*_కన్నీళ్ళతో తడిసిన కళ్ళే... ఈప్రపంచాన్ని... చాలా స్పష్టంగా... చూడగలుగుతాయి..._*
*_ఇది నా మాట కాదు.! ఎవరో చెప్పారు.! ఇది అక్షర సత్యమే కాదు.! ఇది జీవిత సత్యం..._*
*_అలాగే... ఇతరులకై కనుజారే... కన్నీరే ఆనందమానందం... నిజం... మన కోసం పడే బాధలో ఏముంది... ఇతరులకై పడే బాధలోనే వుంది... అనంతమైన సంతృప్తి._*
*_అందుకే, మీకున్న పరిధిలో, మీకున్నంతలో ఇతరుకు సహాయం చేస్తూ ఉండండి `'పరోపకరాయ ఇదం శరీరం '` మట్టిలో కలిసే ఈ శరీరం పరులకై ఉపయోగపడడంలోనే పరమాత్మ తత్వం దాగి ఉంది._*
*_ప్రకృతి అంటే అందమైన పర్వతాలు, శిఖరాలు మాత్రమే కాదు. లోయలు కూడా అలాగే జీవితమంటే ఆనందమే కాదు. ఆవేదన, కష్టాలు కూడా ఉండకతప్పవు._*
*_అందుకే, మనకు కష్టాలు ఎదురయ్యాయని ఎవరినీ నిందించకూడదు. కలకాలం ఉండని కష్టాల గురించి కలత చెందకుండా స్థిత ప్రజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి._*
*_మనోనిబ్బరాన్ని అలవరచు కోవాలి. కొందరు దైవంపై విశ్వాసాన్ని కోల్పోతారు కాని,_*
*_ఎందరెందరో దైవభక్తులు మాత్రం ఎన్ని కష్టాలు, దుఃఖాలు అనుభవించినా తాము నమ్ముకున్న దైవాన్ని వీడలే._*
*_నువ్వు చేయాల్సింది నియమితమాతృడవై నిరంతరం ప్రయత్నం చేయడమే మిగతా ఫలితం దైవానికి వదిలేయ్.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌷🌷🌷 🦚🙇🦚 🌷🌷🌷
No comments:
Post a Comment