Sunday, February 2, 2025

****వైరల్ అవడం వరమా శాపమా | kumbhamela IIT baba, Monalisa | Kanth’Risa

వైరల్ అవడం వరమా శాపమా | kumbhamela IIT baba, Monalisa | Kanth’Risa




అవునా ఇప్పుడు కుంభమేలో ఒక ఇద్దరు ఫేమస్ అయ్యారు కదా ఆ వన్ డే లో మోనాలిసా మోనాలిసా అని ఇంకొక ఐటి అతను ఆ తర్వాత ఇతను బాబాయ్ బై సింగ్ సో వీళ్ళిద్దరూ ఫేమస్ ఎరా అయితే అదే ఇప్పుడు వన్ డే లో మనోళ్ళు ఏదైనా చేస్తారు చేస్తే ఫేమస్ చేస్తారు లేదంటే పడేస్తారు అంటే ఇలా ఫేమస్ ఫేమస్ అయిన వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు నేనేమన షార్ట్ టర్మ్ లో అలా దాని వల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమి ఉండదు ఉపయోగం ఏమి ఉండదు ఇప్పుడు నేను వైరల్ అయ్యావు అనుకుంటున్నావా నువ్వు అవ్వాలనుకున్నంత మాత్రం నాకు కావు అది వేరే సంగతి అంటే వైరల్ అవ్వాలని నువ్వు నిజంగా ట్రై చేసి అయితే నువ్వు అలసిపోతావ్ ఓకే నీవు ఏ మాత్రం సంబంధం లేకుండా నువ్వు ఏదో నీ పనిలో ఉంటే నువ్వు చేసిన ఒక చేష్టో లేకపోతే నువ్వు అన్న ఒక మాటనో నువ్వు నవ్విన ఒక నవ్వు నీ కళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి ఫేమస్ అవ్వడానికి కారణం ఇంటెలిజెన్స్ కాదు ಈ ರಂಡು ಡೈಮೆನ್ಶನ್ಸ್ ಗುರುತು ಪೆಟ್ಟುಕೊಂಡಿ ಮೊನ್ನಾಲೆಸ ಫೇಮಸ್ ಕಾರಣಂ ಶರೀರ ತನ್ನ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ని ఎవడు పట్టించుకోడు ఈ ಐಟಿ బాబా అనే వ్యక్తి ఫేమస్ అవ్వడానికి కారణం ఆ మెయిన్ నవ్వు ఒకటి తర్వాత అతను మాట్లాడుతున్న మాటలు ఈ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇంకోటి కూడా అనుకోవచ్చా ఏమిటది ఐఐటి అతను ఏదైనా మస్తు మంది ఐఐటి చేసిన వాళ్ళు ఉన్నారు మస్త మంది స్వామీజీలు ఉన్నారు మనం డిస్కస్ చేస్తుంది వైరల్ అవ్వడం గురించి అంటే హటాత్తుగా అందరి దృష్టి ఒకరి మీద ಪಡುತ್ತದೆ దానివల్ల దిష్టి దాತది నీ సమయం బర్బా అయితది మిగతా వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూ చేసేది నిజంగా నీ జీవితాన్ని తెలుసుకోవాలని కాదు నిన్ను చూపిస్తే వాళ్ళకి బెనిఫిట్ అయితది అని ఇప్పుడు నేను మాత్రం వీళ్ళని నాకు బెనిఫిట్ అవ్వాలని చూపియట్లే ఐ యామ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ పీపుల్ ఎందుకు అంటే ఏ విధంగా వైరల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇందులో ఏడుస్తున్నాడు చూడు టేక్ అవే దిస్ పాపులారిటీ ఐ డోంట్ వాంట్ అంటే నీ జీవితం నరకం అయిపోతుంది నువ్వు అందరికీ పరిచయం అయితే ఇలా పరిచయం కావాలనే దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంది నేను పాటిస్తున్న దాన్ని ఓకే అదేంటి విన్ నైపాల్ అనే ఒక వ్యక్తి వల్ల నాకు ఈ అవగాహన వచ్చింది ఆయన నోబెల్ లారియట్ సాహిత్యంలో నోబెల్ ప్రైస్ బుక్కర్ ప్రైస్ ఇవన్నీ వచ్చాయి ఫేమస్ రైటర్ వి ఎన్ నైపాల్ అనే వ్యక్తిని కూడా చూశారా మీరు ఎన్ ఉమ్ వి ఎస్ నైపర్ ఇతను బ్రిటిష్ రైటర్ ఉమ్ ఇతను కనిపిస్తుందా బాలజీ ఇతను చనిపోయాడు ఈయన ఇతను ఒక నేను ఎక్కడో నడుస్తున్నప్పుడు నాకు రోడ్డు మీద ఒక పేపర్ దొరికింది ఇట్లా న్యూస్ పేపర్ లో అందులో ఒక స్టేట్మెంట్ శీర్షిక ఉంటది కదా అతను చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ఏంటిది ఆ కరెక్ట్ అనిపించింది ಇಪ್ಪು ಕೂಡ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಅದೇ ಪ್ರಪಂಚದಲ್ಲಿ అక్కడి నుంచి వచ్చి ಚಿನ್ನ ಪೊಯೆಟ್ ರಾಸಿನ ಈ ಮರಿ ಪೇರು ಪ್ರಖ್ಯಾತುಲು ಡಬ್ಬು ಅಕ್ಕರ್ದ ಅಡಿಗೆ ಒಕ್ಕಡು ಅನ್ನ ನದಿಲು ಮುನಿಗಿ ಮುನಿಗಿ ಲೇಸೆ ಎಂತೋ ಕೊಂತ ನೀರು ಪಟ್ಟುಕೊಂಡೆ ಬಾಡಿಗೆ ಪಟ್ಟು ಆ ತರ ನಾವು ಬಯಟಿಗೆ వచ్చిన తర్వాత ಅವು ಆವಿಂತ ಅಟ್ಲ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನೀನು ಮುನಿಗಿನಕ್ಕೂ ನಾನು ಏನೋ ಪನಿ ಚೇಸುಕ್ಕು ಎಂತೋ ಕೀರ್ತಿ ಗಂಧವು ಎಂತೋ ಕೊಂತ ಡಬ್ಬು ನನ್ನ ಪಟ್ಟು ಖಚಿತ ಕಾನಿ ಬಯಟಿಗೆ ವಚ್ಚಿನ ತರ್ವಾತ నీళ్లు అంటుకుంటే బాగుందే ఎప్పుడు నీళ్లలోనే ఉందా అని ఇంకా సముద్రంలో పడక ఇంకా పోయి కొట్టుకుపోతాం అందులో అవును సో ఇప్పుడు నాకు ఎంతో కొంత డబ్బు ఎందరో కొందరు గుర్తిస్తే చాలు సంఖ్య మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నువ్వు ఒక్కడివి గుర్తించావు అయినా గుర్తించినట్టే నువ్వు ఒక్కడివి కూర్చున్నావ్ ఇక్కడ లక్ష మంది ఉన్నారు నేను నీతో కాన్వర్సేషన్ చేస్తున్నా సేమ్ రెండు దేర్ ఇస్ నో డిఫరెన్స్ సో వి ఎన్ నైబాల్ ఏమంటాడంటే ఒక మనిషి ఇంకొక మనిషిని గుర్తించడం చాలా గ్రేట్ ఎందుకంటే మనిషికి మాత్రమే సాధ్యం ఒక జంతువు ఇంకో జంతువు ఎప్పుడు గుర్తించదు ఎందుకు క్రియేటివిటీ లేదు మనిషిని మనిషిని గుర్తించేది మూడు రకాలుగా గుర్తిస్తున్నాడు మూడు రకాలుగా ఒకటి శరీరాన్ని గుర్తిస్తాడు రెండవది ఇంటెలిజెన్స్ ని గుర్తిస్తాడు లేదా నాలెడ్జ్ ని గుర్తిస్తాడు మూడోది సోల్ ని లేదా స్థితిని గుర్తిస్తాడు ఇప్పుడు మోనాలిసా అనే అమ్మాయిని ఐశ్వర్య రాయ్ లేకపోతే ప్రభాస్ ని నువ్వు చూసినప్పుడు ఫిజికల్ రియాలిటీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రభాస్ హటాత్తుగా బక్క చిక్కిపోయాడు అనుకో హీరోగా తీసుకోరు అతన్ని కష్టమైపోతుంది తీసుకోవాలంటే ఇంకా వాళ్ళ సినిమాలు తీసుకుంటే వేరే సంగతి బట్ హీరో అంటే ఒక ఫిజికల్ రియాలిటీ ఉంటది సో మనం బాడీని ఆధారంగా చేసుకొని వాళ్ళని చూస్తున్నాం ఇది క్లియర్ కదా అవును వాళ్ళ తెలివితో మనకు పని లేదు ఇర్రెలవెంట్ వాళ్ళ తెలివిలో అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని లేకపోతే స్టీఫెన్ హాకిన్స్ ఇట్లా ఉంటాడు స్టీఫెన్ హాకిన్స్ ఎప్పుడైనా చూసావా స్టీఫెన్ హాకిన్స్ ఇట్లా వీల్ చైర్ లో ఉంటాడు ఆ వీల్ చైర్ లో ఉంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ జుట్టు వేసుకుని ఉంటాడు సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మనసుని చూసి చూస్తాం వాళ్ళ మేధస్సుని చూస్తాం కానీ వాళ్ళ శరీరాన్ని కాదు నువ్వు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను అందంగా లేడు ఉన్నాయి అతన్ని కలవను అనువు అతని ఇంటెలిజెన్స్ అతని నాలెడ్జ్ ఇంపార్టెంట్ నీకు అట్లా మూడవది కొందరికి అదృష్టవశాత్తు శరీరం ఉంటది నాలెడ్జ్ ఉంటది అప్పుడు మనం శరీరాన్ని ఆస్వాదిస్తాం ఓషో అనుకో అందమైన శరీరం ఉంది అదృష్టవశాత్తు ఎక్స్ట్రార్డినరీ మైండ్ కూడా ఉంది ఇది రేర్ రేర్ క్వాలిటీ మూడవది ఏంది స్థితిని చూడడం అన్నమాట అక్కడ శరీరం ఇంపార్టెంట్ కాదు మైండ్ ఇంపార్టెంట్ కాదు అతని స్థితి ರವಣ ಮಹರ್ಷಿ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ సో ఎవరైతే స్థితిని ఆధారం చేసుకొని ఈ ప్రపంచంలో ఫేమస్ అయ్యారో వాడు కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఉండిపోతాడు ఎవడైతే మనసును ఆధారం చేసుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించాడో కొన్ని జనరేషన్స్ తర్వాత అంతకంటే బెటర్ మైండ్ వచ్చి దాన్ని పక్కకు జరిపేస్తది ఎవరైతే శరీరాన్ని ఆధారం చేసుకొని ఫేమస్ అవుతున్నారో వాళ్ళు కొంతకాలం ఉంటారు మార్కెట్ లో ఎల్లకాలం నువ్వు రూల్ చేయలేవు నీ అందం ఉన్నంతవరకే ఆ తర్వాత నిన్ను ఎవరు పట్టించుకోరు అదే నీవు ఇంటెలిజెంట్ పర్సనల్ మరణించే వరకు డెత్ పెట్టు మీద కూడా నువ్వు అద్భుతమైన టాక్ చేసి చచ్చిపోవచ్చు నిసర్గದ దత్త మహారాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నల్లగా ఉంటాడు బీడులు తాగుతాడు కానీ ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉంది దాని వల్ల అతను నువ్వు అతని శరీరాన్ని పట్టించుకొని నల్ల ఉన్నాడు అతను బీడి తాగుతాడు నేను పోను అతని జ్ఞానం కావాలి నీకు మూడవది ఏమిటి స్థితి అసలు అతను మాట్లాడట్లేదు అతను ఏమి ఆవిష్కరించలేదు అతనికి గొప్ప శరీరం లేదు బట్ అతని యొక్క ప్రశాంతత కంటేస్ అంటే అది ఒక సంక్రమించేటువంటి ఒక అద్భుతమైన చిరునవ్వు ఉంది ప్రశాంతత ఉంది అతని కళ్ళలో ఒక ధార ఉంది అదృష్టవశాత్తు కొందరికి మూడు ఉంటాయి ఓషోకి మూడు ఉన్నాయి లక్ అది వెరీ రేర్ అది వెరీ వెరీ రేర్ కృష్ణమూర్తికి మూడు ఉంది మంచి శరీరం ఉన్నది మంచి మైండ్ ఉంది మంచి స్థితి కూడా ఉన్నది అందుకే ఏదో విధంగా కృష్ణమూర్తి ఫోటో పెట్టుకునే వాడికి కృష్ణమూర్తి నచ్చుతాడు కృష్ణమూర్తి మాటలు ఏం చేసేవాడు కృష్ణమూర్తి నచ్చుతాడు కృష్ణమూర్తి శరీరం అక్కర్లేదు నాకు మనసు అక్కర్లేదు కృష్ణమూర్తి స్థితి నచ్చుతుంది దిస్ ఇస్ వెరీ రేర్ అన్నట్టు ఇప్పుడు మన విషయానికి వస్తే అసలు వైరల్ అవ్వడం అనేది ఒక 50 ఏళ్ల క్రితం లేదు సినిమా హీరోలు ఉన్నారు కదా వైరల్ అవ్వడం అనేది ఓకే వైరల్ అంటే నిన్న రాత్రి వరకు నీవు ఎవరో ప్రపంచానికి తెలియదు 24 అవర్స్ తర్వాత ప్రపంచమంతా నీ పేరు తెలుసుకున్నది నీ పేరు తలుస్తున్నారు దట్స్ కాల్డ్ వైరల్ వైరల్ అనేది వైరస్ నుంచి వచ్చింది వైరస్ ఎట్లైతే పాకుతదో అట్లా వీడియో పాకిందని అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అంతే సోషల్ మీడియా తీసేస్తే వైరల్ లేదు ఏమి లేదు ఇప్పుడు youtube తీసేస్తే ఇంతకుముందు నేను పరిచయమై ఉండేవాడిని కాదు అవును కానీ ఎట్టి పరిస్థితుల్లో వైరల్ అయ్యే పని చేయకూడదు రెండవది ఒకవేళ నీ సుడిబాలిక వైరల్ అయినవే అనుకో దాంట్లో నీవు ఇరుక్కోకూడదు రెండు విషయాలు ఉన్నాయి లక్ష మంది నన్ను గుర్తించడం ఉంది రెండోది ఆ గుర్తింపును నేను గుర్తించడం ఉంది రెండోది రాంగ్ ఒకవేళ నువ్వు వైరల్ అయ్యి ఆ గుర్తింపును ఎంజాయ్ చేస్తున్నావా నీ యొక్క జీవితం ಅಂತ ಬರ್ಬಾತ್ ಆ ತರ್ವಾತ నువ్వు పుస్తకం రాయలేవు నువ్వు ఏమి నేర్చుకోలేవు నువ్వు రోడ్డు మీద ఇది పోయలేవు ఎవ్రీథింగ్ బికమ్స్ వైరల్ ఇప్పుడు జనాలు నిన్ను ఒక ఆట వస్తువుగా మార్చేస్తారు శ్రీశ్రీ లాంటి వాడే చెప్పాడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాడు ఆశ్చర్యంతో మీరే అంటే ఒక నేను గనుక ఇట్లా ఆకాశాన్ని ఎగిరా అనుకో ఆహా ఓహో అంటారు అత్తు పుక్కన ఫెయిల్ కింద పడ్డది అనుకో ఏ వేస్ట్ ఫెలో అంటారు సో అందుకని మీడియా అనుకుంటే ఒక వ్యక్తిని ఫేమస్ చేస్తది ఒక వ్యక్తిని కాలగర్భంలో కలిపిస్తది వాళ్ళకి ಐಟಿ బాబా గాని మోనాలిసా గాని ఒకవేళ నువ్వు ಬೈರలేను నేను వరలేను వాళ్ళకి ఓన్లీ కంటెంట్ మాత్రమే నువ్వు లేకపోతే ఇంకొన్ని తెచ్చి పెడతారు అంతే దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యు వాళ్ళు ఇతను ఫేమస్ అయ్యాడు అని ఎట్లా చెప్తారో అతను మంచి చచ్చిపోయాడు అట్లా చెప్పి కొత్త న్యూస్ కి వెళ్ళిపోతారు అందుకని జనాలు గుర్తిస్తున్నారు మనం అనవసరంగా ఆవేశ పడొద్దు ఇప్పుడు ఒక పాయింట్ కి వస్తా ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇది చెప్పి ముగిస్తా బికాజ్ నా మెయిన్ ఫోకస్ వాళ్ళు కాదు ఇప్పుడు ಈ అమ్మాయి ఉంది ప్రపంచం ಮ್ಯಾನಿಪುಲೇಟ್ చేసే అవకాశం ఉంది బికాజ్ ಶಿ ಡಸಂಟ್ ಹ್ಯಾವ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂದ್ರೆ అంటే తనకు భాషా పట్టి లేదు లేదా ప్రపంచంలో ఉన్న పోకులు తెలియదు డబ్బు తెలియదు ఎవరైనా ఒకరు వచ్చి ఎఫెక్టివ్ గా మాట్లాడితే అటువైపు వెళ్ళే ప్రమాదం ఉంది నిన్ను సినిమా హీరోయిన్ చేస్తా అంటే నమ్మే అవకాశం ఉంది అవును ఇస్తున్న ಚೆಕ್ಕು ಮಂಚಿ ఇప్పుడు నేను ఆమె ఒక ವಿಡಿಯೋ పెట్టింది తన ఛానల్ లో ఇప్పుడు ఎవరో ఒకరు ఫేమస్ అయ్యారు కాబట్టి చుట్టుపక్కల ఉంటారు కదా అభి తుమ్ ఫేమే హోగయే ఛానల్ లగావ్ అభి ఆజ్ మై క్యా కర్ రహా హు అని ఒక వీడియో పెట్టింది అందులో గిన్నెలు దోముతుంది 50 లక్షల మంది చూశారు అంటే జనాలు చూస్తారు ఇప్పుడు ఆ youtube ఛానల్ ఎవడైతే పెట్టించాడో వాడు మనిపులేట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకేం టెక్నాలజీ తెలియదు మానిటైజేషన్ తెలియదు ఇగో నీకు వీడియో తీస్తే నీకు వంద రూపాయలు వచ్చినాయి తీసుకో అని ఇచ్చి వాడు లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఏదో తెలిసిందే అనుకో నా వల్లనే నువ్వు ఫేమస్ అయినావ్ ನನ್ನೇ ಪ್ರಶ್ನಿಸುತ್ತವೆ ಸೋ ದೇ ಶುಡ್ ಬಿ ವೆರಿ ಕೇರ್ಫುಲ್ ಎಕ್ಸ್ಪ್ಲೋಯಿಟೇಶನ್ ಗೆ ದಗ್ಗರ ವಚ್ಚಿಸ್ತಾರೆ ಇಫ್ నీకు ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಲೇಕು ಮಂಚಿ ಶರೀರ ಮಾತ್ರವೇ ಉಂಡಿ ಶರೀರ ದ್ವಾರ ಗುರುತಿಂಪು ವಚ್ಚಿಂದ ನಿನ್ನ ತಪ್ಪು ಎಕ್ಸ್ಪ್ಲಾಯಿಟ್ ಚೇಸ್ತಾರೆ ಅಂದ ಉನ್ನಂತವರೆಗೂ ಪ್ರತಿಯೊಂದು ಟ್ರೈ ಎಕ್ಸ್ಪ್ಲೈಟ್ చేయడానికి ಅದು రెండవది ఏంది ನೀ ಶರೀರಂ ಉನ್ನ లేకపోయినా నీకు తెలివి ఉంది ನೀವು ಅನ್ನೋ ಕೊಟಲು ದ್ವಲ್ಲ నువ్వు ಫೇಮಸ್ ಅನ್ಕೋ ಆ ತರ ಫರ್ದರ್ గా నీకు ಡೆಪ್ತ್ ಆಫ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಲೇದು ಅನ್ಕೋ నువ్వు ಮೀಡಿಯಾ వచ్చి రకరకాల అడిగే ప్రశ్నలకు రకరకాల జవాబులు చెప్తూ చెప్తూ నువ్వు నీకున్న అజ్ఞానాన్ని బయట వేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు నేను విన్నాను ఐఐటి బాబా ఫస్ట్ కాన్వర్సేషన్స్ వరకు ఓకే తర్వాత ఐ గాట్ బోర్డ్ హి ఇస్ బీయింగ్ రిపీటేటివ్ ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయినా గుర్తిస్తున్నారు కదా నువ్వు ఏమి చేయలేవు ఏమి నేర్చుకోలేవు నీకు ఆతిథ్యం వస్తది ఎవరో ఒకరు నీకు అకామిడేషన్ ఇస్తారు అదేం ప్రాబ్లం లేదు ఎవరో ఒకరు నిన్ను కార్ ఎక్కించుకొని తీసుకుపోతారు కానీ నీకైనా నాకైనా కుక్కకైనా మోదీ గారికైనా ಜಿಎಲ್ ಸ್ವಾಮಿ ಟೈಮ್ ఒకటే ಸೋ ಟೈಮ್ ವೇಸ್ಟ್ అయిపోతుంది ಎಕ್ಸಾಂಪಲ್ నేను అందరూ గుర్తించు రోడ్డు మీదకి పోతే ప్రతి ఒక్కరు ఏ హాయ్ త్రిముఖ హాయ్ త్రిముఖ అంటుంది అనుకో నీకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తది అంటే ఎంతమందికి హాయ్ చెప్తావ్ సో యువర్ టైం ఇస్ వేస్టెడ్ సో వి ఎన్ నైపాల్ చెప్పినట్టు చెప్పి ముగిస్తే ఎలా ఫేమస్ అవ్వాలి అంటే నిన్ను అందరూ గుర్తించాలి కానీ నిన్ను గుర్తించే వాడు ఎవ్వడు క్రేజీగా ప్రవర్తించొద్దు నీ సమక్షంలో ఇప్పుడు నేను అది పాటిస్తున్నా క్రేజీనెస్ ఉదాహరణకి ఒక హీరోని చూస్తే ఒక వెర్రి చేష్ట ఉంటది సార్ ఒక ఫోటో దిగుదాం ఒక ఫోటో అంటే వాడి ఇష్టా ఇష్టాలతో పని లేకుండా వీడే దాడి చేస్తాడు పోయి వాడు ఇష్టం లేదంటే వాడు పెద్ద అహంకారం వాడు మేకు వాడు కాకపోతే మూడు అంటారు అంటే వీడే ఇంట్రూడ్ అవుతున్నాడు వీడే ఆంక్షలు పెడుతున్నాడు ఒకవేళ వాడు నువ్వు అనుకున్నట్టు చేస్తే గ్రేట్ అంటున్నాడు లేకపోతే వాడిని వదిలేస్తున్నాడు అంటే యు ఆర్ యూసింగ్ జస్ట్ హీరోకి అభిమానులు కాదు అభిమానులు హీరోని ఆపరేట్ చేస్తున్నారు బేసికల్లీ అవును పొలిటిషియన్ ని ఆ కింద ఉన్న కార్యకర్తలు కార్యకర్తలే పొలిటిషియన్ ని రూల్ చేస్తుంటారు అట్లాగే గురువు భక్తులను శిష్యులని రూల్ చేయడు శిష్యులు భక్తులే గురువుని రూల్ చేస్తుంటారు ఉల్టా జరుగుతుంటది మొత్తం సరిగ్గా చూస్తే ఇప్పుడు గురువు ఏదైనా పిచ్చి పని చేశాడు అనుకో శిష్యులందరికీ కోపం వచ్చేస్తది శిష్యులకు తగ్గట్టు గురువుని నడుచుకుంటున్నాడు అంటే ఇరుక్కుపోయిండు నిసర్గದತ್ತ ఫ్రీ గా ఉన్నాడు ఆధ్యాత్మిక ప్రవచనం తీసుకొని బీడికి తాగిండు కేర్ చేయలేదు ఎవడిని ఉంటే ఉంటారు పోతే పోతారు ఇప్పుడు నేను అదే పాటిస్తున్నా గుంపు గుంపులో ఇరుక్కునే సమస్య లేదు ఇప్పుడు విఎన్ నైపాల్ చెప్పింది ఏంది నిన్ను జనాలు గుర్తించని వాళ్ళ హృదయంలో ఒక చల్లని గుర్తింపు ఉండాలి అంతే క్రేజీ గుర్తింపు కాదు నిన్ను తలుచుకొని వాళ్ళు ఆనంద పడాలి అంతే ఎక్కడ నువ్వు రోడ్డు మీద కనిపించినా కూడా వచ్చిన చిరునవ్వు నవ్వాలి తప్ప పరిగెత్తుకొని రావడాలు గట్టిగా హగ్ చేసుకోవడాలు నువ్వు ఏదో పనిలో ఉన్న నువ్వు అన్ని పక్కన పెట్టి సార్ ఒక సెల్ఫీ ఇది వచ్చిందా దెన్ యు ఆర్ డూమ్డ్ ఉమ్ నీ లైఫ్ బర్బా అయిపోవడానికి అది స్టార్ట్ అయింది అందుకే ఫేమస్ అవ్వడం తప్పు కాదు నువ్వు ఫేమస్ అయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న గౌరవంగా వచ్చి ఒక చిన్న తల ఊపి నిన్ను ముట్టుకో ముట్టుకోవడం లేదు నీ యొక్క ఏకాంతానికి నువ్వు గదిలో ఉన్న రెస్పెక్ట్ ఇస్తుంది సమాజం నువ్వు రోడ్డు మీద ఉన్న ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద పడుకున్నావ్ అనుకో అసలు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు 100 మంది చూసి పోయారేమో బట్ నోబడీ ఇస్ డిస్టర్బింగ్ యు ఇటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు వస్తే అదృష్టం అది సమాజంలో ఒకవేళ నాకు వస్తేనే అటువంటిది రావాలని కోరుకుంటున్నాను అది వద్దే వద్దు ఆ దరిద్రం ఒకవేళ వస్తే అట్లా ఒకవేళ అనుకోకుండా నేను వైరల్ అయినాను అనుకో నువ్వు చెప్పినట్టు నేను ఉండాలంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి నువ్వు దాన్ని న్యూట్రల్ చేయాలి నువ్వు నిజంగా నీకు టైం పట్ల విలువ ఉండి నువ్వు జీవితంలో ఇంకా నేర్చుకోవాలని ఒక ఫీలింగ్ ఉందనుకో ఇప్పుడు మనకు youtube ఛానల్స్ వాళ్ళు విలువగా ఇంటర్వ్యూ చేశారు అందరికి ఒక మాట చెప్పిన ఏందది ఇదే చివరిది అని అంటే వద్దు అది సింపుల్ నెక్స్ట్ టైం మళ్ళీ రండి కెమెరా లేకుండా రండి నేను కలవడానికి అగైన్స్ట్ కాదు ఈ సో కాల్డ్ మాధ్యమాలతో మనం ప్రచారం చేస్తాం ఆ క్రేజీనెస్ తీసేయాలంటే ఎట్లా అదే నువ్వు అసలు దాన్ని ఫస్ట్ నువ్వు పట్టుకోవద్దు క్రేజీనెస్ ఎవరైనా నిన్ను చూసి 100 మంది కేకలు వేస్తున్నారు అనుకో నువ్వు అసలు న్యూట్రల్ గా ఉండగలగాలి నువ్వు దాన్ని చూసి ఎంజాయ్ చేసినట్టు తెలిస్తే జై బాలయ్య అంటారు అవును అంటే ఇది మ్యూచువల్ ఇది లక్ష మంది నన్ను గుర్తిస్తున్నారు ఒకటి వాళ్ళు గుర్తిస్తున్న దాన్ని నేను గుర్తిస్తున్నారు రెండోది బాధ కథ ఓకే ఇంకా స్టార్ట్ అయింది లో వాళ్ళు ఏ అంటే నువ్వు ఏ అన్నావు అనుకో అయిపోయింది నువ్వు ఎవరు ఏమన్నా సరే నువ్వు అసలు నో రెస్పాన్స్ కళ్ళు మూసుకో అంతే అరచిరిచి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు నిజంగా నిన్ను గమనించే వాళ్ళు నిజంగా నీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు గుంపు జీవితాన్ని నాశనం చేస్తది రెండోది దీనివల్ల డబ్బు రాదు అంటే నీ యొక్క జీవితం అనేది డిపెండెంట్ గా మారిపోతుంది ఇనిషియల్ గా చాలా మంది వచ్చి తీసుకెళ్తారు రాను రాను వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది నీ టైం అయితే పోయింది కదా రెండోది ఇంకా ఆయన అవే చెప్తున్నాడురా వేరే ఎవరిని పట్టుకుందాం కొత్త వైరల్ అయితది ఆ కొత్త వాళ్ళు ఎవడన్నా అట్లా ఆ గుర్తింపు నువ్వు ఇరుక్కున్నావ్ అనుకో అక్కడి నుంచి నువ్వు వైరల్ అవ్వాలని ట్రై చేస్తావ్ లైఫ్ చాలా డెలికేట్ అన్నట్టు అర్థం చేసుకోకపోతే ఇరుక్కుపోతావ్ ఇప్పుడు మన సమాజంలోనే ఉన్నాం youtube అనే మాధ్యమం ఉంది ఎక్కడ ఫ్రెండ్ నెస్ గాని క్రేజీనెస్ గాని మీరైతే చూడలేదు కదా ఇప్పుడు ఎవ్వరు వచ్చినా మనం ఏ నియమాలు పెట్టలే ఫస్ట్ క్రేజీ వచ్చిన తర్వాత న్యూట్రల్ అయిపోతారు ఆ చూడగానే జస్ట్ ప్రశాంతంగా కూర్చుంటారు అంతే తప్ప పిచ్చి వేషాలు అసలు ఫోటో కూడా దిగాలని అడగరు అవును అంటే ఇప్పుడు మనం చెప్తున్న డైమెన్షన్ వేరే అది ఓన్లీ సూపర్ ఫిషియాలిటీ కి సంబంధించిన విషయం కాదు మనిషి ఏందిరా వైరల్ కోతి కూడా వైరల్ అయితది అవును ఏదో పిచ్చి చేస్తే చేస్తే వైరల్ అయితది అందులో ఏముంది కానీ ఆ వైరల్ అయింది లైఫ్ లాంగ్ ఉండదు దానికి ఒక పీరియడ్ ఉంటది ఇప్పుడు కుమ్మేళ అయిపోయిన తర్వాత ನಿಜಂಗ ಆತನು ಇಂಟೆಲಿಜೆಂಟ್ ಆತನು ಸ್ಪಿರಿಚುವಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕಲಿ ಉಂಟೆ నిలబడతాడు ಸಮಾಜದಲ್ಲಿ ఒక ಒಂದು ఒక ಐದಾರು ಏನ್ ತರ್ವಾತ ಮಲ್ಲ ತಿರುಗಿ ರಿಫರ್ಫೇಸ್ రీసర్ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ మర్చిపోయినా ఏ లేదు అతను అప్పుడు ఏదో జనాలు ఏదో మాట్లాడారు కానీ తర్వాత విన్నాను హి ఇస్ మేకింగ్ సెన్స్ అతను కరెక్ట్ గా చెప్తున్నాడు అప్పుడు వస్తది విషయం లేకపోతే అప్పుడు ఏదో అయింది వైరల్ ఏదో ఏదో మాట్లాడుతున్నాడు అట్లా ఏది పడితే అది చెప్తున్నాడు అట్లా వచ్చింది అనుకో క్రెడిబిలిటీ పోతది అందుకని ఈ మూడు విషయాలు నువ్వు ఎట్లా ఈ ప్రపంచం చేత నువ్వు గుర్తింపబడాలి అనుకుంటున్నావ్ శరీరం చేత గుర్తింపబడాలి అనుకున్నావు అనుకో లిమిటెడ్ అది మేధస్సు చేత గుర్తింపబడాలి అనుకున్నావు అనుకో కొంచెం ఎక్కువ పీరియడ్ ఉంటుంది కానీ కొన్ని జనరేషన్స్ తర్వాత అంతకంటే బెస్ట్ మేధస్సు వచ్చినప్పుడు అంతకంటే గొప్ప ఆవిష్కరణ వచ్చింది మేధస్సు అంటే ఇంటెలిజెన్స్ ఓకే అట్లా ఉదాహరణకి ఒక సినిమా దర్శకుడు ఉన్నారు ಒಂದು రెండు మూడు ಜನರೇಷನ್ಸ್ ತರ್ವಾರ್ ಮರೆತರು ದಾಸನಾರಾಯಣ ಒಂದು ಎಕ್ಸ್ಟೆಂಟ್ ವರೆಗೂ ರಾಜಮೌಳಿ అయినా సరే ఒక ಐದಾರು ಜನರೇಷನ್ಸ್ ತರ್ವಾರ್ ಇಂವರೋ ದರ್ಶಕರು వస్తే మర్చిపోతారు కానీ రమణ మహర్షిని ఎవరు మర్చిపోరు ವಿವೇಕಾನಂದను ఎవరు మర్చిపోరు ఓషుని ఎవరు మర్చిపోరు అరవిందని ఎవరు మర్చిపోరు అంటే వాళ్ళ స్థితి వల్ల స్థితి వల్ల ఇప్పుడు రమణ మహర్షి రాసిన ఒక ಒಂದು ఒక పుస్తకమో ఒక పోయమం గొప్ప స్పీచ్ ఏమి ఉండదు స్థితి అంతే ఏది ఉన్నా లేకున్నా బిందాస్ ఉన్నాడు ఇది నచ్చుతుంది మనిషికి సో మనం ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాం అన్నది ఇదొక పాత్ అన్నట్టు ఇప్పుడు మనం రకరకాల షార్ట్స్ చేస్తున్నాం బాడీ తో చేస్తాం షార్ట్ ఆర్ యు ఆర్ ప్రెసెంటింగ్ యువర్ మైండ్ ఆర్ యు ఆర్ ప్రెసెంటింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నిర్ణయించుకో ఇప్పుడు నేను నా youtube స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నమాట మూడో స్థితి స్థితికి సంబంధించింది నేను చేస్తున్నది అందుకే నేను స్నానం చేసిన చెప్పే నేను పట్టించుకోను నేను శరీరాన్ని ప్రెసెంట్ చేస్తాను శరీరాన్ని ప్రెసెంట్ చేయాలంటే అద్దాలు గిద్దాలు పెట్టి మంచిగా గెట్ అప్ చేసి ఇట్లా మేకప్ వేసుకొని కూర్చుంటాను అందులో డౌట్ ఏం లేదు నేను శరీరంలో ఇరుక్కుపోయి ఉంటే దాన్ని ప్రెసెంట్ చేస్తుంటే మంచిగా మైండ్ లో ఇరుక్కుపోయి ఉంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటుంటే ఈ పాటికి స్థితికి సంబంధించిన స్థితి అన్నది ఇట్ ఇస్ అన్ కంటామినేటెడ్ అన్ పొల్యూటెడ్ థింగ్ అది శరీరాన్ని క్విక్ గా గుర్తిస్తది సమాజం మనసుని లేదా ఇంటెలిజెన్స్ లేట్ గా ಗುರುತಿಸುತ್ತದೆ ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటుంది స్థితిని గుర్తించడం కష్టం ఒక్కసారి గుర్తిస్తే మర్చిపోరు ఇట్స్ టేస్ట్ ఇప్పుడు ఏవైతే ఆధ్యాత్మిక గ్రంథాల్లో లేదా ఆధ్యాత్మిక మనం వ్యక్తులు అంటున్నామో మొత్తం మానవజాతి పరిణామ క్రమంలో 500 మంది పేర్లు కూడా లేవు హీరోలు చాలా మంది వచ్చి చరిపోయారు రైటర్స్ చాలా మంది చరిపోయారు బట్ వెరీ రేర్లీ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని రిప్రెసెంట్ చేసి ఒక మనిషి పోతున్నాడు వెరీ రేర్ అది అది గుర్తింపుకు అతీతం అది అది గుర్తించిన ఉంది గుర్తించకపోయినా ఉంది ఎందుకంటే వాడు అసలు గుర్తింపును కోరుకోవడమే లేదు స్థితి అంటేనే అది కానీ మనసులో ఉన్నవాడు ఎంతో కొంత గుర్తింపును ఆశిస్తాడు శరీరం ఉన్నవాడు కచ్చితంగా ఆశిస్తాడు ఇప్పుడు ఉదాహరణకు సిక్స్ ప్యాక్ ఎందుకు చేస్తాడు మనిషి చూసేవాడు లేడు అనుకో చేయడు ఇంపాసిబుల్ అసలు మేకప్ ఎందుకు చేసుకుంటావ్ చూసేవాడు లేకపోతే కానీ ఒక కవి ఉంటాడు ఎవరు చదివే వాళ్ళు లేకపోయినా రాస్తాడు కానీ రాయగా రాయగా ఎప్పుడో అనిపిస్తది భవిష్యత్తులో నా కవితలు తలుచుకుంటారు ఎక్కడో చోట ఉంటది రెసినెన్స్ కానీ స్థితి అట్లా స్థితికి ఇంకా వేరే వాడు లేడు ఇంకా భూమి మీద స్థితిలో ఉన్నవాడు వాడు చెయ్యి లేపిన చూస్తాడు నువ్వు ఎగిరి గంతులు వేసిన చూస్తాడు బాంగ్రా చేసిన చూస్తాడు ఎవ్వడు రాకపోయినా చూస్తాడు ఎవరు వచ్చినా చూస్తాడు వేల మంది వచ్చిన చూస్తాడు ఎవరు రాకపోయినా వాడికి ఏం ఫరక్ పడదు కంప్లీట్ ఏకాంతం ఆ స్థితి అంటే ఏకాంతం అంటే హి ఇస్ అన్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ థింగ్స్ ఇప్పుడు నేను అస్యూమ్ చేస్తున్నా అంటే వాళ్ళు మనుషులుగా ఐ రెస్పెక్ట్ కానీ వైరల్ అయినందుకు పర్టికులర్లీ మొన్న షి షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది రెండోది ఐఐటి ఆ బాబు ఎవడైతే ఉన్నాడో హి షుడ్ ఆల్సో బి వెరీ కేర్ఫుల్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఉండవలసిన అవసరం వచ్చేస్తది ఇంకా ఎందుకు చాలా మంది నిన్ను కంటెంట్ గా నిన్న నిన్న మన కుంభ పోదాం అనుకున్నాం కదా మహా కుంభ నాకు నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ అక్కడికి పోతే ఐఐటి బాబు ఇంటర్వ్యూ చేయమని నేను ఎవ్వరైనా చేయొచ్చు నేను మాత్రం చేయను నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ పర్సన్ ఇంకా అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు నేను అసలు అతను నా పక్కన కూర్చున్న సరే అతని దిక్కు కూడా చూడను నేను అతనికి ఇచ్చే గిఫ్ట్ ఏందంటే నేను అతనితో ఎప్పుడు మాట్లాడను నేను డిస్టర్బ్ చేయను బికాజ్ ఎవరీ వన్ ఇస్ డిస్టర్బింగ్ అందరూ ఇన్ హ్యూమన్ గా బిహేవ్ చేస్తున్నారు వెంటబడుతున్నారు ఇంటర్వ్యూల కోసం అరే కుంభమేళ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత చేసుకోండి ఇంటర్వ్యూ కాదు వైరల్ అంటేనే అది ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే నాగసాధులు కూడా సఫర్ అవుతారు కొడుతురు అంటే వైరల్ అవ్వలే వాళ్ళు ఇక్కడ విషయం వేరే వైరల్ అంటే నీ ఫేస్ ప్రపంచం గుర్తించడం మొదలు పెట్టింది ఇంకా అది ప్రాబ్లం ఇప్పుడు నాగసాధువు ఎటు ఉంటాడో నాగసాధువు కూడా తెలియదు బూడిది ఉంటది పైన సో అర్థమైంది కదా ఇంకోటి వీళ్ళ ఇంట్లో అందరూ అట్లే ఉన్నారంట ఆ కళ్ళు ఆమె క్రియేట్ చేసుకోలేదు ప్రకృతి పరంగా దేవుడు అంటే ప్రకృతి ఇచ్చింది అది ఆ సిమిట్రీ అండి అది అందుకని ప్రకృతి ఇచ్చిన దాన్ని చూసి మురిసిపోవడమే పొరపాటు అసలు ఆధ్యాత్మికత అంటే నాకు అందమైన కళ్ళు ఉన్నాయి అని మీరు అంటున్నారు అవి నావి కాదండి అది నేచర్ ఎట్లా వచ్చింది ఈ కళ్ళు మెల్లగా వంకర అయితాయి భవిష్యత్తులో ఇప్పుడు చూడనిక డిఫరెంట్ గా కనిపిస్తే ఇప్పుడు ఆమె కళ్ళు ఇప్పుడు టైసన్ కళ్ళు సమానమేగా ప్రకృతిలో 100% ఎక్కువ మందికి నచ్చడంతో అందమైంది అదర్ వైస్ ఉన్నదంతా అందమే నీకు నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే అందంగా లేనిది చెప్పు ప్రిన్సిపియా ఎథిక జి మూర్ లేకపోతే ఎంఎన్ఎల్ కాయిన్ రాసిన పుస్తకాలు చదివితే వాళ్ళు అపారమైన చర్చ చేశారు ఈ విషయాల మీద నిజమైన అందం అంటే [సంగీతం] ఏంది మీరు అసలు ప్రశ్నించుకోండి అసలు అందం అంటే ఏంది నా అండర్స్టాండింగ్ ఏందంటే ఒక డ్రైనేజ్ కూడా అందంగానే ఉంటది నువ్వు చెప్పేది ఏది అందం అంటే ఏందా నువ్వు అన్నట్టు అందం అంటే ఏందా డెఫినిషన్ వాట్ ఇస్ బ్యూటీ నేను విచ్ ఇస్ బ్యూటిఫుల్ అంటలేను నేను వాట్ అంటే ఏది అందంగా ఉంటదో చెప్పకు అందం అంటే ఏందో చెప్పు నాకు నచ్చేది అయిపోయింది ఇది కాదు అంటే ఒకటి నచ్చింది తర్వాత నచ్చకపోవచ్చు అంటే ఎదురుగా ఉన్నది ఇంపార్టెంట్ కాదు నీకు నీ మైండ్ ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ఓకే నౌ యు ఆర్ ఇంపార్టెంట్ నాట్ దిస్ నువ్వు ఎప్పటి నుంచో వాడుతున్నావు కదా పదాన్ని చూడు నీ మనసు ఉన్నట్టుగా అసలు అందం అంటే నిర్వచనం ఏమిటో చాలా మందికి తెలియదు ఆ అమ్మాయి చాలా అందంగా ఉందంటే ఏమిటది ఆమె అందంగా ఉందో లేదో నీకు నచ్చింది అని చెప్తలేదు చెప్తున్నాడు వాడు నాకు తెలియదు కానీ మీరు చెప్పిన డెఫినిషన్ సిమెట్రీ సిమెట్రీ సిమెట్రీ అది సిమిట్రీ అంటేనే నీ మైండ్ వచ్చేసిందని అందం పండి ఏంది ఏందది నార్మల్ గా అందరం అనుకునేది చూడగానే నచ్చితే అందం అనుకుంటున్నాం ఇక్కడ చూడగానే నచ్చడం వచ్చిందంటే అంటేనే నీ మైండ్ లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అలా అనుకుంటే ఏది లేదు అందం అనేది ప్రకృతిలో ఉన్న జంతువుల దృష్టిలో ఉంటదా దాని నిర్వచనమే నిర్వచనాలు ఇచ్చేదే మనిషి జంతువు ఎందుకు ఇస్తదిరా జంతువు ఏ జంతువు ఏ డెఫినిషన్ ఇదంతా మనిషి పిచ్చి ఒకవేళ నిర్వచనమే ఇవ్వవలసి వస్తే సార్వజనీకమైన నిర్వచనం ఏదో ఒకటి ఉండాలి కదా వాట్ ఇస్ బ్యూటీ అంటే ఒక దానితో ఒకటి పోల్చకపోతే ఉన్నది అందం అన్నట్టు దానిలో అది ఉంటే అందంగా ఉండటా నచ్చడం నచ్చకపోవడం గురించి మాట్లాడట్లేదు ఇది ఉంది దీన్ని వేరే వాటితో కంపేర్ చేయకపోతే మిగిలింది అది అందం నచ్చడం నచ్చకపోవడం ఏమి లేదు అది కూడా మీరు డిఫైన్ చేస్తున్నారు ప్రకృతి అట్లా ఉంది ఒకవేళ ఈ నిర్వచనం నువ్వు అడాప్ట్ చేసుకుంటే నువ్వు అందంగా ఉన్నట్టు అంతే ఇంకా నేను అందంగానే ఉన్నాను ఒక కుంటివాడు అందంగానే ఉన్నాడు గుడ్డివాడు అందంగానే ఉన్నాడు బికాజ్ కంపారిజన్ అనేది లేదు మనిషి మాత్రమే చేస్తాడు ఓకే నువ్వు అందాన్ని నిర్వచించాలంటే కంపారిజన్ వదిలేసి చూడు ఉన్నది అందం అక్కడ ఉన్నదే అందం అని తెలుస్తుంది అసలు లాస్ట్ డెఫినిషన్ ఏంటి అదే చెప్తుంది అంటే పోల్చకుండా ఒక దాన్ని చూసినప్పుడు ఏదైతే ఉందో అది అందం అన్నట్టు నీ మనసుకు సంబంధం లేదు ఇంకా యు ఆర్ నాట్ జస్ట్ కంపేరింగ్ అంతే జస్ట్ చూసినావు చూసినావు అంతే అక్కడ అందం ఉన్నది యధావిధిగా చూడడం అందం అప్పుడు ఏమిటి ఇంతకు ముందేమో నీకు నచ్చడం నీకు అందం కనిపియడం ఉంది ఇప్పుడు నేను చెప్పిన నిర్వచనంలో చూస్తున్నది అందమే అందంగా ఉంది కాదు చూస్తున్నది అందమే ఎదురుగున్నది అందమే అందంగా ఉండడం కాదు ఉండడంలో ప్రయత్నం ఉంది అందమే ఉందా ఏది ఉంది ఏది ఉందో అది అందం ఎవరు చెప్తున్నారు అందం ఎవరు అంటున్నారు మనం భాషలో నిర్వచిస్తున్నాం అందులో ఏ సంధి నిర్వచిస్తున్నాం ఇస్తున్నాం కాబట్టి భాష వాడాల్సిందే నువ్వు అట్లా ఎవరు చెప్తున్నారు అంటే నేనే చెప్తున్నా ఆ అదే అక్కడ ఒకటి ఉంది దాని పేరు ఏందంటే అది అందమే మనం పెట్టుకున్న పేరు అది ఆ పేరు గురించి మాట్లాడట్లేదు దాని యొక్క స్థితిని యధావిధంగా యధావిధిగా చూడడం అందం అన్నట్టు ఒకటి అందంగా ఉండడం ఉండకపోవడం లేనే లేదు అసలు ఉన్నదంతా అందమే ఎండ్ ఆఫ్ ది స్టోరీ నువ్వు అందంగా ఉన్నా కూడా ఒక మైండ్ కదా అన్ని మైండ్ ఏ చెప్తాదోయ్ కానీ ఏ నిర్వచనం సార్వజన్యంగా ఉంటుందని మన ప్రయత్నం అంతా అంటే డిస్ప్యూట్ లీని నిర్వచనానికి నేను అలవాటు గురించి మాట్లాడిన ఒకటి ఏ పని అయితే నీకు ఉపయోగపడకపోయినా చేస్తావో అది అలవాటు అన్న ఇది అవునా కాదా క్రాస్ చెక్ చేసుకో ఇప్పుడు నేను చెప్పిన నిర్వచనం నిజంగా నీకు అర్థమైంది అనుకో నువ్వు దేనితోనైనా [సంగీతం] ఉండొచ్చు అట్లా కాకుండా నిర్వచనాన్ని ఓన్లీ మైండ్ వరకే తీసుకున్నావ్ అనుకో మళ్ళా నువ్వు అందం అందంగా కలిగి మాయలో పడతావ్ ఇప్పుడు నేను నిర్వచనం నిర్వచనంగా చెప్తలేదు అనుభవంగానే చెప్తున్నాను నేను దేన్ని జడ్జ్ చేయను దేన్ని ఒకదానితో ఒకటి పోల్చని కారణంగా ఏది ఎలా ఉందో అలా చూస్తున్నాను నేను తద్వారా నాకు ఏ లోపం కనబడదు ఇందులో లోపం కనబడాలంటే పోలిక అవసరం లోపం కనబడాలంటే పోలిక అవసరం ఆ పోలిస్తేనే లోపం తెలుసు లేకపోతే ఎట్లా తెలుస్తది ఇతని ముక్కు బాగుంది అనడం వెనక ఇంకొక ముక్కు నీ మైండ్ లో ఉండడమే కారణం అదర్ వైస్ ముక్కు ఉందంతే బాలేదు బాలేకపోవడం లేదు అదే అందం ఉండడం అందం అంతే అందంగా ఉండడం లేదు ఉండడమే అందం ఉండడమే అందం సో అందుకని ఎప్పుడు వైరల్ అవ్వద్దు నువ్వు చేసిన వీడియో వైరల్ కాదు నువ్వు వైరల్ కావద్దు అవ్వద్దా అవ్వాలి అనుకోవద్దా అయితే నీ చేతిలో లేదు కానీ నీ శరీరం ఆధారం చేసుకొని వైరల్ అయినావు అనుకో లిమిటెడ్ అది నీ యొక్క మనసు ఆధారం చేసుకుంది అయితే కొంతకాలం నడుస్తుంది కథ అంటే స్థితి ఎప్పుడు వైరల్ ఇప్పుడు ఉంది ఇప్పుడు జరిగింది దాని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ టెక్స్ట్ తర్వాత మీరు కొంచెం వైరల్ అయ్యారు అనుకో ఏమైనా అవన్నీ నేను చెప్పేది నేను వైరల్ కావద్దు అనలేను ఇప్పుడు ఈ టాక్ తోనే వైరల్ అయ్యారు అనుకో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చూసాడు డొనాల్డ్ ట్రంప్ మోదీకి ట్వీట్ పెట్టాడు అనుకుందాం ప్రపంచంలో ఉన్న మీడియా అంతా వచ్చిన తర్వాత నీ వైఖరి ఏమిటి దాని పట్ల నిర్ణయిస్తుంది మిగతాదంతా గుర్తింపును నువ్వు గుర్తిస్తున్నావు ఆ వైరల్ అవ్వడం తప్పు అంటలేదు నేను వైరల్ అయ్యింది ఇప్పుడు మొత్తం మీడియా వచ్చి కింద నిలబడింది అనుకో ఇక్కడ నీవు తెలుస్తుంది నువ్వు ఎవరు అన్నది నువ్వు దాన్ని చూసి ఎక్సైట్ అయినావా అమ్మ ఇంతకాలం నేను చేసిన పూజలు ఫలించి అయిపోయింది నీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టినావు ఇప్పుడు నేనైతే ఏం చేస్తానో తెలుసా ఎవరెవరు ఏం అడగాలి అనుకుంటున్నారో అన్ని పేపర్ మీద రాసేయండి వెళ్ళిపోండి ఇంకా తర్వాత నేను ఏం చెప్పాలనుకున్నానో ఒక్క పేపర్ మీద రాసిస్తా ఒక్క వీడియో వన్ మినిట్ పంపిస్తా అది తప్ప నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ఐ యామ్ నాట్ స్పీకింగ్ టు యు కెమెరాలు లేకుండా రండి అంటే ఎంతసేపైనా మాట్లాడుతా ఇప్పుడు చెప్పు డిస్ప్యూట్ ఏమైనా ఉందా ఏం లేదు కెమెరా లేక ఇంకేముంది అదే చెప్తున్నా అంటే ఒకవేళ అయితే ఇట్లా నువ్వు డీల్ చేసినావు అనుకో నీ ఏకాంతం నీకు ఉంటది క్రేజీనెస్ పోతది పోతది క్రేజీనెస్ పోతది మరి సత్యం చెప్పావు అందరికీ చెప్పేసావు సత్యం అర్థమైంది కదా ఉండాల్సినప్పుడు దాని పేరున ఉంటది అది నీవు దాంట్లో ఎక్కువ వద్దు వాళ్ళు ఏదైనా ఉండాలి నేను అనేది నీ గురించి కాదు లోపల సహజంగా గౌరవం ఉంటది గౌరవం ఉంటే చాలు క్రేజీనెస్ ఉండకూడదు మనల్ని చూడగానే త్రిల్ అవ్వడం ఉండకూడదు నిన్ను చూసిన తర్వాత మనిషి ప్రశాంతతలో త్రిల్ అవ్వకూడదు త్రిల్ అయింది అంటే వాడు నీలో సగసగా ఎంచుకున్నాడు అని అర్థం వాడు నిశ్శబ్దమైపోయిన అంటే నిన్ను మొత్తాన్ని చూసాడు వాడు స్థితి సమగ్ర స్థితి మనసు అసంపూర్ణం శరీరం మహా అసంపూర్ణం అందుకే డాన్స్ చేస్తే తిరులేవు అవును ఎవడు నిద్రపోతే ఏమైంది నువ్వు నిద్రపోయిన స్థితి సంపూర్ణ స్థితి కదా నిద్ర పోగానే నువ్వు మెల్లగా నడుస్తావ్ అంటే నువ్వు సైలెన్స్ అయిపోతావ్ ఏ సూపర్ నిద్ర లేక అసలు సెల్ఫీ దిగుతావ్ సెల్ఫీ అని ఎవ్వడు నడువు అసలు సూపర్ నిద్ర పోతున్నావ్ సో సంపూర్ణ స్థితి దర్శించిన మరుక్షణం నీ మైండ్ డిసపిర్ అవుతుంది అది అదే అన్నమాట మ్యాజిక్ ఒకవేళ సంపూర్ణ స్థితి వైరల్ అయింది అనుకో ఎవరెవరైతే అతని వెంట పడుతున్నారో వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి వీడి పనే అది వాడు వీళ్ళ జీవితాన్ని నిర్ణయించడం ఏమి ఉండదు వీడే అదే అదే ఎండ్ అఫ్ ది స్టోరీ అందుకని అదే అదే రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ గర్ల్ నిజంగా ఆమె మాస్క్ పెట్టుకుంటుంది ఇప్పుడు కనబడకుండా అద్దాలు పెట్టుకుంటుంది పాపం ఈమె స్కెచ్ చేసి వైరల్ చేద్దాం ఇది చేద్దాం పట్టు లో ఇంట్లోనే వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ లో ఇంట్లోనే వచ్చేసింది వచ్చేస్తారు అంటే జనాలు అడాప్ట్ చేసుకుంటారు నీ పర్మిషన్ లేకుండా నిన్ను వాడేసుకుంటారు అట్లా దాన్ని పాజిటివ్ గా వాడుకోవడం ఉంది నెగిటివ్ వాడుకోవడం ఉంది ఎక్స్ప్లాయిట్ చేయడం ఉంది జస్ట్ ఆమె ఫోటో వాడుకుంటే నాకు వ్యూస్ వస్తాయి దట్ ఇస్ వెరీ ఇన్ హ్యూమన్ ఉమ్ అట్లా కాకుండా సో నిజంగా ఒకవేళ మన చుట్టుపక్కల ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం చెప్తే బాగుంటది కొంత జీవితానికి సంబంధించిన విషయాలు ఎందుకంటే వాళ్ళు చదువుకుందో లేదో మనకు తెలియదు ఐ యామ్ ఓన్లీ అస్యూమింగ్ నాకు తెలియదు అది ఆమె నిజంగా ఇంటెలిజెంట్ అయి ఉంటే మనం ఏం చేయలేం కానీ ప్రపంచం ఎక్స్ప్లాయిట్ చేస్తది గొప్ప గొప్ప మంచి అందగత్తెలు కళాకారులు టాలెంట్ ఉన్నవాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ మాయలో పడిపోయారు నేను చాలా మంది సెలబ్రిటీస్ లైఫ్ చదివినప్పుడు అనిపించినంత టాలెంట్ ఒక్కటి ఉంటే పనికిరాదురా బాబు అది ఓన్లీ ఎవడో చెప్పిన దాన్ని నువ్వు ఎనాక్ట్ చేస్తున్నావ్ బట్ నీకు జీవితం పట్ల ఏ అవగాహన లేదు సో పర్సనల్ గా మనకు తెలియాలి వాట్ ఇస్ లైఫ్ మన బౌండరీ ఏమిటి మన పరిధి ఏమిటి మన ఎగ్జిస్టెన్షియల్ దాని అనుకున్న కారణం ఏమిటి నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు ఎంతవరకు చేయలేవు ఎక్కడ నువ్వు డిపెండెంట్ ఎక్కడ ఇండిపెండెంట్ ఎక్కడ ఇంటర్ డిపెండెంట్ మనం కచ్చితంగా తెలుసుకోవాలి ఉపదేశ సారం ఇప్పుడు సెవెంత్ టాక్ నడుస్తుందిరా రాయడం చూద్దాం నాకు తెలిసి ఇట్లా గనుక రాస్తే ఒక 45 డేస్ లో అయిపోతుంది ఈ సంవత్సరం నాకు తెలిసి ఒక ఆరు ఏడు పుస్తకాలు వస్తాయి అనుకుంటున్నా నేను అంటే ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాం మనం కోడ్స్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది అష్టవక్ర సభ్యత అయిపోయింది ఫోర్ రెడీ ఆ చిన్నమ్మ పుస్తకం వస్తది ఆ తర్వాత ఉపదేశ సారం వస్తది మన నిర్వాణ శతకం వస్తది కచ్చితంగా చిన్న పుస్తకం కదా అది 50 పేజీలు మంత్స్ లోనే సెవెన్ వచ్చేటట్టు ఆ రా డేస్ ఒకటి పడతది వర్క్ అంటే మనం మరీ గుడ్డిగా జాబ్ లాగా చేసేది కాదు ఇది ఇప్పుడు మూడు వస్తే అప్పుడు చేసేది ఇప్పుడు ఈ మధ్య నాకు మళ్ళా రాసే మూడు వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడే రాస్తున్నా సో నువ్వు ఉపదేశ బొమ్మలు తీసుకున్నావ్ నిన్ను చేస్తున్నావా అది మొదలు పెట్టి ఆ సో ఇందులో అన్ని బొమ్మలు నీవే కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఏదో ఊరికి డ్యూడ్స్ ఉంటే అవి నేను వేస్తాను మదర్ రమణ మహర్షి ఏవైతే ఉన్నాయో నువ్వు దాన్ని ఎంత క్రియేటివ్ గా ప్రెసెంట్ చేస్తావో చెయ్ సరే మల్ల 

No comments:

Post a Comment