*శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా*
శ్రీ కృష్ణుడు ప్రతి అమావాస్య, పౌర్ణమి కి బెల్లం, నల్ల నువ్వులు, బియ్యం యమునా నది లో వేసేవారు....
ఎందుకు అని అక్రూరుడు వారు అడిగారు, యుద్ధం లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం, ఇంకా కర్మకాండలు కూడా చేయలేని వారి కోసం అని చెబుతారు...దీనిని బట్టి పితృ దేవతలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అనేది తెలుసుకోవాలి....
నారదులు వారికి పరమశివుడు ఉపదేశించిన శ్రీ కృష్ణ మంత్రం...
*వాసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ ।దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥*
*మంత్రం*
గోపీ జన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే, నమో గోపిజనవల్లభాభ్యాం
వెన్నలో పంచదార కలిపి శ్రీకృష్ణుడికి నైవేద్యం గా పెడితే చాలా ఇష్టం...
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు... *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment