Sunday, January 25, 2026

నిజమైన శంకర రాళ్ళు దొరికాయా? పురాతన నిర్మాణదారులు విద్యుత్తును సృష్టించారా? ⚡

నిజమైన శంకర రాళ్ళు దొరికాయా? పురాతన నిర్మాణదారులు విద్యుత్తును సృష్టించారా? ⚡

https://youtu.be/2Q70iTMAGco?si=O8nMOpAXLErkJF05


https://www.youtube.com/watch?v=2Q70iTMAGco

Transcript:
(00:00) హే గాయ్స్ థాయిలాండ్ లోని ఈ పురాతన ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత వింతైన శివలింగాలు ఉన్నాయని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది? నేను మీకు ఇది చూపించానా అదేంటి ఒక యోనిలో రెండు లింగాలు ఉన్నాయా సాధారణంగా పీటం లేదా యోనిలో ఒకే ఒక స్తూపం లేదా లింగం అమర్చబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 1000 సంవత్సరాల పురాతన కళా ఖండం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూపిస్తుంది.
(00:26) లింగాలు విరిగిపోయాయి. కానీ ఒకప్పుడు ఈ యోనిలో రెండు లింగాలు ఉండేవి ఎందుకు పురాతన నిర్మాణ దారులు ఒకే యోనిలో పక్కపక్కనే రెండు లింగాలను ఎందుకు రూపొందించి ఉంటారు మెయిన్ స్ట్రీమ్ ఎక్స్పర్ట్లు ఈ రూప కల్పనకు మతపరమైన కారణాలను అందించారు కానీ ఈ రెండు లింగాలు లోపల ఒకదానికి ఒకటి తాకినట్లయితే అవి దిగువన కనెక్ట్ అయి ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు దీని ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను ఒక గట్టి రాతి పునాదికి లోపల ఏదైనా సంబంధం ఎలా ఉంటుంది? కదా లేదు నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ లోపల అది బోలుగా ఉంటే ఎలా? కానీ మీరు అనవచ్చు ప్రవీణ్ ఇది కేవలం ఒక ఊహ జనిత సిద్ధాంతం
(01:09) మాత్రమే ఇంత పరిమాణంలో ఉన్న రాతి వస్తువు లోపల బోలుగా ఎలా ఉంటుంది? అది అసాధ్యం కదా. కానీ, మనం తెలుసుకుందాం. నేను ఈ రంధ్రంలో నా చేయి పెట్టినప్పుడు అది లోపలికి లోతుగా వెళ్లడమే కాకుండా లోపల వెడల్పుగా కూడా విస్తరించి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి అది లోపల బోలు గా ఉంది. ఈ రంధ్రం గుండా నా కెమెరాను లోపలికి పెడతాను శ్రద్దగా చూడండి ఇది ఇంకా లోపలికి వెళ్తుంది.
(01:40) కానీ పక్కల వైపు చూడండి అది గట్టి రాయి కాదని మీరు చూడవచ్చు. దానిని లోపల బోలు గా చేశారు. రాయి లోపలనే తొలగించారు. ఇప్పుడు మీరు పైన సంథింగ్ దేనినో చూడవచ్చు. అదేంటి? అది నేనే నేను మరో లింగం రంధ్రం గుండా చూస్తున్నాను. కెమెరాను ఒక రంధ్రం గుండా లోపలికి పంపాను మరియు నేను మరొక రంధ్రం గుండా చూస్తున్నాను. నేను మరో రంధ్రం ద్వారా కెమెరాను తాగగలను.
(02:07) కాబట్టి అది బాగా పనర్ చేయబడి ఉంది. ఇప్పుడు ఈ రంధ్రాల ద్వారా వారు ఆ రాయిని ఎలా బయటకు తీశారు? వారు ఒక బోలు ఆధారాన్ని ఎలా తయారు చేయగలిగారు? ఇక్కడ నేను నా చేతిని కింద పెడుతున్నట్లు మీరు చూడవచ్చు. దీని అర్థం ఏమిటంటే ఇది గట్టి పెట్టె కాదని నిజానికి కింద భాగం ఖాళీగా ఉంది. ఈ లింగానికి అడుగున నేల లేదు. దీనిని మరొక్క రాయిపై ఉంచారు కాబట్టి అది ఒక గట్టి నేలలా ఉందని మీరు అనుకుంటారు కానీ అది నిజం కాదు దానికి అడుగు భాగం లేదు ఎందుకంటే అడుగు భాగం చుట్టూ ఉన్న ఈ రంధ్రాల గుండా కాంతి వస్తున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి మీరు దీనిని తల క్రిందులుగా చేస్తే రాళ్లను
(02:48) బయటకు తీయడం మరియు ఈ రెండు రంధ్రాలను ఒకదానితో ఒకటి కలపడం చాలా సులభం అవుతుంది. ప్రాచీన కాలంలో వారు బహుళ మట్టితో నేలను తయారు చేసి ఉంటారు. కానీ వారు ఈ జంట లింగాన్ని ఎలా సృష్టించారు అనేది ప్రశ్న కాదు, అసలు ఎందుకు సృష్టించారు అనేదే ప్రశ్న. ఒకే యోనిలో రెండు లింగాలను ఎందుకు పెట్టారు ప్రాచీన నిర్మాణ దారులు ఆ ఆచారాన్ని ఎందుకు ఉల్లంఘించారు? ఈ యోనిలో ఒకే లింగం ఉండాలి కదా ఇక్కడే విషయం చాలా విచిత్రంగా మారుతుంది ఒకప్పుడు ఇవి రాతి లింగాలు కావని రెండు వేరు వేరు లోహాలతో తయారు చేయబడ్డాయని చెప్తున్నారు ఇది అన్నిటిని మార్చేస్తుంది ఇలా ఊహించుకోండి
(03:26) ఒక లింగం రాగితో మరొక లింగం జింక్ తో తయారు చేయబడి వాటి పీఠం లోపల నిమ్మరసం లేదా ద్రాక్షరసం వంటి ఏదైనా సాధారణ ద్రవాన్ని పోస్తే అది ఒక గాలలోనైజ్ సెల్ గా మారుతుంది. ఇదే ఒక బ్యాటరీ ఇది విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రాచీన నిర్మాణ దారులు విద్యుత్ ను తయారు చేస్తున్నారని మనం ఇప్పుడు పదేపదే చూస్తున్నాము.
(03:53) ఈజిప్ట్ లోని పురాతన డెంరా కాంతిని నా స్నేహితుడు బిల్ సోస ఎలా పూర్తిగా రిక్రియేట్ చేశారో నేను రీసెంట్ గా గా మీకు చూపించాను. ఈ ఈజిప్టు దేవాలయంలో మీరు పురాతన కాలం నాటి ఒక లైట్ బల్బు యొక్క చక్కడాలను చూడవచ్చు. మరియు అతను దానిని ముక్క ముక్కలుగా చేసి రీక్రియేట్ చేశాడు. అది దోష రహితంగా పనిచేస్తుంది. మరియు అది మనిషి గుండె చప్పుడును కూడా గ్రహిస్తున్నట్లు అనిపిస్తుంది.
(04:20) నా ఛానల్ లో నేను భారతదేశంలోని పురాతన బ్యాటరీని రీక్రియేట్ చేసి ఇరాక్ కు చెందిన బగ్దత్ బ్యాటరీని ప్రదర్శించడం మరియు ఇండోనేషియా లోని ఒక పురాతన లింగాన్ని చూపించడం మీరు చూడవచ్చు. కానీ ఇప్పుడు పురాతన శక్తి వనరైన థాయ్లాండ్ లో కూడా మనం అదేవిధమైన వ్యవస్థని చూసుకుందాం. ఈ ద్వంద లింగం థాయ్లాండ్ లోని ఒక కొండ శిఖరం పై ఉన్న కనీసం 1000 సంవత్సరాల పురాతనమైన ఫెనమ రంగ్ ఆలయంలో ఉంది.
(04:51) ఒకసారి ఆలోచించండి ప్రాచీన నిర్మాణ దారులు ఈ నిర్మాణాలతో ఏం చేస్తుండేవారు? హిందువులు లింగాలను సనుకూల శక్తికి మూలంగా భావిస్తారు ఈ లింగాలను తాకినప్పుడు వారికి ఒక విధమైన ప్రశాంతత మరియు శ్రేయస్సు కలుగుతుంది అయితే ఇది నిజమైన విద్యుత్ శక్తి అయ్యే అవకాశం ఉందా ఇది నిజమైన విద్యుత్ ను అందించే అసలైన విద్యుత్ కేంద్రమా లేకపోతే ప్రాచీన నిర్మాణ దారులు రెండు లోహపు కడ్డీలను ఒకే బోలు కనెక్టింగ్ ఆధారం సాయంతో పక్క పక్కనే ఎందుకు ఉంచుతారు అందుకే వారు గట్టి గట్టి రాతి నేలను ఉపయోగించకుండా నేల కోసం వేరే పదార్థాన్ని వాడారు.
(05:30) తద్వారా వారు కోరుకున్నప్పుడు ఎలక్ట్రో లైట్ ను బయటకు తీసివేయడానికి వీలవుతుందని అలా చేశారు. ఈ జంట లింగాన్ని కేవలం పూజలు మరియు ప్రార్థనల కోసం ఉపయోగించారా? లేక ప్రాచీన విద్యుత్ వనరుగా ఉపయోగించారా? ప్లీజ్ మీ థాట్స్ ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
(05:52) మరియు త్వరలోనే మళ్ళీ కలుద్దాం బాయ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(07:01) [సంగీతం]

No comments:

Post a Comment