Bottle వాసన వస్తుందా? లోపల జరిగేది ఇదే! 🤢 |#trendingfacts @KnowReality-q8q #telugufacts
https://youtube.com/shorts/u29kY3xqREY?si=SWSH7p-rK5xnh35Q
https://www.youtube.com/watch?v=u29kY3xqREY
Transcript:
(00:00) ఏంటి మామ ఆఫీస్ లోనో ఇంట్లోనో బాటిల్ కడగకుండా రోజులు తరబడి అలాగే నీళ్లు తాగుతున్నావా ఆపు మామ నువ్వు తాగుతుంది నీళ్లు కాదు బ్యాక్టీరియా సూప్ నీళ్లు క్లీన్ గానే ఉన్నాయి కదా అని ఫీల్ అవుతున్నావేమో కానీ బాటిల్ మూత లోపల చూడు మామా ఒక జిగురు పొర ఉంటుంది. దాన్ని బయోఫిల్మ అంటారు. అది మామూలు ములికి కాదు ఈకోలాయ్ బ్యాక్టీరియాకి స్విమ్మింగ్ పూల్.
(00:23) నీ నోట్లో ఉండే బ్యాక్టీరియా ఆ తేమలో చేరి అక్కడ ఒక ఫంగస్ ఫ్యాక్టరీని కట్టేస్తాయి. టెస్ట్ చేస్తే పబ్లిక్ టాయిలెట్ సీట్ మీద ఉండే బ్యాక్టీరియా కంటే నీ వాటర్ బాటిల్ మీదే ఎక్కువ ఉంటాయట. అది తాగుతుంటే టాయిలెట్ నీళ్లు తాగినట్టే ఆ మురికి నీళ్లు తాగితే గొంతు ఇన్ఫెక్షన్ కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరాలి. అది బాటిల్ కాదు మామా నీ హెల్త్ ని పాడు చేసే టైం బాంబ్ సో రోజు సబ్బుతో బాటిల్ కడుక్కో మామా ఇలాంటి ఫాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment