Tuesday, June 2, 2026

మూడు కోతుల సందేశం ఆధ్యాత్మికంగా:-

 [6/2, 20:12] +91 92473 43585: మూడు కోతుల సందేశం ఆధ్యాత్మికంగా:-

👉నోరు మూసుకుని  కూర్చుంటే ముని అవుతాడు.
👉 కళ్ళు మూసుకుని కూర్చుంటే యోగి అవుతాడు.
👉 చెవులు మూసుకుని అంతర్ జ్ఞానాన్ని వింటే జ్ఞాని అవుతాడు.
[6/2, 20:12] +91 92473 43585: గురువంటే బరువు.  
టేబుల్ మీద ఉన్న కాగితాలు చెల్లాచెదురు కాకుండా వాటిపై ఉంచబడిన 'బరువు రాయి', గురువు.

శిష్యుని సంస్కారాలు లౌకిక విషయాల పై పోనీయకుండా ఆత్మ వైపుకు ఏకీకృతం చేసే 'బరువు రాయి' గురువు.

No comments:

Post a Comment