Sunday, January 25, 2026

మానేయ్ మావా! నీతో పాటు అందరం పోతాం!!#telugushorts #telugufacts #telugureels #teluguvlogs#cooldrinks

మానేయ్ మావా! నీతో పాటు అందరం పోతాం!!#telugushorts #telugufacts #telugureels #teluguvlogs#cooldrinks

https://youtube.com/shorts/ns0-LFhCKhs?si=gZvp58rq0epEfic5



https://www.youtube.com/watch?v=ns0-LFhCKhs

Transcript:
(00:00) స్పైసీ స్పైసీ దమ్ బిర్యానీ లాగిస్తూ మధ్యలో చల్ల చల్లగా కూల్ డ్రింక్ గొంతులో దిగుతుంటే ఏమి ఫీల్ ఉంటుంది కదా మావ అలా అనుకునే ప్రతి ఇండియన్ ఒక సంవత్సరంలో 5 నుండి 10 లీటర్ల కూల్ డ్రింక్ తాగేస్తున్నాడంట కానీ నువ్వు తాగే ఆ ఒక్క కూల్ డ్రింక్ ఎంత నష్టం చేస్తుందో తెలుసా మావ ఒక బాటిల్ కూల్ డ్రింక్ తయారు చేయాలంటే దాదాపు 3 L నీళ్లు వేస్ట్ అవుతాయి.
(00:24) ఒక బాటిల్ కే ఇంత వేస్టేజ్ అంటే ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే లక్షల బాటిల్స్ కి అవసరమయ్యే కోట్ల లీటర్ల నీటి కోసం కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలు అండర్ గ్రౌండ్ వాటర్ ని ఎంతలా నాశనం చేస్తున్నాయో ఊహించలేం. దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి నదులు చెరువులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడుతుంది. దానివల్ల నష్టపోయేది మనమే. ముఖ్యంగా రైతులకి వ్యవసాయానికి నీళ్లు దొరకని పరిస్థితి ఎదురవుతుంది.
(00:44) అయినా నాకేంటి నేను తాగేస్తా అనుకుంటున్నావా? పర్యావరణానికే కాదు నీ ప్రాణాలకి కూడా ముప్పే మావా ఒక కూల్ డ్రింక్ లో దాదాపు 10 12 స్పూన్ల చక్కెర ఉంటుంది. నీ బాడీ ఆ హై షుగర్ కంటెంట్ కి అడిక్ట్ అవ్వడం వల్ల నీ షుగర్ లెవెల్స్ పైక అయిపోయి ఒబేసిటీ డయాబెటిస్ పళ్ళు పుచ్చిపోవడం ఎముకలు వీక్ అవ్వడం గుండె జబ్బుల లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం గ్యారెంటీ మావా అందుకే ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ ఇప్పుడే మానేస్తే నీకే కాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది మావా

No comments:

Post a Comment