పాణిపట్టం అమ్మవారి యోని భాగమే.! || Prabhakar Guruji Facts Reaveld About Yoni Lingam || Telugu Wallet
https://m.youtube.com/watch?v=HdUMLBQkM7Y
https://www.youtube.com/watch?v=HdUMLBQkM7Y
Transcript:
(00:00) నమస్కారం శ్రీ శ్రీ హిమాలయ ప్రభాకర్ యోగిజీ బాబాజీ గారు ఓం శ్రీ కశ్యపాత్మజం భానం సహస్ర కిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోం పాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమః చెప్పమ్మా బాబాజీ రీసెంట్ గా శివలింగం మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి విమర్శిస్తున్నారు చాలా మంది పానుమట్టాన్ని కొంతమంది అమ్మవారి యోని ప్రాంతంగా భావిస్తున్నారు చాలా మంది చెబుతున్నారు కూడా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు సత్యమే అమ్మవారి యోని స్థానాన్ని పాన్మట్టంగా భావన చేస్తారు అంటే సృష్టికి మూల కారణం అది మహాయోని మహామాయ యొక్క మనం ఒకవేళ శాస్త్రీయంగా చెప్పుకున్నప్పుడు అది
(00:52) మహాయోనిగా చెప్పబడుతుంది శివశక్తుల యొక్క కలయిక ద్వారా మాత్రమే ఈ సృష్టి ఏర్పడింది అనేదానికి చిహ్నంగా మనం శివలింగం ఏర్పాటయింది అమ్మవారు అంటే ఈ విశ్వానికి మూలమైనటువంటి ఈ భువనేశ్వరి భువనానికి ఈశ్వరి జగత్జనని మహామాయ ఏదైతే ఉందో మాయలో నుంచే ఈ సృష్టి ఆరంభం అవుతుంది మాయ అంటే శూన్యం శూన్యం అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏనాడో దాన్ని మనకి లింగ రూపంలో మనకి సాంకేతికంగా మనకు అందించారు అంటే సృష్టి ఆరంభానికి ముందు బ్లాక్ హోల్ ఖాళీ అంటే అంతరిక్షంలో బ్లాక్ బ్లాక్ హోల్ ఉందని ఆ బ్లాక్ హోలే మహామాయని సృష్టి ఆరంభం అంటే ఇప్పుడు గ్రహాలు నక్షత్రాలు
(01:54) పదార్థం అంతా కూడా మనకి ఆ బ్లాక్ హోల్ లో నుంచే పుట్టింది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ఏనాడో సనాతన ధర్మంలో దాన్ని తెలియజేయడానికి దాని రహస్యాన్ని ఈ పానుమట్టము అలాగే శివలింగకృతిలో మనకి అందజేయడం జరిగింది లింగం నుంచే ఉద్భవం జరుగుతుంది లింగము మరియు ఆ మహామాయ అంటే బ్లాక్ హోల్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ హోల్ లో నుంచి సృష్టి అంతా కూడా ఆరంభమైంది అలాగే స్త్రీ కూడా బ్లాక్ హోలే ఎంత చూసినా ఏమి ఉండదు అది రహస్యం ఎంత శోధించిన ఏమీ ఉండదు అందుకు దానిలో నుంచి ఉద్భవించేటటువంటిది ఏదైతే ఉందో మాయా స్వరూపినియే అమ్మాయ అమ్మయే అమ్మాయ అని
(02:45) చెప్పాను నేను అమ్మాయే మాయే ఆ మాయా మాయే అమ్మయే జన్మకి కారణం మాయే జన్మకి కారణం అని ఆ కారణభూతానికి సాంకేతికమైనటువంటి ఒక విగ్రహ రూపంలో అలాగే దానికి ప్రకృతి అనేటటువంటి మాయకి పురుషుడు అనేటటువంటిది పురుషుడు అంటే ఎనర్జీ ఫామ్ అన్నమాట శక్తి ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఎలిప్సైడ్ ఆర్డర్ లో ఉంటుంది అంటే ఈ చూడు ఈ తంబ్బు ఉంది కదా ఈ తంబ్ ఆకృతిలోనూ ప్రతి శక్తి కూడా అంటే గెలాక్సీ లో గాని మన శరీరంలో గాని ఒక ఫామ్ ఉంటుందన్నమాట ఆ ఫామ్ లో పదార్థం అంతా కూడా కూడా రూపంలో ఉండి దాంట్లో శక్తి చాలనం జరుగుతుంది దాన్ని ఋషులు గుర్తించి సమాధి స్థితిలో దర్శించి దాన్ని రెండిటినీ
(03:41) కలిపి సృష్టికి ఆరంభానికి మూలమైనటువంటిదిగా అది భగవత్ తత్వం అని ఆరాధించమన్నారు అందుకు వారు అంటున్నది విమర్శ కాదు వారు అంటున్నది సాంకేతికంగా ఆధ్యాత్మికంగా ఇప్పుడు అనుకున్నటువంటి ఆధునిక శాస్త్రవేత్తల యొక్క పరిశీలన నాత్మకమైనటువంటి దృష్టికి సరిపోయేటటువంటి వైదికమైనటువంటి ఒక సమాధానం అంటే ఇప్పుడు వారు అంటున్న మాట నిజమే అంటున్నారు నిజమే ఆ అలాగే ఇది తెలిస్తే సత్యం దానికి సంపూర్ణమైన అర్థం తెలిస్తే సత్యం వివాదం అయితే నిజం చూస్తే వాస్తవం వాస్తవం అంటే ఏంటంటే వస్తువులు అక్కడ కనపడుతున్నది విగ్రహాన్ని వాస్తవం అంటారు నిజం అంటే వారి అభిప్రాయం వారికి ఉన్నది
(04:33) ఎవరి అభిప్రాయం వారికి ఉంటే దాన్ని నిజం అంటారు సత్యం అంటే నేను చెప్పింది సత్యం తెలియని వాళ్ళు ఏది చెప్పాను ఏమేమి చెప్పాను భౌతికమైన రూపం గురించి చెప్పాను దాంట్లో ఉన్నటువంటి శక్తి గురించి చెప్పాను అంతరిక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని కూడా చెప్పాను సంపూర్ణంగా తెలిస్తే సత్యం అవుతుంది అవును ఉమ్ తర్వాత అలాగే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని బట్టి చాలా మంది విమర్శించిన ఆ అంశం ఏదైతే ఉందో ప్రతి దానికి వాళ్ళ వాళ్ళ భావాలని వాళ్ళ యొక్క అర్ధాలని అన్నిటిని పూర్తిగా మాకు వివరించారు గురించి ధన్యవాదాలు శుభం
No comments:
Post a Comment