Ramyananda Bharathi Swamini - కామాఖ్యలో ఆడవాళ్ళతో రహస్య యోనిపూజలు చేస్తున్నారు.? |it's UTV Spiritual
Author Name:it's UTV Spiritual
Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aIZX1jso3f0
Transcript:
(00:00) అమ్మ ఇప్పుడు మనం అమ్మవారిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు మీరు చెప్తుండగానే కామాఖ్య అమ్మవారి ఆలయం గుర్తొచ్చింది అక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమ్మవారికి అని అంటారు అవి ఏం పూజలమ్మా ఎందుకు అంత ప్రత్యేకమైనది ఆలయం కామాఖ్య ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే ఆ పేరే ప్రత్యేకమైనటువంటిది కామాఖ్య కామ ప్లస్ అఖ్య అంటే కామ అని పేరు కలిగినటువంటి దేవత ఎవరా దేవత అంటే ఈ రోజుల్లో కామాఖ్య కాళి అని అంటున్నారు కానీ ఆమె లలితాదేవి లలితాదేవి కాముడు అంటే మన్మధుడు భండాసుర సంహారం చేసింది అమ్మవారు చేసిన తర్వాత భండాసురుడు ఎక్కడి నుండి
(00:38) వచ్చాడు మన్మధుడు శివుని యొక్క మూడవ నేత్రంతో పార్వతీదేవి పట్ల ఆయనకు ప్రేమ కలగాలి అని మన్మధుడు ఆ మన్మధ బాణములను శివుడి మీద ప్రయోగించినప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగి మన్మధుడిని భస్మం చేశారు అందరికీ తెలిసింది మళ్ళీ మన్మధుడు ఎట్లా బ్రతికాడు ఎలా పునర్జీవితుడుఅయ్యాడు ఆ మన్మధుడి యొక్క శరీరం దగ్ధమయినత తర్వాత ఆ బూడిద కుప్పల నుంచి వచ్చినటువంటి రాక్షసుడిగా భండాసురుడు గురించి చెప్పారు.
(01:07) అతడు రుద్రుడి యొక్క వరం పొందాడు బ్రహ్మాండాలను పరిపాలించాడు. అతన్నని సంహరించడం కోసం లలితాదేవి దిగి వచ్చింది. అతడు ఏం చేసాడు కామ ప్రళయాన్ని సృష్టించాడు మన్మధుడు లేడుగా ఇత పూర్వజన్మ గుర్తులేదు మన్మధుడు లేడు కాబట్టి ఎక్కడ ముల్లోకాల్లో కూడా ప్రేమ లేదు కామం లేదు సంతానం కలగకుండా చేశాడు అన్ని జాతుల వాళ్ళు అంతరించిపోవాలి అని చేశాడు దాని పేరు కామ ప్రళయము ప్రళయం అంటే ఏమిటి సృష్టి అంతరించిపోతుంది అక్కడితో ఆగిపోతుంది ఇక్కడ ఈ సృష్టి ఆగిపోవాలి అని చెప్పి ఎవరికీ కూడాను ఆ కామవాంఛ సంతానచ్చ లేకుండా చేశడు భండాసురుడు ఆ కామ కామ ప్రళయం నుండి
(01:46) రక్షించడం కోసం అమ్మవారు ఆమె లలితా కామేశ్వరి ఆమె దిగివచ్చింది. భండాసుర సంహారం చేసింది చేసిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలి సృష్టి ముందుకు వెళ్ళాలంటే మన్మధుడు ఉండి తీరవలసిందే ఆమె మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది కాముడు మళ్ళీ వచ్చాడు తనను పునర్జీవితున్ని చేసినటువంటి ఆ దేవి పట్ల ఆయన భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పూజించాడు ఆమెను కాముడు పూజించినటువంటి దేవి కాబట్టి కామదేవి లలితాదేవి కామేశ్వరి అనే మాట కూడా అన్నారు హ్మ్ ఆమె కామదేవి కామ అన్న పేరు ఉన్నటువంటి ఈశ్వరి కామేశ్వరి కామేశ్వరుని యొక్క భార్య ఆమె కామదేవి అయితే ఆ కామదేవి
(02:30) అక్కడ ఒక రెండు చోట్ల విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. చెరుకువిల్లు పుష్ప బాణాలు ధరించి ఉంటుంది అమ్మవారు ఆయుధాలు పెట్టలే మన్మధుడు ఆయన చేతిలో కూడా చెరుకుల్లు పుష్ప బాణాలే ఉంటాయి లలితాదేవి చేతిలో ఉన్నట్టుగా ఆ [గొంతు సవరించుకోవడం] కామదేవిని మళ్ళీ సృష్టి ప్రారంభం చేయటం కోసం తనకు కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఆమెనే అర్చించాడు మన్మధుడు అంటే సృష్టికి ప్రారంభంజం చేయటానికి కావలసినటువంటి మహాశక్తి అక్కడ అమ్మవారి రూపంలో ఉన్నది కామదేవి అయితే ఆ గౌహతి [గొంతు సవరించుకోవడం] ప్రాంతంలో నీలాచలము అని అంటారు అక్కడ కామాఖ్య దేవి అష్టాదశ శక్తి పీఠాలలో మనకు
(03:06) కనిపిస్తున్నది కామాఖ్యే యోని మండలే అమ్మవారి యొక్క గుప్త శరీర భాగము పడినటువంటి చోటు అంటే ఆ శరీర భాగం యోని భాగంలో నుండే సమస్త సృష్టి కూడా వస్తుంది కాబట్టి సమస్త సృష్టికి కూడా మూలకేంద్రంగా కామాక్ష గురించి చెప్తారు. మన్మధుడు పూజించినటువంటి దేవి అలాగే సమస్త సృష్టికి ఎక్కడి నుండి వస్తుందో అమ్మవారి యొక్క ఆ శరీర భాగం పడినటువంటి చోటు అక్కడ అమ్మవారిని ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటారు కనుక ఆ కామాఖ్యలో ఉన్నటువంటి శక్తి సృష్టి శక్తికి మూలమైనటువంటి మహాశక్తిగా చెప్పారు.
(03:45) అనంతర కాలంలో ఆమెను ఆ కామదేవి లలితాదేవిని కాస్త కామాఖ్య కాళిగా ఆరాధించడం అనేది మొదలు పెట్టారు. ఆ ద్వాపర యుగంలో నరకాసురుడు గురించినటువంటి ప్రస్తావన వస్తుంది మనకి నరకాసురుడు నరకుడు కామాఖ్య దేవిని ఆరాధించాడు. కామాఖ్య దేవిని పూజించాడు. ప్రత్యేక పూజలు మీరు కొన్ని అన్నారు ఆ నరకుడు 16వేల మంది రాజకుమారికలను చెరపట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అని కొన్ని చేయకూడనటువంటి సాధనలు వాళ్ళతో చేశాడు బలవంతంగా బంధించి వెదిరించి నచ్చలా అమ్మవారికి ఒక తంత్రవేత్త వచ్చాడు అతడి దగ్గరికి తాంత్రికుడు వచ్చి నాకు లోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ తొందరగా వశమైపోవాలి నాకు మహా శక్తులు కావాలి దానికి సులభమైన మార్గం
(04:30) చెప్పమని అడిగితే అతడు వచ్చి రహస్యంగా చెప్పాడు ఫలానా ఫలానా సాధనలు ఉంటాయి పంచమకారాలు ఉపయోగించి చేయాలి అవి చేస్తే తొందరగా మీకు ఫలితం వస్తుంది మీకు మహాశక్తి వస్తుంది అని చెప్పాడు చేశడు ఇందాక నేను మీకు చెప్పాను తొందరగా పనులు కావాలి అని చెప్పి విచక్షణ లేకుండా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటిది ఆలోచించకుండా చేస్తారు.
(04:52) ఆ 16వేల మంది రాకుమారికలను చెరబడితే వాళ్ళు దుఃఖించారు మరి ఆ దుఃఖానికి ఫలితం ఉంటుంది కదా అమ్మవారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు ఒక నిమిత్తం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోతే అనంతర కాలంలో ఆమె కృష్ణుడి వెనకాల కనిపించింది ఇతనికి కృష్ణుడు ఈయన్ని సంహరించేటువంటి సమయంలో ఏమిటంటే ఆమె దేవత ధర్మ స్వరూపిని అటువంటి పంచమకారములు ఉపయోగించి స్త్రీలను బాధపెట్టి చేసినటువంటి సాధనలు సాధన వల్ల కొంత శక్తి ఉండొచ్చు ఇప్పుడు రాక్షసులందరూ కూడా దేవతలకు తపస్సు చేశ ేరు ఆ తపస్శక్తితో మళ్ళీ దేవతలని హింసించారు.
(05:24) అవును మళ్ళీ దేవతల చేతిలోనే మరణించారు. ఇక్కడ కూడా అదే అట్లా అయితే కామాఖ్యలో ప్రత్యేకత ఏమిటి అనింటే ఆ కామాఖ్యే యోని మండలి అని చెబుతూ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ భాగానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సంవత్సరంలో మూడు రోజుల పాటు అమ్మవారికి ఆ ఋతుస్రావం జరుగుతుంది. ఎలా అయితే ప్రతి స్త్రీకి ప్రతి నెలలో ఋతుచక్రం ఉంటుందో సంవత్సరంలో ఒకసారి అమ్మవారికి అటువంటి ఆ స్థితి వస్తుంది ఆ మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసేస్తారు అంబువాచి అని అంటారు.
(06:01) రేపు జూన్ లో రాబోతున్నది మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు వెళ్తారు అక్కడ నాలుగో నాడు అమ్మవారి దేవాలయం తెరిచి అమ్మవారికి చేయవలసినటువంటి క్రతువులన్నీ చేసిన తర్వాత ఆ రక్తస్రావం అయినటువంటి ఆ వస్త్రములను ప్రసాదంగా పంచిపెడతారు భక్తులకు అంటే సాధారణంగా స్త్రీలందరికీ ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో అమ్మవారికి కూడా అలానే ఉంటుంది అవి అసహించుకునేటువంటి విషయాలు కావు అవి దూరం పెట్టేటువంటి విషయాలు కావు కానీ కాన చూడండి ఆ మూడు రోజులు కూడా అమ్మవారు విశ్రాంతిలో ఉంటుంది.
(06:33) పూజలు వేవి చేయరు ఆమెకు పూర్తి విశ్రాంతిని ఇస్తారు ఆమె అలసిపోయి ఉంటుంది శరీర ధర్మం ప్రకారము అని ఇటువంటి ఒక స్థితి కేవలం కామాఖ్యలో మాత్రమే మనకు కనిపిస్తున్నది. కనుక ఆ కామాఖ్య ఏమిటి అనింటే సృష్టి శక్తికి మూలమైనటువంటి రూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ సృష్టి భాగానికి నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి పరమేశ్వరి ఆ రూపంలో పూజలు స్వీకరిస్తూ ఉంటుంది కనుక స్త్రీకి మహత్తరమైనటువంటి గౌరవం దొరుకుతున్నటువంటి చోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు కామాఖ్య క్షేత్రం గురించి సృష్టికి కావలసినటువంటి శక్తి అంటే ఆ శక్తి అపారమైనటువంటిది
(07:14) అందుకని మహా శక్తి సమన్విత అయినటువంటి దేవతగా కామాఖ్యా దేవిని గురించి చెప్తూ ఉంటారు. ఆ దేవి ఆమెకు ఉన్నటువంటి శక్తి వల్ల తన దగ్గరకు వచ్చి దేవతలందరూ ఆమెను ఆశ్రయించారు. దేవతలందరూ ఆమెను పూజించారు. ఇంకొకసారి నీలాచలం మీద నుంచి దేవతలందరూ వెళుతూ ఆమెను పూజించకపోతే ఆమె కోపం వచ్చి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఒక నీటి ప్రవాహంలో పడేసింది.
(07:40) మళ్ళీ విష్ణుమూర్తి శివుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఆమెను ప్రార్థిస్తే ఆమె జగన్మాతను నేను సృష్టి ప్రారంభం అయినటువంటి స్థితిలో ఇక్కడ మీకు దర్శనం ఇస్తూ ఉన్నాను నేను పూజించకపోతే సృష్టికి అర్థం ఏమిటి దేవతలైన మీరే పూజించకపోతే అంటే వాళ్ళందరికీ పొరపాటు అయిపోయింది అని చెప్పి అమ్మవారిని ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఆమెను పూజించారు ఇవాల్టికీ పూజిస్తూ ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి దేవి రూపం కామాఖ్యా దేవి చాలా చక్కగా చెప్పారమ్మ అసలుకా కామాఖ్య ఆ పేరులోనే ఒక కథ ఉంది.
(08:12) ఆ కథ అసలు ఎంతమందికి తెలుసమ్మ అందరూ అంటున్నారు కానీ ఈరోజే నేను మొట్టమొదటిసారిగా అసలు ఆ వెనుకున్న కథ ఏంటి ఎందుకు ఆ పేరు వచ్చింది ఇవన్నీ కూడా ఈరోజే తెలుసుకున్నాను. అమ్మ ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ స్త్రీలకు కొన్ని పూజలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అది కాస్త విభిన్నంగానో ఏంటది అని అర్థం కూడా కాదన్నమాట.
(08:32) నిజంగా ఇప్పుడు ఆ పూజలు జరుగుతున్నాయ అమ్మా రహస్యం ఏంటి అసలు కామాఖ్యలో ప్రధానం దేవికి పూజలు ఇవ్వటం అక్కడ బలులు కూడా జరుగుతూ ఉంటాయి మీరు చూస్తే వెళ్లి గమనించొచ్చు. అది న్యాయ విరుద్ధం కదా అనిఅంటే అక్కడ ఆలయ ఆచారంలో ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పుకార్లు చాలా వస్తూ ఉంటాయి కామాఖ్యే యోని మండలి అమ్మవారి ఆ శరీర భాగానికి పూజ చేస్తున్నారు ఆమె దేవాలయంలో కనుక అటువంటివి స్త్రీలకు కూడా చేస్తున్నారేమో అనేటువంటి పుకార్లు చేస్తారేమో అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి అట్లాంటివి చేస్తే నరకాసురుడు అధోగతి పాలయ్యాడు చేయకూడనటువంటి పనులు చేసి అవి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా మనకు
(09:12) కనిపిస్తూ ఉన్నాయి నరకుడి జీవితంలోనే కనుక అటువంటి పుకార్లు అటువంటి మాటలు వస్తూ ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన పని పనిలేదు కామాఖ్య అంటే ప్రధానం దేవాలయం దేవత ఆమెకు సంబంధించిన పూజ స్త్రీని ఎలా గౌరవించాలి అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి ఒక చోటు అంతవరకు దాన్ని మనసులో పెట్టుకొని అంతవరకు చేస్తే దేవతను ఆరాధిస్తే ఆమెను సంతృప్తిగా అక్కడ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది.
(09:42) ఎవరో చెప్పినవిని పుస్తకాల్లో ఏదో చదివి ఇంతకుముందు ఎవరో చేశారని అనుకొని అట్లాంటి ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేయొద్దు అది దక్షిణాచార్య విరుద్ధమైనటువంటిది మాత్రమే కాక మేము అంగీకరించినటువంటి మార్గం అమ్మ మంచి విషయాలు ఎప్పుడు నలుగురికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కానీ చెడ విషయాలు మాత్రమ చెడైనవి మాత్రం అందరికీ ఇలా పారిపోతాయి ఒక్కసారి భూప్రదక్షణం చేసివచ్చే లోపల అసత్య దేవత 100 సార్లు చేసివస్తుంది అంటే అంటే ఒక సత్యం భూమి చుట్టూ తిరిగి వచ్చే లోపల ఆ సత్యానికి సంబంధించినటువంటి అసత్యం అంటే అబద్ధం 100 సార్లు తిరిగి వస్తుంది.
(10:19) అదే ఇప్పుడు మీరు అన్నటువంటి మాట అదే అమ్మవారి గురించి ఇంత గొప్పగా ఉన్నప్పుడు స్త్రీలని ఎలా గౌరవించాలి సృష్టి ఎలా ప్రారంభం అవుతుంది ఇంత మెసేజ్ అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఏవో పూజలు జరుగుతాయట ఏదో జరుగుతుందట అని అనవసరమైన టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు వెళ్లి అక్కడ పూజ చేయాలి.
(10:40) సరే కోరికలు తీర్చడం ఒకటే తీరటం ఒకటే కాదు ఈ అష్టాదశ [గొంతు సవరించుకోవడం] శక్తి పీఠాలు మనకు తెలిసినటువంటి కథే సతీదేవి ఆమె శరీర త్యాగం చేసిన తర్వాత శివుడు ఆమెను పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ నాట్యాన్ని ధరించలేక లోకములన్నీ కూడా కంపించిపోతూ ఉంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీర భాగాలను ఖండించేసాడు శివుడి యొక్క దుఃఖాన్ని ఆపడం కోసం అవే అష్టాదశ శక్తి పీఠాలుగా పడ్డాయి అంటే అమ్మవా ఇది అమ్మవారి గురించి మాత్రమే మనం చెప్తాం ఇతర పురుష దేవతలు గురించి చెప్పం [గొంతు సవరించుకోవడం] స్త్రీ శరీరంలో ప్రతి అణువు కూడా పూజించదగినటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో అవమానించకూడదు
(11:17) అబ్యూస్ చేయకూడదు స్త్రీల పట్ల వేరే కోరికలు అధర్మబద్ధమైన కోరికలు కలగకూడదు ఒకవేళ పొరపాటున కలిగితే మీరు ఆస్త్రదశ శక్తిపీఠంలోకి వెళ్ళండి సాక్షాత్ పరమేశ్వరు యొక్క శరీరాన్ని ఇవాల్టికి కూడా ఎలా పూజిస్తున్నారో చూడండి మిగిలిన ఏ దేవతలకు సంబంధించి ఎటువంటివి లేవు శరీరం భిన్నాలు అవటలు పట్టాలు చేయటాలు అనేవి కనిపించదు మనకి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లోనే ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి.
(11:43) అంటే ఇవాల్టి సమాజంలో స్త్రీల పట్ల రాకూడని భావనలు కనుక వస్తున్నాయి అనిఅంటే అమ్మవారి పట్ల సరైన అవగాహన లేకుండా సమాజం ముందుకు వెళ్తూ ఉన్నది. ఎవరైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ విశేషాలు తెలుసుకుంటారో స్త్రీ శరీరంలో అణువణువున అమ్మవారు నిండి ఉంటుంది ఆమె పట్ల మనం అకృత్యాలు అధర్మ భావనలు చేయకూడదు అనేటువంటి భావన సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కరిలో నింపవలసినటువంటి అవసరం కనిపిస్తున్నది ఏమో ఏం జరుగుతున్నదో పసిపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీల మీద అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి చంపేస్తున్నారు చేయకూడని పనులు చేస్తున్నారు హింసించి ఆనంద
(12:26) పడుతున్నారు. ఇటువంటివి మహా పాపములు కానీ [గొంతు సవరించుకోవడం] కలియుగంలో ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నటువంటి చూడకూడని దృశ్యాల వల్ల కావచ్చు అనేక కారణాల వల్ల కావచ్చు ఇటువంటివి ప్రలోభాలకు గురయి ప్రభావానికి గురయి మానవులు ఇటువంటి పనులు చేస్తున్నారు. చేస్తారన్న విషయం ఋషులకు తెలుసు జరుగుతాయి ఇట్లాంటి అకృత్యాలన్నీ జరుగుతాయని తెలుసు అందుకని శాక్తేయులు ఏం చెప్తుంది పసిపిల్ల దగ్గర నుండి కూడా నువ్వు అమ్మవారిగా భావించి పూజ చెయ్ అదిగో అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠములు ఉన్నాయి దేవతలు స్వయంగా వచ్చి పూజ చేస్తున్నారు అమ్మవారి శరీరానికి అమ్మవారి
(13:00) రూపానికి అది చూసయినా నువ్వు నేర్చుకో అది చూసయినా నువ్వు నేర్చుకో ఒకప్పుడు రావణాసురుడు సీతాదేవి పట్ల చేసినటువంటి పని వల్ల నాశనం అయిపోయాడు అలాగే ద్రౌపదీ దేవి పట్ల చేసినటువంటి పని వల్ల కౌరవ వంశం అంతా కూడా నాశనం అయపోయింది. అంటే రాజులు మహారాజులు చక్రవర్తులే నిలబడలేకపోయారు స్త్రీల విషయంలో అటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళకు ఉన్న శక్తి ఎంత వీళ్ళు చేసేటువంటి పనుల ఎంత కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తలుగా ఉండటము భక్తి భావంతో ఉండటము స్త్రీల పట్ల స్త్రీ జాతి పట్ల భక్తి పెంపొందించటం అనేటువంటిది శాతేయం యొక్క శక్తి ఆరాధనలో
(13:41) ప్రధానమైన ఉద్దేశం కనుక ఎవరికైనా అటువంటి అటువంటివి ఆలోచనలు వస్తే వస్తున్నాయ అన భావన కలిగితే కామాఖ్య వెళ్ళండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అయితే అందులో ఒక అనుమానం రావచ్చు కాముడు అంటే మన్మధుడు కదా కామశక్తి కదా కాముడు పూజించాడు కదా మరి అక్కడికి వెళితే కామశక్తి పెరుగుతుందేమో అనిఅంటే కాముడిని నియంత్రించినటువంటి దేవత ఆమె పుట్టించింది మన్మధుడిని అంటే ఆ కామానికి అధిదేవతను ఆమె పుట్టించింది కామదేవి ఆమె అతన్ని కంట్రోల్ చేయగలడు అధర్మబద్ధమైనటువంటి కామాన్ని తొలగించేటువంటి దేవిగా కూడా ఆ కామాఖ్యా దేవిని ఆరాధించొచ్చు అంతేకాదు కామ్య సిద్ధిని కలిగించేటువంటి దేవిగా
(14:25) కూడా కామాఖ్య దేవిని ఆరాధించవచ్చు. చాలా చక్కగా చెప్పారమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఒక దృష్టిలో చూస్తారు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో మీరు చెప్పిన విధంగా చూస్తే అసలు ఎంత మార్పు వస్తుందమ్మ రావాలనేదే దేవతల కోరిక అమ్మవారి కోరిక కూడా తల్లి
No comments:
Post a Comment