Friday, September 4, 2026

what is life... జీవితం అంటే ఏమిటి

what is life... జీవితం అంటే ఏమిటి

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AR-RdJ8nON0



Transcript:
(00:01) జీవితం అంటే ఏంటి? [ఆశ్చర్యం] సాధారణంగా ప్రతి మనిషికి చనిపోయే లోపల ఈ ప్రశ్న ఎదురవుతుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఈ ప్రశ్నకి సమాధానం వెతికిన తర్వాత రమణ మహర్షి జిట్టు కృష్ణమూర్తి ఓసో లాంటి వ్యక్తుల జీవితాలు చదివి తెలుసుకున్నాక ఒక అవగాహనకు వచ్చాను. సో ఆ అవగాహన నుండి మాట్లాడే ప్రయత్నం చేస్తాను.
(00:26) సో జీవితం అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ అంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ప్రతి సందర్భానికి సంఘటనకి సంభాసనకి కర్త కర్మ క్రియ నువ్వే కావాలి. ఇంకొకరిని బ్లేమ్ చేయకూడదు నీ వల్లే ఇట్లా అయిందని బ్లేమ్ చేయకూడదు పరచింతన ఉండకూడదు ఇంకొకరి గురించి బాధపడడం అలాంటివి ఉండకూడదు. ఒక ప్రధానమంత్రి దగ్గర నుండి పని మనిషి వరకు ఎవరు వచ్చినా ఒక ప్రధానమంత్రి వస్తున్నాడని గేట్ దగ్గరకి పరిగెట్టుకెళ్లి ఆనంద పడడం వాళ్ళు వెళ్ళిపోతున్నారని బాధపడడం ఇలాంటివి లేకుండా సాక్షిగా ఉండడం నీ పని నువ్వు చేసుకోవాలి నీ బట్టలు నువ్వే వెతుక్కోవాలి
(00:58) నీ వంట నువ్వే చేసుకోవాలి ఇలా బ్రతికితే దాన్ని పరిపూర్ణమైన జీవితం అంటారు. చాలా కష్టం అలా కాకుండా నీ యొక్క ఆలోచనలు నువ్వు మొయ్యలేక ఇంకొకరికి నువ్వు ఇన్వైట్ చేస్తే దాన్ని స్నేహం అంటారు ఫ్రెండ్షిప్ అంటారు అంటే నీ యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవడానికి ఇంకొకరిని నువ్వు తెచ్చుకున్నావ్ దాన్ని స్నేహం అంటాం నీ యొక్క శారీరక సుఖాలు నీ యొక్క మానసిక ఆందోళన తగ్గడానికి ఇంకొకరిని తెచ్చుకున్నావ్ దాన్ని దాంపత్యం మ్యారీడ్ అంటారు.
(01:28) ఈ మూడు వేరే జీవితం వేరే స్నేహం వేరు దాంపత్యం వేరు ఈ మూడు వేరే కచ్చితంగా కానీ మనం ఏం చేస్తాం అంటే ఈ స్నేహాన్ని ఈ దాంపత్యాన్ని రెండిటినిీ తీసుకొచ్చి జీవితంలో పడేస్తాం. క్లంజీ క్లంజీ అయి కూర్చుంటది. మన ఐపిఎల్ టీం లెక్క మన ఐపిఎల్ టీం లో అన్ని దేశస్తుల యొక్క ప్లేయర్స్ ఆడుతారు అందులో సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌత్ ఆఫ్రికా అంటే నచ్చదు. ఆ ప్లేయర్స్ కూడా మన ఆర్సిబి లోనో దేంట్లోనో ఉంటారు.
(01:52) అయినా సరే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉంటది తప్పదు. సో అట్లా కాదు [నిట్టూర్పులు] జీవితం అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ ఇంకొకరిని బ్లేమ్ చేయకుండా పరచింతన లేకుండా నీ పని నువ్వు చేసుకోవాలి వంట అయినా సరే బట్టలు ఉతుక్కోవడం అయినా సరే నీ కాళ్ళు నువ్వే నొక్కుకోవాలి రమణ మహర్షి లాగా అది పరిపూర్ణమైన జీవితం ఈ భూమి మీద పరిపూర్ణమైన జీవితం అనుభవించిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది 1000 కోట్లలో దగ్గర దగ్గర 1000 మంది కూడా ఉండరు ఒక వంద మంది ఉంటారు ఉంటే సో అది పరిపూర్ణమైన జీవితం ఇది నాకు అర్థమైన అవగాహన సో నేను మెల్లమెల్లగా అనుభవిస్తున్న స్థితి సో
(02:28) తప్పైతే తప్పు అవ్వచ్చు సో మీకు ఏమైనా స్టేట్మెంట్ ఉంటే మీకుేమైనా అలా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు నో ప్రాబ్లం ఓకే సీ యు

No comments:

Post a Comment