Wednesday, June 10, 2026

The Dark Truth about Milk Adulteration in India 😱| Real vs Fake Milk | How to identify Fake Milk ||

The Dark Truth about Milk Adulteration in India 😱| Real vs Fake Milk | How to identify Fake Milk ||

Author Name:besttechintelugu

Youtube Channel Url:https://www.youtube.com/@besttechinteluguofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o0Qjldtz4ak



Transcript:
(00:01) రిటర్జెంట్ కలిపారా ఈ రెండు పాల ప్యాకెట్స్ అయితే ఫెయిల్ అయ్యాయి పింక్ కలర్ లోకి అయితే వచ్చింది ఏపీలో రాజమండ్రిలో కల్తి పాలు తాగి చాలా మంది చనిపోయారు. రాజమండ్రిలోనే కాదు హైదరాబాద్ లో చనిపోయారు అంటే ఒకడి స్వార్థం కోసం ఇంకొకడిని చంపేస్తున్నాడు. ఇదొక ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియో ఇండియా వైడ్ ఎంతో మంది ఈ కల్తి ఫుడ్ తిని ఈ కల్తి పాలు తాగి చనిపోతూ ఉన్నారు.
(00:27) వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కలుపుతూ ఉంటారు తాగే జనాలు కదా వాళ్ళు కాదు కదా వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. పాలు యూస్ చేయకుండా వాటర్ లో ఈ మెటీరియల్స్ అన్ని కలుపుతారు వీటిని సింతటిక్ మిల్క్ అంటారు ఇవి చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం రాగా రియల్ టెస్ట్ అయితే చేద్దాము ఇవన్నీ పాల ప్యాకెట్స్ [సంగీతం] హలో బ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను వచ్చేసి కొత్త వీడియో మీ కోసం తీసుకొచ్చేసాను.
(00:59) ఈ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాము. ఇదొక ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియో. సో మీ అందరికీ తెలిసిందే మనం తినే ఫుడ్ సుగం ఇప్పుడు 100% ఫుడ్ తింటంటే 50% ఫుడ్ కల్తి ఫుడ్ే తింటున్నాం మనం. మనిషి స్వార్థం కోసం మనిషినే చంపుకుంటున్నారు కల్తీ ఫుడ్ తయారు చేసి అంటే ఒకడి స్వార్థం కోసం ఇంకొకడిని చంపేస్తున్నాడు ఫుడ్ గాని మనం తినే ఆహార పదార్థాలన్నీ కల్తీ చేసి రీసెంట్ గా మీకు తెలిసిందే ఏపీలో రాజమండ్రిలో కల్తి పాలు తాగి చాలా మంది చనిపోయారు.
(01:27) రాజమండ్రిలోనే కాదు హైదరాబాద్ లో కూడా చనిపోయారు ఇండియా వైడ్ ఎంతో మంది ఈ కల్తి ఫుడ్ తిని ఈ కల్తి పాలు తాగి చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనక వచ్చే పాలు కల్తీ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ అదే. లాస్ట్ టైం మనం వాటర్ బాటిల్స్ పైన చేసాము. మార్కెట్ లో లభించే వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొని టెస్ట్ చేసాము.
(01:48) ఇప్పుడైతే మార్కెట్ లో లభించే మనం ఎక్కువగా తాగే పాల ప్యాకెట్స్ అన్ని నేను తెప్పించాను. వీటిల్ని ఈ రోజు అయితే మనం టెస్ట్ చేయబోతున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగా హెల్ప్ అయిద్ది మీకు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు YouTube ఛానల్. మీకు మార్కెట్ లో చూస్తే చాలా రకాల పాలు అయితే అవైలబుల్ ఉంటాయి.
(02:06) అన్ని పాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొన్ని పాలు చిక్కగా ఉంటాయి కొన్ని పాలు పలచగా ఉంటాయి. ఒక్కొక్క పాల్లో ఒక్కొక్క ఫ్యాట్ పర్సంటేజ్ అయితే ఉంటది. నార్మల్ గా బర్రె నుంచి మనం పాలు తీసుకుంటే ఫ్యాట్ పర్సంటేజ్ 7 టు 12% ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు స్టాండర్డ్ మిల్క్ అంటారు ఇవి మీకు కొంచెం చిక్కగా ఉంటాయి. వీటిలో మీకు ఫ్యాట్ పర్సంటేజ్ 3 టు 5% అయితే ఉంటుంది. ఇంకొన్ని మిల్క్ అయితే ఉంటాయి.
(02:26) టోనెడ్ మిల్క్ అంటారు డబల్ టోనెడ్ మిల్క్ అంటారు స్కిమ్డ్ మిల్క్ అంటారు. ఇవేందంటే మీకు పల్చగా ఉంటాయి పాలు వీటిలో ఫ్యాట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటది. 0.5% నుంచి 3% మధ్యలో అయితే ఉంటుంది. ఎక్కువగా జిమ్ చేసేవాళ్ళు డైట్ పాటిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పాలుయితే తీసుకుంటూ ఉంటారు. ఇలా మనకి మార్కెట్ లో రకరకాల పాలుయితే చిక్కుతూ ఉంటాయి.
(02:45) ఎక్కువగా మీకు మార్కెట్ లో లభించేన్ని టోనెడ్ మిల్క్ అయితే ఉంటాయి. అవి 30 రూపాయల దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. పాల ప్యాకెట్ బ్యాక్ సైడ్ రాస్తారు మీకు దానిలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఎంత షుగర్స్ యాడ్ చేశారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పాలని ఏ రకంగా కల్తీ చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాము.
(03:03) ఆ తర్వాత ఈ కల్తి పాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి వీటి గురించి అయితే మనం చూద్దాము. మనక వచ్చే పాలు కల్తీయా కాదా తెలుసుకోవడానికి టెస్ట్ కిట్లు అయితే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసిన టెస్ట్ కిట్ కొంచెం ట్రస్టెడ్ కాబట్టి ఇది నేను ఆర్డర్ చేసి తెప్పించాను ఇంకా బడ్జెట్ లో మీకు 200 రూపాయల కూడా చిక్కుతూ ఉంటాయి మార్కెట్లో ఆ స్ట్రాప్స్ అయితే చిక్కుతూ ఉంటాయి వాటి సహాయంతో కూడా మీరు టెస్ట్లు అయితే చేసుకోవచ్చు నేను డబ్బులు పెట్టి కొన్నను ఇంట్లో ఏమైనా టెస్ట్లు ఉన్నాయా మనం చేసుకోవడానికి పాలు కలితీయాలే
(03:31) తెలుసుకోవడానికి ఆ పాయింట్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ పాలు బరి నుంచి పితగానే పాలు వస్తాయి కదా సో వాటిల్ని ఎక్కువగా చూపించడానికి ఫస్ట్ అయితే వాటర్ మిక్స్ చేస్తారు. అందరికీ తెలిసిందే సో వాటర్ కొంతమంది ఏం చేస్తారంటే మంచి వాటర్ మిక్స్ చేయరు. చత్త చెత్త వాటర్ అనే దానిలో మిక్స్ చేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా మన హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
(03:51) నెక్స్ట్ స్టార్చ్ అయితే కలుపుతూ ఉంటారు. అంటే మీకు బియ్యపు పిండి అవ్వచ్చు, మొక్కజొన్న పిండి, మైదా ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటారు. పాలు చిక్కదనం రావడానికి తెల్లగా కనిపించడానికి ఇవైతే యూస్ చేస్తారు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో మనం లాంగ్ రన్ లో వీటిని కన్స్ూమ్ చేస్తే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ పాలు ఎక్కువగా నురగ రావడానికి వైట్ గా ఉండడానికి డిటర్జెంట్ అయితే కలుపుతారు.
(04:11) ఇవి తాగడం వల్ల మనకి పొట్టలో ఇరిటేషన్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాలలో యూరియా కూడా కలుపుతారు. ఇది జనరల్ గా మొక్కలు బలం రావడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి పాలలో ఎందుకు కలుపుతారు అంటే పాలలో ప్రోటీన్ శాతం పెంచడానికి వీళ్ళు పాలలో యూరియా అయితే కలుపుతూ ఉంటారు. యూరియా ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
(04:31) ఇంకొకటి మెడికల్ షాప్ లో లభించే హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే ఎక్కువ కలుపుతూ ఉంటారు. పాలు విరిగిపోకుండా ఎక్కువ కాలం రావడానికి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేసిన పాలు తాగడం వల్ల మనకి కడుపు నొప్పి రావడం, కడుపు అప్సెట్ అవ్వడం, వామిటింగ్స్ రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం సో ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి.
(04:47) ఇక నెక్స్ట్ బోరిక్ యాసిడ్ కూడా కలుపుతూ ఉంటారు. ఇవి పాలలో యూస్ చేయడం వల్ల పాలు త్వరగా పాడైపోవు అన్నమాట. ఇది ఎక్కువగా యూస్ చేసిన మనకి కిడ్నీ సమస్యలు వస్తాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వార్మిటింగ్ విరోచనాలు అవ్వడం సో ఇలాంటివన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పాలలో గ్లూకాండీ కూడా కలుపుతూ ఉంటారు మీకు టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం నెక్స్ట్ న్యూట్రలైజర్ అంటారు అంటే బేకింగ్ సోడా అవ్వచ్చు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి.
(05:10) మనకి పాలు పాడైపోతాయి కదా పాడైపోతున్న మిల్క్ ని ఫ్రెష్ గా తయారు చేయడానికి న్యూట్రలైజర్స్ అయితే వీళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అయితే కలుపుతూ ఉంటారు. పాలలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కలుపుతూ ఉంటారు. తాగే జనాలు కదా వాళ్ళు కాదు కదా వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి. కొంతమంది అయితే అసలు పాలే యూస్ చేయరు.
(05:27) పాలు యూస్ చేయకుండా వాటర్ లో ఈ మెటీరియల్స్ అన్ని కలుపుతారు వీటిని సింతటిక్ మిల్క్ అంటారు ఇవి చాలా ప్రమాదకరం ఈ విధంగా వీళ్ళు పాలలో ఇవన్నీ కలిపి పాలనైతే కల్తీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్స్ అన్ని ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మేము ఒక కల్తీ పాలు అయితే తయారు చేసాము. ఇది వచ్చేసరికి కల్తీ పాలు ఇవి వచ్చేసరికి ఒరిజినల్ పాలు అన్నమాట. ఇవన్నీ పాల ప్యాకెట్స్.
(05:47) ఇప్పుడు వీటినన్నిటిని మనం టెస్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఇంట్లో మనక వచ్చే పాలు కల్తియా కాదా తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను అవి ఒకసారి పాటించండి. ఒకవేళ ఈ టెస్ట్ కిట్లలో నేను చేసుకోలేను అని మీకు అనిపిస్తే ఈ టెస్ట్లన్నీ డైరీ సైంటిస్ట్లు ఉంటారు కదా వాళ్ళు చెప్పినవి ఇంట్లో కూడా కల్తీ పాలని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పిన టిప్స్ అయితే మీకు చెప్తున్నాను.
(06:07) ఫస్ట్ మన పాలలో వాటర్ మిక్స్ అయినాయా లేదా తెలుసుకోవడానికి మీ పాలని ఫ్లాట్ సర్ఫేస్ పైన కొంచెం పోయండి. పాలు చిక్కగా ఉన్నాయి అనుకోండి ఎక్కువగా మీకు పాలైతే కారవు. అదే పాలలో నీళ్లు కలిపారనుకోండి త్వరగా పాలైతే కారిపోతాయి. ఇంక సెకండ్ వన్ వచ్చేసరికి డిటర్జెంట్ అన్నమాట. వాళ్ళు డిటర్జెంట్ పాలలో యూస్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి పాలని కొంచెం చిన్న బాటిల్ గాని గ్లాసులో పోసుకొని దాన్ని పట్టుకొని షేక్ చేయండి.
(06:29) ఒకవేళ దానిలో డిటర్జెంట్ కలిపారు అనుకోండి మీకు ఎక్కువ నురగ అయితే వస్తది. అదే ఒరిజినల్ లో అనుకోండి మీకు చిన్న చిన్న లైట్ బబుల్స్ అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ వన్ మీ పాలలో ఈ స్టాచ్ కలిపారో లేదో తెలుసుకోవడానికి అంటే కార్న్ ఫ్లవర్ గాని రైస్ పౌడర్ గానిీ ఇలాంటివన్నీ కలిపారో లేదో తెలుసుకోవడానికి మీకు మార్కెట్ లో మెడికల్ షాప్ లో అయోడిన్ అని చిక్కుతూ ఉంటాయి.
(06:49) ఈ అయోడిన్ ని టూ డ్రాప్స్ పాలలో అయితే వేయండి. ఒరిజినల్ పాలు అనుకోండి కలర్ అయితే చేంజ్ అవ్వదు. అదే ఫేక్ పాలు అనుకోండి బ్లూ కలర్ లో గాని బ్లాక్ కలర్ లో గాని పాలయితే చేంజ్ అయిపోతాయి. ఇంక నెక్స్ట్ పాలలో యూరియా కలిపారో లేదో తెలుసుకోవడానికి సోయాబీన్ పౌడర్స్ అని చిక్కుతూ ఉంటాయి. వాటిల్ని గనుక మీరు పాలలో వేస్తే ఒరిజినల్ పాలు అనుకోండి మీకు ఎటువంటి స్మెల్ అయితే రాదు కల్తీ చేసిన పాలు అనుకోండి అదే మీకు ఒక చెడు వాసన లాగా ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది.
(07:12) ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ ఆ పాలల్లో ఉన్నాయా లేదా మిక్స్ చేశరా లేదా తెలుసుకోవడానికి పాలని హ్యాండ్ లో అయితే పోయండి రబ్ చేయండి ఒరిజినల్ పాలు అనుకోండి మీకు సాఫ్ట్ గా నాచురల్ గా అయితే ఉంటది. అదే ఫేక్ పాలు అనుకోండి మీరు రబ్ చేసేటప్పుడు చెయ్యి అయితే జారిపోద్ది. ఇలా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి కల్తి పాలు కనిపెట్టడానికి ఇవన్నీ బేసిక్ టిప్స్ అన్నమాట ల్ాబ్ లో చేసినంత రిజల్ట్ అయితే మీకు రావు.
(07:33) సో ఒరిజినల్ టెస్ట్ మీకు కావాలి నిజంగా వాటిల్లో ఏ పదార్థాలు యూస్ చేశారో అవన్నీ తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ల్ాబ్ టెస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా మనం ఇంట్లో ఇలా అయితే టెస్ట్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో మీకు స్ట్రిప్స్ అయితే చిక్కుతూ ఉంటాయి. ఆ ఈ ₹200 దగ్గర నుంచి అయితే ఉంటాయి. వాటి లింక్స్ కావాలంటే ఇక ప్రోడక్ట్ ట్యాగ్ లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
(07:52) నేనైతే ఇది తెప్పించాను టెస్ట్ కిట్. ఇది మన డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసిన కిట్ అన్నమాట. సో ఇది కొంచెం ట్రస్టెడ్ ఉంటది కాబట్టి తెప్పించాను. ఇది వచ్చేసరికి నాకు ₹1000 రూపాయలు పడింది దగ్గర దగ్గరగా ఇది మాక్సిమం అట్ ఆఫ్ స్టాక్ లో అయితే కనిపిస్తూంది ఎక్కువ శాతం. ఒకవేళ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ టాక్స్ లో యాడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
(08:10) బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టెక్నాలజీ డెవలప్ బైడిఆర్డిఓ అని చెప్పి ఇక్కడ రాశారు. ఇది మానుఫ్యాక్చర్ చేసేది మార్కెటింగ్ చేసేది వేరే కంపెనీ. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఒక యూసర్ మాన్యువల్ అయితే ఉంటది. ఎలా ఈ టెస్ట్ లైన్ కండక్ట్ చేయాలనేది. తర్వాత మీకు ఒక బేకర్ అయితే ఇచ్చారు. ఆ బేకర్ లోపల మీకు బ్రష్ ఒకటి ఉంటుంది.
(08:26) డ్రాపర్ అయితే ఒకటి ఇచ్చారు. దీంతో పాటు మీకు లాక్టోమీటర్ అయితే ఇచ్చారు. ఈ లాక్టోమీటర్ దేనికి ఉపయోగపడిద్ది అంటే మీ పాలలో ఎంత శాతం వీళ్ళు నీళ్లు కలిపారు అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతది. దీంతో పాటు మీకు ఒక ఫోర్ స్టెప్ అయితే ఇచ్చారు. దీంతో పాటు మీకు కొన్ని స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పాను కదా పాలలో కొన్ని పదార్థాలు కలుపుతూ ఉంటారు అని చెప్పి స్టార్చ్, యూరియా, బోరిక్ యసిడ్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, న్యూట్రిలైజర్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు కదా సో వాటికి సంబంధించిన స్ట్రిప్స్ అన్నమాట.
(08:52) ఈ స్ట్రిప్స్ ని పట్టుకోవడానికి ఈ ఫోర్ స్టెప్ అయితే ఇచ్చారు. సో స్ట్రిప్స్ ని ఇలా పట్టుకొని మనం బాటిల్ అయితే వేయాలి. ఇవన్నీ టెస్ట్లన్నీ కండక్ట్ చేయడానికి ఎయిట్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇవి మొత్తం ఈ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇది కూడా 100% పర్ఫెక్ట్ టెస్ట్ అని మనం చెప్పలేము. ఇంట్లో మనం మనకు వచ్చే పాలు కల్తీయాల తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
(09:13) మనం రియల్ గా ఒరిజినల్ టెస్ట్ చేయాలి అంటే ల్యాబ్ లోనే చేయాల్సి వస్తది. మనకు వచ్చే పాలు రోజు మనం ల్యాబ్ టెస్ట్లు చేయలేము కదా ఇంటికి పాలు వచ్చినప్పుడు ఆ పాలు మీకు కొంచెం తేడాగా అనిపించినప్పుడు అప్పుడప్పుడు టెస్ట్లు చేసుకోవడానికి ఇలాంటి కిట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం రాగా రియల్ టెస్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు నేను ఏ పాలు టెస్ట్ చేస్తున్నానో ఒకసారి చెప్తాను.
(09:30) ఈ కంపెనీ పేర్లు అయితే నేను చెప్పలేను. మీకు తెలిసిందే ఈ కంపెనీని మనం ఎక్స్పోజర్స్ చేసామ అనుకోండి ఈ లీగల్ నోటీస్ల అయ్యని ఇయ అని చెప్పి మన మీద చేస్తా ఉంటారు మనం వాళ్ళతో వాదించి పోరాడలేమ అన్నమాట అందుకే వీటి పేర్లుయితే చేంజ్ చేసి చెప్తాను మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ వన్ వచ్చేసరికి గంట్రీ ఎలైట్ సెకండ్ వన్ వచ్చేసరికి గమూల్ థర్డ్ వన్ వచ్చేసరికి గారోగ్య ఫోర్త్ వన్ వచ్చేసరికి గర్సి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గరిటేస్ సిక్స్త్ వన్ వచ్చేసరికి గంగం గంగం స్టైల్ అనుకున్నారు గంగం అండ్ ఇంకొకటి ఉంది గొడ్ల అని తెలిసిందే మీకు అది కాకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ లో చూపిస్తుంది బ్లింక్ ఇట్ లో
(10:02) వాటిలో పెట్టడానికి అయితే రావట్లేదు. ప్రస్తుతానికి అయితే ఇవి టెస్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు మాకు బర్రె పాలు అయితే వస్తాయి. అంటే ప్యాకెట్ పాలు కాదు దగ్గరలో బర్రె ఫ్యాక్టరీ అయితే ఉంది అక్కడ నుంచి అయితే వీళ్ళు బర్రె పాలు అయితే తెస్తారు. ఏంటి బ్రో అంత మాట అన్నావ్ నువ్వు నన్ను ఇవి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం మాకు కూడా తెలిసిద్ది కదా మా పాలు కల్తీయా కాదా అని చెప్పి నాకు కూడా క్యూరియాసిటీ అయితే ఉంది.
(10:25) ఇవి వచ్చేసరికి ఆ మేము తయారు చేసిన కల్తీపాలు అన్నమాట ఇవి ఇంట్లో అయితే ట్రై చేయకండి జస్ట్ అవేర్నెస్ పర్పస్ కోసం మేము ఇది తయారు చేసాము మీకు చూపించడానికి సో ఇంటర్నెట్ ని చెడు మార్గంలో ఉపయోగిస్తారు మంచి మార్గంలో ఉపయోగిస్తారు ఏయని కూడా చెడుకి ఉపయోగిస్తున్నారు మంచికి ఉపయోగిస్తున్నారు అవేర్నెస్ కోసం మేము ఈ కల్తీపాలు అయితే తయారు చేయడం జరిగింది మిమ్మల్ని తయారు చేయమని చెప్పి కాదు ఎలా తయారు చేస్తారో నేను చెప్పను జస్ట్ తయారు చేసాం కల్తీ పాలు ఇవి కూడా టెస్ట్ చేసి చూపిస్తా మీకు ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి ఈ పాలలో ఎంత శాతం నీళ్లు కలిపారో ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం దీని కోసం ఈ లాక్టోమీటర్
(10:53) ని అయితే నేను ఉపయోగిస్తున్నాను. పాలలో ఎంత శాతం వాటర్ కలిసినాయో దీన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బాటం నుంచి ఇక్కడదాకా మనకి మంచి మిల్క్ అనుకోండి మనకి ఇక్కడే తేలిద్ది. మన పాలలో ఎక్కువ నీళ్ళు కలిపితే ఈ రెడ్ మార్క్ దాటి ఇంక వెళ్ళిపోతా ఉంటది. ఎంత ఎక్కువ నీళ్లు కలిపితే అంత ఎక్కువ మునిగిపోయిద్ది అన్నమాట.
(11:13) దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ పైన మీకు ఇచ్చారు చూడొచ్చు 1/4 1/2 3/4 అంటే అంటే ఈ రెడ్ మార్క్ నుంచి ఇక్కడ వరకు 25% వాటర్ కలిపారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50% వాటర్ కలిపారని అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి 75% ఇక్కడ నుంచి 100% ఇప్పుడు కంప్లీట్ గా దీనిలో వాటర్ పోసాను. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడొచ్చు కంప్లీట్ గా మునిగిపోయింది అంటే దీనిలో మొత్తం వాటర్ ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.
(11:38) ఫస్ట్ ఈ బేకర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కల్తీపాలు 70 ml వరకు అయితే పోస్తున్నా దీనిలో ఇప్పుడు ఈ లాక్టోమీటర్ ని దీనిలో ముంచుతున్నాను. ఎక్కువ తేలింది అనుకోండి ఎక్కువ కల్తి పాలు అని చెప్పి అర్థం అన్నమాట ఒరిజినల్ పాలు అనుకోండి మునిగిపోయిద్ది లోపలికి మేము చేసిన ఫేక్ పాలల్లో 20 ట 25% అయితే వాటర్ కంటెంట్ ఉంది.
(11:56) ఇప్పుడైతే నా దగ్గర ఎయిట్ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ ఎయిట్ టెస్ట్లు అయితే మనం చేయబోతున్నాము. వీటన్నిటి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ స్ట్రాచ్ టెస్ట్ నుంచి ఈ న్యూట్రలైజర్ టెస్ట్ వరకు ఇవి మీరు ఐదు నిమిషాల్లో చేసేయొచ్చు. ఐదు నిమిషాలు మీకు రిజల్ట్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏదైతే MQ1 MQ2 టెస్ట్ ఉందో ఈ టెస్ట్ రిజల్ట్ రావడానికి మీకు ఒక 25 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది.
(12:16) ఇవి వచ్చేసరికి క్వాలిటీ టెస్ట్ అన్నమాట మన పాలు ఎంత నాణ్యతగా ఉన్నాయో తెలుసుకోవచ్చు ఈ రెండు టెస్ట్లు యూస్ చేసి ఈ బాటిల్స్ కూడా ఇక్కడ స్ట్రిప్స్ ఇచ్చిన కలర్స్ లో ఈ బాటిల్ ఈ క్యాప్ ఇచ్చిఉంటే కలర్ బాగుండేది బ్రౌన్ కదా సేమ్ ఇదే కలర్ ఇచ్చిఉంటే బాగుండేది లేకపోతే అట్లీస్ట్ వీటి పేర్లయనా ఇక్కడ ఇవ్వాల్సింది సైడ్ కి జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు ఫేక్ పాలంతా వీటిలో పోసేద్దాం సగం గ్లాస్ వరకే పోసుకోవాలి ఇప్పుడు ఏందంటే ఒక్కొక్క స్ట్రిప్ తీద్దాం మనం ఇది చేత్తో పట్టుకోకూడదు దీంతో పట్టుకొని మనం పాల్లో అయితే వేయాలి ఇది బోరిక్ యసిడ్ నెక్స్ట్ డిటర్జెంట్
(12:54) నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నెక్స్ట్ న్యూట్రలైజర్ ఇది mq1 స్ట్రిప్ ఇది వచ్చేసరికి mq2 స్ట్రిప్ అన్నమాట టోటల్ గా అయితే వేసాను యాక్చువల్ గా టెస్ట్ అన్నీ ఒకసారి మీరు చూడొచ్చు ఒకవేళ కల్తీ పాలు ఉన్నాయి అనుకోండి స్టార్చి టెస్ట్ చేస్తే ఆ పాలు మొత్తం బ్లూ కలర్ లో అయితే మారిపోవాలి. కాకపోతే మాకు మారలేదు వైట్ కలర్ లో అని చూపిస్తుంది.
(13:17) అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూరియా టెస్ట్ దీనిలో మీకు స్ట్రిప్ ఎల్లో కలర్ లో మారిపోవాలి మాకైతే మారిపోయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బోరిక్ యసిడ్ ఇది వచ్చేసరికి స్ట్రిప్ డీప్ ఆరెంజ్ కలర్ లో మారిపోవాలి. ఆరెంజ్ కలర్ లో అయితే మారిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిటర్జెంట్ టెస్ట్ ఒకవేళ పాలలో డిటర్జెంట్ ఉంటే ఆ పాలు వచ్చేసరికి ఎల్లో కలర్ లో గాని గ్రీన్ కలర్ లో గాని మారిపోతాయి.
(13:37) నాచురల్ పాలు అనుకోండి లైట్ ఎల్లోగా అండ్ బ్లూ కలర్ లో అయితే మారిపోతాయి. మాకైతే గ్రీన్ కలర్ లో మారిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెస్ట్ యాక్చువల్ గా నాచురల్ పాలు అయితే చేంజ్ అయితే ఏమ ఉండదు. కల్తీ పాలు అనుకోండి స్ట్రిప్ గాని మిల్క్ గాని డస్టీ ఎల్లో గా మారిపోయిద్దని ఇచ్చారు. మాకైతే కలర్ చేంజ్ అయింది కాకపోతే డస్టీ ఎల్లో అయితే రాలేదు కొంచెం పర్పుల్ షేడ్ అయితే వచ్చింది.
(13:57) నెక్స్ట్ న్యూట్రలైజర్ ఈ టెస్ట్ లో కల్తీపాలు అయితే లైట్ పింక్ గా అయితే మారిపోతాయి. స్ట్రిప్ గాని మిల్క్ గాని ఇంచుమించు అలాగే వచ్చింది కాకపోతే కొంచెం ఆరెంజ్ షేడ్ అయితే ఉంది. ఫైనల్ క్వాలిటీ టెస్ట్ విషయానికి వస్తేఎం క్యూ1 టెస్ట్ లో పర్పుల్ కలర్ నుంచి పింక్ కలర్ లో అయితే చేంజ్ అవ్వాలి. మాకైతే చేంజ్ అవ్వలేదు ఇంకాఎక్2 టెస్ట్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ నుంచి అసలు కలర్ లెస్ గా అయితే మారిపోద్ది. మాకైతే చేంజ్ అవ్వలేదు.
(14:19) సో ఈ పాలైతే నాణ్యత లేవు అని చెప్పి స్పష్టంగా మనకి తెలుస్తుంది. దీనిలో బోరిక్ యసిడ్ కలిపారని చెప్పి డిటర్జెంట్ కలిపారని చెప్పి యూరియా ఉంది అని చెప్పి ఇవన్నీ ఈ టెస్ట్ల ద్వారా మనకి అర్థమైపోతుంది. ఈ టెస్ట్ అయితే నాకు 80% యక్యూరేసీ ఉంది. మరి 100% యక్యూరేసీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. తర్వాత మనం ఒక్కొక్క పాల ప్యాకెట్ కట్ చేసి టెస్ట్ అయితే కండక్ట్ చేద్దాం.
(14:42) MQ1 MQ2 టెస్ట్ లాస్ట్ లో చేద్దాము. ఎందుకంటే MQ1 MQ2 టైం పట్టిద్ది. ఒక హాఫ్ ఆన్ అవర్ పట్టిద్ది. అందుకని అవి లాస్ట్ లో చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి మిగతా టెస్ట్లు అయితే కండక్ట్ చేద్దాం పాల ప్యాకెట్స్ పైన ఇది వచ్చేసరికి మా ఇంట్లో అదే తాగే పాలు అన్నమాట ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం వీళ్ళు ఎంత నీళ్లు కలిపారో వీళ్ళు కలుపుతారు నీళ్లు కలపకుండా ఎందుకు ఉంటారు బిజినెస్ ఎలా చేస్తారో చెప్పండి నువ్వ వచ్చింది కొంచెం డిటర్జెంట్ ఏ కలిపారా నాక్టోమీటర్ ఐటం వేస్తున్నాను.
(15:07) కలిపారు ఎంత కొంచెం తక్కువే కలిపినట్టున్నారు. రేపు వస్తారుగా పాలు వేయడానికి అప్పుడు చెప్తా బాద్మే దేకేంగే దేకలేంగే ఆల్రెడీ హమనే బోల్దియా ఆల్రెడీ కచ్చితంగా ఏ పాలైనా నీళ్ళయితే కలుపుతారు నీళ్ళు కూడా కలిపారు 3% పాలు ఉన్నాయి 1 శాతం అయితే నీళ్లు ఉన్నాయి. ఇందాక మరీ ఎక్కువ పెట్ట పోసేసాను పాలు ఇంత పోసుకుంటే సరిపోతుంది. [సంగీతం] ఈ పాలు పోసి స్ట్రిప్ యాడ్ చేసిన తర్వాత కొంచెం షేక్ చేయండి.
(15:39) షేక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి. ఎలా వస్తాయి రిజల్ట్ అనుకున్నా గానీ పర్లేదు బాగానే వచ్చినాయి. స్టార్చ్ వచ్చేసేసరికి చేంజ్ అవ్వలేదు. యూరియా కూడా చేంజ్ అవ్వలేదు. ఒకవేళ కల్తి అయి ఉంటే ఎల్లో కలర్ లో మారిపోయేది. తర్వాత బోరిక్ యసిడ్ యక్చువల్ డీప్ ఆరెంజ్ రావాలి కల్తి అయితే రాలేదు డిటర్జెంట్ కలిపితే డార్క్ ఎల్లోగా గాని గ్రీన్ గాని రావాలి లైట్ ఎల్లోనే ఉంది నాచురల్ పాలు అయితే లైట్ ఎల్లో వస్తది హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే ఏం చేంజ్ అయితే లేదు ఒకవేళ కల్తీ పాలు అయితే ఎల్లోగా మారాలి ఇది కూడా పాస్ అయింది న్యూట్రలైజర్ అయితే పింక్ కలర్ లో
(16:09) మారాలి కాకపోతే లైట్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది ఇప్పుడు నేను తాగే పాలు సేఫ్ అన్నమాట ఇక నెక్స్ట్ పాల పాకెట్లు కూడా చూద్దాం మర్చిపోయాయి ఇంకోటి ఈ పాల పాటలకి సంబంధించిన యాడ్లు వచ్చినాయి అనుకొని వాళ్ళు స్పాన్సర్ చేశారేమో అనుకుంటారేమో అయ్యా ఇవన్నీ నేను కొన్నాను. చాలా ఖర్చయింది ఇవన్నీ కొని టెస్ట్ చేయడానికి ఏ కంపెనీ స్పాన్సర్ అయితే చేయలేదు.
(16:30) అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ అంట్రియ లైట్ [సంగీతం] ఇది సైన్స్ ఎక్స్పెరిమెంట్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఛానల్ అండ్ ఫన్ ఛానల్ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు. ఇంక నెక్స్ట్ దీని ఏపాలు టెస్ట్ చేద్దాం మీకు స్క్రీన్ పైన ఒక యాడ్ వేస్తాను మీకు అర్థమైపోద్ది. పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాలఆరు గంటలకు వస్తాము. పశువులు అంటే మాకు పాణం అర్థమైపోయే ఉంటది గోరగ మిల్కి ఇప్పుడు దాన్ని టెస్ట్ చేస్తాం.
(17:02) [సంగీతం] డిప్రెషన్ డిప్రెషన్ లో ఎక్కువ టెస్ట్లు చేశరు. యూరిన్ కదా యూరియా [నవ్వు] యూరియా నెక్స్ట్ గమ్మూల్ [సంగీతం] [సంగీతం] నెక్స్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటది గెరిటేజ్ [సంగీతం] నెక్స్ట్ గంగం గంగం స్టైల్ అన్నమాట [సంగీతం] మీద రాకీగా లైఫ్ అంటే ఆ
(17:47) సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకొని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారఏంటి ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏ ఇది కొంచెం బ్లూ కలర్ లో మారుతున్నట్టుంది వచ్చిండయ్యా సైంటిస్ట్ తప్పు షాడో అనుకుంటా స్టార్చ్ యూరేన్ నెక్స్ట్ గర్సి [సంగీతం] ఆ ఎక్క కూర్చున్నావు కదా స్టైల్ గా ఇ కూర్చొని చూడు స్టైల్ గా నాన్న అంటుంది ఎవరు కూర్చోమన్నారు నిన్ను స్టైల్ కి కూర్చొని నాన్న అంటున్నావటనిటీ [సంగీతం] లేటర్ ఫైనల్ గా టెస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి చూడొచ్చు మీకోసం ఎంత కష్టపడ్డామో మేము దాదాపు మాకు షూటింగ్ కే వన్ డే పట్టింది ఉదయం స్టార్ట్ చేస్తే
(18:34) ఇప్పుడు అయింది. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టెస్ట్ రిజల్ట్ అయితే చూద్దాము సో లాక్టోమీటర్ లో అయితే అన్ని పాస్ అయ్యాయి. ఎక్సెప్ట్ మాకువచ్చే ఈ బర్రెపాలు ఉన్నాయి కదా మా దగ్గరలో ఉన్న బర్రెపాలు తప్పించి మిగతా పాల ప్యాకెట్స్ అన్ని టెస్ట్ లో పాస్ అయ్యాయి వాటిలో వాటర్ లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.
(18:52) నేను ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పి రీసర్చ్ చేస్తే యాక్చువల్ గా ఫార్మర్స్ బర్రెల దగ్గర నుంచి పాలు పితికి వీళ్ళ ఫ్యాక్టరీకి తీసుకొస్తారు కదా అక్కడే ఈ పాల కంపెనీ వాళ్ళు ఈ లాక్టోమీటర్ టెస్ట్ ఫ్యాట్ టెస్ట్ ఎస్ఎన్ఎఫ్ టెస్ట్ ఎస్ఎన్ఎఫ్ అంటే పాలలో ఉండే ప్రోటీన్ లాక్టోస్ మినరల్స్ విటమిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తామ అన్నమాట.
(19:12) ఎసిడి టెస్ట్ ఈ టెస్ట్లన్నీ వీళ్ళు అక్కడే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు పాస్ అయితేనే వీళ్ళు పాల్ని ఫ్యాక్టరీ లోకి అయితే తీసుకవెళ్తారు. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయితే దాన్ని సపరేట్ చేస్తారు. సో అందుకే మీకు లాక్టోమీటర్ టెస్ట్ లో అన్ని పాస్ అయ్యాయి. లాక్టోమీటర్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి.
(19:28) పాలు బుడకలు వస్తూ ఉంటాయి కదా సో అలాంటి టైంలో లాక్టోమీటర్ టెస్ట్ అయితే చేయకూడదు. రూమ్ టెంపరేచర్ లోనే మనం లాక్టోమీటర్ టెస్ట్ అయితే చేయాలి. పాలు మరీ కోల్డ్ గా ఉన్న హాటుగా ఉన్న లాక్టోమీటర్ టెస్ట్ అయితే పని చేయదు. సో ఇవి కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి మీ పాలలో ఈ లాక్టోమీటర్ టెస్ట్ చేసేటప్పుడు ఈ టెస్ట్ అయితే అన్ని పాలుయితే పాస్ అయ్యాయి ఒక్క మాకు వచ్చే పాలు తప్పించి మన ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం టోనోడ్ మిల్క్ వస్తాయి కదా దానిలో 3% వరకు ఫ్యాట్ ఉండాలి 8.
(19:53) 5% వరకు ఎస్ఎన్ఎఫ్ అయితే ఉండాలి అంటే పాలలో ఉండే ప్రోటీన్ లాక్టోస్ విటమిన్స్ మినరల్స్ అని చెప్పి అర్థం అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లో 6% వరకు ఫ్యాట్ ఉండాలి 9% వరకు ఎస్ఎన్ఎఫ్ అయితే ఉండాలి. మనం రిమైనింగ్ టెస్ట్లు చేసాం కదా స్టార్చ్, యూరియా, బోరిక్ యసిడ్, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, న్యూట్రలైజర్ ఈ టెస్ట్లన్నీ అన్ని పాల ప్యాకెట్స్ అయితే పాస్ అయ్యాయి.
(20:13) మాకు వచ్చే పాలు కూడా పాస్ అయ్యాయి. అంటే వాటిల్లో ఏం కలపలేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ MQ1 అండ్ MQ2 టెస్ట్లు అయితే కండక్ట్ చేసామో అన్నిటి పైన. MQ1, MQ2 అంటే మన పాలలో ఎంత బ్యాక్టీరియా కలిసిందో మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే పాలు ఎంత నాణ్యతగా ఉన్నాయో మనం టెస్ట్ చేయడానికి టెస్ట్లు అయితే చేస్తాము.
(20:32) మనం MQ1 టెస్ట్ చేయాలి అంటే ఆ స్ట్రిప్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. అది గనుక పింక్ కలర్ లోకి మారింది అనుకోండి దానిలో బ్యాక్టీరియా ఉందని మనం అర్థం చేసుకోవాలి. MQ2 టెస్ట్ లో స్ట్రిప్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ బ్లూ కలర్ నుంచి కలర్ లెస్ గా మారింది అనుకోండి అందులో కూడా మనం బ్యాక్టీరియా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. MQ1 MQ2 టెస్ట్ లో అయితే చాలా సేపు కండక్ట్ చేశం మొత్తం.
(20:51) ఈ టెస్ట్ మీకు 30 మినిట్స్ లోపు గనక ఇదంతా చేంజ్ అయింది అనుకోండి దానిలో బ్యాక్టీరియా ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చేంజ్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. 30 నిమిషాల లోపు గనుక ఇప్పుడు నేను చెప్పినవన్నీ పలుపురు కలర్ నుంచి పింక్ కలర్ కి మారిన బ్లూ కలర్ నుంచి అసలు కలర్ రేస్ గా మారిన 30 నిమిషాల లోపు అప్పుడు దానిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి.
(21:10) ఎక్యూ2 టెస్ట్ అయితే అన్ని పాల ప్యాకెట్స్ పాస్ అయ్యాయి మాకువచ్చే పాలు కూడా పాస్ అయ్యాయి. MQ1 టెస్ట్ వచ్చేసరికి మాకువచ్చే పాల ప్యాకెట్ అండ్ గమూల్ ఈ రెండు పాల ప్యాకెట్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. పింక్ కలర్ లోకి అయితే వచ్చింది. ఆ గమూల్ ఆ పాల ప్యాకెట్ ఎక్స్పైర్ డేట్ ఆరోజే మేబీ అలా వచ్చిఉండొచ్చు ఎప్పుడైనా మీరు పాల ప్యాకెట్లో తీసుకుంటున్నప్పుడు ఆ ఏ రోజుది ఆ రోజే మీరు కాగబెట్టుకొని తాగడానికి ప్రయత్నించండి.
(21:34) ఎక్స్పైర్ డేట్ ఉన్న రోజు గనుక వాటిల్ని మీరు తీసుకొస్తే పాలలో ఎక్కువ బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఓవరాల్ గా మా టెస్ట్ రిజల్ట్ అయితే ఇప్పుడు మేము చేసిన టెస్ట్ 100% యక్యరేట్ టెస్ట్ అని నేను చెప్పలేను. మీకు వచ్చే పాలు ఒకవేళ మీకు అనుమానం ఉన్నాయి అనుకోండి అవి కల్తి అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలా చేసి అయితే నేను మీకు చూయించాను.
(21:55) మీరు ప్రాపర్ గా చేయాలి అంటే ల్ాబ్ టెస్ట్ లోనే మీకు 100% యక్యరేసీ అయితే వస్తది. లాబ్ టెస్ట్లు ఎవరైనా చేశారా ఈ పాల ప్యాకెట్స్ పైన అని చెప్పి నేను చూశాను. నాకైతే ఒక సోర్స్ అయితే కనిపించింది. నవంబర్ 2010 లో పంజాబ్ బయోటెక్నాలజీ వాళ్ళు మొహాలీలో పాలపైన మైక్రోబయాలాజికల్ టెస్ట్ అయితే చేశారు. ఈ మైక్రోబయాలజీ టెస్ట్ లో పాలలో ఎంత శాతం బ్యాక్టీరియా ఉన్నాయి ఫంగస్ ఉన్నాయి వీటిల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు.
(22:16) యాక్చువల్ గా మనకవచ్చే పాలు మూడు రకాలుగా అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ఇళ్ల దగ్గర బర్రెలు కొంతమందికి ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్ గా పాలు పిండుకొని కొంతమంది ఇళ్లకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఈ పాలు కచ్చితంగా మీరు కాగబెట్టుకోవాలి. దీనిలో బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు వచ్చిన పాలలోఎం క్యూ1 టెస్ట్ మీకు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు వచ్చింది.
(22:35) సెకండ్ వన్ వచ్చేసరికి పాల ప్యాకెట్లు వీటిల్ని పోర్ మిల్క్ అంటారు. జనరల్ గా మన ఇండియాలో ఎక్కువ మంది తాగేది ఇదే పాల ప్యాకెట్స్ ఇంక మూడోది వచ్చేసరికి టెట్రా మిల్క్ అంటారు. ఇవి మీకు డబ్బాల్లాగా ఉంటాయి. ఈ మూడు రకాలుగానే ఎక్కువ మంది పాలల్ని ఇండియాలో కన్జూమ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా బర్రె నుంచి పాలు పితుక్కొని చాలా మంది తాగుతూ ఉంటారు. డైరెక్ట్ గా తాగకండి దాన్ని కచ్చితంగా కాగబెట్టుకొని తాగాలి.
(22:55) సెకండ్ వన్ వచ్చేసరికి మనక వచ్చే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా వీటిల్ని 72 డిగ్రీ లో 15 సెకండ్స్ వరకు బాయిల్ చేస్తారు అంటే కాగబెడతారన్నమాట. కాగబెట్టిన వెంటనే 4 డిగ్రీ అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో వీటిల్ని స్టోర్ చేయాలి. ఈ ప్రాసెస్ ని పాస్టరైజేషన్ ఏదో అంటారన్నమాట. నోరు తెరగని పదాలన్నీ పెడుతూ ఉంటారు. సో కచ్చితంగా మనకవచ్చే పాల ప్యాకెట్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత 4° అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేయాలి.
(23:20) కానీ మన ఇండియాలో చేస్తున్నారా? చేయట్లేదు. ట్రస్టిఫైడ్ అనే ఒక YouTube ఛానల్ ఉంది వాళ్ళయితే ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్పోజ చేశారు మన పాల ప్యాకెట్లు ఇండియాలో వీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది పాల ఫ్యాక్టరీ నుంచి షాపులకి వీళ్ళు పాల ప్యాకెట్లు సప్లై చేస్తూ ఉంటారు కదా చిన్న చిన్న షాప్లు అవ్వచ్చు గీమార్ట్ అలాంటి వాటికి పెద్ద పెద్ద వాటికి కూడా సప్లై చేస్తూ ఉంటారు.
(23:40) యాక్చువల్ గా పాలు 4 డిగ్రీ అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేసి సప్లై చేయాలి ట్రాన్స్పోర్టేషన్ కాకపోతే వీళ్ళు ఓపెన్ ఆటోలో ఆ పాలన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఆ షాప్ లో మనం చూస్తానే ఉంటాం ఉదయం ఐదంటికి పాల ప్యాకెట్ వచ్చాయి అనుకోండి ఉదయం 10 ఇంటి దాకా పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టరు బయటే పెట్టేస్తారు.
(23:58) కస్టమర్స్ వస్తున్నప్పుడు ఆ పాల ప్యాకెట్లు తీసి ఇస్తూ ఉంటారు. మన ఇండియాలో పాల ప్యాకెట్లు అమ్మే షాప్స్ గాని ఆగమార్ట్ ఇలా నిత్యవసరాల సరుకులు అమ్ముతూ ఉంటారు కదా అని షాప్స్ కి వెళ్లి టెంపరేచర్ చెక్ చేశారు పాల ప్యాకెట్లవి 12 ట 19° మధ్యలో అయితే టెంపరేచర్స్ వచ్చాయి. యాక్చువల్ గా పాల ప్యాకెట్లు టెంపరేచర్ ఉండాల్సింది 4° అంతకన్నా తక్కువ ఉండాలి.
(24:15) కానీ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు చూస్తే 12° నుంచి 19° వరకు అయితే వచ్చాయి. మనకి ఎక్కువ టెంపరేచర్ పెరిగే కొద్దీ పాలలో బ్యాక్టీరియా శాతం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన పాలలో బ్యాక్టీరియా ఫామ్ అయితే ఏమవుతుంది? మీలో చాలా మందికి డౌట్ ఉంటది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడొచ్చు. ఒక్కొక్క బ్యాక్టీరియా మన బాడీకి ఒక్కొక్క విధంగా ఆన్ చేస్తూ ఉంటుంది.
(24:35) ఒకవేళ పాల ప్యాకెట్ లో ఈ బ్యాక్టీరియా ఉందనుకోండి మీకు వీరోచనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పాల ప్యాకెట్ లో ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందనుకోండి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అసలుకి అవి తాగకూడదు. ఇలా కొన్ని బ్యాక్టీరియాస్ అయితే మనం పాలలో ఫామ్ అవుతూ ఉంటాయి.
(24:52) మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పాల ప్యాకెట్స్ ని చాలా మంది పాలు బయట పెడితే ఇరిగిపోతాయి అనే ఉద్దేశంతో గబగబా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు. బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వెంటనే మీరు షాప్ నుండి తీసుకొచ్చిన వెంటనే కచ్చితంగా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి పాల ప్యాకెట్స్ బయట అలాగే ఉంచకండి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను మన పాల ప్యాకెట్స్ గురించి ఇంకోటి టెట్రా మిల్క్ అంటారు మీకు డబ్బాలు ఇలా ఉంటాయి.
(25:14) ఈ పాలు మీకు ఆరు నెలల వరకు ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటాయి. ఈ పాలని 135° లో వన్ సెకండ్ వరకు బాయిల్ చేస్తారు. 135° లో 1 సెకండ్ వరకు బాయిల్ చేసిన వెంటనే అసెప్టిక్ ప్యాకేజ్ లో ఈ పాలనైతే స్టోర్ చేస్తారు. గట్టిగా ప్యాక్ చేస్తారు. సో బయట నుంచి మీకు ఎటువంటి ఆ దుమ్ము దూళి వాటిలో పడకుండా గట్టిగా ప్యాక్ చేస్తారు. సో ఇవి ఆరు నెలల వరకు ఉంటాయి.
(25:34) వీటి పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంతలోపు మీరు దీన్ని మీరు కన్జూమ్ చేసుకోవచ్చు. అంతలోపు మీరు దీన్ని బయట పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమ ఉండదు. ఎప్పుడైతే ఈ టెట్రా ప్యాక్ ని ఓపెన్ చేస్తారోటూ టు త్రీ డేస్ లోపు దీన్ని కన్స్ూమ్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే పాలు మీరు పెట్టుకుంటారు కదా పెట్టుకున్న వెంటనే వాటిని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాలి బయట అయితే పెట్టకూడదు.
(25:51) ఈ పాయింట్ కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. ఇవి టెట్రా ప్యాక్స్ విషయానికి వస్తే టెట్రా ప్యాక్స్ ఎక్కువగా డాక్టర్స్ ప్రెగ్నెంట్ ఉుమెన్స్ కి కానీ చిన్న చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇలాంటి వారికి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇవి తాగమని చెప్పి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను.
(26:07) మన పాలు ఎన్ని రకాలుగా వస్తాయి వాటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు టెస్ట్ కండక్ట్ చేశానని చెప్పాను కదా పాల ప్యాకెట్స్ పైన వీళ్ళు ఎలా టెస్ట్ చేశారంటే మన బయట పాలు చిక్కుతూ ఉంటాయి కదా రైతుల దగ్గర అవి ముగ్గురి దగ్గర అయితే తీసుకున్నారు అండ్ 12 రకాల పాల ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. అంటే పాల ప్యాకెట్ లో కూడా రకాలు ఉన్నాయి అని చెప్పి మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా స్టాండర్డరైజ్డ్ మిల్క్, డబుల్ టోనెడ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అని చెప్పి ఇవైతే 12 ప్యాకెట్స్ తీసుకున్నారు.
(26:31) రెండు టెట్రా ప్యాక్ మిల్క్ అయితే తీసుకున్నారు. వీటన్నిటి పైన మైక్రో బయలాజికల్ టెస్ట్ అయితే చేశారు. ఈ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి మనకి మనక వచ్చే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా వీటిలో క్వాలిఫామ్ ఈకాయిల్ అనే కొన్ని బ్యాక్టీరియాస్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రాసెస్ జరిగిద్ది పాల ప్యాకెట్ల కానీ 72 డిగ్రీస్ లో 15 సెకండ్స్ వరకు మరిగించిన తర్వాత కోల్డ్ ప్లేస్ లో స్టోర్ చేయాలని చెప్పి ఈ ప్రాసెస్ లో వాటర్ గనుక బ్యాడ్ వాటర్ మిక్స్ అయినా వీళ్ళు సరిగ్గా ప్రాసెస్ చేయకపోయినా మన ట్రాన్స్పోర్టేషన్
(27:00) లో పాలు చల్లగా లేకపోయినా ఈ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పాల ప్యాకెట్ లో ఎస్పిసి కూడా వీళ్ళు నోటిస్ చేశారు అంటే టోటల్ బ్యాక్టీరియా లోడ్ అంటారు ఇవి యాక్చువల్ గా అయితే మన ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టేషన్ ఆక్ట్ 1954 ప్రకారం 30,000సిఎఫయూ పర్ గ్రామస్ బిలో అయితే ఉండాలి. కానీ వీళ్ళు టెస్ట్ చేసిన పాల ప్యాకెట్స్ లోఎస్పసి లెవెల్ 30,000 కన్నా ఎబవ్ అయితే ఉంది.
(27:21) మనం మిల్క్ ని మరగబెడతాం కదా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈఎస్పిసి అంటే బ్యాక్టీరియా లోడ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పూర్తిగా అయితే మనం నిర్మూలించలేము ఒకసారి బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు బ్యాక్టీరియా ఫార్మేషన్ కొంతవరకు తగ్గించొచ్చు. ఒకవేళ ఎస్పీసి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనం తాగే పాలల్లో మనకి కడుపు అప్సెట్ అవ్వడం గానీ కొంతమందికి డయేరియా ప్రాబ్లమ్స్ మోషన్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
(27:45) పాలు తాగిన వెంటనే బాత్్రూమ్ కి వెళ్ళని ఇలా జరుగుతూ ఉంటాయి కడుపు అప్సెట్ అవ్వడం మన పరలో బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటే ఈ టెస్ట్లలో వీళ్ళు ఇవి ఐడెంటిఫై చేశారు. వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏవైతే పాల ప్యాకెట్స్ ఉన్నాయో పాల ప్యాకెట్లన్నీ ప్యాక్ అయిపోయిన తర్వాత వాటిల్ని అయితే సరిగ్గా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు డైరెక్ట్ గా అి తీసుకొచ్చి కస్టమర్స్ కి అమ్మేస్తున్నారు.
(28:04) ఇది వీళ్ళ టెస్ట్ ద్వారా వాళ్ళు మనకి చెప్పాలనుకున్నది. అందుకే డాక్టర్స్ చాలా మంది ఈ టెట్రా ప్యాక్ మిల్క్ ని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో బ్యాక్టీరియా ఫార్మేషన్ కొంచెం తక్కువ ఉంటది. పాల ప్యాకెట్స్ తో కంపేర్ చేస్తే పాల ప్యాకెట్లు గనుక మీరు తెచ్చుకుంటే అదే రోజు బాయిల్ చేసుకొని తాగితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు కానీ రెండు మూడు రోజులు అలాగే పెట్టుకుంటారు చాలామంది అలాంటి టైం లో మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
(28:24) పాల ప్యాకెట్లు వచ్చినప్పుడే మనం ఐడెంటిఫై చేయొచ్చు మన కళ్ళతోనే పాల ప్యాకెట్ కొంతమందికి ఉబ్బుతాయి ఉబ్బినప్పుడు అది దానిలో ఏమైనా బ్యాక్టీరియా ఫార్మేషన్ జరిగిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం పాల ప్యాకెట్లు ఓపెన్ చేసి పోస్తున్నప్పుడు పాత్రలో మీకు గడ్డలు కట్టినట్టు వస్తూ ఉంటుంది పాలు కలర్ మీకు ఎల్లోగా వస్తూ ఉంటుంది స్మెల్ గాని టేస్ట్ గాని డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది స్పూన్ తో మనం దాన్ని పట్టుకున్నప్పుడు గమ్ము గమ్ముగా అంటుకుంటూ ఉంటుంది అండ్ పాలు మనం మరిగించిన వెంటనే విరిగిపోతాయి ఇవన్నీ పాలు పాడైపోయాయి అని చెప్పి మనకి సింటమ్స్ అన్నమాట అంటే మనం
(28:56) ఐడెంటిఫై చేయొచ్చు మన కొండ గుర్తులు అంటాం కదా అలాగే మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు ఇంక లాబ్ టెస్ట్ లో అయితే ఈ మైక్రోబయాలాజి కల్ టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు లేదా పాలలో ఏమేమి కలిపారు అనేది చెప్పి ఒక్కొక్క టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ల్యాబ్ టెస్ట్లు ఆ టెస్ట్ లిస్ట్ అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు.
(29:13) మీలో చాలా మంది అడిగే ఇంకొక క్వశ్చన్ పాలు బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసినప్పుడు బ్యాక్టీరియా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి ఎస్పసి అని చెప్పాను కదా అంటే పాలలో ఉండే బ్యాక్టీరియా శాతం కొంతవరకు తగ్గుతుంది పూర్తిగా అయితే బ్యాక్టీరియాని మనం రిమూవ్ చేయలేము. యాక్చువల్ గా పాల ప్యాకెట్స్ ని ఆల్రెడీ బాయిల్ చేస్తారు గనుక మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు.
(29:29) కాకపోతే వీళ్ళు సరిగ్గా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టరు కాబట్టి పాలని పాల ప్యాకెట్స్ ని సో మనం వచ్చిన తర్వాత ఒకసారి బాయిల్ చేసుకుంటూ ఉంటారు చాలామంది పాలని బాయిల్ చేస్తే ఎస్పిసి అంటే బ్యాక్టీరియా శాతం కొంచెం తగ్గిద్ది పాలలో పూర్తిగా అయితే నిర్మూలించలేము అండ్ సెకండ్ వన్ పాలలో మీకు కాల్షియం ఫ్యాట్ లాక్టోస్ ఇలా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పి అండ్ విటమిన్స్ లో విటమిన్ ఏబి3బి5బి12 ఇవన్నీ అయితే పోతాయి.
(29:57) ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ పాల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇవి మీకు హెల్ప్ అయ్యాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీలో ఎవరైనా డైరీ ఎక్స్పర్ట్స్ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసిన యూసర్స్ కి ఎంతగానో హెల్ప్ అవుతుంది.
(30:13) మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం ఈ పాలు ఎన్ని రకాలు ఉంటాయి ఎలా వస్తాయి మనం ఎలా మన ఇంట్లో టెస్ట్ చేసుకోవాలి పాలు కల్తి అయ్యాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి పాలకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాంటి మరీ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో అవుతూ ఉంటే నేను మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సెలవు
(30:38) తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్.

No comments:

Post a Comment