హస్త ప్రయోగం వల్ల ఇలా జరుగుతుందా ? - Does Masturbation Cause Hair Loss ? Facts By Dr Deepthi || THF
https://m.youtube.com/watch?v=UPcA5TL1_H4
https://www.youtube.com/watch?v=UPcA5TL1_H4
Transcript:
(00:00) వెల్కమ్ వ్యూయర్స్ నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ హైదరాబాద్ మరియు విజయవాడ వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్ ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాము ఆ ముందు మనవి ఏంటి అంటే కామెంట్ సెక్షన్ చాలా మర్యాద పూర్వకంగా ఉండేలాగా చూడండి బికాజ్ ఇది క్లినిక్ కి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి పాపం టీనేజ్ దాటుతున్న వాళ్ళు టీనేజ్ లోకి ఎంటర్ అవుతున్న పిల్లలు ఇలాంటి వాళ్ళు కొన్ని మెయిల్స్ పెడుతూ ఉంటారు కామెంట్ సెక్షన్ లో కూడా అడగలేక క్లినిక్ వచ్చి మాట్లాడలేక కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అందులో ముఖ్యంగా మాట్లాడేది
(00:32) మాస్టర్బేషన్ హస్త ప్రయోగం వల్ల హెయిర్ లాస్ అవుతుందా అనేది ఎంతో భయపడుతూ ఉంటారండి పిల్లలు ఆ కొంత google కొంత పియర్ ప్రెషర్ ఏదైనా కావచ్చు వీరికి జుట్టు ఊడుతూ ఉంటే డాక్టర్ ని కలవాలనే కలవాలనంగానే వాళ్ళకి ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది నేను మాస్టర్బేట్ చేస్తున్నాను కనుకనే నాకు హెయిర్ ఫాల్ అవుతుందేమో మా అమ్మనో నాన్నో ఎంట పెట్టుకొని వెళ్తే డాక్టర్ ఈ విషయం పసిగట్టేస్తారేమో అనే భయం కొద్ది కూడా చాలా మంది క్లినిక్ కి రాలేకపోతున్నాము అంటూ మెయిల్ చేశారు అయితే ఈ విషయం గురించి మనం చాలా డెప్త్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది మాట్లాడకుండా అలాగే అణచుకున్న పిల్లలు
(01:12) అడగలేక స్ట్రెస్ కి గురయ్యి చదువు మీద దృష్టి పెట్టలేక అక్కడే స్ట్రక్ అయిపోతారు ఏదో గిల్టీ ఫీలింగ్ కి లోనవుతూ హెయిర్ లాస్ సమస్య వేరే మళ్ళీ ఇవన్నిటికీ సతమతం అవుతూ కెరియర్ మీద చదువు మీద శ్రద్ధని తగ్గించేసుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఒక రూమ్ కి రెస్ట్రిక్ట్ చేసేసుకోవడము బయటికి రాకుండా ఉండడము అనేది సో ఇది ఇట్స్ ఏ నాచురల్ ప్రాసెస్ అండి డెలివరీలు ఎంత నాచురల్ గా జరుగుతున్నాయో ఈ హస్త ప్రయోగం లేదా మాస్టర్బేషన్ అనేది కూడా అంతే నాచురల్ గా మనం దీన్ని చూడాలి ఇది ఒక టాబు లాగా ఒకటి డిస్కస్ చేసుకోకూడని విషయం లాగా మనం ఎప్పుడైతే చూస్తామో మన రాబోయే
(01:49) జనరేషన్స్ బాగా సఫర్ అవుతాయి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటారు కదా అలాంటిదే ఇది అని అనుకోవచ్చు దీన్ని కేవలం ఒక సొల్యూషన్ కిందనే నేను చెప్తున్నాను ఆ చాలా మంది భయపడుతూ ఉంటారు హెయిర్ లాస్ సమస్యకి ఇదేనా కారణం అని కాదు అనేది మాత్రం ఫస్ట్ చెప్పేస్తున్నాను బికాజ్ కొన్ని థియరీస్ ఉన్నాయి దీనికి దీని గురించి ఏంటి అంటే ప్రోటీన్ ఉంటుంది కదా సెమెన్ లో సెమెన్ వెళ్ళిపోయినప్పుడు ప్రోటీన్ లాస్ కూడా జరిగి టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎగుడు దిగుడుగా అయిపోయి హెయిర్ లాస్ అయిపోతుంది అంటూ అంటూ ఉంటారు అసలు చెప్పుకోవాలి అంటే నండి ఒక 100 ml సెమెన్ 100 ml సెమెన్ ని
(02:30) మనం మనం కౌంట్ గా తీసుకుంటే అందులో ఐదు గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది రైట్ ఆ ఒక్కొక్క ఇజాక్యులేషన్ కి వన్స్ ఒక ఇజాక్యులేషన్ టైం కి మహా అంటే 33 నుంచి 3.7 గ్రాములు 7 ml 3.3 నుంచి 3.7 ml సిమెంట్ ఇజెక్ట్ అవుతుంది కేవలం ఈ 33 ml కి 100 ml సెమెన్ కి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా 100 ml ml సిమెంట్ లో 5 g ప్రోటీన్ ఉంటే మూడు గ్రాములు దగ్గర దగ్గర మూడు నాలుగు గ్రాముల సిమెంట్ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది అసలు చాలా నెగ్లిజిబుల్ కదా సో ఈ నెగ్లిజిబుల్ ప్రోటీన్ పోతుందని ఎందుకు బాధపడతారు బాధపడకండి ఫస్ట్ అఫ్ ఆల్ మాస్టర్బేషన్ అనేది చాలా నాచురల్ ప్రాసెస్
(03:19) దీని పట్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం డిస్కస్ చేద్దాం సో కొన్ని థియరీస్ ప్రకారం ప్రోటీన్ పోతా ఉంది కదా హస్త ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రోటీన్ తో పాటు నా జుట్టు ఊడిపోతుంది జుట్టు అంతా ప్రోటీన్ తో ఇట్స్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్తూ ఉంటారు కదా అంటూ ఉంటారు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ కంటే కూడా మనం టెస్టోస్టరాన్ లెవెల్స్ గురించి మాట్లాడితే ఎప్పుడైతే ఎజాక్యులేషన్ జరగలేదో అబ్స్టినెన్స్ ఫ్రమ్ సెక్స్ ఆర్ అబ్స్టెన్స్ ఫ్రమ్ సచ్ మాస్టర్బేషన్ యాక్టివిటీస్ ఆ మీకు టెస్టోస్ట్రాన్ నిల్వలు బాడీలో అలాగే
(03:51) ఉండిపోతాయి కదా బయటికి ఏమి వెళ్ళట్లేదు టెస్టోస్ట్రాన్ టెస్టోస్టిరాన్ నిల్వలు అలాగే ఉండిపోయి ఎక్కువ అయ్యి అవైలబుల్ ఫ్రీ టెస్టోస్టరాన్ ఎక్కువైపోతుంది ఫ్రీ రాడికల్స్ ఆఫ్ టెస్టోస్ట్రాన్ ఎక్కువైపోయి అది డి హెచ్ టి హార్మోన్ గా మారి డి హెచ్ టి మనం బట్టతలకి చాలా వరకు కారణంగా డి హెచ్ టి ని చెప్తూ ఉంటాం కదా ఈ డి హెచ్ టి ని పెంచేస్తుంది అమాంతంగా తద్వారా హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది కదా సో మీరు ఎజాక్యులేట్ చేయనప్పుడే హెయిర్ లాస్ సమస్యలు ఎక్కువ అవుతాయి సో అర్థం పర్థం లేని భయాలతో అర్థం పర్థం లేని ఫిలాసఫీలు థియరీలు దీనికి అంటగట్టకండి నిజంగా
(04:25) మాట్లాడాలంటే పెళ్లైన వాళ్ళు అందరికీ బట్టతలు అయిపోవాలి కదా మరి ఈ పాటికి కదా సో అయినా సెక్స్ అయినా అక్కడ ఇజాక్యులేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఎంత సెమెన్ రిలీజ్ అవుతుంది అందులో ఎంత ప్రోటీన్ పోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే అసలు జనరల్ గా మనకు ఉండే భయాలు బేస్ లెస్ లిటరల్లీ టీనేజర్స్ ఎస్పెషల్లీ బిలీవ్ మీ ఇట్ ఇస్ బేస్ లెస్ అలాగని దీన్ని అదే పనిగా మాస్టర్బేషన్ ని ఒక అలవాటుగా ఒక స్ట్రెస్ బస్టర్ గా తీసుకోకండి ఆబ్వియస్లీ బెనిఫిట్స్ కింద చూస్తే ఇట్స్ ఏ స్ట్రెస్ బస్టర్ అండ్ వాళ్ళ బాడీని వాళ్ళు తెలుసుకోవడంలో ఇది ఎంతో హెల్ప్ అవుతుంది
(05:00) చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ గురించి ముందు వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మైండ్ క్లియర్ గా ఉంటుంది ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది రైట్ లేనిపోని క్వశ్చన్స్ మెదడులో పెట్టేసుకొని ఎవరితో చర్చించలేక ఆఖరికి సైన్స్ టీచర్స్ తో కూడా చర్చించే స్కోప్ మన వాళ్ళలో లేదు చెప్పాలంటే అడగలేక కక్కలేక ఆ క్లాస్ లో ఆ లెసన్ వచ్చినప్పుడు అందరూ చెవులు కొరుక్కోవడాలు లేదా తలలు దించుకోవడాలు తప్ప ఈ విషయం గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తే గనుక పిల్లల్లో ఈ భయాలు ఉండవు ఎదిగే వయసులో ఇవన్నీ చాలా కామన్ ఎదిగాక కూడా ఇవన్నీ చాలా కామన్ కానీ ఏదైనా
(05:38) లిమిట్ లో ఉంటేనే మంచిది ఆ వేరే ప్రొడక్టివ్ పనులన్నీ ఆపేసి ఈ పనినే ఒక పనిగా పెట్టుకోవద్దు బెనిఫిట్స్ కదా అనేసి ఇట్ ఇస్ జస్ట్ టు నో యువర్ బాడీ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రెస్ రిడక్షన్ అంతవరకే ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్బేషన్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు బట్టతల అస్సలు అవ్వదు బట్టతల జీన్స్ పరంగా మీ మెటర్నల్ సైడ్ సైడ్ ఆర్ పెటర్నల్ సైడ్ అంటే అమ్మ సైడ్ నుంచి నాన్న సైడ్ నుంచి ఎవరికైనా బట్టతల ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ బట్టతల క్రోమోసోమ్ పొరపాటున మనకే వస్తే గనుక మన బ్రదర్ కో తమ్ముడికో వేరే వాళ్ళకి రాకుండా మనకే వస్తే గనుక మనం ఏం చేయలేము
(06:18) దాన్ని స్వీకరించాల్సిందే పూర్తి బట్టతల స్థాయి వరకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి ఎన్నో మెడికేషన్స్ వచ్చినాయి ఎఫ్ డిఏ అప్రూవ్డ్ మెడికేషన్స్ లైక్ మినాక్సిడిల్ ఫినిస్ట్రైడ్ ఇలాంటివి వచ్చినాయి కొన్ని రకాల ట్రీట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి పిఆర్పి థెరపీస్ లాంటివి ఎన్నో ఉన్నాయి వీటికి ఇలాంటి ఆలోచనలకే బెంబెలు ఎత్తిపోయి మీ టైం ని కిల్ చేసుకోకండి ప్రశాంతంగా నో యువర్ బాడీ నో వాట్ వాట్ ఇస్ ద ఫాక్ట్ అంతే మీ స్టడీ మీద మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి అంతేగాని మాస్టర్బేషన్ తో హెయిర్ లాస్ అవుతుంది దీని ఎవరో ఏదో చెప్పారండి మొన్న క్లినిక్ వచ్చారు వెన్
(06:52) ఎవర్ ఐ మాస్టర్బేట్ ఐ టేక్ హెడ్ వాష్ సో దట్ పైన ఏదో పేరుకుపోతుందంట తలపైన అది కడిగేస్తే అయిపోతుంది ఇంకా జుట్టు రాలే సమస్య నాకు తగ్గింది అని చెప్పారు దీస్ ఆర్ బేస్ లెస్ థింగ్స్ మనం ఒకటి నమ్మి చేసినప్పుడు అదే నిజం అనిపిస్తూ ఉంటుంది అంతే అంతకు మించి మరోటి కాదు సో సైన్స్ ఏం చెప్తుంది అనేది ఎప్పుడు చూడండి సైన్స్ ఏం చెప్తుంది అనేది గమనించుకొని మీరు ఒక రూఢీ ఒక ఇది కరెక్ట్ అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళండి హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఐ రియల్లీ ఎక్స్పెక్ట్ అవర్ తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్ ఫ్యామిలీ టు కీప్ రియల్లీ రెస్పెక్టబుల్ కామెంట్స్
(07:31) చెడ్డగా చిచోరగా ఎటువంటి కామెంట్స్ పెట్టకూడదు మనం ఇటువంటి విషయాలు ఇంకా ఇంకా మాట్లాడాలి పిల్లల్లో భయాలు తొలగించాలి ఇదొక మాట్లాడుకోకూడని విషయం లాగా రాబోయే తరాలకు మనం నేర్పించకూడదు కనుక నేను ఈ టాపిక్ చేశాను హోప్ యు లైక్ దిస్ వీడియో థాంక్యూ
No comments:
Post a Comment