Tuesday, June 2, 2026

 


నా వలననే అన్ని పనులు జరుగుతున్నాయి. నేనే గొప్ప నాయకుణ్ణి, నేనే పెద్ద మనిషిని
"నేను లేకపోతే ఈ లోకం నడవదు"
"సమస్యలన్నీ నేనే పరిష్కరించాలి" అనే *అహంకారాన్ని లేదా అతి జాగ్రత్తను వదిలిపెట్టడమే నిజమైన వివేకం.*

              🙏 హరే కృష్ణ 🙏

No comments:

Post a Comment