Wednesday, June 3, 2026

వంట చేసే మిషన్ మనిషితో పనిలేదు ఇంకా 🤷🏻‍♀️ cooking machine #kitchen #cookingmachine #vairalshortsrell

వంట చేసే మిషన్ మనిషితో పనిలేదు ఇంకా 🤷🏻‍♀️ cooking machine #kitchen #cookingmachine #vairalshortsrell

Author Name:Umarani Creative World

Youtube Channel Url:https://www.youtube.com/@Umaranicreativeworld

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Azaj7Np0-kM



Transcript:
(00:00) లాస్ట్ కు వంట చేసే మిషన్ కూడా వచ్చింది ఇంకా మనిషి వంట చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి అసలు ఈ మిషనే చేయితో కలిపినట్టుగా ఎంత బాగా కలుపుతుందో మరి ఈ ప్రోడక్ట్ ఫుల్ వీడియో మీరు చూడాలి అనుకుంటే షార్ట్ అయితే నా ఛానల్ లో అయితే ఉంది మీరు చూసేయండి అండ్ ఇందులో ఆఫ్ వరకే కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ చేసుకోవాలి అంటే మనము ఎక్కువగా బయట ప్యాక్ చేసిన నూడిల్స్ కాకుండా ఇలాంటి నూడిల్స్ మిషన్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్ లో అవైలబుల్ అయితే ఉంది జస్ట్ సింపుల్ గా నూడిల్స్ అయితే అయితే చేసుకోవచ్చు అండ్ చూశారు కదా ఇలా పిండి అయితే మిక్స్
(00:33) చేసుకొని స్మూత్ గా తర్వాత మిషన్ లో పెట్టేస్తే నూడిల్స్ అనేటివి అయితే మనకి ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజ్ అయితే వస్తాయి ఇట్లా అప్పటికప్పుడు చేసుకొని తింటే హెల్త్ పాడవ్వకుండా అయితే ఉంటుంది ఇంకా ఇంకా మోమోస్ కానీ గజ్జకాయలు కానీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఎక్కువగా మిషన్స్ అనేటివి యూస్ చేయం కదా హ్యాండ్ తోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే హ్యాండ్ తో చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మిషన్ అయితే వచ్చేసింది మిషన్ లో జస్ట్ మనం పిండి మిక్స్ చేసి పెట్టేస్తే ముద్ద పెట్టేసామ అనుకోండి ఇందులో అన్ని మసాలాలు అదే మిక్స్ చేసుకొని ఇలా బయటకైతే
(01:04) వచ్చేస్తాయి ఒక్కొక్కటి తీసేసుకొని మనం ఇంకా ఫ్రై చేసుకోవడమే ఇంకా వేరే ఏం పని కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ కూడా వస్తాయి మనకు కావాల్సిన డిజైన్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఓవెల్ కానీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇందులో అయితే ఉంటుంది.
(01:24) ఇంకా మళ్ళీ పిండి కూడా వేస్ట్ అవ్వదు ఇట్లా మిగిలిపోయింది మళ్ళీ తీసి ముద్ద చేసి మిషన్ లో పెట్టేస్తే మళ్ళీ అదైతే మనకు మోమోస్ చేసి అయితే ఇస్తుంది. నెక్స్ట్ చూడండి ఎంత రౌండ్ గా అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా మంచిగా అనిపించిన డిజైన్. పువ్వులు మాల కట్టాలి అంటే మనం చేయితో మాల కడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే చాలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు పువ్వులు మాల కట్టే మిషన్ కూడా ఇప్పుడైతే ఆన్లైన్ లో అవైలబుల్ అయితే ఉంది చూడండి జస్ట్ పువ్వులన్నీ మొగ్గల పైన మిషన్ లో వేసేసామ అనుకోండి కింద నుంచి త్రెడ్ సైడ్ కి ఉంది కదా ఆ త్రెడ్ నుంచి
(01:57) ఇట్లా దండ కట్టేసి బయటక అయితే వచ్చేస్తుంది చాలా యూస్ఫుల్ అనిపించింది పూలమాలలు కట్టే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆటోమేటిక్ రోటి మేకర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇప్పుడైతే ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఆటోమేటిక్ రోటీ మేకర్ అయితే నిజంగా చాలా బాగుంది. దీన్ని కూడా మనం ఎలాంటి హ్యాండ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టైం సెట్ చేసేసి ఇందులో వాటర్ అండ్ పౌడర్ వేసేసామ అనుకోండి దానంతట అదే మిక్స్ చేసేసుకొని ఇలా పూరీలు అనేది చపాతీలు రొట్టెలు రోటీస్ అన్ని ప్రతిదీ కూడా బయటక అయితే వచ్చేస్తుంది.
(02:27) అలా అని ఆటోమేటిక్ రోటి మేకర్ లో చేసాం కదా స్మూత్ గా ఉంటాయా ఉంటాయో అనే టెన్షన్ కూడా అవసరం అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి మనం చేయితో ఎలా చేసామో అలాగే స్మూత్ గా ఉంటాయి వేడి వేడిగా ఇంకా మొత్తం అన్ని సైడ్ లా కూడా మంచిగా కాల్చేసి ఇస్తుంది మనమైతే నార్మల్ గా మధ్యలో ఒక్కొక్కసారి కాల్తే ఎడ్జెస్ కి అసలు కాలనే కాలేదు చూసుకోండి అలా తినడం వల్ల స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందనేది ప్రొడక్ట్ మీరు ఒక లైక్ అయితే చేయండి మరి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న
(02:59) బెల్ ఐకాన్ ని అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత కచ్చితంగా అయితే యూస్ అయితే ఉంటుంది కదా నేను చూయించే ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు ముందైతే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థమవుతుంది.
(03:24) ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఆ టిప్స్ గనుక మీరు యూస్ చేసుకున్నారు అనుకోండి ఫ్రీ డెలివరీతో పాటు ఒరిజినల్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీకు ప్రొడక్ట్ వరిజినల్ రాకపోతే రిటర్న్ చేసిన తర్వాత వన్ పీ కూడా కట్ అవ్వదు అవన్నీ ఇలా మీకు పే చేసిందంతా రావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా మీరు ఆర్డర్ గనుక చేసుకుంటే నేను చెప్పినట్టుగా రూపాయి కూడా కట్ అవ్వకుండా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు.
(03:50) ఇంక రోటి మేకర్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోటి మేకర్స్ అనేటివి అయితే ఇప్పుడైతే నేను మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో ఇందులో అయితే త్రీ వెరైటీస్ అయితే అంటే త్రీ కలర్స్ అయితే మీకు చూపించాను అండ్ మీరు కూడా చూశారు కదా మీకు నచ్చిన కలర్ మీకు ఏది నచ్చితే అది ప్రొడక్ట్ అనేది మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏందంటే ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చారనుకోండి వాళ్ళు రైస్ తినలేరు చపాతీలే తింటారు ఇంకా జొన్న
(04:18) రొట్టెలే తింటారు అనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చినప్పుడే కాకుండా మనకి కూడా యూస్ అవుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా రోటీస్ అండ్ పూరీలు చపాతీలు చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఆటోమేటిక్ పూరి మేకర్ కానీ రోటి మేకర్ కానీ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇంకా మనం ఓన్లీ పూరి చపాతీసే కాకుండా ఆన్లైన్ లో ఇప్పుడైతే పిండి పట్టేది చిన్న మిషన్ కూడా వచ్చేసింది మనం ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే బయటకి వెళ్లేసి పిండి పట్టించుకోవాలి ఇంకా చాలా మంది ఉన్నారనుకో మస్త సేపు అక్కడ వెయిట్
(04:50) చేయాలి ఇంకా ఫ్రెష్ గా మంచిగా పట్టాలి అనుకుంటే అంటే మాత్రం మనమే ఇలాంటి పిండి మిషిన్ ఒకటి కొనుక్కుంటే లైఫ్ టైం మొత్తం యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కచ్చితంగా చపాతీలు, రోటీలో, పూరీలో ఏవో ఒకటి తింటానే ఉంటాం కదా. బయటికి వెళ్లి పట్టించుకోవడం కంటే లైఫ్ టైం యూస్ అయ్యే ఇలాంటి పిండి మిషన్ కూడా తీసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి.
(05:15) ఇక్కడ చూడండి ఇది మనకు పరోటాలు లేదనుకోండి ఇంక మనము వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ ఏవైనా చేసుకోవడానికి ఆటోమేటిక్ గా ఇలాంటి రోటి మేకర్లు అయితే ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే యూస్ చేసుకోవడానికి అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు ఆన్లైన్ లో అయితే దొరుకుతుంది ఇప్పుడు చూడండి ఒక రోజుకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేటివి అయితే ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అనేటివి అయితే వస్తూనే ఉంటాయి ప్రతిదాన్ని కూడా నా ఛానల్ లో నేను అప్లోడ్ అయితే చేస్తాను.
(05:42) ఇంకా ఇక్కడైతే చూడండి ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్ కూడా చాలా బాగుంది ఇడ్లీ పిండి అయితే పైన అయితే వేయాలి వేసిన తర్వాత సెట్ చేసామ అనుకోండి ఆటోమేటిక్ గా ఇట్లా ఇడ్లీలన్నీ రెడీ అయ్యి స్మూత్ ఇడ్లీలు బాక్సెస్ నిండ అయితే బయటక అయితే వచ్చేస్తాయి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాంటివి యూస్ చేసుకుంటే అయితే చాలా శ్రమ తగ్గిపోతుంది అండ్ స్మూత్ గా ఉంటాయి అండ్ మళ్ళీ ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ కూడా అవసరం అయితే లేదు వన్స్ ఒకసారి సెట్ చేసినామంటే సరిపోతుంది.
(06:10) చూశారు కదా ఈ ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్ కూడంగా చాలా యూస్ఫుల్ అనిపించింది చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేబుల్ కటర్ మిషిన్. వెజిటేబుల్ కటింగ్ చేసే ఈ మెషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఇది నేను షార్ట్ కూడా పెట్టాను మీరు చూడొచ్చు షార్ట్ లో అయితే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఇక్కడ మనకి యూట్యూబ్ లో మనం బిగ్ వీడియో చేసినప్పుడు కొంచెం వేరే మోడల్ లో చేస్తాం కాబట్టి ఆఫర్ కట్ అయిపోయింది.
(06:36) సో కాబట్టి మీరు షార్ట్ చూసుకోవచ్చు షార్ట్ లో అయితే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ వెజిటేబుల్స్ కట్ చేయాలంటే ఇట్లా సోరకాయ పెట్టేసి మిషన్ ఆన్ చేశాము అనుకోండి చూడండి అన్ని ఎంత సన్న స్లైసెస్ లాగా అయితే కట్ అయిపోతున్నాయి చాలా డిఫరెంట్ అనిపించింది కదా నాకైతే ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది ఇంకా పూలు మాలలు కట్టడానికి అయితే ఆన్లైన్ లో ఈ పూలమాల మిషన్ అయితే వచ్చేసింది పూల బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూస్ ఉంటుంది.
(07:01) దీంట్లో కూడా ఇంకా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి కొంచెం కాస్ట్లీ ప్రైస్ అంటే మనకు కావాల్సిన ప్రైసెస్ లో మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేదయతే ఇప్పటికైతే మీకైతే నేను చెప్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏం లేదండి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ లో మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏదైనా ఉందనుకోండి అది తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే Instagram లింక్ అయితే ఉంటుంది Instagram ఫాలో అయిపోండి.
(07:27) ఫాలో అయిన తర్వాత మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ గురించి నాకు టెస్ట్ చేశారనుకోండి. మీకు కావాల్సిన లింక్ అనేది నేనైతే షేర్ చేస్తాను. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అనేది యూస్ చేసుకోండి. ఎప్పుడైనా గాని రేటింగ్ చెక్ చేసుకోండి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఈ రెండు స్టార్లు ఉన్నాయో తీసుకోండి వేరేవైతే తీసుకోకండి.
(07:51) దాంతో పాటుగా రిటన్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ అండ్ డెలివరీ ఉందా లేదా అనేది పక్కాగా చెక్ చేసుకోవాలి. రిటన్ అండ్ ఎక్స్చేంజ్ లేదనుకోండి మీరు ప్రొడక్ట్స్ అస్సలు తీసుకోకండి. అది ఫేక్ అయితే ఉంటది క్వాలిటీ అయితే ఉండదు. అలా చెక్ చేసుకున్నాక మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు మనకంటే ముందు ఎవరో ఒకరైతే పర్చేస్ చేసే ఉంటారు వాళ్ళు ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ అండ్ దాంతో పాటుగా కస్టమర్ ఒపీనియన్ కూడా అందులో ఉంటుంది వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రాడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చదువుకున్న తర్వాత
(08:19) తీసుకోండి

No comments:

Post a Comment