Wednesday, June 10, 2026

కపుల్స్..ఇది మిస్ అవొద్దు ❤️❤️

కపుల్స్..ఇది మిస్ అవొద్దు ❤️❤️

Author Name:Ctv colors of life | chandraja vadapalli

Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AZlCIF8ujb8



Transcript:
(00:01) జంటగా నిద్రపోతున్నప్పుడు అంటే హస్బెండ్ భార్యా భర్తలు ఇద్దరూ నిద్రపోతున్నప్పుడు మీరు పాటించవలసిన అంటే మీరు పాటించే ఈ చిన్న జాగ్రత్త మీ మీద చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ రకమైన నెగిటివిటీ మీ మీద పడకుండా కాపాడుతదండి. అంటే నేను ఇప్పుడు ఎవరికి చెప్తున్నాను ఇది అనిఅంటే సంసార జీవితంలో ఉన్నవాళ్ళకి వానప్రస్తాశ్రమం స్వీకరించిన వాళ్ళకి కాదు సంసార జీవితంలో ఉన్నవాళ్ళకి రాత్రిపూట మీరు పడుకున్న తర్వాత మీ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని అర్థమైంది అనుకుంటా పడుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అనింటే ఆ కార్యక్రమాన్ని
(00:48) దుష్ట శక్తులు వీక్షిస్తూ ఉంటాయి ఇది మర్చిపో వద్దు దిస్ ఇస్ ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ అటువంటి కార్యక్రమాన్ని మైధున కార్యక్రమాన్ని దుష్ట శక్తులు చుట్టుపక్కల గాలిలో ఉన్నవి చూస్తూ ఉంటాయి ఇదైతే నిజం దీనికి మనకేంటి పని మనకు పని లేదు కదా వాటితో మన కాపురం మంది మన సంసారం మంది మన జీవితం మంది మన ఎంజాయ్మెంట్ మంది ఇది నిజం మన హక్కు అది వాటికి కాదు అటువంటప్పుడు మీరు ఏం చేయాలి మొత్తం మీరు పడుకునే ముందు కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని స్త్రీ సంగతి చెప్తున్నాను పురుషులు కాదండి స్త్రీ ఆ కళ్ళు కడుక్కొని అమ్మాయి శుభ్రంగా కడుక్కొని కడుక్కున్న తర్వాత
(01:29) ఇష్టదేవత స్మరణ చేసుకొని నమస్కారం చేసుకొని ప్రశాంతంగా పక్కకి తిరిగి పడుకోండి ఓకేనా అండి వెరీ సింపుల్ కదా ఇంక ఇందులో కష్టపడేది ఏముంది చెప్పండి పక్కకు తిరిగి పడుకోండి అయితే మీ పార్ట్నర్ మీద చేయేసి పడుకోండి లేదా ఇవతల పక్కకి తిరిగి పడుకోండి దట్ ఈస్ యువర్ ఛాయిస్ నేను చెప్పేది కాదుగా మీకు ఎలా నచ్చితే అలా చేయండి బట్ తిన్నంగా పడుకోకండి అంటే వెల్లకిలా వెల్లకిలా పడుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి.
(02:02) ఆ ఎందుకంటే పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా మీరు తప్పకుండా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి సంతోషంగా ఉండండి మీకు నచ్చినట్టు ఉండండి బట్ లాస్ట్ లో మాత్రం ఈ పని చేయండి. చాలామంది లేడీస్ కి కూడా ఇటీవల కాలంలో స్ట్రెయిట్ గా పడుకొని స్క్రీన్ చూస్తా YouTube స్క్రోల్ చేస్తా అలా ఎప్పటికో నిద్రపోవడం అలవాటు ఉంటుందండి తప్పైతే కాదు కానీ ఇది మాత్రం మనకి ఇబ్బందికరమైన విషయం కనుక ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మీ రొటీన్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పక్కకి తిరిగి పడుకోండి. కళ్ళు కాళ్ళు
(02:42) చేతులు కడుక్కోండి పక్కకి తిరిగి పడుకోండి తిన్నగా వెళ్లకఇలా పడుకోవద్దు ఇది ఒక్కటే నేను చెప్పే సూచన అండి ఇది పాటించి చూడండి మీకు ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో ఎంత బాగుంటుందో మీకే అర్థంవుతుంది ట్రై చేసి చూడండి హ్యాపీగా ఉండండి బి హ్యాపీ అండ్ బి సేఫ్ మ్

No comments:

Post a Comment