*శ్రీ కృష్ణ అవతారిక*
యాదవ కులం లో
శ్రీ హరి పుట్టుటకు కారణం పరిక్షిత్తు వేసిన ప్రశ్నకు యోగీశ్వరుడు శుకుడు విన్నవించిన వితరణ సమాధానం.
పూర్వం అసురులు రాజులై పుట్టడo
వారి క్రూర చేష్టలకు భూభారం అయింది మిక్కుటం
భరింపలేని భూమాత బ్రహ్మ తో మొరపెట్టు కోవడo
ఆయన దేవతలoదరిని తోడుకొని విష్ణువుని ప్రార్థించడo.
భగవానుని ఆదేశం, బ్రహ్మ మదిలో స్పురణం
దేవతలారా! శ్రీ హరి సేవార్థం భూలోకం లో పుట్టడం మీ తక్షణ కర్తవ్యం
మీతో పాటు దేవకన్యలు అచటనే అవుతారు జననం
ఆది శేషుడు శ్రీ హరికి అన్నయై పుట్టడం
తదుపరి శ్రీ హరి జననం తో భూభార విమోచన కార్యం ప్రారంభం…✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment