PCOD అసలు జబ్బే కాదు! ఈ ఫుడ్ & లైఫ్‌స్టైల్ మార్పులు చేస్తే చాలు | Dr Bakhtiar Choudary i Pallavi
Author Name:3tv Network
Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qhOcwa3ylUo
Transcript:
(00:00) పిసిఓడి కి పిసిఓఎస్ కి ఎటువంటి జబ్బు లేదు. ఇది మన ఫిజియోలాజికల్ డిస్టర్బెన్స్. సర్ ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ పిసిఓడి వచ్చింది పిసిఓడి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అసలు దీనికి రీజన్స్ ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది? ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? ఒక పిసిఓడి ఉన్నటువంటి అమ్మాయి యొక్క పిక్చర్ ని మనం గుర్తు చేసుకోవాలి.
(00:18) ఆ [సంగీతం] అమ్మాయి ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది. ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది డైటింగ్ చేస్తుంది కానీ బరువు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత వాళ్ళ పీరియడ్స్ 28 నుంచి 30 రోజులకు రావాల్సింది జనరల్ గా కొన్ని నెలల వరకు కూడా పీరియడ్స్ రావు. అవును అంటే పీరియడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ తగ్గిపోయినాయి. పిసిఓఎస్ అంటే ఒక సిండ్రోమ్ అంటే ఎన్నో రకాల సింటమ్స్ కనిపిస్తాయి పీరియడ్స్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది.
(00:46) పీరియడ్స్ రావడం లేదు అంటే పిల్లలు పుట్టడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. ఇవన్నీ మార్పులు ఎందుకు జరుగుతాయి అంటే అమ్మాయిల్లో మాకు పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టరాన్ హార్మోన్ కొంచెం [సంగీతం] ఎక్కువైపోతుంది. సో అందుకనే పురుష లక్షణాలు కొంతమందికి హెయిర్ కూడా లావచ్చు. చాలా మంది లావు ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి పిసి ఓడి ఉందేమో లేకపోతే పిల్లలు కారు అని చెప్పేసి ఎవరైతే అమ్మాయిలు పొట్ట లావుగా ఉందో నడుము చుట్టుకొలత ఎక్కువ ఉందో వాళ్ళ అమ్మాయిలందరూ పెళ్లి గురించి బాధపడడం కన్నా వాళ్ళ జీవితం గురించి బాధపడాలి.
(01:13) అమ్మాయిలు టైం కి నిద్రపోకపోతే పిసిఓడి రాస్తారు ఎప్పుడు ఎనిమిద ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వరకు అంటే ఫార్మేటివ్ ఇయర్స్ అప్పుడే కదా 8 ఇయర్స్ టు 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఇస్ ఏ టైం వేర్ గర్ల్స్ ఎండోక్రైనల్ సెట్ప్ హపెన్స్ మ్ నిద్రాహారాలు లేని మనిషికి పిసిఓడి తప్పదు. సో మై డియర్ పేరెంట్స్ తల్లిదండ్రులారా మీకు అమ్మాయిలు ఉంటే చిన్నప్పుడే వాళ్ళ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.
(01:41) ఒక బిహేవియర్ గాని ఒక ఆహార నియమాలు గాని తొందరగా నిద్రపోయి పొద్దున్న లేవడం గాన ఇవన్నీ చిన్నప్పుడు మనం పిసిఓడి రావడానికి దీనికి నిజమైన ఒక డిసీజ్ లేదు ఒక టిబి వ్యాధికి ఒక బ్యాక్టీరియా లెప్రసీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా కోవిడ్ కి ఒక వైరస్ అయితే పిసిఓడికి పిసిఓఎస్ [సంగీతం] కి ఎటువంటి జబ్బు లేదు ఇది మన ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ నమస్తే డాక్టర్ గారు నమస్తే అమ్మ సార్ ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ పీసఓడి వచ్చింది పిసిఓడి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు.
(02:15) అసలు దీనికి రీజన్స్ ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అని కొంచెం చెప్తారా? కరెక్ట్ పిసిఓడి అనేది ఒక గంభీరమైన సమస్య ఎందుకంటే ఇది ఫిజికల్ గా ఒక డిసీజ్ లాగా కనపడకపోయినా మానసికంగా శారీరకంగా అది చాలా మార్పులని చేస్తుంది. ఒక పిసిఓడి ఉన్నటువంటి అమ్మాయి యొక్క పిక్చర్ ని మనం గుర్తు చేసుకుందాం. ఆ అమ్మాయి ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది.
(02:38) ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది డైటింగ్ చేస్తుంది కానీ బరువు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ఆమె కండలు దృఢంగా ఉంటాయి. యాక్చువల్లీ పిసి ఓడి ఉన్న అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉంటారు.హ అంటే ఒక మగవారి లక్షణాలు రావచ్చు మంచి మసల్స్ తయారు కావచ్చు హెవీ బోన్స్ రావచ్చు అంటే అమ్మాయిలని బట్టి తేడా ఉండొచ్చు బట్ జనరల్ గా తర్వాత వాళ్ళ పీరియడ్స్ 28 నుంచి 30 రోజులకు రావాల్సింది జనరల్ గా కొన్ని నెలల వరకు కూడా పీరియడ్స్ రావు.
(03:05) అవును అంటే పీరియడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ తగ్గిపోయినాయి. అబ్బాయిల్లో ఉండేటువంటి సెక్స్ హార్మోన్ ఏది టెస్టోస్టిరాన్ అందరు పురుషుల్లో ఉండేది అమ్మాయిల్లో ఉండేది ఈస్ట్రోజన్ ఈ ప్రోగెస్ట్రాన్ వేరే హార్మోన్స్ మన ప్రెగ్నెన్సీ టైం లో వాటి టైంలో కూడా ఉంటాయి. [గురకలు] కానీ అమ్మాయిల్లో కూడా టెస్టోస్టరాన్ కూడా ఉంటుంది.
(03:28) చాలా తక్కువ మోతాదులో అబ్బాయిల్లో ఈస్ట్రోజన్ చాలా తక్కువ మోతాదు అంటే రెండు ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో ఉండే హార్మోనే వాళ్ళ శరీరం యొక్క అవయవాల్ని ఫంక్షన్స్ ని సరిగా చూసుకుంటుంది. అయితే ఈ పిసిఓడి పిసిఓఎస్ రెండు ఉన్నాయి. అవును పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీస్ అంటే డిసీజ్ అంటే ఎస్టాబ్లిష్ డిసీజ్ అయిపోయింది అంటే ఇంకా రెగ్యులర్ గా ఉంటుంది.
(03:53) ఓకే పిసిఓఎస్ అంటే ఒక సిండ్రోమ్ అంటే ఎన్నో రకాల సింటమ్స్ కనిపిస్తాయి. సో ఇది ప్రతి అమ్మాయికి ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి చాలా తేడా ఉంటుంది. అయితే వాటిలో ముఖ్యంగా జరిగేది ఏందంటే పీరియడ్స్ వాళ్ళై ఋతుక్రమం డిస్టర్బ్ అయిపోతుంది. అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు మూడు నెలలకు అవుతుందా నాలుగు నెలలకు అవుతుందా ఆరు నెలలకు అవుతుందా అది ఒక ఎమోషనలీ స్ట్రెస్ వేరే అమ్మాయిలకి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది ఏందిరా నాకేమి కావటం లేదు అని పీరియడ్స్ రావడం లేదు అంటే పిల్లలు పుడం కూడా కష్టమేమో అనిపిస్తుంది కదా ఇప్పుడు మన ఎగ్ రిలీజ్ కావడానికి 14 15 డే
(04:27) ఆఫ్టర్ పీరియడ్స్ రిలీజ్ అవుతుంది. దట్ ఇస్ ఏ పీరియడ్ వేర్ చైల్డ్ బర్త్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్ లేనప్పుడు వాళ్ళలో ఫర్టిలిటీ ఉంటుందా లేదా అని క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది ఇకపోతే మూడవది ఇవన్నీ మార్పులు ఎందుకు జరుగుతాయి అంటే అమ్మాయిల్లో పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టరన్ హార్మోన్ కొంచెం ఎక్కువైపోతుంది.
(04:49) సో అందుకనే పురుష లక్షణాలు కొంతమందికి హెయిర్ కూడా రావచ్చు అవును హెస్టటిజం అంటాం ఇక్కడ ఇక్కడ రావచ్చు గడ్డం రావచ్చు ఇన్ఫాక్ట్ చాలా మంది స్పోర్ట్స్ అమ్మాయిలు ఈ టెస్టోస్టరాన్ ఇంజెక్షన్స్ వేసుకొని వాళ్ళ కూడా హెయిర్ రావడం షేవింగ్ చేసుకోవడం కూడా చూశను ఇది కృత్రిమంగా తయారు చేసింది. అందుకనే అత్లెటిక్ అమ్మాయిలు చాలా మంది మగపిల్లల్లాగా ఉంటారు.
(05:10) ఈ మధ్యలో జెన్యూన్ పరంగా కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది. మగవాళ్ళు కూడా అమ్మాయిలాగా వచ్చేస్తున్నారు. ఎన్నో మనం వింటున్నాం కదా మీడియాలో అవును సార్ యాక్చువల్గా వీళ్ళు అమ్మాయే కాదు. ఉ అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా మారిపోవచ్చు అట్లీస్ట్ ఫిజికల్ రెగ్యులర్ గా టెస్టోస్టరాన్ అండ్రాయిడ్ అంటే మగ సెక్స్ హార్మోన్ కి సంబంధించినటువంటి కెమికల్స్ ఇస్తూ పోతే మగ లక్షణాలు వస్తాయి.
(05:30) కండలు గట్టిగా పెరిగిపోతాయి. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళ స్పీడ్ స్ట్రెంగ్త్ వేరే అమ్మాయి కంటే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఒలంపిక్స్ లో ఒక అమ్మాయి బాక్సింగ్ కొట్టగానే దెబ్బ తగిలిన అమ్మాయి చెప్పి ఇది అమ్మాయి దెబ్బ కాదు ఇది అబ్బాయి దెబ్బ అని చెప్పి తర్వాత ఆయన్ని తీసేసారు ఇప్పుడు కూడా కేస్ ఉంటుంది అయితే పిసఓడి రావడానికి దీనికి నిజమైన ఒక డిసీజ్ లేదు ఒక టీబి వ్యాధికి ఒక బ్యాక్టీరియా ఉంది లెప్రసీ వ్యాధికి ఒక బ్యాక్టీరియా ఉంది కోవిడ్ కి ఒక వైరస్ ఉంది.
(05:56) ఎస్ అయితే పిసిఓడి కి పిసిఓఎస్ కి ఎటువంటి జబ్బు లేదు ఇది మన ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ హార్మోన్ అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని ఫంక్షన్స్ అన్ని నియమాలు సక్రమంగా లేనందువల్ల బాడీ గందరగోడం ఎవరికి అవుతుంది అమ్మాయిలు టైం కి నిద్రపోకపోతే పిసిఓడి రాస్తుంది ఎప్పుడు ఎనిమిద ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసు వరకు అంటే ఫార్మేటివ్ ఇయర్స్ అప్పుడే కదా 8 ఇయర్స్ టు 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఈస్ ఏ టైం వేర్ గర్ల్స్ ఎండోక్రైనల్ సెటప్ హ్యాపెన్స్ బాడీలో రిజర్వ్స్ పెరుగుతాయి కిడ్నీస్ లివర్ యూట్రస్ ఓవరీస్ మంచి బ్లడ్ సర్క్ులేషన్ సర్క్ులేటరీ సిస్టం డెవలప్ అవుతుంది. కిడ్నీస్ బాగా డెవలప్ అయి
(06:34) కిడ్నీస్ వింట ఉండేటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే అడ్రనల్ గ్లాండ్స్ కూడా బాగా పెరుగుతాయి అంటే ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు తల్లిదండ్రులు అమ్మాయిల మీద ధ్యాస పెట్టాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు జాబ్ చేస్తున్నారు అమ్మాయి రోజు రోజుకి లావేక్కుతుంది ఎవరు పట్టించుకోలేరు ఏదో ఒక వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలు వేసేసేయ లేదో జిమ్లో జారి గిమిక్కులు చేస్తా ఉండి అక్కడ ఇంకా దారి తప్పిపోతుంది 12 14 ఇయర్స్ దాటిన తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయిలా కనిపిస్తుంది.
(07:06) మేమైతే చూడగానే చెప్పేస్తాం పిసిఓడి ఉండొచ్చు ఈ అమ్మాయికిని ఎందుకంటే అమ్మాయి యొక్క స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ కారణము ఆహార నియమాలు పటిష్టంగా లేకపోవడం ఎందుకంటే ఈ హార్మోన్స్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండిలో నుంచే మనం తినేటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది హార్మోన్స్ కి రూట్ మెటీరియల్ సపోజ్ మీరు నాన్ వెజిటేరియన్ గా పుట్టి కంప్లీట్లీ వెజిటేరియన్ అయిపోయి వేగాన్ అయిపోయి అయితే మీరు టెస్టోస్టరాన్ ఈస్ట్రోజన్ ఎట్లా తయారవుతాయి బాడీలో అవన్నీ కండల్ని గందరగోళం చేసి మొత్తం ఫిజియాలజీ డిస్టర్బ్ అయిపోతుంది రెండవది సమయానికి తినని వాళ్ళకి ఏమవుతుంది థైరాయిడ్ డిస్టర్బెన్స్
(07:40) అయిపోతుంది థైరాయిడ్ గ్రంధి అనేది మన బండికి ఇంజన్ స్టార్ట్ చేసినట్లే అది ఏం చేస్తుంది మనకు అందుకనే మనం థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటాం పొద్దున్నే వేసుకుంటాం ఇంజన్ పొద్దున్నే స్టార్ట్ చేస్తే బాగా నడిపించొచ్చు సిటీ అంతా సో అందువల్ల టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది హార్మోన్స్ కి రిలేటెడ్ ఉంది సో హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతాయి ఇక మూడవది ఈఎనిమిది నుంచి 12 ఏళ్ల వయసులో బాడీ మీరు అమ్మాయి కదా మీకే తెలుసు చాలా గందరగోళం అవుతుంది ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే అమ్మాయి మెచూర్ అవుతుంది ఆ ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది పేరెంట్స్ కి ఎద్దు
(08:13) తిరగాలనిపిస్తుంది. స్వతహగా ఆలోచించాలనిపిస్తుంది తన కెరియర్ ని డిసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మానసికంగా కూడా ఎమోషనల్ కూడా చాలా మార్పులు అవుతాయి. ఇప్పుడు మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నట్లు అది తక్కువ ఏజ్ లోనే ఆ మోటివేషన్ ఉంటేనే మీరు ఫాలోవర్స్ తెచ్చుకోగలిగారు అంటే అది ఒక ఇంటర్నల్ డ్రైవ్ మంచిది అది కానీ ఈ నేపథ్యాలు వాళ్ళు ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేయరు పొద్దునే లేవరు దరిద్రం [నవ్వు] నిద్రపోరు ఇంకా దరిద్రం మరి వీటికి హార్మోన్లు ఎట్లా తట్టుకుంటాయి నిద్రాహారాలు లేని మనిషికి పిసిఓడి తప్పదు సో మై డియర్ పేరెంట్స్ తల్లిదండ్రులారా
(08:45) మీకు అమ్మాయిలు ఉంటే చిన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక బిహేవియర్ గాని ఒక ఆహార నియమాలు [గొంతు సవరించుకోవడం] గాని తొందరగా నిద్రపోయి పొద్దున్న లేవడం గాన ఇవన్నీ చిన్నప్పుడు మనం ముఖ్యంగా తల్లులు చేసే పొరపాటు ఏంటో తెలుసా చిన్నప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటారా విని నేర్చుకుంటారా చూసి నేర్చుకుంటారు కానీ ఎంతమంది మదర్స్ పిల్లలతో కూర్చొని టిఫిన్ తింటున్నారు.
(09:09) వాళ్ళకి నోట్లో నొక్కి స్కూల్ కి పంపిస్తున్నారే గానీ అంటే [గురకలు] పిల్లోడు ఏమనుకుంటున్నాడు ఓహో స్కూల్ కి పోవడానికి టిఫిన్ తినాల అంతేగానీ జీవితాన్ని గురించి కాదు పిసిఓడి రాకుండా ఉండడానికి కాదు కాబట్టి తల్లులందరూ కూడా చేసే తప్పు ఏందంటే పొద్దునే వాళ్ళతో ఒక ఇడ్లీ తినిపించినప్పుడు మనం కూడా ఒక ఇడ్లీ తినాలి ఇన్ఫాక్ట్ చిన్న చిన్న బేబీస్ నుంచి వాళ్ళకి సొంతగా తినడానికి అలవాటు చేయాలి వేరే దేశాల్లో ఎవరు బెటర్ తల్లులు అన్ని ప్లేట్లు పెట్టారు వాడు మూతికి మూసుకొని అట్లా పూసుకొని గందరగోళం చేసుకొని తింటారు పిల్లలు పేషెన్స్ తోటి
(09:38) వాళ్ళకి తినిపించాలా సో తల్లలు టైం కి పిల్లలతో తినడం మొదలుపెడితే ముఖ్యంగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది టిఫిన్ తినడం అనేది చాలా ముఖ్యమైనది ఏదంటే ఫస్ట్ గేర్ వేస్తేనే కదా కార్ నడుస్తుంది. దీని వల్ల ఆహార నియమాలు పాటిస్తున్నారు. తర్వాత నాలుగోది ఏదనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా తొందరగా అడ్రెస్ చేయాలి. మ్ ఇప్పుడు జనరల్లీ మన సౌత్ ఇండియాలో మినార్కల్ ఏజ్ ఎప్పుడు అవుతారు పుష్పవతులు 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ వరకు కూడా అవుతారు కానీ కొంతమంది 10 ఇయర్స్ 11 ఇయర్స్ కి కూడా అవుతారు ఎర్లీ మినార్కల్ ఏజ్ య అంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి
(10:12) అర్లీ మినార్కల్ ఏజ్ లో ఉండే ఆడపిల్లలకి కూడా పిసిఓడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ హార్మోన్ రెగ్యులేషన్ రీసైక్లింగ్ చాలా ఎర్లీగా అయిపోయింది. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి. యాక్చువల్లీ ఆరోగ్యమే ఫౌండేషన్ ఫర్ పిసిఓడి యువర్ జనరల్ హెల్త్ సో వీళ్ళకి రెగ్యులర్ గా చెక్ చేయాలి. ముఖ్యంగా 12 టు 14 ఇయర్స్ అమ్మాయిలకి ఎప్పుడన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ చేయాలి.
(10:33) మనం ఎప్పుడు చేస్తాం తెలుసా అల్ట్రాసౌండ్ ఆ అమ్మాయికి ఏదైనా డిసీజ్ వస్తే ప్రాబ్లం అయితాయి కానీ ప్రతి హెల్దీ అమ్మాయికి ఒకసారి అల్ట్రాసౌండ్ చేస్తే చాలా ఎర్లీ స్టేజ్ లోనే అండాలు ఎక్కువగా ఉన్నాయా పాలీసిస్టిక్ అంటే సిస్ట్లు ఎక్కువ అవుతున్నాయి ఒక అండ మధ్యలో ఎక్కువ అండాలు తయారయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది.
(10:55) సో దీన్ని డాక్టర్లు గుర్తిస్తే దీనికి మందులు ఉన్నాయి వాటిని మనం బాగా క్యూర్ చేసి అమ్మాయిని మళ్ళా తిరిగి మంచి షేప్ కి తేవచ్చు. సో ఎర్లీ స్క్రీనింగ్ కూడా చేయాలి. సో తల్లులు ఆడపిల్లలతోటి మంచి క్లోజ గా ఉండాలి. కూతురు ప్రతి విషయాన్ని తల్లితో షేర్ చేసుకోగలగాలి. నువ్వు తల్లిను ఆ పిల్లలతో కూర్చొనేలేవు నీకు టైమే లేదు ఎట్లా షేర్ చేసుకుంటది ఎవరితో షేర్ చేస్తది ఒక అమ్మాయి పీరియడ్స్ గురించి తన ఋతుక్రమం గురించి ఫాదర్ కూడా చెప్పలేదు బ్రదర్ కి చెప్పలేదు.
(11:23) ఏదో ఫ్రెండ్స్ అమ్మాయిలకి చెప్పాలి అమ్మకి చెప్పాలి. సో అమ్మ ఫ్రెండ్ గా ఉంటే సగం ప్రాబ్లమ్లు సాల్వ్ అవుతాయి. పిసిఓడికి పిసిఓడికి ఇన్ఫాక్ట్ పిసిఓ కూడా ఎక్కడ కాదు అన్నిటికీ కూడా కదా ఇకపోతే ఈ ఎక్సర్సైజ్ అనేది ఏం చేస్తుంది టెస్టోస్టరాన్ ని రెగ్యులేట్ చేస్తుంది అమ్మాయిలందరూ చక్కగా ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం చేయాలి.
(11:46) వ్యాయామం అని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను పాత రోజుల్లో వ్యాయామం అని చెప్పాను కదా ఇంటి పని చేయాలని చెప్పాను. మ్ ఇప్పుడు ఇంటి పనులు తగ్గిపోయాయి కదా మీరు షాప్ కి వెళ్లి చీరలు ఎప్పుడు కొన్నారు చాలా తక్కువ రేరు నేను కూడా కొనలే ప్యాంట్ షర్ట్ కూడా ఆర్డర్ చేస్తున్నాం. అన్నం కూడా ఆర్డర్ చేస్తున్నాం కొన్ని రోజులకు మన ఇంట్లో కుర్చీలో కూర్చొని అట్లానే ఉండిపోతాము అన్ని బట్టలు నొక్కుతుంటే అన్ని వస్తుంటాయి దాంట్లో చచ్చిపోతాం.
(12:07) [నవ్వు] నడిస్తే బండి నడవకపోతే బండ బండలాగా అయిపోతుంది మన శరీరం సో అమ్మాయిలు ఏం చేయాలి షాపింగ్ చేయాలి మాల్స్ కి వెళ్ళాలి తప్పకుండా ఆడపోయి తినకూడదు పిచ్చి పిచ్చివి ఒక మాల్లో మూడు గంటలు తిరుగుతారు ఎందుకంటే అమ్మాయిలు తొందరగా కొనుక్కోలేరు కదా మ్యూజియమ్స్ కి వెళ్ళాలి జూస్ కి వెళ్ళాలి ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లల్ని బయటికి ఎక్స్పోజ్ చేయాలి ఎక్కువగా కదలిక ఉండే యాక్టివిటీస్ ని కూడా పెంచాలి అందరూ జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేయాలంటే జిమ్ కి పోయిన వాళ్ళు చాలా రోజులు కంటిన్యూ చేయరు మానేస్తారు బోర్ అయిపోద్ది ఎందుకంటే అది
(12:38) కూడా క్లోజ్ రూమ్ స్టూడియో లాంటిది దగ్గర అది కూడా జిమ్ స్టూడియో ది అవును అందుకు జిమ్ కి వెళ్ళడం అనేది ఒక్కటే కాదు ఎక్సర్సైజ్ ప్రోగ్రాం ఆర్ యోగా చేయడం ఒక్కటే కాదు ఎక్ససైజ్ మనిషికి యక్టివిటీ కావాలి సో పిల్లలకి హాబీస్ నేర్పించాలి డాన్సింగ్ ట్రెక్కింగ్ ఫోటోగ్రఫీ ఇప్పుడు నేను ఒక బర్డ్ ఫోటోగ్రాఫర్ ఒక పిట్ట కనిపించిందని మేము రెండు గంటలు దాని వెనక తిరుగుతున్న పిచ్చోళ్ళ అయిపోయి తిండి ఎండ అన్ని మర్చిపోతాం బట్ యువర్ బాడీ ఇస్ సో ఆక్టివ్ సో ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి హాబీస్ నేర్పించారు డాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ యక్టివిటీ అది బాలీవుడ్ డాన్స్
(13:10) కావచ్చు క్యాజువల్ డాన్స్ కావచ్చు క్లాసికల్ డాన్స్ కావచ్చు ఇంట్లో ఫాదర్ మదర్ కూడా అప్పుడప్పుడు డాన్స్ చేస్తే పిల్లలు కూడా డాన్స్ చేస్తారు. ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే డాన్స్ ఎక్కడ అవుద్ది సో ఇంట్లో ఎన్విరన్మెంట్ అనేది ఎందుకంటే బేసికలీ హార్మోన్స్ ఎవరి కంట్రోల్ లో ఉంటాయి బ్రెయిన్ మెదడు కంట్రోల్ మెదడు ఎవరి కంట్రోల్ ఉంటుంది మనసు కంట్రోల్ లో ఉంటుంది గుండె కాదు మనసు మన ఆలోచన విధానంతో మన మనసు మీద డిపెండ్ అవుతుంది మంచి ఆలోచన చెడు ఆలోచన కాబట్టి మన ఆలోచనలు బాగా కావాలంటే మంచి డిసిప్లిన్ కావాలి ఇంట్లో ఆ డిసిప్లిన్ ఎప్పుడు మొదలవుతుంది మార్నింగ్ రిచువల్ తో
(13:44) మొదలవుతుంది. అసలు పిసిఓడికి కారణం ఇన్ఫాక్ట్ పిసిఓడి ఉన్న చాలా మంది అమ్మాయిలకి పొద్దున్న లేసే హ్యాబిట్ే లేదు. ఉమ్ చూడండి ఎందుకంటే మీ ఫ్యాక్టరీ అవర్స్ 12 గంటలు దాన్ని మీరు ఫ్యాక్టరీ కి పోవడమే లేట్ పోతున్నారు. అంటే యక్టివిటీ టైం తక్కువ అయిపోయింది ఇన్క్టివిటీ టైం ఎక్కువయపోయింది. 24 గంటల్లో 12 గంటలు యాక్టివ్ 12 గంటలు ఇన్క్టివ్ నువ్వు 10 గంటలకు తిని 10 గంటలకు పని చేసి తొందరగా చేసి నిద్రపోవాల్సిన సమయంలో ఇంజిన్ ని ఆన్ చేసేసి అంటే ఒక భయంకరమైన బాడీని బాగా మనం చట్నీ చేసేస్తున్నాం.
(14:19) [గురకలు] బాడీ దగ్గర ఏమున్నాయి కెమికల్స్ ఉన్నాయి ఇంకేమీ లేదు. బాడీ రన్స్ బై ఓన్లీ కెమిస్ట్రీ హార్మోన్స్ ఎంజైమ్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ తర్వాత న్యూరో మస్క్లర్ ట్రాన్స్మిటర్స్ మొత్తం కెమిస్ట్రీతో నడుస్తుంది. సో జీవనశైలి సరిగా లేని వాళ్ళ కెమిస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది కెమిస్ట్రీ చెడిపోతే ఫిజిక్స్ కూడా చెడిపోతుంది కదా లావేకిపోతారు అయితే పిసిఓడి ఉందని ఇవన్నీ మాటలు విని అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు రావచ్చు ఎవరికైనా కూడా మోడర్న్ లైఫ్ స్టైల్ మీకు ఫైవ్ పాయింట్స్ చెప్తాను రోజు ఒక 60 మినిట్స్ స్లో వాక్ చేయండి లేదు మీకు స్విమ్మింగ్ పూల్ ఇష్టమా స్విమ్మింగ్
(14:54) పూల్ లో వాక్ చేయండి స్విమ్మింగ్ చేయొద్దు స్విమ్మింగ్ వల్ల మీకుేం పెద్ద ఎనర్జీ రాదు స్విమ్మింగ్ పూల్ లో నడవండి. [గురకలు] టైం గా నిద్రపోండి ఏదో ఒక టైం సరే మీరు లేట్ గా పని చేస్తారు 10 గంటలకు నిద్రపోవాలంటే ఎవ్రీ డే 10 గంటలకు నిద్రపోతే బాడీ కూడా దానికి అడాప్ట్ అయిపోతుంది తర్వాత ఫోన్ తప్పకుండా చూడాలి కాకపోతే దాని సమయాన్ని కొంచెం ఎందుకంటే ముందు రోజుల్లో లేడీస్ ఎందుకు సన్నగా ఉండేవాళ్ళు ఫోన్ లేదు టీవీ లేదు మిక్సీ లేదు వాషింగ్ మిషన్ లేదు పాపం కష్టమైనా కూడా రోజంతా ఫిజికల్ గా వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయి
(15:26) ఆమెని మళ్లా నువ్వు చేయి చేయండి ఎక్కడ చేస్తది మ్ ఫోనే చూస్తది చాలా మందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా హస్బెండ్ తో కొట్లాడ తగ్గిపోయింది. [నవ్వు] ఎందుకంటే దే ఆర్ బిజీ హి ఇస్ బిజీ అట్లీస్ట్ ఒక విధంగా బెనిఫిట్ అయింది బట్ అల్టిమేట్లీ ఒక కారు నడిస్తేనే అది బాగా పనిచేస్తుంది. సో కాబట్టి మీ ఇంట్లో డిసిప్లిన్ పిసిఓడిని ప్రివెంట్ ఉండి కూడా మీకు ప్రాబ్లం ఉంది ఫస్ట్ యక్టివిటీ చేయాలి.
(15:53) రెండవది ఆహార నియమాలు మనం చెప్తూనే ఉన్నాం ప్రతి వీడియోలో మీరు తినాల్సిందే 8 ఓ క్లాక్ 1 ఓ క్లాక్ 8 ఓ క్లాక్ షిఫ్ట్ సిస్టం ఉంటే దానికి అడ్వైస్ తీసుకోండి మీరు దాన్ని అనుగుణంగా మీ డ్యూటీకి అనుగుణంగా తినండి కానీ ఎర్లియర్ ఇస్ ది బెటర్ వన్ థర్డ్ ఇస్ ది చిన్న డిస్టర్బెన్స్ అయినా మెన్స్ట్రువల్ సైకిల్ లో వెంటనే మీ లేడీ డాక్టర్ కు ఫస్ట్ మీ మదర్ కి చెప్పాలి తర్వాత ఆమె డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలి.
(16:15) డోంట్ నెగ్లెక్ట్ ఎర్లీ స్టేజెస్ సిగ్గుబడి చెప్పకపోవడం అనేది తప్పు మీ శరీరంలో ఏం మార్పులు ఉన్నా కూడా వెంటనే మదర్ తోటి షేర్ చేయాలి అమ్మాయిలు మదర్స్ కూడా ఎప్పుడు అమ్మాయిలని అబ్సర్వ్ చేయాలి వాళ్ళు ఏం చెప్తారో వినాలి తర్వాత అల్ట్రాసౌండ్ చేసుకోవాలి కావాలంటే డాక్టర్ ఆధ్వర్యంలో హార్మోన్స్ చెక్ చేసుకోవాలి తర్వాత అవసరమైతే మందులు డాక్టర్ స్టార్ట్ చేస్తే మీరు డాక్టర్ ని కంటిన్యూగా మీట్ అయ్యి మీ శరీరంలో మార్పులు వచ్చే వరకు ఫాలో చేయాలి.
(16:44) ఇండియాలో ఏందంటే ఎగ్గొడం బాగా అలవాటు ఒక నెల తీసుకుంటారు కొంచెం బాగుండగానే మానేస్తారు. అంటే వ బిలీవ్ ఇన్ ఏ బ్రేక్ డౌన్ మనేజ్మెంట్ నో ప్రివెంటివ్ మనేజ్మెంట్ పిసిఓడి పిసిఓస్ దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోపోతే వెరీ సీరియస్ డిసార్డర్ ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం మనసు సైకలాజికల్ సెటప్ ఇవన్నీ కూడా మారిపోతాయి ఎందుకంటే ఒక నార్మల్ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఈ అమ్మాయిలో తక్కువ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి.
(17:15) అయితే లాస్ట్ టైం ఒకరు క్వశ్చన్ అడిగారు పిసిఓడి ఉంటే పిల్లలు పుట్టరా అని తప్పకుండా పుడతారు. అంటే పీరియడ్స్ వస్తాయి కదా వచ్చినప్పుడు ఓవిలేషన్ అవుతుంది కదా అండకోసం అండం రిలీజ్ అవుతుంది కదా తప్పకుండా పుడతారు చాలా మంది పిసిఓడి ఉన్నవాళ్ళ పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ బాడీలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అందువల్లే మనం వాళ్ళని ట్రీట్ చేయాలి.
(17:37) ఇకపోతే పిసిఓడి ఉంటే పెళ్లి చేసుకోకూడదా అది కూడా తప్పు తప్పకుండా చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ పెళ్లి తర్వాత కూడా కొంచెం హార్మోన్స్ బెటర్ అవుతాయి ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం ఎమోషనల్ అంటే బాగుంటాయి. మ్ వాళ్ళ ఎమోషనల్ గా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది సోషల్ స్టేటస్ వస్తుంది. ఇవన్నీ కూడా మనసుని మైండ్ ని మారుస్తాయి. సో హార్మోన్స్ అనేది మన మైండ్ తోటి రిలేట్ ఉంది.
(18:02) సో ఈ మేటర్ కి వస్తే చాలా మంది లా ఉన్న అమ్మాయిలని పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి పిసిఓడి ఉందేమో లేకపోతే పిల్లలు కారు అని చెప్పేసి సో దీనికి మీరేం చెప్తారు తప్పకుండా ఇది ఒక సోషల్ ప్రాబ్లం అయింది నేను కూడా మా కొడుకుకి చెప్పాను ఒరేయ్ పెళ్లి చేసుకోవాలంటే నడుము పెద్దగా ఉంటే చేసుకోవద్దు అని చెప్పాను కొత్తల్లో అంటే చేసుకోవద్దుఅని చెప్పడం తప్పు కానీ దీని వెనకున్న కారణం చాలా ఎవరైతే అమ్మాయిలు పొట్ట లావుగా ఉందో నడుము చుట్టుకొలతే ఎక్కువ ఉందో వాళ్ళ అమ్మాయిలందరూ పెళ్లి గురించి బాధపడడం కన్నా వాళ్ళ వాళ్ళ జీవితం గురించి బాధపడాలి.
(18:32) మీరు శరీర బరువు తగ్గకపోయినా పర్వాలే ఒక ఇంచ్ మీ నడుము తగ్గింది అంటే మీ హెల్త్ కిలోమీటర్ దగ్గరకి వచ్చినట్టు అందుకనే ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది. హిందీలో కూడా సేయింగ్ ఉంది పత్లీ కమర్ లంబీ ఉమర్ అంటే నడుము చుట్టుకొలత తగ్గే కొద్దీ మీ బరువు 100 కిలోలు ఉండొచ్చు నడుము చుట్టు కొలత తగ్గే కొద్దీ మీరు ఆరోగ్యానికి దగ్గర అవుతారు. ఐడియల్ ఎంత ఉంటది సార్ మన హిప్ కి వేస్ట్ కి మన నడుము మన హిప్ కంటే తక్కువ ఉండాల ఎక్కువ ఉండాల నడుము సన్నగా ఉండాలి కదా హిప్ వెడల్పు అందుకనే వేస్ట్ హిప్ రేషియో అనే ఒక మెజర్మెంట్ ఉంది నార్మల్గా మన బొడ్డు కంటే మన బెల్లిీ బటన్ కంటే 1 ఇంచ్
(19:09) పైన మనం నడుము చుట్టూ కొలత తీసుకొని మన హిప్ లో వైడెస్ట్ పాట హిప్ చూస్తే వాటి యొక్క రేషియో అమ్మాయిల్లో 0.85 కంటే తక్కువ ఉండాలి. సపోజ్ వాటి రేషియో వన్ అంటే ఏమని అర్థం రెండు సమానం అని అర్థం అంటే ఒక బ్యారల్ సైజ్ సో నడుము మన హిప్ కంటే తక్కువ ఉండడం అనేది వెరీ సింపుల్ గైడ్లైన్ మీరు ఒక టేప్ తీసుకొని రెండు నెలలకు ఒకసారి మీ నడుము చుట్టు కొలతని మీ హిప్ చుట్టుకొలతని కొలుచుకోండి మీరు ఇంటర్నెట్ లో కొట్టండి వేస్ట్ టు హిప్ రేషియోడబ్ల్యహ్ఆర్ దాంట్లో మీరు రెండు వాల్యూస్ ఎంటర్ చేస్తే మీకు తెలుస్తుంది.
(19:50) అది ఇంప్రూవ్ అయ్యే కొద్ది మీ ఆరోగ్యము పిసిఓడి హెల్త్ థైరాయిడ్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. సపోజ్ ఒక అమ్మాయి లావుగా ఉంది పెళ్లి కావడం లేదు. అయితే అమ్మాయి ఏం చేయాల పోయి డైరెక్ట్ పోయి జిమ్ లో జరగకూడదు డైటింగ్ ప్రోగ్రాం లో చేయకూడదు. మ్ తర్వాత టెన్షన్ పడి సైకాలజీ ఎక్సెప్ట్ పోకూడదు. తల్లిదండ్రులు అమ్మాయి కూర్చొని మాట్లాడాల తన నియమాలన్నీ ఫస్ట్ అంటే బాడీకి మనం ఏం చెప్పాలి? నేను సరిగ్గా డిసిప్లిన్ గా ఉన్నాను నువ్వు ఫ్యాట్ శరీరంలో చేకూర్చాల్సిన అవసరం లేదు.
(20:16) మనం డబ్బులు ఎప్పుడు దాచి పెట్టుకుంటాం జీతం టైం కి రానప్పుడు మ్ జీతం తగ్గిపోయినప్పుడు బాడీ కూడా అదే చేస్తుంది. మీరు సమయానుకూలంగా ఆహారం వేయడం లేదు సమయానుకూలంగా యాక్టివిటీ లేదు దానికి కావాల్సిన క్రమశిక్షణ వేయకపోతే బాడీ ఏం చేస్తుంది అందుకనే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. పిసిఓడి ని ఒక మెడికల్ సైడ్ లో నేను చెప్పలేదు ఒక సోషల్ యాంగిల్ లో చెప్పాను దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ చిన్న పిల్లలుగా ఆడపిల్లలు ఉన్నప్పుడు సన్నగానే ఉండాలి ఆడపిల్లలు ఎప్పుడు కూడా వయసు పెరిగిన మినార్కల్ ఏజ్న సడన్ సైజ్
(20:50) పెరగకూడదు. మ్ నార్మల్ గా ఒక సంవత్సరానికి ఒక కిలో పెరుగుతాం చిన్నప్పుడు కొంచెం ఎక్కువ పెరుగుతాం. బేబీస్ అయితే డబుల్ అవుతాయి ఒక నెలకి అవును కానీ 18 ఏళ్ళ తర్వాత మన శరీరం యొక్క బరువు సంవత్సరానికి ఒక కిలో 1/2 కిలో అలా పెరుగుతూ ఉంటుంది. 25 ఇయర్స్ తర్వాత పెరగకూడదు. ఇంకా 10 ఏళ్లకి ఒక కిలో పెరుగుతుంది తర్వాత అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది.
(21:11) సో మన శరీరము మన బట్టలు మనకు చెప్తాయి మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా మీ ప్యాంట సైజు మీ బడ్డు నా వీటి సైజు మారుతుందంటే శరీరంలో మార్పులు వస్తున్నట్లే [గొంతు సవరించుకోవడం] సో మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కొలత నడుము చుట్టుకొలత కమర్ హైదతో జిందగీ అర్థమైందా ఓకే బాయ్ థాంక్యూ సార్ [సంగీతం]
No comments:
Post a Comment