అఖండ భారత్, హిందూ కుష్ పర్వత0 నుండీ హిందు మహ సముద్రం దాక అంత హిందూ దేశమే ,జంబూ ద్వీపమే,మనా భారత ఖండమే.
అనే పదం అఖండ అంటే మనా భారత్ జంబుద్వీపం ఒక పెద్ద భూభాగా రాజ్యము యిప్పుడు ఉన్న మనా భారత పక్కా దేశాలు మనా భారత్ దేశ0వే అందుకే అఖండ భారత్.
భారత్ అనే పదం భారత్ సంస్కృత బాష నుండి వచ్చింది "భాయా రతామ్ ఇతి భారతం" అనీ అర్దం.భాయా అంటే అర్దం వెలుగు అంటే జ్ఞాన0, విజ్ఞానం మొదలగు వాటికి మరియూ రాతాం ఇతి భారతం అంటే సంపదలకు నిలయం అటు జ్ఞానం పరాంగ ఇటు ఎకానమీ ఆర్థికంగా వృద్ధి కలిగిన దేశం కూడా.
హిందూ అంటే అర్ధం జీవన విధానం ఇంకా హింసకు, దురాగతలకు దూరంగా ఉండేవారు, చేయనివారు హిందువులూ అని అర్దం.
కాల క్రమేణా అన్ని మారుతూ వచ్చాయి హింస పెరిగింది, చెడు దురాగతాలు, అధికార కాంక్ష అహం విరోధం, అకృత్యాలు అన్యాయాలు, అశాంతి అభద్రతలు, అక్రమ వలస మతాలు రావడం,దురాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు,అత్యాచారాల ఇలా ఎన్నో ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి..
మనా భారత్ సనాతన వైదిక ధర్మం మే అతి ముఖ్యమైన ప్రాచీన పురాతన కాలా ధర్మం ప్రధమ ధర్మం, ఆది అంతం లేని ఏకైక ధర్మం మనా సనాతన వైదిక ధర్మం మనా భారత్.
ఏన్నో యుగములు కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం, సత్య యుగం ఇన్ని యుగాల నుంచి ఉన్న ప్రాచీన ధర్మం మనా అఖండ భారత్ సనాతన ధర్మం.
సనాతన ధర్మం అతి పురాతన ఆదర్శ జీవన విధానం. సనాతన అంటే eternal(ముగింపు లేనిది). సత్య యుగంలో అయినా, లేదా కలియుగంలో అయినా పాటించాల్సిన ధర్మాలు, నియమాలు ఎప్పటికీ మారవు, దీన్నే సనాతన అంటారు..ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న ధర్మం.ఇతర ధర్మాల మీద ఎలాంటి ద్వేషం లేకుండా అన్నిటిని సమభావంతో చూసే, శాంతిప్రదమైన, మూఢ విశ్వాసాలు లేని సహజ జీవన విధానం. సనాతన ధర్మం మానవుని బుద్ధి, జ్ఞానము, వివేకంతో జీవించే విధానము. వేదాల సారాంశం, యోగుల శిక్షణతో రంగరించి విశ్వప్రాణ కోటి కళ్యాణానికి నెలకొల్పిన జీవన విధానం.
సనాతన ధర్మం పూర్తిగా తెలియాలి అంటే ఈ క్రింది పురాతన అంశాలు తెలుసుకోవాలి.
పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, యాగాలు, ఆగమనాలు, తంత్రాలు.
కొన్ని కోట్ల శ్లోకాలు, మంత్రాలు వున్నాయి.
సనాతన ధర్మం ప్రకారం మనిషి జీవన విధానం ఏవిధంగా ఉండాలో తెలిపిన కొన్ని మూల ధర్మాలు.
-ధర్మంగా జీవించడం, ధర్మం వైపు నిలబడటం
-ప్రకృతి నియమాలను అనుసరించి ప్రకృతితో మమేకం అయి జీవించడం.
-ఆహారం, గాలి, నీరు ఔషధం అని నమ్మే జీవనం అంతే కానీ సైన్స్ పేరు మీద మందులతో ఒళ్ళు గుల్ల చేసుకోవడం కాదు
-నీతి, నియమాలతో జీవించడం
-పంచ భూతాలని దైవంగా భావించడం
-సమాజానికి, ఇతరులకు హాని తలపెట్టకుండా జీవించడం
-మంచి నమ్రత ,నడవడికతో జీవించడం
-ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులను పాటించడం
-మంచి ఆహరం, మంచి నీరు, మంచి గాలి, సుచి, శుభ్రత, చెడు అలవాట్లు లేకపోవడం ఇవన్నీ జీవితంలో భాగంగా జీవించడం
సనాతన ధర్మ సిద్ధాంతాలను వివరించిన పవిత్ర గ్రందాలను శాస్త్రాలు అంటారు.
• వేదాలు (శ్రుతి శాస్త్రాలు)
• స్మృతి శాస్త్రాలు
• ఆగమాలు
• తంత్రాలు
• వేదాంగాలు
• ఉపవేదాలు
• సూత్రాలు
సనాతన ధర్మము ప్రకారం ప్రతి మనిషి తన జీవితాన్ని నాలుగు దశలుగా జీవించారు. వాటినే ఆశ్రయములు అని అంటారు, అవి:
• బ్రహమచర్యము
• గార్హస్థ్యము
• వానప్రసుము
• సనాయసము
జ్యోిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రం,ఆయుర్వేదం, ఆర్థిక శాస్త్రం, రసాయన శస్త్ర0, వైద్యా శాస్త్రం, శాస్త్ర శాస్త్రం ఇలా ఎన్నో ఎన్నో శాస్త్రములా పుట్టినిల్లు మనా అఖండ భారత0. మనా సనాతన వైదిక ధర్మం కి ఆది లేదు అంతం లేదు ఉండదు.మనా భారత్,మనా సనాతన వైదిక ధర్మంలో 33కోటి దేవి దేవుళ్లలో ఏ ఒక్క దేవత దేవుడూ వేరే ఇతర మతాల్లో లేరు ఉండరు.33కోటి దేవి దేవుళ్లనగా 33 కోట్ల దేవి దేవుళ్ళని కాదూ 33రకాలు అని అర్దం, 33కోటి నీ 33కోట్లు అని తప్పూ అర్దం చేసుకున్నారు చేసుకుంటారు చాలా ..
మనా భారత్ సనాతన ధర్మం ఇప్పటికి 28516ఏళ్లు (2025),1959లో నేపాల్ లో మనా సనాతన ధర్మం భగవాన్ అయిన మనా శివశంకరా దేవుని కల్ప విగ్రహం దొరికింది అది అప్పటికి 28450ఏళ్ళు.
ఆ ప్రతిమాను నిజ క్రైస్తవులు అయిన అమెరికా వాళ్ళు వాళ్ల ఆర్కియాలజీకల్ టెస్ట్ కాలిఫోర్నియాలో చేసి ఆ శివ ప్రతిమా 28450ఏళ్ళది అని వెల్లడించారు 1959లో..
ఇదీ కాక మళ్ళీ పశుపతి ప్రతిమా దోర్కి0ది కూడ ఇప్పటికి 5000ఏళ్లు పైనా ఉంది.
ఇంకా శ్రీ కృష్ణ భగవానుడి యొక్క మనవడు కట్టిన గుడి ఇప్పటికి ద్వారకలో ఉంది అది ఇప్పటికి అది 5000ఏళ్ల పైనా నాటిది.
ఋగ్వేదం మొట్ట మొదట గ్రంధం ఇప్పటికీ అది 1500ఏళ్ల పైనది. సంస్కృతం చాలా ఏళ్ల పైన నాటిది.
ప్రపంచంలో మొట్ట మొదటి సర్జన్ మనా సుసృతా మహర్షి, మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాలు, మొట్టమొదటి నగరం కాశీ.
సున్న కనిపెట్టింది మనా సనాతన ధర్మ పండితులు ఆర్య భట్ట.
మనా భూమి భూగోళం ఆకారం అని చెప్పింది మనా తులసి దాసు హనుమాన్ చాలీసా లొ.
ఇలా ఎంతో గొప్ప చరిత్రగల దేశం మనది,మనా భారత్ చరిత్ర మనకు తెలీదు అంత బ్రిటీష్ క్రైస్తవ, ఇస్లామిక్, కాంగ్రెస్ వల్లా.
మనా అఖండ భారత్,మనా సనాతన వైదిక ధర్మం కి ముందు ఏ మతం లేదు, పుట్టలేదు అస్సలు ఇది నగ్న సత్యం.
మనా భారత్ ముందు నుండే ధనిక దేశం, పేద దేశం కాదు సుమెరియ, మేశపటోమియా, బహ్రెయిన్, రోమ్, ఈజిప్ట్ దేశాలతో అప్పట్లోనే వర్తకములు వ్యాపారాలు జరిపిన దేశం మనది ఎ0తో రిసోర్సెస్ ఉన్న దేశం మనది అందుకే డచ్, డెన్మార్క్, పోర్చుగీస్, ముఖ్యంగా బ్రిటిష్ గాళ్ళు 200ఏళ్లు పాలించారు, దోచుకున్నారు మనా భారత్ పేద దేశం అయితే 200ఏళ్లు పాలించరు ఉండరు.
ఇస్లామ్ మతం వలస వంశాలు ముఖ్యంగా సుల్తాన్ 800ఏళ్లు ముఘలు వంశం 400ఏళ్ళు పాలించారు పెద దేశము అయితే ఇన్ని ఏళ్ళు పాలించరు ఉండరు..
ఇస్లామ్ మతం పుట్టింది అరబ్ దేశంలో మక్కా సౌదీ అరేబియాలో.
అరబ్ అనే పేరు మనా సంస్కృతంలో అరవా అనే పదంతో వచ్చింది అరవ అనగా గుర్రాల స్థానం..
మక్కా అనే పేరు మనా అఖండ భారత్ సనాతన వైదిక ధర్మం దే.
మక్కా అనే పేరు ఎలా వచ్చింది అంటే అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు మనా రాజ విక్రమ ఆదిత్య ఆయన వంశం ,వాళ్ళు శివ భక్తులు అందుకే భక్తీతో అక్కడ శ్రీ ముక్తేశ్వర ఆలయం కట్టారు, శివ లింగాన్ని ప్రతిష్టించారు పూజలు నిర్వహించారు దాని వల్ల మక్కేశ్వరమ్ అనే పేరు వచ్చింది అని మనా చరిత్రా చెప్తు0ది అల ఆలయం కట్టడం వల్ల మక్కా అయ్యింది..
కాల క్రమేణా రాజ విక్రమ ఆదిత్య వంశం శౌర్యం తగ్గుతూ వచ్చింది చివరి రాజ విక్రమ ఆదిత్య వంశరాజును సలాల అనే వాడు ఓడించి చంపి, మక్కేశ్వర0 నీ ఆక్రమన చేసి అక్కడ ఉన్న మనా ముక్తేశ్వర ఆలయం ద్వంసం చేశాడు, శివ లింగాన్ని పుడిచి పెట్టాడు.
అందరినీ ఇస్లామ్ అనే మతం తెచ్చి ఆ మతంలోకి మార్చాడు.
ముస్లిం ప్రవక్త సలాల ముందు ఇస్లామ్ మతం లేదు ఉండదు 610ACEలో వచ్చింది ఇస్లామ్ మతం వచ్చింది, సలాలా ముందు ఎక్కడ ఇస్లామ్ లేదు ఉండదు. ఇస్లామ్ మతం వచ్చి ఇప్పటికి 1400ఏళ్ల పైన అంతే,మళ్ళీ సలాలా చనిపోయాక 300ఏళ్లకు కురాన్ రాశారు.
మళ్ళీ మనా అఖండ భారత్ లో ఎవరు స్వఛ్చా ముస్లీంలు కారు అందరూ మతం మారీన వాళ్ళే వాళ్ల పూర్వీకులు, పూర్వీకుల పూర్వీకులు అందరూ మనా భారత్ సనాతన ధర్మం వాళ్ళే ఏదో జాతికి చెందిన వాళ్ళే.మనా భారత్ మనా సనాతన ధర్మం మనా DNA 🧬 నే..
గజినీ ,ఖిలిజి, ముగాల్స్ లాంటి ఇస్లామ్ వాళ్ళు మనా భారత్ లోకి రావడం ముఖ్యంగా ముగల్స్, నిజాం , రజాకార్ల వాళ్ళు మనా హిందువులను జిజియ పన్ను వేసి చిత్ర హింస చేసారు కొట్టారు, చంపారు..ఇల్లు ఆస్తులు అంతస్తులు ద్వ0సం చేయడం, భూములు ఖజానా ఆస్తులు అంతస్తులు అన్ని లాకోడం, అత్యాచార0 చేశారు అందుకే ఆ రోజుల్లో సతి సహగమనం ఉంది రాత్రి పెళ్ళిళ్ళు అయ్యేవి.
మనా గుళ్ళూ గోపురాల కూల్చారు విగ్రహాలు నాశనం చేశారు సమాధులు కట్టారు రాజ కోట కట్టారు.
దోపిడీ చేశారు,మతం మారనీ వాళ్ళకి డబ్బు ఆస్తి భూములు ఆశ చూపారు మతం మారిన వాళ్ళకి హోదా ఇచ్చారు హజ్రత్ పెత్తందారీ గుత్తేదారు అని అల మత0 మార్చారు, మారని వాళ్ళకి చిత్ర హింస చేసారు చంపారు షంబాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ కుటుంభం ఉదాహరణ ఇలా ..ఎన్నో దారుణాలు అగాయిత్య0, ఘోరాలు, అత్యాచారం ఇలా ఎన్నో ఎన్నో చేసారు మతం కోసం మనా భారత్ హిందులపై.అలా మతం మార్చటం వాళ్ల ఇస్లామ్ మతం వచ్చింది మనా భారత్ లో అది చరిత్ర నిజాం రజాకర్ కూడా ఒక ఉదాహరణ.
సౌదీ అరేబియాలో మక్కాలో ఇప్పటికి మనా అఖండ భారత్ మనా సనాతన వైదిక ధర్మం హిందూ లాగా మనా ఆచారుల్ల, పండితుల్ల,మనం యజ్ఞం చేస్తే దరించే వస్త్రాలు ధరిస్తారు. రాతిని మొక్కుతరు ముట్టుతారు, ముద్దు పెట్టడతారు,క్షేత్రాల్లోస్నానం చేయటం మొక్కులు తీర్చుకుంటారు,ప్రదక్షణ చేస్తారు, తల నీలాలు ఇస్తారు అప్పటి నుండి ఇప్పటికి ఎప్పటికీ.
ఇలాంటివి ఇస్లామ్ మతంలో లేదు ఉండదు, కురాన్ లో లేదు ఉండదు అయిన అప్పటి నుండి ఇప్పటి ఎప్పటికీ చేస్తూ వుంటారు అది ఎందుకు అని తెలీదు..
మళ్ళీ అదే కట్టర్ స్వచ్చా ముస్లిం దేశంలో ఇస్లామ్ పుట్టిన దేశంలో మనా సనాతన వైదిక ధర్మం యొక్క మనా శ్రీ రామా కృష్ణ భగవానులా రామాయణ, మహాభారత, భగవత్ గీతను వాళ్ల అరబ్బీ భాషలో అనువాదం చేశారు ప్రచురించారు వారి విద్య వ్యవస్థలో చేర్చారు బోధన చెస్తున్నారు ఇప్పుడూ అలాగే కువైట్ లో కూడా....
మళ్ళీ మరొక కట్టర్ స్వచ్చ ముస్లిం దేశం దుబాయ్ లో ఎన్నో హిందూ సనాతన ధర్మ దేవాలయలు కట్టారు మనా దేవ దేవతల విగ్రహాల ప్రతిష్టా చేశారు.
క్రైస్తవ మతం ఆ మతం ఇస్రేల్ దేశంలో పుట్టింది అది వచ్చి ఇప్పటికి 2000ఏళ్ల పైనే.
జీసస్ పుట్టింది జ్యూస్ జూడ ఇజంలో , జీససు పుట్టుక ముందు క్రైస్తవ మతం లేదు ఉండదు, జీసస్ చనిపోయిన 200ఏళ్లకు బైబిల్ రాశారు.
మనా భారత్ దేశంలొ సెయింట్ థామస్ అనే మనిషీ వాళ్ల క్రైస్తవ దేశం వచ్చింది కేర్ల లో .
మనా భారత్ లో బ్రిటిష్ పాలన, క్రైస్తవ మెషీనరీలు వల్ల క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది.
ఇక్కడి క్రైస్తవులు అందరూ మనా భారత్ సనాతన ధర్మం వాళ్ళే ఏదో జాతికి చెందిన వాళ్ళే.
అందరూ హిందువులే మనా సనాతన ధర్మం మనా DNA 🧬 నే..
వాళ్ల పూర్వీకులు, పూర్వీకుల పూర్వీకులు అందరూ మనా భారత్ సనాతన ధర్మం,మనా 🧬 DNA వాళ్ళే.
అందరూ మతం మారిన వాళ్ళే.. స్వచ్చా క్రైస్తవం వాళ్ళు కారు..
హిందూ కుల వివక్ష అని కొందరు మతం మారారు,
బ్రిటీష్ పాలకులు, క్రైస్తవ మెషినరీలు మతం మార్పిడి చేసారు మా దేవుడూ రోగాలు నెయ్య0 చేస్తాడు, సంపద రక్షణ ఇస్తాడు, పాపుల క్షమిస్తాడు ఇలా అని మళ్ళీ డబ్బు సంపద ఆస్తి భూములు హొదా పాస్టర్ బిషప్ హోదా కోసం, డబ్బు సంపద కోసం కొందరు మతం మారరు. సో మతర్ తెరేస కూడ అలాగె రోగాలు నయ్యం చేస్తాడు ఆసుపత్రి పోవడం అక్కరలేదు అని, పాపుల క్షమిస్తాడు అనీ చెప్పి కొలకత్తాలో మతం మార్చింది ఒక్క మనా భారత్ కే వచ్చింది సో కాల్డ్ సేవా అని అదే ఎన్నొ క్రైస్తవ పేద దేశాలు ఉన్నయి, ఇస్లామ్ పేద దేశాలు ఉన్నయి అక్కడికి పోలేదు ఏ?మనా భారత్ ఒక్కటే ఎందుకు?.మనా భారత్ ముందు నుండే ధనిక దేశం పేద దేశం కాదు సుమెరియ, మేశపటోమియా, బహ్రెయిన్, రోమ్, ఈజిప్ట్ దేశాలతో అప్పట్లోనే వర్తకములు వ్యాపార0 జరిపిన దేశం మనది ఎ0తో రిసోర్సెస్ ఉన్న దేశం మనది అందుకే డచ్, డెన్మార్క్, పోర్చుగీస్, ముఖ్యంగా బ్రిటిష్ గాళ్ళు 200ఏళ్లు పాలించారు, దోచుకున్నారు మనా భారత్ పేద దేశం అయితే 200ఏళ్లు పాలించరు ఉండరు.
అమెరికా క్రైస్తవ దేశం అక్కడా మనా సనాతన ధర్మం ఆలయాలు ఉన్నాయి విగ్రహ ప్రతిష్ట ఆరాధన చేస్తున్నరు.
యూరోప్ లండన్ లో చర్చిని మొత్తం గుడిగా రూపు మార్చి జీసుస్ తీసేసి మనా సనాతన ధర్మ భగవాన్ అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం చేసారు విగ్రహా ప్రతిష్ట చేసారు ఆరాధన చేస్తున్నరు.
బ్రిటన్లో ఎంపి లకి మనా సనాతన ధర్మ భగవత్ గీత మీద ప్రమాణం చేయించారు.
శ్రీ రామా ప్రాణ ప్రతిష్టా అయోధ్యలో అప్పుడు మనా శ్రీ రామా కీర్తనలు భజనలు చేశారు పర్లమె0ట్ లో క్రైస్తవ మతం వాళ్ళు క్రైస్తవం దేశంలో.
ఇస్రేల్ క్రైస్తవ మత పుట్టిన దేశంలో చర్చిలో శ్రీ రామా కీర్తన భజన చేసారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట రోజున..
*గౌతమ బుద్ధుడుకి ముందు బుద్ధిజం లేదు ఉండదు బుద్దుడు సిద్దార్థ్ మనా అఖండ భారత్ సనాతన ధర్మం వాడు, 30ఏళ్లలో సన్యాసి అయ్యాడు తన పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి పేరు మీద గౌతమ బుద్ధుడు అనే పేరుతో సన్యాసి అయ్యాడు చనిపోయాక ఆయన శిష్యులు బుద్దున్ని దేవుణ్ణి చేశారు బుద్ధ మీద బౌద్ధ మతం అయ్యింది.
అతని నిజైమన పేరూ సిద్దార్థ,బుద్ధుడు క్షత్రియ వంశ వాడు, అతని తండ్రి శుద్ధొదన తల్లీ మాయాదేవి, పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి.
ఆయన యొక్క అనుచరులు సూత్త పీఠిక హినాయణం మహయానం లాంటివి రాశారు దాన్నే బుద్దిస్ట్ అనుసరిస్తారు.
సిక్ మతం గురు నానక్ కి ముందు లేదు ఉండదు, గురు నానక్ పుట్టింది సనాతన ధర్మం, ప్రజాపతి కుంహర్ వర్ణ.
ఆయన స్థాపన శాఖ సిక్,ఆయన శిష్యులు దాన్ని మతం చేశారు, ఆయన్ని దేవుణ్ణి చేశారు .
జైన్ వర్థమాన మహావీర, రిషభ ణాత కి ముందు జైన్ మతం లేదు ఉండదు. వీళ్ల మరణం తర్వాత వీళ్ళ ఆచారన చేసేవాళ్ళు వాళ్లను దేవుణ్ణి చేశారు అల మతం వచ్చింది.
పర్సి, జ్యూస్, జుడైజం మనా అఖండ భారత్ దే కాదు.
గుళ్ళూ గోపురాలు కట్టడం, విగ్రహ ప్రతిష్ట ఆరాధన, ఫొటో చిహ్నం ఆరాధన, రాతి ఆరాధన, చెట్టు చేమ ప్రకృతి నది పంచభూతాల ఆరాధన,దీప ధూప నైవేద్యాలు ప్రసాదాలు, ద్వజస్తంబాలు, మాలా కాషాయ వస్త్రాలు ధరి0చటం, నది స్నానం చేయడం, క్షేత్రాలో స్నానం,సుప్రభాతం, భజన కీర్తనలు, స్తోత్రాలు సహస్రాలు, మంత్రాలు యంత్రాలు, మెల్లో దండాలు చేతికి తాల్లు దేవుడిది, యజ్ఞం , హోమాలు, గ్రహాల పూజా, శాంతి,కుంకుమ పసుపు, పూలు పెట్టుకోడం, తాళి బొట్టులు, మట్టెలు.
అన్న ప్రాసన, పురుడు పుట్టు వెంట్రుకలు, అక్షర భ్యాసం,
కొబ్బరి కాయ కొట్టడం, బోర్లు దండాలు, సాష్టాంగ నమస్కారం,నమస్కారం, మొక్కుబడులు బలి,
పూల దండలు వేయటం, అభిషేకాలు అర్చనలు, తల నీలాలు ఇవ్వడం, హుండీ కానుకలు, అన్న దానాలు, బొట్టు పెట్టుకోవడం, జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం , శోభా యాత్ర, యోగ, నిద్ర తీయటం, ఇలా ఎన్నో ఎన్నో ఒక్క మనా భారత్ సనాతన వైదిక ధర్మంలో మాత్రమే ఉంది వేరే ఏ ఇతర మతాల్లో లేవు ఉండవు.
జాగో భారత్ జాగో.
జాగో హిందూ జాగో.
హర హర మహాదేవ శంభో శంకర..
ఓం... నమః శివాయ...
జై హింద్..
జై శ్రీ రామ్..
జై శ్రీ కృష్ణ.
జై హిందూ సనాతన ధర్మ..
అంద భక్తి, అంద విశ్వాసం, అంద సెక్యులరిజం వద్దు ..
జస్ట్ పరమత గౌరవము సహనము చాలు.
మనా భారత్ సనాతన వైదిక ధర్మం ఇతర మతాలను గౌరవించు అని చెప్పింది అంతే కానీ,మనా స్వధర్మం పక్కకి పెట్టీ ఇతర సో కాల్డ్ మతాలు పాటించు అనుసరించు ఆచరించు, వాళ్ల సో కాల్డ్ దేవుడునీ నమ్ము పూజించు అని చెప్పలేదు.
శ్రీ స్వామి వివేకానంద గారు కూడా గౌరవం ఇవ్వాలి అని చెప్పారు అంతే మనం స్వధర్మం పక్కకి పెట్టు ఇతర మతం పాటించు అనుసరించు ఆచరించు అని చెప్పలేదు..
జాగో భారత్ జాగో భారత్..
మేరా భారత్ మహాన్ హై.
మేరా ధరమ్ మహాన్ హై .
No comments:
Post a Comment