Wednesday, June 10, 2026

Love Test|| Rocking Ravi || #aynrand #rockingravireality

Love Test|| Rocking Ravi || #aynrand #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qVxbZ8UB9gk



Transcript:
(00:02) మనలో చాలామందికి మన ఏజ్ 30 ప్లస్ కి వస్తున్నా సరే అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ప్రేమించబడటం అంటే ఏంటి? ప్రేమించడం వీటి దేనికి కూడా ఒక సరైన అర్థం సరైన అవగాహన అనేది ఇంకా రావట్లేదు. రియాలిటీని అర్థం చేసుకొని మన అంతరాత్మని మనం కరెక్ట్ గా నిజాయితీతో అసెస్మెంట్ చేసుకుంటే నిజాలు మనకు అర్థంవుతాయి. కానీ మనుషులు అవతల వాళ్ళు వాళ్ళతో నిజాయితిగా ఉండాలని కోరుకుంటారు కానీ వాళ్ళతో వాళ్ళు నిజాయితిగా ఉండరు.
(00:47) మన ఏజ్ 7ఎ ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పం. కానీ మన ఏజ్ 17 18 వచ్చేసరికి ఆ మాట మనం చాలాసార్లు వాడతాం. అదిఒక హార్మోనల్ ట్రిగ్గర్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ పదాలని ఆ ప్రేమ ఆ లవ్ అనే పదాలని జెన్యూన్ వేలో వాడుతున్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. చాలామంది అమ్మాయిలు ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు నన్ను అవసరాలకు వాడుకున్నాడు అని అనడం అలాగే అవతల వ్యక్తి కూడా ఈ అమ్మాయి నన్ను వాడుకుంది తన అవసరాలకు నన్ను ఉపయోగించుకుంది అని అనటం మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. ఎప్పుడైనా
(01:34) ఒక వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలంటే రియాలిటీలో కొన్ని విషయాలని మనం క్వశ్చన్ చేస్తే అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అందులో మొట్టమొదటిది ఎప్పుడైతే ఎమోషనల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్ గా బతకడం మొదలు పెట్టిన రోజు అవతల వ్యక్తి నుండి ఒక తెలియని కోపం ఫ్రస్ట్రేషన్ ఒక నిరాశ ఒక చిరాకు వస్తే గనుక డెఫినెట్లీ అది రియల్ లవ్ కాదు ఇట్స్ ఏ ప్యూర్ సైన్ టు రియలైజ్ దట్
(02:18) ఎప్పుడైతే మీరు ఆ అవతల వ్యక్తి మీద పూర్తిగా డిపెండెంట్ అయ్యి మీ ఎమోషనల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అవతల వ్యక్తి యొక్క అహంకారాన్ని ఫీడింగ్ చేస్తూ ఉన్నంతవరకు మాత్రమే అతనికి మీ మీద ఇంట్రెస్ట్ మీ అవసరాలని తీర్చాలనే ఒక తపన అతను తన లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా బతకడం బతికే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక తెలియని కారణం కోపం ఒక అసహనం వస్తుంది అనింటే
(03:03) అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతని నీడ్స్ ని అతని అవసరాలని తీరుస్తూ అతని అహంకారానికి నీ అంత గొప్పవాడు లేడు ఈ భూమిమీద నీ అంత మంచివాడు లేడు నాకోసం నువ్వు ఇంత చేశవు ఇన్ని చేస్తున్నావు అని మీరు అతన్ని స్తుతిస్తూ ఉన్నంతవరకు మాత్రమే మీ అవసరాలను తీర్చే ఒక ఆటలో అతని తపన అతని క్యూరియాసిటీ అతని ఇంట్రెస్ట్ ఉంటుంది.
(03:32) ఎప్పుడైతే అవేమి అతని నుండి మీకు అవసరం లేకుండా మీకు మీరుగా ఎదిగిన రోజు అతను దానికి సంతోషించాలి. అలా కాకుండా అతను ఒక కోపం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక అసహనం గనుక చూపిస్తే డెఫినెట్లీ అతని అవసరాల కోసం మీరు తీరుస్తూ అతని అవసరాలకు మీరు నిలబడ్డప్పుడు ఫిజికల్లీ ఎమోషనల్లీ అప్పటివరకు మాత్రమే అతను మీకు సపోర్ట్ గా ఉంటాడు. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేక దానికి ప్రేమ లవ్ అని పేరు పెట్టడం మళ్ళీ ఒకరినొకరు నిందించుకొని బ్లేమ్ చేసుకోవడం ఈ స్క్రిప్ట్ అంతా బ్రేక్ అయిపోయిన రోజు ఒకరినొకళ్ళు చంపుకోవడం ఇది మొదలవుతుంది.
(04:18) ఐన్ అండ్ ఫౌంటన్ హెడ్ లో డొమినిక్ ఫ్రాంకన్ కి ఈ ప్రపంచాన్ని చూసి ఒక భయం ఈ మనుషులను చూసి ఒక అసహ్యం వచ్చి ఇంక నేను ఈ ప్రపంచంలో ఈ మనుషులతో ఉండను నేను నీతో వస్తాను నీతో ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నీతోనే ఉంటాను బ్రతుకుతాను అని అన్నప్పుడు హోవా డ్రోర్ కి అక్కడ ఒక మాట అంటాడు. ప్రెజెంట్ నీలో మనుషులను చూసి ఒక భయం ఉంది.
(04:46) ప్రెజెంట్ నీలో ధైర్యం లేదు. నువ్వు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావ్. సమాజాన్ని అర్థం చేసుకోవడంలో సరైన క్లారిటీ నీకు ఇంకా రాలా. వీటన్నిటికీ కారణం నీలో నువ్వే ఇన్కంప్లీట్ గా ఉన్నావ్ ఒక ఎంటీనెస్ తో ఉన్నావ్. నీ ఎంటీనెస్ ని ఫిల్ చేసుకోవడానికి నువ్వు నాతో కలిస్తే దాన్ని నేను అంగీకరిస్తే నీ జీవితానికి నేను పెద్ద ద్రోహం చేసినట్టు ఎందుకనింటే నిజాన్ని నీ అంతట నువ్వు నీ సొంతంగా నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు అర్థం చేసుకోవాలి ఈ రియాలిటీని ఈ మనుషులు ఎవరు వీళ్ళ మధ్య ఉండే అనుబంధాలు ఏంటి? వీళ్ళ మధ్యలో ఉండే ప్రేమలకి కారణం
(05:32) ఏంటి? ఈ విషయాలన్నీ నువ్వు చిత్తశుద్ధిగా నీకు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నిజమైన మనుషులు వాళ్ళ అనుబంధాలు దేని మీద నిలబడుతున్నాయో నువ్వు తెలుసుకున్నప్పుడు యు విల్ గెట్ ఫుల్ క్లారిటీ ఏది అవసరం లేదు యు ఆర్ ఇండిపెండెంట్ అని నీకు అర్థమైన రోజు నేను నీకు అవసరమైతే అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా. నీ అంతట నువ్వుగా సొంతంగా ఈ జీవితాన్ని ప్రపంచాన్ని తెలుసుకొని అప్పుడు నా దగ్గరికి రా అంటాడు.
(06:05) దిస్ ఇస్ ఎక్జక్ట్లీ వాట్ ఇస్ ఐ అండ్ మీనింగ్ ఇఫ్ యు వాంట్ టు సే ఐ లవ్ యు టు సంవన్ వన్ మస్ట్ నో హౌ టు సే ఐ మన అవసరాలా మన ఎమోషనల్ నీడ్స్ మన ఫిజికల్ నీడ్స్ డబ్బా పేరా హోదానా ధైర్యం లేకనా భయం వలన ఒంటరిగా నడిచే శక్తి లేకనా ఇలాంటి ఎన్నో రకాల ఇన్కంప్లీట్నెస్ కి కంప్లీట్ చేయడానికి ఆ గ్యాప్ యప్ ని మనం వాడుకుంటున్న ఏదైతే ఒక ప్రేమ అనుబంధం అనే ఒక పేర్లు వాడుతున్నామో ఇవేవి నిజమైనవి కావు నీకు నువ్వు ఓన్ గా ఇండిపెండెంట్ గా నిలబడ్డ రోజు మాత్రమే నువ్వు అవతల వ్యక్తి యొక్క నిజాయితీని అవతల వ్యక్తి యొక్క
(06:49) రియాలిటీని అర్థం చేసుకొని నిజంగా అక్కడ మొదలవుతుంది నిజమైన మనుషులతో ఉండే సంబంధం అని అయినా యొక్క ఫిలాసఫీ ఓం

No comments:

Post a Comment