Wednesday, June 10, 2026

 *"శుభ సంకల్పం మన మనస్సుని తేలిగ్గా చేస్తుంది"*

*"వ్యర్థ సంకల్పం మన మనస్సుని భారంగా చేస్తుంది"*

*"మనము మన మనస్సు ద్వారా చేసే సంకల్పాలు తగ్గించినట్లయితే స్వతగానే సమయము⌚, శక్తి🎇మరియు మాటలు మిగులుతాయి"*

*కనుక సదా కేవలం శుభ సంకల్పాలు.. చేస్తూ తేలికగా ఉండండి🕉️🎇🛕💟🔱🌈🙏*

*"నిత్య జీవితంలో మన ఆలోచనలు,  మన మాటలు.. మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ క్రింద రాసిన✴️శివ🎇🕉️పరమాత్ముని🔱మహా✨ వాక్యం🛕 చాలా చక్కగా వివరిస్తుంది.*

*"నాకు అన్నీ చాలా 'మంచిగా🌈' జరుగుతూ ఉంటాయని🙋‍♂, ఎల్లప్పుడూ చెప్తూ.. అనుకుంటూ🛕 శుభ సంకల్పాలు💟 చేస్తూ ఉంటే.. ఒకవేళ చెడు జరిగేది ఉన్నా.. అది కూడా 'మంచిగా" అయిపోతుంది."*

*"ఈ వాక్యం కేవలం కొన్ని పదాల సముదాయం కాదు, ఈ వాక్యం ✴️శివ🎇🕉️పరమాత్ముని🔱 మహా✨వాక్యం"*

*"ఇవి ✴️శివ🕉పరమాత్మ🔱తెలియచేసిన "శుభ సంకల్పాలు: మన జీవితానికి మార్గదర్శకాలు"*

*"ఇది మన జీవితానికి ఒక "జీవన సూత్రం.. జీవన విధానం" ఇది సానుకూల దృక్పథం (positive attitude) యొక్క శక్తిని తెలియజేస్తుంది."*

 *"మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా మాట్లాడుతామో మన జీవితం కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది.. తయారవుతుంది"*

*"మన మనసు ఒక అయస్కాంతం (magnet) లాంటిది. మనం ఏది బలంగా నమ్ముతామో, ఏది పదే పదే తలుస్తామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మనం ఎల్లప్పుడూ మంచి జరుగుతుందని నమ్మినప్పుడు, ఆ నమ్మకమే మనలో ఆత్మ విశ్వాసాన్ని (self-confidence) పెంచుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా, దానిని ఒక సమస్యగా కాకుండా ఒక అవకాశంగా చూసే ధైర్యం లభిస్తుంది.*

 *ఉదాహరణకు, పరీక్షలలో మంచి మార్కులు వస్తాయని విద్యార్థి దృఢంగా నమ్మినప్పుడు, ఆ నమ్మకమే అతడిని లేదా ఆమెను మరింత కష్టపడి చదివేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా, మంచి మార్కులు సాధించడం సాధ్యమవుతుంది.*

*మనం చేసే ప్రతి పనిలోనూ, మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి లోనూ ఒక సానుకూల దృక్పథాన్ని (Positive attitude) కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, ఇది ఒక జీవన విధానం, ఆత్మ విశ్వాసం మరియు అంతర్గత నమ్మకం. ఈ నమ్మకమే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది. మన లోని నిరాశ, భయం అనేవి తగ్గుతాయి.*

 *ఒకవేళ ఊహించని సమస్య ఎదురైనా, దానిని అధిగమించడానికి అవసరమైన శక్తి, ఆలోచన మనలో కలుగుతాయి. ఈ శక్తి మనకు తెలియకుండానే, చెడును కూడా మంచిగా మార్చేస్తుంది.*

*శుభ సంకల్పాలు చేయడం అంటే కేవలం కలలు కనడం కాదు. ఇది ఒక 'జీవన విధానం'.. నమ్మకంతో.. కూడిన ప్రయత్నం. మంచి జరగాలని కోరుకుంటూ, ఆ దిశగా అడుగులు వేయడం. జీవితంలో ఏది జరిగినా దాన్ని సానుకూలంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవడం (positive mindset & positive Attitude).*

*ఈ అద్భుతమైన జీవన సూత్రాన్ని, జీవన విధానాన్ని మనం ఆచరించినప్పుడు, మన జీవితం మరింత సంతోషంగా, విజయవంతంగా మారుతుంది.*

ప్రతి వ్యక్తీ అంతర్గత సాధన చేయాలి. **సాధన (Practice): నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను" అనే స్పృహలో జీవించడమే అత్యున్నత సాధన.*

*"ఈ ప్రేమ💟 శక్తి ఎంతటిదంటే, అది మనలోని పాత సంస్కారాలను, దుఃఖాన్ని క్షణాల్లో భస్మం చేసి ఆనందంగా✨ మార్చగలదు. మన ప్రాణ ప్రియమైన తండ్రి🔱శివ✴️ పరమాత్మ తోడు ఉంటే, అసాధ్యమైనది ఏదీ లేదు.*

*"దుఃఖం అనేది ఒక చీకటి గది అయితే.. 'పరమాత్ముని జ్ఞాపకం' అనే వెలుగు ఆ గదిని ఆనందమయంగా మారుస్తుంది."*

 *"దుఃఖాన్ని ఆనందంగా మార్చడం అంటే బయట పరిస్థితులను మార్చడం కాదు, లోపల ఉన్న మన మనోభావాలు.. మన మానసిక స్థితి 'వైబ్రేషన్స్' మార్చడమే.."*

**పరివర్తన:*

 *"ద్వేషాన్ని ప్రేమగా, అశాంతిని ప్రశాంతతగా మార్చే శక్తి ఒక్క చైతన్యానికే ఉంది. ఇది కళ్ళకు కనిపించదు, కానీ ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు లాంటిది. మనం నిస్వార్థ💟 ప్రేమతో, పరమాత్ముని🔱 తోడుతో, ప్రకృతి🌿 మాత🪷 పట్ల కృతజ్ఞతతో🍃 జీవిస్తే... ఈ భూమి🌏పైనే స్వర్గాన్ని🌈 అనుభూతి చెందవచ్చు.."* 

 *"ఈ సమాజంలో వస్తున్న ఈ గొప్ప మార్పులు, అద్భుతాలు బాహ్యమైనవి కావు; అవి అంతర్గత చైతన్య తరంగాలు. మనం కోరుకున్నది మనకు లభించదు, మనం ఏ స్థితిలో ఉన్నామో (State of Being) ఆ స్థితికి సంబంధించిన ఫలితాలనే విశ్వం మనకు అందిస్తుంది (ప్రతిబింబిస్తుంది).."*

*"ఈ విశ్వ రహస్యాన్ని ఛేదించే ఏకైక తాళం 🔑చెవి—మనం నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను.. చైతన్యమైన✴️🕉️శివ🔱శక్తిని✨" భగవంతుని బిడ్డను అనే స్పృహలో జీవించడమే.."*

*"నీ సంకల్పాలు ఒక విత్తనం వంటివి. వాటిని ప్రేమ💟 మరియు కృతజ్ఞత🙏అనే నీటితో✨ తడిపితే, నీ జీవితం ఒక దివ్యమైన వనంగా మారుతుంది."*

*"గుర్తుంచుకోండి: మీరు కేవలం ఈ విశ్వంలో భాగం కాదు, మీలోనే ఒక అనంతమైన విశ్వం దాగి ఉంది. మీరు ప్రసారం చేసే ప్రతి ప్రేమ💟పూర్వక ఆలోచన✨, ఈ ప్రపంచాన్ని🌏 మరింత ఆనందంగా మారుస్తుంది.*

*ప్రేమ (Love):*

 *"ఏదైనా మార్చగల అత్యంత శక్తివంతమైన✨ బలం✴️ ప్రేమకు💟 మాత్రమే ఉంది.*

*మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🔱శివ✴️పరమాత్ముని💟తోడుగా.. శివ🔱శక్తి✨.. ప్రేమ💟ప్రకాశ✨.. శాంత🧘‍♂️శీతల🪷స్థితి💦.. ప్రకంపనలతో✨ (Vibrationsతో) ఈ విశ్వ పరివర్తనలో (లోక కళ్యాణంలో) మనమంతా భాగస్వాములం అవుదాం.."*

*​'ఓం🕉️' అనేది కేవలం మతపరమైన గుర్తు కాదు, 'ఓం🕉️' అనేది ఒక కాస్మిక్ సైన్స్ & మెడిసిన్ (Cosmic Science & medicine💊)*

 *"మనం ప్రతిరోజూ✨మన ప్రాణ💟 ప్రియమైన🕉తండ్రి శివ🔱పరమాత్ముని మీద💟ప్రేమతో.. ఏకాగ్రతతో✴️ ఓంకారాన్ని🕉️ సాధన చేయడం అంటే, మన వ్యక్తిగత వైబ్రేషన్‌ను✨విశ్వవ్యాప్తమైన పరమాత్మ🕉️ వైబ్రేషన్‌తో✨ జోడించడమే. ఈ 'వైర్‌లెస్ కనెక్షన్'- పరమాత్మునితో🕉️ ప్రేమ💟 కనెక్షన్✨ ఎంత బలంగా ఉంటే, మన జీవితం అంత ప్రశాంతంగా🪷.. శక్తివంతంగా✴️ఉంటుంది✨.."*

*"మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🕉️భగవంతుడు🔱శివ✴️పరమాత్మ వచ్చారు✨.. మార్పు✨మొదలైంది✨.."*
      *​"సత్యయుగ🌈 స్థాపన🪷 జరుగుతోంది⚜️🌱🍃🏆.."*
  *"అని నిశ్చయించుకున్న వారు🕉పరమాత్మకు✴️ అత్యంత ప్రియమైన వారు అవుతారు.."*

*"సత్యం శివం సుందరం"*
*🔔🔔━❀꧁🕉️ఓం🔱నమః🛕శివాయ🇮🇳🙏🕉️⚜️꧂❀┉🔔🔔*

*"ఓం🕉మండలి🔱, 🛕భారత్🇮🇳మాత🛕శివ🔱శక్తి✴️ అవతార్🙏.*
🪀9573245868 🪀


No comments:

Post a Comment