Wednesday, June 10, 2026

హిమాలయాల్లో 200+ ఏళ్లు ఎలా బతుకుతున్నారు..? How Himalayan Sadhus Really Live For 200+ Years..?

హిమాలయాల్లో 200+ ఏళ్లు ఎలా బతుకుతున్నారు..? How Himalayan Sadhus Really Live For 200+ Years..?

Author Name: Sri Sthuthi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@SriSthuthiTv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p0fXG1zwsbI



Transcript:
(00:00) నమస్కారం శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శుభస్వాగతం [సంగీతం] హిమాలయాల్లో పరమ శివుడితో సాధువులు హిమాలయ పర్వత శ్రేణులు మంచు కొండల మధ్యన ఆశ్రమాలు అఘోరాలు ఆశ్రమాల్లో సాధు సంతులు నిస్సంగులు గడ్డకట్టే చలిలో ఆవాసాలు దొరికితేనే తిండి దొరక్కపోతే గాలే భోజనం బట్టలు అంతం అతంత మాత్రమే దిగంబరులకైతే ఆ వస్త్రాల బాధ్య లేదు మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుషషు ఎంతో తెలుసా మినిమం 100 ఇయర్స్ ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళ్ళ ఇంకా ముందుకు వెళ్తే 250
(00:46) ఏళ్ల పాటు జీవించిన వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా 150 ఏళ్ళు వినడానికి వింతగానే ఉంది కదా ఇన్నేళ్ళు జీవించడం మానవ మాత్రుడికి సాధ్యమేనా అవును సాధ్యమే హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధ పురుషులు చాలామంది వందఏళ్లకు పైగా ఉన్నవాళ్లే వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారు ఉన్నారు ప్రతికూల వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతుంది పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకి ఎందుకు బాల్చి తన్నేయాల్సి వస్తుంది ఒకరి వయసు 120 ఏళ్ళు మరొకరిది 150 ఏళ్ళ ఇంకొకరిది ఏకంగా 250 ఏళ్ళు కల
(01:26) నిజం ఇంతకాలం జీవించేది ఎవరు పురాణాల్లో దేవతలు కాదు మన కళ్ళ ముందుఉన్న సాధువులు హిమాలయాల్లోని సంతులు మంచుకొండల నడుమ ఉండే సిద్ధులు ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు దేవాంశి బాబా ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి హిమాలయాలకు వచ్చాడు అక్కడే ఉంటున్నారు. ఈయన ఫోటోను ఇంటర్నెట్ లో చూడొచ్చు ఈయన వయసు మాత్రం 250 సంవత్సరాలు ఈయన పుట్టింది 1772 మార్చిలో చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు ఈశ్వరుని ఉపాసనలో జీవితం గడుపుతున్నారు.
(02:02) హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్నా చాలా కాలం పాటు ఎవరికీ దర్శనం ఇచ్చేవారు కాదు ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం. ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకు మిస్టరీగా మారింది. దీనిపై తెగ రీసర్చ్ చేసింది. పాపం ఆ జర్నలిస్టులు సైతం పాదాల్ని శిరస్సుపై ఉంచుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమి సాధించలేకపోయారు.
(02:32) కోరుకున్నప్పుడు మరణించడం సాధ్యమేనా మామూలు మనుషులకు సాధ్యం కానిది సాధు సంతువులకు ఎలా సాధ్యపడి వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు. సైన్సు సహితం అంతుపట్టని మృత్యు రహస్యం చావును జయించిన సాధువులు మునులు ఉండేటువంటి మంచు కొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు. అక్కడికి వెళ్ళాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు.
(02:57) వాళ్ళంతా ఉన్నితో కప్పుకొని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు అంతేకాదు వారి జీవన విధానం కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళ్ళు వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు మనకు ఎందుకు సాధ్యం కావడం లేదు మనం ఎన్నేళ్ళు బతుకుతాం మహా అయితే 50 ఏళ్ళు కాకుంటే 60 ఏళ్ళు అంతకన్నా కూడా ఆశ లేదు.
(03:25) ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం ఇంకేం బతుకుతాం చాల్లే అనుకుంటూ కూడా కాలం గడిపేవాళ్ళం ఉన్నాం ప్రతి ఒక్కరి నోట అదే వస్తుంది సహజంగా ఎక్కువ కాలం బతకడం ఒకరిపై ఆధారపడటం దేనికి హాయిగా 50 ఏళ్ళ బ్రతికితే చాలనే వాళ్ళ సంఖ్యే ఎక్కువ మరి ఇలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుషషు ఎక్కువగా ఉంటుందని ఎందుకు కోరుకుంటున్నారు కోరుకుంటున్నట్లయితే ఉండగలుగుతున్నారా ఎందుకు ఎలా హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తు పవిత్రంగా భావించే ప్రాంతం హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం కైలాస మానస సరోవరం గంగ యమునా సరస్వతి కేదార్నాథ్ హరిద్వార్ ఋషికేష్ బద్రీనాథ్ ఒకటా రెండా వందల
(04:12) సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు వెండికొండల వేలుపుల మధ్య వెలుగుతూ ఉంటాయి. ముక్కోటి దేవదల ఆలవాలం సాధుసంతుల పాలిట కల్పతరుగుడు హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నిటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులు సిద్ధ పురుషులు ఈశ్వర ఉపాసనలో తలమునకలై కనిపిస్తారు.
(04:38) భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు విభూతి ఇస్తారు లోకాన్ని మాత్రం పట్టించుకోరు. తమను పట్టించుకునేవారు శరీరంపై మమకారం లేదు వారికి కోరికలు లేని జీవన విధానం ఉపాసనలోని జీవితం అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోన మమేకం అవుతారు వారి మంచి చెడులు చెప్తారు ఆశీర్వదిస్తారు కానీ ఈ పర్వత స్త్రీలునే ఎవరికీ పట్టని సాధు పురుషులు ఉన్నారు.
(05:06) వీళ్ళకు లోకం పట్టదురు లోకానికి వీళ్ళు పట్టరు. వీళ్ళు ఎవరిని తమ దగ్గరకు రానివ్వరు వీళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అందరూ భయపడతారు. హిమాలయ శ్రేణుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్టుగానే ఉంటారు. హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు.
(05:31) ఒంటి నిండ విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు దేనిపైనా మోజు ఉండదు. అక్కడే ఈశ్వర ఆరాధనతో ఉంటారు ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయట ప్రపంచంలోకి వస్తారు పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు మిగతా మనుషులకు హిమాలయాల్లో ఉండేటువంటి సాధువులకు మధ్య తేడా ఏమిటి వాళ్ళు సుదీర్ఘ కాలం ఎలా జీవించగలుగుతున్నారు కేవలం ఈశ్వరుని ఉపాసించడమే వారి ఆరోగ్య రహస్యమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ప్రతికూల వాతావరణం శరీరం గడ్డకట్టేచాలిఅ అన్నింటిని తట్టుకునే శక్తి ఎక్కడిది అతీంద్రియ శక్తులు ఉన్నాయా సిద్ధులు లభించాయా సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి ఇది
(06:16) నిజంగా అంతుపట్టని విషయం సైన్సు పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తువు హిమాలయాల్లో సాధువులు సిద్ధ పురుషులు నిజం చెప్పాలి వాళ్ళు చెప్పంది ఈ రహస్యాలు ఏవి ఇప్పుడే ఈ ప్రపంచానికి తెలియవు. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు తను కోరుకున్నప్పుడు మృత్యు దరిచేరే సమర్ధనీత సామర్థ్యత సాధించిన వాళ్ళు అందుకే ఎన్నేళ్ళైనా వారి శరీరం క్షీణించరు రోగాలు దగ్గరికి రావు హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుషుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈలో ఈ లోకాన్ని సృష్టించింది
(07:01) నడిపిస్తున్నది నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీవైనా కుట్టదని వారి నమ్మకం దేవుడు తప్ప మిగతా లోకమంతా మిధ్య అని వారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. తమ ఆయుష్యుపై నమ్మకం ఉండటం రెండవ కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారి గట్టి నమ్మకం కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు ఇది వాస్తవం మన మైండ్ సెట్ ను పూర్తిగా అదుపులో ఉంచగలిగితే ఏదైనా సాధించవచ్చు మిలియన్ల కొద్ది సందర్భాల్లో రుజువైన సంగతి విల్ పవర్ అన్నది అందరికీ తెలిసిన
(07:44) సంగతే ఆ విల్ పవరే మనల్ని మన లక్ష్యాన్ని చేరువ చేస్తుంది. సాధు పురుషులు సాధించింది ఇదే తమ జీవితంపై తమకు పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండటం మూడో విషయం మనలో చాలా మందికి కర్వైంది ఇదే ఈ పాజిటివ్ వేవ్స్ తగ్గిపోయింది. యూత్ సైతం లైఫ్ లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడడం మామూలే కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు.
(08:15) జీవితాన్ని ముగించేయాలనుకోవటంలో హక్కు తమకే ఉందని నమ్ముతారు. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్ని ఇస్తుందో హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది సాధువుల్లో అంతర్గతంగా కనిపించే శక్తి ఆహారం వ్యాయామాల కంటే మించినటువంటి అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది.
(08:40) శరీరంలో ఇంటర్నల్ గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో యక్టివేట్ గా ఉంచడం హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకొస్తుంది. ఒక ప్రత్యేక జీవనశైలి మామూలుగా ప్రపంచానికి అర్థం కానిది మనకంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు.
(09:08) కోరుకున్నంత కాలం జీవిస్తున్నారు. కేవలం హిమాలయాల్లోనే కాదు ప్రపంచంలో అక్కడక్కడ అడప దడప నూరేళ్ల పై చిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్న ఇంచుమించు వాళ్ళ లైఫ్ లోన ఇలాంటి ఆసక్తికర కథనాలు కనిపిస్తాయి. హిమాలయాల్లో సిద్ధ పురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలకు కనీసం ఊహల్లో సైతం రానటువంటిది వాళ్ళు చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు.
(09:35) కొందరు దిగంబరంగా ఉంటారు కొందరు స్మశానంలో తిరుగుతారు. ఆహార విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు దొరికింది తింటారు దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు పచ్చి మాంసం తింటారు. సాధువులంతా శాఖహారులు అనుకుంటే పొరపాటే నాగ సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు హుక్కా పిలుస్తారు వాళ్ళంతా విభూతి రాసుకొని ఉంటారు.
(09:59) వీళ్ళకి ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చినట్టు సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు పరిమిత ఆహారాన్ని పరిమితంగానే తీసుకుంటారు. నాగాలు కూడా మామూలు సాధువులు యితే శాఖహారకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్నిటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయలను చేస్తుంది. భారతీయ యోగశాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు ఆసనాలు సాధు సంతుల నిత్య కృత్యాలు యోగా ద్వారా మనిషి శరీరంలో కుండలిని శక్తిని చైతన్యం చేస్తూ వస్తుంది.
(10:30) ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తుంది యోగాన్ని ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు. వారు చేసే యోగాన్ని చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు. ఉపాసన సాధనాల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్చా మరణాన్ని సాధించారు. దేవ్ బాబా ఎందుకు ఒక ఉదాహరణే ఈయనను దర్శించుకోవడానికి ఆనాడు ఇందిరాగాంధీ స్వయంగా వచ్చారు.
(10:55) ఈ సాధువులే కాదు ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడ మనకు వందఏళ్లకు పైగా జీవించిన వాళ్ళు మనకు తారసపడుతుంటారు. బంగ్లాదేశ్లో 150 ఏళ్ళు జీవించిన వ్యక్తి చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను మనం చూడవచ్చు. నియమిత పద్ధతిలో ప్రకృతి సహజ సిద్ధంగా జీవిత విధానాన్ని అనుసరించే వాళ్ళు కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. సో పాజిటివ్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఏ పాజిటివ్ ఆటిట్యూడ్ ట్రై టు లాంగ్ లైఫ్ యువర్ సెల్ఫ్ విల్ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి.
(11:35) ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీ స్తుతి టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటను కొట్టండి.

No comments:

Post a Comment