Excessive Masturbation & Porn Addiction | Brain Damage Truth in Telugu | హస్తప్రయోగం ప్రమాదాలు
https://youtu.be/jqlrqf4YuOI?si=Gowm5xZiJ1Cocimg
https://www.youtube.com/watch?v=jqlrqf4YuOI
Transcript:
(00:00) మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి మొదట హస్త ప్రయోగం మీరు మొదలు పెట్టినప్పుడు కొన్ని నిమిషాలలోనే ప్లెజర్ ఫీల్ అయ్యేవారు. అలాంటిది కొంతకాలం తర్వాత ఈరోజు ప్లెజర్ పొందడం కోసము పూర్ణ సైట్స్ లలో నచ్చిన వీడియో కోసం గంటల తరబడి ఎన్నో వీడియోలోని స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఇది ఎంత వరస్ట్ సిచువేషన్ అంటే ఒక్కసారి ఆలోచించండి హస్త ప్రయోగం మొదలు పెట్టక ముందేమో చిన్న రొమాంటిక్ సీన్ చూసినా సరే బ్రెయిన్ చూకుమనేది అలాంటిది పూర్తిగా నగ్నంగా ఉండే వీడియోలు వందల వీడియోలు అయినా మనకు నచ్చట్లేదు నచ్చిన వీడియో కోసం గంటల తరబడి
(00:38) వెయిట్ చేస్తున్నాము ఫోన్ సైట్స్ లలో అంటే ఎంత వరస్ట్ సిచువేషన్ అంటే అంత వరస్ట్ సిచువేషన్ దీంట్లో తక్షణమే బయట పడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లేదంటే చాలా నష్టపోతారు మీ లైఫ్ పార్ట్నర్ ముందు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ స్టేజ్లో గనుక మీరు ఉంటే ఏదో ఒక టైంలో మీకు అనిపించే ఉంటుంది. ఎక్కడైనా రొమాంటిక్ సీన్స్ చూసినా సరే మనకు వెంటనే స్పందించదు ఎన్ని పూర్ణ వీడియోస్ దొబ్బుకుంటూ వెళ్తున్నా సరే పెన్నీస్ లో స్పందనం ఉండదు చలనం ఉండదు.
(01:11) ఆ టైంలో మీరు బిత్తరపోయి ఉంటారు. నేను హస్త ప్రయోగం చేయడం వల్ల నేను పనికి రానా నాకు నరాల బలహీనత వచ్చిందా ఇంకేదన్నా అయిందా నేను సెక్స్ కి పనికి రానా అన్నటువంటి దారుణమైన ఆలోచనలు కూడా మీ మెదల్లోకి వచ్చి మిమ్మల్ని కృంగదీసే ప్రయత్నం చేసే ఉంటాయి. అదేంటి బ్రో అంత ఖచ్చితంగా ఎట్ట చెప్తున్నావ్ మీరు కూడా మాస్టర్ బేట్ చేసుకుంటారా అంటే ఎస్ నేను కూడా మీలో ఒకడిని నేను కూడా చాలా కాటం పాటు హస్త ప్రయోగం చేసుకుంటూ పీక్స్ స్టేజ్ లోకి వెళ్లి ఇది కరెక్ట్ కాదురా బాబు ఏం జరుగుతుందో అర్థం కాక దాని గురించి రీసెర్చ్ చేసి ఎలా బయట పడాలి అని ఆలోచించి
(01:46) కొంత కాలానికి బయట పడిపోయాను. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఈ వీడియో చేస్తున్నాను. పోర్నసైడ్స్ లలో పూర్తి నగ్నత్వంతో ఉన్న వీడియోలే మనకు నచ్చట్లేదంటే ఇ లైఫ్ పార్ట్నర్ ముందు ఎంతవరకు మనం రొమాంటిక్ గా ఉంటాము ఎంతవరకు సక్సెస్ అవుతాము ఈ డౌట్ కచ్చితంగా మీకు ఏదో టైంలో వచ్చే ఉంటుంది. అలా వచ్చి ఉంటే మాత్రం అది కరెక్టే ఎందుకంటే తల దించుకునే పరిస్థితి రానే వచ్చినా వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు సమస్య మీ పెన్నిస్ లో లేదు మీ బ్రెయిన్ లో ఉంది.
(02:16) మీ పెన్నీస్ ఏం ఊడిపోదు రాలిపోదు సాగిపోదు. గేమ్ మొత్తం మీ బ్రెయిన్ లోనే జరుగుతుంది. ఎన్ని పోర్న్ వీడియోస్ చూసినా సరే ఏదో వెల్తి ఏదో తెలియట్లేదు అన్న సందేహం మాస్టర్బూషన్ పోర్న్ సైట్ ఇది రెండు ఎడిక్షన్ దీనినుంచి తక్షణమే బయట పడాలి లేదంటే ప్రమాదంలో ఉంటారు. బయట పడడం అంత ఈజీనా ఎన్నో వీడియోలలో ఇదే మెరుగునే ఉంటారు అంత ఈజీగా మాస్టర్బూషన్ నుంచి బయట పడడం అనేది జరగదు.
(02:40) అలా జరగగలిగితే అసలు మనం మొదలు పెట్టేవాళ్ళమే కాదు. ముందుగా చిన్న క్లారిటీ హస్త ప్రయోగం అనేది అదేమి తప్పు కాదు పాపం కాదు అదిఒక నాచురల్ ప్రాసెస్ ఇది నాచురల్ ప్రాసెస్ అయితే ఇంకా సమస్య ఏముంది బ్రో ఎందుకు వస్తుంది అంటారేమో కాదు కచ్చితంగా సమస్య ఉంది అది ఏంటో ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు అర్థంవుతుంది ఈ మాస్టర్బేషన్ అతిగా చేసుకోవడం వల్ల ఈ పూర్ణ అడిక్షన్ నుంచి ఏ విధంగా మెల్లగా బయటికి రావాలి దీంట్లో పూర్తిగా హస్త ప్రయోగం మానేయండి అని చెప్పే కాన్సెప్ట్ే లేదు హస్త ప్రయోగం అనేది ఉంటుంది.
(03:13) లైఫ్ పార్ట్నర్ లేనోళ్ళకి అందుబాటులో లేనోళ్ళకి, లైఫ్ పార్ట్నర్ ఉంటే గనుక హస్త ప్రయోగం అనేది అవసరం లేదు. మీరు ఎంత పెద్ద అడిక్షన్ లో ఉన్నా సరే ఈ వీడియో క్లియర్ గా చూడండి, బయట పడిపోతారు కానీ దీనికంటే ముందు మీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఏదో సింపుల్ గా హస్త ప్రయోగం చేసేసుకుంటే డల్ అయిపోతారో, సిక్ అయిపోతారో అది ఒక అడిక్షన్ ఇంత సింపుల్ గా నేను చెప్పను.
(03:34) క్లియర్ గా మీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంటే ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేసి ఆ తర్వాత ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా సింపుల్ న్యూరో సైన్స్ చెప్తాను సింపుల్ గానే అర్థంఅవుతుంది ఎక్కువ లాక్ చేయను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం.
(04:00) సెక్సువల్ గా ప్రేరేపించేది మీ బ్రెయిన్ే పూర్ణకి అడిక్ట్ చేసేది మీ బ్రెయిన్ే హస్త ప్రయోగానికి అడిక్ట్ చేసేది కూడా మీ బ్రెయిన్ే బ్రెయిన్ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి ఒక కెమికల్ ఉంటుంది. ఇవి మూడే మిమ్మల్ని సెక్సువల్ గా ప్రేరేపిస్తాయి సుఖపెడతాయి అడిక్ట్ కూడా చేస్తాయి. అందులో మొదటిది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ దీని పని ఏంటంటే ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ ఆపాలి ప్లానింగ్ ఏంటి డిజైన్ ఏంటి ఇలాంటివన్నీ చేస్తుంది.
(04:30) ఇంకోటి హిప్పో క్యాంపస్ అనేది ఒక చిన్న భాగం ఉంటుంది దాని పని ఏంటంటే మన చుట్టూ జరిగే మనం ఆలోచన చేసే మనం తెలుసుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ ని అది మెమరీలో సేవ్ చేసుకుంటుంది. ఇక మూడోది ఇదొక డోపైన్ అనే కెమికల్ ఒక రసాయనం ఇదే మన మిత్రువు ఇదే మన శత్రువు దీని పని ఏంటంటే ఆనందాన్ని ఫీల్ అయ్యేలా చేయడం సుఖం ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఇలాంటి వాటిని పెంచుతుంది.
(04:58) ఇది తక్కువైతే మనిషి డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఇది మితంగా ఉంటే ఆనందంగా సుఖంగా ఉంటాడు. ఇది కన్నా అధికమైతే ఎక్కువైతే మనిషి కొలాప్స్ అయిపోతాడు. అంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. సాధారణంగా సర్వైవల్ మెకానిజం లో ఈ డోపమైన్ అనే కెమికల్ అనేది ఎందుకుఉందంటే ఫుడ్ తిన్నప్పుడు ఏదో తృప్తిని ఇవ్వడం కోసం బాగా శ్రమించినప్పుడు తర్వాత రిలాక్సేషన్ కోసం సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం అంటే ఆ సంతానోత్పత్తి కలిగించే క్రమంలో మనల్ని కొంచెం సుఖపెట్టడం ఇది ఈ డోపైన్ అనే కెమికల్ యొక్క పని మన బ్రెయిన్ కూడా దీన్ని అందుకే వాడుతుంది సాధారణంగా మనల్ని
(05:36) జీవించి ఉండేలానే చేయడానికే వాడుతుంది అంతే అంతేగానీ ఓ అస్తమా అని కొట్టేసుకొని సుఖపడిపోండి అని చెప్పడానికి అయితే కాదు. ఓకే అయితే సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే మీరు సంతానోత్పత్తి చేస్తున్నారు అనుకొని మీ బ్రెయిన్ మొదటిగా డోపమైన్ స్పైక్ చేయమని చెప్పి మీలో ఫీలింగ్స్ ని కలిగిస్తుంది మనం ఏం చేస్తాం అంటే పార్ట్నర్ ఉంటే ఓకే వెళ్తారు కలుస్తారు ప్లెజర్ ఫీల్ అవుతారు.
(06:02) అలా సాధారణంగా వీరయస్ కలనం జరిగి ప్లెజర్ పొందినప్పుడు ఆ ప్లెజర్ ని ఫీల్ అయిన బ్రెయిన్ ఏమ ఆలోచిస్తుందంటే ఆహా ఇంత సుఖమా ఇంత తక్కువ టైంలో ఇంత సింపుల్ గా ఇంత ఆనందం వచ్చింది అనేసి అది ఇంకా ఇంకా ప్లెజర్ ని కోరుకొని డోపమైన్ ని స్పైక్ అయ్యేలా చేస్తుంది. అంటే ఇంకా ఇంకా సుఖాన్ని కోరుకుంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. అదేంటి డోపమైన్ అనేది ఎక్కువైతే డేంజర్ కదా పదే పదే ఎందుకు బ్రెయిన్ కోరుకోవడమో దాని వైపు అడిక్షన్ అనేసి తీసుకెళ్ళడం తర్వాత సమస్యలో నెట్టేయడం అని ఇక్కడే బాగా అర్థం చేసుకోండి మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు లైఫ్ పార్ట్నర్ కోసం వెతుక్కుంటారు
(06:39) సాధారణంగా లైఫ్ పార్ట్నర్ అస్తమాను అందుబాటులో ఉండరు మనక ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నట్లు ఓకే ఏదో కొంత కాలం పాటు ఇది అవుతారు. ఆ తర్వాత ఏమవుతుంది లైఫ్ పార్ట్నర్ ని ప్రతిరోజు అలా కలుస్తూ ఉండగా బ్రెయిన్ కి మూ అలవాటు ఉంది ఏదైనా సరే అతి అయినా ఎక్కువైనా సరే దాని మీద బోర్ ఫీల్ అవుతుంది.
(07:02) సో స్టార్టింగ్ లో ఉన్నంత ఇదైతే ఉండదు అలవాటు పడిపోతాయి ఆ శరీరాలు ఆ రూపాలు బ్రెయిన్ కి అలవాటు పడిపోయి అంత ఇదిగా అయితే ఉండదు కొత్త కొత్తదానాన్ని కోరుకుంటుంది. సో ఇక్కడ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఏదో రోజుక ఒకసారా రెండుసార్లా బస్ లేదంటే రెండు రోజులకో మూడు రోజులకో కలిసేవాళ్ళు అలా కూడా ఉంటారు ఆ విధంగా అన్నమాట కానీ నీ బ్రెయిన్ ఎప్పుడైతే ప్లెజర్ కోరుకుంటుందో అప్పుడు నువ్వు ఇవ్వడం కోసము ఇక్కడ హస్త ప్రయోగం అనేది అందుబాటులో ఉంది.
(07:30) ఆ ఆలోచన రావడం వెంటనే డోపమెంట్స్ పైకి అవ్వడం మొబైల్ పట్టుకోవడం వెళ్ళిపోవడం ఇది మొదటిలో ఇమాజినేషన్స్ తో ఒక ఆలోచనతో చిన్న క్లిప్స్ తో రొమాంటిక్ లిప్స్ తో పోయేది గంటలు గంటలు పూర్ణ వీడియోలు చూసినా సరే ఏదో కొత్తదానాన్ని వెతుక్కుంటే ఈ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోతుంది మీ బ్రెయిన్ డోపమెన్ ని ఏదైతే ఎక్కువగా స్పైక్ చేస్తూ పదే పదే ప్లెజర్ ని కోరుకుంటుందో మీరు చూసిన నీల చిత్రాలనే ఎప్పుడైతే చూస్తున్నారో దానికి అలవాటు అయిపోయి డౌన్ అయిపోవడం ఇది ఇంకా కొత్తదనాన్ని కోరుకొని మీరు గంటలు గంటలు టైం స్పెండ్ చేయడమే జరగడమే కాకుండా మీరు
(08:10) రిసిప్టర్స్ మీ డోపమైన్ రిసిప్టర్స్ ఉంటాయి అవి డౌన్ అవుతాయి అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్ గా మనం ఒక ఎక్కువ సౌండ్ సౌండ్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది స్టార్టింగ్ లో పెద్ద బీట్ అనిపిస్తుంది ఆహా ఏం సౌండ్ అనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత మీకు అంత సౌండ్ అనిపించదు సౌండ్ లో అయినట్టు అనిపిస్తుంది.
(08:32) ఇక్కడ నిజానికి ఇయర్ ఫోన్స్ లో సౌండ్ తగ్గలేదు మీ చెవులు దెబ్బ తినలేదు. రెండు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకు సౌండ్ తక్కువ అనిపిస్తుంది మీ చెవులు మీ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయాయి. సో దాన్ని తక్కువగా ఫీల్ అవుతున్నాయి. ఇదే విధంగానే డోపమైన్ లో కూడా అది ఎక్కువగా స్పైక్ అయినప్పుడు రిసెప్టర్స్ అనేటివి వీక్ అయినప్పుడు డౌన్ అయినప్పుడు నీకు ఇంకా ఎక్కువగా డోపమైన్ ని స్పైక్ చేయడమో నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేరేపించడమో సెక్షువల్ గా నీ మైండ్ ఏమో నాకు సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఏదో కొత్తనం కావాలనేసి ఎక్కువగా ఇంకా ఏదో ఏదో వీడియోల కోసమో ఏదేదో సీన్ల కోసమో ప్రయత్నం
(09:10) చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుంది సింపుల్ గా ఆలోచించండి రోజు చేసుకునే కొద్దీ లేని రూపాన్ని ఊహించుకొని చేసుకునే కొద్దీ మీ పెన్నీస్ యొక్క ఎజాసిలేషన్ అనేది తగ్గిపోతుంది దానికి ఎక్కువ అవసరం అవుతుంది అనేది ఒకటి స్పర్శ అనేది డైరెక్ట్ గా మనకు తెలియట్లేదు కాబట్టి మన బ్రెయిన్ అది నమ్మాలి కాబట్టి ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఇంకో శరీరంతో ఇంటిమేట్ జరుగుతుంది అనేది నమ్మాలి కాబట్టి టైం ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది బ్రెయిన్ కి ఆబవియస్లీ ఉన్న ఒక లక్షణం ఏందంటే కొత్తదనాన్ని కోరుకోవడ కాబట్టి ఇక్కడ ఎన్నైనా సరేని కొత్తవి ఒకటి
(09:45) తర్వాత ఒకటి ఎన్నో వీడియోలు ఎన్నో రూపాలు కొత్తవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ కొత్తదనం కోసం అది వెంపర్లాడుతూనే ఉంటుంది మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. దానికోసం మనం స్క్రోల్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఎజాక్లేషన్ ప్రాబ్లమ ఇమాజినేషన్ లో రియలిస్టిక్ గా దొరకని ఒక స్పర్శ ఇవి రెండిటి కారణంగా అధికంగా డోపైన్ అనేది స్పైక్ అవ్వడము ఈ అధికంగా డోపమైన్ స్పైక్ అయినప్పుడు మిమ్మల్ని ఇది కరెక్ట్ కాదు ఎందుకు అధికంగా డోపమెన్ స్పైక్ అయితే బ్రెయిన్ అనేది పని చేయదు.
(10:19) తికమక అయిపోతుంది. ఒక పిచ్చి లోకి వెళ్ళిపోతుంది. అది. ఎందుకంటే అది సర్వైవల్ మెకానిజం లో ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది బేసిక్ రూల్ దానికోసం మీ రిసిప్టర్స్ ని డౌన్ చేసేస్తుంది. అంటే వీక్ అయ్యేలా చేస్తుంది దానివల్ల మనం తొందరగా సుఖపడలేం ఇది ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ప్లెజర్ కావాలని కోరుకునేది అదే ఆ ప్లెజర్ కోసం తపన పడేలా చేసేదే అదే మొత్తానికి ఒక ఎడిక్షన్ లో ఉంచేస్తుంది ఇది ఒక డ్రగ్ లాగా అన్నమాట ఇదే విధంగా నువ్వు తదేకం ఇదే పనిలో ఉంటే ఇదే ఆలోచనలో దీని మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇదే ఇదిలో ఉంటే నువ్వు ఏ పని మీద మిగతా వేరే పనుల మీద నువ్వు
(10:51) దృష్టి పెట్టలేవు ఎందుకు పెట్టలేవు అంటే నీకు ఇక్కడ సుఖం దొరుకుతుంది కాబట్టి మిగతా పనులలో అంత సుఖం ఉండదు కాబట్టి చిన్న చిన్న చిన్న ఆనందాలు ఏవైతే మనం పొందాల్సినటివి ఉంటాయో వాటిలో కూడా చిన్న చిన్న ఆనందాలు పొందలేము మన ఏకాగ్రత తగ్గుతుంది మెమరీ పవర్ తగ్గుతుంది. ఎందుకు బ్రెయిన్ ఫోకస్ మొత్తం ఇక్కడ ఉన్నది డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడము ఇదంతా ఒక సిక్ మోల్డ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఎంత డేంజర్ ఇది ఎజాక్లేషన్ ఇన్ని ఇంత ప్రాబ్లం ఉంటే నువ్వు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ ఎవరైనా గాని అక్కడికి వెళ్ళినప్పుడు అది
(11:24) మనకు కావాల్సినంత స్పర్శం ఉంటుందా ఉండదు. ఇక్కడైితే చేతులో పని నీకు ఎంత కావాలంటే అంత ప్రెజర్ పెట్టగలవు. కానీ అక్కడ లిమిటెడ్ ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుంది. అక్కడ నువ్వు ఇమడగలవా ఇమల్లేవు ఇక్కడ ఇన్ని శరీరాలను చూసిన ఒక మనిషి రకరకాల శరీరాలు రకరకాల రంగులు రకరకాల రూపాలు ఇంత ఇదిగా చేసిన మనిషే నచ్చిన వీడియో కోసం కొన్ని వందల నగ్న చిత్రాలు నీలి చిత్రాలను స్వైప్ చేసిన మనిషి ఒక పార్ట్నర్ అంత తేలిగ్గా నచ్చేస్తారా అంత ఈజీగా రొమాంటిక్ మూల్లోకి వెళ్ళిపోతావా ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇది అక్కడ అలాంటప్పుడు పూర్తిగా డల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి
(12:03) వచ్చి పార్ట్నర్ ముందు తల దించుకునే పరిస్థితి కూడా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఎలా బయట పడాలి అనేది అందరూ సాధారణంగా ఏం చెప్తారంటే హస్త ప్రయోగం అనేది మంచిది కాదు పూర్ణ చూడడం ఆపేసేయండి దీన్ని తగ్గించుకోవాలి లిమిటెడ్ గా చేసుకోవాలి లేదా పూర్తిగా మారేసినా మంచిదే అని చెప్తారు నిజంగా అంత ఈజీనా ఎన్ని సార్లు ట్రై చేసి ఉంటారు ఆలోచించండి.
(12:25) కానీ నేను వాస్తవంగా నేను ట్రై చేసింది చెప్తున్నాను ఇది సక్సెస్ అవుతుంది నేను చెప్పింది చెప్పినట్టు యజ ఇట్ ఈస్ గా చేయండి. దీనిలో నుంచి పూర్తిగా ఖచ్చితంగా మీరు బయటపడతారు. మొదటిగా మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ ఏ విధంగా మిమ్మల్ని ఎడిక్షన్ లోకి తీసుకెళ్ళిందో అదే విధంగానే మీరు ఎగ్జిట్ అవ్వాలి.
(12:44) అంటే ఈరోజు నువ్వు గంటల తరబడి పోన వీడియోలు చూస్తున్నావ అంటే లేదు. ఒక్కటే వీడియో సెలెక్ట్ చేసుకో ఆ వీడియోలో నువ్వు ఏం చూస్తావో చూడు ఆ ఒక్క వీడియోతోనే ఎజాక్లేషన్ అయిపోవాలి. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే చెయ్ ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏందంటే పూర్ణని పూర్తిగా వదిలేసేయాలి పూర్ణని వదిలేసి కేవలం రొమాంటిక్ సీన్స్ మాత్రమే చూడు ఈ రొమాంటిక్స్ సీన్స్ే చూడాలి నిన్ను మళ్ళీ పూర్ణ వైపు బ్రెయిన్ ప్రేరేపిస్తుంది కానీ నువ్వు వెళ్ళకు నువ్వు ఫిక్స్ అయిపోవాలి రొమాంటిక్ సీన్స్ ద్వారానే నువ్వు ఎజాక్లేట్ చేసుకోవాలి.
(13:19) ఒకవేళ అవ్వలేదా నీకు ఆ కోరిక కలిగి నువ్వు ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చూడడం మొదలుపెట్టి ఆ తర్వాత నీకు మళ్ళీ పెన్నీస్ డౌన్ అయిపోయి ఇదయిందా నో ప్రాబ్లం నువ్వు డిప్రెషన్ లోకే వెళ్లద్దు వదిలేసేసి ఇంకేదైనా వేరే పనిలో పడు ఫెయిల్ అవ్వకో నువ్వు ఫెయిల్ అయినాను నాకేదో జరిగింది అనేసి అస్సలు భయపడకు అది నిన్ను మళ్ళీ ప్రేరేపిస్తుంది. నీకు కావాలి సెక్సువల్ గా ప్లెజర్ కావాలనేసి మళ్ళీ ట్రై చెయ్ ఒకవేళ మళ్ళీ ఇదైనా కూడా మళ్ళీ అదే పనేసయ సైలెంట్ అయిపో రిపీట్ చెయ్ ఆ తర్వాత నీ బాడీలో హార్మోన్స్ ఒక స్టేజ్లో స్టేబుల్ అయ్యి ఇంకా నాకు కావాలని పీక్స్ లో ఇంకా
(13:54) కచ్చితంగా ప్లెజర్ కావాలన్న థాట్ ఎక్కువయినప్పుడు నువ్వు సింపుల్ గా చేసుకున్నా సరే ఈజీగా అయిపోతుంది. ఇది కొద్ది రోజులు చెయ్ ఆ తర్వాత రొమాంటిక్ సీన్స్ చూసినా కూడా హస్త ప్రయోగం చేసుకోవద్దు. మీరు అనుకోవచ్చు ఏదనా సినిమాలు అట్లాంటి ఏదనా సీన్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ ముందుకు వస్తాయి ఆ ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు అనిపించినా సరే కళ్ళ ముందు మాత్రం అవి పెట్టుకొని హస్త ప్రయోగం చేసుకోవద్దండి మానేసేయండి జస్ట్ ఇమాజిన్ ఏది వద్దు అంతా నీ మైండ్ లోనే జరగాలి నువ్వు ఏం ఊహించుకుంటావో ఊహించుకో ఏం చేస్తావో చేసుకో అక్కడ కూడా అంతే ఫెయిల్ అయితే కంగారుపడకు
(14:32) టెన్షన్ పడకు మళ్ళీ ప్రేరేపిస్తాయి మళ్ళీ ఏదో టైంలో వెళ్ళ చేసుకో ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ మెల్లమెల్లగా దారిలోకి వస్తుంది అంటే వెనక్కి వస్తుంది. మీరు ఒక్కసారిగా వదిలేయాలంటే అది వదిలేది జరగదు అయ్యేది జరగదు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు ఒక వారం చేస్తారు వారం తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా పోన్ సైట్ లోకి వెళ్ళిపోతారు మీరు ఈ విధంగా చేస్తూ ఎప్పుడైతే నువ్వు జస్ట్ ఇమాజినేషన్ తో హస్త ప్రయోగం చేసుకోవడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు పెన్నీస్ మీద ప్రెజర్ అనేది తగ్గించు అంటే ఎక్కువ రాపిడి అనేది ఎక్కువ ఇలా ఇలా ప్రెజర్ చేసి రాపిడి చేయడం
(15:08) అనేది తగ్గించు ఎంత తగ్గించాలంటే ఎంత వీలైతే అంత తగ్గించు అప్పటికే మీ బ్రెయిన్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టేబుల్ అయితూ వస్తుంది. ఆ తర్వాత మీ ఇమాజినేషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు పూర్ణ వీడియోలలో చూడలేదు మీకు అలవాటు తగ్గింది ఆ రూపాలు పాతపడిపోయాయి ఏవైతే చూశారో అవన్నీ ఇప్పుడు మీరు నార్మల్ స్థితికి వచ్చారు. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ లో కొంచెం ఎక్కువగా అది అది ఒక ఆర్ట్ చెప్తున్నా అదిఒక ఆర్ట్ అది ఊరికి ఒక విధంగా ఉంటుంది.
(15:40) మీ ఇమాజినేషన్ లో ఊయించుకుంటూ పిన్నీస్ మీద వీలైనంత తక్కువ ప్రెజర్ పెట్టి వీరిస్ కలనం అయ్యేలా చూసుకోండి ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత మీ లైఫ్ లోకి ఆబవియస్లీ పార్ట్నర్ వస్తే పార్ట్నర్ తో మీరు ఈ నీలి చిత్రాలు లాంటివి ఈ రూపాలన్నీ చూడడం లేదు కదా పార్ట్నర్ మీకు అద్భుతంగా కొత్తగా రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత వెళ్లి ఎంజాయ్ చేయండి.
(16:05) లైఫ్ ని అలానే తీసుకురండి వన్స్ పార్ట్నర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని వైపు వెళ్ళకండి. హస్త ప్రయోగం అనే కాన్సెప్ట్ వద్దు ఏదో ఇప్పుడు ఎక్కడెక్కడో జాబులు అవి ఇవి చేస్తున్నారు కాబట్టి కొంత కాలం పాటు దూరంగా ఉన్నా సరే ఇమాజినేషన్ లోనే ఉండండి కానీ తొందరపడి మళ్ళీ టెంప్ట్ అయి పూర్ణ వైపు వెళ్ళకండి వెళ్ళితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నాకు తెలుసు శరీరం అనేది త్వరగా రికవరీ అవుతుంది బ్రెయిన్ అనేది రికవరీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది.
(16:33) కానీ వేరే ఆప్షన్ లేదు ఇన్ని రోజులు సుఖపడ్డారు ఎన్నో టెన్షన్లు పడ్డారు ఇది కరెక్ట్ అనా కాదా అనేది చేశారు కానీ ఇప్పుడైతే ఓన్ సైట్ నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే పార్ట్నర్ ముందు తల దించుకుంటారో డిప్రెషన్ లోకి వెళ్తారో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో టైంలో ఎంఎస్ నారాయణ ఏదో సినిమాలో చెప్తాడు వాడు మీ మీద ఒట్టురా మీరు ఇంటికి వెళ్ళాలంటే భయపడతారని అట్లా ఇంటికి వెళ్ళాలంటే కూడా భయం వేసే పరిస్థితులు ఎద ఎదురుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి.
(17:06) సో ఇది గాయస్ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వర్త్ అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పైన మీ ఉద్దేశం ఏదైనా గాన కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలనేది మీకు తెలుసు అలాగే బ్రెయిన్, సైకాలజీ, సైన్స్ ఫిక్షన్ లాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment