BECAREFUL WITH YOUR MOBILE!! #telugufacts #teluguhealthtips #telugushorts #telugu
https://youtube.com/shorts/v6umaltSIEY?si=dX9qTzbx8-K1jF7e
https://www.youtube.com/watch?v=v6umaltSIEY
Transcript:
(00:00) ఒక విషయం చెప్పనా మావా నువ్వు మొబైల్ ఫోన్ ని అవసరం ఉన్నా లేకున్నా 24 గంటలు స్క్రోల్ చేస్తూ ఉంటే నీ మెడ వంగిపోతుంది. దీన్నే టెక్స్ నెక్ సిండ్రోమ్ అంటారు మావా మొబైల్స్ కొన్న కొత్తలో ఒక వారం రోజులు కొత్త పెళ్లికూతులా చూసుకుంటాం. రాను రాను టాయిలెట్ కన్నా అధ్వానంగా తయారవుతుంది. అవును మావా నువ్వు విన్నది నిజమే పబ్లిక్ టాయిలెట్ కన్నా పది రెట్ల బ్యాక్టీరియా మొబైల్ ఫోన్ పై పిల్లా పాపలతో పండగ చేసుకుంటుందే మొబైల్ నుండి వచ్చే హీట్ మన చెమట బ్యాక్టీరియా పెరగడానికి కావలసినంత కంఫర్ట్ ఇస్తాయి మావా వీటివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్టొమక్ పెయిన్ వైరల్
(00:33) ఫీవర్స్ లాంటివి వస్తాయి. అందుకే నీ మేలుకోరి చెప్తున్నా మావా టాయిలెట్స్ ని ఎంత శ్రద్ధగా క్లీన్ చేసుకుంటామో మొబైల్ ని కూడా మొబైల్ శానిటైజర్ యూస్ చేసి క్లీన్ గా ఉంచుకోండి మావా
No comments:
Post a Comment