,సానుకూల ఆలోచనలతో నిండని ఒక ఖాళీ మనస్సు రోజంతటి లో వివిధ ఒడిదుడుకులు లేదా మీ కార్యాలయంలోని మీ కుటుంబంలోని రకరకాల వ్యక్తుల స్వభావాల ప్రభా వంలోకి సులభంగా వస్తుంది.ఉదయాన్నే సానుకూల మైనవి చదివే వ్యక్తి, నిరంతరం ఉత్సాహంగా,శక్తితో నిండి ఉంటాడు,సంతృప్తిని ప్రసరింపజేస్తాడు,జీవితం గురించి మరియు జీవితంలోని వివిధ పరిస్థితుల గు రించి ఎటువంటి ఫిర్యాదులులేకుండా ఉంటాడు.అలా గే,ఆహారం,విశ్రాంతి మరియు వ్యాయామం ఆరోగ్యక రమైన శరీరానికి కీలకమని మనకుతెలుసు.అదే విధం గా,స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ బుద్ధి నేత్రంతో ఆధ్యాత్మిక తండ్రి,పరమాత్మ లేదా భగవంతు డిని అనుభవం చేస్తూ వారి ఆధ్యాత్మిక శక్తి,సానుకూ లతతో మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడం ఒక వ్యాయామం లాంటిది.
No comments:
Post a Comment