హిందూ దేవాలయాలపైన ఇలాంటి బొమ్మలు ఎందుకు చెక్కారో తెలుసా? | Anandamayi Amma
Author Name:RBC Adhyatma
Youtube Channel Url:https://www.youtube.com/@RBCAdhyatma
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xrqnWPgN9_4
Transcript:
(00:00) ఇప్పుడు మనం టెంపుల్స్ మీద కూడా కొన్ని విగ్రహాలు చూస్తూ శిల్పాలు చూస్తూ ఉంటాం. న్యూడ్ గా ఉండడం కానీ లేకపోతే కొన్ని కథలు కానీ కొన్ని పుస్తకాలు ఆధ్యాత్మికంవి చదివినప్పుడు నెగిటివ్ ఆలోచనలు వచ్చేలాగా ఉంటూ ఉంటాయి. అప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఆధ్యాత్మికం అంటారు హిందుత్వం అంటారు మరి ఏంటి ఇందులో అంతా ఇలా ఆలోచనలు పక్కదువ్వ పట్టించేలాగే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆధ్యాత్మికంగా పూర్తిగా నిమగ్నమై చదివేలాగా లేదేంటి అని చెప్పి చాలామందికి ఈ ఆలోచన వస్తూ ఉంటుంది దానికి ఏమంటారమ్మ చాలా మంచి ప్రశ్న అడిగామ మొదటిగా నేను
(00:35) చెప్పే సమాధానం గురువు లేకుండా చదివితే వచ్చే వైపరీత్యాల్లో మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఎందుకంటే గురువు గురువుని ఆశ్రయించినప్పుడు ఏది ఎలా ఉంది ఆ తత్వం ఏంటి ఆ మూలాలు ఏంటి ప్రతిది చెప్పగలిగినటువంటి గురువుని ఆశ్రయించినప్పుడు ఎటువంటి భావన రాదు మనం చదివే దాని మీద చూసేదాని మీద ఇంకా మనకి శ్రద్ధా భక్తి కలుగుతాయి ఇప్పుడు నేను ఇందాక శ్లోకం చెప్పాను మొదట విన్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అని ఒక భావన వచ్చిందా కానీ దాని వివరణ పూర్తిగా తెలుసుకున్న తర్వాత అమ్మా ఇంత ఉందా నేను కూడా చదువుకోవాలి అనే భావన వచ్చిందా లేదా లేదా ఎందుకు అంటే ఎందుకు అలా ఉంటుంది
(01:15) అంటే మన ధర్మంలో స్థూల దేహానికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత చాలా తక్కువ అంటే బాహ్యంగా కనబడేటటువంటి పైపై మెరుగులకు ఇచ్చేటటువంటి ఆ ప్రయారిటీ ప్రత్యేకత చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకంటే లలితా సహస్రనామంలో చూసుకుంటే 22 శ్లోకాలు మాత్రమే అమ్మవారి యొక్క స్థూల దేహాన్ని వర్ణించారు తర్వాత సూక్ష్మ కారణాలే ఉంటాయి అన్ని 182 శ్లోకాలు కదా అంటే ఇక్కడ దేహం మీద వ్యామోహం ఉండకూడదు అని చెప్పడం ఒక ప్రత్యేకత మన ధర్మంలో తర్వాత దేవాలయాల మీద కామశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని భంగిమలు కొన్ని మీరు అన్నట్టు వివస్త్రలై ఉంటారు చాలామంది ఇక్కడ ఏంటి అంటే దేవాలయం ఎవరుంటారు
(02:02) దేవాలయంలో చెప్పండి లోపల ఎవరుఉంటారు దేవుళ్ళు మూలు కదా మనిషి ఈ కామం అనే వికారాన్ని ఆఆ ఆ గోపురం దగ్గరే వదిలేసి వెళ్ళాలి అని చెప్పడానికి సంకేతంగా వాటి మీద బొమ్మలు చెక్తారు ఇవంతా క్షణికము ఈ సుఖమంతా కూడా క్షణికము లోపల ఉన్నదే ఎందుకంటే మానవుడు ప్రతి చోట ఆనందాన్ని వెతుకుతాడు. కామంలో కూడా ఆనందాన్నే పొందుతాడు అంతే కదా సుఖము అంటే ఆనందమే కదా ఆనందాన్ని పొందుతాడు.
(02:38) ఈ ఆనందం ఏదైతే ఆ బొమ్మల రూపంలో చెక్కి ఉందో అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు లేదా రకరకాల భంగిమలు అవ్వచ్చు రకరకాల శిల్పాలు అవ్వచ్చు అందమైన స్త్రీల బొమ్మలు అవ్వచ్చు అవే కదా చెక్కు ఉంటాయి ఇలా చెక్కినప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆనందం అంతా కూడా క్షణికము అని చెప్పడానికే మనల్ని అలర్ట్ చేయడానికే అప్పుడు చెప్పారు అప్పుడు ఫోన్లు లేవు అప్పుడు పెద్ద పెద్ద గ్రంథాలు చదివేటటువంటి అవకాశం లేదు పురాణాలు ఎలా ఎలా చదువుకునేవారు దేవాలయం మీద చెక్కినటువంటి బొమ్మలకు అనుసరించి పురాణం చదువుకునేవారు.
(03:11) మ్ తర్వాత ఈ బొమ్మలు చూసి ఆహా ఇది సత్యమైనది కాదు ఈ ఆనందము అని తెలుసుకోవడానికి సంకేతంగా అక్కడ చెక్కి అసలైనటువంటి ఆనందం మనిషి ఎప్పుడు ఆనందాన్ని వెతుకుతాడు గా ఈ ఆనందం క్షణికమే నువ్వు లోపలికి వెళితే అసలైనటువంటి సచ్చిదానందం ఉంది దానితోనే నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అసలైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి అని చెప్పి దానికి గుర్తుగానే ఆ దేవాలయాల మీద ఈ శిల్పాలు చెక్కుతారు తప్ప అక్కడ అర్థం చేస్ చూసారా ఇప్పుడు చెప్పండి మన ధర్మం ఎంత గొప్పదో అమ్మ అయితే ఒక సామాన్యుడికి జ్ఞానం లేని వాడికి ఆ బయటనే అవన్నీ వదిలి వెళ్ళేంత ఆలోచన ఆ స్థాయి ఉంటుందంటారు
(03:50) మరి అందుకే కదా గురువు అనేది ఇప్పుడు గురువు ఎందుకు అవసరం ప్రతి ఒక్కరికి జీవితంలో గురువు ఎందుకు అవసరం అంటే ఇందుకే ఇందుకే అవసరం గురువు లేకుండా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడము జ్ఞాన సముపార్జన చేయడము అనేది కల్ల అంటే అది అబద్ధమే ఎప్పుడో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయించాలి నేను మొన్న ఒక వీడియో చూశాను 400 సంవత్సరాలు తపస్సు చేస్తే గురువు కావాలి అని 401వ సంవత్సరంలో గురువు దొరుకుతాడట 400 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ దొరికిన గురువుని నువ్వు ఎలా పట్టుకుంటావు జ్ఞానాన్ని ఎలా సమపార్జన చేస్తావు ఈ సమపా ఈ గురువు ఉన్నప్పుడు నీకు అక్కడికి
(04:31) వెళ్ళినప్పుడు సామాన్యుడికైనా గురువేగా ఇప్పుడు నేను గ్రాంధికంలో మాట్లాడుతున్నానా లేదుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను గా అంతే ఆ గురువుని ఆశ్రయించడం వల్ల ఎటువంటి ఆలోచనలైనా ఎటువంటి సమస్యలైనా ఎటువంటి తెలియని విషయాలైనా కూడా పటాపంచలు అయిపోతూ ఉంటాయి అది గురువు యొక్క గొప్పతనం మన ధర్మం యొక్క గొప్పతనము అయితే మీరు ప్రతిసారి గురువుని ఆశ్రయించాలి విద్య సక్రమంగా ముందరికి వెళ్తుంది జ్ఞానం వస్తుంది అని అంటూ ఉంటాను కదా ఇక్కడ నాకు రెండు రకాలుగా ప్రశ్నలు ఉన్నాయమ్మ అసలైన గురువు ఎవరు అలాగే ఆ శిష్యుడిలో కూడా ఇప్పుడు ఇప్పుడు కొంతమంది చెప్పినా
(05:10) చెప్పకపోయినా అర్ధం చేసేసుకుంటూ ఉంటారు ప్రశ్నలు అడగరు ఇంకొంతమంది వితండవాదమో లేకపోతే వాళ్ళకి నిజంగా ప్రశ్నలు ఉంటాయో తెలియదు కానీ ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రతిదానికి కూడా అయితే గురువు ఎలా ఉండాలి అసలైన గురువు ఎవరు అసలైన శిష్యులు ఎవరు ముందు శిష్యుల గురించి చెప్పుకుందాం మ్ ఎన్ని ప్రశ్నలు అడిగితే అంత బాగా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు అని అర్థం ఎందుకంటే తన ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తున్నప్పుడే ప్రశ్నలు మొదలవుతాయి.
(05:39) హ ఈ ప్రశ్నలు అడిగినటువంటి శిష్యుడికి గురువు అందుబాటులో ఉండాలి గురువు ఎలా ఉండాలి అసలైన గురువు ఎవరో అన్నారు కదా మీరు తనకు అందుబాటులో ఉన్నటువంటి గురువునే ముందు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్తోత్రాలు నేర్పుతున్నాం కదా నేను అనుకోండి నేను చాలా రకాల స్తోత్రాలు నేర్పుతాను సౌందర్యలహరి లలిత మోకపతి శివానంద లహరి ఇవన్నీ నారాయణి ఒకటఏంటి అన్ని నేర్పుతున్నాను.
(06:04) ఈ నేర్పినప్పుడు నేనే ఉదాహరణ అనుకోండి కనీసం నేర్చుకున్న వాళ్ళకి ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని పరిచయం చేయగలిగితే నేను సరైన గురువుని లేకపోతే టీచర్ ని ఇప్పుడు స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ చెప్తారు మాథ్స్ సబ్జెక్ట్ చెప్తారు టీచ్ చేస్తారు వాళ్ళు ఆ సంవత్సరానికి పాస్ అయిపోయి వీళ్ళు నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళిపోతారు. అవును ఆ సబ్జెక్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం గురువు అవసరం ఎలా ఉంటుంది అంటే ప్రతి దాంట్లో ఒక పుస్తకం చదివితే దానికి ఇంకొక సంబంధమైన ప్రశ్న ఇంకో సంబంధమైనటువంటి పుస్తకాలు ఇలా చదవాలని ఆత్మ జ్ఞానం పొందాలి అనేటటువంటి
(06:41) జిజ్ఞాసను ఎవరైతే శిష్యుడికి కలగజేస్తారో ఏ గురువుని ఆశ్రయిస్తే అది స్తోత్రాల ద్వారా కావచ్చు మంత్రోచ్చారణ ద్వారా కావచ్చు మంత్రోపదేశాల వల్ల కావచ్చు ఎంతో కొంత జ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి ఎంతో కొంత మనశశాంతిని కలుగజేస్తాడు. అవును అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా ప్రతి అదే సమస్య ఉంటుంది.
(07:06) అదే మనుషులు ఉంటారు కానీ చూసే కోణాన్ని గురువు మార్చగలడు. అలాగ సద్గురువుని ఎన్నుకోవాలి. ఎంతో కొంత ఎన్ని స్తోత్రాలు నేర్పండి మీరు ఏం నేర్పండి ఆత్మజ్ఞానం నేర్పకుండా ఎన్ని స్తోత్రాలు నేర్పినా వృధా వృధా వృధ ఎందుకంటే మనిషి అసలే కామ క్రోధ లోభ మోహాల్లో పడి కాలుతూ ఉంటాడు. ఆ వాటి నుంచి ఉద్ధరించలేకపోవచ్చు కానీ కనీసం మాత్రం ప్రయత్నం చేయాలి అనేటటువంటి స్ఫురణ ఆ శిష్యులకి ఇవ్వాలి ఎందుకంటే గురువు గురువుల్నే తయారు చేయాలి తప్ప శిష్యుల్ని కాదు.
(07:41) అద్భుతం అయితే మీరు చెప్తుంటే నాకు ఒకటి రన్ అవుతూ ఉంది ఒక ఇంజనీరింగ్ కానీ ఒక డాక్టర్ కానీ చదవాలంటే కొన్నేళ్ళు చదువుతాం అక్కడితో ఆగిపోతుంది కానీ వేదపటనం కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళు గనాపాటీలు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ గురువుగారికి ఫోన్ చేసి గురువుగారు ఏంటి ఇది తెలియజేస్తారా ఎన్ని ఉన్నాయమ్మా అధర్వణ వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ వేదాలే కాదు ఎన్ని అసలు అధర్వణ వేదంలో సూక్తాలు ఎన్ని శాస్త్రాలు అసలు ఎన్ని పురాణాలు ఎన్ని ఉపని ఉపనిషత్తులు ఇవన్నీ మనకోసం అందించబడినటువంటి ఒక జ్ఞాన బాండాగారం మన హిందూ ధర్మం మన ధర్మంలో
(08:18) ఎన్ని ఉన్నాయి మార్కండేయ పురాణం పద్మ పురాణం ఎన్ని పురాణాలు ఉన్నాయి ఎంతో కొంత చదివే ప్రయత్నం చేయడం కనీసం రోజులో ఒక అరగంట పుస్తకానికి కేటాయించడం ఆ కేటాయించినవి వచ్చిన వచ్చినటువంటి ఆ ప్రశ్నలు ఒక పుస్తకంలో రాసుకోవడం గురువుని సంప్రదించడం కేవలం గురువు అంటే మంత్రాలు హోమాలు తర్పణాలు నేర్పడమే కాదు ఇవి కూడా చెప్పగలగాలి ఈ ఆత్మ విచార తనకి తాను ఆత్మ విచారణ చేసుకునేటటువంటి స్థితికి ఆ యొక్క శిష్యుని తీసుకెళ్ళగలిగిన వాడే చేసే ప్రతి పనిలో మంచి చెడు బేరీజు వేసుకొని తనకు తానుగా నిర్ణయం తీసుకోగలిగిన వాడే అసలైనటువంటి శిష్యుడు అలాంటి ఆ శిష్యుల్ని తయారు
(09:00) చేసేవాడే అలాంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి తయారు చేసేవాడే అసలైనటువంటి గురువు అద్భుతమ ఎంతో చక్కగా చెప్పారు ఎన్నో సార్లు అడిగాను ఈ ప్రశ్న కానీ మనం అర్హులమా అన్న ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. కాబట్టి శిష్యులుగా వెళ్ళాలి మనం ఒక ఏదనా విద్య నేర్చుకోవాలి గురువుని ఆశ్రయించాలి అంటే మాత్రం ఏది అర్హత అనేదయతే లేదు ఏం లేదు ఒకటి గురువుకి గురువుకి ఉంటుంది ఎందుకంటే గురువు శిష్యులని తయారు చేయకూడదు ఎప్పుడు గురువు గురువులనే తయారు చేయాలి.
(09:29) గురువు గురువులనే తయారు చేయాలి అలాగే అమ్మ ఎంత అద్భుతం ధన్యవాదాలు శ్రీ మాత్రే మహాతల్లి
No comments:
Post a Comment