పంచ భూత ముద్రాలను ఇలా సాధన చెయ్యాలి #sagar sindhuri
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GM6r3dG2bfQ
Transcript:
(00:00) శరీరంలో ఉన్నటువంటి పంచభూతములను ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎనర్జై చేయాలన్నా వాటిలో ఉన్నటువంటి ఇంబాలెన్స్ ని క్లియర్ చేయాలన్నా పంచభూత మహా ముద్రలు వేస్తాం. మొదటిది పృథ్వి ముద్ర దీన్నే భూమి ముద్ర అంటారు దీన్ని వేయడం వల్ల అంటే ఉంగరం వేలు తంబు బొటనవేలు ఈ రెండిటిని కలిపి ఆరు సార్లు శ్వాసను తీసుకొని మెల్లగా శ్వాసను వదులుతాం దీని వలన నీ శరీరంలో ఉన్నటువంటి పృథ్వి తత్వము శక్తివంతం అవుతుంది.
(00:40) అంటే ఫిజికల్ బాడీ మసల్స్ గాని ఎముకలు గాని ఇవన్నీ కూడా శక్తివంతం అవుతాయి శుభ్రం అవుతాయి. రెండవది జలతత్వము అంటే బాడీలో ఉన్న వాటర్ ఎలిమెంట్ రక్తము శుద్ధి అవ్వడం గానీ రక్తహీనత ఉండడం గానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వీటిని సరిచేస్తుంది ఈ యొక్క జలముద్ర చిటికెన వేలు మరియు బొటన వేలు [గొంతు సవరించుకోవడం] దీంట్లో ఆరు శ్వాసలు శ్వాస తీసుకుంటున్నప్పుడు ప్రాణశక్తిని తీసుకుంటున్నాను శ్వాస వదిలేసేటప్పుడు [గొంతు సవరించుకోవడం] లోపల ఉన్నటువంటి నెగిటివిటీని వదిలేస్తున్నాను అని భావన చెందుతూ ఉండాల మూడవది అగ్నిముద్ర ఏంటంటే ఉంగరం వేలును మడవండి ఉంగరం వేలును
(01:24) మడిచి బొటను వేలుతో అదిమి పట్టుకొని చేసేది అగ్ని ముద్ర ఈ విధంగా ఆరు శ్వాసలు తర్వాతది [గొంతు సవరించుకోవడం] వాయుముద్ర ఈ వాయుముద్ర మొదటి వేలును అంటే చూపుడు వేలును మడిచిపెట్టుకుంటే వాయుముద్ర ఈ ముద్రలో ఆరుసార్లు చేయండి. అండి చిట్ట చివరిది ఆకాశ ముద్ర ఆకాశ తత్వం అంటే మన లోపల ఉన్నటువంటి ఎంటీనెస్ ఉపరితిత్తుల్లో ఖాళీ ఉండాలి గుండెలో ఖాళీ ఉండాలి నరాల్లో ఖాళీ ఉండాలి ఎంటీనెస్ ఉండాలి అదేవిధంగా వినికిడి బాగా వినిపించాలి దీనికి ఆకాశ ముద్ర మనసు శాంతంగా ఉండాలి దీనికి మధ్యవేలు అదేవిధంగా బొటన వేలు కలిపితే ఆకాశ ముద్ర అంటారు
(02:10) చూడండి జాగ్రత్తగా మధ్య వేలు ఆకాశ ముద్ర ఆరు శ్వాసలు ఈ విధంగా పంచభూత మహాముద్రల సెట్ ఒక్కొక్కటి ఆరు సార్లు రోజువారి సాధన చేసుకోండి లేది నా శరీరంలో పంచభూత తత్వాలన్నీ ఇంబాలెన్స్డ్ గా ఉన్నాయని లక్షణాలు కనిపిస్తే గనుక వీటిని మాత్రమే కొన్ని ప్రాణాయామాలు చేసిన తర్వాత ఈ ముద్రలను మాత్రమే సపరేట్ గా 21 సార్లు ఒక్కొక్క ముద్ర 21 శ్వాసలు చేయండి ఒక 20 రోజుల్లో మీ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి భౌతిక శరీరము సమస్థితిలోకి వస్తుంది.
No comments:
Post a Comment