Thursday, June 11, 2026

నిద్ర ఎక్కువైతే.... ప్రాణ శక్తి తగ్గుతుందా -యోగ రహస్యం #sleep secret

నిద్ర ఎక్కువైతే.... ప్రాణ శక్తి తగ్గుతుందా -యోగ రహస్యం #sleep secret

Author Name:SAGAR SINDHURI

Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uqMTj7gZ30c



Transcript:
(00:00) మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది అదేంటంటే ఎక్కువసేపు నిద్రపోతే చాలా ఎనర్జిటిక్ గా ఉండొచ్చు నిద్ర ఎనర్జీని తయారు చేస్తుంది అని కానీ యోగశాస్త్రం చెప్పే సత్యం ఏంటంటే నిద్ర శక్తిని జనరేట్ చేయదు నిద్ర శక్తిని ఉపయోగించుకుంటుంది నిద్రలో ఏం జరుగుతుందంటే మన లోపల ఏదైనా జబ్బులు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఆర్గాన్స్ లో లోపం ఉన్నా కూడా నిద్ర అనేది ఆల్రెడీ ఉదయం నుంచి సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తిని తీసుకొని ఖర్చు చేసుకొని హీలింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది.
(00:36) మరి ఎక్కువ సేపు నిద్రపోవడం అంటే ఏంటంటే లోపల ఎక్కువ హీలింగ్ జరగాల్సి ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఎక్కువ హీలింగ్ జరుగుతుంది. మరి లోపల జబ్బులు ఎక్కువ ఉంటేనే ఎక్కువ హీలింగ్ జరగాల్సి ఉంటుంది. అంటే మనం ఎక్కువ నిద్రపోతున్నాం అంటే కచ్చితంగా మన లోపల ఏదో ఒక అంతర్గత సమస్య ఉంది. యోగులు చూడండి తక్కువ నిద్రతోనే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఎనర్జీ క్వాలిటీని బట్టి మన నిద్ర ఆధారపడి పడిపోతుంది.
(01:06) ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి కూడా తక్కువ నిద్రపోయి ఎక్కువ ఆరోగ్యంగా ఉండడం మనం సాధన చేసుకోవాలి. దీని గురించి ప్రాణ విద్యను నేర్చుకోవాలి. ప్రాణశక్తి యొక్క రహస్యాలను మనం అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment