23 March 2026
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rnotd_88roU
Transcript:
(00:01) నిద్రపోవడం చాలా ప్రాబ్లం గా ఉందా అదేవిధంగా నిద్రపోయినా కూడా విపరీతమైనటువంటి కలలు వచ్చి ఒక సౌండ్ స్లీప్ లేకుండా చాలా రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నట్లయితే గనుక ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చాలా గాఢమైనటువంటి నిద్రను పొందడం. మొట్టమొదటగా దీన్ని సాధించాలంటే నిద్ర అంటే ఏంటో తెలుసుకోవాలి.
(00:24) మనకి ఎలా నిద్ర వస్తుంది? నిద్రపోవడం అంటే మనం కేవలం రెస్ట్ తీసుకోవడం అనుకుంటాం. నిద్రపోవడం అంటే రెస్ట్ తీసుకోవడం కాదు మనం ఉదయం నుంచి రాత్రి దాకా సృష్టించుకున్న ప్రతిదాన్ని మన ప్రపంచాన్ని శూన్యంలోకి లయం చేసుకోవడం అంటే మన విజువల్స్ మన మాటలు మన చేష్టలు మన మెమరీస్ మన యొక్క ఎమోషన్స్ ఉదయం నుంచి రాత్రి దాకా గడిపిన ప్రతి అనుభవాన్ని కూడా క్లోజ్ చేసుకోవడం మొబైల్ ఫోన్ లో 20 30 ఫైల్స్ ఒకేసారి ఓపెన్ చేసేస్తే లోపల త్వరగా మొబైల్ ఫోన్ ను నువ్వు వాడకపోయి పక్కన పెట్టినా కూడా చాలా త్వరగా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది.
(01:00) ఎందుకంటే ఫైల్స్ ఓపెన్ లో ఉంటే గనుక అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. మనకు నిద్ర రాకపోవడానికి కూడా కారణం అదే మనం మన మైండ్లో ఉదయం నుంచి రాత్రి దాకా అనేక రకాల ఫైల్స్ ఓపెన్ చేసి పెడతాం. ఇంట్లో ఫైల్స్, ఆఫీస్ లో ఫైల్స్, ఫ్రెండ్స్ తో ఫైల్స్, పార్టీస్ తో ఫైల్స్ బాధలు, ఎమోషన్స్ అవమానాలు ఈ విధంగా మరి నిద్రపోవాలంటే ఈ ఫైల్స్ అన్నీ కచ్చితంగా క్లోజ్ చేసి సిస్టం ని షట్ డౌన్ చేయాలి.
(01:26) మరి ఇలా షట్ డౌన్ చేసినప్పుడే నిద్ర సాధ్యమవుతుంది. మనకు నిద్ర రాకపోవడానికి కారణం ఇదే మనం కళ్ళు మూసుకొని కూడా లోపల అప్లికేషన్స్ మెమరీస్ ఎమోషన్స్ జ్ఞాపకాలు ఆలోచనలు రన్ చేస్తూనే ఉంటాం. మరి నిద్రకు శరీరం పూర్తిగా రెడీ కాదు. ఇది సాధించడానికి లయక్రియ అంటే ఈ లయ క్రియను మనం సాధన చేసినట్లయితే పడుకోబోయే ఐదు నిమిషాల ముందు ఖచ్చితంగా పరిపూర్ణమైన గాఢ నిద్ర వస్తుంది.
(01:56) ఈ లైక్రియలో మూడు భాగాలు ఉంటాయి శరీరాన్ని రిలాక్స్ చేయడం తర్వాత ప్రాణాన్ని రిలాక్స్ చేయడం తర్వాత మనసును బుద్ధిని అహంకారాన్ని ఈగోను మన ఐడెంటిటీని రిలాక్స్ చేయడం ఈ విధంగా ఐదు శరీరాలని మనం మానసికంగా లయం చేసుకుంటే మాత్రమే నిద్ర సాధ్యమవుతుంది. ఇలా చేయకపోవడం వల్లే నిద్రలేమి విపరీతమైనటువంటి కలలు ఈ కలలు ఎలాంటి అంటే ఉదయం నుంచి ఓపెన్ చేసేసిన ఫైల్స్ క్లోజ్ చేయకపోతే అవే మళ్ళీ కలల రూపంలో దృశ్యాలు సృష్టిస్తాయి.
(02:33) మరి లయక్రియ గురించి ఈ లయక్రియ గురించి గాఢ నిద్ర రహస్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను YouTube లో ఒక అద్భుతమైనటువంటి దీని గురించి మంచి విశ్లేషణతో లయక్రియ ఎలా సాధన చేయాలి అన్నటువంటి విషయాన్ని YouTube లో నేను పెట్టడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము దాన్ని చూసి నిద్రనుసా ఆ
No comments:
Post a Comment