Wednesday, June 3, 2026

Don't send Wife to her Mother's house during Pregnancy.

Don't send Wife to her Mother's house during Pregnancy.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eQiep0m29kE



Transcript:
(00:00) మై డియర్ బాడీస్ వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మల తెలుగు సో ఇవాళ టాపిక్ ఏంటంటే మీ పెల్లాన్ని తన ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపియకండి డు నాట్సెండ్ యువర్ వైఫ్ టు హర్ మదర్స్ houseౌస్వెన్ షి గెట్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడు మన ఛానల్ పైన అన్ని రియల్ లైఫ్ టాపిక్స్ మనం మాట్లా మాట్లాడుకుంటాం ఈ టాపిక్స్ నేను నా పర్సనల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసినాయి ప్లస్ నేను ప్రపంచంలో వేల మందితో మాట్లాడుతూ ఉంటాను నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది
(00:44) ఎక్కడైతే లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ గురించి నేను మనుషులతో మాట్లాడతా దాని పేరువేటటులైఫ్కా సో ఇక్కడ నాకు సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మొత్తం క్లియర్ గా తెలుస్తుంటది డే బై డే తెలుస్తుంది ఉంటది సో మన సొసైటీలో ఒక చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది అదేందంటే మన జనరల్ గా మన కల్చర్ లో ఒక హస్బెండ్ ఏం చేస్తాడంటే తన వైఫ్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఓకేలే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిద్దాము ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్ ఉంటారు ఇంకెవరన్నా వేరే రిలేటివ్స్ ఉంటారు
(01:29) వాళ్ళు నా వైఫ్ ని ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ టైం ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత నా వైఫ్ కి ఇంకా నాకు పుట్టిన కిడ్ కి కేర్ ప్రొవైడ్ చేయగలుగుతారు కదా అనేసి ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ సినారియోలో ఏం జరుగుతుందంటే మీరు మీ వైఫ్ ని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ప్రెగ్నెన్సీ టైంలో పంపించినప్పుడు ఆల్మోస్ట్ ఒక 60% కేసెస్ ల మీ వైఫ్ తిరిగి రాదు ఎస్ ఎందుకంటే అట్ ప్రెసెంట్ మన సొసైటీలో
(02:17) అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే అమ్మాయి వాళ్ళ మదర్స్ నేను ఓపెన్ గా చెప్తున్నాను ఈ మాటని ఈ వీడియో వీడియో చూసేవాళ్ళు చాలా మంది అగ్రీ చేస్తారు ఏందంటే మీ వైఫ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో మన సొసైటీలో మ్యారేజ్లు ఇరిగిపోవడానికి మ్యారేజ్లు ప్రాబ్లమ్స్ లోకి పోవడానికి నెంబర్ వన్ కారణం వాళ్లే అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమైతే లేదు అల్లుడు అంటే బై డిఫాల్ట్ గా ఒక హేట్ ఒక కోపం ఒక పగ అనేది వైఫ్ వాళ్ళ వాళ్ళ మదర్ కి ఉంటుంది వాళ్ళ రేపు అసలు అల్లుడిని ఎలా నాశనం చేసేయాలి
(03:03) మా డాటర్ మ్యారేజ్ ని ఎలా చెడగొట్టేసేయాలి వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తున్నారు. సో ఏం జరుగుతుందంటే ఇయాల రేపు మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. మీరేమనుకుంటారు ఓకే మా వైఫ్ అక్కడ కంఫర్టబుల్ గా సేఫ్ గా ఉంది. కిడ్ పుట్టిన తర్వాత కూడా ఇంకొక సిక్స్ మంత్స్ అక్కడనే ఉండనియండి తర్వాత నేను మా ఇంటికి తెచ్చుకుంటా అని మీరు అనుకుంటారు.
(03:30) సో ఇక్కడ ఏం జరుగుతది అంటే మీ వైఫ్ వాళ్ళ మదర్ ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో మీ వైఫ్ బ్రెయిన్ అంతా పాడు చేసేస్తది అన్నమాట మొత్తానికి దాన్ని బ్రెయిన్ వాషింగ్ అంటారు కరప్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఒక కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత జనరల్ గా వన్ టు త్రీ ఇయర్స్ మధ్యల ఒక కిడ్ ని ప్లాన్ చేస్తారు. ఒక వన్ ఇయరే అనుకుందాం వన్ ఇయర్ తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని మనం అనుకుందాం.
(04:06) వన్ ఇయర్ లో ఆ హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్యల ఎంతో కంపాటిబిలిటీ అనేది పెరుగుతది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకసారి ఒకటే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్లకు స్టార్టింగ్ లో ఎంతనో డిస్కంఫర్ట్ ఉంటది ఇప్పుడు సడన్ గా మనం ఒక కొత్త వ్యక్తి ఎంబడి ఇంట్లో ఉంటున్నాము కరెక్ట్ ఎంతనో డిస్కంఫర్ట్ ఉంటది యు నో అలవాట్లు వేరే వేరేగా ఉంటాయి కొత్తగా ఉంటాయి సో నెక్స్ట్ ఒక వన్ ఇయర్ లో మనం ఒకరికి ఒకరము మెంటల్ గా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం కంపాటిబిలిటీ అనేది పెరుగుతది మన ఆలోచన సింక్ అవుతది సింక్రోనైజేషన్ అంటారు దాన్ని సో ఏ రిలేషన్షిప్ లో కూడా అది ఫ్రెండ్షిప్
(04:48) కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు ఏ రిలేషన్షిప్ లో కూడా మనము టైం స్పెండ్ చేసినప్పుడు ఒకరికొకరం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉంటామ అన్నమాట ఆ రిలేషన్షిప్ ని స్మూత్ గా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది అలవాట్లు మ్యాచ్ అవుతూ ఉంటాయి మెల్లి మెల్లిగా సో అలాగనే మీకు మ్యారేజ్ అయినప్పుడు మీ వైఫ్ తో ఇనిషియల్ గా కొన్ని కష్టాలు మీరు ఫేస్ చేయొచ్చు వైఫ్ కూడా మీతో కొన్ని కష్టాలు ఫేస్ చేయొచ్చు కానీ ఒక వన్ ఇయర్ లో కంపాటిబిలిటీ అనేది పెరుగుతుంది ఒకరు ఒకరు అడ్జస్ట్ అయిపోతారు ఆ అడ్జస్ట్మెంట్ లోనే హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటారు.
(05:18) కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు మీ వైఫ్ ని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. వాళ్ళ మదర్ అక్కడ మీ వైఫ్ చేంజ్ అయిన కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా ఎందుకంటే ఆ హ్యాబిట్స్ మీతో పాటు సింక్రనైజేషన్ అయిపోయిన హ్యాబిట్స్ అవి కానీ మీ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తది. సో మీతో పాటు ఏదైతే అలవాట్లు నేర్చుకున్నారో మీ వైఫ్ ఆ అలవాట్లు వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా మీ వైఫ్ జనరల్ గా అలానే బిహేవ్ చేస్తారు.
(05:56) లైక్ ఫర్ ఆన్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నా వాళ్ళు ఇద్దరు వర్కింగ్ మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆన బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారన్నమాట బ్లాక్ కాఫీ ఆమ్లెట్ వగేరా వగేరా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు కొంచంసేపు పని చేసుకుంటారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాని తర్వాత మెల్లిగా స్నానం చేస్తారు. సో ఎక్సలెంట్ అలవాటు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఈ లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ ఏంది నువ్వు స్నానం చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తావా నీకు బ్రేక్ఫాస్ట్ ఏ పెట్టాను నేను అన్ని అడ్డమైన అలవాట్లు
(06:40) నేర్చుకున్నావ్ వాడి దగ్గర అడ్డమైన అలవాటు అంటది అంటే మనిషి లేసి ఆకలి అవుతుంది బ్రేక్ఫాస్ట్ తినాలి బ్రేక్ఫాస్ట్ మీనింగ్ ఏంది బ్రేకింగ్ యువర్ ఫాస్ట్ మీరు లాస్ట్ ఒక 12 అవర్స్ తినలే ఎప్పుడో తిన్నారు నిన్న నైట్ ఓకే మార్నింగ్ దాకా తినలేదు యు ఆర్ ఫాస్టింగ్ ఉపవాసంలో ఉన్నారు మీరు మీకు ఆకలి అవుతుంటది సో మీరు ఫాస్ట్ గా బ్రష్ చేసేసుకొని ఏదో ఒకటి తినేయొచ్చు కానీ స్నానం చేసి దాని తర్వాత తినాలా అంటే మనిషికి నీరసం పెరిగిపోతది టైర్డ్ అయిపోతాడు ఇంకా మనము బిజీ పీపుల్ పొద్దున పొద్దున లేసి ఎన్నో పనులు చేసుకుంటాం ఆఫీస్ పనులు పెండింగ్ ఈమెయిల్స్ ఉంటాయి
(07:16) యనో టీం మెంబర్స్ తో కాల్స్ ఉంటాయి సో అప్పుడు సింపుల్ గా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే సో వాళ్ళ మదర్ ఏమంటాదంట ఏంటి అడ్డమైన అలవాట్లు నేర్చుకున్నావ్ వాని దగ్గర అన్ని అన్ని అడ్డమైన అలవాట్లు నేర్పిస్తున్నాడు వాడు పొద్దున్న లేవాలి ఫస్ట్ నువ్వు స్నానం చేయాలి దాని తర్వాత పూజ చేయాలి దాని తర్వాత నేను నీకు బ్రేక్ఫాస్ట్ పెడతా అంటదంట ఇప్పుడు ఈ అమ్మాయికి నచ్చలే ఏంది మా అమ్మ ఇట్లా చేస్తుంది అని సో అక్కడ వాళ్ళ అమ్మ పగపెంచుకున్నది ఎవరి పైన ఆ అమ్మాయి పైన అల్లుడి పైన పగపెంచుకొని
(07:53) ఆ అమ్మాయిని స్లోగా బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేసింది. మీ మొగుడు ఇట్లాంటోడు నా మొగుడు చూడు ఎంత మంచి మనిషి నీ మొగుడు నీకు సో అండ్ సో విషయాలు చెప్తాడా ఇది చెప్తాడా చూడు మీ మొగుడు వాళ్ళ తమ్ముడు గురించి ఏదో చేస్తున్నాడు చూడు మీ మొగుడు వాళ్ళ అమ్మకి ఇది ఇప్పిచ్చిండు అది ఇది అని మొత్తం పెల్లం బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేసేసింది అన్నమాట ఇప్పుడు లేడీస్ ఏందంటే మీ దగ్గర ఉన్నారనుకో మీ ఇంట్లో ఇప్పుడు మీరు హస్బెండ్ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే నిజంగా చాలా మంది లేడీస్ అడ్జస్ట్ అయిపోతారు మంచిగా మీతో పాటు మర్యాదగా ఆనందంగా ఉండడం
(08:34) స్టార్ట్ చేస్తారు. కానీ లేడీస్ బ్రెయిన్ అనేది ఈజీగా వాష్ అయిపోతది అన్నమాట కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అయితే డే అండ్ నైట్ ఉంటారో వాళ్ళ మాట వినడం స్టార్ట్ చేసేస్తారో వాళ్ళలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ మెల్లమెల్లింగా బ్రెయిన్ వాష్ చేసేసి ఈ లేడీ ని సొంత హస్బెండ్ ని హేట్ చేయడము సొంత హస్బెండ్ తో రూడ్ గా మాట్లాడడము నేర్పించేసింది.
(09:02) సో ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడు ఏమవుతది అంటే మీరు మీ వైఫ్ ని వన్ మంత్ కి ఒకసారి అలా కలవడం వెళ్తారు. ఇప్పుడు సొంత సేమ్ సిటీలో ఉంది మీ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు సేమ్ సిటీ అంటే అప్పుడు కూడా వన్ వీక్ లోనే ఒకసారి వెళ్తారు కదా డైలీ వెళ్ళారు కదా కలవనికి కానీ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైం వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు వేరే ఊర్లో ఉండొచ్చు వేరే టౌన్ లో ఉండొచ్చు వేరే స్టేట్ లో ఉండొచ్చు అట్లాంటప్పుడు మీరు వన్స్ ఇన్ వన్ మంత్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ వెళ్తారు కల్వనికి ప్రెగ్నెన్సీ టైంలో సో అప్పటివరకు మీ వైఫ్ చూడనికి మీ వైఫ్ లాగా
(09:41) ఉంటది కానీ లోబడ బ్రెయిన్ అంతా మారిపోతది అక్కడ మీ వైఫ్ మీతో డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తది అప్పుడు మీకు నచ్చదు మీరు తన అంటారు ఏంది ఇలా మాట్లాడుతున్నావ్ ఇంతకు ముందు ఇలా మాట్లాడకపోతుండు కదా అంటే మీ వైఫ్ అంటది ఏంటి సవాలు వేస్తున్నావా నాకు అంటారు మీరు మీకు కోపం రావచ్చు కోపం వచ్చి ఏంటి ఇవన్నీ మాతో మాట్లాడకు నువ్వు ఇలా బిహేవ్ చేయకపోతుండు ఏదో జరుగుతుంది మీ అమ్మ నేర్పిస్తుందా అని మీరు అంటారు అప్పుడు మా అమ్మని ఇలా అన్నావా నువ్వు అంటది మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మతో పోయి మాట్లాడుతారు వాళ్ళ అమ్మతో మాట్లాడితే వాళ్ళ అమ్మ అంటది ఆ అట్లా
(10:15) అన్నాడు నన్ను ఫాల్తుగాడు అసలు వైఫ్ వాళ్ళ మదర్స్ ఎంత గలీదోలు అయిపోయారు ఎంత సిగ్గులేనోళ్ళ అయిపోయారు అంటే అల్లుడు అంటే మన ఇండియన్ కల్చర్ ల అల్లుడిని దేవుడిలాగా పూజిస్తుండే అంత రెస్పెక్ట్ ఇస్తుండే అల్లుడికి ఇవాళ రేపు సొంత కూతురు ముందే అల్లుడిని గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారు ఎవరు అమ్మలు అరే నీ కూతురు ముందు వాళ్ళ హస్బెండ్ ని గలీజ్ మాటలు అంటే మీ కూతురు మెల్లిమెల్లింగా హస్బెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేస్తది.
(10:57) ఆ సో ఇలా ఏం జరుగుతుంది మెల్లిమెల్లింగా మీకు కిడ్డు పుట్టిన తర్వాత కిడ్ ఒక ఆరు నెలలు అయ్యే వరకు కూడా మీ వైఫ్ మీ మదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటది. మీరు మంచిగా హ్యాపీగా ఓకే ఇప్పుడు కిడ్డు కూడా పుట్టి ఒక ఆరు నెలలు అయింది ఇప్పుడు మా ఇంటికి రిటర్న్ తెప్పించేసుకుందాము అని మీరు అనుకుంటారు మీరు వెళ్తారు.
(11:20) ఎన్నో కేసెస్లల్లా మీ వైఫ్ అంటది నేను రాను అంటుంది. అప్పుడు మీరు ఏమంటారు వాళ్ళ మదర్ ని అంటారు ఏంటండీ రానంటుంది అంటే ఆ ఎందుకు వస్తది నువ్వు మంచిగా చూసినావా ఎప్పుడన్నా చూడలేదు మా కూతురు చెప్పింది అన్ని నీ గురించి అరే ఏం చెప్పింది బయ ఏం చెప్పింది మీ ఇద్దరి మధ్యల లాస్ట్ వన్ ఇయర్ల మీరు కలిసి ఉన్నప్పుడు ఎన్నో జరిగిండొచ్చు ఎన్నో విషయాలు అవి మీరు రిజల్వ్ చేసేసుకుంటారు మీ మధ్యలనే కానీ మీ వైఫ్ దినం రాత్రి వాళ్ళ మదర్ తో ఉన్నప్పుడు ఏదో ఒకటి ముచ్చట్లు మాట్లాడుకోవాలి కదా అప్పుడు అన్ని చెప్పేస్తది అన్నమాట ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది ఇట్లా అన్నాడు సో
(11:57) బాటం లైన్ ఏందంటే సింపుల్ గా మీ వైఫ్ నేను రిటర్న్ రాను అంటది అప్పుడు మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు జరుగుతాయి ఆ గొడవ పెద్దగా అవుతది మొత్తానికి మ్యారేజ్లు ఇలానే సపరేట్ అయిపోతాయి డివోర్స్ కాకపోయినా కపుల్స్ సపరేట్ అయిపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ హస్బెండ్ తో కొట్లాటలు పెట్టుకొని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ మదర్ ఫాదర్ అమ్మాయిలా చేయొద్దు నీ మ్యారేజ్ నాశనం అయిపోతది నీ హస్బెండ్ ఒకే రెండు మాటలు ఏమన్నా బ్యాడ్ గా మాట్లాడినా నీ హస్బెండే పదా అనేసి మళ్ళీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి తెచ్చి రిటర్న్ వదిలేసి వైఫ్ ని వెళ్తుండే
(12:37) కానీ ఇవాళ రేపు వైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్ కి మా హస్బెండ్ ఇలాంటోడు అంటే అలాంటోడా ఫాల్త గాడు వదిలే వాడిని మేము ఉన్నాం కదా ఏమున్నారు భయ మీరు ఏమున్నారు చస్తారు ఇంకో 10 15 ఇయర్స్ ల అప్పుడు ఏం చేస్తది మీ కూతురు ఈ ఫాల్తు సలహాలు ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మేము ఉన్నాం కదా అని చెప్పగానే మీ కూతుర్ని మీ కూతురు చిన్న పిల్ల కాదు తనకొక హస్బెండ్ కొడుకో కూతురో ఉన్నప్పుడు వెళ్ళు మీ హస్బెండ్ దగ్గరనే ఉండు ఏమైంది కొడుతుండా చంపుతుండా లేదు కదా బ్యాడ్ మాటలు మాట్లాడు మాలాడిండు అరే అందరం మాట్లాడతాం బై బ్యాడ్ మాటలు కోపం వచ్చినప్పుడు బ్యాడ్ మాటలు మాట్లాడితే
(13:18) జీవితం ఏమి ఫినిష్ అయిపోదు. మీ హస్బెండ్ బ్యాడ్ మాటలు మాట్లాడండి నువ్వు కూడా మాట్లాడు తిట్టు మీ హస్బెండ్ దొంగ ముండా అంటే నువ్వు కూడా దొంగ నా కొడగా అని అయిపోయిందా మేటర్ క్లోజ్ అవును కొడుతుండు ఏమన్నా అట్లాంటిది ఉందంటే అది వేరే మాట మాక్సిమం ఎడ్యుకేటెడ్ మగవాళ్ళు వాళ్ళ వైఫ్లను కొట్టరు సో ఇప్పుడు ఏం చేయాలా అంటారా మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు క్లియర్ గా మీ వైఫ్ కి చెప్పేసేయండి ముందే చెప్పేసేయండి మ్యారేజ్ అప్పుడే ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను మీ ఇంటికి పంపియా మా ఇంట్లోనే ఉండాలి వాళ్ళ మదర్ వాళ్ళక కూడా క్లియర్ గా చెప్పేయండి నా పెల్లము పుట్టవయ్యేది నా
(14:02) కొడుకు కూతురు నేను మొగుడ్ని నేను మొగోన్ని నేను సంపాదించి నా ఫ్యామిలీని చూసుకుంటున్నా అవును నా పెల్లం కూడా పని చేస్తూ ఉండొచ్చు కానీ నాలుగు రోజులు చేస్తాది ఎప్పుడైనా వదిలేస్తా నేను నా పెల్లం జీవితం పైన డిపెండ్ అయితేలేను ఐ యామ ద హెడ్ ఆఫ్ ద famil్యామిలీ అందరి మొగోళ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి అకార్డింగ్ టు మోరల్స్ అకార్డింగ్ టు లగాలిటీ అకార్డింగ్ టు సొసైటీ అకార్డింగ్ టు కల్చర్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు ఎక్కడ లొంగే అవసరం లేదు.
(14:35) మీరు కింగ్ ఎందుకంటే రేపు ఏ ప్రాబ్లం్ వచ్చిన మీ ఫ్యామిలీకి మీరే రెస్పాన్సిబుల్ కాబట్టి మీరే కింగ్ చెప్పేసేయండి డైరెక్ట్ గా మీ పెల్లానికి పెల్లమ్మ వాళ్ళ అమ్మకి నాన్నకి నా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను మీ ఇంటికి పంపియను మీరు కూడా వచ్చి చూసిపోతే వన్ డే ఉండాలి వన్ డే తర్వాత వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొద్ద గొప్ప మంచి జాబ్ దేశం దగ్గర ఒక నెలకు 20 30వ000 ఫర్ వన్ వన్ అండ్ హఫ ఇయర్ పెట్టనీకి డబ్బు ఉంటది లేదా అప్పు తీసుకో ఇంట్ల ఇద్దరు నర్సులను పెట్టు ఫుల్లీ ట్రైన్డ్ నర్సులని మీ పెల్లానికి సేవలు చేయనీకి నీకు పుట్టిన కొడుకో కూతురికి సేవలు చేయ
(15:14) నీకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ డబ్బులు ఖర్చు పెట్టు ఎంత ఖర్చు అయితే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పోనియండి డబ్బు పోనియండి సంపాదించుకుందాం మళ్ళీ కానీ మీ పెల్లమే పోయినప్పుడు నీకు పుట్టిన కొడుకో కూతురో పోయినప్పుడు మీ ఇద్దరి మధ్యల సప్రెషన్ క్రియేట్ అయినప్పుడు దానంతా మెంటల్ టార్చర్ మొగోడికి ఏమీ ఉండదు నీ కరియర్ నాశనం అయిపోతది నువ్వు పిచ్చోడం అయిపోతావ్ నేను పర్సనల్ గా ఇవి ఫేస్ చేసిన నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఫేస్ చేసినరు.
(15:42) మీ సొంత రిలేటివ్స్ ని కూడా తెచ్చి పెట్టుకోకండి మీ ఇంట్ల ప్రొఫెషనల్ నర్సులని ఏంటి దట్ ఇస్ ద బెస్ట్ 24 అవర్స్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మీ ఫ్లాట్లు అనేవి పెట్టుకోండి అయినా ఏంది బాస్ అంత పెద్ద సపోర్ట్ ఏం కావాలా అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక మాట చెప్పు ఇయ్యాలి రేపు లేడీస్ కూడా అబ్బా నేను ప్రెగ్నెంట్ అయినా నాకు సపోర్ట్ కావాలి ఓ నాకు పుట్టిన పిల్లోడికి సపోర్ట్ కావాలి అరే కొద్దిగా సపోర్ట్ కావాలి బయ అంతే అంటే ఇప్పుడు తరతరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఓ ఫుల్ సపోర్ట్ తోనే అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యి దాని తర్వాత పిల్లలు పుట్టి అట్లనే మనము హ్యూమన్ రేస్
(16:19) ముందుకు వచ్చిందా కాదు చాలా మంది లేడీస్ ప్రెగ్నెంట్ అయితారు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూంటారు పిల్లలు పుడుతారు దాని తర్వాత జాబ్ చేసుకుంటూ కూడా పిల్లల్ని పెంస్తారు. అంత పెద్ద కష్టమైన పనిేం కాదు అవును కష్టం కానీ అంత కష్టమైన కాదు అంత కష్టమైంది ఉంటే మళల అసలు ఇప్పటి వరకు హ్యూమన్ రేస్ ఎక్స్టింట్ అయిపోవాల మనుషులు మళ్ళీ వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నారు సో ఇప్పుడు సింపుల్ మీ బెల్లం వాళ్ళ అమ్మతోని వాళ్ళ అయ్యతోని వాళ్ళ అక్కతోని వాళ్ళ చెల్లెతోని అన్నతోని తమ్ముడితోని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువ కలుస్తే ఎంత మంచిది
(17:01) ఫ్యామిలీ మీది మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఫ్యామిలీ అంటే ఎవరు తన మొగుడు తన పిల్లలు అంతే అకార్డింగ్ టు లా అకార్డింగ్ టు మోరల్స్ అకార్డింగ్ టు కల్చర్ అకార్డింగ్ టు సొసైటీ వినండి ఇది ఎవరైతే అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్స్ ఉన్నారు అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు ఈ వీడియో వినండి దయచేసి మా జోలికి రాకండి మీ సావు మీరు సావండి మా మొగోళ్ళని మా పిల్లాలతో మా పిల్లలతో బ్రతకనియండి దట్స్ ఇట్ ఈ టాపిక్ గురించి నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తా నెక్స్ట్ వీడియోస్ లో సో
(17:46) అండ్ అంతే సో మీకు ఇలాంటి టాపిక్స్ గురించి నాతో మాట్లాడాలని ఉంటే నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది దాని పేరువేటటులైడకా సింపుల్ గా మీరు మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఉంటది వన్వే లైఫ్ డకా అని క్లిక్ చేయండి లాప్టాప్ లో చూస్తున్నాం డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఉంటది వన్వేట.
(18:05) com లేదా బ్రౌజర్ లో టైప్ చేయండి వన్వేటలైడాకా అక్కడికి వెళ్ళండి మొత్తం వెబ్సైట్ చదవండి మీకు నాతో మాట్లాడేది ఉందంటే అక్కడనేవాట్ నెంబర్ ఉంటది నాకు హాయ్ వికాస్ అని పంపియండి నేనే మీకు రిప్లై చేస్తా పర్సనల్ గా మనం కాల్ స్కెడ్యూల్ చేసుకుందాం డైలీ నేను ఒకటే కాల్ మాట్లాడతా అండ్ మనము లైఫ్ కరియర్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ గురించి మాట్లాడొచ్చు థాంక్యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో రాయండి మీకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి మ్యారేజ్ లో అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలో రాయండి ఈ వీడియోని షేర్ చేయండి టేక్ కేర్ బాయ బాయ్

No comments:

Post a Comment