Sunday, February 2, 2025

*****సమంత హృదయం బద్దలైపోయింది, వింటే మనకి కూడా@nanduri hemamalini

సమంత హృదయం బద్దలైపోయింది, వింటే మనకి కూడా@nanduri hemamalini



శ్రీమాత్రే నమః బాగా తెలివితేటలు చూపించారు అని అనుకోండి పిల్లల్ని అబ్బా ఏం తెలివితేటలు రా చాణుక్యుడులా ఉన్నావు అని చెప్పి అంటాం కదా చాణుక్యుడితో పోల్చే మనం చాణుక్యుడు ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొన్నాడు అనేది మాత్రం మనం చెప్పం విజయాన్ని చూపించే మనం అతను ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది కూడా చూపిస్తే కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉన్నాడు కాబట్టే ఈరోజు విజయాన్ని సాధించాడు అనే విషయం పిల్లలకి అర్థమవుతుంది చాణుక్యుడు అందంగా ఉండేవాడు కాదు నల్లగా కూడా ఉండేవాడు ఒకసారి ఏదో కార్యక్రమానికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేస్తారు గేలి చేస్తారు ఇంత నల్లగా ఉన్నావేంటి అని చెప్పి అవమానిస్తారు అవమానిస్తే చాణక్యుడు ఆ మాటల్ని ఆ బాధని ఇక్కడ పెట్టుకోలేదు ఇక్కడ పెట్టుకున్నాడు అలానే ఈ చాణక్యుడు నంద వంశాన్ని కాల రాసేసాడు అని చెప్పి మనం చదువుకుంటాం కదా చరిత్రలో ఎందుకో తెలుసా ఆ నందులు ఈ చాణుక్యున్ని అవమానిస్తారన్నమాట రాజ్యసభలో వచ్చి కూర్చుంటే ఎంత దారుణంగా అవమానిస్తారు అంటే శిఖ పట్టుకొని ఇలా కిందకి లాగుతారు చాణుక్యుడికి చాలా అవమానంగా ఉంటుంది ఎందుకంటే అంత మంది ఉన్న సభలో అలా ఆసనం మీద నుంచి లాగేసి శిఖ పట్టుకొని అవమానిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా అప్పుడు అనుకుంటాడు ఏ సభలో అయితే నన్ను అవమానించారో అదే రాజ్యాన్ని నీకు కాకుండా చేస్తాను నందవంశాన్ని కాల రాసేస్తాను అని చెప్పి అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఇలా ఎన్నో ఆటుపోట్లు ఈ చాణుక్యుడు జీవితంలో తన తండ్రి ప్రాణాలు తీసేస్తే మొండ ఒకచోట శరీరం ఒకచోట ఉంటే ఆ బాధ అంతటిని గుండెల్లో పెట్టుకుని అతను ఏ విధంగా నంద వంశాన్ని కాలరాసేసాడు అనేది చాణుక్యుడు జీవితం చదివితే తెలుస్తుంది అతను ఆ బాధలన్నింటిని ఇక్కడ పెట్టుకొని ఉండుంటే ఈరోజు మనం తెలివితేటలు చూపించే వాళ్ళకి ఎగ్జాంపులరీగా చాణుక్యుడులా ఉండాలిరా అని అనేవాళ్ళం కాదు ఇక్కడ పెట్టుకున్నాడు కాబట్టే ఇన్ని అవమానాలు పొందిన తను ప్రాణాలు తీసుకోవాలని అనుకోలేదు తనని అవమాన పరిచిన చోటే గెలవాలి అని అనుకున్నాడు విజయం సాధించాలి అని అనుకున్నాడు గొప్పవాడిగా మారాలి అని అనుకున్నాడు అలా అనుకునే నందవంశాన్ని రూపుమాపు లేకుండా చేసేసి చంద్రగుప్తుడికి పట్టం కట్టి చంద్రగుప్తుడి ఆస్థానంలో అమాత్యుడిగా ఉన్నాడు అంత అమాత్యుడిగా ఉన్న చాణుక్యుడు తన ఇల్లు ఎలా ఉండేదో తెలుసా ఒక పక్కన పిడకలు ఒక పక్కనేమో పిడకలు కొట్టే రాయి ఒక పక్కన శిష్యులు తెచ్చే దర్భలు ఇలా గందరగోళంలో ఉండేది అన్నమాట అతని ఇల్లు ఇంటి కప్పు మీదేమో హోమానికి కావలసిన సమిధలని ఆరబెట్టుకునేవారు ఆ బరువుకి ఇంటి కప్పు ఇలా వంగిపోయి కనిపించేది ఇంటికి వచ్చిన వాళ్ళు అనేవారు నువ్వు ఒక అమాత్యుడివి కదా ఇలాంటి ఇంట్లో ఉన్నావు ఏంటి అని అప్పుడు చాణక్యుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా ఏ దేశపు మంత్రి అయితే పూరి గుడుసులో ఉంటాడో ఆ దేశపు ప్రజలు సుందర భావనాల్లో ఉంటారు అంటారు ఏ దేశపు మంత్రి అయితే సుందర భవనాల్లో ఉంటారో ఆ దేశపు ప్రజలు పూరి గుడిసల్లో ఉంటారు అని చెప్పి సమాధానం చెప్పాడు ఆ రాజ్యాన్ని ఎంత అద్భుతంగా పరిపాలించేటట్లు చేశాడో చాణక్య చంద్రగుప్త చదువుతుంటే మనకి అర్థమవుతుంది అది జీవితం అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే ఆ అవమానాలని భరించి సహించి దానికి తగ్గ గుణపాఠాన్ని చెప్పేసాడు చాణుక్యుడు పిల్లలకి చాణుక్యుడు గురించి చెప్తున్నప్పుడు తెలివితేటల్లో మాత్రమే పోల్చి చెప్పకండి ఆటుపోటులను ఎదుర్కొని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు అని ఒక పేద బ్రాహ్మణుడిని అవమానిస్తే హేళన చేస్తే రాజ్యాలే కూలిపోయాయి రాజ్యాలే కూలిపోయి ఎన్నో రాజ్యాలని వశం చేసుకుని చంద్రగుప్తున్ని చక్రవర్తిగా చేసింది ఒక పేదవాడు ఒక నల్లటి వాడు ఒక అందం లేని వాడు అనేది మనం ఎప్పుడైతే మన పిల్లలకి చెప్తామో జీవితంలో ఎప్పటికీ వాళ్ళు ఓడిపోరు ఇప్పుడు వీరు అంటారు ఏంటండీ తంబ్నెల్ లోనేమో సమంతా గురించి పెట్టి హృదయం బద్దలైపోయింది అని చెప్పి పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని ఎందుకు చెప్తున్నారు అంటే దానికి కూడా కారణం ఉంది ఈ మధ్య కేరళలో ఒక సంఘటన జరిగింది 15 ఏళ్ల పిల్లాడు స్కూల్లో చదువుతున్నాడు జనవరి 15 జరిగిందన్నమాట ఈ సంఘటన 27 వ అంతస్తు నుంచి కిందకి దూకేస్తే మూడో అంతస్తులో పడి ప్రాణాలు కోల్పోయాడు తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది అదేంటి ఏ బాధ లేదు సంతోషంగా ఉండి తిరిగే పిల్లాడు ఎందుకు ఇలాంటి పని చేశాడని చెప్పి అప్పుడు స్కూల్ కి వెళ్లి విచారణ చేస్తే తల్లిదండ్రులకు తెలిసిన విషయం ఏంటంటే గత కొద్ది కాలంగా ఈ అబ్బాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అబ్బాయిని చాలా అవమానంగా చూస్తున్నారు ఎందుకంటే ఈ అబ్బాయి నల్లగా ఉంటాడు అందంగా ఉండడు కాబట్టి అవమానిస్తూ గేలి చేస్తూ ఆ అబ్బాయిని ఎంత హింసకి గురి చేయాలో అంత హింసకి గురి చేసేసారు ఆ 15వ తారీకున ఏమైంది అంటే ఈ దరిద్రపు వెధవలు ఈ స్నేహితులు ఉంటారు కదా ఆ దరిద్రులు ఏం చేశారు అంటే ఆ స్కూల్లో ఉన్న వాష్ రూమ్స్ లో ఉన్న కమోడ్ ని నాలికతో నాకించి ఫ్లెష్ కొట్టి ఆ ఫ్లెష్ లో తలకాయ పెడితే ఆ పిల్లాడు అవమానాన్ని భరించలేక ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి 27 వ అంతస్తు నుంచి కిందకి దూకి ప్రాణాలు తీసుకున్నారు వాళ్ళు ఎంత దరిద్రులో తెలుసా ఈ అబ్బాయి ప్రాణాలు తీసుకున్నాడు అని తెలిసిన తర్వాత కూడా పండగలా చేసుకున్నారంట ఆ క్రూరులు వాళ్ళని రాక్షసులతో కూడా పోల్చడానికి సరిపోదు వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోయారు అంటే ఆ పిల్లలు ఆ స్థితికి వెళ్తున్నారని కనీసం ఇంట్లో తల్లిదండ్రులు గమనించలేరా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంతే ఎంత నిర్ధయ వెధవలు అయితే ఆ స్కూల్లో ఉన్న ఆ కమ్ములను నాలికతో నాకిస్తారా దుర్మార్గపు వెధవలు వాళ్ళు మనుషులేనా అసలు ఇలాంటి వెధవలందరిని తీసుకెళ్లి శిక్షించాలి అలా శిక్షిస్తేనే ఇంకొకడి ప్రాణాలు తీసేంతగా వాళ్ళు రాగింగ్ చేయరు పిల్లలు ఎలా పోతున్నారు వాళ్ళు ఎలా నాశనం అయిపోతున్నారు వాళ్ళు ఎలా డిప్రెషన్ కి కృంగిపోతున్నారు అని చెప్పి ఎవరు ఆలోచించటం లేదు కాబట్టే ఏడిపించేవాడు ఉంటున్నాడు ఏడిపించినందుకు ప్రాణాలు తీసుకునేవాడు పిల్లలకి నేర్పించండి కనీసం ఇలాంటి సంఘటనలు చూసి అయినా సరే ఈ రోజు నుంచి పిల్లలకి నేర్పించండి మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే కొంతవరకు సహించండి మితి మీరితే చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి మీరు మీ పిల్లలకు నేర్పించండి కనీసం అలా బాధ పెడుతున్నప్పుడైనా ఇంటికి వచ్చి చెప్పండి స్కూల్లో టీచర్స్ కి చెప్పండి అని చెప్పి ప్రతి రోజు పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మీరు చెప్పండి అలా చెప్పకపోతే ఈరోజు కేరళలో ఈ సంఘటన అయింది రేపు పొద్దున్న ఇంకో చోట జరుగుతుంది ఈ మధ్యకాలంలో మన వైపు కూడా చాలా స్కూల్స్ లో పిల్లలు పిల్లలు ఆ ఒత్తిడిని భరించలేక అక్కడ అన్న వాళ్ళ మాటలు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో చదువుతున్నాం కదా దీనికి కారణం ఏంటో తెలుసా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎలా బ్రతకాలో చెప్పటం లేదు ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పటం లేదు ఎలా సమస్యను ఎదుర్కోవాలో చెప్పటం లేదు ఎంతసేపు పోటీ ప్రపంచంలోకి తోసేసి వాడిని ఒక యంత్రంగా మార్చేసి డబ్బులు సంపాదించుకొని తెచ్చేసి కుప్పలు కుప్పలుగా పోసేసి వాడు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోనో లేదు అంటే ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో వాడు ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏ అనాధాశ్రమంలోనూ ఏడుస్తూ అబ్బా నా కొడుకు అమెరికాలో ఉన్నాడు బోల్డు సంపాదించుకుంటున్నాడు అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పని చేయదు ఈ పిల్లల జీవితాన్ని మనం గనక ఇలా చేసినట్లయితే ఈరోజు మనం పిల్లలకి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అవమానాల్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పకపోతే ఈ రోజు కాకపోవచ్చు కానీ రేపు అన్న రోజు ఏదో ఒక రోజు ఆ అవమానాన్ని తట్టుకునే శక్తి మనం పిల్లలకి ఇవ్వకపోతే ఏదో ఒక రోజు వాళ్ళు కృంగిపోతారు అంటారు అలా కృంగిపోకుండా ఉండాలంటే ఏ సంపాదనకైతే మనం పిల్లల్ని బయటికి పంపిస్తున్నామో ఏ పోరాటం చేయటం కోసం అయితే మనం పిల్లల్ని బయటికి పంపిస్తున్నామో ఆ పోరాటాన్ని అధిగమించి వాళ్ళు విజయం సాధించాలి అంటే భగవద్గీత నేర్పించండి భగవద్గీత కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు ఒక మూల కొంపలు అంటుకుపోతున్నాయి యుద్ధం చేస్తున్నారు అక్కడ యుద్ధం సమయం అయిపోయింది కానీ అక్కడ యుద్ధం చేస్తానని వచ్చిన అర్జునుడు మూల కూర్చుని బాధపడుతూ ఉంటే లే అర్జున యుద్ధం చేస్తానని వచ్చావుగా పిరికి పందల ఎందుకు ఉండిపోయావు లే అని చెప్పి కర్తవ్య బోధ చేశాడు ఖాళీగా ఉన్న సమయంలోనో హాయిగా కాళ్ళు జప్పుకొని కూర్చున్న సమయంలోనో అందరూ ఆనందంగా ఉన్న సమయంలోనో కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పలేదు కొంపలు మునిగిపోతూ మనో దౌర్బల్యంగా ఉన్న అర్జునుడికి ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ అలా ప్రతి తల్లి ఏ రోజైతే పిల్లల్ని కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలకి అర్థం చెప్తుందో అర్థం అంటే నిజమైన అర్థం అన్నమాట కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అది మీరు పిల్లలకి చెప్పి చూడండి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయేమో చూడండి మళ్ళీ సమంత కూడా హృదయం బద్దలైపోయింది భరించలేకపోతున్నాను శిక్షించండి అన్నది ఈ అబ్బాయి గురించే ఈ సంఘటన విని ఈ సంఘటన చూసే బాధ్యులైన వారిని కచ్చితంగా శిక్షించాలి అని చెప్పి ఆవిడ బాధపడుతూ ట్వీట్ చేశారు ఒక సినిమా ఫీల్డ్ లో ఉండి ఆవిడ ఆవిడ పనులు చేసుకుంటూ ఈ సంఘటనకి స్పందించి మాట్లాడారు చూసారా దానికి ఆవిడకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎంతసేపు సంపాదించుకోవడంలో పడిపోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సామాజిక బాధ్యతగా ఆవిడ వంతు ఆవిడ మాట్లాడారు చూసారా నిజంగా ఆవిడకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆవిడతో పాటు కీర్తి సురేష్ గారు కూడా మాట్లాడారు ఈ విషయమే మనందరం కూడా కూడా గొంతు ఎత్తాలి పిల్లలు ఎప్పుడైనా కష్టపడుతున్న ఎక్కడైనా బాధపడుతున్న మనందరం కూడా గొంతు ఎత్తాలి స్కూల్లో అస్తమాను టీచర్లు ఇది చదవలేదు అది చదవలేదు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి చదవడానికి పంపించింది స్కూల్ కి మీరు నేర్పించండి అంతే తప్ప చదవలేదు చదవలేదు అని కంప్లైంట్లు మీరు ఇవ్వద్దు అని చెప్పి ఆ టీచర్ కి చెప్పి ఇంటికి పిల్లాడు వచ్చిన తర్వాత కనీసం ఒక్క భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పండి అలానే చాణుక్యుడు రాసిన నీతి ఉంటాయి కనీసం ఒక్క శ్లోకానికి అర్థం వాడికి చెప్పినా జీవితంలో అత్యున్నత స్థానంలో ఉంటాడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేకుండా ఏ అవమానాన్ని అయినా సరే అధిగమించి ఎలా అయితే చాణుక్యుడు తనకు పొందిన అవమానాన్ని ఇక్కడ పెట్టుకొని బాధపడలేదో ఇక్కడ పెట్టుకొని ఆలోచించాడో అలాగే మన పిల్లలు కూడా చాణుక్యుడులాగా తయారవుతారు చాణుక్యుడులాగా తయారవ్వడం అంటే తెలివితేటలతో డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు అవమానాలని ఆటుపోటు కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవటం అన్నమాట లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు 

No comments:

Post a Comment