Monday, January 5, 2026

మీరు దేనిని కఠినంగా అవలంబించకండి.
సరికదా దేనిని శాశ్వతంగా నిర్ధారించకండి.
చాలా సహజంగా ఉదాసీనంగా స్వేచ్ఛగా మిమ్మల్ని మీరు "గమనిస్తూ" ఉండండి. 
మీ పట్ల మీరు సహజమైన "గమనింపును" కలిగి ఉండండి .
మిమ్మల్ని మీకు చేరువు చేసే అద్భుతమైన సామరస్య సంపద ఇదంతా.
ఇది  ప్రక్రియ కానే కాదు.
ఇది చాలా సహజసిద్ధమైనది.
మిమ్మల్ని మీరు నిరంతరం తయారు చేసుకునే ప్రక్రియ నుండి"గమనింపు" పూర్తిగా విడుదలను ప్రసాదించగలదు.
కేవలం మీ పట్ల మీరు ఉదాసీనమైన " గమనింపును " మాత్రమే కలిగి ఉండండి.

Vissuji

Sunday  Satsang at Vissuji's Guest 
House
Sakinatipalli Lanka

For more details 
www.vissuji.org

Source link - http://youtube.com/post/UgkxREP0EZNr9V_-Jn4Omky-yxRm2qrtwxyj?si=osouDTipEYdhAhl2

No comments:

Post a Comment