ఎంత చెప్పినా చెప్పనట్లే అని అష్టావక్రుడు ఎందుకన్నాడు🌹astavakra105🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=insFFEkpO6c
Transcript:
(00:01) అష్టవక్ర సమేత చాప్టర్ 18 టాక్ 105 ఇప్పటివరకు అష్టవక్రుడు 200కు పైగా సూత్రాల ద్వారా జీవితం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఇంకా కొన్ని సూత్రాలతో చెబుతూ అక్కడి నుంచి కంక్లూడ్ చేయవచ్చు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ సూత్రంలో అష్టవకుడు చెప్పేది ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏముంది అంటాడు.
(00:34) దాదాపు ప్రతి జ్ఞాని యొక్క పరిస్థితి అదే ఈ ప్రపంచంలో మాటలు అవసరం లేదు మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్న జ్ఞానులు చెప్పినన్ని మాటలు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఓషో 25వ000 గంటలు మాట్లాడాడు. కృష్ణమూర్తి జీవితకాలం మాట్లాడాడు ఆ విపశ్యన సత్యనారాయణ గోయంక జీవితకాలం మాట్లాడాడు. రమణ మహర్షి ఒక పర్టికులర్ టైంలో చాలా మాట్లాడాడు ఆ సాహిత్యం చాలా బయటికి వచ్చింది.
(01:13) ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయినా మానవజాతి అర్థం చేసుకోవాలని విషయాలు చెప్పి వెళ్ళిపోయారు. లావచ్చు చాలా మాట్లాడాడు చువాంచసు చాలా మాట్లాడాడు మిలరేపా చాలా మాట్లాడాడు చాలా మంది చాలా చాలా మాట్లాడారు. దే ఆల్ రియలైజ్డ్ [గురకలు] వన్ థింగ్ దట్ మాటల వల్ల ఏది ఒక వ్యక్తికి చెప్పలేం అని తెలిసి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైతే చెప్పడానికి సాధ్యం కాదో అదే చెప్పే ప్రయత్నం జరుగుతుంది.
(01:39) ఎప్పుడైనా తావో టీచింగ్ మీరు వీలైతే చదవండి ఒక 86 స్టాంజస్ లో లావచ్చు యొక్క అద్భుత సృష్టి అది జస్ట్ సాహిత్యం కాదు అదిఒక పోయెటిక్ ఎక్స్ప్రెషన్ కాదు జీవితం యొక్క విరోధ భాషన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఒక పరమోత్కృష్టమైన ఆధ్యాత్మిక సారం అది సో లావచ్చు అంటాడు ఏదైతే మాటలో చెప్పబడుతుందో అది తావు కాదంటాడు అని 86 స్టాంజస్ చెప్పాడు చాలా సంక్లిష్టమైన స్టాంజస్ సో నెక్స్ట్ తావ తేచింగ్ వీలైతే ఇట్లా చెప్పుకుందాం.
(02:12) అద్భుతం అసలు తావతీచి సో అష్టవకుడు చెప్పిన సూత్రంలోకి వెళ్ళేకంటే ముందు ఒక మాట చెప్పి నేను మొదలు పెడతాను ఎంత చెప్పినా చెప్పనట్లే ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే ఇది జ్ఞాని స్థితి ఎందుకంటే ఎంత చెప్పినా చెప్పనట్లే కర్త లేడు కాబట్టి ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే ఎందుకంటే చెప్పకుండా అతను ఆధారంగా కనిపిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష ముఖ్యం ప్రమాణం అతని ప్రమాణమే నిలిచినప్పుడు చెప్పవలసిన అవసరం ఏమిటి ప్రమాణంగా నిలిచినప్పటికిని ఒక వ్యక్తికి అర్థం కాకపోతే ఒక మాట అది కూడా అర్థం కాకపోతే ఒక వ్యాఖ్య అది అర్థం కాకపోతే
(02:56) ఒక ఉపనిషత్ అది అర్థం కాకపోతే సమస్త వేదసారం అది అర్థం కాకపోతే రకరకాల నియమాలు రకరకాల పద్ధతులు అది అర్థం కాకపోతే ఇంకేదో అనుష్టానాలు హటయోగాలు సో ఇది ఎదుటి వ్యక్తి చేతిలో ఆధారపడి ఉంది కొన్నిసార్లు సరదాగా చెప్పడం కోసం చెప్పడం వేరు కొన్నిసార్లు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం వేరు కొన్నిసార్లు అర్థం కాదని తెలిసినా చెప్పడం ఉంది కొన్నిసార్లు అర్థమైంది అయినప్పటికి చెప్పాలనిపించి [సంగీతం] చెప్పడం ఉంది రకరకాలుగా చెప్పడం ఉంది.
(03:33) సో ఎంత చెప్పినా చెప్పనట్లే ఎందుకు కర్త లేదు కాబట్టి ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే ఎందుకంటే అతన్ని ప్రమాణమే నిలిచాడు కాబట్టి రెండింటిలోనూ అంతశ్రోత మౌనం అని గుర్తుపెట్టుకోండి ఈరోజు అష్టావడు చెప్తున్న సూత్రం చాలా బహుమూల్యమైంది. బహునాత్రకి ముక్తేనా జ్ఞానతత్వో మహాశయ భోగ మోక్ష నిరాకాంక్షే సదా సర్వత్ర నీరసా ఓ [గురకలు] జనక ఓ సహజ విజ్ఞాని ఈ విషయంలో అంటే ఆత్మజ్ఞాన విషయంలో ఎక్కువ
(04:20) చెప్పేది ఏముంది తత్వజ్ఞ జ్ఞానం తెలిసినవాడు భోగ మోక్ష కాంక్షలు ఆకాంక్షలు లేనివాడై మహాశయుడే ప్రకాశిస్తాడు. అజ్ఞాని సదా సర్వత్ర రాగద్వేష రహితుడై సర్వులకు హితుడై సన్నిహితుడై సర్వులను ఆదుకుంటాడు అంటాడు అష్టవక్రుడు బహునాత్రకి ముక్తేన జ్ఞానతత్వ మహర్షి బహు నాత్ర అంటే చెప్తున్న విషయం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అర్థమైపోతే చాలు కదా దాని సారం ఏమిటి రాగద్వేష రహితుడు జ్ఞాని అంతే రాగద్వేష రహితం అత్యంత ఆవశ్యకం జీవితాన్ని నిజంగా అనుభవించాలనుకుంటే మనసు కుదుటపడేది ఎట్లా మనసు అణగేది ఎట్లా
(05:08) మనసు నిలిచేది ఎట్లా రాగద్వేషాలు ఉన్నప్పుడు మంచి చెడులు ఉన్నప్పుడు భేదభావాలు ఉన్నప్పుడు ఆహా నీలో పక్షపాతం ఉన్నంతవరకు నీలో మహాశయుడి యొక్క ఆవిర్భావం జరగదు. పక్షపాతం ఉందా నువ్వు క్షుద్రాశయుడివి పనికిరాని ఆశయాలు కలిగి అక్కడి నుంచి తాత్కాలిక సంతృప్తులు ఉపశాంతుల వైపు పరిగెడుతున్నావ్ మహాశయుడు అష్టవక్కుడు అష్టావక్ర సంహితలో ఈ మహాశయ అనే పదాన్ని కొన్నిసార్లు ఉపయోగిస్తాడు.
(05:40) మనం కూడా చాలాసార్లు స్టేజ్ మీద ఎప్పుడైనా ఒక వక్త మాట్లాడినప్పుడు ఈ మహాశయుడు అంటాం. మహాశయ ఈ శబ్దం చాలా విస్తృతార్థంలో వాడవలసిన శబ్దం ఊరుగురికే వ్యవహారికంగా వాడేది కాదు పరమహంస్ ఊరికి వ్యవహారికంగా వాడేది కాదు మహర్షి వ్యవహారిక శబ్దం కాదు అదొక స్థితి మహాశయుడు కూడా ఒక స్థితి ఏ ఆశయాలు లేనివాడు మహాశయుడు లేదా ఏ ఆశయం వల్ల తను స్థిరంగా ఉన్నాడో అట్లాంటి స్థితిని కలిగినవాడు మహాశయుడు సో అట్లాంటి మహాశయుడు భోగ మోక్ష ఆకాంక్షలు లేనివాడై నిరంతరం సహజంగా ప్రకాశిస్తాడు అంటున్నాడు
(06:26) అష్టవక్రుడు సో ఈ సూత్రం యొక్క ఆరంభం బహునాత్రకి ముక్తేన జ్ఞాత తత్వ మహాశయ జ్ఞాత తత్వ మహాశయ కి ముక్తేన బహునాత్ర ఎంత చెప్పినా అర్థమైందా లేదా అది ముఖ్యం నేను ఒక చిన్న ఆ సంఘటన విన్నాను ఒక జ్ఞాని దగ్గరికి ఒకతను వస్తాడు అయ్యా జీవిత పరమార్థం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. [గురకలు] నేను అంత పండితుడిని కాదు బట్టి చెప్పండి తక్కువ మాటల్లో వీలైతే ఒక్క మాటలో చెప్పండి అంటాడు.
(07:02) అతను చెప్తాడు ఒక్క మాట ఒక మాటలో చెప్పొచ్చునే హాయిగా చెప్పొచ్చు ఆ ఒక్క మాట ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఉండు ఏమి పట్టనట్టు ఉండు పట్టనట్టు ఎలా ఉండాలండి అక్కడితో వ్యాఖ్య మొదలైింది. పట్టనట్టు ఉండాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి పట్టనట్టు ఉండు చేతిలో ఏదో వస్తువు ఉంది జారి కింద పడ్డది తీసి పైన పెట్టు దాన్ని గొప్పగా పట్టించుకోకు ఎవడో నీ మాట వినలేదు పట్టనట్టు ఉండు ఎవడో నిన్ను ప్రశంసించాడు తెలియక పట్టనట్టు ఉండు ఎవడో తెలిసింది విమర్శించాడు పట్టనట్టుండు ఇలా చెప్పాడు మళ్ళీ కొన్ని ప్రశ్నలు వచ్చాయి అట్లా పెద్ద ప్రబంధం బయలుదేరింది.
(07:43) ఎందుకు ఎదుటి వ్యక్తి దానికి ఊతాన్ని ఇస్తున్నాడు. అతను అడగడం వల్ల ఇతను చెప్తున్నాడు ఇతనికి చెప్పే ఉద్దేశం అంత మాత్రం లేదు. అందుకే ఎంత చెప్పినా చెప్పనట్లే ఎందుకు కర్త లేడు కాబట్టి ఏమి చెప్పకపోయినా చెప్పినట్లే ఎందుకు అతనే ప్రమాణమే నిలిచాడు కాబట్టి ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతది. సో ఆత్మతత్వం అంటే అదే ఒక ఎడతెగని స్థితిలో నిరంతరం రాజిల్లడం అకారణంగా హాయిగా ఉండడం సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం శరీర ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నప్పటికిని దాని పట్ల ఏ బాధ ఏ బంధం లేకపోవడం మనుషులతో బంధం వదిలి తన శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటూ దానితోన ఏ
(08:29) బంధం లేకుండా ఉండడం ఇవన్నీ చాలా చిన్న విషయాలు కానీ ఎప్పుడైతే ఇది అర్థం కాదు కాదు అని ఒక వ్యక్తి చెప్తాడో అక్కడి నుంచి వ్యాఖ్య బయలుదేరుతది. ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక వ్యాఖ్యలకు కారణం గురువు కాదు శిష్యుడు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు దగ్గరికి ఒకతను వచ్చాడు ఏమయ్యా ఇంతమంది నీ దగ్గరికి వస్తున్నారు ఇంత చెప్తున్నావు అయినా అర్థం చేసుకోవట్లేదు దానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఆ గురువు చెప్పాడు నిజంగా ఒక మాట చెప్తే అర్థమయ్యే వ్యక్తి కోసమే కదా ఎదురు చూస్తున్నది.
(09:06) అలాంటి వాళ్ళు రాని కారణంగా నేను చెప్పవలసి వస్తుంది నిజానికి చెప్పవలసిన అవసరం ఏముంది సమజ్దార్కో ఇషారా కాఫీ హే అంటారు కదా ఏది మేలు జాతి గుర్రం అంటే జస్ట్ వేలు అట్లా టచ్ చేస్తే చాలు అది రెడీ అయిపోయింది. అదిలించక్కర్లే అరవక్కర్లే ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో గురువు ఆ స్థితిని పొందినవాడు అంటే సర్వకాల సర్వవస్థల్లో నిరంతరం మహాయిన అనుభవిస్తున్నవాడు అతనికి ఏమి చెప్పాలని ఉండదు కానీ ఎవరైనా అడిగినప్పుడు అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్తాడు ఒక మాట అది అర్థం కాకపోతే ఒక వ్యాఖ్య చేస్తాడు అది అర్థం కాకపోతే ఒక పుస్తకంగా చెప్తాడు అది అర్థం కాకపోతే వేద ప్రమాణం
(09:46) చేసి చెప్తాడు అది అర్థం కాకపోతే రకరకాల ఉదాహరణలతో చెప్తాడు అది అర్థం కాకపోతే తన కోసం ప్రత్యేకమైన పద్ధతిని ఇస్తాడు అది అర్థం కాకపోతే ఇంకేదో చేస్తాడు. ఎదుటి వ్యక్తి కదా నిర్ణయిస్తున్నది. సో గుర్తుపెట్టుకోండి సూక్ష్మమైనది ఎక్కువగా చెప్పబడుతుంది. ఏదైనా అత్యంత సూక్ష్మమైనది చూడడానికే నీ ఎరుక అవసరం ఒక రాయిని చూడడానికి ఎరుక అవసరం లేదు అదిఒక గ్రాస్ రియాలిటీ పెద్దగా ఉంది కనిపిస్తుంది కానీ ఒక సూది మనం చూడాలంటే నీ హోల్ బాడీ అలర్ట్ గా ఉండాలి అవేక్ అయి ఉండాలి పూర్తి అవేర్నెస్ తో నిండి ఉండాలి అప్పుడే అది చూడడం జరుగుతుంది సంపూర్ణ ఏరుక అవసరం
(10:30) సో ఈ భూమిమీద ఆశయం అనే పదాన్ని మనం రకరకాల అర్థాల్లో వాడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశయం ఉంది అంబిషన్ ఉంది కానీ అవన్నీ లిమిటెడ్ నీ నా అనే బౌండరీస్ లో బందైన ఆశయాలన్నీ కూడా క్షుద్రాశయాలే ఏ ఆశయం మహోన్నతమైనది నీ నా అన్న బేధం లేకుండా ఒక పని జరగబడుతుంది ఒక సైన్స్ మహాశయం మహాశయంతో పనిచేస్తుంది ఏదైనా ఒక టాబ్లెట్ తయారు చేసినవాడు తన కుటుంబ సభ్యులకి ఉపయోగించాలని తయారు చేయడంలే ప్రపంచంలో ఉన్న సమస్తమాన మనవాళ్ళకి తలనొప్పికి టాబ్లెట్ చేస్తున్నాడు మహాశయం ప్రాపంచికంగా మహాశయం ప్రాకృతికంగా ప్రకృతి పరంగా ఆధ్యాత్మిక పరంగా మహాశయం అంటే
(11:17) నీలో పక్షపాతం పోయింది. నిష్పక్షపాతం యొక్క ఆవిర్భావమే జ్ఞానోదయం జ్ఞానోదయం అయింది అని చెప్పిన తర్వాత కూడా నీలో పక్షపాతం ఉందా నీలో భేదభావం ఉందా అదంతా అబద్ధం సో ఆత్మ తత్వం ఇంతే నిష్పక్షపాతం తత్వం ఫిలాసఫీ దేనికి నిన్ను పక్షపాత రహితుడిగా చేయడానికి సాధన దేనికి రాగద్వేషాల నుంచి బయట పడేయడానికి గురువు దేనికి ఈ విషయాలు నీకు చెప్పడానికి వ్యాఖ్య దేనికి నీకు అర్థం కావడం లేదు కాబట్టి సాధన దేనికి అసలు అర్థం కావడం లేదు
(12:03) కాబట్టి నేను చిన్న కథ విన్నా మళ్ళీ ఇంతకుముందు కథే ఇంకొక వ్యాఖ్య ఇంకో శిష్యుడు వచ్చాడు గురువుగారు చాలా విషయాలు చెప్పకండి అర్థం కావు నాకు అంత జ్ఞానం లేదు ఏదైనా ఒక్క మాట చెప్పండి గురువు అదే మాట చెప్పాడు ఏమి పట్టనట్టు ఉండు ఆ తర్వాత గురువు అన్నాడు అర్థమైందా చూస్తున్నాడు శిష్యుడు నీకే చెప్పేది అర్థమవుతుందా హలో శిష్యుడు చూస్తూ ఉన్నాడు ఈసారి గురువు శిష్యుడిని పట్టి ఊపాడట అప్పుడు శిష్యుడు అన్నాడు ఈమె పట్టనట్టు ఉండమని అన్నారు కదా అక్కడి నుంచి మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తాను అన్నాడు గురువు కడలో నీళ్లుు తిరిగాయి.
(12:41) అట్లా టక్కున పట్టుకునే వాడికి ఎక్కువ వ్యాఖ్య అక్కర్లేదు. ఈ అష్టవక్ర సంహిత సంబంధించిన వ్యాఖ్యలు వేరు మిగతా శాస్త్రాల వ్యాఖ్యలు వేరు మిగతా శాస్త్రాలలో ఉన్న పద్యాలు దాని వ్యాఖ్యలు ఒక పరంపర అంటే ఒక సూత్రానికి మరొక సూత్రానికి సంబంధం ఉంది దానికి కలిమినేషన్ లో సమాధి ఉంది అష్టవక్ర సమితి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే దాని యొక్క రుచి ఏమిటంటే ప్రతి సూత్రంలోనూ కలిమినేషన్ ఉంది.
(13:06) ఏ సూత్రం దేనికి అదే పరిపూర్ణం, సంపూర్ణం. అందుకని ఏదో ఒక సూత్రాన్ని పట్టుకున్న జీవితంలో గట్టు మీద పడొచ్చు. బి సీమలెస్ బౌండరీ లేకుండా ఉండు పక్షపాతం లేకుండా ఉండు నిష్పక్షపాతంలోకి రా అప్పుడు అష్టవక్కుడు తెలుస్తాడు నువ్వు వెయి సంవత్సరాలు ధ్యానం చేసిన నీలో పక్షపాతం ఉంది నీనా అనే భావన ఉంది ఆ ధ్యానం అంతా వృధ ఆ తర్వాత అష్టావక్కుడు చెప్తున్నాడు మహదాది జగద్వై ైతం నామమాత్ర విజృంభితం విహాయశుద్ధ
(13:51) బోధస్య కిం కృత్యా మపశిష్యతే సారం ఇంతే ద్వైతాన్ని వదిలిపెట్టు ద్వైతమే కల కల్పన అన్న విషయాన్ని తెలుసుకో జ్ఞాని చేసేదంతా ఇంతే ద్వంద ద్వందం నుంచి బయటకి వస్తాడు ద్వైతం నుంచి బయటక వస్తాడు ద్వంద్వం అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది ద్వైతం అన్నది మానసికానికి సంబంధించింది ఈ చిన్న వ్యత్యాసం గమనించండి. సో కల్పనలు తేజించు డబ్బును త్యజించకు మనిషిని త్యజించకు సంసారాన్ని త్యజించకు కర్మను త్యజించకు నీ
(14:38) ఊరిని త్యజించకు నీ బట్టలని త్యజించకు వీటిని కాదు త్యజించవలసింది అవి శాశ్వతం అనుకుంటున్నావు చూడు వాటితో ఒక అనవసరమైన క్లేష మాత్రమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నావు చూడు అది కదా వదిలి పెట్టవలసింది. సో చాలామంది డబ్బు వ్యర్థం అని తెలిసి డబ్బును వదిలిపోయారు డబ్బు పట్ల కాంక్ష పోలేదే సంసారాన్ని వదిలిపెట్టిపోయారు భార్య పిల్లలని వదిలిపెట్టిపోయారు భార్య పిల్లల్ని మనసులో వదిలేయలేదే పాలిటిక్స్ ని వదిలేసాడు ఒకడు వయసు ముదిరింది డెత్ బిడ్డ మీద కూడా పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నాడు మనసులో పాలిటిక్స్ పోలేదే గురువుని వదిలిపెట్టిపోయాడు గురువుని వదిలి
(15:15) పెట్టలేదే ఫోటోను గురువు మాటను ఏదో పట్టుకుంటున్నాడే అవసరం కోసం చెప్పడం వేరు అవసరం కోసం డబ్బు ఉపయోగించడం వేరు అవసరం కోసం ఒక మనిషితో ఉండడం వేరు బంధం ఎందుకు ఈ చిన్న విషయం అర్థం కావడానికి జన్మ జన్మలు పట్టొచ్చు మనిషికి సో కల్పన అంటే నీ మనసులో రెండిటి కలయక వల్ల ఏర్పడేది అని కల్పన సో జగత్తు ఒక కల్పన నిన్ననే ఒక చిన్న చర్చ జరిగింది ఫోను కల్పన కాదు నీళ్లు కల్పన కాదు నీళ్ళలో ఫోన్ వేయడం కల్పన తద్వారా నీకు బాధ పుట్టింది నీళ్ళ నీళ్ళగా చూడు ఫోన్ ని ఫోన్ గా చూడు నీళ్ళని తాగు ఫోన్
(16:01) ఉపయోగించు నీళ్ళలో ఫోన్ ని వేయక్కు అదే బాధ కారణం సో ఎవడు జ్ఞాని ఎవడైతే కల్పనలు తేజిస్తాడో మహదాది జగత్ ద్వైతం నామమాత్ర విజృంబితం ఎవడైతే ద్వైతంలో పడతాడో వాడు నామరూపాల్లో పడతాడు డు అట్లా వాడి మనసు విజృంభిస్తుంది విహాయ శుద్ధ బోధస్య అన్ని విధులు వదిలి పెట్టేసేయ శుద్ధ బోధనలో మిగిలిపో కిం కృత్య మవశిష్యతే అట్లా నువ్వు నిరంతరం సత్యాన్ని అనుభవించు అని చెప్తున్నాడు అష్టావక్రుడు ఇది పరమ సత్యం సో మేఘాలు ఆవరించని ఆకాశానికి దానికి
(16:47) అంటుకోవని తెలుసుకో నువ్వు డబ్బు మధ్యనే ఉండు మనుషుల మధ్యనే ఉండు ఎవ్వరిని వదిలేసిపోకు వదిలేయవలసింది అందరి మధ్యలో ఉండి మనసులో వాళ్ళ పట్ల ఏర్పడ్డ బంధాన్ని వదిలేయడం ఇంతే ఇది నిజమైన వ్యాఖ్య ఆధ్యాత్మికతకు సంబంధించి చాలా మిత్యా వ్యాఖ్యలు కల్పనా వ్యాఖ్యలు అబద్ధపు వ్యాఖ్యలు భూటకపు వ్యాఖ్యలు చాలా వచ్చాయి అవన్నీ మనిషిని పక్కదో పట్టించాయి విముక్తి చేయలేదు సరి కదా మోక్షం వైపు తీసుకెళ్లేదు సరి కదా మరింత బాధ పెట్టాయి అట్లా కాకుండా అందరి మధ్యలోనే ఉండు అన్నిటిని ఉపయోగించుకో అవసరార్థం కానీ వాటి పట్ల బంధం క్రియేట్ చేసుకోకు బంధం అంటే నా
(17:28) నీ నాది నీది ఆహ ఉంది అంతే నీవు ఉన్నావు అది ఉంది ఉపయోగించుకో నా ఫోన్ వేరు ఫోన్ ఉంది ఉపయోగించుకుంటున్నాను ఉపయోగం తీరిన తర్వాత దాన్ని ఎవరికనా ఇచ్చేసేయ్ ఉపయోగం తీరిపోయిన తర్వాత దానికి రంగ వేసి పేపర్ వెయిట్ గా వాడుకో అప్పుడు నిజమైన విలువ దానికి నువ్వు ఆపాదిస్తావు అదర్వైస్ అబద్ధపు విలువల్లోనే నీ జీవితం అంతా గడిచిపోతది.
(17:57) సో అష్టవకుడు చెప్తున్న ఈ సూత్రాలని మీ హృదయంలో నాటుకోండి. క్రాంతి కలిగిన సూత్రాలు ఇవి కల్పనా మాత్రమైన మనసును విచ్చినం చేసి నీకు శూన్య ఆకాశాన్ని విశాల ఆకాశాన్ని విరాట్ దృక్పదాన్ని ఇచ్చే అద్భుతమైన సూత్రాలు ఇవి మిత్య ని దూరం చేసే జ్ఞాన గుళికలు ఇవి అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు ప్రతిదాన్ని తరికించేవాడు దీన్ని తరికించొచ్చు ఆచరించని వాడే అనవసరంగా తరికిస్తాడు నిజంగా ఆచరిస్తే తర్కవంతం అవుతుంది ఊరికే మాట్లాడేవాడు ఫిలసఫికల్ గా మాట్లాడేవాడే తరకాల్లో పడతాడు ఆచరించేవాడు తర్కాతీతంలో కడుగు పెడతాడు కాలతీతంలో కడుగు పెడతాడు. అందుకే ఎక్కువగా
(18:41) ఆలోచించొద్దు జీవితం గురించి ఒక ఆలోచన రాగానే దాన్ని ఆచరించి చూడు ఇప్పుడు నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను త్వరగా తప్పకుండా రాస్తాను 200 వాక్యాలు అంతే ఆ 200 వాక్యాల సారం జీవితం ఏ వ్యాఖ్య ఉండదు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం ఇదే ఆ ఉపోద్ఘాతం ఏమిటంటే ఒక్క మాట విని అర్థం చేసుకునే సామర్థ్యం అందరిలో ఉంది అని తెలిసి ఆ బుక్ రాయబడుతుంది ప్రతిదాన్ని వివరించడం ఎందుకు అవసరం లేదు జస్ట్ పేజీ మధ్యలో ఒక చిన్న లైన్ ఉందంతే నిమిత్తమాత్రుడిగా ఉండు అయిపోయింది రెండో పేజీలో ఏం జరిగినా పట్టనట్టు ఉండు సుమ్మా ఇరు అయిపోయింది. మూడవ పేజీలో ఏం చేసినా కర్తా
(19:27) భావన లేకుండా చెయి అయిపోయింది. నాలుగవ పేజీలో ఎవ్వరికీ ఏదిఇచ్చినా భేదభావన లేకుండా ఈ ఐదవది పక్షపాత రహితుడుగా జీవించు ఆరవ సూత్రం ఇట్ట చిన్న చిన్న 200 మాటలు ఆ 200 మాటల యొక్క సారమే ఈ భూమిమీద ఉన్న సమస్త ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా కూడా అని గుర్తుపెట్టుకోండి అదే సందేశం అష్టవక్రుడు అర్థం చేసుకుంటే ఒక ఆశీర్వాదం అర్థం చేసుకొని వాడికి ఒక పుస్తకం ఒక పాండిత్యం అనవసరంగా తర్కించే వాడికి ఇంకేదో అదంతా ఎందుకు నువ్వు ఎవరో అట్లా నీకు దర్శనం ఇస్తది. నువ్వు నిజంగా ఆనందంగా
(20:14) మారాలనుకుంటే నిరంతర హాయిని సుఖాన్ని అనుభవించాలనుకుంటే అష్టవకుడు చెప్పిన రెండు చిన్న చిన్న మాటలు ఆచరించి చూడు నమ్మొద్దు అన్ని చేయి కర్త భావన లేకుండా బాత్ ఖతం అన్నిటి పట్ల సాక్షిగా ఉండు విశ్వ సాక్షి సుఖీభవ విశ్వ సాక్షి సుఖం చర్ సర్వ సాక్షి సుఖం చర్ అన్నిటి పట్ల సాక్షిగా ఉండు అన్ని చేయి అన్ని తిను అన్ని చోట్ల తిరుగు అన్ని చోట్ల ఉండు బట్ విట్నెస్ దేనికి నా తగిలించకు వాతకతం ఎవ్వరికి ఏది ఇచ్చినా పక్షపాత రహితంగా ఉండి ఇవ్వు వాతకతం అంత సులువైన జ్ఞానం ఇది అష్టవక్ర సమేత లాంటి పుస్తకం భూమి మీద ఉండడం మన అదృష్టం
(20:59) అది నేను చెప్పడం నా వర్తమానపు అదృష్టం అది మీరు వినడం నావల్ల ఏ ఉపయోగం లేదని తెలిసినా అది మీరు చేసుకున్న అదృష్టం చెట్టుకు కాయలు వస్తే చూడు అటువంటి సహజమైన అదృష్టం ఇది ఫోర్స్డ్ కాదు ఇన్ఫోర్స్డ్ కాదు అందుకని అనవసరంగా తర్కించకుండా జీవితం యొక్క మూలంలోకి ఒక్కసారి అట్లా తొంగి చూడండి ఈ క్షణమే మీ ఆనందానికి ద్వారం ఓపెన్ అవ్వచ్చు అవుతుంది నిన్ననే ఒక మిత్రుడు అడిగారు నేను ఆనందంగా ఉండడం లేదు దానికి కారణం ఏమిటి ఒకటే మాట చెప్పాను వెళ్ళిపోయాడు నువ్వే నువ్వే నిరంతర అడ్డు వస్తున్నావ్ నీకు నీవే అడ్డు అది గుర్తించు సరిపోతది ఇక్కడ ఎవ్వరూ
(21:44) లేరుని అడ్డుకునే వాళ్ళు వాళ్ళు బయట ఉండి ఏదో చెప్తున్నారు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావ్ దాని యొక్క ఘటన లోపట జరుగుతుంది చూడు అది జరగనియకు నదిలాగా సజీవంగా ఉండు కుదుటపడే వరకు మార్పును అంగీకరించు ఇది నేను సలహాలాగా చెప్పడంలే ఇది నేను కూడా ఆచరిస్తూ చెప్తున్నాను ఒకవేళ నేను తెలుసుకోవాల్సింది ఏదైన్నా చిన్న చిన్న ఉంటే తెలుసు కుంటాను తప్పేమ లేదు మూలంలో మార్పు లేదు ఆనందంగా ఉండి అన్ని మార్పులు చేసుకో బీరువ మార్చకు లోపట బట్టలు దొంతర ఎంతైనా మార్చుకో క్యాన్వాస్ మార్చకు దాని పైన ఎన్ని రంగులు వేసుకో క్యాన్వాస్ మారుస్తూ పోకు నీ
(22:31) అంతర్గత క్యాన్వాస్ అనామిక నామరూప రహితం అది అది అట్లే ఉండని అక్కడ ఉంది రహస్యం ఇక్కడి ంచి మీ ఓపిక శిరసు వంచి నమస్కారం చేస్తున్న అష్టవక్రుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన క్రాంతి తప్పకుండా ప్రసాదిస్తాడు ఒకవేళ మీరు అంగీకరిస్తే క్రీ సరసవ వయసు
No comments:
Post a Comment