ఏ వ్యవస్థ అయినా కూడా కాలానుగుణంగా మారుతూ ఉండాలి..ఇప్పుడు వస్తున్న రైలు బోగీలకు ఇంతకు ముందు ఉన్న వాటికి పోలికే లేదు.. మనం US లో ట్రెయిన్లు చూశాము ..మన వందే భారత ట్రెయిన్ల వాటి ముందు ఇవికూడా బలాదూర్.. వందే భారత్ రైళ్లు భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం అనే చెప్పాలి. అందం,వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో అన్నీ హంగులతో దేశ గౌరవాన్ని పెంచాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు,
ఈ వందే భారత్ రైళ్లు మోడీ పనితనానికి,ముందు చూపుకు,లక్ష్య సాధనకు ఈ రైళ్లు ఒక గొప్ప ఉదాహరణ..
రైలు మంత్రి అశ్విని వైష్ణవ్ కృషి అభినందనీయం.ఒక విమానాన్ని,సౌకర్యాలను చూసిన ఆనందం వందే భారత్ ట్రెయిన్ ను చూస్తే కలుగుతుంది అంటే ఎంత ఆధునికంగా ఈ రైళ్లు ఉన్నాయో చూడండి.
రైళ్ళమీద రాళ్ళతో దాడి చేసి తమ కోపం క్రూరత్వాన్ని చాటుకునే మూకలు వందే భారత్ రైళ్ళను లక్ష్యం గా పెట్టుకుని పనిచేస్తున్నారు,
అంటే ఈ రైళ్లు దేశ ప్రతిష్టను ఎంత పెంచాయో మనం అర్థం చేసుకోవాలి..రైళ్ల మీద రాళ్ళతో దాడిచేసి ఆనందపడే వెధవలు ఈ దేశంలో ఉండటం మన దౌర్భాగ్యం.
ఇక 16 బోగీలను 24 కు పెంచడం ఒక Technical విషయం. ఇది ఇంజన్ కెపాసిటీ,బండి బరువు,ట్రాక్ సామర్థ్యం,వాయు నిరోధకతను,భూమి ఎత్తు పల్లాలు బట్టి నిర్ణయిస్తారు..
ఇంజన్ కెపాసిటీ 24 కు సరిపడ ఉంటే వేగలో మార్పు ఉండదు..లేదంటే వేగం తగ్గి పోతుంది..అయితే మన రైళ్లు అన్నీ కూడా పాతకాలపు అధిక బరువుగల బోగీలతో నడిచేవి..ఇప్పుడు వచ్చే బోగీలు బరువు తక్కువ..ఇనుముకు బదులుగా విమానాల్లో వాడే అల్యూమినియం వాడతారు..కావున స్పీడ్ విషంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు.
.పెరుగుతున్న జనాభా, ఈ రైళ్లకు ఉన్న డిమాండ్ చూస్తే రానున్న కాలంలో ప్రతీ రూట్ లో కూడా వందే భారత్ రైళ్లు అవసరమవుతాయి..పాత కాలపు ట్రెయిన్ బోగీలను ఇక కాలం చెల్లినట్లే..
జీహాదీలు, చైనా చెంచాలు, రాహుల్ గాంధీ లాంటి హిందూత్వ వ్యతిరేకులు,అభివృద్ధి నిరోధకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు..వీళ్ల ప్రకారం భారత రైళ్లు అంటే మురికి పట్టి,కంపు వాసన కొడుతూ దరిద్రపు ఛాయలతో ఉండాలి…కానీ ఏంచేస్తాం..మోడీ దేశాన్ని ఆధునిక భారతం గా మార్చటం అనే మహాయజ్ఞం చేస్తున్నాడు..మనవంతు సహకారం మనమూ అందిస్తే మన భావితరాలకు ఆధునిక భారతంను అందించిన వాళ్ళం అవుతాం..రాళ్ళు వేస్తే పగిలేది ఒక అద్దం మాత్రమే..కానీ వీళ్ల దుష్ట బుద్ధి దేశం మొత్తానికి అర్థమయ్యింది..
ఏది ఏమైనా ఈ వందే భారత్ రైళ్లు మోడీ ప్రభుత్వంకు,మోడీ పనితనానికి మన ప్రజల్లో మరియు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చాయి..
మోడీ మీద వెతిరేకత ఉంటే వేరేలాగా నిరసన తెలియచేసుకోవాలి కానీ ప్రజలకు సేవలు చేసే రైళ్ల మీద రాళ్లు వేయడం ప్రాణ్ణ నష్టం చేయడం సరికాదు
🙏వందే భారత్🙏.
No comments:
Post a Comment