది స్టిక్ టు దట్ అంతా పోయింది స్టిక్ టు దట్ దీనికి ఈక్వలెంట్ గా కచ్చితంగా ఇంకొకటి ఉంది నిష్కామ కర్మ మళల భగవద్గీత శరణాగతి దగ్గరే ఆగిపోలే నీ పని నువ్వు చేయవలసిందే నిష్కామ కర్మ అన్నది అండర్ కరెంట్ యాక్షన్ ఉంది నిష్కామ కర్మ పైన ధర్మం
(24:52) ఉంది. ఇప్పుడు ధర్మం అంటున్నాం కదా మ్ సెల్ఫ్లెస్ యాక్ట్ ని ధర్మం అంటాం. ఇప్పుడు పువ్వు తన ధర్మాన్ని ఆచరిస్తుంది అంటే అది ఎవరి కోసమో కాదు తనను తాను గొప్ప చేసుకోవడానికి కాదు పక్కనున్న చెట్టుని ఇన్సల్ట్ చేయడానికి కాదు తన ధర్మం నుంచి విరబుస్తుంది. అట్లా కుటుంబ బాధ్యత నీ ధర్మం అనుకుంటే కాంప్లైంట్ చేయకు ఫ్లవర్ ఎట్లా విరబూస్తుందో అట్లా విరబోయి నువ్వు అంతా చేసినా వీడు దరిద్రుడు మా కోసం ఏం చేయలే అన్నా మళల ఎక్కువ రాయలీస్ కదా మళ్ళ వండి పెట్టు అది వాళ్ళు అట్లా అంటున్నారు బట్ నీ ధర్మానికి అడ్డు రాకూడదు నువ్వు చేయకపో అంటే నీ ధర్మం ఇంకెక్కడనా చేయపోయి
(25:39) దాన్ని వదిలిపెట్టకు ఒక్కదాన్ని పడుపుడు అన్నదానం చేయాలి ఇంట్లో వాళ్ళు చేయనియట్లేదు వాడు ఇల్లు వదిలేసిపోయాడు వాడు దాన్ని వదిలి పెట్టాడు ఇంకో చోటికి వెళ్లి స్టార్ట్ చేశడు వాడు ఎప్పుడూ బ్లేమ్ చేయలేదు. స నేను చేయవలసిన పనికి ఏది క్షేత్రమో అది కొనసాగిస్తా మిగతాది నాకు సంబంధం లేదుఅని చెప్పేసాడు అందుకని భగవద్గీత మీద మనం ఒక ఎలాబరేట్ టాక్ చేద్దాం సరే నా అప్పుడు గురు చేయండి

No comments:

Post a Comment