Thursday, June 11, 2026

ప్రాణాయమా సాధన ఈ ప్రక్రియతో ప్రారంభించండి -how to start pranayama -by sagar sindhuri .

ప్రాణాయమా సాధన ఈ ప్రక్రియతో ప్రారంభించండి -how to start pranayama -by sagar sindhuri .

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sbD6ddQdljU



Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] ప్రాణాయామం సరైన పద్ధతిలో ఏ విధంగా ప్రారంభించాలి ఎందుకంటే ప్రాణాయామం అంటే మనం రెండు అర్థాలు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ప్రాణం ప్రాణ ఆయామం ప్రాణం యొక్క విస్తీర్ణ త పెంచడం పరిధిని పెంచడం ప్రాణ యమము అంటే ప్రాణశక్తిని కంట్రోల్ లో పెట్టుకోవటం అంటే ఎక్కడ లీక్ అయిపోకుండా కంట్రోల్ లో పెట్టుకోవటం మనం చేసే ప్రాణాయామాలు అన్నిటికీ కూడా ఈ
(00:47) రెండు సూత్రాలు వర్తిస్తాయి. ప్రాణం యొక్క విస్తుతి పెరుగుతుంది. అదేవిధంగా ప్రాణము మన నిరోధంలోకి మన నియంత్రణలోకి కూడా వస్తుంది. మరి ఈ ప్రాణాయా ప్రాణాయామ సాధన ఏ విధంగా ప్రారంభించాలి ఏ విధంగా ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే తక్కువ సమయంలోనే మనం ఫలితాలను చూడవచ్చు అన్నటువంటి ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం.
(01:16) మొట్టమొదట చూడండి ప్రాణశక్తి మనం పీల్చే ఆక్సిజన్ లో ప్రాణశక్తి ఉంటుంది. లోకంలో అందరికీ కూడా ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే షార్ట్ బ్రీతింగ్ అంటే షాలో బ్రీతింగ్ అంటారు ఊపిరి పైపైనే జరుగుతూ ఉంటుంది. అంటే మనము మన ఊపరితిత్తుల్లోకి కేవలం 30 నుంచి 40% మాత్రం గాలిని మాత్రమే నింపుతూ ఉన్నాం. ఇది మన శరీరానికి అలవాటుగా ప్రోగ్రాం్ అయిపోయి అలవాటుగా మారిపోయింది మనకు తెలియకుండానే మనం చాలా తక్కువ ప్రాణశక్తిని తీసుకుంటూ ఉంటాం.
(01:54) ఇది మొట్టమొదట ఈ పద్ధతి మార్చాల్సి ఉంటుంది. మనం అవేర్నెస్ లో లేకపోయినా కూడా మన ఊపరితులు ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకునే విధంగా మొట్టమొదట మనం సంసిద్ధం చేయాలి. ఎందుకంటే ప్రాణాయామ సాధన ప్రాణశక్తి తీసుకునే విషయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా మన ఊపరితత్తుల్లో చిన్న చిన్న గాలి సంచులు గాలి ప్యాకెట్స్ ఉంటాయి ఆల్వోలీస్ అంటారు ఇవి 30 నుంచి 40 శాతం మాత్రమే నిండుతూ ఉన్నాయి మిగతావన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇది కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది.
(02:30) ఇప్పుడు మనం మొట్టమొదట ప్రాణాయామ సాధనలు అనేక రకాల ప్రాణాయామ సాధనలు ఉన్నాయి ఇవి మనం సాధన చేయాలంటే మొట్టమొదట ఊపరితిత్తులను సంసిద్ధత చేయాలి. అంటే ఓపరితిత్తులు ఎక్కువ ప్రాణశక్తిని తీసుకునే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఊప్రతితులకి ఈ విధంగా వాటి యొక్క సైజు పరిధి ఎక్స్పాండ్ అవ్వడానికి మొట్టమొదట చేసే ప్రాణాయామము ఆ సాధన ఏంటంటే విభాగ ప్రాణాయామాలు అంటారు ఇవి ఎందుకంటే కేవలం మన ఊపరితిత్తులని ఎక్స్పాండ్ చేయడానికి మరి వాటిని ఎలా సాధన చేయాలి నేను మీకు ప్రాణాయామ సాధన ప్రారంభించే ముందు ఉపరితులను సంసిద్ధం చేసే నాలుగు సాధనలను
(03:18) నేను మీకు ఈరోజు చెప్ చెప్తాను ఒక వారం రోజుల పాటు అవి చేసిన తర్వాత తర్వాత మీరు ఏ ప్రాణాయామం అయినా చేయండి సత్వరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది దాదాపు 50 శాతం మంది మీరు గమనించుకోండి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీరు కూడా ఒకసారి గమనించుకోండి మీరు బ్రీతింగ్ పాటర్న్ అంటే శ్వాస తీసుకునే విధానము సరిగా ఉందా లేదా ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి.
(03:53) ఎందుకంటే మనం రోజుకు 21600 సార్లు శ్వాస తీసుకుంటాం. మనం గనుక రాంగ్ పాటర్న్ లో శ్వాస తీసుకోవడం మనకు అలవాటు అయిపోయి ఉంటే తెలియకుండా దాని ఫలితం ఏంటంటే మనం రోజుకు 21600 సార్లు తప్పు చేస్తూ ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సరిగా శ్వాస తీసుకుంటున్నారో లేదో మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మామూలుగా ఒక బెలూన్ తీసుకొని గాలి వదితే అది ఉబ్బుతుంది.
(04:20) మరి గాలి వదిలేస్తే కుచించుకుపోతుంది. అదేవిధంగా మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ యొక్క రొమ్ము భాగము తర్వాత ఈ యొక్క కడుపు భాగము ఉబ్బాల్సి ఉంటుంది లోనికి శ్వాస వెళ్ళినప్పుడు కడుపు ముందరికి రావాలి. అదే ఉపరితతుల నుంచి నిచ్వాస బయటికి వచ్చినప్పుడు మన యొక్క కడుపు భాగము లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి ఆపోజిట్ లో జరుగుతూ ఉంటుంది.
(04:46) ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ఊపిరి ఈ భాగాన్ని దాటి ఈ భాగం వరకూ వ్యాపించడం లేదు అంటే సరిగా ఊపరితిత్తులు నిండడం లేదు మరి దీన్ని చెక్ చేసుకుని మనం కాన్షియస్ గా ఉంటూ ప్రాణాయామ సాధనకు ఊపరితిత్తులను సంసిద్ధం చేయడానికి నాలుగు బ్రీతింగ్ టెక్నిక్స్ ని మనం ఈరోజు నేర్చుకుందాం వారం రోజులు సాధన చేసిన తర్వాత మిగిలిన ప్రాణాయామాలు చేయండి.
(05:14) మరి ఇది చేయడానికి ముఖ్యంగా మీరు ఈ విధంగా కూర్చోండి ఈ విధంగా మీకు వీలైతే వజ్రాసనంలో కూడా కూర్చోండి ఈ విధంగా కూర్చొని మొదటిది ఊపరితిత్తుల యొక్క లోయర్ లోబ్స్ అంటే ఊపరితిత్తుల యొక్క కింది భాగంలో ఉన్నటువంటి గాలి సంచులు ఉంటాయని చెప్పాను కదండీ వాటిని మనము నింపాల్సి ఉంటుంది. మరి వాటిలో ఉన్నటువంటి స్టాగ్నెంట్ గా అంటే నిలువ ఉండిపోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాని వాయువులు గాని వాటిని బయటకి గెంేయాల్సి ఉంటుంది.
(05:45) దీనికి లోయర్ లోబ్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి మొదటి సాధన ఏంటంటే మీ యొక్క బొటన వేలను ఇక్కడ ఈ నడుము పైన పెట్టుకొని మీ వేలను ఈ కడుపు పైన పెట్టుకోండి ఈ విధంగా చేతుల్ని చూడండి ఆరు సార్లు శ్వాసను నెమ్మదిగా ఈ విధంగా ఆరు సార్లు మొదటి సాధన చేయండి మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ కడుపు ఉబ్బాలి శ్వాస వదిలినప్పుడు కడుపులోనికి వెళ్ళాలి. రెండవ సాధన మీ బొటన్ వేల్ని ఈ
(06:30) విధంగా ఆర్మ్స్ కింద చంకల్లో పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఊపరిత మెల్లగా జర్క్స్ లేకుండా ఊపరిని తీసుకోండి ఈ విధంగా ఆరు నుంచి తొమ్మిది సార్లు మీరు సాధన చేయాలి ఇలా చేయడం వల్ల ఊపరితుల మధ్య భాగము బాగా గాలి చేత నింపబడుతుంది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత మూడవ సాధన ఊప్రతిత్తుల యొక్క పై భాగాలు అప్పర్ లోబ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ విధంగా మన
(07:17) చేతులు చెవులకు తగిలేలాగా ఇలా పెట్టుకొని ఈ విధంగా చేయండి ఈ మూడింటిని ఈ మూడింటిని విభాగ ప్రాణాయామాలు అంటారు. ప్రాణాయామ సాధనకు ఖచ్చితంగా ముందు సాధన చేయాల్సినవి ఈ మూడు ఎక్సర్సైజెస్ అయిన తర్వాత విలోమ ప్రాణాయామం అంటే చూడండి మీ యొక్క కుడి ముక్కును క్లోజ్ చేసుకుని గాలిని ఎలా నింపాలంటే కొద్ది కొద్దిగా ఒక
(08:02) బెలూన్ లోకి ఊపితే గాలిని నింపితే ఎలా ఉబ్బుతుందో కొద్ది కొద్దిగా ఆ విధంగా ఆరోహణ క్రమంలో వదిలేటప్పుడు అవరోహణ క్రమంలో స్టెప్ బై స్టెప్ మనం క్రమంగా గాలిని పీల్చుతూ నింపుతూ వదలాల్సి ఉంటుంది ఉంటుంది ఎలాగంటే కుడి ముక్కును క్లోజ్ చేసుకొని పింగల నాడిని క్లోజ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇప్పుడు ఎడమ ముక్కులో గాలిని వదలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వదలాలి వదిలిన ముక్కులో నుంచే మళ్ళీ గాలిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి
(08:58) ఈ విధంగా 12 సార్లు మీరు ప్రాణాయామాలు చేయాల్సి ఉంటుంది. మొదట చెప్పిన మూడు విభాగ ప్రాణాయామాలు తర్వాత ఇప్పుడు చెప్పిన విలోమ ప్రాణాయామము ఇది చేస్తే వారం రోజుల్లో మీకు తెలియకుండానే మీ ఊపరితితులు ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకోవడం మీరు గమనిస్తారు. మీకు గనుక ఒక ఆక్సీమీటర్ గనుక ఉంటే అంటే రక్తంలో ఉన్న ఆక్సిజన్ ని కొలిచే చిన్న మీటర్ గనుక ఉంటే మీరు పెట్టుకొని చెక్ చేస్తే మీ ఆక్సిజన్ లెవెల్లు మీకు బాగా తెలుస్తాయి.
(09:31) కాబట్టి సాధకులందరూ కూడా జాగ్రత్తగా ఈ ప్రాణాయామ సాధన చేసి ఊప్రతిత్తులను అసలైన ప్రాణాయామాలకు సంసిద్ధత చేసి తర్వాత సాధన చేసుకోండి చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఎవరైనా గురు సమక్షంలో నేరుగా ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిలో సురక్షితమైనటువంటి విధానంలో ప్రాణాయామ సాధన నేర్చుకోవాలనుకున్నప్పుడు [సంగీతం] మన మహర్షి తపోవన్ ఆశ్రమానికి ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసి ఒక మూడు నాలుగు రోజులయినా 10 రోజులయినా సరే ఇక్కడ స్టే చేసి శాస్త్రీయ పద్ధతిలో ప్రాణాయామము ముద్రలు అలాగే చక్ర హీలింగ్ తర్వాత ధ్యాన పద్ధతులు ఆత్మజ్ఞానము
(10:17) [సంగీతం] వీటన్నిటిని కూడా గురు సమక్షంలో నేర్చుకొని [సంగీతం] మీరు తర్వాత మీ ఇంట్లోనే సాధన చేసుకోవచ్చు ఇక్కడికి రావడానికి కుదరనటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఉదయంరెండు గంటల సేపు ప్రాణాయామ వర్క్షాప్ ఆన్లైన్ లో లైవ్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. [సంగీతం] ఆ యొక్క ఆన్లైన్ వర్క్షాప్ కైనా సరే మీరు హాజరయి వీటిని గురు సమక్షంలో శాస్త్రీయంగా ఎలా చేయాలో ఎలా చేయకూడదో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నేర్చుకోవచ్చు

No comments:

Post a Comment