Monday, January 5, 2026

#AskHR 045 Q3 | హస్తప్రయోగం & గిల్ట్: వీర్యం గురించి ప్రచారంలో ఉన్న అపోహలు - వాస్తవాలు

#AskHR 045 Q3 | హస్తప్రయోగం & గిల్ట్: వీర్యం గురించి ప్రచారంలో ఉన్న అపోహలు - వాస్తవాలు

https://m.youtube.com/watch?v=5-AW3LhNVvY


https://www.youtube.com/watch?v=5-AW3LhNVvY

Transcript:
(00:01) హలో ఆ స్క్వేర్ టక్స్ అనండి మాట్లాడండి సార్ వింటున్నారు మాట్లాడండి ఏ పాజటివ్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ విత్ యువర్ ప్రోగ్రామ్ థాంక్యూ చెప్పండి ఓకే సతీష్ కుమార్ ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ అండి ఓకే బిటెక్ చేసి 12 ఇయర్స్ నుంచి ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు ఓకే వెళ్ళకపోవడం హమ్ అయితే అసలు ప్రాబ్లం ఏంటంటే సార్ అతనికి 40 ఇయర్స్ ఒక తేడా ఫీల్ అయ్యేలాంటి అంటే సెక్చువల్లీ ఆపోజిట్ జెండర్ యొక్క బాడీ ఫంక్షన్స్ మీద ఒక లైక్ లాస్ట్ ఇలాంటివి అన్నమాట అయితే దాంతో పాటు అదే ఏజ్ గ్రూప్ అదే ఏజ్ టైం 10 12 ఇయర్స్ అతనికి 12 ఇయర్స్ ఉన్నప్పటి
(01:06) నుంచి మన్ అడప్టేమింగ్ కూడా అంటేసైజ్డ్ వరల్డ్ లో తను తాను ఎక్కడో ఊహించుకొని దానికి తగ్గట్టుగా ఒక డ్రీమింగ్ లాగా అవ్వటం ఓకే ఆ టైం లో హ్యాండ్స్ స్లిమ్స్ మూవ్ అవుతు అయితే ఏంటంటే సార్ 36 ఇయర్స్ ఉమ్ అతనికి ఇంటర్ఫోర్స్ చేస్తాడు చిల్లర్నింగ్ అన్నాడు ఉమ్ ఫామిలీ బానే ఉంది మ్ ఆ సొసైటీకి కూడా అతని బిహేవియర్ వల్ల ఇబ్బంది లేదు.
(01:35) హమ్ ఏంటంటే కోప్ హ్యూమన్ బీయింగ్ తో పోలిస్తే అతని యొక్క థాట్స్ అబ్నార్మల్ గా ఉన్నాయి అనేది అతని యొక్క ఇదన్నమాట నేనేమంటానంటే ఇట్లా మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి అతను ఏమంటాడంటే నాకు లేదు లేదు నేను బాగానే ఉన్నాను కదా బట్ 20 ఇయర్స్ నుంచి నేను ఈ ఫాంట్ అఫైర్స్ రోల్ డ్రివింగ్ ప్లస్ ఇందాక చెప్పాను కదా ఇది లాంటిది రెండిటి నుంచి నేను నడుస్తానే ఉంది కదా చూపించుకోవాల్సిన అవసరం ఉండదు లేదు అని అంటాడన్నమాట అంటే యంజైటీ డిప్రెషన్ రెండు లేదు కాబట్టి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సరే ఈ ఇలాంటి అసలు ఎందుకు వస్తాయి రెస్ట్ ఫోన్స్ అనేసి నిజంగా 20 ఏళ్ళ నుంచి అతను
(02:22) పోగేసుకుంటూ వెళ్తున్నాడు కదా వీటికి నిజంగా రీవైస్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్కోర్స్ లో పెట్టేసేయొచ్చు అంటే ఇంటర్కోర్స్ అనేది అతని యొక్క ప్రైమరీ ఉమ్ ఆ ఇది కాదు కట్ చేయగలడు చేస్తాడు అలా అని చెప్పి ఫ్యామిలీ ఏమి తీసుకపోవట్లేదు ప్రాబ్లం రైట్ ఆయన అంటే ఆయన ఆయన ఏమి ఇబ్బంది పడటం లేదు తన లైఫ్ లో తన ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేదు అండ్ కో హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏమి ఇబ్బంది కలగట్లేదు.
(02:48) రైట్ రైట్ అటువంటప్పుడు దాన్ని మనం సైకలాజికల్ ప్రాబ్లం్ అని లేబుల్ చేయాల్సిన పని లేదు. ఫాంటసీ అంటే థాట్స్ కి మీనింగ్ లేదు ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ అనేది పాస్ట్ నుంచి వస్తుంది రాండమ కాంబినేషన్ లో వస్తూ ఉంటుంది ఆ వచ్చిన దాంట్లో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ వస్తుంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్ వస్తుంది ఈ సెక్షువల్ విషయంలో వచ్చేసరికి సహజంగా మోర్ మేల్ ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాల కాంబినేషన్లో ఊహించుకొని రకరకాల ఫీమేల్ని ఊహించుకొని మస్టర్బేట్ చేసుకుంటూ ఉంటారు.
(03:20) సో దట్ ఇస్ డిఫరెంట్ సెక్షువల్ లైఫ్ మస్టర్బేషన్ ఇస్ నాచురల్ బట్ దాంతో రీప్రొడక్షన్ జరగకపోవచ్చు. సో మాస్టర్బేషన్ ని చాలా నెగిటివ్ గా చూడటం అలా ఊహించుకోకూడదు అని అనుకున్నప్పుడు చాలామంది మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు గిల్ట్ వస్తూ ఉంటుంది ఆ గిల్ట్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకి చాలామంది స్పిరిచువల్ వాళ్ళు ఏం చెప్తారంటే స్పెమ్ అనేది చాలా వీర్యము చాలా వజ్రాయుధము వీర్యాన్ని దాచుకోవాలి వీర్యం వల్ల పవర్ ఉంటది అది ఇది అంటారు.
(03:45) వీర్యంలో పవర్ ఉండటం ఏంటి వీర్య ఎందుకు దాచుకోవాలి దాచుకున్న అది తాగదు. సో ఒకవేళ మగవాళ్ళకి వీర్యమే బలం అయితే ఆడవాళ్ళకి ఏంటి బలం పీరియడ్స్ బలమా వాళ్ళఏం దార్చుకోవాలి మరి కదా సో వీర్యము వెళ్ళిపోతూ ఉంటుంది వీర్యము మనం మాస్టర్బేట్ చేసుకున్న సెక్స్ చేసినా వెళ్ళద్ది లేదంటే లేకపోయినా యూరిన్ తో పాటు వెళ్ళిపోతుంది వీర్యం తెల్లగా ఉండటం వల్ల మనకు వెళ్తున్నట్టు తెలియదు.
(04:12) ఫీమేల్ పీరియడ్స్ అయితే మంత్లీ వన్స్ ఉంటాయి మేల్ అయితే ఎవరీ డే ఉంటుంది. అయితే తను ఊహించుకునే ఫ్యాంటసీ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగట్లేదు తను కూడా యంజైటీ ఫీల్ అవ్వట్లేదు డిప్రెషన్ లేనప్పుడు ఏ విధమైన బాధ పడక్కర్లేదు. తను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. చెప్పండి. ఈ మలడమా అడాప్ట్ డే ట్రీమింగ్ అని చెప్పాను కదా అది కూడా కంట్రోల్ అయిన తర్వాత ఏంటంటే దాని వల్ల కూడా ఇబ్బంది లేదు.
(04:37) బట్ ఏంటంటే ఒక ఫ్యాంటసైజ్ వల్డ్ లో చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటర్ వరల్డ్లో తాను ఊహించి ఏదో ఒక తను ఒక డైరెక్టర్ అయినట్లు లేకపోతే ఒక సినిమా హీరోయిన్ అయినట్ట తర్వాత ఒక ఏజ్ కొద్ది పెరిగే కొద్ది మెచూరిటీ పెరుగుతుంది కదా అప్పుడు పోయిందంట ఓకే దాని వల్ల ఏంటి నష్టం ఆ ఫస్ట్ అర్థం చేసుకోండి బాడీ సంబంధించి ప్రైమరీ ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉంది. నాకు అర్థం కాలేదు ఇబ్బంది ఏంటో చెప్పండి.
(05:02) అంటే అదిఒకటే సార్ దాని వల్ల ఇబ్బంది ఏంటి ఇప్పుడు నేను చిన్నప్పుడు అనేది డౌట్స్ అవసరం లేదా చేయాలా అనేది అలాగే మనం ద్వారా నేను విన్న దాంట్లో నుంచి నాకొక డౌట్ వచ్చింది సార్ ఇతనికి ఇతని యొక్క చూసిన తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నేచర్ ఎప్పుడు కూడా రీసెంట్ కోరుకుంటూ ఉంటుందంట సర్ అవును మరి అలా కోరుకుంటున్నప్పుడు ఇలాంటి అసమానం సెక్షువల్ గా ఇంట్రోల్స్ వైపు తరలించాలి కదా నేచర్ ఇలాంటి అబ్నార్మల్ థాట్స్ వైపు ఎందుకు తరలిస్తుంది మరలుస్తుంది మనిషిని ఇట్లాంటి బాడీలీ ఫంక్షన్స్ మీదకి వెళ్ళకూడదు కదా థాట్ కాల్స్ అనేది కేవలం ఇంటర్కోర్స్ మీదకే అవ్వాలి కదా అనేది
(05:48) నా డౌట్ సర్ అంటే నేనేచర్ ఇస్ రిలీ రిక్వైరింగ్ రజేషన్ ప్రాసెస్వై ఇట్ ఇస్ డ్రైవింగ్ ద peopleీపుల్ టువర్డ్స్ ఆఫ్ టు టవర్డ్స్ సెక్షువల్లీ గోడల రైట్ అర్థమైంది నాకు సో మీరు మాల్ అడాప్టివ్ అనేటువంటిది అంటున్నారు దాన్ని ఒకసారి డిఫైన్ చేయండి ఆ థాట్స్ ఏంటి? మాల్ అడాప్టివ్ థాట్స్ అంటున్నారు ఏంటి ఆ థాట్స్ ఏమ లేదు సార్ అసలు ఇప్పుడు 12 ఇయర్ 13 ఇయర్ ఉన్నప్పుడు అతనికి మొదలైిందా సార్ అదే ఏంటది మొదలైంది ఓకే ఒక సినిమా హీరో అన్నట్లు లేకపోతే ఒక ఒక పెద్ద ఆర్గనైజర్ అన్నట్లు అనుకోవడం ఏజ్ 30 కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పోజర్ వస్తుంది కదా ఎక్స్పోజర్ వచ్చిన అది
(06:32) డైల్యూట్ అయిపోతుంది ఆ థాట్ అంత ఎందుకంటే తను వెళ్ళిపోయాడు అంటే ఒక సొసైటీలో ఒక ప్లేస్ కి వెళ్ళిపోయాడు కాబట్టి తర్వాత తర్వాత పోయింది ఆలడ రైట్ బాడీల ఫంక్షన్స్ పట్ల సెక్షువల్ ఇద బాడీలీ ఫంక్షన్ పట్ల సెక్షువల్ థాట్స్ అంటే దాన్ని కూడా ఒకసారి నాకు డిఫైన్ చేయండి. బాడీలీ ఫంక్షన్ సెక్షువల్ థాట్స్ అన్నారు కదా దాన్ని ఒకదాన్ని కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు క్లారిటీ అంటే ఏమ లేదు సర్ ఇప్పుడు ఈ బాడీ ఫంక్షన్స్ లైక్ వర్కింగ్ కాఫింగ్ ఇలాంటివి ఉంటాయి కదా సార్ ఆపోజిట్ అంటారు వాటి పట్ల ఒక సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉంటాం అర్థం కాదు మళ్ళ ఒకసారి చెప్పండి
(07:15) అంటే ప్రైమరీగా వాటి మీద ఉంటాం ఓ ఒక్కసారి రిపీట్ చేయండి మళ్ళ ఒకసారి చెప్పండి ఒకసారి చెప్పండి ఇప్పుడు మెయిల్ ఉన్నారు కదండీ ఆ మెయిల్ రెగ్యులర్ గా అయితే ఫీ ఫెల్యూ ఇంట్రకోర్స్ తో ఉండాలి అవును అలా కాకుండా ఫీఫెల్ యొక్క బాడీ ఫంక్షన్స్ ఉంటాయి లైఫ్ కి స్లీజింగ్ వర్కింగ్ ఇలాంటి బాడీ ఫంక్షన్స్ ఉంటాయి కదా వీటికి అట్లా సెక్షువల్ గాన సిచువేషన్ ఓకే అలా అని చెప్పి ఇంటర్కోర్స్ లేదా అతని లైఫ్ లో అంటే ఉంది పిల్లలు అంటాడు ఫ్యామిలీ ఇప్పుడు స్నీజింగ్ తీసుకుందాము స్నీజింగ్ అన్నప్పుడు తను సెక్సువల్ ఎరోస్ అవుతాడా ఎస్ ఎస్ ఎస్ ఓకే ఓకే రైట్ ఆరైట్
(07:56) నా డౌట్ ఏంటంటే వీటిలో నుంచి వచ్చి అతను చెప్పగా మీవన్నీ తినగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సర్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా నేను రీజన్ రీజన్ అనేది ఇప్పుడు ప్రొడక్ట్ ఇంటర్ఫోర్స్ వైపు డ్రైవ్ చేయాలి కదా ఇలా ఎందుకు డ్రైవ్ చేస్తుంది రైట్ అర్థమయింది మొదటిది ఏంటి అంటే మాల్ అడాప్టివ్ థాట్స్ అని మీరు అన్నారు కదా తను ఒక ఆఫీసర్ లాగా ఫీల్ నేను ఏమంటానుంటే రియాలిటీ ఆల్సో ఫాంటసీ ఓకే సో రియాలిటీ ఇప్పుడు మీరు ఒక ఎదురుగా ఉన్నటువంటి బస్సుని చూస్తున్నారు అనుకోండి మీకు ఒకలాగా కనిపిస్తుంది మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంకోలాగా కనిపిస్తుంది
(08:30) బోత్ ఆర్ ఇమాజినేషన్ రియాలిటీని కూడా మనం ఇమాజినేషన్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. రైట్ మీ రెండు కళ్ళకి కూడా ఒక రెడ్ కలర్ ఉందనుకోండి ఒకేలాగా కనిపించదు. సో కాబట్టి ప్రతి వ్యక్తికి తను పాస్ట్ లో ఉన్నటువంటి దాన్ని బట్టి దాన్ని చూసి దానికి రియాక్ట్ అవుతూ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. సో రియాలిటీ ఆల్సో ఇమాజినేషన్ ఎందుకంటే ఒక ఫిజికల్లీ మనం ఒక క్యాట్ అట్లా పాస్ అవుతుంటే చూసామ అనుకోండి ఆ క్యాట్ ఫిజికల్లీ దూరి మన కళ్ళల్లో నుంచి వెళ్ళట్లేదు దాని ఇమేజ్ కళ్ళు క్యాప్చర్ చేసి బ్రెయిన్ పంపిస్తుంది.
(09:02) అండ్ లాంగ్ టర్మ్ మెమరీ లో నుంచి క్యాట్ ఇమేజ్ కూడా రీకలెక్ట్ అవ్వచ్చు. బోత్ ఆర్ సేమ్ ఫర్ బ్రెయిన్. బ్రెయిన్ కి ఇమాజినేషన్ అండ్ రియాలిటీ బోత్ ఆర్ సేమ్ బట్ ఇది రియాలిటీ అని ఎలా తెలుస్తుంది అంటే క్యాట్ మూవ్ అవుతున్న కంటిన్యూ ఇమేజెస్ ఉన్నాయి క్యాట్ అరిసినప్పుడు దాని సౌండ్ చెవులు సెన్స్ చేస్తున్నాయి అండ్ దాని స్మెల్ వస్తుంది ఇట్లా అదర్ సెన్సరీ ఆర్గాన్స్ తో కూడా దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాము అండ్ కంటిన్యూ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని రియాలిటీ అంటున్నాను తప్ప లేకపోతే బ్రెయిన్ కి రియాలిటీ అండ్ ఇమాజినేషన్ బోత్ ఆర్ సేమ్ అందుకనే స్కిజియోఫ్రీనియా
(09:35) ఉన్నవాళ్ళకి ఇమాజినేషన్ కూడా రియల్ లాగానే కనిపిస్తుంటది. ఓకే అండ్ ఈ డే డ్రీమింగ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ నార్మల్ కంప్లీట్లీ నార్మల్ అతను ఊహించుకోవడంలో ఇబ్బంది లేదు దాన్ని నమ్మి అతను బిహేవ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రాబ్లం గా కన్సిడర్ చేస్తాం. సో లేదు తను ఊహించుకుంటాను నేను ఉన్నప్పుడు నేను ఒకడినే ఉన్నప్పుడు నేను ఒక పెద్ద కింగ్ లాగా ఊహించుకుంటాను లేకపోతే ఎవరినో ఊహించుకొని మాస్టర్బేట్ చేసుకుంటాను వాళ్ళకి కూడా అనవసరం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు.
(10:05) ఎప్పుడైతే నేను బయటకి చెప్పి నేను నిన్ను ఊహించుకొని మాస్టర్బేట్ చేసుకున్నా దెన్ అది సోషల్ అవుతుంది. రైట్ నా థాట్స్ అనేవి కంప్లీట్లీ మై పర్సనల్ నా థాట్స్ లో నేను ఏమి ఊహించుకున్నా ఏమి చేసినా ఏమి ఆలోచించినా అది సొసైటీకి సంబంధం లేదు. ఓకే నేను ఎవరినో మర్డర్ చేసినట్టుగా ఊహించుకుంటాను. ఇతను ఇలా ఊహించుకున్నాడు కాబట్టి అని చెప్పి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోరు కదా రెండో వ్యక్తికి థాట్స్ తెలియవు కాబట్టి ఎలా ఊహించుకున్నా దాన్ని పెద్దగా ఇబ్బంది లేదు కానీ అది నమ్మి నేను రాజు అని బయట బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి దట్ ఇస్ డిఫరెంట్ కేస్
(10:44) అప్పుడు మాత్రమే మనము దాన్ని ప్రాబ్లం గా కన్సిడర్ చేయాలి మొదటిది సెక్షువల్ గా సెక్షువల్ చెప్తాను అంటే ఇంటర్సోల్స్ మీద ఉండాలి కదా రైట్ అర్థమైంది అర్థమైంది అండ్ అవును అర్థమైంది ఆన్సర్ చేస్తున్నాను వాటి మీద ఎరస్ అవ్వడం ఏంటి అది ఎలా ఎందుకు అట్లా అవుతుంది చెప్తాను సో నేచర్ కి రీప్రొడక్షన్ కావాలి కాబట్టి బాడీ ఎంతసేపు సెక్షువల్ ఎరౌస్ అవుతూ ఉంటది ఆపోజిట్ జెండర్ ని మీట్ అవ్వటం ఇట్ ఇస్ నాచురల్ నార్మల్ అయితే మనం ఇక్కడ ట్రాన్స్జెండర్ ని చూస్తున్నాము హోమోసెక్షువల్ చూస్తున్నాము ఇట్లా అబ్నార్మల్ బిహేవియర్ మనం పోన్ లోకి వెళ్తే చూస్తున్నాం
(11:21) అవును పోన్ లోకి వెళ్తే చాలా చాలా రకాలు ఉంటాయి పర్వెటెడ్ బిహేవియర్ ఉంటది కొంతమంది పర్టికులర్ షేప్ ఉన్నటువంటి ఫీమేల్ పర్టికులర్ ఏజ్ ఉన్న ఫీమేల్ పర్టికులర్ ఏజ్ ఉన్న మేల్ను చిన్న పిల్లల మీద రావటం ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నేచర్ క్రియేట్ చేయలేదు మనిషి తన ఆలోచనలో ద్వారా అంటే మైండ్ ద్వారా బ్రెయిన్ ద్వారా కాదు మైండ్ ద్వారా తను డిఫరెంట్ ప్లెజర్ కావాలని తను కోరుకుంటున్నాడు ఆ కోరుకునే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానితోనే సెక్షువల్ ఎరోస్ అవుతారు.
(11:53) ఫీమేల్ కొంతమందికేమో హెవీ బ్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటది కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఇష్టం ఉండదు. కొంతమందికి హెవీగా హిప్స్ ఉంటే సెక్షువల్లీ వాళ్ళు ఎరోస్ అవుతారు ఇంకొకరికి ఏంటంటే చాలా ఫ్యాట్ ఉన్న అమ్మాయి అంటే ఇష్టపడతారు కొంతమంది తిన్ ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు కొంతమందికి హెయిర్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు. కొంతమందికి పర్టికులర్ డ్రెస్ టైప్ ఆఫ్ డ్రెస్ అందులో చాలా మంది ఏం చేస్తారంటే ఫీమేలీ క్వాలిటీ ఉన్నటువంటి కొన్ని ఉంటాయి సపోజ్ సిల్క్ ఉందనుకోండి సిల్క్ అనేది ఫీమేల్ ఎక్కువ వాడతది కాబట్టి ఆ సిల్క్ బట్టలు చూస్తే కొంతమంది ఎరోస్ అవుతారు. కొంతమంది పట్టు చీరలు
(12:25) కొంతమంది ఫీమేల్ అండర్ గార్మెంట్స్ అవి చూసినప్పుడు ఎరోజ అవుతూ ఉంటారు. ఇక్కడ అలా అవ్వటం ప్రాబ్లం కాదు వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఆ బట్టలు ఎత్తుకుపోయి తన బెడ్రూమ్ లో పెట్టుకొని మాస్టర్బెట్ చేసుకుంటూ ఉంటారు అటువంటప్పుడు ఏమవుతది అంటే సామాజికంగా కొన్ని ఇబ్బందులు అవుతాయి. రైట్ అప్పుడు మాత్రమే దాన్ని ప్రాబ్లం గా ఉంటాము ఇది మైండ్ అంటే మనసు యొక్క ఆ ఏంటి దాన్ని పర్వర్షన్ వల్ల జరిగిందే తప్ప నేచర్ చేసింది కాదు నేచర్ కి తెలియదు నేచర్ కి కావాల్సింది ఏంటంటే రీప్రొడక్షన్ కావాలి కాబట్టి ఆపోజిట్ జెండర్
(13:02) కనిపించగానే కొంత ఎరక్షన్ వస్తది ఆ తర్వాత మనిషిక అయితే మానసికంగా ఒక పాజిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఎరక్షన్ వస్తుంది వచ్చి ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి నేచర్ సహకరిస్తూ ఉంటుంది రీప్రొడక్షన్ జరుగుతది ఒకవేళ ఆపోజిట్ జెండర్ దొరకనప్పుడు దొరకనప్పుడు ఏం చేస్తది అంటే సేమ్ జెండర్ తో కూడా సెక్స్ చేస్తది దట్ ఇస్ ఆల్సో నాచురల్ బట్ నాట్ నార్మల్ ఓకే ఈవెన్ అనిమల్స్ లో కూడా హోమోసెక్షువాలిటీ ఉంటుంది.
(13:31) మీరు మీరు మెమరీ ఉంటది కాబట్టి వాళ్ళకే పరిమితం అన్నట్లుగా ఫస్ట్ అర్థం చేసుకోండి హోమోసెక్షువాలి కోరుకోవడం వేరు అనిమల్స్ కప్ అంతా బాగానే ఉంటుంది ఓన్లీ హ్యూమన్స్ కి మెమరీ ఉండటం మూలానే నిన్నటిది ఈ రోజు గుర్తించుకోవడం లాస్ట్ వీక్ ఈరోజు గుర్తించుకోవడం మూలానే ఇలా అవుతుందా అనే డౌట్ కూడా అడుగుతా ఉంటాను బట్ ఆ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేచర్ కి హెటరోసెక్షువల్ అంటే మేల్ ఫీమేల్ ఉన్న దగ్గర హెట్రోసెక్షువల్ ఈస్ నార్మల్ ఒకటి ఒకవేళ హెట్రోసెక్షువల్ అవకాశం లేనప్పుడు హోమోసెక్షువల్ కూడా జరుగుతది. ఉదాహరణకి
(14:06) మీరు జూరాసిక్ పార్క్ అని ఒక సినిమా వచ్చింది 90స్ లో వచ్చింది దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దాని dఎన్ఏ ని తీసుకొని ఆ డైనోసర్స్ ని డెవలప్ చేసి ఒక దీవిలో పెడతారు దాన్ని అక్కడిక అందరినీ తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారు అందులో ఒక సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఇట్లా చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకే జెండర్ ని పెడతారు. ఒకే జెండర్ ని పెట్టి అంటే ఆల్ మేల్ డైనోసోర్స్ ని పెట్టినప్పుడు వాటికి రీప్రొడక్షన్ లేదు కదా కంట్రోల్ లో ఉంటాయి అంటే అతను ఏమంటాడంటే అలా ఉంచకూడదు వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ వచ్చినప్పుడు అపోజిట్ జెండర్ దొరకనప్పుడు హోమోసెక్షువల్ కూడా
(14:43) చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమైద్దంటే ఆ ఎవల్యూషన్ లో మేల్ ఫీమేల్ గాను ఫీమేల్ మేల్ గాని మారుతాయి. అది కొన్ని కప్ప కొన్ని ఫ్రాగ్స్ లో అది ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ అందులో ఉంది కదా ఈ రెప్టైల్స్ లో ఉండదు అని చెప్పి అక్కడ ఆ సైంటిస్ట్ అంటే తీర అక్కడికి వెళ్ళేసరికి అంటే కొన్ని డేంజరస్ డైనోసోర్స్ దగ్గర వాళ్ళు వెళ్లి చూసేసరికి ఆల్రెడీ అక్కడ కొన్ని ఎగ్స్ ఉంటాయి అప్పటికే అవి మారిపోయి కొన్ని ఫీమేల్ గా మారిపోయి బాడీ పార్ట్స్ కూడా కొంత కాలానికి మారిపోయి అవి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి అంటే అంత తొందరగా కాకపోవచ్చు కొన్ని తరాలు పట్టవచ్చేమో కానీ
(15:16) హోమోసెక్షువాలిటీ ఇస్ ఆల్సో నాచురల్ ఎప్పుడు హెట్రోసెక్షువల్ దొరకనప్పుడు ఓకే అలాగే ఈవెన్ మనకి మిలిటరీ పీపుల్ వాళ్ళందరూ ఇప్పుడు మనము థాయిలాండ్ లో ఎక్కువ సెక్స్ టూరిజం అంటూ ఉంటారు. ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ ఉంటాయి యక్చువల్లీ అక్కడ లీగల్ కాదు ఇల్లీగల్ నడుస్తూ ఉంటది. ఎందుకు అక్కడికే ఎందుకు అంత మంది ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు అక్కడికి వెళ్తే నాట్ ఓన్లీ థాయిలాండ్ పీపుల్ ఈవెన్ మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి లేకపోతే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు శ్రీలంక నుంచి వెళ్ళిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇట్లా అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసి ఉంటారు. ఒక
(15:46) ప్రాస్టిట్యూషన్ హబ్ గా పటాయ బ్యాంకాక్ ఇవన్నీ ఎందుకు ఏర్పడినయి అంటే వియత్నాం వారప్పుడు అమెరికన్ సైన్యానికి సెక్షువల్ డిజైర్స్ తీర్చడం కోసం ప్రాస్టిట్యూషన్స్ ని తీసుకెళ్లి అక్కడ సప్లై చేశారు థాయిలాండ్ నుంచి ఒకవేళ సప్లై చేయకపోతే ఏమైంది అంటే వాళ్ళు హోమోసెక్షువల్ లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే హెట్రోసెక్షువల్ దొరకనప్పుడు ఒక మేల్ ఆర్ ఫీమేల్ హోమోసెక్షువల్ లో పార్టిసిపేట్ చేయడం ఇట్ ఇస్ నార్మల్ ఓకే నార్మల్ అంటున్నా అంటే నేచర్ కి ఉపయోగం లేకపోవచ్చు మనకి తిండి దొరికినప్పుడు ఏదో ఒకటి తింటాం కదా అట్లా దాన్ని పెద్ద భూతంగా చూడాల్సిన పనిలేదు
(16:21) చాలా మంది మాస్టర్బేట్ చేసుకుంటారు సెలమెంట్ ఏంటి దాదాపు అందరూ మాస్టర్బేట్ చేసుకుంటారు మేల్ పర్టికులర్లీ నేను చెప్తూ ఉంటాను మీరు మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు మీ చెయ్యి మేల ఫీమేల్ మేలే దెన్ దాన్ని హోమోసక్ువల్ అందామా హెట్రోసెక్షువల్ అందామా ఆల్మోస్ట్ హోమోసెక్షువల్ కదా సేమ్ అనదర్ మేల్ మీ పెన్నీస్ పట్టుకొని మాస్టర్బేట్ చేస్తుంటే అది హోమోసెక్షువల్ అని భయపడిపోతుంది కదా కాబట్టి మనకి దేని పట్ల ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆ ఏంటి నెగిటివిటీ ఉండాల్సిన పని లేదు రైట్ సమాజంలో ఇతరులకు ఇబ్బంది అవుతున్నప్పుడు లేదా తనకి లైఫ్ కి ఇబ్బంది అవుతున్నప్పుడు
(16:56) మాత్రమే దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి థాట్స్ కి మీనింగ్ లేదు ఎవరికి ఏ థాట్స్ వచ్చినా ఏది ఊహి హించుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నంతసేపు ఏ ఇబ్బంది లేదు కానీ దాని వల్ల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అన్నప్పుడు ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి. రైట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నట్టుగానే అతనికి అతని వల్ల అతనికి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ లేదంటే సమాజానికి కానీ ఇబ్బంది లేనప్పుడు హి కెన్ ఎంజాయ్ హిస్ లైఫ్ తన మ్యరిటల్ లైఫ్ బాగానే ఉంది తన వైఫ్ తో బాగానే ఉన్నాడు.
(17:26) తర్వాత తను ఇష్టమైనది ఏం చేసినా ఓకే. రైట్ రైట్ థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ రైట్ థాంక్యూ వెరీ వెల్కమ్

No comments:

Post a Comment