Wednesday, June 3, 2026

Foreskin Not Pulling Back? Every Man Must Know About! | Dr.Kranthi Kumar Reddy @MedPlusONETV

Foreskin Not Pulling Back? Every Man Must Know About! | Dr.Kranthi Kumar Reddy @MedPlusONETV

Author Name:MedPlus ONE TV

Youtube Channel Url:https://www.youtube.com/@MedPlusONETV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WSTnxNk1flQ



Transcript:
(00:14) పురుషాంగానికి ముందు స్కిన్ వెనక్కి వెళ్ళడం జరగదు. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది? ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం ఎవరిలో అయినా సరే ఈ స్కిన్ ప్రాబ్లం వస్తే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఈ పిల్లలకు వాళ్ళు అలవాటు చేయాల్సింది ఏంటి అనింటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ స్కిన్ వెనక్కి అనుకొని వెనక్కి లాగినప్పుడు వెనక్కే ఉండిపోయి వాపు రావడం అనేది అది ఎమర్జెన్సీ కండిషన్ వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి ఇంత లోన వాసిపోయింది అనుకోండి స్కిన్ దాన్ని పారాఫైమోసిస్ అంటారు.
(00:46) పారాఫైమసిస్ అనేది మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇట్స్ ఆన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అన్నమాట ఎందుకంటే పురుషాంగం వెనక్కి వెళ్ళకపోవడం దానికి ఒక లాక్ ఉండడం అనేది కొద్దివరకు జరుగుతుంది కదా సో అసలు ఆ లాక్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అది ఎప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది మాక్సిమం టైం పీరియడ్ 14 ఇయర్స్ అండి 14 ఇయర్స్ లోపల గనుక ఎరక్షన్స్ వస్తున్న స్కిన్ వెనక రావట్లేదు అనిఅంటే మటికి డెఫినెట్ గా దానికి పురుషాంగం ముందు పగులు లాంటివి ఏర్పడతాయి ఇది డయాబిటి డబటీస్ కు సంకేతమా అంటే కొంతమంది నేను చూశాను నాకు డయాబెటిస్ లేదు కానీ ముందు పగుళ్లు ఉన్నాయి అని చెప్పేసి
(01:22) కూడా కొంతమంది సందేహాలు అడిగారు సెక్షువల్ గా కలిసిన తర్వాత ఎవరికైనా సరే ఆ స్కిన్ పైన చిన్న చిన్న రాషెస్ అనేవి పడతాయి. షుగర్ లేని వాళ్ళకి ఆ మైక్రో అబ్రేషన్స్ అనేవి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైద్దంటే ఆ మైక్రో అబ్రేషన్స్ లో చిన్న పిల్లలు లేదా పిల్లలు మూత్రం చేసేటప్పుడు అది బెలూన్ లాగా ఉబ్బి ఎక్కువ పవర్ యూస్ చేయాల్సి వస్తది మూత్రం పాస్ చేయడానికి ఈ క్రమంలో కిడ్నీల మీద ఏమైనా ప్రభావం ఉంటదా బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావాల్సింది ఎంతో కొంత కిడ్నీలోకి రిఫ్లెక్స్ అంటారు.
(01:51) ఆ రిఫ్లెక్స్ లాంటిది రావడానికి కూడా అవకాశం ఉంది. దాని వల్ల కొన్నిసార్లు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ప్లస్ ఈ స్కిన్ దగ్గరే డైపర్ లో యూరిన్ పోసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావంటే ఓకే రావడానికి కూడా ఛాన్స్ ఉంటది. కానీ ఆ డైపర్ వేయడం వల్ల ఏమైద్ది అనింటే కనీసం భర్తకు ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్ భార్యకు వెళ్ళడం జరుగుతుందా ఫిమేల్స్ కి సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఓన్లీ సోర్స్ వాళ్ళ పార్ట్నర్నండి మేల్స్ కి గనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేపించుకోకుండా ఫీమేల్స్ లో
(02:23) సెక్షువల్ గా కలిస్తే ఈ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల సంతాన సమస్యలు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉంది. సో పిల్లలు పుట్టడానికి మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తది. అండ్ సెకండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బలంగా వినకన్నప్పుడు నొప్పి అనేది కూడా రావడం జరుగుతుంది.
(02:44) దాన్ని మనం ఫ్రెండ్లమ అంటాం కదా అది ఎప్పుడు సమస్యను ఉత్పత్తి చేస్తుంది. ఈ షార్ట్ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే సెక్సువల్ సమస్యలు ఏంటి అనింటే సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి ఇప్పుడు బాడీ కలర్ ఒకటి ఉంటుంది పురుషాంగం టిప్పు మీద ఉన్న చర్మం ఇంకో కలర్ లోకి మారి దీనికి గల కారణాలు ఏంటి బిఎక్స్ఓ ప్రాబ్లం ఉంది ఆ యురెత్రా గనుక స్ట్రిక్చర్ వచ్చేస్తే ఒకసారి బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత యూరిన్ పోసుకోవాలంటే 10 నిమిషాల నుంచి పావు గంట టైం పట్టిద్ది.
(03:11) ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ యూరిన్ పోసుకోవాలంటే గట్టి ఈ ఫోర్ స్కిన్ వల్ల మనకు అంటే సెక్షువల్ గా కూడా ఏమన్నా సమస్యలు వస్తాయా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండదు ఎరక్షన్ నార్మల్ గానే వచ్చిద్ది. ఎప్పుడైతే పెన్ని ఇన్సైట్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావ్ మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేటుకే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు.
(03:45) మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. అయితే మాకు ఈ మధ్య చాలా ప్రశ్నలు అదే రకంగా కామెంట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆం్రాలజీ రిలేటెడ్ గా సందేహాలు జనాల్లో చాలా ఉన్నాయి. వీటిని నివృత్తి చేయడానికి మనకు జయ ఆండ్రోలజీ ఫౌండర్ ప్రముఖ ఆండ్రోలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు.
(04:10) మనకు సాధారణంగా ఈ ఆండ్రాలజీలో కీలక టాపిక్స్ అయిన ఫైమోసిస్ కావచ్చు లేదా ప్రిమెచూర్ ఎజాక్లేషన్ కావచ్చు లేదా అంగస్తమన కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు పెర్మకౌంట్ తక్కువగా ఉండడం కావచ్చు, పురుషాంగం వంకరగా ఉండడం కావచ్చు ఇలా వివిధ అంశాల మీద లోతైన విశ్లేషణ అందించడానికి ఈ స్పెషల్ సిరీస్ ను మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి వాటికి కూడా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం.
(04:39) ముందుగా మనము ఈ ఫైమోసిస్ గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్స్ ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెంచడానికి ముఖ్యంగా అంటే ఇది ఇప్పటికీ కొంచం చాలా టాబు లాగా ఉంటది. చాలా మంది సమస్య రాగానే గైనకాలజీ దగ్గరికి పోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు 50% మంది జనాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు.
(04:59) ఓకే అంటే వీటి మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పి భావిద్దాం. ముఖ్యంగా మనం ఫైమసిస్ గురించి మాట్లాడదాం. పురుషాంగానికి ముందు స్కిన్ వెనక్కి వెళ్ళడం జరగదు సాధారణంగా ఏ ఏజ్లో జరుగుతుంది ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది సో దీన్ని ఏమంటాము దీనికి గల కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ గా ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ని ఫైమోసిస్ అంటారండి.
(05:24) ఈ ఫైమోసిస్ అనేది ఏ ఏజ్ లో అయినా సరే రావచ్చు జనరల్ గా బై బర్త్ే కొంతమందికి స్కిన్ చాల ఎక్కువగా ఉండి ఆ స్కిన్ కి ఉన్న ఓపెనింగ్ ఆ పైనఉన్న ఫోర్ స్కిన్ కి ఉన్న ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటదిన్నమాట. సో అది బై బర్త్ అయినా రావచ్చు. అండ్ కొంతమందికి ఏమైద్దంటే విత్ ఏజ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానివ్వండి లేకపోతే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే కొన్నిసార్లు బిఎక్స్ఓ అంటారు కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా స్కిన్ టైట్ అయిపోయిద్ది.
(05:50) సో ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ అనేది ఏ ఏజ్ లో వాళ్ళకైనా సరే రావడానికి అవకాశం ఉంటది. సో ఏ ఏజ్ లో వాళ్ళకి ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయినా దాన్ని ఫస్ట్ ఫైమోసిస్ జనరల్ గా ఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం 20 ఇయర్స్ ఏజ్ లోపల గనుక ఈ ప్రాబ్లం గనుక ఉన్నట్లు స్టార్ట్ అయినట్లయితే ఎక్కువ మందికి అది బై బర్త్ వచ్చినట్లు అన్నమాట.
(06:11) ఎందుకంటే వాళ్ళ పుట్టుకుతోనే ఆ స్కిన్ టైట్ గా ఉండి ఓపెనింగ్ చిన్నగా ఉన్నట్లు. 20 ఇయర్స్ ఏజ్ తర్వాత అంటే వాళ్ళకి 20 25 ఇయర్స్ ఏజ్ దాకా స్కిన్ ఫ్రీ గానే వెనక్కి వెళ్తాం తర్వాత తర్వాత టైట్ అయిపోతుంది అనుకోండి ఐదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే డయాబెటిస్ షుగర్ వల్ల కానివ్వండి లేకపోతే కొన్నిసార్లు ఈ స్కిన్ దగ్గర ఆటో ఇమ్యూన్ డిసీస్బఎక్స్ఓ అంటారు దాన్నే లైకన్ స్క్లరోసిస్ అని కూడా అంటారు.
(06:31) ఈ కండిషన్స్ వల్ల స్కిన్ వెనక్కి వెళ్ళదున్నమాట. సో ఎవరిలో అయినా సరే ఈ స్కిన్ ప్రాబ్లం వస్తే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసేషన్ చేపించుకోవడం ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల చానా రకాలైన సెక్షువల్ సమస్యలు సంతాన సమస్యలు వస్తాయి. ఇది చూడటానికో చెప్పుకోవడానికో చాలా చిన్న ప్రాబ్లం గానే ఉన్నా దీనిని చాలా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు కానీ చాలా మంది ఏంటంటే దీన్ని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. అంటే సిగ్గు అన్నమాట.
(06:56) మీరు ఇందాక చెప్పారు కదా ఒక సోషల్ టెబో లాగా ఉంటది అని చెప్పేసిఅని నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది వాళ్ళ స్కిన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుసు. ఇంట్లో వాళ్ళని తీసుకొని రారు అంటే వాళ్ళు కనీసం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారు అన్నమాట వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి చూపించుకుంటారు సరే నీకు ఈ స్కిన్ ప్రాబ్లం్ ఉంది కదా దీనికి ట్రీట్మెంట్ చేయాలి మీ పేరెంట్స్ కి చెప్పు అంటే పేరెంట్స్ కి వద్దండి నాకు మీరు చేసేయండి అంటే 17 18 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళు కూడా పేరెంట్స్ కి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. సో అసలు ఈ స్కిన్
(07:21) ప్రాబ్లం్ ని ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఎవరు అనింటే పేరెంట్స్ నోటీస్ చేయాలి. వాళ్ళకి పిల్లలకి 10 15 ఇయర్స్ ఏజ్ లోపల స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్తుందా ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోతుంటే ఎందుకు వెళ్ళట్లేదు అనేది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి పిల్లలకి వాళ్ళు అలవాటు చేయాల్సింది ఏంటి అనింటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఆ స్కిన్ వెనక్కి కనుకొని క్లీన్ చేసుకోవడం స్నానం చేసేటప్పుడు అనేది అలవాటు చేయాలి.
(07:44) చాలా మందికి ఆల్మోస్ట్ 25 30 ఇయర్స్ ఏజ్ దాకా కూడా వాళ్ళ లైఫ్ లో ఒక్కసారి కూడా స్కిన్ వెనక్కి అనుకొని క్లీన్ చేసుకొని పేషెంట్స్ ని కూడా చూశను నేను అంటే వాళ్ళక అది వాళ్ళ పేరెంట్స్ కి ఉన్న ఇగ్నోరెన్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళకి అవేర్నెస్ లేకపో లేకపోవడం అండ్ మనకున్న సమాజంలో దీని గురించి మాట్లాడుకోవడమే తప్పు అసల ఇట్లాంటి సెక్షువల్ ఇష్యూస్ గాని కానివ్వండి వీటి గురించి అసల అవేర్నెస్ గా స్కూల్ లో నుంచి చెప్పరు మాట్లాడుకోవడమే తప్పు లాంటి కండిషన్స్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
(08:08) సాధారణంగా పురుషాంగం ఆ చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రం చేసుకోవడం అవసరం అని చెప్పేసి అంటున్నారు కదా అంటే అది ఏ వయసు నుంచి మొదలు కావాలి అలా చేయకపోవడం వల్ల ఆ స్కిన్ వెనకాల తెల్లగా ద్రవం అనేది పేరుకపోతది కదా ఇది ఏమన్నా సమస్యగా మారే అవకాశం ఉందా స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది డెఫినెట్ గా త్రీ ఫోర్ ఇయర్స్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచి అన్నా పిల్లలకు అలవాటు చేయాలండి అది ఎందుకనింటే ఆ స్కిన్ గనుక వెనక్కి అనుకోకుండా క్లీన్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు చెప్పినట్టు లోపల తెల్లటి లేయర్ లాగా ఫామ్ అయిది కదా దాన్ని
(08:39) స్మెగ్మా అంటారు. ఈ స్మెగ్మా అంటే ఏంటంటే మనకి ముక్కు మీద ఇట్లా గట్టిగా నొక్కుతుంటే ఒక వైట్ క్రీమ్ లాగా ఒక లిక్విడ్ లాగా వస్తది కదా ఆయిల్స్ అన్నమాట ఆ స్కిన్ లోపల కూడా ఈ ఆయిల్స్ సెక్రేట్ అయ్యి అది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేక ఆ స్మెగ్మా లాగా వైట్ లేయర్ లాగా ఫామ్ అయిద్ది. ఆ వైట్ లేయర్ లాగా ఉండేది ఏంటి అనింటే ఈ క్రీమీ ఆయిల్స్ ప్లస్ డెడ్ సెల్స్ అన్నమాట.
(09:01) అది ఆ వైట్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఎడ్హేషన్స్ వచ్చేస్తాయి. స్కిన్ కినను ఆ కింద ఉన్న గ్లాండ్స్ కి ఆ రెండిటి మధ్య అడిహేషన్స్ అంటే టైట్ బ్యాండ్ లాగా ఫామ్ అయిపోయిద్ది అన్నమాట. సో ఈ స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది అట్లీస్ట్ మరీ పుట్టినప్పటి నుంచి కాకపోయినా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచి అయినా సరే పిల్లలకి అలవాటు చేయాలి.
(09:21) సో చిన్నప్పుడు ఒకేసారి ఫోర్స్ ఫుల్ గా పుల్ చేస్తుంటే కచ్చితంగా పెయిన్ ఉంటది పిల్లలకి సో దానికి ఏంటంటే నమ్మింగ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి లాక్స్ అని ఒక లోకల్ అనస్టిక్ అనస్తీషా ఆయింట్మెంట్స్ జైలోకన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. జస్ట్ ఆయింట్మెంట్ కొంచెం అప్లై చేసి డైలీ స్లోగా కొంచెం కొంచెం వెనక్కి పుల్ చేస్తా ఉన్నారు అనుకోండి స్కిన్ టూ టైమ్స్ కొంత పెయిన్ ఉన్నా బట్ ఈ నమ్మింగ్ ఆయింట్మెంట్ లాక్స్ ఆ జైలు పైన ఆయింట్మెంట్ ఉండదు కాబట్టి పెయిన్ ఏమీ ఉండదు పిల్లలకి ఒక వన్ వీక్ 10 డేస్ లో స్కిన్ ఫ్రీగా కంప్లీట్ గా వెనక్కి వచ్చేస్తది.
(09:45) సో డైలీ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే మీరు చెప్పిన ఆ వైట్ లేయర్ లాంటి స్మగ్మా అనేది ఫామ్ అవ్వదు. ఆ స్మగ్మా ఫామ్ అయితే ఏమైద్ది అని అంటే కొన్నిసార్లు ఆ స్మగ్మా అనేది ఇన్ఫెక్ట్ అయిద్ది. అండ్ స్కిన్ గనుక వెనక్కి పుల్ చేసుకోవట్లేదు అనుకోండి పిల్లలు కొంతమందికి ఆ స్కిన్ బాగా టైట్ గా ఉండి ఆ యూరిన్ లోపల వన్ ఆర్ టూ డ్రాప్స్ అంతే మిగిలిపోయిది.
(10:04) ఈ స్కిన్ ఓపెనింగ్ కిను పెన్నిస్ యురత్ర ఓపెనింగ్ కి మధ్యలోనే వన్ ఆర్ టూ డ్రాప్స్ యూరిన్ మిగిలిపోయి ఎప్పుడు వెట్ గా ఉండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట చాలా మంది పిల్లల్లో అండ్ వాళ్ళకి ఈ యూరిన్ పోసుకున్న తర్వాత ఈ స్కిన్ కూడా ఇట్లా బెలూన్ లాగా ఉబ్బిది బెలూనింగ్ ఆఫ్ ఫోర్ స్కిన్ అంటారు ప్రిఫ్యూజ అది సో దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి మరీ అందరిలోనూ కాదులే కానీ కొంతమందిలో ఈ స్కిన్ టైట్ గా ఉండటం వల్ల పిల్లల్లో యూరిన్ బ్యాక్ ప్రెజర్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటది. సో వీటన్నిటినిీ అవాయిడ్ చేయాలంటే
(10:30) అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి పిల్లలకి ఆ స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది పేరెంట్స్ స్టార్ట్ చేయాలి అండ్ స్టార్ట్ చేసి వాళ్ళకి అలవాటులాగా చేయాలన్నమాట అది అది ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రాక్టీస్ సో డాక్టర్ గారు అంటే మనము ఒక్కోసారి వెనక్కి లాగినప్పుడు వెనక్కే ఉండిపోయి వాపు రావడం అనేది అది ఎమర్జెన్సీ కండిషన్ సో అట్లా ఎందుకు జరుగుతుంది అంటే అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళలో కొంతమందిలో ఈ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదు కానీ సెక్స్ చేసిన నప్పుడు ఏమైది అంటే ఆ స్కిన్ ఈ
(11:00) ఫోర్స్ ఫుల్ గా సెక్స్ చేస్తున్నప్పుడు నార్మల్ గా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు స్కిన్ టైట్ గా ఉందనుకోండి వెనక్కి ఫోర్స్ ఫుల్ గా పుల్ చేసుకుంటే పెయిన్ వచ్చిద్ది కాబట్టి జస్ట్ ఈ స్లో మూమెంట్ తోనే మాస్టర్బేషన్ చేసుకుంటారు అప్పుడు స్కిన్ కంప్లీట్ గా వెనక్కి వెళ్ళదు. లేదా కండమ్ పెట్టుకొని సెక్స్ చేశారనుకోండి ఈ స్కిన్ వెనక్కి వెళ్ళకుండా జస్ట్ ఆ కండోమ్ అనేది ఆపేసిద్ది కాబట్టి అప్పుడు కూడా ఇబ్బంది ఏమి రాదు.
(11:21) కానీ ఎవరైతే కండోమ్ లేకుండా ఈ ఫైమోసిస్ అంటే స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే కండిషన్ ఉంటదో వాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఏమైద్ది అంటే స్కిన్ మూమెంట్ వాళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి ఫోర్స్ ఫుల్ గా వెనక్కి వెళ్లి ఇట్లా ఒక బ్యాండ్ లాగా పట్టేస్తది అన్నమాట దాన్ని పారాఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటేనేమో స్కిన్ ఓపెనింగ్ చిన్నగా ఉండి వెనక్కి వెళ్ళకపోతే ఫైమోసిస్ అంటారు.
(11:40) ఆ స్కిన్ే టైట్ గా వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి ఇంతలా వాసిపోయింది అనుకోండి స్కిన్ దాన్ని పారాఫైమోసిస్ అంటారు. పారాఫైమోసిస్ అనేది మీరు చెప్పినట్లు కచ్చితంగా ఇట్స్ ఆన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అన్నమాట. ఎందుకంటే ఆ స్కిన్ మళ్ళీ ఇమ్మీడియట్ గా ఒకఫైవ్ టుసిక్స్ అవర్స్ లో మళ్ళీ ముందుకు అనేసేయాలి. అంతే వెనక్కి ఉందిపోయింది అనుకోండి బ్యాండ్ లాగా ఆ స్కిన్ వాపు వచ్చేసి ఈ ముందు పార్ట్ కి ఎంతో కొంత బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిద్ది.
(12:04) ప్లస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పారాఫైమోసిస్ అనేది ఖచ్చితంగా ఎమర్జెన్సీ కండిషన్ పారాఫైమోసిస్ అనేది జనరల్ గా ఎవరిలో ఉంటది అనింటే సెక్షువల్ గా ఫస్ట్ టైం కలిసేటప్పుడు వాళ్ళకి తెలియదున్నమాట స్కిన్ వెనక్కి వెళ్ళదు అని ఫైమోసిస్ ఉంటది ఫస్ట్ టైం సెక్స్ లో కలిసినప్పుడు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఆ స్కిన్ అనేది ఫోర్స్ ఫుల్ గా వెనక్కి వెళ్ళిపోయి బ్యాండ్ లాగా పట్టేస్తది.
(12:22) ఫస్ట్ టైం ఏమనుకుంటారు అంటే వెనకమాలు ఉంది కదా మళ్ళీ నార్మల్ గా అదే ముందుకు వచ్చేసిది అనుకుంటారు. కానీ రాదు ఆ స్కిన్ ఇట్లా బ్యాండ్ లాగా పట్టేసి అంతే ఉండిపోయి వాపు వచ్చేస్తది ఒక టూ త్రీ అవర్స్ లో సో అది మెడికల్ ఎమర్జెన్సీ సో ఇది కంపల్సరీగా ఇమ్మీడియట్ గా ట్రీట్ చేయాలి అండ్ దానికి పారాఫైమోసిస్ ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ కూడా సర్కంసేషన్ చేపించుకోవడమే పురుషాంగం చర్మాన్ని వెనక్కి లాగి శుభ్రం చేసుకునే క్రమంలో అసలు కొందరికి పురుషాంగం వెనక్కి వెళ్ళకపోవడం దానికి ఒక లాక్ ఉండడం అనేది కొద్దివరకు జరుగుతుంది కదా సో అసలు ఆ లాక్
(12:49) ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అది ఎప్పుడు చిరిగిపోయే అవకాశం ఉంటుంది అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉంటుంది అది అది ఎప్పుడు ఎప్పుడు సహజంగా వెళ్ళిపోతుంది. జనరల్ గా ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా పిల్లలకి 10 టు 12 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి టెస్టోస్టరాన్ హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల ఇరక్షన్స్ వస్తాయండి.
(13:09) ఎరక్షన్స్ రావడం వల్ల స్లోగా స్కిన్ అనేది లూస్ అయిపోయి ఫ్రీగా వెనక్కి రావడం అనేది జరిగిద్ది. అది అంటే 10 టు 12 ఇయర్స్ దాకా ఎవరికైనా సరే స్కిన్ టైట్ గానే ఉంటది. వన్స్ ఆ ఎరక్షన్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత నుంచే స్కిన్ అనేది ఎరక్షన్స్ వల్ల ఓపెనింగ్ అనేది పెద్దగా అయి ఫ్రీగా వెనక్కి రావడం అనేది స్టార్ట్ అయిద్ది.
(13:26) సో 10 టు 12 ఇయర్స్ లోపల దాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ే ఫోర్స్ ఫుల్ గా డైలీ స్లోగా వెనక్కాని క్లీన్ చేయాలి. 10 టు 12 ఇయర్స్ తర్వాత ఎవరిలో అయితే ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది కొంత టైట్ గానే ఉన్నా ఎరక్షన్స్ ఫోర్స్ ఫుల్ గా ఎరక్షన్స్ రావడం వల్ల ఓపెనింగ్ అనేది ఫ్రీ అయిపోయిద్ది అన్నమాట. 10 టు 12 ఇయర్స్ తర్వాత కూడా స్కిన్ ఎరక్షన్స్ వస్తున్న వెనక్క రావట్లేదు అనింటే అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దానికి సర్కంసిషన్ ప్రొసీజర్ అనేది చేపించుకోవాలి.
(13:52) మాక్సిమం టైం పీరియడ్ 14 ఇయర్స్ అండి 14 ఇయర్స్ లోపల గనక ఎరక్షన్స్ వస్తున్న స్కిన్ గనక రావట్లేదు అనింటే మట్టికి డెఫినెట్ గా దానికి సర్కంసేషన్ చేపించుకోవాలి. ఇప్పుడు సర్కమస్టాన్సెస్ చేసుకుంటే ఫైమోసిస్ సమస్యను మనం శాస్త్రంగా దూరం చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఆ అవకాశం ఉండదు. పురుషాంగం ముందు పగుళ్లు లాంటివి ఏర్పడతాయి.
(14:12) ఇది డయాబెటిస్ కు సంకేతమా అంటే కొంతమంది నేను చూసాను నాకు డయాబెటిస్ లేదు కానీ ముందు పగుళ్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది సందేహాలు అడిగారు సో దీని గురించి చూడండి చాలా మందిలో షుగర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కనపడే సింటమ్ ఏంటి అనింటే మీరు చెప్పినట్లు ఆ ఫోర్ స్కిన్ మీద పగుళ్లు లాగా క్రాక్స్ లేదా ఫిషర్స్ అంటారు. ఆ ఫోర్ స్కిన్ మీద వచ్చే ఆ క్రాక్సే చాలా మందిలో డయాబెటిస్ వాళ్ళకి వచ్చింది షుగర్ ప్రాబ్లం వచ్చింది అనేది తెలియడానికి ఫస్ట్ ఇండికేషన్ అన్నమాట.
(14:37) ఈ ఫోర్ స్కిన్ పైన ఈ క్రాక్స్ లాగా కానివ్వండి లేకపోతే ఫిజర్స్ లాగా పగుళ్లులాగా రావడానికి కారణము డయాబెటిస్ దేనికి అనింటే సెక్షువల్ గా కలిసిన తర్వాత ఎవరికైనా సరే ఆ స్కిన్ పైన చిన్న చిన్న రాషెస్ అనేవి పడతాయి. అది షుగర్ ఉన్న వాళ్ళకైనా పడిద్ది రాషెస్ షుగర్ లేని వాళ్ళకైనా రాషెస్ లాంటివి చిన్న చిన్నవి వస్తాయి. మైక్రో అబ్రేషన్స్ అంటారు.
(14:55) ఈ సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ వల్ల ఆ మైక్రో అబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. షుగర్ లేని వాళ్ళకి ఆ మైక్రో అబ్రేషన్స్ అనేవి అన్నోటీస్డ్ గా హీల్ అయిపోయిద్ది వన్ డేలో కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైద్దంటే ఆ మైక్రో అబ్రేషన్స్ లో ఈ బ్లడ్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియా గ్రో అయిపోయిది.
(15:11) బ్యాక్టీరియా గ్రో అయిపోయి ఆ ఫిజర్ అనేది ఆ క్రాక్స్ అనేవి చాలా పెద్దగా అయిపోయి స్కిన్ కూడా థిక్ గా అయిపోయి ఇన్ఫెక్షన్ వస్తది అన్నమాట. సో మీరు చెప్పినట్లు ఖచ్చితంగా చాలా మందిలో 35 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాత డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో చాలా మందిలో ఈ ఫోర్ స్కిన్ మీద క్రాక్స్ లాగానో లేకపోతే పగలులాగా వచ్చి షుగర్ వచ్చింది అనేది ఫస్ట్ టైం తెలుసుకుంటా ఉంటారు.
(15:30) సో ఈ షుగర్ అనేది కూడా ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ క్రాక్స్ రావడానికి ఒక మెయిన్ ప్రాబ్లమ విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం అందించడానికి మనం మెట్ ప్లస్ వన్ టీవీ ని ఏర్పాటు చేశం. అనత కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు అదే రకంగా 7 కోట్ల వ్యూస్ ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు.
(15:51) మీకు తెలుసు మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(16:09) అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్మెట్ ప్లస్ వన్ టీవీ. సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం ఈ ఫోర్ స్కిన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొక సమస్య యాక్చువల్ గా ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు లేదా పిల్లలు మూత్రం చేసేటప్పుడు అది బెలూన్ లాగా ఉబ్బి సో ఎక్కువ పవర్ యూస్ చేయాల్సి వస్తది మూత్రం పాస్ చేయడానికి ఈ క్రమంలో కిడ్నీల మీద ఏమనా ప్రభావం ఉంటదా బెలూన్ లాగా ముందు చర్మము ఉబ్బినప్పుడు మనం అసలు ఎందుకు
(16:39) జరుగుతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పిల్లల్లో చాలా మందిలో ఈ స్కిన్ టైట్ గా ఉన్నప్పుడు అసలు ఎంత చిన్న హోల్ ఉంటది అంటే ఆ స్కిన్ ఓపెనింగ్ పిన్ హోల్ మియేటర్స్ అంటాము ఒక చిన్న సూదికి ఎంత ఓపెనింగ్ అయితే ఉంటదో అంత చిన్న హోల్ ఉంటదిన్నమాట. వాళ్ళకి ఏమైతుందంటే యూరిన్ పోసుకున్నప్పుడు ఆ యూరిన్ యురెత్రల్ ఓపెనింగ్ నుంచి యూరిన్ ఫ్రీ గానే వస్తది.
(17:00) కానీ స్కిన్ ఓపెనింగ్ నుంచి బయటికి రాకుండా ఈ ప్రెప్యూజ్ అనేది బెలూనింగ్ ఆఫ్ ప్రెప్స్ అంటారు. ఈ స్కిన్ అనేది ఆ లోపల యూరిన్ ఉండిపోయి బెలూన్ లాగా అయిపోయిద్ది అన్నమాట ఫోర్ స్కిన్. ఈ బెలూన్ లాగా ఫోర్ స్కిన్ అవ్వటం వల్ల కొన్నిసార్లు ఏమైద్ది అని అంటే ఆ యూరట్రల్ ఓపెనింగ్ కూడా స్లోగా చిన్నగా అయిపోయిద్ది. సో దానివల్ల వాళ్ళు యూరిన్ పోయాలి అంటే ఎక్కువ అబ్డామిన్ ప్రెజర్ పెట్టాల్సి వచ్చిద్ది.
(17:19) ఎక్కువ అబ్డామిన్ ప్రెజర్ పెట్టినప్పుడు ఏమైద్ది అంటే కచ్చితంగా ఆ యూరిన్ ఎంతో కొంత బ్యాక్ ఫ్లో వస్తది. బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి రావాల్సింది ఎంతో కొంత కిడ్నీలోకి రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ లాంటిది రావడానికి కూడా అవకాశం ఉంది దానివల్ల కొన్నిసార్లు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.
(17:38) ప్లస్ ఈ స్కిన్ దగ్గరే ఈ యూరిన్ మిగిలిపోవడం వల్ల ఒక వన్ హవర్ టూ హవర్స్ అంటే వాళ్ళ యూరిన్ పోసుకున్న తర్వాత ఈ స్కిన్ లోపల ఉండిపోయిన యూరిన్ ఇంకొక వన్ అవర్ దాకా కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా డ్రాప్స్ లాగా వస్తా ఉంటాయి అన్నమాట. సో యూరిన్ ఎక్కువసేపు అక్కడ ఉండిపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా చాలా డేంజర్ అండి.
(17:57) ఈ చిన్న పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఈ ఫోర్ స్కిన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ గనుక పిల్లల్లో వచ్చినట్లయితే వాళ్ళకు ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చెప్పలేరు వాళ్ళు. యూరినరీ ప్రాబ్లం్ వస్తుంది అనో లేకపోతే మంట వస్తుందనో పాస్ పోసుకుంటే చెప్పలేరు. అండ్ సెకండ్ ఇంకో ప్రాబ్లం్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో పాత రోజుల్లో లాగా యూరిన్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్ళైనా డబ్బులు లేనోళ్ళ ఎవ్వరైనా సరే పిల్లలకి డైపర్స్ వేస్తున్నారు.
(18:20) వాళ్ళ డైపర్ లోనే యూరిన్ పోసుకుంటున్నారు. సరే డైపర్ లో యూరిన్ పోసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావా అంటే ఓకే రావడానికి కూడా ఛాన్స్ ఉంటది. కానీ ఆ డైపర్ వేయడం వల్ల ఏమైద్ది అనింటే కనీసం ఈ బెలూన్ లాగా ఉబ్బుతుంది అనేది కూడా తెలియట్లేదు కదా పేరెంట్స్ కి ఒక 15 20 ఇయర్స్ బ్యాక్ పిల్లల్ని చిన్న పిల్లని అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళకి జస్ట్ వేస్తే షర్ట్ ఒకటి వేసి కింద ఫ్రీగా వదిలేసేవాళ్ళు యూరిన్ పోసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసేది పేరెంట్స్ కి అక్కడ బెలూన్ లాగా ఉబ్బుతుంది కొంచెం సేపు ఏంటి అనేది తెలిసేది ఇప్పుడు చూడటానికి కూడా ఛాన్స్
(18:47) లేదు అవును అదిఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ ఒక 15 20 ఇయర్స్ బ్యాక్ ఈ డైపర్స్ అనేది లేనప్పుడు పిల్లలు యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదనా వచ్చిందనుకోండి తీపకి వాళ్ళకి తెలియకుండానే పాపం చేత్తో పెన్నిస్ దగ్గర ఇట్లా పాస్ పోసుకున్నప్పుడు నలుపుకుంటా ఉంటారు. లేదంటే కరెక్ట్ యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏడుస్తా ఉంటారు.
(19:06) ఇప్పుడు డేపర్ వేయడం వల్ల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఆ ఏడుస్తున్నప్పుడు యూరిన్ వల్ల మంట వస్తుందో తెలియదు. లేదంటే వాళ్ళు చేత్తో దాన్ని ఎట్లా నలుపుతున్నారు నోటీస్ చేయలేరు కదా డైపర్ ఉంటుంది. సో ఈ డైపర్స్ వల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ రావడానికి వీటన్నిటికి కూడా ఛాన్స్ ఉంటదండి. మీరు చెప్పినట్లు ఆ బెలూన్ లాగా రావడానికి ఈ పిన్ హోల్ మియటస్ అనేది ఒక మెయిన్ రీజన్ డైపర్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది సరే దాన్ని అవాయిడ్ చేసి నార్మల్ గా ఫ్రీగా వదిలేసే పరిస్థితి లాగా ఇప్పుడు లేదులే కానీ బట్ వన్స్ ఇన్ ఏ వైల్ పేరెంట్స్ అబ్సర్వ్ చేయాలి వాళ్ళ పిల్లలకి
(19:33) ఆ స్కిన్ ఓపెనింగ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా అబ్సర్వ్ చేయాలి వాళ్ళు పేరెంట్స్ కి అంటే మనం ఫోర్ స్కిన్ అధికంగా అవ్వడము లేదా ఇంటర్కోర్స్ లో పాల్గొనడము జరిగినప్పుడు భర్తకు ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్ భార్యకు వెళ్ళడం జరుగుతుందా ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు మనం క్యూమన్ పాప్లమా వైరస్ అంటున్నాం హచ్పి వైరస్ అంటున్నాం సో ఇది ఏమన్నా సోకి సర్వైవల్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉందా సో దీని గురించి ఎప్పుడైనా సరే మగవాళ్ళకి ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు.
(20:03) బెలనైటిస్ అంటే ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్ కింద ఉన్న హెడ్ తో పాటు స్కిన్ కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే బెలనోపోస్తైటిస్ అంటారు. సరే మోర్ ఆర్ లెస్ రెండు కామన్ టర్మ్స్ బెలనైటిస్ గానిీ బెలనోపోస్తైటిస్ గాని ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో గనుక ఫీమేల్ తో కలిస్తే సెక్షువల్ గా వాళ్ళ పార్ట్నర్ కో వైఫ్ కో గర్ల్ ఫ్రెండ్ కో కచ్చితంగా వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటదండి.
(20:29) కామన్ గా నేను పేషెంట్స్ నాకు ఓపీ లో వచ్చినప్పుడు నేను వాళ్ళని కామన్ గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అనింటే వీళ్ళకి ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు సెక్షువల్ గా కలిసిన తర్వాత మీ పార్ట్నర్ వన్ ఆర్ టూ డేస్ పాటు యూరిన్ లో బర్నింగ్ లాగా లేకోతే యూరిన్ ఎక్కువ వస్తున్నట్లు యూరిన్ పోసుకున్న తర్వాత వాళ్ళకి యూరిన్ మిగిలిపోయినట్లు లేకపోతే వైట్ డిస్చార్జ్ ఎక్కువ వస్తున్నట్లు మీ పార్ట్నర్ ఏమైనా చెబుతున్నారా అని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతా పేషెంట్స్ ని ఎవరిలో అయితే ఈ ఫోర్స్ కి ఇన్ఫెక్షన్ ఉంటదో అది అది దేనికి అడుగుతాను అనింటే వీళ్ళ నుంచి
(20:54) ఇప్పుడు నేను చెప్పిన ఈ సింటమ్స్ ఫీమేల్స్ కి సెక్షుల్ గా కలిసిన తర్వాత యూరిన్ ఎక్కువ వస్తున్నా యూరిన్ పోసుకుంటున్నప్పుడు మంటలాగా వస్తున్న యూరిన్ పోసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ వెళ్ళాలి అని మిగిలిపోయినట్టునే సెన్సేషన్ వచ్చిన వైట్ డిస్చార్జ్ వచ్చిన దాని అర్థం ఏంటి అంటే ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వచ్చింది అని అర్థం.
(21:10) అది క్లియర్ కట్ ఇండికేషన్ ఫీమేల్స్ కి సెక్షువల్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళ పార్ట్నర్ నుంచి అనేది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేపించుకోకుండా సెక్షువల్ గా కలిశారు అంటే ఫీమేల్స్ కి ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్ గా జరిగిద్ది. అండ్ మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్ మెలనైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుందాము.
(21:30) కానీ వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఓన్లీ ఆ స్కిన్ దగ్గరే ఉంటది. యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా జనరల్ గా మారదు మగవాళ్ళకి చాలా రేర్ ఎందుకనింటే యూరినరీ ట్యూబ్ మగవాళ్ళలో ఆల్మోస్ట్ 18 ట 20 cm ఉంటది. అంటే బ్యాక్టీరియా ఇక్కడ ఉన్న వెనక్కి ట్రావెల్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారాలండి 20 cm వెనక్కి ట్రావెల్ చేయాలి బ్యాక్టీరియా సో అంత బ్యాక్టీరియా వెళ్ళలేదు వెనక్కి కానీ ఫీమేల్స్ కి యురేత్ర అనేది బ్లాడర్ దగ్గరికి 4 cm ఉంటది.
(21:56) సో వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అది ఈజీగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిది. యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిది ఫీమేల్స్ లో మగవాళ్ళలో టిప్పు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది అది ఓన్లీ టిప్ దగ్గరే ఉంటది కానీ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారదు. సో ఈ ఫీమేల్స్ లో యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఫోర్ స్కిన్ే ఎక్కువ శాతం మెయిన్ రీజన్.
(22:10) సో అట్లీస్ట్ వాళ్ళ పార్ట్నర్ కోసమైనా సరే మగవాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్ళు దానికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది చేపించుకోవాలి. సో డాక్టర్ గారు అంటే కొంతమందికి ఫోర్ కి వెనక్కి వెళ్ళదు లేదా మొదటిసారి జరుగుతున్న ఇంటర్కోర్స్ లో బ్లడ్ లాంటిది వచ్చినా గాని లేదా పెయిన్ ఫుల్ గా వెనక్కి వెళ్తున్నప్పుడు కానీ అంటే ఆ సమయంలో సర్జరీ కచ్చితంగా చేయించుకోవాలా లేదా క్రీమ్స్ తోని మనం సొల్యూషన్ దొరుకుతుందా? పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టి కచ్చితంగా సర్జరీ అయనండి.
(22:35) ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ ఏదైనా ఉంది అనింటే దానికిఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసేషన్ చేపించుకోవడమే క్రీమ్స్ కానివ్వండి ఇంకా ఇట్లాంటిది ఏద లూబ్రికేషన్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి అట్లాంటిది ఏదైనా జస్ట్ ఒక ఎమర్జెన్సీ సిచువేషన్ లో టెంపరరీ సొల్యూషన్స్ఏ గాని పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం కాదు.
(22:52) ఎందుకు అనింటే ఒకసారి ఆ స్కిన్ దగ్గర మీరు చెప్పినట్లు టేర్ అయ్యి బ్లడ్ వచ్చింది లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఆ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇంకా ఇంకా నారో అయిపోయిద్ది. నార్మల్ గా ఉన్న ఓపెనింగ్ కట్ అయింది అనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఓపెనింగ్ అనేది ఇంకా నారో అయిపోయిద్ది. సో నెక్స్ట్ టైం సెక్షువల్ గా కలిసినప్పుడు ఆ టేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
(23:11) మీరు చెప్పిన క్రీమ్స్ లూబ్రికేషన్స్ో ఏదైనా సరే అట్ ది టెంపరరీ సొల్యూషన్ ఏదో ఆన్ ద స్మార్ట్ సొల్యూషన్ే కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి కచ్చితంగా సర్కంసేషన్ే పర్మనెంట్ సొల్యూషన్ అండి కంపల్సరీగా సో అంటే ఎంత శాతం ఫైమోసిస్ కేసులు మందులతో ఏమవుతాయి ఎంత పర్సెంట్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ఫైమోసిస్ అనేది ఒక ఫిజియలాజికల్ గా అంటే బై బర్తే స్కిన్ ఓపెనింగ్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు లూబ్రికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు లేకపోతే కొంత ఫోర్స్ఫుల్ గా వెనక అంటున్నప్పుడు స్కిన్ వెనక్కి వెళ్తుంది అనుకోండి దానికి సర్జరీ అవసరం లేదు బట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్
(23:42) దాటిన తర్వాత కూడా స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు అనింటే మట్టికి కచ్చితంగా సర్కంసేషన్ే పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇంకా 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత దాని టెంపరరీ సొల్యూషన్స్ కోసం ఆలోచించడం అంటే అది ఫూలిష్నెస్ ఎందుకంటే ఫైమోసిస్ అనే ప్రాబ్లం్ కి పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిస్టేషన్ ఆ సర్కంషన్ అనేది చాలా సింపుల్ అండ్ డే కేర్ ప్రొసీజర్ ఒకసారి చేపించుకుంటే లైఫ్ లో ఇంకా స్కిన్ ప్రాబ్లం అనేది రాదు కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి ఖచ్చితంగా సర్కంషన్ చేపించుకోవడమే సర్కంస్టాషన్ చేయించుకోకపోతే ఫోర్ స్కిన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు పదే పదే
(24:11) వస్తుంటాయా దీనికి ఫైమోసిస్ఏ కారణమా ఇంకా మిగతా ఏమన్నా కారణాలు అంటే ఒకే పార్ట్నర్ ఉన్నప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్లు పదే పదే ఎందుకు వస్తాయి స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఫోర్ స్కిన్ అనండి అదర్ దాన్ ఫోర్ స్కిన్ ఇంకా ఇన్ఫెక్షన్స్ రావడానికి రీసన్స్ ఏంటి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్ గా కలిసిన దాని వల్ల కూడా ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్లే డయాబెటిస్ షుగర్ ప్రాబ్లం ఉన్న దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్
(24:41) కొంతమందికి ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడానికి అనే ఛాన్స్ ఉంటది. అసల ఈ ఫోర్ స్కిన్ కి ఏ ఇష్యూ ఉన్నా కూడా దానికి సింపుల్ గా అయిపోయే సొల్యూషన్ సర్కంసేషన్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఏదో టెంపరరీ సొల్యూషన్స్ కోసం ఆలోచించడం అయితే అసలు అన్నెసెసరీ అండి సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి సర్కంసేషన్ చేపించుకోవడమే పర్మనెంట్ సొల్యూషన్ మెట్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు చార్జీలు ఉండవు. అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో
(25:11) మనకి అందిస్తున్నారు. ఈ ముందు స్కిన్ ఉండడం వల్ల సాధారణంగా భార్యాభర్తలు నార్మల్ గా సెక్స్ లో పాల్గొన్న తర్వాత వాళ్ళకి సంతానం కావాలనుకుంటే అంటే అట్లా జరగకుండా ఈ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల సంతాన సమస్యలు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉందా కచ్చితంగా ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్షువల్ గా కలిస్తే ఆడవాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగిద్దండి.
(25:34) ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఓన్లీ వెజైనాలో ఉంటే జస్ట్ ఏదో యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్ ఎక్కువ రావడము యూరినరీ బర్నింగ్ లేకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫీమేల్స్ లో కొంతమందిలో రేర్ గా ఏమైద్ది అనింటే ఆ వెజైనా ఇన్ఫెక్షన్ కాస్త ఈ గర్భసంచికి ఇన్ఫెక్షన్ లాగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఎందుకంటే ఆ జస్ట్ ఆ వెజైనాన్ దగ్గర నుంచి ఈజీగా బ్యాక్టీరియా యుట్రస్ లోకి వెళ్ళిపోయిద్ది.
(25:58) యుట్రస్ లోకి వెళ్ళిపోయి రెండు పక్కల ఆ యుట్రస్ నుంచి వచ్చే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ లో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. సో యుటరస్ ఇన్ఫెక్షన్స్ గానీ ఏదనా వచ్చినట్లయితే దాన్ని కామన్ గా ఏందంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఎగ్స్ అనేది ఫ్రీగా రిలీజ్ అవ్వవు వాళ్ళకి చాలా కామన్ గా జరిగిద్దండి.
(26:20) సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ గనుక ఫీమేల్స్ కి వచ్చినట్లయితే ఫీమేల్స్ కి సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఓన్లీ సోర్స్ వాళ్ళ పార్ట్నర్నండి. మేల్స్ కి గనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేపించుకోకుండా ఫీమేల్స్ లో సెక్షువల్ గా కలిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం ఎంత కామో యూటరస్ కి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చి దాంతో పాటు ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి దాని వల్ల పిల్లల పుట్టానికి కూడా చాలా ఎక్కువ సమస్యలు అనేవి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.
(26:43) ప్లస్ దీంతో పాటు మగవాళ్ళలో ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంతమందిలో ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ టెస్టిస్ కి కూడా స్ప్రెడ్ అయిద్ది. ఉమ్ యూరినరీ ట్రాక్ట్ నుంచి వాస్ డిఫరెన్స్ ద్వారా టెస్టిస్ కి ఎపిడైమిస్ కి సెమినల్ వెసికిల్స్ కి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఒకవేళ మగవాళ్ళలో గనుక ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ టెస్టిస్ కి కానివ్వండి ఎపిడైమిస్ కి కానివ్వండి ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్ ఈ నాలుగిటిలో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోయిద్ది ఎక్కువ డెడ్
(27:12) స్పర్మ్స్ ఉంటాయి సెమన్ లో ఎక్కువగా పస్ సెల్స్ ఉంటాయి సో పిల్లలు పుట్టానికి మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ ఫోర్ స్క్రీన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తది. అండ్ సెకండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఈ ఫోర్ స్కిన్ గనుక టైట్ గా ఉందనుకోండి సెక్షువల్ గా కలిసినప్పుడు సిమెన్ అనేది వాటర్ లాగా ఉండదు థిక్ గా జెల్లు లాగా ఉంటది కాబట్టి ఫ్రీగా సిమెన్ అనేది రిలీజ్ అవ్వదు వెజైనాలోకి వాళ్ళకి ఆ స్కిన్ లోపలే ఉండిపోయిద్ది సిమెన్ స్కిన్ ఏమో ఇక్కడ ఉంటది ఆ స్కిన్ లోపలే సిమెన్ ఉండిపోయి వాళ్ళు ఇంటర్కోర్స్ అయిపోయిన ఒక 10 15 మినిట్స్ తర్వాత కూడా స్లోగా టిప్పు దగ్గర
(27:40) నుంచి ఇరక్షన్ అంతా తగ్గిపోయిన తర్వాత పడుకున్న తర్వాత స్లోగా టిప్పు దగ్గర నుంచి సెమన్ అనేది బయటికి వస్తా ఉంటది. అంటే సెక్స్ లో కలిసినప్పుడు పిల్లలు పుట్టాలంటే సిమెన్ అనేది కంప్లీట్ గా వెజైనాలోకి రిలీజ్ అయితేనే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటది. ఈ స్కిన్ టైట్ గా ఉందనుకోండి సెమన్ అనేది డిపాజిట్ అవ్వదు వెజైనాలోకి దాని వల్ల కూడా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిది.
(27:56) పిల్లలు పుట్టడానికి జనరల్ గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫోర్ స్కిన్ వల్ల ఏద ఫీమేల్స్ కి గనుక ఈ ఫోర్ స్కిన్ ఇష్యూస్ వల్ల మగవాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీమేల్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వస్తే వాళ్ళకి కూడా ఈ కొంత ఇవి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్ స్పర్మ్ మోటిటీ లేదా స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ ఉండి లేకపోతే స్పర్మ్ అనేది కంప్లీట్ గా వెజనాలో డిపాజిట్ అవ్వకుండా కూడా పిల్లల పుట్టానికి సమస్య అనేది వచ్చిద్దండి.
(28:18) డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు చర్మం ముందు నుంచి వెనక్కనే క్రమంలో ఒక రబ్బర్ బ్యాండ్ పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని బలంగా వెనక్కన్నప్పుడు నొప్పి అనేది కూడా రావడం జరుగుతుంది. దాన్ని మనం ఫ్రెండ్యులం అంటాం కదా. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఎప్పుడు సమస్యను ఉత్పత్తి చేస్తుంది సాధారణంగా సో దాని విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ పెన్నిస్ స్కిన్ కాకుండా కింద ఒక టైట్ బ్యాండ్ లాగా ఉంటదండి దాన్ని ఫ్రెండ్లం అంటారు.
(28:45) ఈ ఫ్రెండ్లం అనేది కొంతమందికి నార్మల్ గానే ఉంటది. ఈ కింద ఉండే బ్యాండ్ ఈ చుట్టూత ఉండే స్కిన్ నేమో ఇది నార్మల్ స్కిన్ ఈ కింద పట్టేసే బ్యాండ్ నేమో ఫ్రెండ్లం అంటారు. కొంతమందికి ఫ్రెండ్లం అనేది చాలా టైట్ గా ఉంటది దాన్నే షార్ట్ ఫ్రెండ్లం అంటారు. ఈ షార్ట్ ఫ్రెండ్లం ఉన్నప్పుడు ఏమైద్ది అంటే స్కిన్ వెనక్కి స్కిన్ ఓపెనింగ్ బాగానే ఉంటది. కానీ ఈ బ్యాండ్ అనేది చిన్నగా ఉండటం వల్ల ఈ బ్యాండ్ పట్టేస్తది అన్నమాట.
(29:05) వీళ్ళకి ఏమైదంటే ఇరక్షన్ వచ్చినప్పుడు స్కిన్ ఫ్రీ గానే వెనక్కి వెళ్ళిద్ది. ఈ బ్యాండ్ పట్టేయడం వల్ల ఈ జస్ట్ ఈ ఒక్క టిప్పే ఇట్లా కొంచెం కిందకి బెండ్ అయిద్ది అన్నమాట. దాన్ని షార్ట్ ఫ్రెండ్లం అంటారు. ఈ షార్ట్ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే సెక్షువల్ సమస్యలు ఏంటి అనింటే సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ బ్యాండ్ అనేది కట్ అయిపోయి బ్లీడింగ్ అయిద్ది.
(29:24) కాకపోతే కొంతమందికి ఫస్ట్ టైం సెక్షువల్ గా కలిసినప్పుడు ఆ బ్యాండ్ గనుక కట్ అయింది అనుకోండి చాలా హెవీగా అయిద్ది బ్లీడింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు భయపడిపోతారు అంత బ్లీడింగ్ అయిద్ది అన్నమాట. ఎందుకంటే అక్కడ బ్లడ్ వెసల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ షార్ట్ ఫ్రెండ్లం ఉన్నవాళ్ళు గనుక ఫోర్స్ ఫుల్ గా వాళ్ళకి ఆ ప్రాబ్లం్ ఉంది అని తెలియక ఫోర్స్ ఫుల్ గా సెక్స్ చేస్తే ఆ బ్యాండ్ కట్ అయిపోవడానికి షార్ట్ ఫ్రెండ్లం ఉన్నవాళ్ళలో చాలా ఎక్కువ అవకాశం ఉంటది దాని వల్ల బ్లీడింగ్ అయిద్ది.
(29:44) ఆ ఫ్రెండ్ లంప్ ప్రాబ్లం ఉందనుకోండి దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ సింపుల్ ప్రొసీజర్ జస్ట్ 10 మినిట్స్ ప్రొసీజర్ ఫ్రెండ్లో ప్లాస్టీ అంటారు. జస్ట్ లేజర్ తో ఆ ఫ్రెండ్లో ప్లాప్స్టీ గనక చేపించుకున్నట్లయితే ప్రొసీజర్ చేపించుకున్న 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు పేషెంట్స్ వన్స్ ఆ ప్రాబ్లం గనుక లైఫ్ లో ఒకసారి ఆ షార్ట్ ఫ్రెండ్లం కి ఫ్రెండ్లో ప్లాస్టీ చేపించినట్లయితే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు.
(30:04) స్కిన్ ప్రాబ్లం ఉంటేనేమో ఫైమోసిస్ అంటారు. స్కిన్ ఓపెనింగ్ నార్మల్ గానే ఉండి కింద ఉన్న బ్యాండ్ ఒక్కటే టైట్ గా ఉంటే దాన్ని షార్ట్ ఫ్రెండ్లం అంటారు లేదా టైట్ ఫ్రెండ్లం అంటారు. సో ఈ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఫ్రెన్లోప్లాస్టీ చేపించుకోవటమండి. సాధారణంగా విషాంగం ముందు స్కిన్ ఒక్కొక్కసారి వైట్ గా మారుతుంది సో అంటే కలర్ చేంజ్ అవ్వడం మారుతుంది అంటే ఇప్పుడు బాడీ కలర్ ఒకటి ఉంటుంది పురుషాంగం టిప్ మీద ఉన్న చర్మం ఇంకో కలర్ లోకి మారుతుంది దీనికి గల కారణాలు ఏంటి ఎలాంటి పరిష్కారాలు ఈ స్కిన్ పెన్నిస్ దగ్గర ఉన్న ఫోర్ స్కిన్
(30:35) కానివ్వండి లేకపోతే గ్లాండ్స్ కానివ్వండి కలర్ చేంజ్ అవ్వడానికి టూ రీసన్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి ల్యూకోప్లేకియా అంటారు లూకోప్లేకియా అంటే జస్ట్ అది డిస్కలరేషన్ నార్మల్ గా అదేమి ఇన్ఫెక్షన్ో ఇంకోటి ఏదో కాదన్నమాట జస్ట్ అది లూకోప్లేకియా అంటే పిగ్మెంటేషన్ అన్నమాట కొంత వాళ్ళక అక్కడ మెలనిన్ పిగ్మెంట్ తగ్గిపోవడం దానివల్ల అట్లా కాకుండా రెండో కండిషన్ ఉంటది దాన్నిబఎఓ అంటారు.
(30:55) బిఎక్స్ఓ లేదా దాన్నే లైకన్ స్క్లరోసిస్ అంటారు. ఈబిఎక్స్ఓ లేదా లైకన్స్లరోసిస్ అనేది కొంత డేంజరస్ కండిషన్ ఈబిఎఓ లేదా లైకన్ క్స్లరోసిస్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైందంటే ఆ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా అయిపోయిద్ది స్కిన్ కూడా మందంగా అట్టముక్కలాగా అయిపోయిద్ది. నార్మల్ గా పల్చగా ఉల్లిపొరలాగా ఉన్న స్కిన్ మందంగా అట్ట ముక్కలాగా అయిపోయి స్కిన్ మొత్తం వైట్ గా చిన్న చిన్న క్రాక్స్ లాగా వచ్చేసి ఆ స్కిన్ తో పాటు స్కిన్ కింద ఉన్న హెడ్ కూడా హార్డ్ గా అయిపోయిద్ది.
(31:22) సో దీన్నిబఎఓ అంటారు. ఈ బిఎస్ఓ అనేది ఆల్మోస్ట్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అసలు దానికి ఎందుకు వస్తది అనేది రీజన్ లేదు. ఏదో జస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిద్ది అనేది ఒక థీరియలే కానీ 100% ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిద్ది అనేది కాదు. బట్ మోస్ట్ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే దాని వల్ల వచ్చే ప్రాబ్లం్ ఏంటంటే స్కిన్ థిక్ గా అయిపోయిద్ది.
(31:39) దీని వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అనింటే ఆ స్కిన్ థిక్ గా అయిపోవటం వైట్ గా అయిపోవడం అనేది ఓన్లీ స్కిన్ దగ్గరే ఉందనుకోండి యూరిన్ పోసుకోవడానికి ప్రాబ్లం అయిద్ది. యూరిన్ బయటికి రావడానికి కొన్నిసార్లు ఏమైద్ది అంటే ఆ యూరిన్ వచ్చే యూరత్రా ఉంటది కదా యూరిన్ వచ్చే పాసేజ్ బ్లాడర్ దగ్గర నుంచి ఆ యూరత్రా కూడాబిఎఓ అనేది స్ప్రెడ్ అయిద్ది స్ప్రెడ్ అయ్యి ఆ యూరిన్ వచ్చే పాసేజ్ అంతా సన్నగా అయిపోయిద్ది.
(31:59) వాళ్ళు బిఎక్స్ఓ ప్రాబ్లం ఉండి ఆ యురెత్ర గనుక స్ట్రిక్చర్ వచ్చేస్తే ఒకసారి బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత యూరిన్ పోసుకోవాలంటే 10 నిమిషాల నుంచి పావు గంట టైం పట్టిద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ యూరిన్ పోసుకోవాలంటే గట్టిగా అబ్డమినల్ మజిల్స్ స్ట్రెయిన్ చేస్తే సిరంజ్ ని గనక మనం గట్టిగా ఎట్లా నొక్కితే యూరిన్ ఎట్లా వస్తదో అంత ఫోర్స్ ఫుల్ గా యూరిన్ పాస్ చేస్తే గాని పాస్ చేయలేరు.
(32:18) ఎందుకంటే ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ బిఎక్స్ఓ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ కి వచ్చేస్తది. అది కచ్చితంగా స్కిన్ డిస్కలరేషన్ గనుక స్టార్ట్ అయింది అనింటే ఫస్ట్ అసలు అదిబిఎక్స్ నా లూకోప్లేక అనేది చూపించుకోవాలి. అది గనుకబఎ అయితే మట్టికి ఇమ్మీడియట్ గా దానికి సర్కంసిషన్ చేపించుకోవాలి. సర్కంసిషన్ చేపించుకుంటే జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆబిఎఓ అనేది స్కిన్ దగ్గరే ఉంటది కాబట్టి ఇమ్మీడియట్ గా సర్కంసిషన్ చేస్తాం కాబట్టి యూరినరీ ట్రాక్ట్ కి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వదు బిఎ అనేది స్ప్రెడ్ అవ్వదు.
(32:43) ఓకే అంతే నెగ్లెక్ట్ చేశరు అనుకోండి ఈ స్కిన్ దగ్గర నుంచి యూరినరీ టాక్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి యురతల్ స్ట్రక్చర్ వచ్చేస్తది. యూరథల్ స్ట్రక్చర్ అనేది ఒక వరస్ట్ యూరినరీ ప్రాబ్లం అండి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు రిపీటెడ్ గా యూనరీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి సో ఈ స్కిన్ దగ్గర గనుక బిఎక్స్ఓ వస్తే దానికి ఇమ్మీడియట్ గా సర్కంస్టేషన్ చేపించుకోవాలి.
(33:02) ఈ స్కిన్ దగ్గర గనుక వైట్ డిస్కలరేషన్ వస్తున్నట్లయితే ఇమ్మీడియట్ గా ఎవరనా ఒక యండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే అది లూకోప్ ప్లేకోనా బిఎక్స్ అనేది ఈజీగా చెప్తారు జస్ట్ చూడంగానే ఒకవేళ అది గనుకబఎ అనుకోండి ఇమీడియట్ గా సర్కర్సేషన్ చేపించుకుంటే ఫ్యూచర్ లో వచ్చే చానా కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయవచ్చు. సో డాక్టర్ గారు అంటే ఈ ఫోర్ స్కిన్ వల్ల మనకు అంటే సెక్సువల్ గా కూడా ఏమన్నా సమస్యలు వస్తాయా ఫేవర్ స్కిన్ ఎక్కువగా ఉండడం వల్ల సామర్థ్య ఏమన్నా తగ్గుతుందా లేదా భావ ప్రాప్తిలో గాని లేదా ఫ్లేజర్ లో గాని ఏమనా తేడాలు ఉంటాయా జనరల్ గా ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ వల్ల చాలా మందిలో ఎరక్టైల్
(33:30) డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య అండ్ శీఘ్రస్కలనం అంటే ప్రేమచర్ ఎజాక్లేషన్ లాంటి రావడం అనేది చాలా కామన్ గా జరిగిద్దండి. ఎందుకు అనింటే ఎవరైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఆ సెక్స్ ని ఎంజాయ్ చేయాలి అనింటే మెయిన్ ఆ స్కిన్ అనేది చాలా ఫ్రీగా ముందుకి ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు స్కిన్ అనేది ఫ్రీ గా ముందుకి వెనకి మూవ్ అయితేనే సెక్స్ ని ఎంజాయ్ చేయగలరు.
(33:50) అది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి సెక్స్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఎక్కువసేపు సెక్స్ చేయాలని ఉంటది. సో సెక్స్ లో సాటిస్ఫాక్షన్ మగవాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ ఫ్రీగా మూవ్ అవుతా ఎక్కువసేపు సెక్స్ చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తది. సో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం్ ఉన్న వాళ్ళకి ఏమైద్ది అనింటే ఈ స్కిన్ టైట్ గా ఉందనుకోండి ఎరక్షన్ నార్మల్ గానే వస్తది.
(34:04) అంటే వాళ్ళకి ఎరక్షన్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లెం ఉండదు. ఎరక్షన్ నార్మల్ గానే వచ్చిద్ది. ఎప్పుడైతే పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళలేదు అనుకోండి ఈ ఫోర్స్ ఫుల్ గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తది.
(34:18) వన్స్ ఆ పెయిన్ ట్రిగ్గర్ అవ్వంగానే వీళ్ళ సెక్షువల్ కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిపోయిద్ది. వన్స్ ఆ డైవర్ట్ అయిపోంగానే ఇరక్షన్ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏంటంటే యక్చువల్గా ఇరక్షన్ ప్రాబ్లం లేదు. కానీ ఆ కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిపోయి వాళ్ళకి స్లోగా ఎరక్షన్ తగ్గిపోయిద్ది. లేదు కాన్సంట్రేషన్ డైవర్ట్ అవ్వకపోయినా వాళ్ళకి ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తది.
(34:35) సెక్స్ అనేది ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చినా పెయిన్ తో సెక్స్ చేయలేరుగా విపరీతంగా పెయిన్ వస్తుంటే సో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం్ వల్ల ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి మెయిన్ గా ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం వల్ల పెయిన్ వచ్చేసి ఆ పెయిన్ వల్ల కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిపోవడం దాని వల్ల ఇరక్షన్ ప్రాబ్లం్ అనేది వస్తది అది ఫస్ట్ ఇష్యూ సెకండ్ ఇష్యూ వచ్చేసి ఈ స్కిన్ కంప్లీట్ గా కింద ఉన్న హెడ్ లేదా గ్లాండ్స్ ని కవర్ చేసేసి ఉంచడం వల్ల ఆ కింద ఉన్న గ్లాండ్స్ హైపర్ సెన్సిటివ్ అయిపోయిద్ది అన్నమాట ఈ గ్లాండ్స్ హైపర్ సెన్సిటివ్ అయిపోవడం వల్ల వన్స్ ఇన్సర్ట్ చేసి జస్ట్ జస్ట్ ఇట్లా టూ
(35:04) త్రీ స్ట్రోక్స్ ఇవ్వంగానే ప్రెమెచూర్ ఎజాక్లేషన్ సెమెంట్ తొందరగా అవట్ అయిపోయిద్ది. ఎందుకంటే ఈ హైపర్ సెన్సిటివ్ అయిపోయిన గ్లాండ్స్ జస్ట్ లోపల వెజైనాకి ఇట్లా టచ్ అయింది అనుకోండి అక్కడఉన్న నర్స్ ఇమ్మీడియట్ గా స్టిములేట్ అయిపోయి ఎజాక్లేషన్ కి ట్రిగర్ చేసేస్తాయి. సో చాలా మందిలో ఈ ఫోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమెచూర్ ఎజాక్లేషన్ అంటే సెక్షువల్ గా ఇబ్బందులు చాలా ఉంటాయి అండ్ వన్స్ వాళ్ళు గనుక సర్కంషన్ చేపించుకున్నట్లయితే వెరీ సింపుల్ సొల్యూషన్ తో వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రావు. సో ఈ
(35:32) ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీచర్ ఎజాక్లేషన్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫోర్ స్కిన్ వల్ల ఓకే డాక్టర్ గారు సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేశారు మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ వన్ టీవీ

No comments:

Post a Comment