Thursday, February 20, 2025

 *ధ్యాన 🧘మార్గ*   సంతోషం అనేది, 
భవిష్యత్తులో అనుభవించేది కాదు.
వర్తమానం లో జీవించేది.
సంతోషం అనేది,
సంపాదించే సంపదలో లేదు. 
ఉన్నదాంతో పొందే సంతృప్తి లో ఉంది.
సంతోషం అనేది,
 అంగట్లో దొరికే వస్తువు కాదు. 
అంతరంలో దాగివున్న స్వచ్ఛమైన స్వభావం.
నువ్వు గట్టిగా కోరుకుంటే, 
నీ సంతోషం నీ వెంటే.
😌😌😌.                       నీవే ప్రత్యక్షం..
నీకు ప్రత్యక్షం అయ్యేదెలా?            😌😌😌
ఇహపరాలకు సంబంధించిన సకలసమస్యలకు ఒక్కటే పరిష్కారం- నీవు పుట్టక ముందు లేదా నీవు మరణించాక ఉన్నస్థితిలో నీవుండడం.                          😌😌😌

No comments:

Post a Comment