Friday, September 4, 2026

Dr.Harish Tenneti - ఈ చిన్న లాజిక్ తెలియని వాళ్లే మెంటల్ గా వీక్ అవుతారు | Become Mentally Strong

Dr.Harish Tenneti - ఈ చిన్న లాజిక్ తెలియని వాళ్లే మెంటల్ గా వీక్ అవుతారు | Become Mentally Strong

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s_l1hYDy20E



Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు. ఫిజికల్లీ ప్రెసెంట్ ఉంటారు. స్ట్రాంగ్ గా చూడడానికి చాలా బలంగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి అంత బాగున్నాడు తనకే ఏమైంది అని. కానీ మెంటల్లీ లోపల చాలా డ్రైన్డ్ అయిపోయి నావల్ల కాదు నయం చేయలేను నా ఓపిక అంతా అయిపోయింది లోపల అలా డ్రైన్ అయిపోతూ ఉంటారు కానీ బయటకి చెప్పుకోరు కనిపించరు ఎలా ఆ మెంటల్ డ్రైన్స్ అనేది ఆ మెంటల్లీ ఇబ్బంది పడేదాన్ని ఎలా తీసేయగలం ఎలా
(00:35) స్ట్రాంగ్ గా నిజంగానే లోపల నుంచి కూడా ఉండగలం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు సర్తో మాట్లాడదాం హలో స్వామి నమస్తే నమస్తే స్వామి శరణమయ్యప్ప సో బయట చూడడానికి చాలా స్ట్రాంగ్ పర్సన్ తనకేంరా సూపర్ అనుకుంటా ంటారు కానీ ఆ మనిషి లోపల లోపలంతా పెట్టేసుకొని మెంటల్ ఏం చేస్తాంలే ఈ ఒక రోజు గడిపేయాలి ఇంకో రోజు గడిపాలి అని ఫుల్లీ డ్రైన్డ్ ఉంటారు చాలా కష్టంగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారు.
(01:03) ఎలా వాళ్ళ మెంటల్ డ్రైనెస్ అనేది బయటకి తీసేయగలం బయటకి కూడా నార్మల్ గా ఎలా కనిపించగలం యా యా చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ మైండ్ లోపల మోసే బరువు ఈ ప్రపంచంలో అన్నిటికంటే హెవయస్ట్ ఆబ్జెక్ట్ మైండ్ మోయాలి అనుకుంటే మైండ్ ని మోసేవాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఓ 10 కేజీలు బయట మోయడం ఈజీ ఈజీయర్ బట్ మైండ్ లో మోసేవి చాలా చాలా కష్టం నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా చెప్తాను మెంటల్లీ డ్రైన్ అయిన వాళ్ళు ఆర్ మైండ్ ని డ్రైన్ చేసేసుకునే వాళ్ళు ఈ పాయింట్స్ అర్థం చేసుకుంటే బయట పడే ఛాన్స్ ఉంటుంది.
(01:42) ఓకే ఫస్ట్ వచ్చేసి మైండ్ నీ బ్రెయిన్ అనే ఫిజికల్ ఆర్గన్ మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ అనే ఫిజికల్ నర్వస్ సిస్టం సెంట్రల్ నర్వస్ సిస్టం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కలిపి నీ మైండ్ అనే ఇల్యూజన్ ని తయారు చేస్తుంది. ఓకే మైండ్ అనే ఇల్యూషన్ నిజం కాదు ఇల్యూషన్ నీ మైండ్ ఎక్కడికి ఒక లైట్ లాగా టార్చ్ లైట్ లాగా నీకు దేని మీద ఫోకస్ పెడితే దాన్ని చూపిస్తూ ఉంటుంది.
(02:11) సపోస్ మొన్న ఎవడో తిట్టిన వాడి మీద ఫోకస్ లైట్ ఫోకస్ పెడితే నీ మైండ్ అక్కడ నుంచి డేటా నుంచి కొత్తది తయారు చేస్త వాడు ఎందుకు అలా అని అంటాడు అంటావ్ వాడు ఎందుకు ఇలా చేసి ఉంటాడు అంటావ్ అని తయారు చేస్తుంది. అది ఎనీథింగ్ నీకు కాలు నొప్పి అనగానే మైండ్ కాళ్ళ మీదకి వెళ్తుంది మళ్ళీ తీసుకొస్తుంది ఇన్ఫర్మేషన్ అట్లాగా యువర్ బ్రెయిన్ విత్ ఆల్ ద డేటా ఒక మైండ్ అనే ఇల్యూజన్ ని తయారు చేస్తుంది ఈ బ్రెయిన్ మనం 10 ఇడ్లీలు తింటే ఏడు ఆరు నుంచి ఏడు ఇడ్లీలు అదే తినేస్తుంది అంత వాడుకుంటుంది.
(02:42) ఎవరైతే థాట్స్ లోనూ మెంటల్లీ డ్రైన్డ్ అయిపోయి ఉంటారో వాళ్ళునై 9అ/ఫ ఇడ్లీలు అవే తినేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను 10 ఇడ్లీలు అంటే ఎగ్జాంపుల్ దట్ 10 100% లో 90% ఆఫ్ యువర్ ఎనర్జీ నీ చిన్న కేజీ బ్రెయిన్ తినేస్తుంది. ఓకే ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే మైండ్ లో ఎక్కువ యాక్టివిటీ పెట్టుకుంటారో వాళ్ళు మెంటల్ డ్రైన్ అయిపోతారు.
(03:06) చూడడానికి ఫిజికల్ గా బాగుంటారు ఏ లోపాలు ఉండవు కానీ చాలా చాలా చాలా చాలా డిప్రెస్ అయిపోయి డల్ అయిపోయి ఎనర్జీ ఉండదు వాళ్ళకి. చాలామంది నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను ఒకప్పుడు బస్తాలు మోసేవాళ్ళు రోడ్లు తీసేవాళ్ళు రాళ్ళు ఎత్తేవాళ్ళు కొండలు ఎక్కేవాళ్ళు అడవులకు వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు డ్రైన్ అయ్యారు ఆర్ అలాంటి వాళ్ళు అయ్యారంటే ఒక అర్ధం ఉంది.
(03:30) అవును ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని కూర్చుని మ్ జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చుని ఎందుకు ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోతున్నారు మ్ ఏం చేశారు బండలు ఎత్తలేదు రాళ్ళు ఎత్తలేదు కొండలు ఎక్కలేదు నడవలేదు పరిగెట్టలేదు బట్ కూర్చుని ఎందుకు అలసిపోతున్నారు లాట్ ఆఫ్ మైండ్ యాక్టివిటీ వల్ల మైండ్ యాక్టివిటీ మనం ఎంత అవేర్నెస్ లోకి తీసుకురాగానే ఆగిపోతుంది.
(03:51) ఓకే ఇది పాయింట్ పట్టుకోవాలి ఎప్పుడైనా మైండ్ హాస్ దట్ కెపాసిటీ టు కీప్ ఆన్ లింగరింగ్ లింగరింగ్ లింగరింగ్ మీద తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటది. దాన్ని ఒక్కసారి ఏంటి అని చూడగానే అవుతుంది. ఓకే ఓకే లేకపోతే ఆటోమేటిక్ గా ఇట్ ఫంక్షన్స్ సపోజ్ మీకు ఆ హార్ట్ నార్మల్ గా క్యాలిబ్రేట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాము క్యాలిబ్రేట్ చేసుకొని ఒక లెవెల్ లో తిరుగుతా ఉంటది.
(04:15) మీ ఊపిరి మీరు క్లాస్ లో లెక్చర్ వింటున్నారు మీకు తెలియకుండానే ఒక ఒక రిథం లోకి తీసుకొచ్చుకుంటది. బాడీ సెట్ చేసుకుంటుంది. ఓకే ఓకే ఎప్పుడైతే మనం దాన్ని అవేర్నెస్ లోకి తీసుకొస్తాం ఊపిరి మీద నీ ఫోకస్ ఊపిరి మీద తీసుకెళ్ళాలంటే అప్పుడు మనం రియలైజ్ అవుతాం స్పెసిఫిక్గా స్పెసిఫిక్ అవుతాం అలాగ నీ మైండ్ మీద కూడా ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెడతావో నీకు ఆటోమేటిక్ గా అది ఆగుతుంది చెప్పు అని ఆగుతుంది.
(04:41) మనం ఎప్పుడైతే మైండ్ వదిలేస్తామో థాట్స్ ఆర్ గుడ్ థింకింగ్ ఇస్ బ్యాడ్ ఓకే థింకింగ్ ఎప్పుడు ఫాక్చువల్ ఇన్ఫర్మేషన్ లాజికల్ ఇన్ఫర్మేషన్ నీకు ఆఫీస్ లో ఆఫీస్ పని కోసం థింక్ చెయ్ అది ఎప్పుడు ఓవర్ థింకింగ్ గాను అటు సైడ్ కి మార్చుకోకూడదు. దీనివల్ల చాలా మెంటల్ డ్రైనేజ్ తగ్గుతుంది. ఓకే ఇది సెకండ్ ఆస్పెక్ట్ దట్ మనం బరువులు మొయ్యకపోయినా ఎందుకు అలసిపోతున్నామ అంటే అన్కంట్రోల్డ్ థింకింగ్ వల్ల అవుతుంది.
(05:09) ఓకే తొందరగా అలసిపోతాం తెలియకుండానే అలిసిపోతాం. ఓకే ఈ అన్కంట్రోల్డ్ థింకింగ్ కి గల మెయిన్ కారణాలు వచ్చేసరికి వన్ ఇస్ లుకింగ్ అవుట్వర్డ్స్ అంటే వాళ్ళ అలా ఉంటే బాగుండే వీడు ఇలా ఉంటే బాగుండే ఇలా జరుగుంటే బాగుండే అలా జరుగుంటే బాగుండే ఎంతసేపు అవుట్సైడ్ ఎవరో చేంజ్ అవ్వాలి. ఇస్ ద మేజర్ థింగ్ అవుట్సైడ్ పీపుల్ మీద సర్కమస్టన్సెస్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే యు ఆర్ డ్రైన్డ్ హాఫ్ ఆఫ్ హాఫ్ కాదు మోర్ దన్ హాఫ్ యువర్ ఎనర్జీ ఇస్ డ్రైన్డ్ మన ఎనర్జీ అంతా అవతల వ్యక్తి ఆర్ సంవన్ ఎల్సెస్ చేంజ్ మీద ఎక్స్పెక్టేషన్ మా అబ్బాయి బాగుంటే చాలండి
(05:50) అన్నారంతే ఫినిష్ గేమ్ ఓవర్ అక్కడ వాళ్ళు డ్రైన్ అయిపోతారు. ఆ అబ్బాయి బాగయ్యే వరకు వీళ్ళు డ్రైన్ అవుతారు డ్రైన్ అవుతూనే ఉంటారు. బాగుండాలి అనుకోవచ్చు మనం చేయగలిగింది చేయొచ్చు. ఎందుకంటే నాకు కంటిన్యేషన్ ఇది షార్ట్ కట్ చేస్తే కంటిన్యూేషన్ నాకు మెసేజ్ ఇమ్మీడియట్ గా వస్తుంది కింద నాకు తెలుసు అంటే బాగుండాలని అనుకోకూడదా ఎక్కడి నుంచి వచ్చావయ్యా నిజంగా చెప్తున్నా బాగుండాలని అనుకోండి దానికి కావాల్సింది చేయండి ఇక్కడ ఆలోచించి మాత్రం ఏం రాదు.
(06:17) ఇది గ్యారెంటీగా రాసేస్తా మీరు కాదు కాదు అండి నాయ కొట్టినా ఇదే నిజం ఓకే దట్ ఎవరనా బాగుండాలి నా కొడుకు బాగుండాలి అనుకో మ్ బాగుండడం కోసం ఏమేం చేయొచ్చో చెయ్ మ్ ఇక్కడ ఆలోచిస్తే వాడు బాగుపడతాడు అనుకుంటే పరమ మూర్ఖత్వం ఓకే ఓకే ఇది చాలా చాలా సో ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు బిహేవ్ లైక్ హౌ వ వాంట్ అవుట్ అండ్ ఓవర్ గేమ్ అక్కడ మీ మెంటల్ ట్రైనేజ్ అయిపోతుంది.
(06:43) అంటే కూర్చొని ఆలోచించు కాసేపు అంటుంటారు కదా ఆలోచించుకో ప్లాన్ చేసుకో ఫినిష్ చేసుకో అంతే అంతే అప్లై చేయని ఆలోచన ఎప్పుడు వేస్ట్ కూర్చొని ఆలోచించాం చాలాసేపు అప్లై చేయలే ఉమ్ ఓకే కొబ్బరి బొండ మంది స్ట్రా పెట్టు ఉంది ఆలోచిస్తున్నాం కొబ్బరి బొండ నీళ్లుు తాగితే ఈ రోజుల్లో జరుగుతున్నది అది చాలా మంది మా వీడియోలు చూస్తారు ఇవి వింటారు విన్నంతసేపు బాగుంటుంది అప్లై చేయరు ఓకే ఒక్కసారైనా నేను చెప్పింది వన్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రై చేయాలి అవునా నిజమా అంత అంత సీన్ ఉందా చూస్తా అని ఓకే సో ఒకసారి ట్రై చేసి అవుట్సైడ్ పీపుల్ మీద తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోయి
(07:18) వెళ్ళిపోతుంది మైండ్ పట్టుకురాలి అవును వాడు ఏది వేసుకుంటే నాకు ఎందుకు నా కొడుకు స్కూల్ కి వెళ్తే అక్కడ తిన్నాడో లేదో నాకుఎందుకు తింటాడులే తింటాడులే తినకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను వాడికి అంతవరకే అది ఇంకా కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా అయిపోతుంది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ మీద డౌట్ వచ్చింది. ఈ మధ్య ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేస్తున్నాడు కాల్ లాక్ డిలీట్ చేస్తున్నాడు నాకు పాస్వర్డ్ చేంజ్ చేసాడు ఫోన్ దగ్గరికి వస్తే నువ్వు ముట్టుకోక ఫోన్ అంటున్నాడు అని డౌట్ వచ్చింది ఇంకా ఆమె 24 అవర్స్ పక్కకెళ్లి కూర్చున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు
(07:51) ఎవరితో మాట్లాడుతున్నాడో ఎవరితో చేస్తుందో ఏమేమ మెసేజ్లు చేసేస్తున్నాడో ఇలాగా డౌట్ వస్తూ ఉంటుంది. హమ్ నేను నా కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను డౌట్ ఉంది కదా తేల్చేసుకో పాస్వర్డ్ తీయమని చెప్పు లేకపోతే మాట్లాడని చెప్పు ఫినిష్ చేసుకో తేల్చుకో నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని 100 రోజులు ఆలోచించినా డిప్రెషన్ే గాని ఆన్సర్ రాదు కదా అంటే కొంతమంది ఎలా అంటారు ఇప్పుడు అడిగేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు నేను అడగకూడదు నేనే తేల్చుకుంటాను మైండ్ లో ఆలోచించి దానికి వాళ్ళకి చెప్పాలంటే
(08:23) వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు నిద్రపోయినప్పుడు ఆ ఫోన్ చెక్ చేసి ఎలా తేల్చుకుంటారు నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తాను ఇప్పుడు మీరు అడిగితే ఫీల్ అయిన వ్యక్తి నిద్రపోయినప్పుడు చెక్ చేస్తే ఫీల్ గాడా పాయింట్ ఇస్ స్ట్రెయిట్ గా చూడరు చాలా మంది సో సెకండ్ వేర్ ఐ యమ్ టేకింగ్ యు ఇస్ పీపుల్ స్ట్రెయిట్ గా పాయింట్ ని చూడరు.
(08:44) రైట్ ఒప్పుకోలేరు ఆన్సర్ ఒప్పుకోలేరు ఇప్పుడు నా కొడుకు చదవట్లేదు నీ కొడుకు మొద్దురా అంటే ఒప్పుకోరు చాలా తెలివైన వాడండి చదవట్లేదు కదా చదవట్లేదు నాన్న వేస్ట్ కవర్ చేసుకోవద్దు రియల్ లైఫ్ చదవట్లేదు వాడికి అర్థం కావట్లేదు అంటే ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ ఒప్పుకో ఫస్ట్ రాంగ్ ఉంది నేను సెట్ చేసుకోవాలి అంతే లేదు వాళ్ళఎవరు తప్పు చేశారు వాడికి బ్యాడ్ ఫ్రెండ్స్ అండి ఇదండి అదండి ఉండుండొచ్చు బ్యాడ్ ఫ్రెండ్స్ నువ్వు ఆలోచించకు ఫినిష్ చెయ్ వెళ్ళు మాట్లాడు టాక్ అందుకనే థాట్ ఉమ్ థింకింగ్ ప్లానింగ్ యాక్షన్ యక్షన్ ఈ నాలుగు కలిస్తేనే అలా ఆలోచించాలి
(09:23) లేకపోతే ఆలోచించకుం అవసరం లేదు ఆలోచించక అసలు వేస్ట్ ఉట్టు ఆలోచనలు అసలు పెట్టుకోదు పెట్టుకోదు. నేను ఈ మధ్య అంటే బికాజ్ మీడియాలో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం కదా ఇంకా ఈజీ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజీ మెథడ్ ఆఫ్ వెయిట్ రెడ్యూసింగ్ ఈజీ ఈజీ ఇంకా ఈజీ ఇంకా ఈజీ జరగదు డోంట్ వేస్ట్ యువర్ టైం అస్సలు అలా జరగదు.
(09:45) ఈజీగా జరుగుతుందంటే ఇంకోటి ఏదో ఈజీగా వస్తుంది లోపలికి అవే మందులు మింగితే తగ్గుతారు అని ఇంకో రోగం తీసుకొస్తుంది. సో అందుకని అలా ఎవ్రీ టైం థాట్ థింకింగ్ ప్లానింగ్ యక్షన్ చేస్తేనే అది ఆలోచిస్తాను లేకపోతే ఆలోచించను మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు మా ఆయన ఎందుకు అలా ఉన్నాడో అనుకో థాట్ థింక్ చెయ్ కాసేపు ఓకే ఎందుకు అలా ఉన్నాడో ఓరోజు ఆగి చూద్దామా రెండు రోజులు ఆగి చూద్దామా థింక్ చెయ్ ప్లాన్ చేసుకో ఒకవేళ వెళ్లి అడిగితే ఎలా ఎలా అడుగుతావ్ ఏంటి ఈ మధ్య మాట్లాడట్లేదు నాతో అలా అడగకుండా ఏమైంది ఏంటి ప్లాన్ చేసుకో యాక్షన్ చెయ్ చెయ్ వెళ్లి మాట్లాడు వెళ్లి
(10:21) మాట్లాడితే కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా కచ్చితంగా నువ్వు మాట్లాడగానే అవును అవును తీసుకో నా ఫోన్ అని ఎవడు ఇవ్వడు కదా గొడవ ఉంటుంది ఫైట్ ఉంటుంది స్ట్రగుల్ ఉంటుంది. దట్స్ పార్ట్ ఆఫ్ ఒక ఫ్రేమ్ అది దాన్ని కాదని తప్పించుకున్న వాళ్ళకి మెంటల్ డ్రైనేజ్ ఇక్కడ కూర్చొని ఇంట్లో పేరెంట్స్ కి ఎవరికో హెల్త్ బాలేదు కొంచెం మా నాన్నకి హెల్త్ బాలేదు ఇప్పుడు నేను ఏం చేయగలను మా నాన్నకి ఎందుకు హెల్త్ బాలేదు అది ముందు ఎవరి వల్ల వచ్చి ఉంటది ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ ఆయనక ఏం బాగైపోదు కదా అబ్సల్యూట్లీ అందుకని ఎంతసేపు నువ్వు బయట వాళ్ళది బయటనికి నీ మైండ్ పంపించావు బయట
(10:57) అంటే నిన్ను దాటి బయట ఎనీథింగ్ నువ్వు బాధపడం వల్ల సాల్వ్ కాదు మ్ ఓకే సో అందుకని డోంట్ పుట్ యువర్ మైండ్ సంవేర్ ఎల్స్ అవుట్సైడ్ అది డ్రైనే అవుతుంది. మ్ ఆ [గొంతు సవరించుకోవడం] డ్రైన్ కి తగ్గట్టుగా మైండ్ చేసే మూడో మూడు ఒక డేంజరస్ థింగ్ నీకు కావాల్సినట్టుగా ప్రూఫ్ చూపిస్తుంది. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఈ మబ్బు చూడు ఎలిఫెంట్ లాగా ఉంది అంటే నీ మైండ్ తయారు చేసుకుని అది ఎలిఫెంట్ లాగా చూపిస్తుంది.
(11:23) ఓకే నీకు ఒక చీకటి రూమ్లో ఇప్పుడు పాము వెళ్ళింది జాగ్రత్త అని అక్కడ ఏదైనా తాడు తగిలిన నీ మైండ్ అమ్మో అదే పామేమో అనిపిస్తుంది. ఓకే నీ మైండ్ కెన్ క్రియేట్ దట్ ఇల్యూషన్ కాబట్టి నువ్వు దేని మీద అయితే థింక్ చేస్తావో దానికి ప్రూఫ్ చూపించి నిన్ను మెంటలీ డ్రైన్ చేస్తుంది. ఓకే సో ఎక్కువ దాని గురించి ఆలోచించి ఆలోచించి ప్రూఫ్ తయారు చేసుకోకు చాలా చాలా ఇంపార్టెంట్ [గొంతు సవరించుకోవడం] దెన్ మెంటల్ డ్రైన్ కి గల కారణం జైసా మనకి ఫుడ్ లో ఉండే కొన్ని తామసిక రాజసిక ఫుడ్ వల్ల మన ఆలోచనా విధానం మారుతుంది.
(11:59) నౌ ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫాక్ట్ నీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉంటే నీ థాట్స్ అలా ఉంటాయి. మీరు నమ్మరు అందరికీ షుగర్ బ్యాడ్ అని తెలుసు ఆర్ సిగరెట్లు బ్యాడ్ అని తెలుసు కానీ లోపల ఏదో గుంజుతూ ఉంటుంది చూసారా నీకు ఆ లోపల బ్యాక్టీరియా అట్లా తయారయింది గట్ మైక్రోబయో అంటాం ఇట్స్ సెకండ్ బ్రెయిన్ అది అట్లా తయారు చేస్తది నిన్ను నీకు అవే అవే తినాలనిపిస్తుంది.
(12:23) బీపి తక్కువ ఉన్నవాడికి సాల్ట్ ఎక్కువ తినాలి బీపి ఎక్కువ ఉన్నవాడికి సాల్ట్ తినాలి తినాలి తినాలి అనిపిస్తుంది. ఇంకా మసాలా మంచి తినాలి ఈ మధ్య ఆహారం తినట్టే షుగర్ ఉన్నవాడికి స్వీట్ తినాలి తినాలి అనిపిస్తుంటుంది. సో నీ బ్యాక్టీరియాని లోపల ఉండే మల్టీ మిలియన్ ఆర్గానిజం నీతో తయారు చేస్తూ ఉంటుంది. సో అందుకని బి వెరీ వెరీ కేర్ఫుల్ ఏం ఫుడ్ తింటున్నావ్ మెంటల్లీ డ్రైన్ అవుతున్నావ్ అంటే ఏదో అరగని అన్నెసెసరీ నీ శరీరానికి పడని ఫుడ్ తింటున్నావ్ బలవంతంగా కట్ చెయ్ ఓకే అనవసరమైనవి నువ్వు ఆపేసేయ్ ట్రై చేసుకో సెట్ ఇట్ రైట్ ఓకే మెంటల్లీ డ్రైన్ అయ్యేటప్పుడు కొన్ని
(13:01) ఇంపార్టెంట్ ఫీచర్స్ లో మనం ఇవి మాట్లాడుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే మెంటల్లీ డ్రైన్ అవుతున్నావ్ అంటే నీ మైండ్ ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేవు. ఓకే ఓకే జస్ట్ అబ్సర్వ్ ఇట్ నీ అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తావో అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావ్ 99% మెంటల్ డ్రైన్ అయిన వాళ్ళు వాళ్ళు అబ్సర్వ్ చేయరు సరి కదా అనాలసిస్ చేస్తారు.
(13:24) నువ్వు మైండ్ ని ఎన్ని రోజులు అనాలసిస్ చేస్తావో మైండ్ తోనే చేయాలి కాబట్టి నీ మైండే నీతో ఆడుతుంది. మ్ మైండ్ ని అనలైస్ చేసుకోవడానికి పెట్టొద్దు. మీరు అన్నారు సార్ కానీ ఆయన ఎందుకు అలా చేసిుంటాడు నాకు అలా అనిపించింది అని చెప్పి వాళ్ళ మైండ్ లో అనాలసిస్ చేస్తాడు ఎవ్రీ థాట్ కి ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అనాలసిస్ అనాలసిస్ చేస్తారు అవును అనాలసిస్ [గొంతు సవరించుకోవడం] చేసినవాడు మెంటలీ డ్రైన్ అవుతాడు.
(13:46) ఓకే కచ్చితంగా అవుతాడు సో డోంట్ ఓవర్ అనలైజ్ థింగ్స్ మ్ ఓకే నీకు దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు నేను పళ్ళ డాక్టర్ ని నేను కళ్ళ గురించి అనాలసిస్ చేయడం స్టార్ట్ చేస్తే నేను ఐ కెన్ 100 సార్లు చేసినా నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వరు కళ్ళ డాక్టర్ డిగ్రీ ఇవ్వరు అలాగే అనవసరం ఏంది అనుకో స్పెషలిస్ట్ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్తే నా కళ్ళు ప్రాబ్లం్ ఉంది నేను వెళ్తే అది చూపించుకుంటా ఓకే కదా నేను నేను ఎలాగైనా ఆలోచించుకుంటే ఇంటర్నెట్ లో చూస్తే వస్తుంది అనుకుంటే టైం వేస్ట్ నీ ఎనర్జీ వేస్ట్ మెంటల్లీ డ్రైన్ అయిపోతాము. సో అందుకని డోంట్ డు దట్
(14:20) ఓకే త్రీ థింగ్స్ వల్ల మెంటలీ డ్రైన్ అవుతారు. ఓకే ఫస్ట్ వచ్చేసి థింకింగ్ దాని తర్వాత వచ్చేసి కెటాస్ట్రోఫైజింగ్ అంటారు. కెటాస్ట్రఫైంగ్ అన్ని అమ్మ బాబోయ్ అనేది ఇంకా నా లైఫ్ లో డిజాస్టర్ అంతా జరుగుతోంది అనే కెటాస్ట్రోఫైజింగ్ వల్ల దేనినైతే మళ్ళీ మళ్ళీ వాళ్ళు డామేజ్ ఇంకా నెగిటివ్ సైడ్ డామేజ్ ఆలోచిస్తారో దాని వల్ల అవుతుంది.
(14:46) ఓకే ఫస్ట్ ఓవర్ థింకింగ్ కెటాస్ట్రోఫైసింగ్ దానితో పాటు ఆ విషయం మీద మనకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు దాని గురించి అసలు ఒక స్టెప్ అహెడ్ అటు థియరిటికల్ గాను క్లినిక్ ప్రాక్టికల్ గాను రెండిటిలో నాలెడ్జ్ లేక అది ఏమో తెలియక మనకు మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ మూడిటి వల్ల కూడా యు ఆర్ మెంటలీ డ్రైన్డ్ థరోలీ ఓకే బట్ ఎట్ ఏ స్ట్రెచ్ చాలా పనులు చేస్తుంటారు ఆఫీస్ లో వర్క్ చేస్తారు ఇంట్లో పిల్లలు మేనేజ్ చేస్తారు ఇంట్లో కుకింగ్ మేనేజ్ చేసుకుంటారు బయట ఏదైనా పనులు ఉంటే అన్ని మేనేజ్ చేస్తారు ఒకేసారి ఇవన్నీ థింక్ చేస్తూ ఉంటారు కదా ఇట్స్
(15:23) అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీ అది మాండేటరీ చేయాలి దాంట్లో ఏది వాళ్ళు వదిలి పెట్టలేరు. మరి వాళ్ళు డ్రైన్ అయిపోవడంలో తప్పు ఏమఉంటుంది నేను ఎగజక్ట్లీ అంటున్నా ఒకవేళ లాజికల్ వర్క్ ఫిజికల్ వర్క్ అనుకోండి దాని గురించి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈరోజు చపాతీలు వేయాలా దోశ పిండి వేయాలా అనుకున్నవాడు ఆలోచించుకోవాలి. దానికి ఓవర్ థింకింగ్ యాడ్ చేసే పని లేదు అంటరా ఓకే ఇప్పుడు నాకు రేపు పొద్దునకి పిండి కావాలి అనుకుంటే నైట్ ఎలాగో కలిపి పెట్టుకోవడం ఏదో ఉంటాయి కాబట్టి అలాంటివి చేసుకోవాలి తప్పదు.
(15:49) ఉమ్ అన్నెసెసరీ లేనిపోనివి ఇప్పుడు జరగని విషయాలని ఓవర్ థింక్ చేసేవాళ్ళు మెంటలీ డ్రైన్ అవుతారు. ఓకే అండ్ మైండ్ ఏది పెడితే అది తిప్పుతుంది ఇక్కడే కాదు నేను చెప్తున్నాను కదా ఏదైనా అడవి ప్రాంతంలో బాగా మారుమూల అసలు ఎప్పుడు ఏమి ఎక్స్పోజర్ బయట ప్రపంచానికి లేని వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తుంటారు. చిన్న పిల్లలు వాళ్ళక ఏదో బొమ్మల గురించి కూడా ఆలోచనలు ఉంటాయి.
(16:12) ఓకే థాట్స్ ఆర్ డిఫరెంట్ దాన్ని నేను చెప్పినట్టుగా ఓవర్ థింక్ చేసి కెటాస్ట్రోఫైంగ్ చేసి అసలు దాని గురించి ఏమాత్రం థిరటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు డెఫినెట్లీ డ్రైన్ అవుతారు. ఓకే డెఫినెట్లీ డ్రైన్ అవుతారు ఎలా బయటికి రావచ్చు యా ఎప్పుడైనా ఎనర్జీ డ్రైన్ అవుతుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి గల కారణము మైండ్ కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం ఫిజికల్ గా కాదు మైండ్ కి సంబంధించిన మనోమయము అని ఉంటుంది.
(16:40) ఓకే మనోమయమ యువర్ మైండ్ హస్ బికమ్ ఏ షెల్ వేగిలాని చుట్టూ ఒక వలయం లాగా తయారు చేసుకుంది. స్లోగా దాన్ని బ్రేక్ చెయ్ ఈ మనసుకి ఏ మేటర్ ఇస్తే ఆ మేటర్ తో పనిచేస్తుంది. మనసు బుద్ధితో జాయిన్ అయి ఉంటుంది సపరేట్ చేసుకోవాలి. మనసుని బుద్ధిని బుద్ధిని సెపరేట్ నీ బుద్ధి ఎలాంటి ఫీడింగ్ ఇస్తుందో నీ మనసు అలాంటి థాట్స్ తయారు చేస్తుంది.
(17:05) బుద్ధి అనే ఒక పెద్ద సముద్రం నుంచి అలలు అలా వస్తుంటాయి. ఎలాంటి సముద్రం ఉంటే అలాంటి అలలు వస్తుంటాయి. ఉప్పు నీరు ఉంది కాబట్టి సముద్రంలో ఉప్పు నీరు అలలే వస్తాయి. ఓకే అలాగా నువ్వు నీ ప్రపంచంలో నీ లోపల ఉండే బుద్ధిలో ఏవో లాజిక్లు ఏవో పిచ్చి పిచ్చివన్నీ స్టోర్ చేసుకున్నావ్ ఆ స్టోర్ చేసుకున్నవన్నీ తీసేయాలి. తీసేయాలంటే చాలా మంది తీసారంటే ఎలా సార్ అంటాం.
(17:32) చెప్పు నీ మైండ్ కి పచ్చ సార్లు ఏం కాదబ్బా ఏం కాదబ్బా ఏం కాదుఅని చెప్పు ఓకే వెళ్ళిపోతుంది మెల్లగా నిజంగా వెళ్ళిపోతుంది చాలా మంది ఆ చెప్పుకున్నాను కానీ అవ్వలేదు సార్ నువ్వు నమ్మలేదు ఇంకా నువ్వు గట్టిగా చెప్పుకో గట్టిగా నమ్మేటట్టు చెప్పు నువ్వు అక్కడ ఎక్కడో దెయ్యం ఉంది అంటే నమ్మే అంత చెప్పుకున్నప్పుడు లేదు ఇక్కడ దేవుడు నిన్ను చూస్తున్నాడు అంటే నమ్మలేవు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో చాలామంది ఎక్కడో దెయ్యం ఉంది అంటే భయపడిపోతారు నువ్వు నీ పూజ గది దాటి బయటికి వస్తే నువ్వు తప్పులు చేస్తే దేవుడు చూడడా చూస్తే చాలా సింపుల్ గా చూస్తాడు ఆయన మంచిగా పెద్ద కళ్ళు వేసుకొని చూస్తాడు. సో
(18:03) అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నీ మైండ్ లో ఉన్న లాజిక్లని నువ్వు ఐడెంటిఫై చేసి ఇది నాకు పనికొచ్చే లాజికా కాదా అని బుద్ధిని మనసు నుంచి సపరేట్ చేస్తే ఇందులో అన్ని కావాల్సిన పుస్తకాలు పెట్టుకుంటే అలాంటి మేటర్ బయటిక వస్తుంది. ఓకే అన్నెసెసరీ లాజిక్స్ పెట్టుకుంటే పాడైపోతుంది. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తా మైండ్ లో ఉండే ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ గెట్టింగ్ బ్యాక్ యువర్ మైండ్ ఇంటు సెంటర్ ఓకే మళ్ళీ మళ్ళీ తీసుకురండి ఎక్కడికనా రాంగ్ థాట్స్ లోకో లేకపోతే స్ట్రెస్ పడే థాట్స్ లోకి వెళ్తుంది
(18:41) ఏం కాదు బ్రేక్ తీసుకురా మళ్ళీ వెనక్కి తీసుకో ఇట్స్ జస్ట్ లైక్ ఏ మజల్ హౌ యు గో టు జిమ్ అండ్ బిల్డ్ యువర్ మసల్ అలాగే నీ మైండ్ వెనక్కి తీసుకురా ఇక్కడి నుంచి ఒక రెండు చేతులు ఇట్లా మైండ్ ఊహించుకోవాలి నిజంగా కూడా మజల్ ఎక్ససైజ్ చేస్తున్నట్టే ఫస్ట్ టైం బరువెత్తే రాదు. మెల్లగా కొన్ని రోజులకు వస్తుంది. అవును సింపుల్ థింగ్ మైండ్ ఎటో వెళ్తుంది అప్ వెనక్కి తీసుకో తీసుకో దానికి నీ బుద్ధి లాజిక్స్ చెప్తుంది అలా అనుకున్నంత మాత్రం అయిపోతుందా వీళ్ళంతా చెప్పేవాళ్ళు చాలా చెప్తారు.
(19:10) అనగానే బుద్ధిని ఆపి మ్ నీకు నచ్చినవి కావలసినవి వాటికి సంబంధించిన లాజిక్స్ ని దాచి పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన జీవితంలో మనతో బ్రతకాల్సింది ఇది. ఓకే సో దీన్ని మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఎవడి మైండ్ ని మనం మార్చలేంు కానీ మన మైండ్ అయితే మన కంట్రోల్ ఉండాలి కదా సో మనకి ఏం ఆల్ స్పిరిచువల్ ప్రాసెస్ మా దగ్గర ఫస్ట్ ఇదే నేర్పిస్తాం.
(19:36) నువ్వు నీ మైండ్ ని నీ కంట్రోల్ లో పెట్టుకోలేకపోతే అవతలవాడి వాడి మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి నువ్వు ఎలా అనుకుంటావు కదా కోపం వచ్చి అరిచాడు నా మీద అరుస్తాడా వాడి వాడి మైండ్ కంట్రోల్ లేదు అందుకని వాడు కోపం రాగానే అరిచేసాడు. నీకు నీ మైండ్ కంట్రోల్ తెచ్చుకోవాలి కదా ఫస్ట్ వాడికి చెప్పాలంటే అందుకని నువ్వు నీ మైండ్ ఎటో వెళ్ళకుండా ఆలోచించకుండా దాని వెనక్కి తెచ్చుకో నువ్వు ఆలోచించకుండా నువ్వు ఉండలేవు వాడి కోపం వచ్చినప్పుడు వాడు ఆలోచించేసుకొని ఆగిపోవాలి ఆగిపోవాలి కదా ఇది ఫిలాసఫికల్ గా కరెక్ట్ థియరిటికల్ గా కష్టం ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నప్పుడు
(20:12) కష్టం అవుతుందేమో వాడు అరిస్తే నేను ఎట్లా కంట్రోల్ లో ఉండాలి అని కష్టం అవుతుందేమో బట్ ఒక్కసారి ఆ ప్లేస్ లోకి ఎక్కాక ఆ షిప్ లోకి ఎక్కాక హ దట్ నేను ఎవడి కోసమో నా ప్రశాంతతని నా మైండ్ ని నా మెంటల్ ఎనర్జీని పాడు చేసుకోను అని అనుకుంటాడు వాడు నిజంగా ధన్యుడు అయిపోతాడు మ్ ఎందుకంటే మైండ్ ఎనర్జీ నీకుఇచ్చే కోట్ల ఆస్తి ఓకే ఆ ఆస్తిని ఎవడు పడితే వాడికి ఇచ్చేసావ అనుకో నువ్వు భికారివ అయిపోతావ్.
(20:43) అందుకని భికారివ అవ్వకుండా మంచిగా నీ మెంటల్ ఎనర్జీని కాపాడుకో ఓకే మెంటల్ ఎనర్జీ కాపాడుకోవాలంటే ప్లీజ్ గెట్ బ్యాక్ యువర్ మైండ్ టు సెంటర్ హ్యాపీగా ఉంటుంది దెన్ క్రియేటివిటీ వస్తుంది. దెన్ టాలెంట్ చూస్తూ చూస్తూ పెరుగుతుంది. అద్భుతంగా మీరు చేసే పని ఫ్లరిష్ అయిపోతుంది. మీరు నమ్మరు నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ఎంత జరుగుతున్న బయట ఎప్పుడైతే యువర్ మైండ్ ఇస్ అట్ ద సెంటర్ క్రియేటివ్ అయిపోతాం.
(21:12) సడన్ గా మన లోపల అన్ని ఫ్యాకల్టీస్ ఓపెన్ అవుతాయి. మొత్తం మన బాడీలో చక్రాస్ చక్రాలు ఆరు ఉంటే మైక్రో మినీ చక్రాలు నాడులు కొన్ని వేలు ఉంటాయి. మైక్రో మినీ చక్రాస్ అవి గిర్రని తిరుగుతాయి. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ యువర్ మైండ్ అట్ ద సెంటర్ ఓకే ఓకే అలా తిరిగిన రోజున యు ఆర్ సిట్టింగ్ దేర్ బట్ యు ఆర్ ఎలివేటెడ్ భలే స్టేజ్ అది అది రుచి చూడకుండా ఈ బ్రెయిన్ ఈ కాంప్లెక్స్ ఇన్ రూమ్ టేస్టే చేయకుండా వెళ్ళిపోతాను అంటే కష్టం సో ట్రై చేసుకోవాలి అట్లీస్ట్ నౌ బై ద ఏజ్ ఆఫ్ 25 30 35 40 అందరూ అది ట్రై చేయాలి ఒక్కసారి అవునా ఇది నిజమా ట్రై చేస్తా అని
(21:50) ఎవ్వరికో రూపాయ ఇవ్వద్దు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నీ ఇంట్లోనే నీ రూమ్లోనే ఒక మంచి మంచి పోస్చర్ చూసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకుని అది ఈ యాంగిల్ ఈ ఆసనం అనే కాదు ఒక మంచి ప్లేస్ చూసుకుని జస్ట్ మైండ్ ని అట్లా సెంటర్ లోకి తెచ్చి ఎట్టూ వెళ్ళనీయకుండా ఆపాలి. ఏ థాటు లేకుండా ఆపాలి అక్కడ అలా ఒక దగ్గర తీసుకురావాలి.
(22:12) యు విల్ సీ హౌ బ్యూటిఫుల్ ఈ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది రియలైజ్ అవుతాం. ఓ అది హోప్ఫుల్లీ అవ్వాలి. ఓకే థాంక్యూ.

No comments:

Post a Comment