యోగ ముద్రల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే #science of yoga mudra by sagar sindhuri
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j3rBjq9muYQ
Transcript:
(00:00) మీకు అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్తాను మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ శరీరం ఎందుకు మీ మాట వినదు తలనొప్పి వచ్చింది మరి మీ బాడీకి మీరు చెప్పండి తలనొప్పి తగ్గించేయమని గుండె దడ ఎక్కువైపోయింది మీరు మీ బాడీకి చెప్పగలరా గుండె దడను తగ్గించమని ఊపిరి ఎక్కువైపోతూ ఉంది ఊపిరిని తగ్గించమని మీరు మీ శరీరానికి చెప్పగలరా లేదు మనలో ఏదైనా ప్రాబ్లం సమస్య ఉన్నప్పుడు జబ్బు ఉన్నప్పుడు ఫలానా అవయవాన్ని హీల్ చేయమని మీరు మీ శరీరానికి చెప్పగలరా సాధారణంగా అయితే మనం చెప్పలేం ఎందుకంటే శరీరానికి ఏ విధంగా చెప్పాలో ఆ లాంగ్వేజ్ మనకు రాదు. మరి కచ్చితంగా అలాంటప్పుడే
(00:43) భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు ఇచ్చాడు అవకాశం పేరు ఏంటంటే ముద్ర అంటే ఈ ముద్రల ద్వారా ప్రాణశక్తి ఏ శరీరంలో ఏ వైపుకు ప్రవహించాలో ఈ ముద్రల ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు మనం శరీరంలో 72వ000 ప్రాణనాడులు ఉన్నాయి అవన్నీ కూడా వేళ్ళ చివరిలో ఎండ్ అవుతాయి. రెండు వేల అగ్రభాగాలను మనం కలపంగానే లోపల ప్రాణశక్తి ప్రవాహం మారిపోతుంది.
(01:15) మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు ఎప్పుడైతే రెండు వేళ్ళని మనం తాకించగానే మన మెదడుకు మనం సిగ్నల్ ఇస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క సిగ్నల్ ని మెథడ్ అర్థం చేసుకొని ప్రాణశక్తిని ఏ వైపుకు ప్రవహించాలో ఏ అవయవానికి పంపించి హీల్ చేయాలో మెథడ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి హ్యాండ్ గెస్చర్ అనేది సాక్షాత్తు పరమశివుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం ఈ యొక్క యోగశాస్త్రంలో అనేక రకాల ముద్రలు ఉన్నాయి.
(01:47) ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క రకంగా ప్రాణ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒక టీవీ రిమోట్ దానికి ఉన్న స్విచ్ చాలా చిన్నదే కానీ దాని వెనకాల ఒక పెద్ద సిస్టం పనిచేస్తుంది. ముద్ర కూడా అలాగే ప్రాణశక్తిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం రీడైరెక్ట్ చేసుకోవడానికి వేసే స్విచ్ ఈ యొక్క ముద్ర. ఈ ముద్రల గురించి రాబోయే వీడియోల్లో మరిన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం.
No comments:
Post a Comment