సహజ జీవనాన్ని ఆలోచనలతో సంయోగపరచకండి.Not Through Mind, But Through Being
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J3cWktoIVrc
Transcript:
(00:06) నిజస్థితి మాత్రమే నిజము జ్ఞానోదయం అనేటువంటిది పూర్తి మానసిక కల్పన అంటున్నాను ఎవరికైనా ఒకరికి జ్ఞానోదయం అయింది లేకపోతే ఎవరికైనా ఆ ఒకరు ఎన్నికల్లో గెలిచారు ఈ రెండు ఒకటే అంటున్నాను నేను ఒకరి జ్ఞానోదయం అవ్వడం ఇంకొకళ ఎన్నిక లో గెలవడం రెండు ఏంటి రెండు సరిసమానమైనవే ఇవి రెండు కూడా హ్యూమన్ మైండ్ ని కంప్లీట్ గా సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయడం అంటున్నాను నేను మైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాను నేను కంప్లీట్ గా హ్యూమన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాను ఉండటము మీ నిజస్థితి తాలకు వైభవం ఏంటది
(01:05) అది ఉండటము మీరు ఆలోచించడం కాదు మీరు ప్రతిదాన్ని ఆలోచిస్తున్నారు అంటున్నాను నేను ప్రతి విషయాన్ని ఆలోచనల ద్వారాగా మీరు ప్రాసెస్ చేస్తున్నారు మీరు ప్రతి విషయాన్ని ఆలోచనలతోటి మీరు అనుసంధాన పరుస్తున్నారు అంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మీరు ఆ థాట్ తోటి మీరు దాన్ని దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు ప్రతిదాన్ని ప్రాసెస్ చేస్తున్నారు అది మీకు కొనసాగింపుక కారణభూతం అవుతుంది అది మీ నిజస్థితి తాలకు వైభవము అలా ఉందంతే కానీ మీరు కొనసాగింపులోనే ఉన్నారు ఆ కొనసాగింపుకు మీరంతా అర్థ పరమార్థాలను జోడిస్తున్నారు ఆ
(01:35) కొనసాగింపుకు మీరు ఆధ్యాత్మికత లేదంటే సంసారిక స్థితిగతలను జోడిస్తున్నారు అది మీ నిజస్థితి కాదు అక్కడి నుంచి మీకు సఫరింగ్ వస్తుంది అది మీకు పెయిన్ వస్తుంది దాన్ని మీ జన్మ కర్మ ప్రారబ్దాలకు అంటగడుతున్నారు ఇవన్నీ కేవలము మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడానికి వాడుకునేటువంటి పద ప్రయోగాలే తప్పించి వాస్తవికతలో అసలు ఏమీ లేదంట ఇప్పుడు అనేదానికి ఎక్కడా ఉనిక లేనప్పుడు మీ జన్మ కర్మ ప్రారబ్ధం అనేటువంటి ఒక అపోహము తాలకు ఆ పద ప్రయోగాలతోటి మీరు ఎందుకు కలుషితం అవుతారు అని అడుగుతున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అది ఎవ్రీ ఇండివిడ్యువాలిటీ కలిగి ఉన్నారు ప్రతి
(02:16) వారు సుప్రీమ్ ఇండివిడ్యువాలిటీలో ఉన్నారు ప్రతివారు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు ఎవరు ఎవరిని ఉద్ధరించవలసినటువంటి అవకాశం అసలు లేనే లేదు అసలు ఇక్కడ వారసత్వానికి ఉనికి లేదు అంటున్నాను నేను ఒకరి తర్వాత ఒకరు కాదు ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన ఉద్భవించిందంట మీరే కల్పించుకుంటున్నారు మీరే దుఃఖిస్తున్నారు అంటున్నాను నేను మనమంతా దుఃఖం నుంచి విడుదల పొందాల అనుకుంటున్నాం వాస్తవానికి అసలు దుఃఖంలో ఏముంది విషయాలు ఉన్నాయి అంతే దుఃఖంలో ఏముంది విషయాలు ఉన్నాయి దుఃఖం నుంచి నివృత్తి పొందాలనుకున్నప్పుడు మళ్ళీ
(02:59) అక్కడ ఏముంది అక్కడ కూడా ఏదో విషయమే ఉంది. మీరేమనుకుంటున్నారు అంటే దుఃఖం నుంచి నేను ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు మీరు విషయం నుంచి ఇంకొక విషయానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అంతే దానికి ఆనందం అని పేరు పెట్టుకున్నారు దానికి ఒక పెద్ద ముద్ర తగిలించారు దానికి ఇలా వెళితేనే అది క్రమమైన పద్ధతి అంటున్నారు దీనికి ఎక్కడ అసల ఇందులో ఏమాత్రం నైతికత లేదు అంటున్నాను నేను అసలు మీరు దేన్నైతే నిర్మిద్దాం అనుకుంటున్నారో అదంతా కూడా మీ ఆలోచనల తలకు వైభవాన్నే మీరు అక్కడి నుంచి నిర్మిస్తున్నారు అంటున్నాను నేను ఒక ఆలోచన చేస్తున్నారు అది మీకు
(03:39) సమృద్ధివంతంగా లేదు దానినుంచి ఇంకొక కొత్త ఆలోచన చేస్తున్నారు అంతకంటే సమృద్ధివంతంగా చేయాలని చూస్తున్నారు అది కూడా సమృద్ధివంతంగా లేదు ఆ సమృద్ధివంతం లేని తనాన్ని ఇంకొక రకంగా సృష్టి చేయడానికి అవకాశ లేనప్పుడు అక్కడ తృప్తి పొందిపోతారు ఆ తృప్తికి మీరు ఆనందం అని పేరు ఉంచుకున్నారు అంటున్నాను నేను ప్రతి లిప్తలోని విభాగం సంభవిస్తుంది అంటున్నాను ప్రతి చోట విభాగం సంభవిస్తుంది ప్రతి ఆలోచన మీ నుంచి మిమ్మల్ని పూర్తిగా విభాగ పరుస్తుంది అంటున్నాను నేను అసలు నువ్వు నువ్వుగా ఉండటం తప్ప వేరొక అవకాశమే లేదు అసల అటువంటి అవకాశం లేని స్థితికి స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన
(04:21) దాన్ని సృష్టించాలఅనుకు కున్నప్పుడు మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి విష ప్రయోగాల్లో చిక్కుకుంటారు అంటున్నాను నేను మీకు ఎక్కడా ఉనికి లేదు అంటున్నాను నేను ప్రస్తావించవలసి వచ్చినప్పుడు మాత్రమే మనం ఉనికిగా ప్రస్తావించుకుంటాం వాస్తవానికి మీరు కంప్లీట్ గా మీరు చూసినప్పుడు మిమ్మల్ని మీరు బాగా చేరువుగా మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ అర్థం చేసుకునేటువంటి నైజ్యాన్ని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కోల్పోతున్నప్పుడు అక్కడ ప్రతిలిప్తలోనే ఒక గొప్ప మహాశూన్యం ఉద్భవిస్తుంది అంటున్నాను ఒక తీవ్రమైన మహా శూన్యం ఉద్భవిస్తుంది
(05:05) అంటున్నాను. దాన్ని మనం శూన్యంని లేకపోతే పూర్ణమని లేకపోతే అది కదలిక అని చెప్పడానికి అసలు అవకాశమే లేదు అది నిరంతరము ఏకకాలంలో మార్పు చెందుతూ ఏకకాలంలో అసలు మార్పుకు అవకాశం లేకుండా అది ఒక సందిగ్ధంగా అయోమయంగా ఉందంటున్నాను సత్యం ఎలా ఉందంటే అది పూర్తిగా అయోమయంగా ఉందంటున్నాను. నిజస్థితి మాత్రమే నిజము జ్ఞానోదయం అనేటువంటిది పూర్తి మానసిక కల్పన అంటున్నాను ఎవరికైనా ఒకరికి జ్ఞానోదయం అయింది లేకపోతే
(05:52) ఎవరికైనా ఆ ఒకరు ఎన్నికల్లో గెలిచారు ఈ రెండు ఒకటే అంటున్నాను నేను ఒకరికి జ్ఞానోదయం అవ్వడం ఇంకొకళ్ళు ఎన్నికల్లో గెలవడం రెండు ఏంటి రెండు సరిసమానమైనవే ఈ రెండు కూడా హ్యూమన్ మైండ్ ని కంప్లీట్ సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయడం అంటున్నాను నేను దాన్ని మైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాను నేను దాన్ని కంప్లీట్ గా హ్యూమన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాను నేను మీరంతా ఈ ఆధ్యాత్మికత ద్వారాగా అదే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనేటువంటి ధోరణ ఏదో ఒకటి ఉంది కదా ఈ తెలుసుకోవాలనేటువంటి ధోరణి ఏదైతే ఉందో దీని ద్వారాగా మీరు
(06:37) ఆధ్యాత్మికత ద్వారాగా మీరంతా కూడా భవిష్యత్తు తరాలక పని పెను వినాశనాన్ని మీరు ఒక ఒక గిఫ్ట్ బాక్స్ చేసి దాన్ని మీరు అందిస్తున్నారు అంటున్నాను నేను ఎవరికీ ఎవరికీ అసలు పొంతన లేదు అంటున్నాను ఎవరి శారీరిక వ్యవస్థ ఒకలా లేదు ఎవరి ఎవరి మానసిక వ్యవస్థ ఒకలా లేదు ఎవరి ఎవరి తాలికో అంతరంగ వ్యవస్థ ఒకలా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికీ ఏమి కాదు ఎవరికీ చాలా ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు.
(07:03) మీ దేహం అంతా కూడా కొన్ని వందల కోట్ల కణాల యొక్క సముదాయమే తప్ప దానికి ఎటువంటి అర్థ పరమార్థాలు లేవు అసల మీ మనసును మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు భవిష్యత్తు తరాల నుంచి అంది పుచ్చుకున్నదే తప్ప అది మీ అలవాట్ల యొక్క వేగమే తప్ప దానికి ఎటువంటి అర్థ పరమార్థాలతోటి ఎటువంటి సంబంధం లేదు మీ నిజమైనటువంటి ఉనికి అసలు తను ఉందా లేదా అనేటువంటి ప్రస్తావనను అందిపుచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి దానికి కూడా ఎటువంటి అర్థ పరమార్థాలు లేవు అసలు మీరు దేన్నైతే భక్తి అని అంటున్నారో దేన్నైతే వైరాగ్యం అని అంటున్నారో దేన్నైతే జ్ఞానం అని అంటున్నారో మీరు
(07:41) దేన్నైతే ఒక అన్నిటికంటే ఒక గొప్పది ప్రాముఖ్యత పొందినటువంటిది అది దేన్నైతే అంటున్నారో అదేంటో తెలుసా ఆ మిమ్మల్ని మీరు కాదు అనుకొని మిమ్మల్ని ఇంకొక రకంగా తయారు చేసుకొని మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ గా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే ప్రక్రియలోకి ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు అవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు ఆ మీ సహజ జీవనంలో ఇటువంటి దానికి అసలు అవకాశమే లేదు అంటున్నాను నేను అసలు దేనికి ఉనికి లేదు అంటున్నాను.
(08:18) మీరు భౌతికంగా భౌతికంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు భౌతికంగా ఏంటి మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అదిరి అది శారీర శరీరక పరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో అది అంటే శారీరకంగా జరుగుతుంది అది. భౌతికంగా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అది శారీరకంగా జరుగుతుంది మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటూ ఉంటారా ఆధ్యాత్మికత లేదా మానసికంగా జరుగుతుందిఅది మీరు నేనుని నిలబెడుతున్నారు లోపల నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నాకు తెలిసే అది అది గొప్ప హాస్యస్పదంగా ఉంది అది మీ మనసు చేత మనసుని తెలుసుకుంటున్నాం అంతే
(09:07) అక్కడ మీ మనసు చేత దేన్ని తెలుసుకుంటున్నారు మనసును తెలుసుకుంటున్నారు అంతే మీ బహిర్ముఖత్వం అంతా కూడా మనసే మీ అంతర్ముఖత్వం అంతా కూడా మనసే అయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఉండటం గురించి మాట్లాడుతున్నాను బి స్టిల్ నీ సహజ స్థితి అది వ్యక్తీకరణకు అవకాశం లేనటువంటిది అంటున్నాను నేను మీరందరూ ఉన్నారా లేదా మీరంతా ఉన్నారా లేదా కదా ఆ మీరు ఉండి ఉన్నాను అంటున్నారా ఉండకుండా ఉన్నాను అంటున్నారా ఎలాగ మీరంతా ఉండి ఉన్నాను అంటున్నారు కదా ఉన్నాను అనేటువంటిది అంటే
(09:53) నేను అనేటువంటిది మీ మానసిక స్థితి ఉండటం అనేటువంటిది మీ నిజస్థితి కదా ఉండటాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ మనసు ద్వారా గా ఉండటాన్ని తెలుసుకుంటున్నారు అంటున్నారు కదా మీరు ఎప్పుడైతే మీ మనసు ద్వారా దేన్ని తెలుసుకుందాం అన్నా అంటే చూసేవాడు చూడబడే వస్తువు తయారైపోయింది అప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా ఏమైపోయింది చూసేవాడు చూడబడేవాడు తయారైపోయాడు.
(10:15) మీ భౌతికంలో ఏదైతే చేస్తున్నారో మీరు అంతరంగంలో కూడా అదే చేసి దాన్ని ఆధ్యాత్మికం అని ఎలా చెప్తారు అంటున్నాను నేను అసలు ఎంతటి హాస్యాస్పదంగా ఉందో చూడమంటున్నాను నేను మీరు భౌతికంగా ఏదైతే చేస్తున్నారో దానికి వ్యక్తిత్వం అని పేరు పెట్టుకుంటున్నారు అదే ప్రక్రియ మీరు అంతరంగంలో కూడా చేస్తున్నారో దానికి ఏం పేరు పెట్టుకుంటున్నారు మీరు ఆధ్యాత్మికత అని పేరు పెట్టుకుంటున్నారు ఈ గురుత్వ సాంప్రదాయాలు అంతా కూడా దీన్నే పెంచి పోషిస్తున్నాయి దీన్ని పరమార్థికత అంటున్నాయి ఆ ఇటువంటి మోసపూరితమైనటువంటి ఆ దౌర్జన్యం ఎంతవరకు కొనసాగుతుంది అంటున్నాను నేను ఇది ప్రతి వ్యక్తి తనకు
(11:00) స్వేచ్ఛను పరిపూర్ణంగా హరిస్తుంది అంటున్నాను. సమానత్వం పేరుతో ప్రతి ప్రతి ప్రతి లిప్తలోన వివక్ష కొనసాగబడుతుంది అంటున్నాను నేను సమానత్వం అనేటువంటిది అది పూర్తి అపోహ సమానత్వం అనేటువంటిది అసలు జరగని పని మీ ఎవ్వరి నిర్మాణం ఒకలా లేదు ఎవరి మానసిక స్థితి ఒకలా లేదు ఎవరి మానసిక స్థితి ఒకలా లేదు అలా లేనప్పుడు అందరూ సమానంగా ఎలా ఉంటారు ఉండడానికి అసలు అసలు అవకాశమే లేదు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడానికి అసలు అవకాశమే లేదు.
(11:36) ఎవరి నిర్మాణం ఒకలా లేదు ఎవరి మానసిక సంబంధించినటువంటి పరిస్థితులు ఒకలా లేవు ఎవరి ఆలోచనలు ఒకలా లేవు అలాంటప్పుడు ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు ఒకరు ఎలా ఉన్నప్పటికీ కూడా వారు అంతే వారు అలాగే వారు అలాగే ఉంటారు వారి నిర్మాణం అదే మనం ఇంతే మన నిర్మాణం ఇంతే ఎవరు ఎవరు తాలక నిర్మాణంలో వారు ఉన్నారు అనేటువంటి నిర్ణయం కలిగి ఉండటమే తప్ప సమానత్వం అనేటువంటిది పూర్తి అపోహ అందరూ ఒకటే అనేటువంటిది అది పూర్తి అబద్ధం అది మనుషులంతా ఒకటే అనేటువంటిది పూర్తి అపోహ అది మీ మైండ్ ని పొల్యూట్ చేయడానికి ఉపయోగించినటువంటి పద ప్రయోగాలు ఇవన్నీ
(12:23) అందరూ ఒకలా లేరు అందరు అందరు అందరూ వ్యవస్థ ఒకలా లేరు కానీ మీ అందరిలో ఉండటం అనేటువంటి స్పష్టత మీ సహజమైనటువంటి ఆ జీవనం ఏదైతే ఉన్నదో అది సమృద్ధిగా ఉందంటున్నాను నేనుఅది మీ జీవనాన్ని మీరు ఎప్పుడ అలవరుచుకోలేరు. మీరు ఎప్పుడైతే దాన్ని అలవరుచుకుందాం అనుకుంటున్నారో మీ జీవనాన్ని మీరు మానసిక పైశాచికత్వంలోకి తీసుకెళ్తారు అంటున్నాను నేను మీ జీవనాన్ని మీరు ఎలా అలవర్చుకుంటారు అసల? అసలు అలవర్చుకోవడానికి అవకాశం లేదు.
(12:59) అలవర్చుకోవడానికి కాదు అసలు ప్రస్తావనకి అవకాశం లేదు మీరు ఉండటం అనేటువంటి స్పృహ మీకు ఎవరికీ లేదా అప్పుడు మీరంతా ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఉండి ఉన్నాను అంటున్నారు. ఉండి ఉన్నాను అంటున్నారు ఉండటం అనేటువంటిది మానసికతే ఉండటం అనేటువంటిది మీ నిజస్థితి ఆ ఉండటం ఏంటో చెప్పండి మీరు ఉండగలరా వ్యక్తీకరించగలరా ఉండగలరు అంతే మీరు ఎవరు వ్యక్తీకరించలేరు ఆ ఉండటాన్ని అలా ఎదేచ్చగా కొనసాగించండి అంటున్నాను నేను దాన్ని మీరు ఎవరు వ్యక్తీకరణలోకి తీసుకొని రాలేరు అసలు అవకాశమే లేదు మీరు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు.
(13:42) మీరు ఎప్పటికీ ఇంకొకరి కింద తయారు కాలేరు. మీలో ఏ ప్రత్యేక దివ్యత్వం అంటూ ఏది లేదు. మీ సహజ స్థితి మాత్రం చాలా స్పష్టంగా ఉందంటున్నాను.
No comments:
Post a Comment