ఒక్క మాటలో దాగిఉన్న జ్ఞానాన్ని గుర్తించేదెలా??అష్టావక్రుడి మాటల్లో🌹అష్టావక్రటాక్110🌹కాంత్ రీసా
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nKWPh9EGy8c
Transcript:
(00:00) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 110 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పేరుతో ఒక పదం చెప్తున్నారు జ్ఞానంలోకి రండి జ్ఞానంలోకి రండి వాళ్ళంతా జ్ఞానంలోకి రమ్మంటున్నారా వాళ్ళు సృష్టించిన ఒక సమాచార జాలంలోకి రమ్మంటున్నారా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఒకవేళ జ్ఞానం అనే పదం వాడితే అది ఒకే ఒక వాక్యం యొక్క ఎక్స్ప్రెషన్ అంతే సమాచారం జ్ఞానము కాదు నువ్వు 100 పుస్తకాలు నీ మెమరీలో పెట్టుకోవచ్చు జ్ఞానము కాదు సమాచారం అంతే ఏది నిజమైన జ్ఞానం అష్టవకుడు చెప్తున్నది జ్ఞానం యొక్క సరైన వ్యాఖ్య దాన్నే నేను మీకు చేరవేస్తున్నా ఆచరిస్తూ
(00:45) అదేమిటి నీ నుంచి కర్తా భావన వెళ్ళిపోయింది. అది జ్ఞానం ఇతి జ్ఞానం ఇంతకుమించి వేరేది ఏమి లేదు నేను చేస్తున్నా అన్న భావన వెళ్ళిపోయింది. ఇదే జ్ఞానం అంటే అక్కడి నుంచి నువ్వు ఇంత సమాచారం ఉన్న ప్రోగు చేసుకో నేను సమాచారం ప్రోగు చేసుకోవడం లేదని తెలుస్తుంది అక్కడి నుంచి వస్తువులు పోగు చేసుకో అవసరం కోసం వస్తువులు పోగు చేసుకున్నాను అవసరం కోసమే నావి కాదని తెలుస్తుంది కర్తా భావన పోయిన తర్వాత ఇక మిగిలేది ఏది ఉండదు.
(01:16) అప్పుడు కర్మ యొక్క అర్థం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దాని యొక్క నిజ అర్థంలో నువ్వు కదులుతావు. అప్పుడు కర్మ కర్తని జనరేట్ చేయడం లేదు ఇదేమంత పెద్ద విషయం కాదు తెలియని కారణంగా ఒక రకమైన అభావనలో అధ్యాసలో మనం నిరంతరం కర్త భావనలో ఉంటున్నాం. కానీ దాని వల్ల ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే ఒరిగింది ఏమిటి? ఏమిటి నీకు కావాలి నిజమైన ప్రశాంతత నిజమైన ఆనందం కర్తా భావన లేని చోటే వస్తుంది అని గుర్తించే సామర్థ్యం మనిషికి కలిగినప్పుడు అష్టవకుడు వ్యాఖ్యర్థం అవుతుంది.
(02:01) స్వష్టవకుడు యొక్క సూత్రాలు అతి సరళమైనవి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత కొందరికి సంబంధించింది ఒక ప్రత్యేక శరీరము ప్రత్యేక ధారణ అవధారణ ఆ తర్వాత సంయమనం పాటించాలి ఆహార నియమాలు పాటించాలి ఏమేమి వచ్చేస్తే ఏదో వస్తదని చెప్పడం అదంతా ఓకే రాదని నేను అనడం లేదు కానీ అది చాలా దూరపు దారి చేసి చేసి చివరి కర్తా భావన మిగులుతది.
(02:28) మొదటి స్టెప్ లోనే కర్తా భావన అవసరం లేదని తెలుసుకో దీనికి నువ్వు చేయవలసింది ఏమీ లేదు కర్తా భావన లేకుండా నువ్వు రోజువారి కార్యక్రమాల్లో 99 శాతం చేస్తున్నావు ఆ ఒక్క శాతమే నీకు శాపం కర్తా భావన లేకుండానే స్విచ్లు బంద చేస్తున్నావ్ కర్తా భావన లేకుండా డోర్ లాకేస్తున్నావ్ కర్తా భావన లేకుండా చెప్పులు వేసుకుంటున్నావ్ ఎక్కడెక్కడ కర్తా భావన లేదో అక్కడ గొప్పలు చెప్పుకోవడం లేదు నువ్వు బికాజ్ నువ్వు చేస్తున్నా అన్న ధారణే లేనప్పుడు దాని మీదకి ఏ భవంతి నిర్మిత అవ్వద్దు ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు సూత్రం చాలా మహిమాన్మితమైనది చాలా అద్భుతమైనది జ్ఞానంతో కర్మ చేస్తున్నా అన్న భావన
(03:06) తద్వారా వచ్చే కర్తా భావనని చూడు అట్లా నీకు నిజంగా జీవితంలో విజయం ప్రాప్తిస్తది విజయం ప్రాప్తించడం అంటే వేరే వాళ్ళ మీద గెలిచి కాదు జీవితాన్ని యధావిధిగా అర్థం చేసుకోవడం వల్ల యదార్థమే నీ జీవిత పరమార్థమైంది. జ్ఞానాత్ గళిత కర్మాయో లోక దృష్ట్యాపి కర్మకృత్ నాప్నోత్యవసరం కర్తుం వక్తుమేవానకించన జ్ఞానం కలిగి కర్మ జంజాటం వీడిన జ్ఞాని లోకం దృష్టిలో కర్మలు చేస్తుండవచ్చు కానీ అతను ఏమి చేయవలసిన అవసరం లేదు. ఇతరులతో
(03:52) [గురకలు] మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఋషి నిర్వికారుడు నిశ్చరుడు నిత్యానందం అగ్నుడు ఈ విషయాలు ఎన్నో సార్లు చెప్తున్నా దానికి సంబంధించిన రకరకాల పార్శ్వాలు అవి కర్త భావనను వదిలేసినప్పుడు కర్మ భావన కూడా ఉండదు. కర్మ చేస్తున్నావ్ కడురెప్పలు ఆర్పుతున్నావ్ కర్మ జరుగుతుంది. అదే సమాజంలో ధర్మయుక్త కర్మ అవసరం. అంటే దేన్ని నాశనం చేయకుండా సామరస్యం చెడకుండా అట్లా కదలడం అవసరం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కర్త లేడు కదా ఎప్పుడన్నా ఒక గదిలో ఒంటరిగా వన్ మంత్ ఉన్నారు అనుకోండి కర్తా భావన కంప్లీట్ గా అంతరించిపోతది వేరే వాళ్ళను నువ్వు చూడడం ఆపేసి వాళ్ళని
(04:33) మనసులో నుంచి పడిపోయేలా చేస్తే కర్తా భావన ఎందుకు ఉంటది నువ్వు ఏదో సాధించాలన్న కాంక్ష లేకపోతే కర్తా భావన ఎందుకు ఉంటది చెప్పులు వేసుకుంటున్నప్పుడు కర్తా భావన ఎందుకు లేదు చెప్పులు వేసుకోవడం వల్ల నీకే అవార్డు రాదు నీకు పద్మ విభూషణ రాదు ఈ ప్రపంచం నన్ను గుర్తించదు సెలబ్రిటీ ఇవ్వవు డబ్బు రాదు ఆ చిన్న పని పని పని కానీ ఎవరో రకరకాల రంగు బట్టలు వేసుకొని టిక్టాక్ వీడియో చేస్తున్నారు అనుకో దాని వల్ల పేరు వస్తుంది కాబట్టి ఆ విక్షిప్తత కొనసాగుతుంది.
(05:01) క్రియేటివిటీ వేరు ఒక ఆ జాక్సన్ పోలాక్ లేకపోతే విన్సెంట్ వ్యాంగో వికృత చేష్టలు లేవు అక్కడ ఒకదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే సెన్సేషనలిజం లేదు కర్తా భావం నుంచే సెన్సేషనిజం వస్తది నీవు కోరుకుంటున్నావు ఎవరో నిన్ను చూడాలని నువ్వు కోరుకుంటున్నావు ఎవరో నిన్ను గుర్తించాలని అక్కడి నుంచి రకరకాల రుగ్మతలకి ద్వారం ఓపెన్ అవుతుంది.
(05:28) జ్ఞానాత్ గళత కర్మయో ఈ గళిత అనే శబ్దం అష్టవక సమితలో ఒక 10 సార్లు వచ్చిఉంటది ఇప్పటి వరకు ఒక ఐదారు సార్లు భవిష్యత్తులో రావచ్చు ఈ పదం చాలా అర్థమయంతమైంది జిస్కి ఎవరి బుద్ధి గళితమైందో సంస్కృత్ వర్డ్ గళితధి అంటే తనను తాను పక్కకు జరిపేసుకున్నవాడు చేస్తున్నా అన్న భావన నుంచి బయటక వచ్చి జరిగే దాంట్లో తను భాగస్వామి అవ్వడం గళితం జ్ఞానాత్ గళత కర్మయ అంటే ఎవరి కర్మ జ్ఞానంతో గళితమైందో అట్లాంటివాడు లోక దృష్టాపి కర్మకృత్ ప్రపంచం దృష్టిలో అన్ని పందులు చేస్తాడు కూరగాయలు కట్ చేస్తాడు రమణ మహర్షి కూరగాయలు కట్ చేసేవాడు
(06:12) కొండెక్కేవాడు కోతులకు భోజనం పెట్టేవాడు ఆవుతో ఆడుకునేవాడు యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడున్న చిన్న చిన్న కోనేరులో ఎర్లీ మార్నింగ్ 2:30 కి స్నానం చేసేవాడు ఎవరనా వస్తే చెప్పేవాడు అన్ని జరుగుతున్నాయి ఒక సాదా సీదా గృహస్తు ఏం చేస్తాడో అతను అవన్నీ చేస్తున్నాడు కర్తా భావన లేదు అది రమణ మహర్షి కర్తా భావన ఉంది అది సమస్య ఇంతే అర్థం చేసుకోవాల్సింది సమాచారం తర్వాత మన అవసరం మీరకు ఇప్పుడు లీగల్ గా ఏదనా నేర్చుకుంటుంది కొంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి ఒక హోటల్ పెట్టుకుంటున్నాం ఆ సరహ సమాచారం తెలుసుకోవాలి ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నాం ఆ సమాచారం
(06:51) తెలుసుకోవాలి కానీ అది జ్ఞానం కాదు జ్ఞానం అంటే కర్తా భావన యొక్క అంతం అంతర్ధానం అది జస్ట్ ఇగా డిసపిర్ అయిపోయింది అది ఓన్లీ చేయడం వల్ల జరగదు చేయడం వల్ల కర్త భావన మరింత చేసి చేసి నువ్వు చేయని స్థితికి రాలేవు చేసి చేసి నేను చేసినా అన్న భావనతోనే నువ్వు నీ జీవితాన్ని ముగిస్తావు. ఇంత డైరెక్ట్ ఇంత హనెస్ట్ ఇంత బ్లంట్ ఇంత రుత్లెస్ గా అష్టవకుడు చెప్పినట్టు ఎవరు చెప్పలే అందరూ కాన్సలేషన్స్ ఇచ్చారు నచ్చ చెప్పారు అష్టకు సత్యం చెప్తున్నాడు ఇష్టంఉంటే తీసుకోలేకపోతే లేదు నాప్నో నాప్నోతి అవసరం కర్తుం వక్తుమేవ నకించన అవసరాల కోసం అన్ని పనులు చేస్తాడు.
(07:39) అయినప్పటికిని తను నిరంజనుడు తను నిశ్చలుడు నిర్వికారుడు ద్వంద్వం పోయింది కర్తా భావన పోతే ఏం జరుగుతది ద్వంద్వం పోతది ఆలోచించండి ఒకసారి ఒక చిన్న కథ విన్నా ఏదైనా సరే ఒక విషయాన్ని రెండు రకాలుగా ఆడంచవచ్చు రమణ మహర్షి మౌనంగా ఉన్నాడు ఒక వ్యక్తి వేరే వాళ్ళ మీద కోపం వచ్చి మౌనంగా ఉన్నాడు రెండు మౌనాలు ఒకటి కావు ఒకరు నోరు మూసుకున్నారు కానీ లోపట క్రోధం ఉంది.
(08:09) చాలా మంది సైకాలజిస్ట్లు ఈ చిన్న సలహా కూడా ఇస్తారు దాని వల్ల ఎన్ని విక్షిప్తలు వచ్చాయి అది ఎవరు అధ్యయనం చేయరు. నీకు కోపం వచ్చినప్పుడు పోయి కట్టెలు కొట్టిపో ఆ కోపాన్ని వేరే చోట తీర్చు అంటారు. ఇంకా నేను ఒక ఇంట్లో చూశాను తన తండ్రి అంటే కోపం ఎప్పుడు తండ్రి మీద కోపం కాకుండా ఫోటో పెట్టి ఫోటోని చెప్పుతో కొట్టడం చూశను.
(08:30) అట్ల ఒక పావు గంట కొడితే తప్ప కోపం చల్లారదు. ఎందుకంత కోపం ఎందుకు అంత క్రోధం ఎవరి మీద దేనికి ఏం సాధిస్తావ్ సో నేను కథ విన్నా [గొంతు సవరించుకోవడం] ఒక వ్యక్తి చాలా క్రోధంతో రగిలిపోతుంటాడు ఏదో కారణం చేత ఎవరో ఒక సైకాలజిస్ట్ చెప్తాడు నీకు కోపం వచ్చినప్పుడు వెళ్లి కట్టలు కొట్టు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళిపోతాడు కోపం వచ్చింది ఆ వ్యక్తిని వదిలేసింది నాకు కోపం వచ్చింది ఒక చెట్టు కొట్టేసాడు కోపం చల్లారింది కొంత కాలం గడిచింది మళ్ళీ గుర్తొచ్చింది మళ్ళీ కోపం వచ్చింది అడవింతా నాశనం అయిపోయింది క్రోధం పోలేదు అట్ల జీవితకాలం నువ్వు ఈ క్రోధం నీ మరొక క్రోధంతో మరొక
(09:13) క్రోధ పూర్వకమైన చేష్టతో అనుస్తావా లేదా దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకొని దీనివల్ల నాకుే ఉపయోగం లేదని తెలుసుకొని దాన్ని వదిలేస్తావా అష్టవకుడు చెప్తున్నాడు బోధ మాత్రంగా చూస్తే నువ్వు సమస్య నుంచి బయటికి వచ్చేయొచ్చు. నియంత్రణ వద్దు స్వతంత్రత కావాలి. ఒక చిన్న విత్తనం నియంత్రణలో ఆవిర్భవించదు మొలకెత్తదు సంపూర్ణ స్వతంత్రతలో అది మొలకెత్తుతుంది మనసైనా అంతే విత్తనమైనా అంతే జ్ఞానోదయమనా అంతే ఒకరి పర్యవేక్షణలో నీ జ్ఞానోదయం అయ్యే అవకాశం లేదు జ్ఞానోదయం అయ్యిందన్న భావన కలగొచ్చు బయటికి వచ్చినాక మళ్ళీ పోతది ఒకరి పర్యవేక్షణలో ఎప్పుడ జ్ఞానోదయం కాదు
(09:54) ఈ విషయాన్ని జ్ఞప్తికి పెట్టుకోండి కానీ ఎవరికీ చెప్తాం ఈ మాధ్యమం ఉంది కాబట్టి ఈ మాత్రం చెప్తున్నాను ఒక పిట్టలా కూస్తున్నాను కుక్కలు ఆరుస్తున్నాను ఐ హవ్ నో ఎక్స్పెక్ ఫ్రమ ఎనీబడ నిన్ననే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు జస్ట్ నెంబర్ అంతే ఆనందం ఉండొచ్చు ఏదనా ఒక తీర్థ యాత్రకి వెళ్ళినప్పుడు చిన్న జుబిలెన్స్ రావచ్చు జుబ్రిలెన్స్ కోసం చేసింది కదా జుబ్రలెన్స్ వచ్చింది అంతవరకి రకరకాల కారణాల వల్ల అందరూ కంగ్రాాచులేషన్ చెప్తున్నారు.
(10:22) 90,000కి ఎవరు చెప్పలేదే సమాజానికి ఒక ధారణ ఉంది దాన్ని కాసేపు ఎంజాయ్ చేసి పక్కన పెట్టేయడమే సమస్య అంతా ఇక్కడే అర్థం చేసుకోవాలి లక్ష వచ్చిన తర్వాత నా జీవితంలో ఏమనా మార్పు వచ్చిందా అస్సలు రాదు. అవసరం లేదు అసలు ఇవేమి ఉందా లేకపోయినా జీవితం ఉంది. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఆరాటపడి సాధించేది ఏమీ లేదు. సో అష్టవకుడు చెప్పేది కర్మ తప్పదు కర్మ నేను చేస్తున్న అనుకున్నావా నీకు బాధ తప్పదు.
(10:58) ఇంత తేడా తద్వారా కర్త భావన పోయినప్పుడు జరిగేది జరుగుతుంది జరిగే దాంట్లో నువ్వు భాగస్వామి అవుతావు ఇదే జ్ఞానం ఇది జ్ఞానం ఇప్పుడు సంపూర్ణ ఎరుక కలిగింది అనుకో ఇది అక్కడి నుంచే జీవితానికి సంబంధించిన అన్ని పుష్పాలు అన్ని కుసుమాలు అన్ని సుగంధాలు ఆవిర్భవిస్తాయి. యు కెనాట్ క్రియేట్ పీస్ బై ఫోర్స్ బలవంతం వల్ల ఎవరిలోనూ శాంతిని ఆనందాన్ని నిద్రని నువ్వు సృష్టించలేవు.
(11:29) ఆహా సంపూర్ణ స్వేచ్ఛలో సంపూర్ణ ఎరకలో కలిగినప్పుడు అక్కడి నుంచి నీ ప్రతి కదలికలో ప్రేమ నీ ప్రతి కదలికలో కంపాషన్ వస్తాయి. అది అనివార్యం స్వష్టావకుడు చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోండి దాన్ని వెంటనే చూడండి జీవితంలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు డోంట్ అనలైజ్ అనలైజ్ చేసేంత స్పేస్ లేదు అక్కడ చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఒకరి పర్యవేక్షణలో ఎప్పటికీ జ్ఞానోదయం కాదు ఒకరి పర్యవేక్షణలో ఒకరి నియంత్రణలో పర్యవేక్షణలో అవ్వచ్చు నియంత్రణలో జ్ఞానోదయం కాదు ఒకరి నియంత్రణలో ఒక ఒక చిన్న గింజ మొలకెత్తదు ఒకరి నియంత్రణ వల్ల ప్రేమ జనించదు
(12:17) నియంత్రణ వల్ల ధ్యానం జనించదు నియంత్రణకు అతీతం ఇవి నియంత్రించేవాడు ఉన్నంతవరకు ఇవేవి జరగవు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇంతే ఇక్కడి నుంచే మీ అందరిలో ఎప్పటి నుంచో మీ జన్మతహా ఉన్న అన్ని అద్భుతమైన క్వాలిటీస్ కి ప్రేమ శాంతి గౌరవం ప్రశాంతత ఎరుక చైతన్యం నిష్కామ కర్మ ఇవన్నీ ఉన్నాయి. నిజన్న ఎవరో ఫోన్ చేస్తే చెప్పాను ఇల్లు క్లీన్ చేస్తున్నావ్ ఇల్లు క్లీన్ చేయట్లేదు చెత్త క్లీన్ చేస్తే ఇల్లు మిగులుతది శుభ్రత మిగులుతది అట్లా నీలో పరిశుద్ధత ఉంది దానికి పద్ధతులు ఎందుకు దానికి ఆర్బాటలు ఎందుకు దాని వల్ల ఏ ఉపయోగం లేదు చూడడం
(13:06) చూడు ప్రయత్నం చేయి కర్తా భావన లేకుండా చెయి నేను ప్రయత్నం చేస్తాను ఎవరికైనా చెప్పడానికి 100% కర్తా భావన లేదు నేను చెప్పారు కాబట్టి మారాలన్న ధారణ లేదు చెప్తున్నాను సాధ్యమైంది నేను చెప్పింది తప్పైనా పర్వాలేదు తప్పుగా తీసుకున్నా పర్వాలేదు లేదు నాకే ఉద్దేశం లేదు. సందర్భానికి వచ్చింది స్పందిస్తున్నాను అంతవరకే అంతవరకు అంతకుమించి మరి ఏమీ లేదు.
(13:30) ఇక్కడి నుంచి మీ అందరి ఓపిక శరస వచ్చి నమస్కారం చేస్తున్న హరి సరసవైసా అందరి తరఫున మీ అందరికీ థాంక్యూ నేను ఏం చేసిందో కొనసాగిస్తాను కనుక సంఖ్యతో పని లేదు. నా జీవితంలో అచీవ్మెంట్స్ అట్లాంటివి ఏమీ లేవు. పని ఉంది పనిలో కర్త భావన లేకుండా చేయడం ఉంది. ఫలితం ఏదైనా దాన్ని అనుభవించడం ఉంది మంచిగాని చెడు గాని మరి సరస వయసు
No comments:
Post a Comment