మావా..నువ్వు నిద్రపోయాక ఏమవుతుందో తెలుసా!? #telugushorts#telugu #telugufacts#teluguvlogs #dustmites
https://youtube.com/shorts/kPtmcR4l9DE?si=KgYuTH54LHAL_H2r
https://www.youtube.com/watch?v=kPtmcR4l9DE
Transcript:
(00:00) ఒక విషయం చెప్పనా మావ ప్రతిరోజు నువ్వు బెడ్ లైట్ ఆఫ్ చేసి హాయిగా నిద్రలోకి వెళ్ళాక నీ దిండులో నుండి ఒక అపరిచితురు బయటికి వస్తాడు. కొన్ని వేల మైక్రోస్కోపిక్ జీవులు నీ మొహం పక్కనే తిరుగుతుంటాయి. వీటిని డస్ట్ మైట్స్ అంటారు మావా అవి నిన్ను ఏమీ అనవు నిద్రలో నువ్వు రాల్చిన నీ డెడ్ స్కిన్ వాటికి ఆహారం.
(00:20) నీ ప్రతి కదలిక నీ ప్రతి శ్వాస వాటికి ఫుడ్ పడేస్తుంటాయి. అవి నీ చుట్టూ తిరుగుతూ అవి వదిలే వేస్టేజ్ వల్ల అలర్జీ వచ్చి తుమ్ములు తురద పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ డస్ట్ మైట్స్ నుండి తప్పించుకోవాలి అంటే రెగ్యులర్ గా పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ క్లీన్ చేసుకోవడం ఒకటే మార్గం మావా.
No comments:
Post a Comment