ఖుదా..! || స్వర్గం యొక్క ద్వారాలు తెరిచివుంచు సింహం వస్తుంది || Priya Chowdary
మిత్రులందరికీ నమస్కారం నేను మీ ప్రియా చౌదరి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను ఎన్నో ఎపిసోడ్స్ చేశాను ఎన్నో విషయాల మీద మాట్లాడాను మరెంతో లోతుగా విశ్లేషించాను ఎన్నో విషయాల్లో జరిగినటువంటి చర్చలు కానివ్వండి ఎంతో విశ్లేషణ కానివ్వండి నాకు జనాలు మీ యొక్క ఆదరణ తోటి నేను ఎంతో ఉత్సాహంగా పని చేస్తూ వచ్చాను కానీ ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అనేటటువంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను నిజంగా మీ ముందుకు వచ్చినందుకు ఆ మహోన్నతమైనటువంటి ఆ యొక్క హిమగిరి అంత ఎత్తు ఉన్నటువంటి ఆ అద్భుతమైన మహావీరుడికి ఆ వీరుడి యొక్క కొడుకు గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఈరోజు నా ముందుకు వచ్చినందుకు ఆ అవకాశంతో మీ ముందుకు నేను వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా థాంక్స్ చెప్తూ వారికి ఒకసారి నా కృతజ్ఞతలు చెప్తూ నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను ఎంతో మంది ఎందరో మహానుభావులు మహావీరులు మహా తపస్ సంపన్నులు ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం ఈ దేశానికి అర్పించినటువంటి దేశభక్తులు ఎందరో ఉన్నారు ఈరోజు వాళ్ళందరి ప్రాణ త్యాగం వల్లనే మనము ఇంత గొప్పగా ఇంత స్వాతంత్రాన్ని ఇంత స్వేచ్ఛగా మనం అనుభవిస్తున్నాము అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి అలవా అలాంటి వ్యక్తులను గురించి మనం మన బిడ్డలకి ఆ యొక్క చరిత్రలు ఏ రోజైనా మనం చెప్పామా పేరెంట్స్ గా అలాగే పేరెంట్స్ గా ఈ భారతదేశం యొక్క పౌరులుగా అసలు ఆ గొప్ప వ్యక్తుల చరిత్రలు మనం ఎప్పుడైనా చదివామా అనేటటువంటి ప్రశ్న ఈరోజు వేసుకోవాలి ముఖ్యంగా ఎందుకు అని అంటే కొద్ది రోజుల కిందట విడుదలైనటువంటి చావ అనేటటువంటి సినిమా రేపినటువంటి సంచలనము ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయున్ని కూడా ఒక గొప్ప వ్యక్తి యొక్క వంశ చరిత్రను చదివి తెలుసుకునేటటువంటి ఆ యొక్క అవకాశం వచ్చిన వచ్చినందుకు ఆ సినిమా తీసినటువంటి ఆ నిర్మాత దర్శకులకే కాదు ఆ సినిమాని రచించినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఆ చావ అనేటటువంటి నోవెల్ రాసినటువంటి ఆ రచయితకు అలాగే ఆ సినిమాకి చావ సినిమాకి మాటలు అందించినటువంటి రచయితకైతే అచ్చా వాట్స్ అప్ నాకు నిజంగా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా నిజంగా ఒక ప్యాషన్ తో చూశాను నేను ఆ ప్యాషన్ తో చూస్తున్నప్పుడు మొట్టమొదటి మొట్టమొదటి ఫ్రేమ్ లోనే దర్శకుడు ఆ అసలు ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటో దమ్ము ఏంటో భారతదేశపు చరిత్ర ఎంత గొప్పదో భారతదేశంలో ఎంత దాని శక్తి ఉన్నటువంటి మహారాజులు ఉన్నారో ఎంత ఎంత గొప్ప పరాక్రమవంతులు ఉన్నారు అని చాటి చెప్తేటటువంటి సన్నివేశం నేను మీకు ఒకటి చెప్తాను చాలా మంది మన తెలుగు వాళ్ళు ఆ సినిమా హిందీలో ఉంది అర్థం కాదని చూడటం లేదు అనేసి అంటున్నారు కానీ ఈరోజు నేను కొన్నే కొన్ని విషయాల గురించి నేను మాట్లాడతా ప్రతి ఒక్కడు కూడా భాష అర్థం కాదు కాదు భావన అర్థం చేసుకోవడానికి మీరు వెళ్ళండి ఆ సినిమాలో కూర్చున్న తర్వాత నిజంగా తిరిగి లేచి వచ్చేటప్పుడు గుండె బరవెక్కి భారంతో బయటికి వచ్చి మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకునేంత స్థితికి ఉన్నతమైనటువంటి స్థితికి ఆ సినిమా తీసుకెళ్తాదని మాత్రం మాట ఇస్తున్నాను ఇకపోతే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అలాంటి పరాక్రమశీలి ధైర్యశాలి అయినటువంటి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడినటువంటి సింహం ఏదైతే ఉందో ఆ సింహం యొక్క జన్మదినము ఈరోజు పుట్టిన రోజు ఆ శివాజీ మహారాజు పుట్టిన రోజున వారి గురించి తెలుసుకోవడం అంటే చూడండి నిజంగా నాకు ఆ రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి అందరికీ అర్థం కావాలంటే గూస్ బంబ్స్ వస్తున్నాయి నిజంగా నరాలన్నీ ఉత్తేజితం అవుతున్నాయి గుండె అంతా తెలియని అలౌకికమైనటువంటి ఆనందం తోటి గర్వం తోటి ఉప్పొంగుతుంది ఆ మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శివాజీ మహారాజ్ ఈయన గురించి చెప్పాలి అని అంటే చావా సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ ఔరంగజేబు నోటి నుంచి చెప్పించినటువంటి ఆ రచయిత కి సెల్యూట్ అండి సైనికుడు వచ్చి చెప్తాడు ఏమని అంటే ఔరంగజేబు కి చెప్తాడు సుల్తాన్ శివాజీ అనేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పటివరకు మనకి కంట్లో నలుసులాగా ఉన్నాడో ఆ శివాజీ చనిపోయాడు అని అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అనగానే ఆయన ఆ చనిపోయాడా నా శత్రువు పోయాడా హాహా అని అనడు ఆ ఔరంగజేబు పాత్రను నిజంగా తీర్చిదిద్దినటువంటి దర్శకుడా హాట్స్ ఆఫ్ రా అయ్యా ఆ పోషించినటువంటి అక్షయ్ కన్నాకి కూడా నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలి అతన్ని అలా ఆవాహనం చేసుకుని చూపించినట్టుగా నాకు అనిపించింది అలా టోపీ అల్లుకుంటూ కూర్చున్నవాడు అలాగే అల్లుకుంటూ చూస్తూ ఉంటాడు కదలడు మెదలడు ఏ విధమైనటువంటి ఆ అతని ముఖంలో ఆ చనిపోయాడు అనేటటువంటి సంతోషం శత్రువు ఎవరైనా చనిపోయాడు అని అంటే నిజంగా మనలో ఒక విధమైనటువంటి ఆనందం వచ్చేస్తుంది లేదా ఆ నిమిషం అయినా సరే శత్రువు చనిపోతే ఓ చచ్చిపోయాడా అని ఒక సానుభూతి ఏదో ఒకటి చూపిస్తాం బట్ అతను మాత్రం అతని కళ్ళల్లో ఔరంగజేబు కళ్ళల్లో మాత్రము ఆ శత్రువుకి సంబంధించినటువంటి ఆ చరిత్ర మాత్రం తిరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు సల్తాన్ మీకు చనిపోయాడు అని చెప్పిన తర్వాత ఆ ఆనందం అనేది లేదా ఇక నుంచి కూడా దక్కన్ సామ్రాజ్యం మొత్తం కూడా మొగలుల సొంతం అవుతుంది అని అనగానే ఒక మాట అంటాడు ఇంత గొప్ప శత్రువు పరాక్రమవంతుడు అయినటువంటి శత్రువుని నేను కోల్పోయాను అని ఖుదా స్వర్గం ద్వారం యొక్క తలుపులు తెరువు షేర్ ఆ రహా హై భగవంతుడా స్వర్గ ద్వారాలు తెరువు సింహం వస్తుంది అని శత్రువుకి కూడా దేవుణ్ణి అడిగాడు స్వర్గానికి వస్తున్నాడు అని అతను ఒప్పుకున్నాడు ఎందుకంటే అతను చేసినటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో ధర్మం కోసం చేశాడు సీదా ఆ సింహం స్వర్గానికి వస్తుంది తలుపులు తెరిచి స్వాగతం చెప్పు అని భగవంతుడికే చెప్తాడు ఎంతటి గొప్ప పరాక్రమవంతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ యుగ పురుషుడు మన యొక్క భారతదేశపు ముద్దు బిడ్డ అని చెప్పడానికి మనకి ఎంత గర్వకారణం ఒక్కసారి చూడండి షేర్ షేర్ అదే షేర్ కడుపున చావ సింహం బిడ్డ పుడుతుంది ఆ శివాజీ మహారాజు యొక్క ఒక కొడుకు కొడుకు యొక్క కథే చావ శంభాజీ మహారాజ్ యొక్క కథ నిజంగా ఈరోజు ఇంత గొప్ప ఎన్నో యుద్ధాలు గెరిల్లా యుద్ధాల్లో ఆరితేరినటువంటి యోధుడు శివాజీ మహారాజ్ నిజంగా చెప్తున్నాను కదా ఎంతమంది కేవలము 5000 మంది సైన్యాన్ని లక్షల మంది సైన్యంగా మార్చగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరాక్రమశీలి శివాజీ మహారాజ్ అంతటి సైన్యాన్ని కూడగట్టుకొని మొగలుల నుంచి మనము మతమార్పిలు భయంకరమైనటువంటి మతమార్పిడుల నుంచి మన యొక్క భారతీయుల్ని సనాతన ధర్మాన్ని కాపాడి కాషాయ జెండా ఎగరేసినటువంటి దక్కన్ లోనే కాదు భారతదేశంలోనే కాషాయ జెండా చెక్కు చెదరకుండా చేసినటువంటి అతి తీర వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ మహోన్నతుడికి మనసా వాచా కర్మణ ఒక్కసారి ఘోషణ చేసి చేయాలి అని అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా అందరూ కూడా ఒక్కసారి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ ఆ ఘోషణ ఒక్కసారి ఆయన్ని ఘోషణ చేసిన తర్వాత నేను సబ్జెక్టు లోకి వస్తాను ఆర్ యు రెడీ నాతో పాటుగా చెప్పండి అందరూ కలిసి చెప్పండి ఆ ఒక్క వ్యక్తిని మనం తలుచుకోవాలి అని అంటే గనుక ఎంత అదృష్టం మనకి ఉండాలి అనేది మాత్రము మనం ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఆ అదృష్టాన్ని మనం పొందాల్సినటువంటి విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ద గ్రేట్ వారియర్ సింగ్ శివాజీ మహారాజ్ కి ఘోషణ ఆస్తే కదం ఆస్తే కదం మహారాజ గణపతి గజపతి గజేంద్రపతి అశ్వపతి దళపతి జయపతి ప్రజాపతి శస్త్ర శస్త్ర శాస్త్ర పారంగత సువర్ణ రత్న సింహాసనాధీశ్వర న్యాయాలంకార మండిత శ్రీమంత్ శ్రీమంత్ శ్రీమంత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై థాంక్యూ ఫర్ మై డియర్ ఫ్రెండ్స్ నా అదృష్టం వారికి ఈరోజు వారి పుట్టిన రోజున మీ అందరి సమక్షంలో జేజేలు పలకడం అనేది ధర్మ నిరతి కలిగినటువంటి పరిపాలన అందించినటువంటి ఆ యొక్క సింహము ఆ యొక్క కథ ఈరోజు యావత్ భారతదేశాన్ని ఒక్కసారి కుదిపి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరినీ కూడా తన వైపుకు తిప్పుకొని ఆ యొక్క కథను వినిపించేటటువంటి సందర్భం వచ్చినటువంటి ఆ సందర్భంలో ఒకానొక ఇంటర్వ్యూ నన్ను నిజంగా చెప్పాలంటే చాలా నవ్వు తెప్పించింది మరి మన వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళని వాళ్ళు కాస్త ఇది చేసుకుంటారేమో నాకు అర్థం కానటువంటి విషయం ఏంటి అని అంటే జై ఒకసారి అది ఆ పిక్ పెట్టండమ్మా లోక్ కథ పిక్ ఒక్కసారి ఒక్కసారి డిస్ప్లే చేయండి నిజంగా ఏమనాలి చరిత్రను తిరగరాసినటువంటి ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ నన్ను చాలా అద్భుతంగా ఆకట్టుకున్నది అందులో ఉన్నటువంటి ఒక ఒకానొక ఆ గొప్ప నాయకుడు అని పిలవబడేటటువంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని నేను ఒక్కసారి చూసిన తర్వాత ఒకసారి అందరికీ నేను చెప్పాలి అని అనిపించింది ఏంటి అని అంటే అరే మన చరిత్రని మనమే ఎలా దాన్ని మరుగున పరిచామో పక్కన పెడితే వాస్తవాన్ని చూపించినప్పుడు కూడా వాస్తవాన్ని అంగీకరించకుండా దాన్ని ఏదో చేయాలి అనుకోని ఇంకా ముందుకు వచ్చి నిజంగా బొక్కబోర్లా పడుతున్నటువంటి మహానాయకులు అని పిలవబడేటటువంటి కొందరు వ్యక్తుల్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను ద గ్రేట్ అసదుద్దీన్ ఓవైసీ గారు లోక్ అదాలత్ అనేటటువంటి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవరో నాకు పంపించారు మేడం ఒకసారి చూడండి అంటే చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక డైలాగ్ చెప్తున్నాను నేను మీకు ఏంటంటే అందుట్లో ఆయన కూర్చొని కుర్చీలో కూర్చొని ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు శర్మ గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ శివాజీ శివాజీ శివాజీ శివాజీ బోల్తే సబ్ లోగ్ క్యా హే శివాజీ కే పాస్ ఏముంది శివాజీ కి శివాజీ యొక్క ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఇన్ని యుద్ధాలు గెలిచాడు ఇంత గొప్ప సైన్యాన్ని ఏర్పరిచాడు అని అన్నారే ఎవరున్నారు కౌన్ హే శివాజీ కే పీచే కౌన్ హే శివాజీ కే పీచే కౌన్ హే ముసల్మాన్ హై ముసల్మాన్ హై అందుకే శివాజీ ఇంత పెద్ద యుద్ధం గెలిచాడు ముసల్మాన్ గెలిపించాడు శివాజీని అని మాట్లాడగానే ఆయన ఒక మాట మాట్లాడాడు చూడండి ద గ్రేట్ పర్సనాలిటీ నిజంగా నాకు నవ్వు తెప్పించింది ఆయన యాంకర్ గారు ఇమ్మీడియట్ గా అడిగినారు ఎస్ సనాతన ధర్మము యొక్క ఆ స్టేటస్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ వెనక కూడా ముసల్మాన్ ఉండి ఆ సనాతన ధర్మాన్ని గెలిపించాడు రేపు ఇప్పుడు సనాతన ధర్మాన్ని గెలిపిస్తున్నటువంటి మోడీ వెనక కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఉండబోతున్నారు కదా అంటే ఇక్కడ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు మీరు వేస్తే లేదా మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకోవాలని చూస్తే ఆ సమాధానం ఎలాంటిదో తిప్పి కొట్టేటటువంటి ధైర్యము ఈరోజు భారతీయుల్లో ప్రతి ఒక్క యువకుడిలో చిన్న పిల్లల దగ్గర నుంచి చివరి వరకు కూడా అంప చెయ్యి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు జాగృతం అవుతున్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మిస్టర్ అందరికీ కూడా నేను చెప్తున్నాను నేను ఇక్కడ ఎప్పుడూ కూడా ఏదో నేను మతాల్ని రెచ్చగొట్టడం కులాల్ని రెచ్చగొట్టడం నేను ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు కూడా నేను అదే మాట మాట్లాడుతున్నాను మనము మాట్లాడు మనం మాట్లాడే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఆ రోజు శివాజీ యొక్క సైన్యంలో కూడా ఉన్నది ఎవరో తెలుసా ఎక్కువ శాతం ముస్లిమ్సే ఉన్నారు ఆ ముస్లిమ్స్ ఎవరి మీద యుద్ధానికి దిగారు అని అంటే ముస్లిం మీద కాదు ముస్లిం మతంలోకి మార్చబడినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా శివాజీ చేసేటటువంటి ధర్మ యుద్ధంలో భాగం పంచుకొని భారతదేశాన్ని కాపాడి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ధర్మం వైపు నిలబడినటువంటి ఆ ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజుకి కూడా ఎవరైతే ధర్మం పట్ల ఉంటున్నారో నిలబడి ఉన్నారో నిన్న గాక మొన్న రామ రామాలయాన్ని నిర్మించుకునేటటువంటి రాముల వారి దేవాలయాన్ని నిర్మించుకునే అయోధ్య విషయంలో కూడా ఒక ముస్లిం ఉన్నాడు మర్చిపోతున్నారేమో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరో కాదు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచో ఊడిపడలేదు వాళ్ళందరూ కూడా భారతీయులే వారందరూ కూడా వారి మూలాలు కూడా హిందువులే ఇది గుర్తు చేయడం కోసమే నేను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి విషయాన్ని నేను తీసుకున్నాను అండర్లైన్ దిస్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఔరంగజేబు ఎక్కడి నుంచి వచ్చాడు అక్బర్ ఎక్కడి నుంచి వచ్చాడు బాబరు పర్షియా నుంచి వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు వీళ్ళందరూ ఎవరండి మన దేశం లో పుట్టలేదు ఈ మతం మన దేశంలో లేదు ఎక్కడి నుంచో వచ్చి దండయాత్రలు చేసి ఇక్కడికి వచ్చి నిర్మించబడినటువంటి ఆ సామ్రాజ్యంలో మత మార్పిడిలు జరిగాయి అనేది మాత్రం వాస్తవం ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను కదా ఇవాళ నేను ఉన్నటువంటి ప్రాంతం కూడా నేను చెప్తున్నాను ఇవాళ ముస్లింలు హిందువులు సో అండ్ సో అనేటటువంటి అనేటటువంటి విషయంలో చాలా మంది ఇప్పుడు నేను ఉన్నటువంటి చోట ఆ ఏరియా అంతా కూడా నేను ఉన్నటువంటి నా ఇంటి ప్రదేశం కూడా ముస్లిమ్స్ కి సంబంధించింది కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా మతాల గురించి కులాల గురించి మమ్మల్ని ఎప్పుడూ వేరు చేయలేదు మేము వినాయక చవితి జరుపుకున్నాము అంటే వాళ్ళు మా వినాయక చవితికి ఎంత గొప్పగా సహకరిస్తారో మేము చెప్పలేం మా ఊరేగింపుకు కానీ ఆ పూజ చేసుకోవడానికి అయితే వాళ్ళు ప్రతి ఒక్కటి పూజ చేసుకోవడానికి అవసరమైనటువంటివి అన్ని కూడా అలంకరణ మొత్తం మాకు వాళ్లే చేసి ఇస్తారు కనీసం ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయరు అమ్మ మీరు అది చేసుకుంటున్నారు కరోనా అప్పుడైతే ఒక విషయం చెప్పాలంటే కరోనా అప్పుడైతే మేము ఎవరం చేయడానికి కిందకి దిగి రావడానికి మేము సాహసించకపోతే వాళ్ళందరికి వాళ్ళు వచ్చి అమ్మ ఇన్ని సంవత్సరాల మట్టి అందరూ కలిసి వినాయక చవితి చేస్తున్నారు కదా మీరు కిందకి వచ్చి వినాయక చవితి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు అంతా అలంకరణ చేసి మమ్మల్ని కిందకి దించి వినాయక చవితిని చేసి మాకు సహకరించినటువంటి గొప్ప గుణము ఈరోజు ముస్లిమ్స్ లో నేను చూశాను నా సోదరులు వాళ్ళంతా నా తండ్రులు వాళ్ళంతా కూడా పిచ్చి అర్ధాలు ఇక్కడ తీయకండి దయచేసి నేను చెప్తున్నాను వాళ్ళందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో మేము వాళ్ళని ఎంత బాగా అభిమానిస్తున్నామో ఇలాంటి ఆ సోదర భావాన్ని తునకలు చేసేటటువంటి ఇదిగో ఇలాంటి సో కాల్డ్ ఆ ఇందాక నేను చూపించినటువంటి పోస్టర్ ఆ పెద్ద మనుషులు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఎందుకు ఎందుకు అని అంటే అందరూ కలిసి ఉన్నామంటే వీళ్ళ నాయకత్వం చెల్లదు కాబట్టి ఆ విడదీసి పరిపాలించేటటువంటి తత్వాన్ని ఒకడు మనకి నేర్పి పోయినాడు కదా దాంట్లోకి దూరి ఇలాంటి దరిద్రాలన్నీ మాట్లాడేటటువంటి వాళ్ళని చూస్తే నిజంగా చెప్తున్నాను కదా ఒక పక్క బాధ అనిపిస్తది మరొక పక్క కోపం అనిపిస్తది ఆ కోపం వచ్చినప్పుడే సమాధానం కూడా చెప్పాలనిపిస్తది మై డియర్ ఫ్రెండ్స్ ఇకపోతే ఈ సినిమా చూడాలి అని అంటే ఇగో చూడండి టైటిల్ కూడా ఖుదా స్వర్గం యొక్క ద్వారాలు తెరిచి ఉంచు సింహం వస్తుంది అని చెప్పాను అలాంటి అంత గొప్ప తండ్రి 53 సంవత్సరాల వయస్సులో సొంత ఇంట్లో ఉన్నటువంటి అదే అంటారు చూసారా ఆ రాజకీయాల్లో ఆ రాజకీయాలకి బలి అయిపోయి ఆయన చనిపోతే అనారోగ్యం తోటి చనిపోతే ఇమ్మీడియట్ గా అప్పుడు అక్కడి నుంచే సినిమా మొదలవుతుంది సినిమా చాలా మందికి అర్థం కాలేదు ఆ విషయానికే నేను వస్తున్నాను అక్కడ నుంచి సినిమా మొదలవుతుంది శివాజీ మహారాజ్ చనిపోగానే దక్కన్ అంతా ఒక్కసారి కూడా ఒక్కసారిగా అనాధ అయిపోతుందేమో అయిపోయిందేమో అనేటటువంటి భయం ఉన్నటువంటి హిందువుల్లో భయం ఏర్పడినటువంటి సందర్భంలోనే ఆ మహారాష్ట్ర యొక్క ఆ సామ్రాజ్యం శివాజీ మహారాజు యొక్క రాయగడ్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు అందరూ కూడా కూర్చుని మాట్లాడి అక్కడ శివాజీ మహారాజు రెండో భార్య కొడుకుని తీసుకొచ్చి అతనికి పదేళ్ళు ఉంటే ఆ భార్య కూడా శివాజీ చనిపోవడానికి కారణము అని చెప్పేసి అని ఒక ఇది ఉంది ఆ ఆమె ఏం చేస్తుందంటే 10 సంవత్సరాల కొడుకుని రాజుని చేయాలి అనుకుంటే ఆ అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు కానీ మంత్రులు కానీ ఎవరు అంగీకరించరు ఎందుకంటే 10 సంవత్సరాల బాలుడు అక్కడ కూర్చున్నాడు అంటే పరిపాలన స్వార్ధపరులు చేస్తారు వాళ్ళు శత్రువులకి కనక చేతులు కలిపారు అని అంటే అప్పటివరకు ఆ ముష్కరల చేతిలో ఉన్నటువంటి ఆ ఆ మొగలల చేతిలో ఉన్నటువంటి ఆ నుండి కాపాడబడినటువంటి ఈ సామ్రాజ్యము మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి భయంకరంగా మత మార్పిడ్లు జరిగి స్త్రీలను కోల్పోవాల్సి వస్తుంది ఎన్నో బాధలు అనుభవించాల్సి వస్తుంది హిందూ జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని ఆలోచించి 22 సంవత్సరాల ఆ యొక్క శివాజీ మహారాజు కొడుకైనటువంటి శంభాజీకి పట్టం కడతారు మహారాజుగా మహారాజుగా పట్టం కట్టినప్పుడు అప్పుడు బాజీరావు అనేటటువంటి సారీ ఈ శంభాజీ మహారాజు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడు ఏ వీడెంత చాలా చిన్నవాడు చాలా చిన్నవాడు ఇది వీడిని గెలవడము వీడిని ఓడగొట్టడము చిటికెడు వేలు తోటి పని అని అనుకుని దాడులు చేసినప్పుడు అప్పుడు శివాజీ శంభాజీ మహారాజ్ కేవలము వాళ్ళ దగ్గర ఉన్నది 5000 మంది సైనికులు మాత్రమే అవతల ఔరంగజేబ్ పంపించినటువంటి సైన్యము దాదాపు 80 వేల మంది ఉంటారు 80 వేల మంది ఉన్నప్పుడు ఈ యొక్క శంభాజీ మహారాజు ఎవరైతే ఉన్నారో చూడండి రాజుకు కావలసినటువంటి అత్యున్నతమైనటువంటి ఔన్నత్యము ఆ యొక్క ప్రతిభ ఎక్కడ ఉంటది అంటే యుద్ధ నైపుణ్యము యుద్ధంలో వేసేటటువంటి ఎత్తుకి పై ఎత్తులు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా తండ్రి నుంచి పుష్కలంగా పుణికి పుచ్చుకున్నటువంటి ఈ యొక్క శక్తివంతుడే ఈ శంభాజీ మహారాజ్ అప్పుడు 80 వేల మంది సైన్యం తోటి దండెత్తి వస్తే అప్పుడు ఎదుర్కొంటాడు శంభాజీ ఎదుర్కొని ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కూడా నరుక్కుంటూ వెళ్లి ఆ యొక్క యుద్ధాన్ని గెలిచి తిరిగి 5000 మంది సైన్యంతో వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిమ్స్ ఏ తీసుకోండి లేదా ఆ మొగల చక్రవర్తుల ఆ ఔరంగజేబులో జేబు జేబు పరిపాలనలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి హిందువుల అయినటువంటి సైన్యం అనుకోండి మొత్తం అందరితో 20 వేల మంది తోటి తిరిగి వస్తాడు అన్నమాట అక్కడ అతని మీద పన్నినటువంటి పన్నాగము నిజంగా ఆశ్చర్యపరుస్తుంది తెలుసా అతన్ని ఒక డెల్ లో పడేసి ఒక సింహాన్ని అతని మీదకు ఊసికొలుపుతారు ఆ నిజంగా ఆ క్యారెక్టర్ వేసినటువంటి ఆ పర్సన్ విక్కీ కౌశల్ అబ్బా ఏమన్నా యాక్ట్ చేసాడండి హాట్స్ ఆఫ్ విక్కీ కౌశల్ నిజంగా శంభాజీని ఇలా చూపించాడా అనిపించింది అతను చేసేటటువంటి ఫైట్ అంటే ఎంతటి యోధులో మన భారతీయ బిడ్డలు చూడండి ఆ సింహం యొక్క నోరు పట్టుకొని చీల్చి అవతల పారేస్తాడు అంటే 22 సంవత్సరాల యువకుడు యువత మీరు తెలుసుకోండి మీరు ఎంత శక్తివంతులో ఇవాళ మీ యొక్క శక్తి పరాయి దేశాలకు వెళ్ళిపోతుంది మీ యొక్క శక్తి డ్రగ్స్ లో నిర్వీర్యం అయిపోతుంది మీ యొక్క శక్తి శక్తి బెట్టింగ్ యాప్ లో బిగుసుకుపోయి ఉంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏది ఏ మార్గాన్ని మీరు ఎంచుకోవాలి అనడానికి ఇలాంటివి సినిమాల రూపంలో కూడా ప్రకృతి మీ దగ్గరికి పంపిస్తుంది 22 సంవత్సరాల శంభాజీ మహారాజ్ సింహం యొక్క నోటిని చీల్చి మరి ఆ శత్రువు గుండెల మీద నిలబడి చెప్తాడు షేర్ నహి రహా సింహం లేదు లేకిన్ ఛావా గూమ్ రహా హై అని చెప్తాడు అంటే సింహం యొక్క బిడ్డ వచ్చిందిరా అని మాట్లాడుతాడు సింహం లేకపోవచ్చు సింహం లేకపోవచ్చు కానీ సింహం యొక్క బిడ్డ తిరుగుతుంది మీ గుండెల్లో అని చెప్తాడు ఒక్కసారిగా ఔరంగజేబు ఉలిక్కి పడతాడు అన్నమాట అరే 22 సంవత్సరాల ఒక చిన్నవాడి తోటి నేను నా యుద్ధం చేసిన నా సైనికులు నా సైన్యాధ్యక్షులు ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి ఇంత దరిద్రంగా ఉండడం ఏంటి ఐ ద గ్రేట్ ఔరంగజేబ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే సొంత తండ్రినే కారాగారంలో పెట్టి నీళ్లు నిప్పులు లేకుండా దాదాపు నాలుగు సంవత్సరాలు నిజంగా ఎముకల గూడు లాగా చేసి అతి భయంకరమైనటువంటి సాడిజంతో తండ్రిని అలాగే సొంత చెల్లెల్ని ఆ ఒకటే కారాగారంలో పెట్టి తండ్రికి చెల్లికి కూడా అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేసి మానసిక పరమైనటువంటి క్షోభతో చంపివేసినటువంటి ద గ్రేట్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఒక మాట అంటాడు అలాగే నలుగురు అన్నదమ్ములు ఉన్నటువంటి తను తనకే సామ్రాజ్యం కావాలని సొంత అన్నదమ్ముల్ని అతి కిరాతకంగా చంపి తలలు నరికి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక ఉన్మాది అయినటువంటి ఔరంగజేబు ఏం మాట్లాడు మాట్లాడుతాడు అంటే అరే ఇంత భయంకరమైనటువంటి క్రూరత్వమైనటువంటి ఆ యొక్క సామ్రాజ్య కాంక్ష ఉన్నటువంటి ఆ ఔరంగజేబు మనసులో ఎంత అలజడి వస్తది ఎంత పట్టుదల వస్తది అని అంటే వెంటనే ఔరంగజేబ్ ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క కిరీటాన్ని తీసేస్తాడు తీసి వీడు వీడు ఎవరైతే శంభాజీ ఉన్నాడో ఈ శంభాజీని నేను ఓడించి ద్వారా దక్కన్నే కాదు హిందూ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని జయించేంతవరకు ఈ తలపాగా నా తల మీద ఉండదు నీ కిరీటాన్ని ధరించను అని చెప్పి ఆ కిరీటాన్ని తీసి అక్కడ పెడతాడు అక్కడి నుంచే మొదలవుతుంది అసలైనటువంటి యుద్ధం ద గ్రేట్ శంభాజీ సింహం దాదాపు 140 కి పైగా యుద్ధాలు చేశాడు ఆయన తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు మహారాష్ట్రని మరాఠా యోధుల కింద తయారు చేశాడు ప్రతి ఒక్క మరాఠా పౌరున్ని కూడా యోధాను యోధులుగా తయారు చేసి తొమ్మిది సంవత్సరాలలో 147 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో కూడా శంభాజీ మహారాజు ఓడిపోలేదు ఎంత పరాక్రమవంతుడు అంటే గరిల్లా యుద్ధము అంటారు గరిల్లా యుద్ధం అంటే ఏంటి అంటే ఒక చిన్న సైన్యమే ఉంటుంది కానీ పెద్ద కూటమి తోటి పోరాడుతుంది ఆ గెరిల్లా యుద్ధం యొక్క ఆ యొక్క ఎత్తులు ఏవైతే ఉంటాయో శత్రువు కనిపెట్టడానికి కూడా చాలా కష్టం అన్నమాట అలాంటి ఎటు నుంచి వస్తాడో తెలియదు ఆ గెరిల్లా యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించినటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉంది అని అంటే సైనికులు కింద ఎక్కడ వస్తారా ఈ శంభాజీ ఎక్కడి నుంచి వస్తాడా అని చెప్పేసి అని కింద పోతూ ఉంటే ఆకాశం నుంచి అంటే చెట్ల మీద నుంచి దూకి ఒక్కొక్కళ్ళని నరుకుతాడు చూడండి కత్తికొక కండగా అంటారు గారు చూసారా ఆ రేంజ్ లో తలకాయలు బంతుల్లాగా లెగుస్తాయి అన్నమాట కింద కాలు పెట్టకుండా ఆకాశం నుంచి కొడతాడు చాలా తక్కువ మంది సైన్యం తోటి కొన్ని వందల మందిని ఎదుర్కొన్నటువంటి సందర్భం అలాగే సైనికులు నీళ్లు తాగుదాం అని చెప్పి చెరువు దగ్గరికి వస్తే ఆ నీటిలో నుంచి పైకి లేచి మరి కొడతాడు అసలు ఆ యుద్ధ తంత్రం ఎలా ఉంటుంది ఆ నైపుణ్యం ఏంటి ఆ గెరిల్లా దాడులు ఎలా ఉంటాయి ఆ గెరిల్లా యుద్ధాన్ని తండ్రి దగ్గర నుంచి ఇతను ఎలా నేర్చుకున్నాడు అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో చూస్తే నిజంగా గూస్ బంబ్స్ వచ్చేస్తాయి నిజంగా ఇలా ప్రతి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు కూడా ఉత్తేజంగా అరే ఇంత గొప్ప చరిత్రనా మనది నా భారతదేశం అని ప్రతి ఒక్క యువకుడు రొమ్మిరిచి తిరిగి నిలబడి జయ జయవానాలు చేసి తీరవలసిందే ఈ సినిమాను చూస్తే మాత్రం అంత అద్భుతమైనటువంటి సినిమా అయితే నిజంగా ఈ శంభాజీ యొక్క గొప్పతనం ఏంటి ఏంటంటే సవతి తల్లి అయినటువంటి ఆమె శివాజీ మహారాజు యొక్క రెండవ భార్య ఆయన కొడుకే రాజ్యానికి ఆ రాజు కావాలి అని చెప్పి శంభాజీ మీద విషప్రయోగం చేస్తుంది ఆ విషప్రయోగం నుంచి బయటపడిన తర్వాత ఆ విషప్రయోగం చేసింది తల్లి అని తెలిసిన తర్వాత ఆమె ఆ సవతి తల్లి అని తెలిసినా కూడా ఆ తల్లిని క్షమిస్తాడు ఆయన చూడండి ఆడవాళ్ళని గౌరవించడంలో శివాజీ మహారాజ్ తర్వాత ఎవరైనా గాని ఎందుకంటే చాలా సందర్భాలు ఔరంగజేబు పట్టుకున్నప్పుడు కూడా ఔరంగజేబ్ దగ్గర పట్టుబడినప్పుడు కూడా అక్కడ కూడా ఔరంగజేబు చెల్లెలు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అడిగినప్పుడు కూడా దాన్ని నమస్కారం పెట్టి ఆమెను కన్విన్స్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేటటువంటి మార్గంతో తప్పించుకొని బయట పడతాడు అది నా ఆ ఒక వీరుడు ఏ విధమైనటువంటి ఎత్తులు వేస్తాడు అనడానికి తండ్రి నుంచి ప్రతి అంశాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి శంభాజీ మహారాజ్ నిజంగా ఆ సినిమా చూస్తున్నంత సేపు నా భారతదేశమా ఇది నా వీరులు ఇంత ఇంత అద్భుతంగా శత్రువు తోటి పోరాడారా ఈ స్వతంత్రాన్ని నాకు ఇవ్వడానికి వీళ్ళు ఈ విధంగా బలైపోయారా అనేటటువంటిది చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఒక విధమైనటువంటి బాధ్యత నేనేం చేయాలి అనేటటువంటి బాధ్యత కొడకట్టుకోక మానదు ఈ సినిమా మొత్తానికి కూడా ఒకే ఒక్క ఒక ఒక్క డైలాగ్ ఉంటుంది ఆ శంభాజీని ఈ ఔరంగజేబు ఎన్నో సార్లు చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో యుద్ధాలు ఆ యుద్ధాల ద్వారా గెలవడమే తప్ప ఓడిపోవడం ఎరగనటువంటి ఈ యొక్క శంభాజీ సొంత మనుషులు సొంత భావమరుదులైనటువంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళ ద్వారా ఔరంగజేబు వాళ్ళని తన కబ్జాలోకి తీసుకొని రాజ్యకాంక్ష అనేటటువంటి ఆ యొక్క బలహీనతని వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళని అస్త్రాలుగా ఉపయోగించి ఈ శంభాజీని పట్టుకుంటారు ఈ శంభాజీ అనేటటువంటి ఈ సింహాన్ని ఈ సింహపు బిడ్డని నిజంగా ఆ గొలుసులతోటి ఇనప గొలుసులతోటి కట్టి లాక్కొని వస్తుంటే నిజం చెప్తున్నాను అబ్బా ఒక వీరున్ని పట్టుకోవడం అంటే తమాషానా నిజంగా దాన్ని ఏమంటారు నీళ్లు తాగించాడు రావయ్య అంటారు చూసారా ముప్ప తిప్పలు పెట్టి ఆ నీళ్లు తాగించారు అని అంటారే ఆ స్థాయిలో ఆ ఇది ఉంటుంది అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చి కట్టేస్తారు కట్టేసిన తరువాత ఔరంగజేబు తనలో ఉన్నటువంటి సాడిజాన్ని ఎంత భయంకరంగా బయటికి తీస్తాడు అంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి కత్తి తోటి ఆ శరీరాన్ని నిజం చెప్తున్నాను కదా ఎంత కంఠ ఖండాలుగా కొయ్యడం అంటారు చూసారా ఆ స్థాయిలో గాయపరుస్తారు విపరీతమైనటువంటి ఆ కత్తులతోటి శరీరాన్ని చీల్చేసి ఆ చీలినటువంటి ఆ గాయాల్లో ఉప్పు పోస్తారు కారం పోస్తారు ఎందుకో చెప్పమంటారా మై డియర్ ఫ్రెండ్స్ మిస్టర్ లొంగిపో మా మతంలో చేరు మా దారికి రా నీ రాజ్యాన్ని మాకు ఇచ్చేయ్ మొగల్ సామ్రాజ్యంలో కలిపేయ్ నువ్వు కూడా మతం మారిపో అనేటటువంటి ఆ యొక్క దౌర్జన్యము దుర్మార్గము చూపిస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇంతమంది వీరులు యోధులు త్యాగం చేస్తే ఈరోజు బెట్టింగ్ యాప్ల తోటి అమ్మాయిలతోటి మందులతోటి డ్రగ్స్ తోటి మునిగి తేలుతున్నామో ఒక్కసారి అలాంటి యువత అంతా కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని మాట్లాడుతాను నేను ఎన్ని చిత్ర హింసలు అండి ఎంత భయంకరంగా అండి గోళ్ళు నిజంగా సింహం చీల్చినట్టు చీలుస్తాడు అన్నమాట అరేయ్ ఆ గోళ్ళని పీకేయండిరా అండి అంటాడు గోళ్ళని పీకటం అంటే ఒక చిన్న గోరు మనం నెయిల్ కట్టర్ తో తీసుకుంటున్నప్పుడు చర్మానికి తగిలితేనే ఆ నొప్పికి గిలగిలా కొట్టుకునేటటువంటి మనము నిజంగా సజీవంగా ఉన్నటువంటి మనిషిని ఆ దాన్ని ఏమంటారు కట్టర్ తోటి పట్టుకొని గోర్లను పీకేస్తా ఉంటే ఆ పాద వర్ణనాతీతం అండి నిజంగా సింహం అంటే సింహమే సింహం కనపడుతుంది మనకు అక్కడ గోర్లు పీకేస్తారు ఇప్పుడు చెప్పురా వింటావా మా మతంలోకి వస్తావా నా అంటాడు అయినా వినవా నెక్స్ట్ ఏం చేయాలి తీక్షణమైనటువంటి ఆ చూపుల్ని తట్టుకోలేకపోతాడు ఔరంగజేబు అరేయ్ ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పీకి అవతల పారేయండిరా అని చెప్పేసి అని మాట్లాడుతాడు కళ్ళల్లో ఇంత పెద్ద సూదులు పెట్టి గుచ్చి మనిచి బ్రతికి ఉండంగానే కళ్ళు లోడేస్తారు ఇప్పుడైనా మారుతావా మతం ఆ అప్పుడు మాట్లాడుతాడు కళ్ళు పీకేసినా కూడా వినలేదా వీడి యొక్క శరీరాన్ని ఖండ ఖండాలుగా కోసి కుక్కలకేయమంటాడు అదే జరుగుతుంది తన ఎదురుగుండా తన శరీరాన్ని కుక్కలు తింటూ ఉంటే రక్తం కారుతూ ఉంటే అప్పుడు ఔరంగజేబ్ అంటాడు ఏమని అంటే ప్రాణభిక్ష పెట్టమని నువ్వు అడిగేంత వరకు కూడా నిన్ను ఇలాగే హింసిస్తా నన్ను అడుగు శంభాజీ అని మాట్లాడుతాడు అప్పుడు ఒక్క మాట మాట్లాడతాడండి ఏమంటాడో తెలుసా మృత్యుకో గుంగురు పెహన్ కే నాచుంగా ఔరంగ్ మృత్యువుని కాలి గజ్జగా కట్టుకొని ఆడుకుంటాను తప్ప చచ్చేంతవరకు నేను అలా ఆడతాను తప్ప నేను మాత్రం మతం మారను ఔరంగ్ నువ్వు నా మతంలోకి రా అప్పుడు చెప్తాడు ఔరంగ్ దగ్గరకు వచ్చి ఒరేయ్ నా మతంలోకి వస్తే జన్నత్ దికావుంగా అంటాడు అంటే స్వర్గం చూపిస్తానురా నీకు కావలసినంత నగలు నట్రా అన్ని ఇస్తా స్వర్గాన్ని చూపిస్తా నా మతంలో చేరితే నా మతం పుచ్చుకుంటే నీ రాజ్యాన్ని నాకు ఇస్తే అంటే అప్పుడు మాట్లాడుతాడు ఔరాంగ్ నువ్వు నా మతంలోకి రా కానీ నీ నీ మతం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏం మాట్లాడుతాడు నువ్వు రా నా రాజ్యంలోకి కి నువ్వురా నువ్వు ఉండు నా భారతదేశంలో కానీ నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు ఆ గౌరవాన్ని నేను నీకు ఇస్తా అంటాడు ఎంత అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది ఎంత గొప్ప యోధులండి మన భారతీయులు ఈ రాజ్యాలను ఏలి మనల్ని కాపాడుకుంటూ ఈరోజు ఇంత గొప్పగా మనం బ్రతుకుతున్నాం మన అస్తిత్వం ఇక్కడ ఉంది ఇంత హాయిగా బ్రతుకుతున్నాం ఎవరైనా సరే వచ్చి హిందూయిజం సనాతన ధర్మం గురించి ఏమైనా మాట్లాడొచ్చు ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీ ఎంత స్వేచ్ఛగా ఎంత గౌరవంగా బ్రతకగలుగుతుందో తనకు నచ్చినటువంటి కళలలో తను రాణించగలుగుతుందో తనకు నచ్చినటువంటి రంగంలో ఎదగగలుగుతుందో ఈరోజు ఇంత గొప్ప ఆదరణ ఇంత గొప్ప స్వేచ్ఛ సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీకి వచ్చింది ఈ రోజుకి మనం సనాతన ధర్మంలో ఉండి ఇంత స్వేచ్ఛని ఆడ మగ ప్రతి ఒక్క భారతీయుడు అనుభవిస్తున్నాడు అని అంటే అందుకు కారణం ఇలాంటి ఎందరో ప్రాణాలు పణంగా పెట్టి చిత్ర హింసలు అనుభవించి శత్రువుకి ఏ విధంగా కూడా లొంగకుండా నా దేశము నా గౌరవము నా రాజ్యము నా సనాతనం అని చెప్పేసి అని మాట్లాడుతారు ఔరంగజేబ్ మాట్లాడుతాడు రేయ్ వీడు ఇంకా లొంగట్లేదురా పోండి భారతదేశంలో ఎక్కడ దాడులు చేస్తారో చేయండి యుద్ధాలు చేయండి ఎక్కడైతే కాషాయ జెండా ఎగురుతుంది జరుగుతుందో దాన్ని రక్తంలో తడిపేయండి ఆ కాషాయ దండాన్ని అని మాట్లాడుతాడు అప్పుడు సంభాజీ చెప్తాడు నువ్వు కాషాయ దండాన్ని నువ్వు రక్తంలో నువ్వు తడుపుదామని అనుకుంటున్నావేమో అయినా ఈ దక్క నీ సొంతం కాదు ఎందుకంటే ఒక్క శివాజీ సంభాజీ లాంటి వారు చనిపోతే ఈ మరాఠా యోధులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడు శివాజీ ప్రతి ఒక్కడు శంభాజీగా మారతాడు పుట్టే ప్రతి ఒక్కరిలోనూ శివాజీ ఉంటాడు శంభాజీ ఉంటాడు తప్ప ఈ దక్కన్ దక్కనివ్వను ఈ మరాఠా యోధులు నీకు దక్కనివ్వరు అని చెప్పేసి అని మాట్లాడుతాడు చివరికి అతి భయంకరంగా అతని చేతిలో చనిపోతాడు అయినా ఆ తర్వాత ఇక్కడి వరకు కూడా మన యొక్క చరిత్రలు ఎంత దరిద్రమైనటువంటి ఆ పాఠ్యాంశాలను మనకు పెట్టినయి అంటే ఆ బాబర్ కొడుకు అక్బర్ అక్బర్ కొడుకు హుమాయును హుమాయును కొడుకు షహన్షా షహన్షా కొడుకు షాజహాన్ షాజహాన్ కొడుకు ఈ దరిద్రుడు ఆ ఇది చదువుకున్నాం కానీ శివాజీ మహారాజు గొప్పతనం ఏంటి అలెగ్జాండర్ ది గ్రేట్ నేను చిన్నప్పుడు చదువుకొని సచ్చిన అందుకే చెప్తున్నాను కదా సో అలెగ్జాండర్ ది గ్రేట్ అనగానే ఆడేదో ద్వారపాలకుడి లాగా ఒక పుల్ల పట్టుకొని నుంచునేటోడు నేను ఎప్పుడూ అనుకునేదాన్ని వీడు ఏంది ఇట్టా నుంచుంటున్నాడు వీడు అంటాడు ఏంటి వీరుడు సూర్యుడు అంటే మనలాగా గుర్రాలెక్కి ఆ ఏనుగులెక్కి కత్తులు దుయ్యాలి కదా ఇట్లా ఉండాలి కదా గ్రేట్ అనేటోడు ఏందబ్బా ఇట్టా నుంచి ఉన్నాడు అనుకునేదాన్ని నేను అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాం కానీ అలెగ్జాండర్ ని నీళ్లు దాగిన పురుషోత్తముడు ది గ్రేట్ అని ఎక్కడా మన చరిత్రలో ఎందుకు చెప్పలేదు ప్రశ్నిస్తుంది ఈరోజు భారతావని ప్రశ్నిస్తుంది భారతదేశంలో ఉన్న యువత చరిత్ర ఎందుకు మారిపోయింది ఎందుకు మాసిపోయేటట్టు చేశారో మాయనివ్వమనేటటువంటిది ప్రకృతి ఈ విధంగా గుర్తు చేస్తుంది ఇలాంటి సినిమాల వల్ల గుర్తు చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎవరి కోసం సంభాజీ చనిపోయాడు రాజ్యం కోసం చనిపోయాడా కాదు ఆ రాజ్యం సొత్తు అయితే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీకి ఈరోజు ఆ మతంలోకి వెళ్తే గనుక ఇంత స్వేచ్ఛ ఉండేదా త్రిబుల్ తలాక్ ని బయటకు వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు ఊపిరి పీల్చుకున్నారో మీరు చెప్పండి త్రిబుల్ తలాక్ పేరుతో ఎంతమంది మహిళల జీవితాలు ఆగమైపోయినాయో మనం చూడనటువంటి విషయం కాదు ఎలాంటిది వ్యక్తిగత జీవితమైనటువంటి వ్యక్తిగత జీవితం విలాసవంతమైనటువంటి బాటలో కొన్ని చట్టాలను ఏర్పరచి మగవాడికి అనుగుణంగా చట్టాలకు ఏర్పరచుకుంటే మన భారత యొక్క చట్టము భారతదేశం యొక్క చట్టము స్త్రీకి ఇచ్చినటువంటి ఔన్నత్యము ఉన్నతమైనటువంటి స్థితి స్త్రీకి ఇచ్చినటువంటి రక్షణ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఉండేదా ఈరోజు ఇలా మాట్లాడగలిగే వాళ్ళమా ఈరోజు మన పిల్లలందరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని చక్కగా అందంగా అద్భుతంగా తిరుగుతూ వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాడు ఇష్టం వచ్చిన తిండి తింటున్నారు ఇష్టం వచ్చిన చదువు చదువుతున్నారు ఉన్నత శిఖరాలకి ఈరోజు ఆడపిల్లలు ఎదుగుతున్నారు ఎదిగి చూపించారు ఎంతో మంది ప్రయోజకులైనటువంటి ఈరోజు ఆడబిడ్డ కూడా మగపిల్లవాడి కంటే కూడా అద్భుతంగా రాణించేటటువంటి ఈ స్థితి ఈరోజు భారతదేశంలో కాపాడబడింది అంటే ఇలాంటి యోధుల వల్లే అలాంటి యోధులందరికీ కూడా ఈరోజు మనం సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి మహా ప్రసాదం ఏదైతే ఉందో సనాతన ధర్మం అనేటటువంటి ఆ యొక్క వ్యవస్థని వృక్షాన్ని కాపాడబట్టే ఆ వృక్షం నీడలో మనం పచ్చగా ఉన్నాం హాయిగా ఉన్నాం అనేటటువంటిది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజం చెప్తున్నాను ఈ ఎపిసోడ్ ముగించే ముందు శివాజీ మహారాజ్ ఘోషణ చేశాం ఇప్పుడు శంభాజీ మహారాజ్ ఆ యొక్క సింహము బిడ్డకి కూడా ఆ ఘోషణ చేసి ఈ ఎపిసోడ్ ముగిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ నాతో పాటు దయచేసి కెమెరా ఉన్న ముందు ఉన్నటువంటి మీరు కూడా ఒక్క నిమిషం కొన్ని సెకండ్లు లేచి నిలబడి వారికి ఈ ఘోషణ ద్వారా మన యొక్క జయ జయ ధ్వానాల ద్వారా మన యొక్క కృతజ్ఞతను తెలుపుదాం మై డియర్ ఫ్రెండ్స్ ఆస్తే కదం ఆస్తే కదం ఆస్తే కదం మహా ప్రతాపి మహా తేజస్వి బుద్ధిశాలి ధీర వీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై జై థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్ థాంక్యూ ఆమెన్
No comments:
Post a Comment