Sunday, January 25, 2026

సహజ స్థితిలో ఉండటం ఎలా🌹రమణ కేంద్రంలో రమణ మహర్షి స్థితి గురించి ప్రవచనం🌹Kanthrisa

సహజ స్థితిలో ఉండటం ఎలా🌹రమణ కేంద్రంలో రమణ మహర్షి స్థితి గురించి ప్రవచనం🌹Kanthrisa

https://youtu.be/vijUIshlDHA?si=AkQXcq2bpi9rJQQE


https://www.youtube.com/watch?v=vijUIshlDHA

Transcript:
(00:00) అందరికీ నమస్కారం సో మొట్టమొదట నేను రమణ మహర్షిని తాత అని పిలుచుకుంటాను కాబట్టి తాతకు కూడా ఒక నమస్కారం ఎందుకంటే జ్ఞానం సంపాదించుకున్న సంపాదించుకోకపోయినా తాతో ఉండే చనువు వేరే సో ఇట్ డంట్ అంటే ఇది డజంట్ మటర్ మనం ఆత్మ ఆత్మజ్ఞానులం అవుతామా బ్రహ్మజ్ఞానులం అవుతామా దాంతో పక్కన పెడితే జస్ట్ బీయింగ్ విత్ సంబడీ అన్కండిషనల్లీ అది ఓన్లీ ఆ బంధము బంధుత్వాలు అట్లాంటివి ఇరుక్కొని ఒక ఇద్దరి మధ్యన ఉండే ఒక చనువు ఉంటది కదా అట్లాంటి చనువు నేను అంతర్గతంగా అనుభూతి చెందుతే ఎప్పుడు అది ప్రదర్శించేది కాదు లేకపోతే ఒక నొప్పించేది కాదు సో ఈరోజు నేను ఒక ప్రవచనకర్త గానో లేకపోతే
(00:56) ఉపన్యాసకుడిగాను ఇక్కడికి రాలేదు. అసలు అట్లాంటి వాటి మీద నాకు అసలు ఆసక్తి లేదు వ్యామోహం లేదు. మనకి అద్వైతం అని చెప్పే ఒక కాంటెక్స్ట్ లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నది మధ్య మధ్యన అడుగుతున్నాడు మీకు అర్థం అవుతుందా అని అడగగానే ద్వైతం వచ్చేసింది. అట్ట కాకుండా నేను జస్ట్ చెప్తున్నాను ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటే చేసుకున్నాడు లేకపోతే లేదు అన్నప్పుడు అది పూర్తి అద్వైతము అది పూర్తి ఆధ్యాత్మికము అది పూర్తి సత్యం యొక్క అభివ్యక్తి కింద ఉంటదిన్నమాట.
(01:29) సో ఇప్పుడు నేను చెప్తున్నది మీకు అర్థం అవుతుందా లేదా అన్న ఆసక్తి నాకు ఏ మాత్రం లేదు. సో నాకు ఒక 45 మినిట్స్ టైం ఉంది నాకు యాక్చువల్గా టైం సెన్స్ ఉండదు ఎవరనా ఇంకొక ఐదు నిమిషాలు ఉన్నప్పుడు చేయలేకపతే ఐ విల్ ఫినిష్ మై ఫర్ బెటర్ సో ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే సహజ స్థితిలో ఉండడం అంటే అప్రయత్నత సహజ స్థితి అంతే సో ప్రయత్నం వలన నిద్ర రాదు ప్రయత్నం వలన ఆనందం రాదు ప్రయత్నం వలన ప్రశాంతత రాదు ప్రయత్నం వలన ధ్యానం కుదరదు ప్రయత్నం వలన ఆత్మజ్ఞానము కలగదు.
(02:06) కానీ ప్రయత్నము తర్వాతనే ఆ ప్రయత్నంలోకి అడుగు పెట్టడం జరుగుతది. అందుకని ప్రయత్నం జీవితకాలం చేయడానికి వీలు లేదు ఎక్కడో చోట ప్రయత్నం అనేది ఆగాలి. మన లైఫ్ అంతా సైకిల్ ప్రాక్టీస్ చేయం కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత సైకిల్ లో తొక్కుతాం అదే సైకిల్ బట్ ప్రాక్టీస్ ఉండదు. దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకొని దాన్ని జీవితకాలం కొనసాగిస్తాం.
(02:32) సో స్పిరిచువాలిటీ ఇస్ ఆల్ అబౌట్ రియలైజంగ్ దట్ ఈక్వానిమిటీ విన్ సో ఈరోజు ఒక కాంటెక్స్చువల్ గా కాకుండా స్క్వరాడిక్ గా అంటే రకరకాల విషయాలని స్పాంటేనియస్ గా చెప్పే ప్రయత్నం చేస్తా బికాజ్ ఇది ప్రిపేర్ అయి చెప్పే అంశం కాదు సహజ స్థితిలో ఉండంటేనే ప్రిపరేషన్ లేద అయినప్పటికిని కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి మైండ్ ఆ దిశగా ఏదో మాట్లాడవచ్చు సో దాన్ని జడ్జ్ చేయకుండా ఏదో అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏదో ఇస్తున్నాడు అనుకోకుండా ఊరికే ఒక పిట్ట కూసినప్పుడు వింటాం కదా అట్లా వింటే సత్యం ఒక్కొక్కసారి బోధపడతది.
(03:23) దాంట్లోకి వెళ్ళేకంటే ముందు నేను ఊరికే ఆసుగా రమణ తాత గురించి రాసుకున్నాం పాట పాడతా నెక్స్ట్ ఊరికే వినండి వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకా రం అరుణాచలం రూపం అతికోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణ నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం
(04:31) శ్రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణ నీ స్థితి నా హృదయం సో రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ప్రపంచంలో కొన్ని కాంటెక్స్ట్ వింటున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్లోరిఫైంగ్ హిస్ స్టేట్ అంటే అతను ఉన్న స్థితి పరమోత్కృష్టమైందని అతను ఒక మహనీయుడని అతను చాలా గొప్పవాడని అలాంటి సాధన ఇక ఎవరు భూమి మీద చేయలేదని ఇదంతా మనల్ని పక్కదో పట్టించే ఒక కాంటెక్స్ట్ తప్ప అటువంటిది ఏమీ లేదు అట్లీస్ట్ ఇది నా కాంటెక్స్ట్ ఆధ్యాత్మిక సాధన అండ్ ఆధ్యాత్మిక అవగాహన అన్నవి రెండు వేరు వేరు కాంటెక్స్ట్ ఇప్పుడు రమణస్థితి సహజ స్థితి అంటే సాధనకు
(05:28) అతీతం మరి సాధనకు అతీతమైన దాన్ని మనం ఎట్లా సాధించాలన్నప్పుడు ఒక సరైన అవగాహన ఏదో కావాల అది కొన్నిసార్లు పుస్తకాల ద్వారా కొన్నిసార్లు మాటల ద్వారా కొన్నిసార్లు పాటల ద్వారా కొన్నిసార్లు ఉపదేశం ద్వారా కొన్నిసార్లు సత్సంగం ద్వారా కొన్ని కొన్నిసార్లు ఒక చిన్న ఒక దెబ్బ వల్ల కొన్నిసార్లు ఒక తిట్టు వల్ల అట్లా ఒక స్ఫురణ కలుగుతుంది.
(05:55) అక్కడి నుంచి జీవితం తన యొక్క దిశను మార్చుకుంటాం. సో నేను మొట్టమొదటిసారి నేను చిన్నప్పటి నుంచి అసలు ఏ పుస్తకాలు చదవలే నేను బాగా ఆడుకున్నాను. అపోనెంట్ లేకుండా ఆడుకున్నా మామూలుగా అందరూ ఆడుకుంటారు అదేం పెద్ద విషయం కాదు కానీ 24 అవర్స్ ఆడుకోవడం అన్నది అనుకోకుండా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అది ఒక్క రోజు రెండు రోజులు కాదు అప్ టు 22 ఇయర్స్ ఐ వాస్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ స్కూల్ కి వెళ్తుంటే స్కూల్ కి వెళ్ళడం ఒక ఆట మెట్లు ఎక్కుతుంటే కుడికాలతో ఐదు మెట్లు ఎడమకాలతో ఐదు మెట్లు స్నానం చేస్తుంటే కుడి చేతితో ఐదు చెంబులు ఎడమ చేతితో ఐదు చెంబులు భోజనం చేస్తున్నప్పుడు
(06:37) కుడిద దవడకి ఒక ఐదు ముద్దలు ఎడవ దవడకి ఒక ఐదు ముద్దలు నిద్రపోతున్నప్పుడు ఈరోజు బోర్లా రేపు ఎల్లకలా అట్లా బిగిన్ చేయాలి. స్కూల్ కి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఎడమ దిక్కుగా వెళ్ళాలి వచ్చినప్పుడు కుడి దిక్కుగా రావాలి. సార్ కొడుతున్నప్పుడు నిన్న కుడి చేతి మీద కొట్టించుకున్నాను కదా ఎడమ చేతి మీద కొట్టించుకుందాం.
(06:59) సో ఐ నెవర్ టుక్ లైఫ్ సీరియస్లీ అది నాకు ఎవరు చెప్పలే కానీ సమహౌ నాకు 22 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది అందర అట్లా ఆడుకోవడం లేదని అందరికీ ఈ ప్రపంచం వల్ల జీవిత లక్ష్యాలు ఏదో సాధించాలి ఏదో ప్రూవ్ చేయాలి ఇట్లాంటివన్నీ ఆల్రెడీ వచ్చేసాయి సమహౌ నా మైండ్ నా ప్రయత్నం లేకుండా చాలా క్లీన్ గా ఉన్నదని నేను తెలుసుకున్నాను. ఈ వేరే వాళ్ళ మీద గెలవాలన్న ఉద్దేశం లేకుండా ఆడుకోవడం అన్నది నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక భూమిక లాగా ఉపయోగపడిందని తర్వాత తెలుసుకుందాం.
(07:38) సో ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏదో అద్భుతం జరుగుతది లేకపోతే నీలో అంతులని శక్తి ప్రవహిస్తది నువ్వు ఎవరు చూడని ఒక గొప్ప విషయాలు చూస్తావు నువ్వు ఇక్కడనే కూర్చున్న బూడవతలు ఏముంది చూస్తావు ఇదంతా మైండ్ గేమే నువ్వు ఉన్నచోట హాయిగా ఉంటావు అది పాయింట్ అన్ని చేస్తున్నారు బట్ ఉన్నచోట ఎవరు హాయిగా ఉండటం లేదు ఎందుకు ఆ శరీరం కూర్చున్న మనసు కూర్చోడంలేదు ఇటు పరిగెడుతుంది అటు పెరగడుతుంది అది సాధించమంటది ఇది సాధించమంటది అది పోల్చుకుంటది తర్వాత పరిగెడుతది బ్లేమ్ చేస్తది బ్లేమ్ చేసుకుంటది వేరే వాళ్ళని చేస్తది నువ్వు చేసింది నథింగ్ అంటది ఇంకా ఏదో ఉందంటది
(08:16) ఇటువంటి వాటిలో నిరంతరం అది వ్యస్తమయది. దీని నుంచి ఎట్లా బయట పడాలని మనిషికి తెలియట్లేదు. సో నా 22 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ప్లేయింగ్ వల్ల నా మనసు ఒక క్లీన్ స్లేట్ లాగా ఉందన్నది నాకు తర్వాత తెలిసింది. ఒకవేళ అట్లా లేకపోయిఉంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇట్లా ఉండేది కాదు మళ్ళీ ఏదో లక్ష్యాన్ని ఆధారం చేసుకొని అప్పుడు ధ్యానాన్ని నేను పట్టుకునేవాడిని ఇప్పుడు నా జీవితానికి ఒక లక్ష్యం అంటే ఏది లేదు నేను జీవితంలో సాధించేది ఏమ లేదు తద్వారా కోల్పోయేది ఏమ లేదు కానీ నాకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిని అన్బయాస్డ్ గా ప్రిజలిస్ లేకుండా
(08:58) జస్ట్ అట్లా ప్రెసెంట్ చేస్తున్నాను. ఇప్పుడు పూర్ణ శ్రద్ధగా కూర్చుని ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎవరో వింటున్నారని కాదు దీని ద్వారా నాకు మళ్ళీ భవిష్యత్తులో గొప్ప అవకాశాలు వస్తాయని కాదు లేకపోతే నా లైఫ్ లో గ్రేట్ మూమెంట్ కాదు ఇంట్లో నా బెడ్రూమ్ లో ఎలా కూర్చున్నానో అంతే హాయిగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను.
(09:20) ఎందుకు అదంతా మనసు విభజననే అది నా ఇల్లు ఇది నీ ఇల్లు ఇది రమణ కేంద్రం ఇది ఏ ఏరియా అది ఆ ఏరియా అట్లాంటి విభజనలున్నీ నా మనసులో పోయాయి. బట్ ఐ కెనాట్ ప్రూవ్ ఇట్ ఇదేం గొప్ప కాదు ఇది మన ఒరిజినల్ స్టేట్ సో ఈ నిరంతరం ఆడుకుంటున్న ఆపోనెంట్ లేకుండా ఆడుకుంటున్న ఆ స్థితి ఎట్లాగైతే ఒకరు నాకు నేర్పించలేదు అట్లాగే భగవాన్ రమణ మహర్షికి ఆ చిన్న వయసులో కలిగిన అనుభవం కూడా పుస్తకం వల్ల చదివిందో లేకపోతే ఆ ఎవరో ఒక ద్రష్ట లేకపోతే ఒక గురువు ఇచ్చిన ఉపదేశం వల్ల కాకుండా కలిగిన హటాత్ స్పురణ అది దాని మీద ఒక చిన్న పుస్తకాలు రాయబడ్డా మనకంటే ఒక పర్సెప్షన్ ఉంటది కాబట్టి అది
(10:14) నేను చెక్ చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నాను ఏమిటిరా అంటే మనం ప్రతిరోజు ఒక వ్యక్తిని చూస్తాం ఆ వ్యక్తి ఆడుతున్నాడు పాడుతున్నాడు నడుస్తున్నాడు అరుస్తున్నాడు హి ఇస్ డూయింగ్ మిలియన్ థింగ్స్ ఏం జరిగినా కాన్స్టెంట్ గా ఉన్నది ఒకటి శ్వాస ఆడుతుంది. అది ఒక్కటి లేకపోతే అంతా పడిపోతది. ఇప్పుడు రమణ మహర్షి ఒక వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తికి శ్వాస ఆడుతుంది అంటే బతికి ఉన్నాడు అని చెప్పడానికి జ్ఞానం ఆధారం కాదు డబ్బు ఆధారం కాదు శ్వాస ఆధారం మనందరం శ్వాస ఆధారంగా జీవిస్తున్నాం మిగతావన్నీ సూపర్ఫిషియల్ శ్వాస పడిపోతే అన్ని పడిపోతాయి. ఇది
(10:58) ప్రపంచంలో అత్యున్నతమైన పదవులు అనుభవించే వాళ్ళకి స్వామీజీలకి అట్లాగే ఒక చిన్న పిట్టకు కూడా వర్తిస్తుంది. ఏదైతే అందరికీ వర్తిస్తుందో అక్కడే సత్యం ఉంది. సో అట్లా రమణ మహర్షి ఆ నైన్త్ ఆర్ టెన్త్ స్టాండర్డ్ లో ఉన్న పీరియడ్ లో ప్రతిరోజు చూస్తున్న వ్యక్తి మరణించాడని తెలిసినప్పుడు అందరూ చూసినట్టుగా అతను చూశాడు బట్ ఆ దృష్టి వేరు అది ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు కొన్నిసార్లు హటాత్గా స్ఫురిస్తది.
(11:32) హటాత్ స్పురణకి లాజిక్ ఉండదు. ఆ బియాండ్ లాజిక్ ఉన్న ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో అక్కడ చూస్తున్నది ఏమిటంటే ఈ చచ్చిపోయాడని అందరూ బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు కదా మన కళ్ళఎదురుగానే కానీ ఏమిటి మిస్ అయింది అంటే ఎవ్రీథింగ్ సేమ్ ఉంది అతని ఇల్లు అలాగే ఉంది అతని భార్య అలాగే ఉంది పిల్లలు అలాగే ఉన్నారు అతని బాడీ అలాగే ఉంది ఆ శరీరానికి ఉన్న చేతులు కాళ్ళు అవయవాలు అన్నీ అలాగే ఉన్నాయి బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ విచ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ శ్వాస మిసే సో ఒక జీవించి ఉన్న మనిషికి మరణించిఉన్న మనిషికి ఆధారం డబ్బు కాదు పేరు ప్రఖ్యాతులు కాదు లేకపోతే కులమతాలు కాదు ఈ శ్వాస
(12:19) హటాతగా ఇంకొక స్ఫురణ కలిగింది పరిగెత్తుకొని వెళ్లి తన ఇంట్లో తన మిద్ద మీద శ్వాసను ఆపేసాడు అంతే ఇది ఒక పుస్తకాల్లో హటయోగం ఎలా చేయాలి శ్వాసన ఎట్లా బంధించాలి ఎట్లా మీరు అట్లా ఏమీ లేదు ఒక స్పురణ కలి జరిగిందంతే అండ్ హి డిడ్ ఇట్ ఒక సంశయం లేని స్థితిలో కొన్నిసార్లు కొన్ని పనులు చేయబడతాయి. చాలా సందర్భాల్లో మనం చేసే పనుల్లో ఒక డోలాయ మన స్థితి ఉంటది.
(12:48) ఇది అవునా కాదా ప్రపంచం దీన్ని అంగీకరిస్తదా అంగీకరించదా బట్టలు వేసుకుంటే వాళ్ళకి నచ్చుతదా నచ్చదా ఇది సాంప్రదాయం ప్రకారం కరెక్టా తప్పా ఇలా నేను చేస్తే పెద్దవాళ్ళు ఏమంటారు సో మెనీ కన్ఫ్యూషన్స్ సో మెనీ డౌట్స్ వస్తాయి ఒక అంతులేని డైలమా ఉంది బట్ ఆ పర్టికులర్ పర్సన్ జస్ట్ వెళ్లి పడుకొని తన శ్వాసని హోల్డ్ చేశాడు. అప్పుడు తాను రియలైజ్ అయిన అంశాన్ని రమణ మహర్షి ఆశ్రమానికి మనకు వెళ్ళగానే ఇట్లాంటి ఒక బోర్డు మీద రాయబడి ఉంటుంది.
(13:21) సో నేను ఎవరు అన్నదానికి ఒక చిన్న వ్యాఖ్య అక్కడ రాయబడింది. ఇప్పుడు చాలామంది గమనించిన ఒక విషయం ఇప్పుడు ఎవరైనా సరే జీవితం మనం రమణ మహర్షి గురించి ఎవరైతే పండితులు చెప్తున్నారో దే ఆల్ మిస్డ్ వన్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఎందుకంటే అది వాళ్ళ అనుభవంలో లేదు కాబట్టి వాళ్ళు పాండిత్య దృష్టితో చూశరేమో లేకపోతే ఇది చాలా గొప్పది మహిమాన్మితమైనది అన్న దృష్టితో చూసినప్పుడు యు గో బ్లైండ్ నువ్వు గొప్పగా మాట్లాడడం కాదు క్వైట్ సత్యానికి దగ్గరగా ఉండాలి సత్యమై ఉండాలి.
(13:57) అదేమిటి అంటే ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన కూర్చున్న విగ్రహానికి రైట్ సైడ్ లో గోడ మీద ఒక కాంటెక్స్ట్ రాయబడ్డది. ఇప్పుడు నేను చెప్పింది అతను శ్వాసను ఆపేశడు అటాతగా తనకు ఒక అనుభవం అయింది నేను అన్న ఒక స్ఫురణ మిగిలింది ఆ తర్వాత హి కేమ్ టు అరుణాచలం ఇంతవరకు మనకు తెలుసు నేను అంటున్నది అరుణాచలం వచ్చిన తర్వాత దాదాపు 12 15 సంవత్సరాలు అతను సైలెంట్ గా ఉన్నాడు బ్రాహ్మణ స్వామిగా ఉన్నాడు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు.
(14:26) ఒక సహజ సాత్విక గంభీర స్థితిలో ఒక పరమ నిద్ర స్వరూపంగా అట్లా ఉన్నాడు. యు కెనాట్ ప్రిటెంట్ టు బి లైక్ ఎట్లా నువ్వు నిద్ర నటించలేవు అట్లాగే స్థిరత్వాన్ని అట్లాగే ధ్యానాన్ని అట్లాగే నిష్కామ కర్మని అట్లాగే సాక్ష్యం నువ్వు నటించలేవు అది జరుగుతది ఘటిస్తది అట్లా ఘటించింది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఒక అంశం ఏమిటంటే నిజంగా అరుణాచలం వచ్చిన తర్వాత ఆ 12 15 సంవత్సరాల సాధన తర్వాత అతను అర్థం చేసుకున్నది ఏదో అక్కడ ఉండాలి కదా అరుణాచలం రాకముందు ఏం జరిగిందో అక్కడ రాయబడ్డారు.
(15:11) అంటే జరగవలసింది అరుణాచలానికి రాకముందే జరిగింది. మరి అరుణాచలంలో ఏం జరిగింది అంటే ఆ కలిగిన అనుభవం దాన్ని వాలిడేషన్ కోసం ఒక వ్యక్తి ఎదురు చూశడు. ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జ్ఞానోదయం అయతది. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక ఆత్మజ్ఞానపు వ్యాఖ్య చేస్తాడు. ఏదో ఒక క్షణంలో భేదభావం లేని స్థితి ప్రతిరోజు అనుభవిస్తున్నాడు ఏదో ఒక క్షణంలో ప్రతిరోజు ప్రతి మనిషి పోలిక లేని స్థితిని అనుభవిస్తున్నాడు.
(15:40) కానీ అది కొనసాగడం లేదు దట్ ఇస్ ద పాయింట్ శ్వాస కొనసాగినట్టు నీలో నీకు కలిగిన సత్యం పట్ల అవగాహన కొనసాగాలి. ఇప్పుడు రమణ మహర్షికి సంబంధించిన ఆ మిద్ద మీద కలిగిన ఒకానొక అనుభవం సత్యం కానీ అది సత్యమా కాదా తెలుసుకోవాలంటే అది కాలంలో మాత్రమే తెలుస్తుంది. అందుకని ఆత్మజ్ఞానం సడన్ ఎన్లైటన్ ఇట్ జస్ట్ హపెన్స్ లైక్ దట్ కానీ అది నిలబడతదా లేదా అన్నదాన్ని అక్కడ నిజమైన పరీక్ష సో దీన్ని ఎత్తుగడగా తీసుకొని నేను ఇంకొక మాట ఏం చెప్తున్నాను అంటే రమణ మహర్షి నెవర్ మెడిటేటెడ్ ఇప్పుడు ఎవరైతే రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నారో అందరూ కళ్ళు మూసుకొని ఏం
(16:27) ధ్యానిస్తున్నారో నాకు తెలియదు బట్ రమణ మహర్షి స్వయం మెడిటేషన్ చేయదు ఎవ్వరికీ ఏ ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. ఎవ్వరు ఇట్లా కూర్చోవాలి ఈ వేళ్ళ మధ్యన ఈ వేళ్ళను జొచ్చించాలి శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి లేకపోతే ఇట్లా మీరు ప్రాణాయామం చేయండి లేకపోతే ఇట్లా హృదయాన్ని కుంభించండి అట్లా ఎప్పుడు చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదంటే ఆయన చేయలేదు.
(16:50) అందుకే రమణ మహర్ష శాస్త్రంలో ధ్యాన పద్ధతి కోర్సులు అట్లాంటివి ఏమి లేదు. ఆయన చెప్పిందల్లా నీవు ఎవరో విచారణ చెయ్. బికాజ్ ఈ ప్రపంచంలో మనం పుట్టాం కాబట్టి పుట్టుకతోనే మన జన్మ ప్రకృతిపరంగా తీసుకున్నప్పటికిని ఆ పుట్టిన ఇంటి వల్ల ప్రపంచం అంటుకుంటది. వెంటనే కులం అంటుకుంటది ఇంటి పేరు అంటుకుంటది వంశం పేరు అంటుకుంటది. వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటే బంగార చైన్ అంటుకుంటది వాళ్ళ ఇంట్లో కారు ఉంటే కారు అంటుకుంటది.
(17:21) ఒకవేళ వాడు పుట్టిన ఇంట్లో గుడిస ఉంటే గుడిస అంటుకుంటది. ఆ పుట్టిన ఇంట్లో దరిద్రం ఉంటే దరిద్రం అంటుకుంటది ఆకలి ఉంటే ఆకలి అంటుకుంటది. ఒక పుట్టిన ఇంట్లో కల్మశాలు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి అవి అంటుకుంటాయి ప్రకృతి పరంగా జన్మ అందరిదీ సమానం కానీ ఆ పుట్టిన మరక్షణం ఆ పిల్లవాడికి తెలియదు ఏ ప్రపంచపు ఇంట్లో తాను జన్మ తీసుకున్నాడు.
(17:43) కానీ ఆ ప్రపంచం ఇంట్లో ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఉండి అదే నిజము అన్న ఒక భావన దాదాపు సమస్త మానవజాతికి కలుగుతుంది. అందుకే అందరూ డౌట్లెస్ గా చెప్తారు నా కులం ఇది నా వంశం పేరు ఇది నా ఇంటి పేరు ఇది మా ఆస్తి ఇది మేము ఇట్లాగే ఉంటాం అట్లాగే చేస్తాం. కండిషనాలిటీ ఎంత డీప్ రూటెడ్ గా ఉందంటే 24 అవర్స్ మేకప్ వేసుకొని వేసుకొని వేసుకొని వేసుకొని వేసుకొని నిద్రలో కూడా మేకప్ వేసుకొని వేసుకొని వేసుకొని చివరికి ఒకానొక రోజు వర్షం పడి మేకప్ పోతే అసలు ఎవరు ఇతను ప్రశ్నించినట్టు తన ఒరిజినల్ ఫేస్ మనిషి మర్చిపోయాడు తన ఒరిజినల్ స్టేట్స్ ని మర్చిపోయాడు జన్మతః
(18:23) ఏవైతే ప్రకృతిపరమైన సహజ సిద్ధమైన సంపదలు ఉన్నాయో అవి విస్మరించాడు మనిషి ఈ ప్రాపంచిక విషయాల్లో పడి కొట్టుకపోతున్నాడు. కొట్టుకపోవద్దని కాదు అవి ఓన్లీ అవసరార్థం ఉన్నాయి అన్న విషయాన్ని మనిషి విస్మరించాడు. అవే తన ఎగ్జస్టెన్స్ అని తను అనుకుంటున్నాడు. దానివల్ల తనకు తను అనుభవించాలనుకుంటున్న స్థితికి ఒక అంతులేని డిస్క్రిపెన్సీ ఒక వ్యత్యాసం తేడా వచ్చింది.
(18:52) ఈ ప్రపంచంలో తాను క్రియేట్ చేసుకున్న రకరకాల అంశాలని తాను అండర్స్టాండ్ చేసుకోలేక వాటితో పోరాడలేక వాటికి ఒక సరైన సమాధానం దొరక్క అప్పుడు ఈ స్ట్రెస్ నుంచి గాని లేకపోతే ఈ డిప్రెషన్ నుంచి గాని లేకపోతే ఒక అంతులేని నిరాశ నుంచి గాని ఈ ఎప్పటికీ రెస్ట్ ఫుల్ గా ఉండని ఈ రెస్ట్లెస్ మైండ్ నుంచి ముక్తి దొరక్క అసలు ప్రశాంతత అంటే ఏంటి జ్ఞానం అంటే అసలు జీవితం అంటే ఇంతేనా డబ్బు గుంట పరిగెత్తాల్సిందేనా ఇట్లా కొట్ కోట్లాడుకోవాల్సిందేనా ఇట్లా నిరంతరం నేను ఏడుస్తూ ఉండాల్సిందేనా ఎంతకాలం ఇట్లా బాధలు పడాలి నాకు ఎందుకు గాయం అవుతుంది నేనుఎందుకు ఒకరు ద్వేషిస్తున్నాను ఎందుకు
(19:30) ఒకరిని నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను ఎందుకు నన్ను ఒకడు ఇట్లా చూస్తున్నాడు అట్లా చూస్తున్నాడు ఇట్లాంటి అన్కండిషనల్ ఆ ఒక స్థితిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ కండిషన్స్ ని వదిలించుకోవడానికి మనిషి చేసే అంతులేని ప్రయత్నం లోపట అతను ఆధ్యాత్మికత వైపు అడుగుపెడుతున్నాడు. ఆధ్యాత్మికత అన్నది మళ్ళీ నేను ఇంకొక లక్షణంలో ఇరిగించేది అయితే అది ఒక ఎజెండా లేదా ప్రాపగండా అయఉంటది ఈ భూమిమీద నడిచిన చాలా మంది గురువులు అత్యంత నిజాయితీగా అత్యంత నిజాయితీగా నిష్కల్మశంగా సూటిగా సుత్తి లేకుండా సత్యాన్ని తక్కువ మాటల్లో ఆవిష్కరించినటువంటి వాడు రవణమర్షకుడే
(20:10) అతను ఎప్పుడూ ఆధ్యాత్మికతను వ్యాపారం చేయలేదు. తన చుట్టూ ఉన్నవాళ్ళు భవిష్యత్తు కోసం ఒక రమణ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు కానీ దాంతో అతను ఏ అటాచ్మెంట్ లేకుండా ఉన్నాడు. రమణ మహర్షి ఆడ మొగ లేకపోతే తమిళనాడుకు చెందినవాడు తిరువన్నామల ప్రాంతంలో ఉన్నవాడు ఇట్లా చూసినంత కాలం మనకు దొరకడు. రమణ మహర్షిని స్థితిగా చూసినప్పుడు ఆ స్థితి అన్ని చోట్ల ఉంది.
(20:44) ఇప్పుడే పుట్టిన పాపాయిలో ఉంది ఇప్పుడే కూస్తున్న ఒక పిట్టలో ఉంది నిష్కల్మషంగా చెంగు చెంగు నిగురుతున్న ఒక జింకలో ఆ స్థితి ఉంది. మనిషి లేనప్పుడు మనిషిలో ఈ రణగుణ ధ్వని చేసే మనసు లేనప్పుడు ఆ స్థితి ఉంది. అడవిలో ఆ స్థితి ఉంది. అది ఎప్పుడు ఉంది మనం ఎంతసేపు అక్కడ ఉందనుకొని అక్కడికి వెళ్లి అక్కడ మనల మన జీవితాన్ని డెడికేట్ చేస్తుంది. అర్థం చేసుకోవాల్సిన దాన్ని అలవాటుగా మార్చుకుంటున్నాం మేము సో చిలం గారి గుడిపాటి వెంకట చిలం గారు చివరి దశలో రమణాశ్రమానికి వెళ్లి అక్కడే ఉండిపోయి అప్పుడు బాలాపు రజనీకాంత శర్మ గారుని ఆయన అడిగారు మీరు ఎందుకు అరుణాచలం వచ్చేశరు అంటే
(21:35) అప్పుడు చలం గారు చెప్పిన మాట ఏంటంటే తెలియదు నాకు నేను చాలా పుస్తకాలు రాశాను చాలా మందిని నేను ఆలోచింపజేశాను. ఈ ప్రపంచంలో ఉన్న కుల మత వ్యవస్థలు ఈ సోకాల్డ్ ఈగోస్ ఈ అల్లుముకున్న చీకటి దీన్ని పారద్రోలడానికి చాలా కోరాడాను కానీ అదంతా నాలోనే ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. తర్వాత నేను ప్రపంచంలో ఉన్న అందగత్తులను చూశాను డబ్బు ఉన్న వాళ్ళని చూశాను పేరున్న వాళ్ళని చూశాను కానీ ఈ అరుణాచలానికి వచ్చి పడ్డాను ఈ రమణ మహర్షికి ఒక అందము లేదు ఒక చక్కటి వాక్ చాతుర్యము లేదు అతను గొప్ప అందగాడు కాదు ఏమీ లేదు మరి ఎందుకు ఇతని వైపు నేను అటాక్ట్ అయ్యాను ఎందుకు ఊరికే
(22:19) పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి అతన్ని తదేకంగా చూస్తున్నాను. నాకు అంతు చిక్కలేదు. కానీ రానుగా నాకు ఇప్పుడు తెలుస్తుంది రమణ మహర్షి ఎవరు అంటే మామూలుగా సాదా సీదాగా కనిపిస్తున్నప్పటికీ ఒక సహజ జ్ఞానంతో నిండి నిమికృతమైన మౌనం అని చెప్పాడు heన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్ూర్ నాలెడ్జ్ అండ్ అపియర్స్ టు బి ఏ సైలెంట్ బీయింగ్ శ్రవణ మహర్షి జీవితంంతా అన్నిటి పట్ల సాక్షిగా ఉండడంతో పాటు స్వయం తన శరీరం పట్ల కూడా సాక్షిగా ఉండడు.
(23:04) ఇప్పుడు మన రమణ మహర్షి పుస్తకాలు చదవడం వల్ల రమణ మహర్షికి తెలియదు స్థితిని గనుక పట్టుకుంటే రమణ మహర్షిని మనం మన జీవితంలో దర్శించుకోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ తప్ప ఇది ఎంతకాలం చేస్తే ఆ స్థితి వస్తుంది అనే దానికి ఏ ఆధారం లేదు. అందుకని ఎవరెవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారో వాళ్ళందరూ ఒక ప్రశ్న ఇక్కడున్న వాళ్ళు వేసుకోండి ఒకవేళ భవిష్యత్తులో దీన్ని ఎవరనా YouTube లో చూస్తే ఎక్కడనా వీడియో చూస్తే అక్కడైనా వేసుకోండి లేదా పుస్తకంలో చదివినప్పుడు ఎక్కడనా తారస పడితే ఒక్క ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. నువ్వు
(23:43) ప్రతిరోజు ధ్యానం చేస్తున్నావ్ ప్రతిరోజు జపం చేస్తున్నావ్ తపం చేస్తున్నావ్ ప్రతి రోజు నువ్వు పూజ అర్చన చేస్తున్నావ్ ఆ రకరకాల మంత్రాలు చదువుతున్నావ్ లేకపోతే ఆ భగవానికి సంబంధించిన లేకపోతే నువ్వు ఆరాధించే ఏ గురువైనా వాళ్ళకి సంబంధించిన పాటలు చదువుతున్నావ్ వాళ్ళ కథలు చెప్పుకుంటున్నావ్ ఇవన్నీ ఓకే ఇంకా చెప్పాలంటే ఇర్రెలవెంట్ ఒక్కటి రెలవెంట్ కర్తా భావన నీలో ఉందా పోయింది నీలో పోల్చుకునే తత్వం ఉందా పోయిందా నీలో లో దేని పట్లన స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయా లేకపోతే తాత్కాలికంగా అభిప్రాయాలు వచ్చి వెళ్ళిపోతున్నాయా నువ్వు ప్రతిదాన్ని జడి చేస్తున్నావా
(24:24) చూస్తున్నావా ఈ ప్రపంచంలో పనిని జస్ట్ కర్మగా చేస్తున్నావా లేకపోతే నీకు భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని లేకపోతే ఎవరో మెచ్చుకుంటారని చేస్తున్నావ్ అసలు ఇక్కడ వేరేవాళ్ళు ఉన్నారని వాళ్ళకు అనుగుణంగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావ్ లేకపోతే ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను అన్న స్పృణలో జీవిస్తున్నాం. ఇదే నట్షెల్ కర్త భావన అంటే నేను చేస్తున్నాను అన్న భావన అన్నది నీలో ఉన్నప్పుడు ఎన్ని ధ్యానాలు చేసిన ఉద ఏమి చేయకపోయినా నేను చేయడం లేదు నేను చేయడం వెనుక ఈ సమస్త విశ్వము పార్టిసిపేట్ చేస్తుంది.
(25:06) నా ప్రతి కదలికలో ఈ సమస్త విశ్వం ఒక అవిభాజ్య అంగమై ఉంది కానీ నేను ఒక ముఖచిత్రంగా ఉన్నాను అన్న స్పురణ కలిగినప్పుడు ఆధ్యాత్మిక జీవితం లేకపోతే తెరమణ మహర్షి ఒక క్షణంలో విలవచ్చు నేను చదివిన ఒక చిన్న నిజ కథ ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వస్తాడు నేను చాలా తపస్సు చేశాను చాలా సాధనలు చేశాను ఇప్పుడు కూడా జపం చేసుకు వచ్చాను ప్రతిరోజు అష్టోత్తరాలు చదువుతాను ఇది చేస్తాను అది చేస్తాను తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి నేను కాశీకి వెళ్తాను ఆ తర్వాత హిమాలయాస్ కి వెళ్తాను.
(25:46) నాకు సత్యం తెలుసుకోవాలి మీరు చెప్పగలరా నువ్వు అలాగే కానీ ప్రస్తుతం నాకు కొంచెం పని ఉంది. నువ్వు నాకోసం చిన్న పని చేస్తావా అని అడిగాడు. అఫ్కోర్స్ చేస్తాను. మీరు నాకు సత్యాన్ని చెప్తా అన్నారు మీకు ఆ మాత్రం చిన్న పని చేసి పెట్టలేను ఏమిటప్ప సముద్రం ఒంటికి వెళ్లి ఒక శంకును తీసుకొని రా నాకోసం డజంట్ మటర్ కానీ ఒకటే కండిషన్ నువ్వు ఒక దగ్గర నిలబడు శంకు నీ దగ్గరికి కొట్టుకొని రావాలి నువ్వు వేరకూడదు ఇదిఒక్కటే కండిషన్ సరే అని వెళ్ళాడు ఎప్పుడో మార్నింగ్ 6క్స్ టుసెవెన్ 8 ప్రాంతంలో వెళ్ళిన తర్వాత సముద్ర కూడున అలలు వచ్చే ప్రతి దాన్ని
(26:37) బట్టి ఒక జగ నిలబడ్డాడు. తర్వాత కొన్ని సంశయాలు వచ్చాయి అలలు కొంతసేపు కాలికి వస్తున్నాయి తాగుతున్నాయి కొంతసేపు తాగట్లేదు కొంతసేపు అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాయి. సో ఓవరాల్ గా అర్థం అయ్యేది ఏంది మనం అనుకున్నట్టు అలా రాదు. మనం ఉంటే అలా రావచ్చు ఏదేమైనా ఈ పర్టికులర్ పాయింట్ వరకు ప్రతి ఐదు నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి ఒక అలా టచ్ అవుతుంది.
(27:01) అందుకని ఊరికి నిలబడు నిలబడ్డ తర్వాత గంట అయింది గంట అయింది టూ అవర్స్ అయింది త్రీ అవర్స్ అయింది ఫోర్ అవర్స్ అయింది అలలు వస్తున్నాయి కాళ్ళను తడుపుతున్నాయి గురువు చెప్పింది చిన్న పని కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇందులో చాలా లాజిక్ ఉంది చాలాసార్లు వచ్చింది వాటర్ కానీ ఒక్కసారి కూడా శంకు రాలేదు. శంకులు చాలా ఉన్నాయి అటు ఇటు కానీ గురువు చెప్పింది ఏమిటి దానంతకదే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిన శంకు తీసుకొనిరా అంటే నువ్వు పెద్ద పీగేది ఏమీ లేదు అది వచ్చినప్పుడు తీసుకొనిరా మెల్లగా హోప్ కోల్పోతున్న సమయంలో ఒక పెద్ద అల అలా వచ్చింది. అలా వాటర్ ని తోసుకొచ్చి
(27:49) కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. అట్లా అలయనకి వెళ్ళింది. చూస్తే ఆ రెండు కాళ్ళ మధ్యన బొటన వేళ్ళ మీద ఒక శంకు నిలబడింది. చిన్నదే సడన్ గా ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం కాని ఒక విషయం తనకు బోధపడ్డాడు. ఇంతకుముందు రమణ మహర్షి మిద్ద మిద్య చేసిన పని అది అనుకున్నాం కదా హటాత్ స్పురణలు ఉన్నాయి. ఇట్ ఇస్ యు కెనాట్ ప్రాక్టీస్ టు బి హ్యాపీ నువ్వు ఆకలిని సాధన చేయలేవు.
(28:21) నిద్రను ఎట్లా సాధన చేస్తాం ఇంపాసిబుల్ సాధన చేస్తే పోతది ఆ శంకుని వంగి తీసుకున్న మరుక్షణం అతని మాటల్లో వ్యక్తం చేయలేని ఒకానొక నిగూడమైన ఒకానొక జీవన రహస్యం తనకు బోధపడ్డది. అదేమిటంటే ఈ శంకుని సముద్రంఅంతా కలిపి నా వైపు తోసింది అనిపించింది. చిన్న విషయం నేను శంకు వెతుక్కొని తెచ్చాను మీకోసం ఈగో కర్తా భావన వచ్చింది ఇక్కడ కర్తా భావన సముద్రమంతా శంకుని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టింది చూడు అక్కడ తాను లేడు అట్లా గురువు దగ్గరికి వెళ్లి చెప్పాడు నా ప్రశ్నకు జవాబు దొరికింది అదేంటి నేను తపస్సు చేశాను నేను జపము చేశాను నేను అది
(29:17) చేశాను నేను అన్నదానాలు చేశను నేను నేను నేను నేను నేను నేను ఇప్పుడు తెలిసింది అంతా కలిసి నా ద్వారా అది చేయిస్తుంది అని తెలిసింది నాకు జస్ట్ ఒక శంకు ఒక గొప్ప విషయం చెప్పింది అని ఆ శంకు ఆ గురువు పాదాల దగ్గర పెట్టి ఈ సమస్త విశ్వమే నా ద్వారా శంకుని మీ పాదాల దగ్గరకి చేర్చింది ఇది స్పురణ మాత్రమే ఇప్పుడు చెప్పింది కోటి మంది విన్న కోటి మందికి అర్థం కాకపోవచ్చు ఇంతకంటే ఏమీ లేదు గొప్ప గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాల్లో లేకపోతే అర్థం పడతం లేని ఆ ప్రవచనాల్లో చూడడానికి చాలా త్రిల్లింగ్ గా వినడానికి చాలా గొప్పగా అనిపిస్తది. స్పిరిచువాలిటీ
(30:04) దానికోసం లేదులేదు నీకు విషయం అర్థమయిందా లేదా అర్థమైతే ఇక జీవితంంతా నువ్వు ఆ అవగాహనతో ప్రయాణం కొనసాగొచ్చు యు ఆర్ నాట్ హియర్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇక్కడ నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి లేవు. పని జరుగుతుంది జరగని కానీ నేను అని చెప్పకు ఒకవేళ నేను అని చెప్పిన వ్యవహారికంగానే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ మీరంతా కలిసి నన్ను మాట్లాడే విధంగా ఒక వేదికని ఇచ్చారు ప్రతిదానికి రెండు డైమెన్షన్స్ ఉంటాయి ఒక వ్యక్తి మరణిస్తే మా వంశం వాడు మా కులపు వాడు మరణించాడు ఇది మన కథ ఇన్నేళ్ళు మరణించాడు మన కథ ఇన్ని గొప్ప పనులు చేసి మరణించాడు మన కథ ఇది
(30:43) ప్రకృతి కథ ఏంది అసలు అది మరణించలేదు అది రూపాంతరం చెంది కొనసాగుతుంది. ఆ శరీరాన్ని అట్లే వదిలేస్తే దాంట్లో కొన్ని పురుగులు పుడుతాయి లేదా అక్కడ చెట్టు మొలవచ్చు శరీరం అనేది రూపాంతరం చెందుతుంది మనం చింద ఉన్నప్పుడు ఇంత ఉన్నాం. అంతకుముందు కడుపులో ఇంకా ఇంత ఉన్నాం అంతకుముందు వీర్యకణముగా అండముగా ఉన్నాం.
(31:05) అవి ఎక్కడఉన్నాయి ఇద్దరి శరీరాల్లో ఉన్నాయి అంటే నువ్వు వాళ్ళ శరీరాల్లో ఉన్నావుగా సో అవ్యక్తము నుంచి అవ్యక్తవ్యక్తములోనికి వచ్చి వ్యక్తావ్యక్తమై ఆ తర్వాత వ్యక్తావ్యక్తము ఆ తర్వాత మళ్ళీ తిరిగి అవ్యక్తంలోకి ఆ తర్వాత అగోచర ఆ అనిర్వచ్చినయి అవ్యక్తంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరు అని ఏదైతే చెప్పాడో అది నీ సహజ స్థితిరా బాబు అది నువ్వు సాధించేది కాదు సాధిస్తున్నావ అంటేనే మనల్ని సాధించేవాడు ఉన్నాడు అసలు కర్తా భావనే లేనప్పుడు మిగిలింది ఏమిటి శుద్ధ ప్రకృతి అని ఒక స్ఫురణ లాగా తెలిసిన తర్వాత మన జీవన గమనం మన మాట తీరు మనం చూసే చూపు
(31:45) ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. యు కెనాట్ డ దట్ నువ్వు జస్ట్ సూపర్ఫిషియల్ గా మార్పులు చేర్పులు చేయగలవు నీ పెదానికి లిప్స్టిక్ వేసుకోగలవు లేకపోతే నీ కళ్ళకి ఐలాష్ పెట్టుకోగలవు లేకపోతే నీ మీద చక్కటి మెరిసే బట్టలు కట్టుకోగలవు కానీ హృదయ స్పందనని దానిలోకి వెళ్ళే రక్తాన్ని నువ్వు ఆపరేట్ చేయగలవు యు కెనాట్ ఎవరు చేయలేరు అందుకని ఇప్పుడు రమణ మహర్షి వేరు నేను వేరు అతను పుట్టిన ఊరు వేరు మీరు పుట్టిన ఊరు వేరు నేను పుట్టిన ఊరు వేరు ఆయన తమిళవాడు మనం తెలుగు వాళ్ళం ఇంకెవరో మలయాళపు వాడు ఇంకెవడో కన్నడవాసి ఇదంతా సూపర్ఫిషియల్ నిద్రిస్తున్నప్పుడు రమణ మహర్షి మీరు
(32:31) ఒక్కటే రమణ మహర్షి ఆకలి మీ ఆకలి ఒక్కటే అట్లాగే సత్యం అనేది ఉంటే అది రమణ మహర్షికి గాని మీకు గాని నాకు గాని సమస్త చరాచర ప్రాణపోటికి ఒక్కటే అయి ఉండాలి. ఏదైతే అందరిలో ఉండి ఏదైతే అందరికీ సంబంధించి ఉండి ఏదైతే ప్రయత్నం లేకుండా లభిస్తదో ఒకవేళ దానికి ఏదన్నా భాషకు సంబంధించిన పదం ఉందంటే ఆత్మజ్ఞానం అని సత్యం అని బ్రహ్మజ్ఞానం అని పేరు ప్రయత్నం వల్ల వచ్చింది నీలో కచ్చితంగా నేనున్న భావనకి ఒక ద్వారం ఓపెన్ చేస్తది ఇది వెరీ సటల్ కొన్ని లక్షల సంవత్సరాలు చెప్పినా అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది అర్థం కాని వాడికి ఎప్పుడు అర్థం కాదు బికాజ్ హి ఇస్ నాట్ రెడీ
(33:18) దానికి వేరే ఏమంటారు వేరే డైమెన్షనల్ ఇప్పుడు నాలో ఆకలి లేకుండా ఎన్ని పదార్థాలు నాకు వడ్డించినా ఏం లాభం మా ఊర్లో ఒకతను ఉండేవాడు చందు అని హటాత్తుగా అతనికి ఒక వింత ప్రాబ్లం వచ్చింది అదేంటి వింత రావడం అయిపోయింది. చాలా పెద్ద ఇష్యూ ప్రతిరోజు రాత్రి అయితేనే పెద్ద గొడవ ఈరోజు నిద్రపడతదా నిద్రపడదా ఇంట్లో వాళ్ళంతా రానురా అనుకున్నారు వీడు కావాలని నిద్రపోవట్లే కానీ వారం అయింది 15 రోజులు 20 రోజులు అయింది అతను నిద్ర పోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నాడు ఒక చిన్న చాక్లెట్ల ఫ్యాక్టరీలో పని చేసేవాడు మామూలు సాధ సీద మనిషే కానీ ప్రతిరోజు వచ్చేది రావడం
(34:00) మానేసింది. దాంతో విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా నేను వెళ్లి పడుకుంటాను ఇప్పుడు వస్తదేమో అంటున్నాడు. సో స్లోలీ స్లోలీ హి బికేమ్ మడ్ ఆ తర్వాత అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు చాలా తిప్పారు ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒకాయన చెప్పాడంట నాకు వదిలేయండి ఆయన సమస్య నాకు తెలుసు నేను చూసుకుంటాను అన్నాడు పేరెంట్స్ అతన్ని వదిలేసి వచ్చేశరు.
(34:30) అక్కడ జరిగింది ఏమిటిరా అంటే నేను నీకు ఒక్క విషయం చెప్తాను అది చేస్తావా అన్నాడు. ఆ పెద్దాయన ఏమనా చేస్తారా బాబు నేను నిద్రపోతే చాలా నువ్వు చేయాల్సింది నిద్రపోకుండా ఉండడమే మరి ఏం చేయాలంటే రోజంతా పని చేద్దాం నేను నిద్రపో నువ్వు నిద్రపో టూ డేస్ అయింది త్రీ డేస్ కి మొట్టమొదటిసారి నిద్రపోవాలన్న ఆలోచన వదిలేసాడు ఒకరోజు అట్లా పని చేస్తూ పని చేస్తూ పడుకున్నాడు హి స్కెప్ట్ ఫర్ త్రీ డేస్ కంటిన్యూస్ తర్వాత మళ్ళీ జీవితకాలం నిద్రపోతుగా ఉన్నాడు ఇంకా ఉన్నాడు అంటే చిన్న విషయమే అర్థం చేసుకోవడంలో మనం విఫలం అవుతున్నామేమో అలాగని అదేం ఫెయిల్యూర్
(35:14) కాదు. సో ఈ చిన్న విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నాకు సంశయం లేదు ఇప్పుడు నేను చెప్పేది ప్రపంచం నో అన్నా ఐ డోంట్ కేర్ నేను ఎవరికీ వాలిడేషన్ కోసం నేను ట్రై చేస్తలేదు. ఇదేమీ సర్టిఫికేట్ కోర్స్ గా ఎవరో అప్రూవ్ చేయడానికి లేకపోతే ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఆ దేనికోసమో పని చేస్తున్న ఒక కాంటెక్స్ట్ కాదు ఇప్పుడు నేను నిద్రపోయాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిద్ర సరిపోయింది అని నాకు ఏ గవర్నమెంట్ సర్టిఫికెట్ నేను తెచ్చుకోవాలి.
(35:51) సో ఆత్మజ్ఞానం కూడా అటువంటిదే ఈ ప్రపంచంలో ఐఏఎస్ కావాలన్నా మీరు ప్రాక్టీస్ చేయాలి మీకు ఎవరిదో చాలా సాధన చేయాలి మీకు గొప్ప బ్రెయిన్ ఉండాలి. మీరు ఎమమెల్యే కావాలంటే మీకు చాలా డబ్బు ఉండాలి. అది అందరి వల్ల కాదు మీరు సినిమా హీరో కావాలంటే హీరోల ఇంట్లో పుట్టాలి లేకపోతే మీకు గొప్ప శరీర సౌష్టవం ఉండాలి లేకపోతే గొప్ప వాగ్దాట ఉండాలి ఏవేవో ఉన్నాయి కానీ టు బికమ రమణ మహర్షి యు డోంట్ హవ్ టు నీడ్ ఎనీథింగ్ జస్ట్ మీకు కావలసింది ఒక సంశయం లేని స్థితి ఉన్నది ఉన్నట్టు చూడగలిగే స్థితి.
(36:21) సో రమణ మహర్షి యొక్క స్థితి ఏంటంటే శుద్ధ సాక్షి అన్ని పనులు చేయడం వేరు ఆ చేస్తున్న పనిని ఆపాదించుకోవడం వేరు అది పక్కకు జరిగితే చాలు ఇంతకుమించి వేరేది తెలుసుకోవాల్సింది ఏమి లేదు సమస్తము తెలుసుకున్నావు బట్ కర్త భావన మిగిలింది. తెలుసుకోవాల్సింది తెలుసుకోలే అందుకే ఎప్పుడదైతే మనం జ్ఞానోదయం అని చెప్తున్నామో ఆ జ్ఞానం అనే పదానికి వ్యాఖ్య ఏమిటంటే ఏది తెలుసుకుంటే జీవితంలో ఇక తెలుసుకోవాల్సింది ఏది ఉండదు దానికి జ్ఞానం అని పేరు ఏది తింటే త్వరగా అరిగి ఎక్కువ శక్తి వచ్చి చెత్తంతా బయటికి వెళ్ళిపోతుదో అది సరైన ఆహారం అని పేరు అదర్వైస్ నోబడీ నోస్
(37:06) వాట్ ఇస్ ద రైట్ ఫుడ్ సో ఎప్పుడు ఏ పని చేస్తున్నా మనసు శరీరము ఒక్క తాటి మీద ఉంటే దానికి ధ్యానం అని పేరు ఆ తాటి మీద తీసుకురావడం కోసం మనం చేసే ప్రయత్నానికి ధ్యాన పద్ధతి అని పేరు సో అందుకని మనం ఈ స్థితికి రావడానికి ప్రయత్నం అక్కర్లేదు సాధన అక్కర్లేదు కానీ ఒక సరైన అవగాహన అంటే యు షుడ్ బి 100% అవేక్ అండ్ అవేర్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ సీ జస్ట్ దట్ ప్యూర్ లుక్ ఇస్ ఎనర్ ఇంకేమ అక్కర్లేదు మైండ్ అనేది ఉంటే చాలు అది ఇంటర్ఫీర్ అవ్వకూడదు.
(37:59) దీనికి ఎవ్వరు సహాయం అక్కర్లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే చాలు దీని వల్ల నువ్వు ఏమన్నా కోల్పోతావా ఏమి కోల్పో ఎక్కడికి పారిపోన అవసరం లేదు ఉన్న చోటే హాయిగా ఉండు కానీ కర్తా భావన తీసి స్టాప్ క్లమింగ్ దట్ యు ఆర్ దిస్ అండ్ యు ఆర్ దట్ మొట్టమొదటిసారి నాకు రమణం మరి పుస్తకాలు చదవలేదు అసలు మామూలుగా అందరూ స్కూల్ పుస్తకాలతో పాటు ఎవో చదువుతారు అట్లీస్ట్ వాళ్ళకి అట్లీస్ట్ దేశ నాయకుల పేర్లు మహారాష్ట్ర పేర్లు నాకు ఏమీ తెలియదు ఐ వాస్ జస్ట్ ప్లే ఆ తర్వాత నేను చాలా మంది పేర్లు తెలుసుకున్నాను.
(38:47) నేను తర్వాత నా జీవితంలో ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారి నేను ఎట్లా తెలుసుకున్నాను అతని పేరు లేకపోతే మా ఆనందమై లేకపోతే నీమ కర్లి బాబా లేకపోతే మార్ప లేకపోతే మిలప్ప లేకపోతే కృష్ణమూర్తులు తరమణ మహర్షి లేకపోతే గణపతి శాస్త్రి గణపతి ముని ఆ తర్వాత పళళ స్వామి లేకపోతే మురుగనారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మనం ఎట్లా నేను ఎట్లా మొట్టమొదటిసారి చూసిన సందర్భం ఉంటది ఎవరినో ఒకరిని ప్రతిసారి నువ్వు ఒకటేసారి పదోసారి చూడవు కదా ఫస్ట్ టైం ఎప్పుడో చూడాలి అట్లా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇప్పుడు కొందరి
(39:22) ని చూసినప్పుడు నాకు ఒక ప్రగాఢమైన సంవేదన కలిగింది అన్నమాట అది పుస్తకాల్లో చదివి వచ్చింది కాదు నేను ఎక్కడో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పాత న్యూస్ పేపర్ లో రమణ మహర్షి ఫోటో చూశను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు మొట్టమొదటిసారి ఆ ఫోటో నన్ను అట్రాక్ట్ చేసింది అది ఆయన ఎవరో కూడా తెలియదు నేను దాన్ని మడతపెట్టి జోబులో పెట్టుకున్నాను ఆ తర్వాత చాలా కాలానికి నాకు రవణమర్ష తెలిసింది ఆ తర్వాత రోజుల్లో అసలు నన్ను అందులో ఆకర్షించిన అంశం ఏది అని నేను దాని మీద విపరీతమైన విచారణ చేసిను అంటే విచారణ అంటే అన్బయాస్డ్ గా ప్రిజుడిస్ లేకుండా లాభ
(40:00) నష్టాలకు అతితంగా ఏదో సాధించాలి తెలుసుకోవాలన్న ఆతృత లేకుండా జస్ట్ చూడడం యు ఆర్ జస్ట్ lookకింగ్ ఇంటు ఇట్ అగైన్ అండ్ అగైన్ వాట్ ఇస్ ద రీజన్ ఎన్నో ఫొటోస్ చూస్తాం మనం బట్ ఈ ఫోటో ఎందుకు ఆకర్షించింది ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నా నోట్ పుస్తకంలో ఒక చిన్న న్న మాట రాసుకున్నట్టు గుర్తు అంటే ఆ చూపు వెనక మనసు లేదు అని నాకు అనిపించింది.
(40:26) ఇప్పుడు రమణ మహర్షి ఏ ఫోటో చూసినా ఇట్ ఇస్ మైండ్లెస్ మనం శుద్ధమైన చూపు అంటాం కదా ఇప్పుడు చిన్న పిల్లలు అది ఇచ్చే శుద్ధమైన చీరువ అంటే మైండ్ లెస్ గా ఉంటారు. వాళ్ళు అల్లరి చేసినా ఏడ్చినా పాట పాడినా మైండ్ ఆ చేష్టతో కలగలిసి ఉంటది తప్ప సపరేట్ గా వెనక నిలబడి ఆపరేట్ చేస్తూ ఉండదు. ఆ వీళ్ళ దగ్గర నవ్వితే నాకు మంచిది మన కులపు వాళ్ళే కాబట్టి బాగా నవ్వాలి అట్లా ఏమ ఉండదు హి జస్ట్ లైన్ లాఫ్స్ అట్లా ఎవరెవరైతే ఈ స్థితిని అనుభవించారో వాళ్ళ చూపు వెనుక మనసు యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండదు దానికి కరుణ అని పేరు అంటే రమణ మహర్షి అని ఒక వ్యక్తికి
(41:02) తెలియకపోతే ఆయన ఒక మామూలు ముసలివాడిగా లేకపోతే పెద్దాయనలాగా ఒ తాతలాగా అనిపిస్తాడు ఎవరికైనా ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాంతి అదంతా మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ మన తృప్తి కోసం మనం రకరక రకరకాలుగా ఇంటిని డెకరేట్ చేసుకుంటున్నట్టు మనకు నచ్చిన వ్యక్తిని డెకరేట్ చేసుకుంటున్నాం దాని ఫిలాసఫీని ఆపాదిస్తున్నాం దానికి అడ్జెక్టివ్స్ ఆపాదిస్తున్నాం దాన్ని గ్లోరిఫై చేస్తున్నాం దాన్ని గొప్పలును గొప్పలు గొప్పలు గొప్పలుగా చెప్పుకుంటూ పోతున్నాం అసలు దానివల్ల మనం సత్యానికి సత్య దూరం అయిపోతున్నాం.
(41:32) ఉన్నది ఉన్నట్టు చెప్పడం విశేషణాలు లేకుండా చెప్పడం గ్లోరిఫికేషన్ లేకుండా చెప్పడం యధావిధిగా దాన్ని మనసులో కపోల కల్పనలు లేకుండా దర్శించడం ఇది చాలా అత్యున్నతమైన పద్ధతి సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నది ఒకటే పద్ధతి సో ఈ రమణ మహర్షి ఆ చిత్తరువు చూసిన తర్వాత సిటీకి వచ్చి రకరకాల ప్రశ్నలు వాటిలో ఉన్నప్పుడు రకరకాల ఫిలాసఫర్స్ వాళ్ళ పుస్తకాలు ఈ ఆశ్రమం ఆ ఆశ్రమం ఆ ధ్యాన పద్ధతి ఈ ధ్యాన పద్ధతి ఆ సాధన అన్నం మానేయడం రాత్రిపూట మేలుకపో చేయడం బ్రహ్మ ముహూర్తంలో చేయడం ఈ అంతా అయిపోయింది.
(42:09) నాకు ఓవరాల్ గా అర్థమైందంటే ఆ ఇది చాలా అలసటతో కూడింది అసలు దీని ద్వారా పొందేది ఏదో నాకు తెలియదు కానీ ఆ పొందే లోపు నేను చచ్చిపోయినట్టుంది అసలు నాకు ఒక పర్టికులర్ డే ఒక స్ఫురణ కలిగింది. ఆ స్పురణ ఏమిటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగున్నాను ఇంతే అయిపోయింది ఎండ్ ఆఫ్ ది స్ట అప్పుడు ఏ సాధన చేయ అప్పుడు నాకు పుస్తక జ్ఞానం లేదు అప్పుడు నాకు డబ్బు లేదు బంగారం లేదు ఏమ లేదు బట్ ఐ వాస్ జాయ్ఫుల్ నాకు ఈ డబ్బు గిబ్బు ఇవన్నీ అవసరమో కాదు తర్వాత సంగతి ఫస్ట్ నాకు ప్రశాంతత కావాలి అది నాకు జన్మతః ఉన్నది ఇప్పుడు ఎక్కడ పోయింది అప్పుడు నాకు స్ఫురించింది ఏందంటే
(42:59) ప్రయత్నం వదిలి నేను వదిలేసి ప్రయత్నం స్పురణ ఇది వెరీ డేంజరస్ అన్నమాట దీనికి లాజిక్ లేదు వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు బ్రహ్మణ మర్షి అరుణాచలం పోయాడు స్పురణ అరుణాచలం వెళ్తే అక్కడ అకామిడేషన్ ఉందో ఉన్నదో బ్రమణాశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఆశ్రమ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిది ఏమ ఉండదు అక్కడ వెళ్తే ఎవరనా రిసీవ్ చేసుకుంటారా అక్కడ మరి చలిపెడితే మరి కోట అవసరం ఇట్లాంటిో సోద ఏమ ఉండదు అసలు ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ లైఫ్ యు ఆర్ అబ్సల్ూట్లీ స్పాంటేనియస్ నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా అనుకున్నట్టు జరగదు ఏమి ప్లాన్ చేయకు బోల్డ్ జరుగుతది.
(43:35) ఒక ట్రమండస్ యక్సెప్టెన్స్ ఉండాలి ఇది ఎవడు నేర్పిస్తాడు స్ఫురణ కలిగింది అట్లా అరుణాచలం వెళ్ళిపోయాడు అక్కడ కోనేరు కనిపిస్తే స్నానం చేశడు. గుండు కొట్టించుకున్నాడు బట్టలు ఇప్పేసాడు. ఏహే ఏమ అక్కర్లేదు ఒక్కటే పట్టుకుంది అసలు ఇది ఏమిటి అసలు ఇప్పుడు నాకు కలిగిన అనుభూతికి డబ్బు అంటుకోలేదు పేరు ప్రఖ్యాతలు అంటుకోలేదు ఏమ అంటుకోలేదు బాధకత కొందరు చాలా నాన్సెన్స్ లోకి ఎంటర్ అయ్యి బయటికి వస్తారు రమణ మనసు ఎంటర్ అయలేదు బయటనే ఉన్నాడు ఎందుకంటే అది సో ప్రఫోన్డ్ దానినుంచి తప్పించుకోవడం కష్టం ఇప్పుడు తనది ప్రయత్నం అంతా ఇప్పుడు ఎవరైతే
(44:16) ఆధ్యాత్మిక ప్రవచనకారులు చెప్తున్నారో నా అబ్సర్వేషన్ ఇట్ ఇస్ ఆల్ మిస్లీడింగ్ వాళ్ళకి అనుభవం లేని కారణంగా వాళ్ళు దాన్ని కపూల కల్పనలుగా గ్లోరిఫికేషన్ చేసి అట్లా చేశాడు ఇట్లా చేశాడు అతనికి అవి కరిచాయి ఇవి కరిచాయి అతను చీకట్లు దానికి కారణం ఏంటంటే అన్ఇంటరప్టెడ్ గా ఉండాలనేది ఒక టైం ఇప్పుడు నేను నిద్రపోవాలి అనుకుంటున్నాను నాకు ఇంటరప్షన్ వద్దు అందుకని నేను ఒక చీకటి గదిలోకి వెళ్లి పడుకున్నా ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత అతను ఇంత గొప్పవాడు అంటే అందరూ ఉన్నప్పుడు అతను చీకటి గదిలోకి వెళ్లి పడుకున్నాడు మనం కథ చెప్తామా ఎవరైనా అదే చేస్తారు సో ఇప్పుడు
(44:47) ఎప్పుడన్నా ఏదో సెమెంట్లో మనకు అనిపిస్తది అన్ఇంటరప్టెడ్ గా నేను ఉండాలనుకుంటున్నాను. ఒక నిరంతరతని అనుభవించాలఅనుకుంటున్నాను. ఇది ఎవ్వరికీ కలిగినా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇల్లు కాదు ఆర్థిక సమస్యలు కాదు లేదా ఊరు నచ్చక కాదు నేను అన్ఇంటరప్టెడ్ గా నేను ఉండాలనుకుంటున్నాను.
(45:10) ఒక ఎడతేగని శ్రవంతిని నేను అనుభవించాలనుకుంటున్నా అన్న స్పురణ అరుదుగా కలుగుతుంది. నాకు కలిగింది. నేను మా ఇంట్లోనే ఉండి పక్కన వేరే రూపం తీసుకొని ఉన్నాను. అందరూ అనుకున్నారు మీ అమ్మకి ఏమనా గొడవ అయిందా మీకు మీ అమ్మకి మీ అన్నకు నీకు పడ్డం లేదా అదే తెలుసు ప్రపంచానికి ఈ అన్ఇంటరప్టెడ్నెస్ సీమలెస్నెస్ అనేది మనిషి మర్చిపోయింది.
(45:31) ఇప్పుడు మనం 45 నిమిషాల టాక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 10 నిమిషాలు మాట్లాడొచ్చా ఓకే మీకు ఓకే అయితేనే లేకపోతే ఆపేస్తాను ఎక్కడనా ఆపోవచ్చు ఇది ఏం కాదు ఆ ఇప్పుడు ఈ 45 నిమిషాల టాక్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఒక గంట తర్వాత మూడు నిమిషాలు ఆ తర్వాత ఏడు నిమిషాలు అట్లా మాట్లాడుకోవచ్చు కదా కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు ఏదో మనకు అర్థం అవుతుంది.
(45:55) దాని యొక్క కలిమినేషన్ కి రీచ్ అవుతాం. నిద్ర కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత అవర్స్ తర్వాత ఒక పావు గంట అట్లా పడుకోవచ్చు గా భోజనం కూడా ఇప్పుడు ఒక ముద్ద ఒక పావు గంట తర్వాత సగం ముద్ద ఆ తర్వాత పోతు పోతు కొంచెం నీళ్ళు తాగామనుకో ఈ ఇంటరప్షన్ అనేది మనిషిని ఒక అంతులేంది డిస్టర్బెన్స్ లోకి నెట్టేస్తుంది. సో రమణ మహర్షి చేసింది మెడిటేషన్ కాదు.
(46:13) ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా మీకు కళ్ళు మూసుకొని ఇట్లా చేతులు జోడించి ఇట్లా గంభీరంగా ఉంది కనబడదు. హి ఇస్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్ అండ్ హి ఇస్ వాచింగ్ ఆకలి వస్తే ఆకలిని చూశడు ఎవరికి అయతుంది ఇది నిద్ర వస్తే నిద్రను చూశడు ఎవరు పోతున్నారు నిద్ర ఎవరో వచ్చి మెచ్చుకుంటున్నారు ఆ మెచ్చుకుంటున్నది ఎవరిని ఎవరో కాళ్ళు మొక్కారు ఎవరిని చూశాడు కాన్స్టెంట్లీ మీరు ఆశ్చర్యపోతారు అసలు ఎవరో వచ్చి అడిగారు రమణ మహర్షి ఆ చిన్న పిల్లవాడిగా బ్రాహ్మణ స్వామి ఉన్నప్పుడు అంతులేని తపస్సు చేయడం నేను చూశాను.
(46:54) అసలు భగవాన్ మీకు ఆ 12 13 సంవత్సరాల ఆ తపస్సు చేసిన పీరియడ్ చూస్తే మీకు ఏమనిపిస్తది అంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అని చెప్పాడు. ఐ నాట్ మేింగ్ అప్ స్టోరీ హిసడ్దట్ అండ్ ఇట్స్ ఏ ఫాక్ట్ 20 ఏళ్ళ సైకిల్ నేర్చుకున్నాం వచ్చిన తర్వాత 20 ఏళ్ళు ఇంపార్టెంట్ గా రాక 20 ఏళ్ళ పట్టి కొన్నిసార్లు తెలియక సమయం పడుతది.
(47:23) కొన్నిసార్లు రూడి చేసుకోవడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు ఎంటగా గట్టి పడడానికి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఫుడ్ తినకుండా వెయిట్ చేయాల్సి సం టైమ్స్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అట్లా ఆయన చేసిందల్లా ఉపేక్షా స్థితిలో అట్లా ఉండిపోదు. ఇప్పుడు ఎవ్వరైనా చేయొచ్చు. దీనికి ఏ పుస్తకం అక్కర్లేదు ఏ ప్రమాణం అక్కర్లేదు ఏ గురువు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు ఎందుకు ఇది ఎగజస్టెన్షియల్ ఉపేక్ష అంటే ప్రతిదానికి స్పందించ ప్రతిదానితో పోరాడకు నీ పనిఏదో ఆ ఒక్క పని చెయ్ మిగతాది మిగతా వాళ్ళకి వదిలేయ్ డోంట్ ఎంగేజ్ ఇన్ నాన్సెన్స్కల్ కాన్వర్సేషన్స్ నోరు ఉంది కదా అని ఏది
(48:05) పడితే అది మాట్లాడకు చూపు ఉంది కదా అని దేన్ని పడితే దాన్ని చూడకు స్పర్శ ఉంది కదా అని దేన్ని పడితే దాన్ని తాకకు ఎంత తాకాలో అంత తాకు ఎంత తినాలో అంత తిను ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుకు ఏ పని చేస్తే ఆ పనిలో అది లేకపోతే నిశబ్దం ఇంతకుమించి ఏమి లేదు. సో ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్నెస్ లో అతను పరిపూర్ణంగా అనుభవం చెందింది అతను అడిగారు అసలు ఆ 12 సంవత్సరాల్లో మీరు అసలు ఏం చేశారు అసలు వాట్ ఇస్ ఇట్ అన్నప్పుడు అతను చెప్పింది ఎవరైనా చాలా గొప్ప గొప్పగా చెప్తారు కదా రమణ మహర్షి నెవర్ గ్లోరిఫైడ్ హిస్ ఎక్స్పీరియన్స్ బికాజ్ అంత
(48:42) గ్లోరిఫికేషన్ లేదు హఇస్ ఏ వెరీ ఆనెస్ట్ మన్ ఏం చెప్పాడంటే నేను ఆ స్కందాశ్రమం దగ్గరో విరుపాక్షి దగ్గరో రాయి మీద కూర్చొని ఉండేవాడిని ఆ కూర్చున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని ఇట్లా హాయిగా తర్వాత కళ్ళు తెరిసి చూసేవాడిని ఒక్కొక్కసారి ఎండ ఉండేది మళ్ళా కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని మళ్ళీ ఎప్పుడో కళ్ళు తెరిస్తే చీకటిగా ఉండేది మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని మళ్ళీ కళ్ళు తెలిస్తే ఒక్కొకసారి వర్షం చినుకులు పడుతూ ఉండేవి మళ్ళీ కళ్ళు మూసుకునేవాడిని మళ్ళీ కళ్ళు తెలిస్తే అప్పుడే తెలతిల వాడుతున్నట్టుగా తెలుస్తుంది. దిస్ ఇస్ వాట్ హి సెడ్
(49:32) హి నెవర్ స్పోక్ ఆఫ్ కుండలిని రైజంగ్ అది నువ్వు రైజ్ చేసేది కాదురా బాబుస్ వెరీ బ్యాడ్ తెలియదు మనిషికి ఏదో ఒకటి పొందాలని ఉంది ఆత్మజ్ఞానానికి అవరోధం అది నువ్వు పొందాలన్న తాపత్రయం ఆపితే అది స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉందంటే చాలా ఏళ్లు ధ్యానం చేసిన తర్వాత ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట నేను ఇంటి నుంచి తయారైపోయి స్నానం చేసి బట్టలు వేసుకొని దబ్బ దబ్బ బ్రేక్ఫాస్ట్ చేసి అద చెప్పులు వేసుకొని కారు వేసుకొని ఆశ్రమానికి వెళ్ళే వరకు ధ్యానం చేస్తున్నాని తెలిసింది ఆశ్రమానికి పోగానే పీకింది యక్చువల్ ఇట్స్ ట్రూ ప్రయత్నము ఆత్మజ్ఞానానికి అవరోధం
(50:13) సో ఇప్పుడు చివరిగా ఒక రెండు మూడు నిమిషాలు నేను చెప్పే మాటలు ద కల్మినేషన్ ఎందుకంటే ఎవ్వరు ఒక విషయాన్ని సమగ్రంగా కొంత సమయంలో లో చెప్పలేదు ఒక స్పరడిక్ థాట్ అని చెప్పాను కాబట్టి అలాగే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరు అన్న విచారణ మాత్రం చేయమని రమణ మర్షి చెప్పాడు అది పరమాద్భుతమైనటువంటి ఒక ఒక వస్తువు మనసుకి నేనుఎవరు ఇది ఎగ్జాంపుల్ నేనెవరు తీసేద్దాం ఇది ఎవరు మీరు విచారణ చేయండి ఆలోచించండి విచారణ అంటే జస్ట్ ఒక లాజికల్ పుస్తకం పుస్తకం అంటే ఏంటి భాషలో ఒక పదం ఇది పుస్తకం కాదు ఉపదేశ సారం అని నేను ప్రింట్ చేశను కాబట్టి ఉపదేశసారం అయింది లేకపోతే ఇంకేదో
(50:52) భావజాలం అయింది అట్లా కాకుండా ఓవరాల్ గా చూస్తే ఇది పేపర్ల కలయక ఓకే అంటే పేపర్లు కలయక వల్ల ఒక పుస్తకం ఏర్పడ్డది. ఇక్కడ పుస్తకం ఉందా అంటలేదు. పేపర్ ఉంది ఈ పేపర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వేశను. స్టిల్ ఒక రకంగా చూస్తే ఆ పుస్తకానికి సంబంధించింది పేపర్ లో ఎక్కడెక్కడో స్కాటర్ అయ్యే ఉంది బట్ ఇట్ ఇస్ దేర్ ఇది సరిగ్గా చూస్తే పేపర్ ఆ పేపర్ అంటే ఏమిటి ఒక తెలుపు ఆ తెలుపు అన్ని చోట్లు ఉంది అది నాలో ఉంది అని సంథింగ్ యు గ్రాస్ప్ వెరీ డీప్లీ సో నేను ఎవరు అంటే ఈ ప్రపంచం అండ్ ప్రకృతి అనే కాంటెక్స్ట్ లో నేను అర్థం చేసుకున్నది నా జీవితానికి ఒక ఆధారశీల అది
(51:30) ప్రాపంచికంగా నేను ఒక బయోలనిజిస్ట్ ఒక స్పీకర్ లేకపోతే ఒక సో కాల్డ్ ఫిలాసఫర్ లేకపోతే ఇంకేదో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకేదో నేను డాక్టర్ ఇంజనీర్ ప్రకృతిపరంగా నేను ఒక అనామకుడిని ఒక ఊరు పేరు లేని వాడిని అంతే ప్రకృతి పరంగా మనమంతా అదే మనమంతా ప్రపంచంలో జీవిస్తున్న మన జీవితానికి ఆధారభూతమైన ప్రతిదీ ప్రకృతికి సంబంధించిందే ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవచ్చు ఈవెని సభ తర్వాత కూడా ఏదో భోజనమో టీనో ఉండొచ్చు అది ప్రకృతి సో జీవితాన్ని ప్రకృతిమయం చేసుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అవగాహనతో వస్తుంది.
(52:17) సో ప్రతిదాన్ని ప్రపంచం అనే దానితో బేరీ చేయాల్సిన అవసరం లేదు ప్రపంచం అంటే డబ్బు ప్రపంచం అంటే పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కోరుకోవడం ఇది చేయడం అది చేయడం పోలికలు వ్యత్యాసాలు అహంకారాలు మా కులము ఇది విభజనలు భేదభావం ఇట్లాంటివన్నీ కూడా ఇవి ఉన్నంతవరకు ఆధ్యాత్మిక సారం బోధపడదు. సో మొట్టమొదట రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే నీ మనసులో ఉన్న విభజన తీసేయాలి.
(52:41) సహజ స్థితిలో ఉండాలంటే ప్రయత్నాన్ని వదిలేసేయాలి ఇందులో ఒక చిన్న ఒక మాట ఉంది అది చెప్పి ముగిస్తా ఇందులో ఎప్పుడన్నా ఇది నేను రాసిన ఉపదేశారం బుక్కు ఇది రమణ మహర్షి రాసిన 30 శ్లోకాల ఒక చిన్న వ్యాఖ్య అది ఇందులో తేలికైన పరిభాషలో గ్లోరిఫికేషన్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఇప్పుడు రమణ మహర్షి నుంచి వచ్చే ప్రతి మాటకు తానే ప్రమాణమే నిలబడుతున్నాడు అదే సత్య దృష్టం అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని అడగాల్సిన అవసరం లేదు రమణ మహర్షిని చూడు ఎవరు అతను అంటే ప్రపంచపు మరకలు అంటుకొని ఒకానొక ప్రాణి అది అంటే డబ్బు అంటుకోలే పేరు ప్రఖ్యాతలు అంటుకోలే కులం అంటుకోలే మతం
(53:21) అంటుకోలే ధర్మం ఉన్నది మతం లేదు ఆ తర్వాత ఆడ మగ అంటుకోలేదు నా నీ అంటుకోలేదు ఏది అంటుకోలేదు. దానికి ప్యూరిటీ అని పేరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అది ఎందుకు ప్యూర్ ఇప్పుడు ఈ ఫోటో రమణ మహర్షిది ప్యూర్ ఎందుకో తెలుసా మనం ముట్టుకోవడం లేదు ఇంతకుమించి వేరే బ్యాక్ అక్కర్లేదు ఏదనా ఒక దాన్ని ప్యూర్ చేయాలంటే దానినుంచి పక్కకు జరుగు బాధత కథం గంగా నది ప్యూర్ ఎందుకు మనం ఎట్లా పడితే ఎట్లా దాన్ని ముట్టుకో ముట్టుకున్న ఎరుకలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రపరుచుకొని మనసులో కల్మశాలు లేకుండా ముట్టుకుంటున్నావ్ అట్లా నువ్వు దేన్న
(54:00) ముట్టుకో అంత ప్యూరే ఉంది. అట్లా ఆధ్యాత్మికత పుస్తకాల్లోన లేదు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లోన లేదు. ఆధ్యాత్మికత సర్వవ్యాపితం ఆధ్యాత్మికత అంటే ఏమి లేదు ఏది నీలో మిస్ అయిందో అది వెతుకులాడడానికి ఆధ్యాత్మికత అని పేరు అదేదో గొప్పది అనుకుంటుంది ఏది మిస్ అయిఉందో అది యు ఆర్ సర్చింగ్ అది నీలో ఉందని తెలుసుకుంటే బాధకత అందుకని ఐమ నేను ఎప్పుడు అందుకే రమణ మహర్షి రమణ స్థితి నా హృదయం అంటుంది రమణ మహర్షి నాకు సంబంధం లేదు.
(54:32) రమణ మహర్షి ఆయన ఏ ఊరు ఆయన ఏంది ఆయన ఏ కులం ఏంది వాళ్ళ అమ్మ పేరు ఏంది నాయన పేరు ఏంది దాంతో నాకు ఏ సంబంధం లేదు. స్థితి అన్నది వాటన్నిటికి అతిద్దాం ఇప్పుడు ఆకలి ఉంది ఆకలి కులం లేదు మతం లేదు అటువంటిది స్థితి అంటే సర్వవ్యాపిత అందరిలోనూ ఉండేది అది లేకపోతే నువ్వు లేవు ఇట్లాంటిది ఏదో సో నేను అర్థం చేసుకున్నది ఏంది ఇప్పుడు మీరంతా ఈ క్షణం రమణ మహర్షి అవ్వాలంటే ఆ స్థితిని అనుభవించాలంటే అరుణాచలం పోవడమో లేకపోతే ఆయన లాగా డ్రెస్ వేసుకోవడమో లేకపోతే ఆయన లాగా ఆహా అట్లా కాదు ప్రపంచం యొక్క మరకల వల్ల మనస్సు పరేషాన్ పరేషాన్ అవుతుంది.
(55:09) దానినుంచి జస్ట్ బయటిక వచ్చి ఒక వారం ఉండి చూడండి అంతే డబ్బు ఉంది అవసరార్థమే దానికి సో మనుషులు ఉన్నారు ఈగోస్ లేవు పేరు ప్రఖ్యాతులు ఏమి లేవు జస్ట్ బీయింగ్ ఆరి సహజ స్థితిలో ఉండడం అంటే మనసు బారిన పడకుండా హాయిగా ఉండడం అది ప్రయత్నం వల్ల రాదు ఇది సాధన చేసేది కాదు అర్థమైతే అర్థం అవుతది అర్థం కాకపోతే అర్థం కాదు అర్థం కాని స్థితి కూడా సహజ స్థితి నేను ఏదేమైనా అర్థం చేసుకుంటా అంటే అది అహంకారం వస్తుంది సో ఎవడైతే పట్టుపడతాడో నేను ఏదేమైనా జ్ఞానోదయం పొంది తీర్తా అంటే లక్ష సంవత్సరాలు ఒకటి నాకు అయితే అయితది లేకపోతే లేదు నా పని సిద్ధంగా చేస్తున్నా
(55:47) అనగానే అది పక్కన నుంచి కూర్చుంటది. ఇట్స్ సో సింపుల్ ఇది రివర్స్ ఫ్రేమ్ వర్క్ లో నడుస్తది. దానికి ఎదురెళ్లే వాడికి దొరకదు. అది నాకు అక్కర్లేదు నేను నా పని చేసుకుంటున్నట్టు వచ్చి మీద కూర్చుంటుంది. సో ఏ టాపిక్ అన్నప్పుడు సహజ స్థితిలో ఎందుకంటే నాకు ఆ స్థితి తప్ప ఇంకొక స్థితి తెలియదు. అసహజంగా ఎలా ఉండాలో తెలియదు నాకు ఇంపాసిబుల్ అది రెండోది ప్రపంచంలో వ్యక్తిగతంగా నేను సాధించేది ఏమీ లేదు ప్రకృతిలో అది సాధించడమే లేదు.
(56:21) ప్రపంచం అనేది ఒక ఒక ప్రదేశం ఇక్కడ కొన్ని ధర్మాలు ఉన్నాయి సామాజిక వ్యక్తిగత కుటుంబ ధర్మాలు ఉంది వాటిని నా స్థాయిలో నా పరిమితులకు అనుగుణంగా ఆచరిస్తున్నాను. డబ్బు అవసరం కాబట్టి కొంత సంపాదిస్తున్నాను కానీ డబ్బు వల్ల ఒక ఆనందం గాని డబ్బును చూసి కొంచెం గర్వంతో పొంగిపోవడం కానీ లేదని బాధపడిపోవడం గన ఏమ లేదు నేను డబ్బు లేనప్పుడు ఇలాగే ఉన్నాను ఉన్నా ఇలాగే ఉంటాను లేకపోయినా ఇలాగే ఉంటాను ఎందుకంటే నా ఆ స్థితికి సంబంధం లేదు డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి నిద్ర అలాగే వస్తది.
(56:51) అట్లా ఆత్మజ్ఞానము నిద్ర వంటిది అందుకే రమణ మహర్షి చాలాసార్లు చెప్పాడు ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం ఎట్లా ఉంటదింటే గాఢ నిద్రలో నీవు అనుభవిస్తున్న స్థితి మెలుకోలు అనుభవించాలి. అనుభవించాలంటే ఏమిటి గాఢ నిద్రలో ఏమేమి పడిపోయినాయి కులం పడిపోయింది మతం పడిపోయింది డబ్బు పడిపోయింది నువ్వు పడిపోయినావు నేను పడిపోయినా ఊరు పేరు పడిపోయింది అన్ని పడిపోయినాయి ఆ పడిపోయిన స్థితిలో గాఢ నిద్ర ఉంది ఒక్కడున్నా గాడ నిద్ర లేదు కలత నిద్ర ఉంటుంది సో మెలుకువలో అవన్నీ లేని స్థితి నేను ఒకవేళ ఏదైనా సాధన చేశాను లైఫ్ లో అంటే ఇది ఒక సాధన కాని సాధన ఒకరోజు స్ఫురించి చేశాను ఇప్పుడు
(57:26) నాకు మెలకవలో కూడా నేను గాఢ నిద్రని అనుభవిస్తున్నారు. ఇది భాష వల్ల అర్థమయ్యే స్థితి కాదు. ఎవ్వడు దీన్ని అర్థం చేయించలేడు. ఇది ఒక ప్రాపగండా కాదు సిద్ధాంతము కాదు దిస్ ఈస్ యువర్ ఒరిజినల్ స్టేట్ సహజ స్థితి అంటే నార్మల్ బ్రీతింగ్ గొప్ప స్థితి అంటే ఆస్తమ అది వద్దు నాకు అందుకని ఈ చిన్న అవకాశాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను.
(57:56) తర్వాత రమణ కేంద్రం అనగానే నాకు రెండు ఆలోచనలు వచ్చినాయి. అదేమిట్రా అంటే భౌగోళికంగా ఇది ఇక్కడ ఎక్కడో ఈ ఏరియా పేరుఏదో అక్కడ ఉంది బట్ నిజమైన రమణ కేంద్రం ఎక్కడ ఉందంటే అంతటా ఉంది. అది సాక్షికి ప్రతీక రమణ కేంద్రమే నా కేంద్రం రమణ కేంద్రమే మీ కేంద్రం ఆ కేంద్రంకి ఒక కేంద్రం అంటూ లేదు ఉన్నదే అది అందుకని అకారణంగా మీరంతా ఆనందంగా ఉండాలని ఈ ప్రపంచాన్ని జస్ట్ ఒక ఆటగా అవసరార్థం చూసుకోవాలి తప్ప దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇరుక్కోన ఒక ఎరోగం మీకు కలగాలని దాంతో పాటు ఏ ఊర్లో ఉన్నా మీ సంబంధం భూమితో ఉండాలని ఏ ఊర్లో ఉన్నా మీ యొక్క జీవితానికి ఆధారం గాలి తప్ప మరేది
(58:44) కాదని మీరు తెలుసుకోవాలి. పుస్తకాల వల్లనో లేకపోతే గురువుల ఆశీర్వాదం వల్లనో ఆత్మజ్ఞానం కలగదు బాబీ దోహదకారి మాత్రమే అని తెలుసుకోవాలని సరదాగా చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆ స్థితికి నా స్థితికి రమణ స్థితికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రే సరసోవసా థాంక్యూ సో మచ్ ఆ ఆసా గారితో మనం మాట్లాడాలంటే ప్రసాదం తీసుకున్న తర్వాత ఉంటారు వారు సో వారితో ఎవరైనా మాట్లాడాల ఏమన్నా ప్రశ్నలు ఉన్నా వారిని అడగదలుచుకున్నా వారు ఉంటారు సో మనతో ఉంటాను అని చెప్పారు ారు కాబట్టి ప్రసాదం తీసుకున్న తర్వాత వారిని కూడా మనం
(59:45) ఇక్కడికి యా ఒక చిన్న ఇది ఉపదేశాలను రిలీజ్ అంటే ఆల్రెడీ చేశారు కానీ అవసరం ఉంది కదా బట్ యస్ ఏ పవర్ఫుల్ గా ఇక్కడ చేద్దాం దీని వెనక ఒక చిన్న కథ ఉంది ఒక వన్ మినిట్ లో చెప్తాను ఈ ఉపదేశ సారము అరుణాచలంలో రిలీజ్ చేయాలనుకున్న దాన్న అందరూ ఎలా అనుకున్నారు ంటే రమణాశ్రమంలో అనుకున్నారు. తర్వాత నేనేం చెప్పానంటే ఉన్నదే అరుణాచలం ఇది అరుణాచలం కాదని ప్రూవ్ చేయండి.
(1:00:21) దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనంఅంతా ఉన్నది ఏ స్టేట్ మన రాష్ట్రం ఇప్పుడు ఇక్కడే కూర్చోండి ఒక 20 ఏళ్ల క్రితం ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్లేస్ మారలేదు కానీ పేరు మారిందిగా అట్లా ఉన్నదే అరుణాచలం అంటే విభజన లేకపోతే ఉన్నదే అరుణాచలం అట్లా మరి అరుణాచలంలో ఎందుకు రిలీజ్ చేయాలి అనుకున్నాం అంటే అక్కడ ఒక కొండ ఉంది కదా అది మాత్రం అరుణాచలంలోనే ఉంది.
(1:00:50) అందుకని అక్కడికి వెళ్తున్నాం. రమణ కేంద్రంలో ఉన్నది అరుణాచలంలో ఉంది అరుణాచలంలో ఉన్నది నా గదిలోనే ఉంది కానీ ఈ పర్టికులర్ మైక్ రమణ కేంద్రంలోనే ఉంది అందుకే వచ్చి మాట్లాడుతున్నాను. సో అది ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటది. కానీ అనుభవానికి ఏ విశిష్టత ఉండదు. అట్లా నేను ఆ కుండల మీద బుట్టల మీద రోజు బుక్ లాంచ్ చేశం.
(1:01:14) చేసిన తర్వాత శ్రీధర్ అని మా కన్నమ వాళ్ళ అన్న ఆయన నేను వెళ్లి నేను రమణ ఆశ్రమంలో ఇది చూపిస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అని నేను అన్న ఆ ప్రయత్నం మీది ఆ హెడేక్ ఏదో మీదే పడింది నాకు దాంతో ఏ సంబంధం లేదు అంటే దీనికి ఎవరు అప్రూవల్ అక్కర్లేదు. ఆ తర్వాత ఆయన వెళ్లి రమణాష్టమం ఆఫీస్ కి వెళ్లి ఈ బుక్ చూపిస్తా అంటే వాళ్ళు ఏదో చెప్పారంటే నోనో అవుట్ సైడ్ బుక్ వీడు ఉంటా చెప్పా ఆబియస్ గా వాళ్ళ ఆశ్రమానికి ఏమో నియమాలు ఉంటాయి కదా ఆ అది కాదండి మా శ్రీధర్ అన్నకి చాలా పేషెన్స్ ట్రిమండస్ పేషన్స్ ఆ ప్లీజ్ జస్ట్ హావ్ ఏ జస్ట్ జస్ట్ హావ్ అని ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత ఆ
(1:01:48) ఆశ్రమ కార్య నిర్వహణ అధికారి కంటే కింద ఉన్న అధికారి చూసి ఒకసారి తిప్పేసిన తర్వాత ఇప్పుడే ఉండండి ఇప్పుడే వస్తా అని పైకి వెళ్ళి ఒక హాఫ్ హర్ తర్వాత వచ్చాడు అంటూ వచ్చిన తర్వాత అంటే వెళ్లి ఆశ్రమ కార్య నిర్వహణ అంటే ఒకప్పుడు చిన్న స్వామి ప్లేస్ లో ఇప్పుడు ఎవరో ఉంటారు కదా వాళ్ళని కలిసిన తర్వాత చూస్తే ఆయనకి విపరీతంగా నచ్చి మేము ఆశ్రమంలో పుస్తకాలు లాంచులు గాని అట్లాంటి వాటికి పర్మిషన్ ఇయ్యము కానీ సమహౌ ఈ పుస్తకము దాన్ని ప్రెసెంట్ చేసిన విధానం వల్ల మేము మీరు ఏమన్నా చేసుకోండి కాసేపు కావాలనుకుంటే అని చెప్పారు. అప్పుడు మా శ్రీధర్ ఏమన్నాడంటే
(1:02:24) రమణ మహర్షి ఆశీర్వాదం లభించింది ఐ యమ హ్యాపీ అని చెప్పాడు నేనున్నా అది కూడా నీ జోబుల్లో పెట్టుకో నాకు అక్కర్లేదుఅని చెప్పినా సో వాట్ ఐ యమ ట్రయింగ్ టు కన్వే ఏంటంటే అది మనం ప్రూవ్ చేసేది కాదు ఎవరో అప్పుడు ఇది గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే ల్యాండ్ మనకు వచ్చింది ఇది అటువంటిది కాదు మనకు తెలియాలి రూడీగా మనం ఏ అబద్ధం చెప్పడం లేదు ఇది పేరు ప్రఖ్యాతల కోసం రాసింది కానే కాదు డబ్బు కోసం చేసేది అసలే కాదు ఇది జస్ట్ ప్రెసెంటేషన్ ఆఫ్ ఆర్డినరీ లైఫ్ లో ఒక ఎక్స్ట్రార్డినరీగా ఎట్లా ఇన్సైట్స్ తో జీవించొచ్చు అనే కాంటెక్స్ట్
(1:03:02) రమణ తాత ప్రెజెంట్ చేసింది అదే ఈ పుస్తకం ద్వారా అతన్ని ఆ ఆయన వాత్సల్యాన్ని ఆయనకున్న కరుణని అక్షర రూపంలో పెట్టి చేసిన ప్రయత్నం అదే సో అందుకని నేను ఈ పుస్తకం ఎన్నిసార్లు లాంచ్ చేస్తాను బికాజ్ దేర్ ఇస్ నో లాంచింగ్ ఎట్ ఆల్ అట్లా సో అందుకని నేను తీసుకొచ్చాను ఎవరికైనా కావాలస్తే నచ్చిన వాళ్ళు కొనుక్కోండి తీసుకోండి వాట్ఎవర్ అంతకుమించి ఏమ లేదు సో ఇక్కడి నుంచి నా వానికి విరామణ ఇస్తున్నాను థాంక్యూ సో మచ్ విశాల వైస్ తపస్సు చేసి చేసి ఒకచోట అయ్యా కూర్చొండి ఒకచోట కూర్చొని తను బొమ్మ చెప్తున్నాడంట బొమ్మ చెప్తున్న తర్వాత శివ పార్వతులు పార్వతి అన్నదంట మన
(1:03:45) భక్తుడుండి వెళ్లి మనం దర్శనం ఇద్దాం అన్నదంట సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి వెళ్దాం పద అన్న తర్వాత శివుడు వచ్చి దర్శనం ఇచ్చాడు కానీ అటు పక్క బొమ్మ చెప్తున్నాడు అసలు తల తిప్పి కూడా చూడలే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు తలదిప్పి కూడా చూడలే దాంతో పార్వతి నా ఇజ్జత్ పోయేటట్టు ఉంది నేను వచ్చానని చెప్పు అసలు ఏంది అంటే సరే నా కొడుకు కాబట్టి చెప్తాను బా నాయన అంటే చెప్పమ్మా చివుడు వచ్చాడంటే చూడవా అంటే ఆయన అన్ని దిక్కులు ఉంటాడు స్పెషల్ గా చూసేది ఏంద అన్నాడు సత్యం కూడా అంతే ఇట్ ఈస్ ఎవరీ వేర్ అని చెప్పాలి అనుకుంటున్నా.

No comments:

Post a Comment