స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నిజంగా సాధ్యమేనా? | How Yoga Makes Stress-free Living Possible | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ckm2spxfC28
Transcript:
(00:00) నమస్కారం సార్ నాకు చెప్పగలరా పని ఒత్తిడి వల్ల దానివల్ల చాలా స్ట్రెస్ వస్తుంది. కాబట్టి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఈ ఒత్తిరిని ఏం చేయాలి రెండోది ఆఫీస్ లోని పని ఒత్తిరిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళాక దాన్ని ఎలా మర్చిపోవాలి? ఆ ఒత్తిడి మీకు తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం లేదా చాలా ఏళ్ల క్రితం నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించే మాట్లాడేవారు నాకు ఇది అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలిసినంతలో మనకు విలువైన వాటిని అమూల్యమైన వాటిని మాత్రమే మనం మేనేజ్ చేస్తాం. మీ కుటుంబం
(00:47) మీ సంపద మీ వ్యాపారం ఆ సంస్థల్ని మేనేజ్ చేయాలనుకుంటారు. కానీ ఒత్తిడిని ఎందుకు మేనేజ్ చేయాలి ఇది నాకు అర్థం కాలేదు. జనం ఒత్తిడిని తమ జీవితంలో భాగం అనుకుంటున్నారని తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఒత్తిడి మీ జీవితంలో భాగం కాదు ఒత్తిడి మీరు చేస్తున్న పని వల్ల రాదు. ఒత్తిడి అంటే కేవలం మీ అసమర్థత.
(01:13) మీ శరీరం, మనసు, మనోభావాలు, ప్రాణశక్తులు మీ అదుపులో లేకపోవడం. ఇఫ్ యు మైం టక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ యు మీ మనసు మాట వింటే దాన్ని మీరు ఒత్తిడిగా ఉంచుతారా లేక పరమానందంగానా మీరేం కోరుకుంటారు మీ మనసు మాట వింటే దాన్ని మీరు ఒత్తిడిగా ఉంచుతారా పరమానందంగా మీకోసం అయితే ఖచ్చితంగా పరమానందమే మీ పక్కింటి వాళ్ళ కోసం ఏమి కోరుకుంటారు అనేది చర్చనీయా అంశం కానీ మీరు కోరుకునేది కచ్చితంగా సుఖమే అవునా మరి మీరు సుఖం కోరుకుంటున్నప్పుడు మీ మనసు ఎందుకు దుఃఖం సృష్టిస్తుంది ఒత్తిడి అంటే దుఃఖమే మీ మనసు మీకు ఎందుకు దుఃఖాన్ని
(01:57) సృష్టిస్తుంది మీ మనసు మీకోసం పని చేయాలి మీకు వ్యతిరేకంగా కాదు కాబట్టి అది మీకు వ్యతిరేకంగా పని చేస్తుంటే ఈ మనసు గురించి మనక ఏదో తెలియదన్నమాట అవునా చాలా ప్రాథమికమైంది మనం మనసు స్వభావం అది ఎలా పని చేస్తుంది దాంతో ఏం చేయగలం అంటే ఒత్తిడి పని వల్ల రాదు ఎందుకంటే మీరు ఒక చప్రాసని అడిగినా ఒత్తిడే ప్రధానమంత్రిని అడిగినా ఒత్తిడే చూడడానికి ఆయన ఒత్తిడిలోనే ఉన్నట్టు ఉంటారు మధ్యలో ఉన్న అందరికీ ఒత్తిడే ఏ ఉద్యోగంలో ఒత్తిడి లేదు ఒత్తిడికి కారణం ఉద్యోగం కాదు ఒత్తిడిగా ఉన్నది మీరు ఉద్యోగం ఎప్పుడూ ఒత్తిడి కలిగించదు అవునా కేవలం మీ మనసు మీ సూచనలు
(02:43) తీసుకోవట్లేదు అంతే కాబట్టి కాబట్టి మనం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవాలి. ఈ మానవ వ్యవస్థను నడిపించడంలో మనం ప్రాథమికంగా ఏదో తప్పు చేశం. ఇది చాలా సంక్లిష్టమైన టెక్నాలజీ దీనిపై మనం మరికాస్త శ్రద్ధ పెట్టాలి. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment