Sunday, June 2, 2024

****ఆధ్యాత్మిక సంస్థలకు రూ॥ 5 లక్షల కోట్లు ఆదా

 🕉️🕉️ *ఆధ్యాత్మిక సంస్థలకు రూ॥ 5 లక్షల కోట్లు ఆదా* 🕉️🕉️
🔺 ప్రపంచంలోని 197 దేశాల ప్రజలకు ధ్యానం+ ఆధ్యాత్మికత+ శాకాహారం గురించి - News Papers, TV, Social Media ద్వారా (Advertisements రూపంలో) చేరవేయాలంటే - సుమారుగా 60 బిలియన్ల డాలర్లు (రూ॥ 5 లక్షల కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ ఖర్చు మిగిలినట్లే !
🔺 ఇంత చేసినా ఆ Advertisements చూస్తారని గ్యారంటీ లేదు. 
🔺 అదే ఒక దేశ ప్రధాని, కన్యాకుమారిలో స్వామి వివేకానంద మెమోరియల్ లో 45 గంటలు ధ్యానం చేస్తే - యావత్ ప్రపంచమూ (197 దేశాల ప్రజలు) ప్రపంచ మీడియా ద్వారా ఆశ్చర్యచకితులై, “ భారతదేశ ప్రధానమంత్రి ధ్యానం చేస్తున్నారా ?” అని వీక్షిస్తారు. వారి మస్తిష్కాల్లో *ధ్యానం అనే బీజం* పడేట్లు చేస్తుంది. మెల్లమెల్లగా ధ్యానం వైపు ఆకర్షితులౌతారు.
— 197 దేశాలకు భారతదేశ ఆధ్యాత్మికత + యోగ పరంపర + ఋషులు + యోగులు + వసుధైక కుటుంబం గురించి తెలుస్తుంది ; భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం, బుద్ధుడి దమ్మపాదం… గురించి తెలుస్తుంది ; శ్రీకృష్ణుడు , వేదవ్యాసుడు, బుద్ధుడు, వాల్మీకి, సప్త ఋషులు… మరి మానవజాతికి వారు చేసిన మహోపకారం గురించి తెలుస్తుంది !!
🔺 ధ్యానం+ ఆధ్యాత్మికత అనే concepts అన్ని దేశాల ప్రజల్లో స్థిరపడుతుంది. ఇవి ఇంతింతై ప్రవర్ధమానమై (హనుమంతుడి అంగలవలె) శాకాహారం వైపు దారితీస్తుంది. ప్రపంచంలోని సకల జంతుజాతులకు ఇది శుభ పరిణామం !!
— శాకాహారం వైపు అతి పెద్ద శుభ పరిణామానికి ఇది నాంది !!!
🔺 నరేంద్ర మోడి గారు ఒకానొక జన్మలో *మహర్షి పతంజలి యోగి !*
ఆ జన్మలో *పతంజలి యోగ సూత్రాలు( అష్టాంగ యోగం)* రచించారు. 
🔺 రాజ్య పరిపాలన (దేశ పరిపాలన) చేయాలంటే - రజోగుణం కొంత ఉండాలి ; శుద్ధ సత్వగుణంతో అది సాధ్యపడదు.
🔺— ఏదైతేనేం ?  800 కోట్ల ప్రజల మస్తిష్కాల్లోకి *ధ్యానం* అనే concept చొరబడుతుంది. ఎప్పుడు practice చేస్తారనేది తర్వాత సంగతి !
🔺జయహో భారత్ ! జయహో ధ్యానం !! జయహో యోగ పరంపర !!!

No comments:

Post a Comment