🙏 *శుభోదయం* 🙏
🌺 *మహనీయులమాట* 🌺
ఎప్పుడు కలిశారు అన్నది కాదు,
పరిచయం ఎలాంటిది అన్నది కాదు,
పిలిచే పిలుపు ప్రవర్తన
హృదయానికి హత్తుకునేలా ఉంటే,
వాళ్లు మనకు తెలియకుండానే
మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా
మారి పోతారు...!!
🌻 *నేటిమంచిమాట* 🌻
ఒక విత్తనం భూమిని చీల్చుకుని
మొక్కలాగా ఎదిగేటప్పుడు
ఎలాంటి శబ్దం చేయదు.
కానీ అదే వృక్షం
భూమిపై కూలినప్పుడు
పెద్ద శబ్దం వస్తుంది.
పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ,
ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి.
నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకూడదు.
ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది....!!!!
No comments:
Post a Comment