సున్నా అంటే నథింగ్ కాదు... ఎవ్రీథింగ్!! #telugushorts #facts #telugureels#telugufacts #indianculture
https://youtube.com/shorts/7e0p-nkAvA4?si=vmAMhf4xk3feLsig
https://www.youtube.com/watch?v=7e0p-nkAvA4
Transcript:
(00:00) మావా ప్రాచీన కాలంలో సున్నా అంటే నథింగ్ శూన్యం కానీ మోడర్న్ వరల్డ్ లో జీరో ఇస్ ఎవ్రీథింగ్ ఈ జీరో అనే కాన్సెప్ట్ కి మూలం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రటానమర్ ఆర్యభట్ట. తను రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఒక నెంబర్ యొక్క ప్లేస్మెంట్ వల్ల దాని వాల్యూ మారుతుంది అని చెప్పాడు. కానీ దీన్ని ఆయన వర్డ్ బేస్డ్ న్యూమరికల్ కోడింగ్ ద్వారా చెప్పాడు.
(00:27) అంటే మనం ఇప్పుడు వాడే నెంబర్స్ కి బదులుగా సంస్కృత భాషలోని అక్షరాలతో ప్రతి నెంబర్ కి ఒక సౌండింగ్ వచ్చేలా డిజైన్ చేశాడు. సౌండ్ అనేది ఇవ్వకపోతే ఏ న్యూమరికల్ వాల్యూ లేనట్టు అంటే జీరో అలా జీరో అన్న కాన్సెప్ట్ కి ఆద్యుడు ఆర్యభట్ట. 120 సంవత్సరాల తర్వాత మరొక మ్యాథమెటిషియన్ బ్రహ్మగుప్తుడు. ఇప్పుడు మనం వాడుతున్న జీరో కి సింబల్ క్రియేట్ చేసి దానికి శూన్య అని పేరు పెట్టి దాని ద్వారా చాలా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ని కనిపెట్టాడు.
(00:54) ఆ తర్వాత ఈ జీరో అన్నది అరబ్ కంట్రీస్ నుండి వచ్చిన ట్రేడర్స్ స్కాలర్స్ ద్వారా ఆయా దేశాలకు తీసుకువెళ్ళబడి అక్కడి నుండి యూరప్ దేశాలకి వెళ్ళింది. ఇప్పుడు ఆ జీరో అనేది లేకపోతే మథమటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మొబైల్స్, ఎకనామిక్స్, స్పేస్ టెక్నాలజీ ఏదీ లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రపంచాన్ని నడిపించేది భారతీయ విజ్ఞానమే.
(01:17) ఏ బిగ్ సెల్యూట్ టు గ్రేట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
No comments:
Post a Comment