నెలకి 20 డె*డ్ బాడీస్ చూసి..| SI Prasanna Interview | Lady SI Shocking Experience | iDream Times
Author Name:iDream Times
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamTimes
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1RJGZ5DfqC0
Transcript:
(00:00) ఏవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ సర్ నా పేరు ప్రసన్న దుంపటి సర్ ఐ యమ ఫ్రమ్ సిద్దిపేట్ 2020 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ సర్ అలాటెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్ సర్ నాది బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ వచ్చేసి సిద్దిపేట్లో చేశను సర్ మన గజ్వల్ పోలీస్ స్టేషన్ అండ్ దెన్ ఐ అలాటెడ్ టు హైదరాబాద్ సిటీ పోలీస్ కార్ఖనా పోలీస్ స్టేషన్ నార్త్ జోన్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశను సార్ చాలా మీరు పోలీస్ స్టేషన్ కి యూనిఫామ్ అన ఛాన్స్ ఛాయిస్ బై ఛాన్సే సార్ ఎస్ సర్ ఓకే ఇంతకుముందు నేను బిఫోర్ కమింగ్ టు ద
(00:33) సర్వీస్ ఐ వాస్ ఆన్ ఎస్జటి టీచర్ సర్ ఇయర్స్ టీచర్ డిప్లోమా ఇన్ ఎడ్యుకేషన్ చేశను సర్ డిఎడ్ కంప్లీట్ చేసి డిఎస్స లో 2017 లో నే టీచర్ గా పని చేసారా ఎస్ సర్ ఐ హావ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే బెత్త మొదలు లాటీ పట్టుకున్నారా ఎస్ ఎస్ అయితే దాని తర్వాత ఐ బ్యాక్ టు పోలీస్ సర్వీస్ కార్ఖనా పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మాకు ఎక్కువ ఛాలెంజింగ్ గా వచ్చేసి సర్వెంట్ థెఫ్ట్లు బాగా అవుతుంటాయి సార్ అంటే నేపాలీస్ వాళ్ళు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి మామూలుగా బతకడం కోసంఅని కార్కన లిమిట్స్ కి చాలా మంది వస్తుంటారు సర్ వచ్చేసి రెక్కీ చేసుకొని
(01:06) కొంచెం మంచి హౌసెస్ ఏమైనా ఉన్నాయి అంటే మొత్తం రెక్కీ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ వన్ నైట్ లో మొత్తం స్టోల్ చేసుకొని వెళ్ళిపోతారు సర్ ఇంట్లో కుక్కను కూడా చంపి వెళ్ళపోతా ఎస్ ఎస్ సర్ అట్లాంటి కేస్ స్టడీస్ చాలా ఉన్నాయి సర్ కార్ఖానాలు నాకు పర్సనల్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే సర్ నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఐ హావ్ రిసీవ్డ్ ఏ కాల్ సర్ అంటే మేము కమ్యూనిటీ పోలీసింగ్ చేసేటప్పుడు ఏంటంటే మా నెంబర్స్ షేర్ చేస్తుంటాం సర్ ఒక నైట్ నాకు అట్లా కాల్ వచ్చింది లక్కీగా నేను ఆ నైట్ డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాగ మా ఇంట్లో ఎవరో వచ్చినట్టుగా అలజడ అవుతుంది
(01:38) అని చెప్పేసి వాళ్ళు ఓనర్స్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు మేము రెడ్ హ్యాండెడ్ గా ఒక నేపాలీ గ్యాంగ్ ని పట్టుకున్నాం సార్ ఒక 16 లాక్స్ ఆఫ్ అమౌంట్ ని ఇంటాక్ట్ గా మేము రికవరీ కూడా చేయగలిగినాం అది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ సర్ కార్ఖనా కదా మా ఛాలెంజ్ మీరు బ్రేక్ చేశారు సంతోషం కానీ అక్కడ పబ్లిక్ కి నేపాలీ వాళ్ళు గాని బీహార్ వాళ్ళ గాని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు పెట్టుకోవాలి వాటి మీద ఎవరు రెండో అవి ఎస్ సార్ ఆ తర్వాత మేము మాక్సిమం కమ్యూనిటీ పోలీసింగ్ మీటింగ్స్ పెట్టేసి మొత్తం డేటా తీసుకున్నాం సర్వ ఎవరెవరైతే వర్కర్స్ ఉన్నారు ఎంప్లాయిస్ ఉన్నారు
(02:08) వాళ్ళ ఆధార్ చెకింగ్ అంతా కూడా యాస్ ఏ పోలీస్ ఆఫీసర్ గా మేము పర్సనల్ గా మానిటర్ చేసి ఆ ఎవరిదైనా సస్పెక్ట్ ఉన్న వాళ్ళని కూడా వెళ్లిపోమని కూడా చెప్పాను సార్. దట్ వు హావ్ డన్ ఇన్ ద కార్నర్ ఆ స్పెషల్ బ్రాంచ్ లో ఒక టూ మంత్స్ వర్క్ చేశాను సార్. నౌ లేక్ పోలీస్ స్టేషన్ సెంట్రల్ జోన్ లో ఒక 80 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఉంది సర్ దెన్ ఐ బ్యాక్ లేక్ పోలీస్ స్టేషన్ అనగానే సూసైడ్ పోలీసెస్ ఎక్కువ అనోన్ బాడీస్ జరుగుతాయి అది పెద్ద టాస్క్ సర్ మరి ఎలా చేశారు దాన్ని మాకు మంత్లీ ఒక 20 డెడ్ బాడీస్ ఇట్స్ మినిమం కౌంట్ ఫర్ అస్ సర్ అన్ని అన్నోన్
(02:40) డెడ్ బాడీస్ అంటే వాళ్ళకి ఫిగర్ కూడా కనబడదు అట్లీస్ట్ ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా చేయలేము వాళ్ళ ఐడెంటిటీ ఏం తెలవకుండా బాడీస్ అన్ని ఉంటాయి సార్. వాటిని మాక్సిమం మేము ఏం చేస్తామంటే సర్ వి ఆర్ సో లక్కీ మా పెద్ద బ్యాచ్ ఉంది కాబట్టి ఎస్ఎస్ బ్యాచ్ మేము అన్నోన్ డెడ్ బాడీస్ అని ఒక గ్రూప్ే మెయింటైన్ చేస్తున్నాం సర్వాట్ లో ఏమైనా ఉంది ఏదనా స్కార్ మార్క్స్ కానీ లేదా టాటూ మార్క్స్ ఏమైనా ఉంది అంటే ఆ ఫొటోస్ అన్ని మేము షేర్ చేస్తుంటాం సార్ అలా కొన్ని డిటెక్ట్ అవుతుంటాయి లేదంటే దర్పణ యప్ అని లేటెస్ట్ టెక్నాలజీని కూడా మేము యూస్ చేస్తుంటాం
(03:11) సార్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఫొటోస్ పెడితే ఎక్కడైనా మిస్సింగ్ కేసెస్ ఉంది లిస్ట్ ఆ అన్నప్పుడు దాని నుంచి కూడా మేము ట్రై చేస్తుంటాం సర్ అది కాకుండా ఎన్జీఓస్ తో కూడా మాకు కాంటాక్ట్ లో ఉంటాయి సర్ హరిశ్చంద్ర ఫౌండేషన్ అని చెప్పి అందులో కూడా మిస్సింగ్ పర్సన్స్ కానీ అన్నోన్ డెడ్ బాడీస్ కానీ వాళ్ళ లింక్ అప్ తో కూడా మేము చేస్తూ ఉంటాం సర్ ఇట్స్ రియల్లీ ఏ వెరీ బిగ్ టాస్క్ సర్ ఈ అన్నోన్ డెడ్ బాడీస్ ని ట్రేస్ చేయడం ఐడెంటిటీని ట్రేస్ చేయడం అనేది ఇట్స్ ఏ టాస్క్ ఫర్ అస్ సర్ అదొక పార్ట్ సర్ వాడి బయటికి వచ్చినప్పుడు పట్టుకోవడం
(03:40) తేవడం కూడా పెద్దగా సర్ ఎస్ సర్ భయమే లేదా ఎప్పుడు అండ్ స్టార్టింగ్ లో అయితే వామిట్ చేసుకునేదాన్ని సర్ నేను డెడ్ బాడీ కానీ పోస్ట్మార్టం దగ్గరికి వెళ్ళాలంటే నాకు డాక్టర్స్ అంటేనే భయం సార్ అలాంటిది పోస్ట్మార్టం రూమ్ కి వెళ్లి చూడ్డం అంటే స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని సార్ కపల్ ఆఫ్ బాడీ కూడా బాగా డీకంపోజ్ అయిపోయి కళ్ళు బయటికి వచ్చి చేపలు తిని రకరకాలు ఉంటాయి చూడగానే భయం వేస్తది భయం వేస్తది సర్ ఏఎస్ఏది సార్ ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది సర్ వాస్తవానికి చెప్పాలంటే అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం లేదమ్మా అసలు అది సిస్టం లేదా
(04:10) అయితే సార్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి వస్తారు కాబట్టి మాకు ఏదైనా ఇంటిమేషన్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా స్పాట్ కి వెళ్తాం సార్ మీరు ట్యాంక్ మడ మీద సూసైడ్ కి స్పాట్ ఉంటుంది కాబట్టి అది క్లోజ్ చేశారు ఎస్ సర్ ఎస్ సర్ ఇంక సంజీవ పార్క్ తర్వాత పివి నరసింహ ఘాటు అటువైపు మీరు ఏ విధంగా టాంక్ మాట్ తీసుకున్నారో అదే విధంగా చేస్తే కొంత కంట్రోల్ అవుతుంది కదా మాది సంజీవయ్య పార్క్ లిమిట్స్ లో మేము ఒక టూ బ్లూ కోట్ వెహికల్స్ ఉంటాయి సార్ పెట్రోలింగ్ 24 అవర్స్ పెట్రోలింగ్ అక్కడే ఒక టీమ్ ని మేము స్పెషలైజ్ గా పెట్టాం సార్ అది కాకుండా అక్కడ చిన్న చిన్న వెండర్స్
(04:39) ఉంటారు సార్ మన పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు గాని పానీపూరి వాళ్ళు గాని అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్ సస్పిష ఎవరైనా కనబడితే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ అయితే తీసుకొస్తాం సర్ అలా చాలా మందిని సేవ్ చేయగలిగాం సర్ వాస్తవానికి చెప్పాలంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు మూడ్ హాఫ్ లో ఉన్నారు ఒంటరిగా ఒక టూ హవర్స్ కూర్చొని ఉన్నారు పార్క్ లో అన్నప్పుడు మా టీం్ వెళ్లి ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిల్ చేరు తీసుకొచ్చి కౌన్సిల్ చేస్తారు ర్ రీజన్ ఏమ సర్ లవ్ ఫెయిల్యారా లేద చాలా అయితే ఫైనాన్షియల్ వస్తున్నాయి సర్
(05:07) ఇప్పుడు ఎంగేజ్ పిల్లలు అయితేనేమో ఆ మాకు స్టడీస్ అవ్వట్లేదు మా ఇంట్లో ప్రెజర్ అవుతుంది లేదంటే లవ్ అఫైర్స్ కూడా చెప్తున్నారు సార్ అదే కొంచెం 35 40 ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఫైనాన్షియల్ కి సంబంధించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఈ మరిటల్ అఫైర్స్ అవి కూడా వస్తున్నాయి సర్ చాలా వరకు ఆ లేక్ పొల్యూషన్ తర్వాత నౌ ఐ యమ్ ఇన్ పిపిసి సెడ్ ఇక్కడ ఓవరాల్ గా ఏం జరుగుతుంటాయి అమ్మా సర్ ఇక్కడ అయితే క్యాంపస్ వచ్చేసి 40 ఎకర్స్ ఆఫ్ క్యాంపస్ ఉంది సర్ మన దగ్గర మనకి ఇండోర్ బ్లాక్ అని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని బెల్లా ఫార్మ్స్ అని మెస్
(05:42) బ్లాక్ అని ఫైరింగ్ రేంజ్ అని ఇలా రకరకాల బ్లాక్స్ ఉంటాయి సార్ ఓవరాల్ గా మన ఇండోర్ బ్లాక్ లో వచ్చేసి వెల్ ఎక్విప్డ్ అడ్వాన్స్డ్ ప్రాజెక్టస్ అన్ని యూస్ చేసి వాళ్ళకి ఇండోర్ క్లాసెస్ అవి చెప్తుంటాం సార్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని లేదంటే ఇప్పుడు పోలీసింగ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కదా సర్ ఒకప్పటిలాగా రికార్డ్స్ రాయడము చేయితో పట్టి రాయడం అదంతా ఏం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేస్ గా వీళ్ళకి కాబట్టి ఇక్కడ నుండి కంప్యూటర్స్ ని యూస్ చేసుకొని ఎలా చెప్పాలి అనేది ఒకటి ఇండోర్ లో నేర్పిస్తుంటాం సార్. అది కాకుండా ఫైరింగ్
(06:12) రేంజ్ అనేది మనకి ఇండోర్ ఫైరింగ్ రేంజ్ ఉంది సార్ దాంట్లో షార్ట్ రేంజ్ వెపన్స్ అంటారు షార్ట్ రేంజ్ వెపన్స్ నుంచి ఎలా ఫైరింగ్ చేయాలి అండ్ హోల్డింగ్ ఎలా వెపన్ ని ఎలా హోల్డ్ చేయాలి వాటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏముంటాయి అది కాకుండా ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆఫీసర్స్ ఓవర్ స్ట్రెస్ తోని సూసైడ్ చేసుకొని చనిపోతున్న సర్ అది ఫైరింగ్ చేసుకొని అలా ఉండకుండా మెంటల్ గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి వాటిని ఎలా యూస్ చేయాలి వెపన్స్ ని వాట్ ద డూస్ అండ్ డోంట్స్ అనేది కొంచెం క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ అండ్ అండ్ బారక్ వచ్చేసి వాళ్ళకి
(06:41) డిసిప్లిన్ చిన్న ప్లేస్ లో అయినా సరే ఎంత నీట్నెస్ ఫైవ్ ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ అంటుంటాం కదా సర్ ఎలా ఉండాలి మిగతా వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ క్వాలిటీస్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఎలా ఉండాలి అనేదంతా కూడా బ్యారక్ డిసిప్లిన్ అది కూడా నేర్పిస్తుంటాం సర్ అండ్ మెస్ కి వచ్చేసరికి ఫుడ్ ఎలా ఉండాలి రో ఎలా వెళ్ళాలి అంటే డిసిప్లిన్ అదంతా కూడా అక్కడ నేర్పిస్తుంటాం సర్ దీస్ ఆర్ ఆల్ రన్నింగ్ హియర్ అది కాకుండా ఎస్ సార్ ఇక్కడపట టఓస్ ఉంటారు సార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించి వాళ్ళకి డ్రైవింగ్ ట్రాక్ కూడా మనకి
(07:14) కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది సర్ ఇక్కడ హెచ్ కానీ ఎయిట్ కానీ వాటికి టెస్ట్ చెప్పించి ఇక్కడే లైసెన్సెస్ కూడా ఇప్పించే ప్రయత్నంలో మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు సార్ ఇది కాకుండా ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ ప్రాసిక్యూషన్ ఎస్ సార్ ప్రాసిక్యూషన్ కి ఎలా మనం సపోర్ట్ చేయాలి ఎస్ సార్ ఆ విక్టిమ్స్ ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి ఎస్ సార్ ఎవిడెన్స్ ని ఇస్తే వాళ్ళకి వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎవిడెన్స్ యాక్ట్ ఎలా చెప్తుంది ఇవి కూడా నేర్పుతారా ఎస్ సార్ ఎస్ సార్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏముంటది బేసిక్ వాళ్ళకి చాలా మంది పోలీస్
(07:44) స్టేషన్ కూడా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతది లోపల ప్రొసీజర్ అంతా ఏం తెలియదు సర్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాట్ ఇస్ ద ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ ఎలా అవుతది ఏ కేసెస్ లలో ఎఫ్ఐఆర్ చేయొచ్చు వేటిని చేయలేము ఎక్కడ ఎంతవరకు లిమిట్ ఉంటది సివిల్ కేసెస్ లలో యాస్ ఏ పోలీస్ ఆఫీసర్ గా మన లిమిటేషన్స్ ఏంటి ఇప్పుడు జాగ పంచాయతీ వచ్చింది మనమే మాట్లాడి సెటిల్ చేయొచ్చా చేయరా వీటన్నిటి పైన సెన్సిటైజ్ చేస్తాం సార్ ఆ తర్వాత దాన్ని ఆన్లైన్ లో ఎలా ప్రొడ్యూస్ చేయాలి చార్జ్ షీట్ అంటే ఏంటి ఎలా వేయాలి చార్జ్ షీట్ ఎలా వేయాలి ఆ తర్వాత ఐసిజేఎస్ పోర్టల్ లో
(08:14) ఎలా అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత కోర్ట్ ప్రొసీజర్ ఏముంటదని మూట్ కోట్స్ కూడా మేము పెడతాం సార్ అంటే సెట్ చేసి కోర్ట్ ప్రొసీజర్ ఏముంటది క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అవంతా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ ఉంటదా ఎస్ సార్ పోక్సో కేసెస్ పైన స్పెషల్ ఎక్స్పర్ట్స్ ని కూడా తీసుకొచ్చి క్లాసెస్ ఉంటాయి సర్ వాళ్ళకి ఎంత ఏజ్ గ్యాప్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి పోక్సో కేసులలో దాని తర్వాత ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఎవరికి ఉంటాయి? ఏ ఆఫీసర్ పోక్సో కేసెస్ ని డీల్ చేయొచ్చు. అందులో మన యాస్ ఏ పోలీస్
(08:44) కానిస్టేబుల్ గా కానీ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ గా కూడా మన లిమిటేషన్స్ ఏమున్నాయి ఎంతవరకు మనం వెళ్లొచ్చు. అదంతా కూడా సెన్సిటైజ్ చేస్తుంటాం సర్ వీళ్ళు. ఇది ఒక్కటే కాదమ్మా కన్విక్షన్ రేట్ పెంచడానికి అయితే కానిస్టేబుల్ దగ్గర నుండి ఐవ వరకు ఏం చేయాలో నేర్పుతారా? ఎస్ సర్ కన్విక్షన్ రేట్ కి సంబంధించి ఫారెన్సిక్ సైన్స్ లో ఎవిడెన్స్ కలెక్షన్ అనేది చాలా గ్యాప్ ఉండింది సార్ యాక్చువల్ గా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేదంటే ఎవిడెన్సెస్ ని ఎలా లిఫ్ట్ చేయాలి ప్యాక్ చేయాలి వాటిని ప్రొసీజర్ అనేది బేసిక్ కాబట్టి దాని గురించి మేము ఎంఫసైజ్ చేస్తూ
(09:12) ఉంటాం సార్ కన్విక్షన్ రేట్ పెంచాలంటే విట్నెస్సెస్ ని ఎలా సెక్యూర్ చేయాలి పంచెస్ ని ఎలా పెట్టాలి ఐ విట్నెస్ సాక్షులు అనేవాళ్ళు ఉంటారు ఎవరెవరిని తీసుకోవాలి వాళ్ళకి ఎలా బ్రీఫ్ చేయాలి అది కాకుండా పార్ట్ వాళ్ళ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఏమేమ తీసు కోవాలి స్టేట్మెంట్ లో వాళ్ళ యొక్క ఏం డీటెయిల్స్ రావాలి ఎంత క్లారిటీ ఉండాలి అనేది కూడా మేము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంటాం సర్ వాళ్ళకి పోలీస్ కి ప్రాసిక్యూషన్ కి మధ్య ఒక గ్యాప్ ఉంటది.
(09:37) ఎస్ సర్ ఆ గ్యాప్ ఉండబట్టే కన్వెన్షన్ రేట్ పడిపోతుంది పడిపోతుంది ఎస్ ఆ గ్యాప్ కంట్రోల్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నారా మీరు ఎస్ సార్ కన్విక్షన్ రేట్ పెంచడానికి మనము మెజిస్ట్రేట్ జుడిషియల్ సిస్టం తో ఎలా కనెక్టివిటీ పెంచుకోవాలి అంటే ఎవరితో మాట్లాడాలి ఏంటి ప్రొసీజర్ అనేది కూడా మేము ప్రాక్టికల్ గా ట్రైన్ చేస్తుంటాం సర్ ఓకే ఇది ఒక్కటే కాకుండా పోలీస్ అనగానే పబ్లిక్ కి ఒక ఇప్పుడు గతంలో పోలీస్ వేరు ఇప్పుడు పోలీస్ వేరు ఎస్ సార్ ఇప్పుడు పోలీస్ మీద పబ్లిక్ కి ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి ఎస్ సార్ ఏద ఏది జరిగినా పోలీస్ పోలీస్ పోలీస్ అంటున్నారు
(10:09) సర్ ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోవడానికి మన దూరన మ్యాన్ పవర్ గాని మన దూర టెక్నాలజీని అందుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నేర్పుతున్నారా సర్ వాస్తవానికి చెప్పాలంటే మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి పాపులేషన్ కి మన పోలీస్ కొంచెం తక్కువ ఫోర్స్ ఉండింది సార్ కానీ ఎంతో ఎఫెక్టివ్ గా పని చేయాలి అనేదాని ప్రకారంగా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా యూస్ అవుతది సార్ కమ్యూనిటీ నుంచే మనం కొద్దిమందిని వాలంటీర్స్ గా తీసుకొని వాళ్ళ నుంచి పని చేపించుకోవాలి అనేది బేసిక్ కాన్సెప్ట్ సర్ ఇప్పుడు ఏదనా ఫెస్టివల్ అయింది అక్కడ ఇద్దరే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు బట్ ద నీడ్ ఆఫ్ 10
(10:41) మెంబర్స్ అక్కడ ఉన్నప్పుడు కమ్యూనిటీ నుంచి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేయడం కావచ్చు వాళ్ళని కౌన్సిల్ చేయడం కావచ్చు వాలంటీర్స్ గా తీసుకోవడం కావచ్చు అట్లాంటివి చేయాలి అని చెప్పి నేర్పిస్తూ ఉంటాం సర్ ట్రైన్ ఇది ఒకటే కాకుండా పోలీస్ అనగానే అందరూ పని చేయించుకుంటారు కానీ ఈ జాబ్ థాంక్ లెస్ జాబ్ ఎవరు థాంక్స్ చెప్పరు ఎస్ సార్ ఒక్కోసారి అనిపిస్తుంటది ఎంత మంచి ఆఫీసర్ కైనా అరేయ్ మనం ఇంత సొసైటీ చేస్తున్నాం థాంక్స్ చెప్పరు పబ్లిక్ చెప్పరు అదే విధంగా సుపీరియర్ కూడా చెప్పరు మంచి పని చేసే కీప్ ఇట్ అప్పుడు అని కూడా అంటారు. ఒకసారి డీమోర్
(11:12) అవుతుంటారు మీ వాళ్ళందరూ కూడా అలా ఎందుకు చేయాలని ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలనే విషయం నేర్పుకున్నారా ఆ ఎస్ సర్ అది అంతా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సర్ అదంతా మనకి సాఫ్ట్ స్కిల్స్ అంటూంటాం కదా సార్ మనం చేసే జాబ్ లో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎవరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా వాట్ వి ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ ఈస్ ఫర్ అస్ ఆల్సో అని చెప్పి మేము ట్రైన్ చేస్తూ ఉంటాం సర్.
(11:36) దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని కూడా మెంటల్ హెల్త్ దాంట్లో కూడా మేము చెప్తూ ఉంటాం సర్ ఏంటి ఈ జాబ్ మేము ఎందుకు చేయాలి అలా అనుకున్నప్పుడు మెంటల్ హెల్త్ కానీ మన ఫ్యామిలీని చూసుకోవాలి అని ఇట్లాంటివన్నీ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాం సర్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ట్రెండింగ్ క్రైమ్ ఉందండి ఎస్ సర్ సైబర్ క్రైమ్ అవ్వచ్చు సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ అవ్వచ్చు ట్రాఫిక్ అవ్వచ్చు డ్రగ్స్ అవ్వచ్చు ఎస్ సార్ దీన్ని ఉన్న మ్యాన్ పవర్ తక్కువ ఉంది మీకు ఎస్ సార్ టెక్నాలజీ యూస్ చేసుకొని బిఫోర్ చాలెంజ్ ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అన్నది ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు అండ్ అన్నిటికీ
(12:06) కొట్టడం తట్టడమే కాదు. ఎస్ సర్ ఎస్ సర్ ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించడానికి ఎలా మనం ఉండాలి పోలీస్ ఈస్ స్మార్ట్ వర్క్ సర్ హార్డ్ వర్క్ అనే కాలం పోయింది సార్ అంటే కొట్టడము తీసుకొచ్చి వాళ్ళతో కన్ఫెస్ చేపించడం అనేదంతా పోయింది సార్ ఎవ్రీథింగ్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ సార్ మామూలుగా స్మార్ట్ వర్క్ చేయాలి ప్రతి క్రైమ్ కి కూడా ఒకటే రకమైన వేలో వెళ్తే డిటెక్షన్ అనేది అవ్వదు సార్ అందుకే ఎలా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి మన దగ్గర ఉన్న మొబైల్ నే ఎవిడెన్స్ గా ఏ రకంగా యూస్ చేసుకోవాలి అది ఏ రకంగా మనం కోర్ట్లో ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా
(12:37) మేము క్లాసెస్లలో చెప్తుంటాం సర్ అండ్ బేసిక్ గా సైబర్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సార్ కాబట్టి ఇప్పుడున్న కొత్త బ్యాచ్ ట్రైనీస్ కి సైబర్ అవేర్నెస్ కావచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు ఈ డూస్ అండ్ డోంట్స్ విత్ సైబర్ అనేది కూడా మేము స్పెషల్ క్లాసెస్ గా తీసుకొని చెప్తుంటాం సర్ ఓకే పోలీస్ అనగానే ఒక ఇమేజ్ పోస్టర్ ఎస్ సార్ ఆ ఇమేజ్ పోస్ట్ అనేది మీరు యూనిఫామ్ లో సర్వీస్ లో అంటే యూనిఫామ్ డ్యూటీలో ఉన్నప్పుడే కాకుండా సర్ మీ ఇంపాక్ట్ ఇంటి దగ్గర కూడా పడతది సర్ ఎస్ సార్ చుట్టుపక్కల పరిశాన ప్రాంతాల కూడా పోలీస్ అండ్ ఆఫీసర్ ఉన్నారంటే వాళ్ళ
(13:10) కొంచెం గుండె ధైర్యంతో ఉంటారు. మీరు చేసే మంచి పని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చెడ్డ పని కూడా ఎక్కువ ఎక్స్పోజ చేస్తారు మంచి పని ఎక్కువ చెప్పరు గానీ మీరు ఏదో ఒక చిన్న ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి వీడు పోలీస్ అనే మనం భయపెడుతుంది పోలీస్ అన గర్వం ఎక్కువ అని చూపిస్తారు. అంటే మీ షాడో కూడా మీ మీద చూపిస్తుంటది.
(13:25) ఎస్ సార్ ఆ షాడో ని మనం ఎలా కవర్ చేసుకోవాలి దానికి ఒక షీల్డ్ ఏంటి అని చెప్పారు. అంటే బయట అంటే యూనిఫార్మ్ లో ఉన్న ఆఫీసర్ ఎస్ సార్ ప్రైవేట్ లైఫ్ కూడా దీని మీద ఇంపాక్ట్ అవుతది. ఎస్ సర్ ఆ ఇంపాక్ట్ పడకుండా ఎలాగ మనం మన బిహేవియర్ ఎలా ఉండాలి బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవ్వాలి పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ ని బాలెన్స్ చేసుకోవాలి సార్ అంటే వన్స్ డ్యూటీలో ఉన్నప్పుడే పోలీస్ ఆఫీసర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వ షుడ్ బి ఏ మదర్ వ షుడ్ బి ఏ డాటర్ అలా మన రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ రోల్ కి మనం స్టిక్ అయి ఉండాలి సర్ మనకున్న టైం ని కొంచెం అంటే అది ఒకటే కాకుండా మీరు ఒక కాలనీలు
(13:58) ఉన్నారనుకోండి ఎస్ సర్ మీరు కరెక్ట్ గా ఉన్నారంటే మీ మీద ఇంప్రెషన్ మిగతా కాలే కాలే వాళ్ళందరూ కూడా మీకు గౌరవిస్తారు ఎస్ సార్ మీరు ఏమాత్రం ఆటిట్యూడ్ డిఫరెన్స్ ఉందంటే కాని వాళ్ళందరూ కూడా మిమ్మల్నే కాదు పోలీస్ అనే ఒక తిడతారు అది ఆటోమేటిక్ గా పోలీస్ మీద పడతది ఇమేజ్ ఎస్ ఆ డామేజ్ కాకుండా ఉండాలంటే ఎలా మనం బిహేవ్ చేయాలి అంటే సర్వీస్ లో ఉన్నప్పుడే కాకుండా బయటికి వచ్చినప్పుడు కూడా ఎలా మనం బిహేవ్ చేయాలని నేర్పుతారా ఎస్ సార్ మన పర్సనల్ లైఫ్ లో మనం కరెక్ట్ ఉండాలి యస్ ఇట్ ఈస్ గా మన పోలీస్ డ్యూటీలో కూడా మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు మనల్ని
(14:28) వేలెత్తి ఒకరు చూపించకుండా మనం చేసుకోవాలి సార్ అంటే వేరే వాళ్ళకి మనం ఇంత చెప్పేసి మనమే ఏదో తప్పుడు దోవలో వెళ్ళడమో లేదంటే మన పర్సనల్ లైఫ్ ని మనం డామేజ్ చేసుకోవడమో చేస్తే ఇంపాక్ట్ అనేది సొసైటీలో ఆ కాలనీలో ఆ విలేజ్ లో మొత్తం వచ్చేస్తది కాబట్టి వ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్వేస్ ఓకే ఎస్ సర్ ప్రొఫెషనల్ పర్సనల్ ఎస్ సర్ ఇప్పుడు ప్రసన్న గాని లేదా పల్లవి గాని పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక భార్యగా అత్తగా కోడలుగా మాడబడ్డగా అన్ని అమ్మగా అవన్నీ ఉండాలి.
(14:57) ఎస్ ఈ రెండు ఎలా బాలెన్స్ చేసుకోవాలి మన కూడా నేర్పుతున్నారు అమ్మాయిలకి ఎస్ సార్ అవన్నీ కూడా నేర్పిస్తున్నాం సర్ యాక్చువల్ గా మా దగ్గర ఫీడింగ్ మదర్స్ కూడా ఉన్నారు సార్ ఇప్పుడు స్పెషల్ బ్యాచ్ లో ఒక 20 మెంబర్స్ వరకు మదర్స్ కూడా వచ్చారు వాళ్ళకి వాళ్ళకు ఉన్న క్వాలిటీ టైం మాకు ఉండేదే కొంచెం తక్కువ టైం కాబట్టి ఫ్యామిలీతో గడపడానికి ఆ దాన్ని క్వాలిటీగా ఎలా మలుచుకోవాలి ఎవరితో ఎలా బాండింగ్ అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి కమ్యూనికేషన్స్ అనేవి ఎలా పెంచుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ తో అనేది కూడా స్పెషల్ గా వాళ్ళకి ఉమెన్ ఆఫీస కూడా సెపరేట్
(15:27) సెషన్స్ తీసుకొని నేర్పిస్తూ ఉంటాం సర్
No comments:
Post a Comment